ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
పల్లవి... యేసయ్య నా ప్రాణమా _ ఘనమైన స్తుతి గానమా అద్భుతమైన నీ ఆదరణే _ ఆశ్రయమైన నీ సంరక్షణేయే నను నీడగ వెంటాడేను _ నే అలయక నడిపించెను నా జీవమా _ నా స్తోత్రమా _ నీకే ఆరాధన నా స్నేహము _ సంక్షేమ ము _ నీవే ఆరాధ్యుడా 1. చిరకాలం నాతో ఉంటానని _ క్షణమైనా విడిపోలేదని నీలో ననుచేర్చుకుంటావని _ తండ్రితో ఏకమై ఉన్నామని ఆనంద గానము నే పాడనా _ (2)ఏదైనా నాకున్న సంతోషము _ నీతోనే కలిగున్న అనుబంధమే _ (2) సృజనాత్మకమైన నీ కృప చాలు _ నీ బ్రతికున్నది నీకోసమే "యేసయ్య"2. జీవజలముగా నిలిచావని _ జల నిధిగా నాలో ఉన్నావని జనులకు దీవెనగ మార్చాలని _ జగతిలో సాక్షిగా ఉంచాలని ఉత్సాహగానము నే పాడనా _ (2)ఏదైనా నీ కొరకు చేసేందుకు _ ఇచ్చితివి బలమైన నీ శక్తిని _ (2)ఇదియేచాలును నా జీవితాంతము _ ఇలా నాకన్నియు నీవేకదా _ (2) "యేసయ్య"3. మధురముకాదా నీ నామధ్యానం _ మరపురానిది నీ ప్రేమమధురం మేలుచేయుచు ననునడుపువైనం _ క్షేమముగా నా ఈలోకపయనం స్తోత్రగీతంగా నే పాడనా _ (2)నిజమైన అనురాగం చూపవయ్యా _ స్థిరమైన అనుబంధం నీదేనయ్యా _ (2)స్తుతుల సింహాసనం నీకొరకేగా _ ఆసీనుడై ననుపాలించవా _ (2) "యేసయ్య" స్తుతిపాత్రుడా _ స్తోత్రార్హుడా నీకే ఆరాధన ఆనందమే పరమానందమే _ నీలో నా యేసయ్య.... Praise the lord....Glory to god....
Thank-you syam super track
Super clarity Tq bro
సూపర్ సాంగ్ ఆమెన్ 💐💐💐
Praise the lord Anna super
యేసయ్యా నా ప్రాణమా - ఘనమైన స్తుతిగానమా (2)అద్భుతమైన నీ ఆదరణే - ఆశ్రయమైన నీ సంరక్షణయేనను నీడగా వెంటాడెను - నే ఆలయక నడిపించెనునా జీవమా - నా స్తోత్రమా - నీకే ఆరాధననా స్నేహమా - సంక్షేమమా - నీవే ఆరాధ్యుడాచరణం: 1చిరకాలము నాతో ఉంటానని - క్షణమైనా వీడిపోలేదనినీలో ననుచేర్చుకున్నావని - తండ్రితో ఏకమై ఉన్నామనిఆనందగానము నే పాడనా (2)ఏదైనా నాకున్న సంతోషము - నీతోనే కలిగున్న అనుబంధమే (2)సృజనాత్మకమైన నీ కృప చాలు - నే బ్రతికున్నది నీ కోసమే (2)చరణం: 2జీవజలముగా నిలిచావని - జలనిధిగా నాలోఉన్నావనిజనులకు దీవెనగా మార్చావని - జగతిలో సాక్షిగా ఉంచావనిఉత్సాహగానము నే పాడనా (2)ఏదైనా నీ కొరకు చేసేందుకు - ఇచ్చితివి బలమైన నీ శక్తిని (2)ఇదియే చాలును నా జీవితాంతము - ఇల నాకన్నియు నీవేకదా (2)చరణం: 3మధురము కాదా నీ నామధ్యానం - మరుపురానిది నీ ప్రేమమధురంమేలుచేయుచు ననునడుపువైనం - క్షేమముగా నా ఈలోకపయనంస్తోత్రగీతముగా నే పాడనా (2) నిజమైన అనురాగం చూపావయ్యా - స్థిరమైన అనుబంధం నీదేనయ్యా (2)స్తుతుల సింహాసనం నీ కొరకేగా - ఆసీనుడవై ననుపాలించవా (2)స్తుతిపాత్రుడా - స్తోత్రార్హుడా నీకే ఆరాధనఆనందమే పరమానందమే - నీలో నా యేసయ్యా
🙏🙏🎄🎄🎄🎄
పల్లవి... యేసయ్య నా ప్రాణమా _ ఘనమైన స్తుతి గానమా
అద్భుతమైన నీ ఆదరణే _ ఆశ్రయమైన నీ సంరక్షణేయే
నను నీడగ వెంటాడేను _ నే అలయక నడిపించెను
నా జీవమా _ నా స్తోత్రమా _ నీకే ఆరాధన
నా స్నేహము _ సంక్షేమ ము _ నీవే ఆరాధ్యుడా
1. చిరకాలం నాతో ఉంటానని _ క్షణమైనా విడిపోలేదని
నీలో ననుచేర్చుకుంటావని _ తండ్రితో ఏకమై ఉన్నామని
ఆనంద గానము నే పాడనా _ (2)
ఏదైనా నాకున్న సంతోషము _ నీతోనే కలిగున్న అనుబంధమే _ (2)
సృజనాత్మకమైన నీ కృప చాలు _ నీ బ్రతికున్నది నీకోసమే
"యేసయ్య"
2. జీవజలముగా నిలిచావని _ జల నిధిగా నాలో ఉన్నావని
జనులకు దీవెనగ మార్చాలని _ జగతిలో సాక్షిగా ఉంచాలని
ఉత్సాహగానము నే పాడనా _ (2)
ఏదైనా నీ కొరకు చేసేందుకు _ ఇచ్చితివి బలమైన నీ శక్తిని _ (2)
ఇదియేచాలును నా జీవితాంతము _ ఇలా నాకన్నియు నీవేకదా _ (2)
"యేసయ్య"
3. మధురముకాదా నీ నామధ్యానం _ మరపురానిది నీ ప్రేమమధురం
మేలుచేయుచు ననునడుపువైనం _ క్షేమముగా నా ఈలోకపయనం
స్తోత్రగీతంగా నే పాడనా _ (2)
నిజమైన అనురాగం చూపవయ్యా _ స్థిరమైన అనుబంధం నీదేనయ్యా _ (2)
స్తుతుల సింహాసనం నీకొరకేగా _ ఆసీనుడై ననుపాలించవా _ (2)
"యేసయ్య"
స్తుతిపాత్రుడా _ స్తోత్రార్హుడా నీకే ఆరాధన ఆనందమే పరమానందమే _ నీలో నా యేసయ్య....
Praise the lord....Glory to god....
Thank-you syam super track
Super clarity
Tq bro
సూపర్ సాంగ్ ఆమెన్ 💐💐💐
Praise the lord Anna super
యేసయ్యా నా ప్రాణమా - ఘనమైన స్తుతిగానమా (2)
అద్భుతమైన నీ ఆదరణే - ఆశ్రయమైన నీ సంరక్షణయే
నను నీడగా వెంటాడెను - నే ఆలయక నడిపించెను
నా జీవమా - నా స్తోత్రమా - నీకే ఆరాధన
నా స్నేహమా - సంక్షేమమా - నీవే ఆరాధ్యుడా
చరణం: 1
చిరకాలము నాతో ఉంటానని - క్షణమైనా వీడిపోలేదని
నీలో ననుచేర్చుకున్నావని - తండ్రితో ఏకమై ఉన్నామని
ఆనందగానము నే పాడనా (2)
ఏదైనా నాకున్న సంతోషము - నీతోనే కలిగున్న అనుబంధమే (2)
సృజనాత్మకమైన నీ కృప చాలు - నే బ్రతికున్నది నీ కోసమే (2)
చరణం: 2
జీవజలముగా నిలిచావని - జలనిధిగా నాలోఉన్నావని
జనులకు దీవెనగా మార్చావని - జగతిలో సాక్షిగా ఉంచావని
ఉత్సాహగానము నే పాడనా (2)
ఏదైనా నీ కొరకు చేసేందుకు - ఇచ్చితివి బలమైన నీ శక్తిని (2)
ఇదియే చాలును నా జీవితాంతము - ఇల నాకన్నియు నీవేకదా (2)
చరణం: 3
మధురము కాదా నీ నామధ్యానం - మరుపురానిది నీ ప్రేమమధురం
మేలుచేయుచు ననునడుపువైనం - క్షేమముగా నా ఈలోకపయనం
స్తోత్రగీతముగా నే పాడనా (2)
నిజమైన అనురాగం చూపావయ్యా - స్థిరమైన అనుబంధం నీదేనయ్యా (2)
స్తుతుల సింహాసనం నీ కొరకేగా - ఆసీనుడవై ననుపాలించవా (2)
స్తుతిపాత్రుడా - స్తోత్రార్హుడా నీకే ఆరాధన
ఆనందమే పరమానందమే - నీలో నా యేసయ్యా
🙏🙏🎄🎄🎄🎄