Asamanudu song lyrical track

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ม.ค. 2025

ความคิดเห็น • 2

  • @nctmyohanu
    @nctmyohanu  16 วันที่ผ่านมา +1

    అసమానుడైన వాడు - అవమానపరచడునిన్ను
    ఓటమిఎరుగనీ మన దేవుడు - ఒడిపోనివ్వడు నిన్ను
    ఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు -కష్టకాలమందు నీ చేయి విడచునా
    అసాధ్యములెన్నో దాటించిన నాథుడు - శ్రమలో నిన్ను దాటిపోవునా
    సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు
    కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును
    1.అగ్ని గుండాములో నెట్టివేసిన - సింహాల నోటికి నిన్ను అప్పగించిన
    శేత్రూవే నీ స్థితిచూసి అతిశేయ పడుచున్న
    సింహాలే నీ ఎదుటే మ్రింగివేయ నిలిచిన
    నాకే ఎలా శ్రమలంటూ కృంగిపోకుమ
    తెరిచూడు ఏసుని అగ్నిలో నిలిచెను నీకై
    శుత్రువు చేతికి నిను అప్పగించాడు
    2.పరిస్థితులన్నీ చేజారిపోయిన - ఎంతగానో శ్రేమపడిన ఫలితమే లేకున్నా
    అనుకున్నవన్నీ దూరమైపోయిన - మంచిరోజులొస్తాయనే నిరిక్షణే లేకున్నా
    మరది తలరాతని దిగులుపడకుమా
    మారానుమధురముగా మార్చానునీకై
    తనసమృద్ధితో నిను తృప్తిపరచును
    3.ఒంటరి పోరాటమే విసుగురేపిన
    పొందిన పిలుపే బారమైపోయిన
    ఆత్మీయులందరు అవమానిస్తున్న
    నమ్మదగినవారులేక నిరాశేతో నిలిచిన
    పిలుపునే విడచి మరలిపోకుమా
    న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను
    పిలిచిన దేవుడు నిను మరచిపోవునా

  • @DaniyeluKolakani
    @DaniyeluKolakani 7 วันที่ผ่านมา

    🎉🎉🎉🎉🎉