Devuni Stutincha Randi దేవుని స్తుతించ రండి | Telugu Christian Song | Beloveds Church

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ม.ค. 2025

ความคิดเห็น • 1

  • @BelovedsChurch
    @BelovedsChurch  20 วันที่ผ่านมา

    దేవుని స్తుతించ రండి - గత సంవత్సరమున కాపాడెన్
    కీడు మనలను చేరకను - కోటి కీడుల నుండి కాపాడినట్టి - మహా
    1. కోట్లకొలది మరణించిరి మన మిచ్చట చేరియున్నాము
    కష్టములబాపి మనల నింక
    జగమున జీవితులుగ నుంచినట్టి - మహా || దేవుని ||
    2. ఎన్ని కీడుల మనము చేసిన నన్ని మేళ్ళను చెసెనుగా
    నిరతము కాచి చక్కగను
    ప్రభు ప్రేమతో కాచినందున స్తుతి చేసి || దేవుని ||
    3. ఏకముగా పాడి హర్షముతో లెక్కలేని మేలులకై
    ఆత్మ దేహములను బలిగ
    నిపుడేసు కర్పించెద మేకముగా - చేరి || దేవుని ||
    4. వత్సరారంభమున నిను మేమొక్కటిగా నారాధింప
    దైవకుమారా కృపనిమ్ము
    మా జీవిత కాలమంతయు పాడి - మహా || దేవుని ||
    5. భూమియందలి మాయలనుండి సైతానుని వలలో నుండి
    ఆత్మతో నిను సేవింప
    నిపు డేలుమనుచు బ్రతిమాలెదము - కూడి || దేవుని ||
    6. ప్రతి సంవత్సరమును మము జూడుము
    దుర్గములో మము చేర్చుమయ్యా
    దాటునపుడు నీ సన్నిధిని - చూపి
    ధైర్యము నిచ్చి ఓదార్చుమయ్యా - మహా || దేవుని ||
    7. స్తోత్రింతుము ప్రభువా నీ పదముల సకలాశీర్వదముల నిమ్ము
    ప్రేమతో ప్రభుతో నుండ
    నెట్టి యాపద లేక బ్రోవు మామెన్ - ప్రభు || దేవుని ||
    Devuni stutincharandi -gatha samvatsaramuna kaapaaden
    Keedu manalanu cherakanu -koti
    keedula nundi kappadinatti - maha “Devuni”
    1. Kotlakoladi maraninchiri mana michata cheriyunnamu
    kashtamula bapi manala ninka
    jagamuna jeevithuluga nunchinatti - maha “Devuni”
    2. Yenni keedula manamu chesina nanni mellanu chesenuga
    niratamu kaachi chakkaganu
    prabhu prematho kaachinanduna stuthichesi “Devuni”
    3. Yekamuga paadi harshamuto lekkaleni melulakai
    aatma dehamulanu baliga
    nipudesu karpincheda mekamuga - cheri “Devuni”
    4. Vatsararaambhamunaninu me mokkatiga naaraadimpa
    daivakumara krupanimmu
    maa jeevita kaalamantayu paadi - maha “Devuni”
    5. Bhoomiyandali mayalanundi saitaanuni valalo nundi
    atmato ninu sevimpa
    nipu delumanuchu bratimaaledamu - koodi “Devuni”
    6. Prathi samvatsaramunu mamu joodumu
    durgamulo mamu cherchumayyaa
    daatunapudu nee sannidhini - choopi
    dairyamunitchchi odarchumayyaa - maha “Devuni”
    7. Stotrinthumu prabhuva nee padamula
    sakalashirvaadamula nimmu
    premato prabhuto nunda
    netti yapada leka brovuma men - prabhu “Devuni”