Dear sir/Madam, దయచేసి ఆంజనేయస్వామి వారికి పూజ ఎలా చెయ్యాలో ఒక వీడియో చేసి పెట్టండి.పూర్తిగా స్నాన చేసిన దగ్గరనుండి పూజ అయిపోయే వరకు ఏ విదమైనా నిష్ట కలిగి ఉండాలో తెలియ చెయ్యగలరని ఆసిస్తున్నాను. మీ వీడియోలు చాలవరకు అన్నీ చూస్తున్నాము చాల బాగా అర్థమయ్యె విదంగా చాల నీట్ గా వివరింపజేస్తున్నారు.మీకు చాలా కృతజ్ఞతలు.🙏🙏🙏
మనం మానవులం. సామాన్యులం. పాపం -పుణ్యం, పూర్వ జన్మ - పునర్జన్మ, ఇవన్నీ విని విరక్తి -వైరాగ్యం రెండు వచ్చాయి. ఒక గుడి అర్చకుడు చెప్పారు -శక్తికి మించి కోరికలు /ఆశలు పెంచుకొని, తీరకపోతే కష్టాలు. విధి రీత్య వస్తే బాధలు. డబ్బు-ఆస్తి -పలుకుబడి తో success ని నిర్ణయించే ఈ లోకంలో మంచి -జ్ఞానం -సేవ -సహాయం గుర్తించబడవు. లోకం దృష్ట్యా మంచి వాడు, చేత కాని వాడు. నిజంగానే చేత కాని వాడు, మంచిగా బ్రతకలేడు, చెడుగా మారలేడు.
My mother like u nd respect u more Anjali garu ur a great lady .I will see all ur interview with good people .pls don't cry andi .mee dhyram ga matladete ne bavundi
nenu 94 lo navaratrulu lalithasahasram tho pooja chesanu ventaney marriage అయిపోయింది కానీ వివాహ జీవితం సంతోషంగా లేదు yeppudu yedo oka problem mental ga Financial ga ippatiki inka set avvaledu naku ammavaru manchi cheyyaledu సమస్యలు వస్తాయనీ భయం అందుకే మొక్కుబడిగా చేస్తాను మీ మాటలు నన్ను ఆలోచింపచేస్తున్నాయి భవిష్యత్తు ఏలవుతుందో చూడాలి
అతగాడు స్వామి కాదు. మీకేమన్నా కష్టం వస్తే మీ ఇష్ట దైవానికి మొర పెట్టకోండమ్మా…అంతేగానీ స్వామీ స్వామీ అంటూనో… గురూజీీీీీీ అంటూనో వెఱ్ఱి వెధవలవెనుక పడకండి. ఆత్మ విశ్వాసంతో బతకండి.
Same feeling madam na life lo miss అయ్యాను న husband ni అప్పటినుండి ఇలా అయ్యాను
థాంక్ యు స్వామీ గారూ ఇది విన్నాక మనస్సు ప్రశాంతంగా వుందీ 🙏🙏🙏🙏🙏
Dear sir/Madam,
దయచేసి ఆంజనేయస్వామి వారికి పూజ ఎలా చెయ్యాలో ఒక వీడియో చేసి పెట్టండి.పూర్తిగా స్నాన చేసిన దగ్గరనుండి పూజ అయిపోయే వరకు ఏ విదమైనా నిష్ట కలిగి ఉండాలో తెలియ చెయ్యగలరని ఆసిస్తున్నాను.
మీ వీడియోలు చాలవరకు అన్నీ చూస్తున్నాము చాల బాగా అర్థమయ్యె విదంగా చాల నీట్ గా వివరింపజేస్తున్నారు.మీకు చాలా కృతజ్ఞతలు.🙏🙏🙏
మనం మానవులం. సామాన్యులం. పాపం -పుణ్యం, పూర్వ జన్మ - పునర్జన్మ, ఇవన్నీ విని విరక్తి -వైరాగ్యం రెండు వచ్చాయి. ఒక గుడి అర్చకుడు చెప్పారు -శక్తికి మించి కోరికలు /ఆశలు పెంచుకొని, తీరకపోతే కష్టాలు. విధి రీత్య వస్తే బాధలు. డబ్బు-ఆస్తి -పలుకుబడి తో success ని నిర్ణయించే ఈ లోకంలో మంచి -జ్ఞానం -సేవ -సహాయం గుర్తించబడవు. లోకం దృష్ట్యా మంచి వాడు, చేత కాని వాడు. నిజంగానే చేత కాని వాడు, మంచిగా బ్రతకలేడు, చెడుగా మారలేడు.
Yes nenu alage anukuntanu. Kani okati matram nijam purva janma karma e janmalo anubhavisthamu. Bhagawanthuduki mana problems elanti sambandam ledu. Enni problems vunna bhagawanthuduni vadalakandi. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Valuables andi 👍
My mother like u nd respect u more Anjali garu ur a great lady .I will see all ur interview with good people .pls don't cry andi .mee dhyram ga matladete ne bavundi
శ్రీ విష్ణురూపాయ ఓం నమః శివయ్య 🙏🙏🙏🙏🙏 గురువు గారి పాదాలకు శతకోటి వందనాలు 🙏🙏🙏
Guruvugaaru Mee Pooja vidhanamulu maaku chelaa nacchinaavi
Same madam cheppina stage lo unnanu
Chala clarity vachindi andi life gurunchi.
Om namsivaya
Guruji garu 🙏🙏
Danyavaadaalu swami gaaru
Well said sir 👌
Na life lo kuda same Mam ma husband poyaru nenu kuda amma
Namaste guruvu garu baga chepparu, nenu kuda andariki bagane chusanu kani , na mida nindalu vestharu
Superb interview
❤❤
Baaga chepparu Nanduri Garu
Namaste swamigaru
Guruvu gari padalaki 🌹🌺🙏🙏🙏
Akka meru ela aithe annaro nenu kuda alane chesanu ee pooja vadhu deepm vadhu mughu vadhu ani 😢
Same my situation ide
Om namah Shivay 🙏🙏🙏
Harihi om Namaha sivaayanamaha
Chala kastalu anubhavisthunna na bharthaki hart problem, papaki hart problem ,nenu chanipoyedhanni surgory tho bathika kani naku devudu andaga vunnadu anipisthundhi, eppatki na bhartha vere health essue tho suffer avuthunnaru ma age below 35 kani andhuko bayam anipisthundhi
Thank u sir bagacheparu
Law of karma Guru garu 🙏🙏
manaki ichchinavaadiki kruthagyathalu cheppukokumda..lenivaatikosam devunni edo okati anukuntu untaamu.kaani nijamga devunni nammukunte,aa devudu chesinadi manaki kanipinchakapoyina ,edo oka rupamlo manaki manchi chesthune untaadu.govinda...🙏🙏🙏
Naku kuda alage undi madam ma husband ni a god chala toraga tesukellipoyaru....emi cheyalo teliyadam ledu
Health marchi poyaru andi.
Nijam swamy, vallu vanchi pani chestee karma teerutundi
👌🙏🙏🙏
Ante parents chesina thapulaki emi thapulu Cheyani pillalu kuda anubhavistara guru garu ??
What about Vijay malya
Mimmalni kalavalani undi guruvugaru..Na samasyalaki margam cheppagalarani anipistondi.
nenu 94 lo navaratrulu lalithasahasram tho pooja chesanu ventaney marriage అయిపోయింది కానీ వివాహ జీవితం సంతోషంగా లేదు yeppudu yedo oka problem mental ga Financial ga ippatiki inka set avvaledu naku ammavaru manchi cheyyaledu సమస్యలు వస్తాయనీ భయం అందుకే మొక్కుబడిగా చేస్తాను మీ మాటలు నన్ను ఆలోచింపచేస్తున్నాయి భవిష్యత్తు ఏలవుతుందో చూడాలి
Namaste guruvugaru
Same question andi anchor di nadi
🙏🏻🙏🏻🙏🏻
Prema Peru mosam chesinavalaki shiksha vunda grvu garu 😢
Palliative care andi
Asalu e pani PUNYAm e pani papam Ela telusukovali
Vaallemee sukhapadakapoyina
Vaalla punyama ani rates anni perigipoyi ee roju common man brataka leka alladutunnadu
అందానికి కారణం తల్లిదండ్రులు
Anjali garu okati rendu interview s lo baga baada padukunaru
😂😂😂... To forget. Ur misery lifes .
Start. Pinching others... Meanwhile.. we eat love.. sleep.. fly.. do wt ever we want 😂😂😂
యాంకర్ గారు మీరు సైకాలజిస్ట్ ని కలవాలా
Tall So Nice Amma,
Madam swamy vari number ivvandi
అతగాడు స్వామి కాదు. మీకేమన్నా కష్టం వస్తే మీ ఇష్ట దైవానికి మొర పెట్టకోండమ్మా…అంతేగానీ స్వామీ స్వామీ అంటూనో… గురూజీీీీీీ అంటూనో వెఱ్ఱి వెధవలవెనుక పడకండి. ఆత్మ విశ్వాసంతో బతకండి.