Farm Living with Sarada and Ganga||B like Bindu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.ย. 2024
  • For Telugu Text Recipes Visit
    www.maatamanti...
    For English Text Recipes Visit
    www.foodvedam....

ความคิดเห็น • 436

  • @gvrsastry4554
    @gvrsastry4554 2 ปีที่แล้ว +3

    అమ్మ మహాతల్లి నువ్వు చాలా బాగా చేస్తున్నావ్ అమ్మ నేను చిన్నప్పుడు మాకు కూడా అవులు ఉండేవి కానీ మేము నీ అంతలా అనుభవించలేదు తల్లి మేము గుంటూరు టౌన్ లోనే ఉన్నాము ఒకప్పుడు మా కుటుంబం మొత్తం కలిసి ఉండేది అప్పుడు మాకు 60 అడుగులు వెడల్పు 27 లో ఖాళీ స్థలం ఉండేది మా ఆవులే కాకుండా బయట రోడ్లమీద తిరిగే ఆవులు కూడా మా ఇంటి దగ్గర మేతకు వచ్చేవి మరీ మా అన్నయ్యగారైతే మా అన్నయ్య జేబులో పప్పు ఉండ పెట్టుకొని అక్కడ నిలబడితే నెలరోజులు దూడ కూడా నన్నయ పైకి ఎక్కి రెండు కాళ్లు భుజాల మీద వేసి జేబులో నుంచి పప్పు ఉండ తీసుకొని తినేవాడు మా గౌరీ గాడు మేము కూడా పేర్లు పెట్టాము ఇప్పుడు అన్నదమ్ములు విడిపోయిన తర్వాత స్థలం లేక ఆవులు పెంపకం మానేశాను నీ మాటలు వింటుంటే హైదరాబాదులో ఉన్నా గాని గుంటూరు అమ్మాయిల అనిపిస్తుంది నాకు మీ స్ఫూర్తితో నేను కూడా ఊరు బయట స్థలం కొని ఆవులను పెట్టుకొని వ్యవసాయం చేయాలి అనిపిస్తుంది థాంక్స్ రా తల్లి ఇంత చిన్న వయసులో భగవంతుడు నీకు బుద్ధి కల్పించినందుకు ధన్యవాదాలు ఆ భగవంతుడికి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లు తల్లి నిజంగా చెప్పకపోతే మా అన్నయ్య గారి పిల్లలు నేరుగా ఆవు దగ్గరికి వెళ్లి వడిలో పడుకోబెట్టుకొని డైరెక్ట్ గా ఆవు పాలు తాగించేవాళ్ళము మేము నేను మిలిటరీ వాడ్ని నేనే ఈ సాహసం చేసే వాడిని మా అన్నయ్య గారి పిల్లల తోటి ఇంకో ముఖ్య విషయం మా అమ్మగారికి ఉబ్బసం ఉండేది మా ఇంటికి వచ్చిన ఆవు పాలు తాగిన తర్వాత మా అమ్మగారికి ఆ ఉబ్బసం ఆయాసం అనేది చేతితో తీసిపారేసినట్లుగా పోయింది ఇప్పటికి మా అమ్మ గారి వయసు 96 సంవత్సరాలు ఇంకా బాగా ఆరోగ్యంగా ఉంది తన పరిధిలో చేసుకుంటూ పోతుంది ఇదే గోమాత యొక్క గొప్పతనం ఓకేనా థాంక్యూ ఇంత చిన్న వయసులో నీకు ఈ ఆలోచన కలిగినందుకు

  • @mallelavenkatachalapathira4809
    @mallelavenkatachalapathira4809 2 ปีที่แล้ว +14

    మేడమ్ మీరు కుక్క కీ పురుగులు పడితే తీశారు. అప్పటి నుండి నాకు మీరంటే చాలా గౌరవం. ఏర్పడింది. చాలా తక్కువ మంది మాత్రమే ఇలా ఉంటారు. మనిషి ముగ జీవాల పట్ల యెలా వుండాలో నేర్చుకున్నాను.

  • @myvillagefarming6205
    @myvillagefarming6205 2 ปีที่แล้ว +6

    బిందు గారూ, ఫాస్ట్ జనరేషన్‌లో ఆవులతో ప్రశాంతమైన జీవితాన్ని గడపడం నిజంగా చాలా సంతోషకరం.. నిజానికి ఆవులు కూడా మన కుటుంబ సభ్యులే...

  • @raviwithu
    @raviwithu 2 ปีที่แล้ว +7

    ఇవ్వాళ మీ వ్యాఖ్యానం చాలా బావుంది.
    ప్రకృతి తనలోకి లాగుతూఉంటది అనే సత్యాన్ని బాగా చెప్పారు. ఇది అనుభవం లో ఉన్నవాళ్లు మాత్రమే చెప్పగలరు.

  • @Maddy-v6l
    @Maddy-v6l 2 ปีที่แล้ว +46

    "తప్పు చేస్తే శిక్ష అనువభించాలి అని కోరుకుంటా" wonderful thinking అండి... 🙏🏻🙏🏻

  • @omshivapeela6280
    @omshivapeela6280 2 ปีที่แล้ว +6

    మీరందరికి భోజనం నేను పెడతాను మేము పుటింది మీ కోసం. ఒక రైతు 🙏ధన్యవాదములు 🌹

  • @padmamani9778
    @padmamani9778 2 ปีที่แล้ว +5

    మంచి సినిమా కన్నా ఎక్కువ ఆనందాన్ని ఇచ్చింది మీ వీడియో.
    Sarada కూడా బుజ్జమ్మ అయిపోయింది.😊😊😊

  • @telugusongs-xl6ic
    @telugusongs-xl6ic 2 ปีที่แล้ว +12

    ఎంత చక్కగా స్నానము చేయించుకుంటున్నాయో మళ్ళీ అద్దం లో చూసుకోవడం ఒకటి 🥰

  • @seshakumarigadi4553
    @seshakumarigadi4553 2 ปีที่แล้ว +7

    Hi Bindu.. ప్రతీ వీడియో దేనికదే విలువైంది..మనసుకి చూసినంత సేపు అదోరకమైన అనుభూతి..చాలా సంతోషం..ఈ అనుభూతిని మాకు అందించి నందుకు..మీ వీడియోలు నాకు మా తాతగారి తో నేను గడిపిన జ్ఞాపకాలు మళ్లీ కళ్లముందు కనిపిస్తుంది..😇😇
    అలానే మొక్కలు.చూస్తే చాలు అలసట అమాంతంగా మాయమైపోతుంది..
    మీ వీడియో లో ఒక red color stand ఉంది..ఎక్కడా కొన్నారు..చెప్పగలరు..
    వీడియో background music..very soulfull..thank you

  • @naturalfarmingharibabu-liv6281
    @naturalfarmingharibabu-liv6281 2 ปีที่แล้ว +4

    Work lo purthiga involve avutaru.
    Very good 👍.
    Raithu bidda kabatti.... raithu kagaligaru .
    Abhinandanalu 👌.

  • @VamsiKrishna-rq5hv
    @VamsiKrishna-rq5hv 2 ปีที่แล้ว +41

    సనాతన ధర్మం నేర్పిన మంచి మీలో కనిపిస్తుంది.
    చాలా సంతోషం తల్లి 🙏🏻.

  • @saripalliradha6020
    @saripalliradha6020 2 ปีที่แล้ว +15

    హాయ్ రా బిందు ❤️
    చాలా గ్యాప్ వీడియో
    శారద గంగ బాగా మిస్ అయ్యాయ్ మిమ్మలిని ఎంత బాగా స్నానం చేయిస్తున్నారు చంటి పిల్లలకి చేయించినట్లు 😘
    ఆవులు పెంచాలి అందరు అనే మీ ఆలోచన చాలా బాగుంది 😍మనం వాటితో ఎంత ప్రేమగా ఉంటామో అవి కూడా అలాగే ఉంటాయి నిజమే పర్సనల్ ఎక్సపీరియెన్స్ తో అర్ధం అవుద్ది
    వీలయితే అందరు కొంత ల్యాండ్ తీసుకొని అందులో నాలుగు పచ్చని చెట్లు పెంచుకో
    వాలి ఈ ఉరుకులు పరుగులు లైఫ్ లో కొన్ని రోజులైనా ప్రశాంతంగా ఉండటానికి 🥰
    వీడియో మొత్తం శారద గంగ బుజ్జిల విన్యాసాలు 😄అద్దం లో 🤗

  • @madhavichunduri2731
    @madhavichunduri2731 2 ปีที่แล้ว +51

    Hi akka, me notification vachhaka second kuda waste cheyyanu. వెంటనే open చేస్తాను 😍😍😊

  • @sreemeghana
    @sreemeghana 2 ปีที่แล้ว

    ధర్మో రక్షతి రక్షిత అంటారు బిందు గారు మీరు చేస్తున్న పని చాలా గొప్పది మీరు ఆవును పెంచుకోమనడం ధర్మ ప్రచారం అవుతుంది గానీ అందులో మీ స్వార్థం ఏమీ లేదు . నేను కూడా ఇదే గోమాత సేవలొ చాలా ఆనందంగా గడుపుతున్న చాలా ఆరోగ్యంగా ఉన్నాను .ఇదే నిజమైన జీవితం గో మాత సేవ సర్వోతృష్టమైన ఆ అదృష్టం దొరకడం చాలా అదృష్టమే

  • @MegaSidster
    @MegaSidster 2 ปีที่แล้ว +49

    There is maturity in your talk. Your foundation laid by your parents, teachers is to be appreciated. Also your attitude towards nature and mooga jeevulu is to be learnt by this present youth. Atleast 50%.

    • @balutengle5463
      @balutengle5463 2 ปีที่แล้ว

      Aavul seva cheste paapam podu ani anukuntaaru kaani nenu alaa anukonu anna mi maata okkate chaalu sister me maturity mindaku. Thanks

  • @sivakumaripinnamaneni7025
    @sivakumaripinnamaneni7025 2 ปีที่แล้ว +17

    బావుంది e రోజు video గంగా పెద్ద ga aipothundi బిందు గారు 😊

  • @NannamSuresh
    @NannamSuresh 2 ปีที่แล้ว +4

    ఈ వీడియోలు చాలా తృప్తిగా ఉంటాయి🤗

  • @sarvalakshmikothuri356
    @sarvalakshmikothuri356 2 ปีที่แล้ว +3

    మీ thinking wonderful అండి బిందు గారూ.
    నాకన్నా చిన్నవారు మీరు, అయినా దండం పెట్టాలి అనిపించేంత maturity ఉన్నవారు.
    God bless you అమ్మా

  • @rvreddy6486
    @rvreddy6486 ปีที่แล้ว +1

    Hi madam your farm house 🏡 and nature videos very beautiful this is the life what your enjoy with peaceful nature and 0:13 to 1:02 beautiful video half of the green and blue sky with clouds 🌧 ☁️ Sunrise 🌄 and sunset 🌅 . I am from usa 🇺🇸 👍👍I remember my old days in my agriculture land had same farm house 🏡 and cattle 🐄 ’s 🌴🌳💐…

  • @navajyothit3042
    @navajyothit3042 2 ปีที่แล้ว +7

    Sharadha and Ganga are lucky to have you the kind of love and affection that you show towards them is amazing there are no words
    Express.

  • @hanumantharaoraghavarapu671
    @hanumantharaoraghavarapu671 2 ปีที่แล้ว +1

    Poorva janma sukrutam .Mee srama phalitam. Avakasam lenivaru mee vedios choosi enjoy chesthunnam Bindu &family May God bless you all.

  • @miss.varshinireddy
    @miss.varshinireddy 2 ปีที่แล้ว +11

    what you Said is right Andi 🙏🏼🙏🏼
    People are running behind money
    Forgot about happiness and mental health
    elati vathavaranum lo vutay inka ami avasarum laydhu anipisthudi
    even I am planning to do this after 2 years
    thank you

  • @nagabhushanam819
    @nagabhushanam819 2 ปีที่แล้ว +5

    Dear Ma’am, I really appreciate your effort, it’s not easy, I am staying in Dubai since 10 years, I came from a very small village and I did all the field jobs as well as Experienced with animals in my childhood like you, last couple of months I am planning and decided to go back my village life,
    last two months I watched all your videos and I felt very happy and continue to watch your videos, thanks and god bless you ,

  • @lordoftherings123
    @lordoftherings123 2 ปีที่แล้ว +13

    Hi Bindu, your bonding with Sarada and Ganga in such a short time is so adorable to watch 👌👌
    The clouds time-lapse is so beautiful.

  • @prasunaraj9161
    @prasunaraj9161 2 ปีที่แล้ว +1

    Bindu la vundalante , purva janma sukrutam vundali ra. Simple life and wise thinking . Nature loving ,.natural and also accepts all latest facilities..like you very much ra.

  • @ambatiroyalreddy3603
    @ambatiroyalreddy3603 2 ปีที่แล้ว +1

    బిందు అక్క మీరు ప్రక్రుతి మీద ముగ జీవాల మీద మీరు చూపించే ప్రేమ కి

  • @venkataswamy2504
    @venkataswamy2504 2 ปีที่แล้ว +1

    Akka meru chapina vishayam chala correct saving cows and spending time with cows . Cows tho spend chasina time lo manalo adho teliyani happiness untadhi . Meru chala lucky akka

  • @saivenkat824
    @saivenkat824 2 ปีที่แล้ว

    Mee videos looo e Ganga Saradha kosam chusthunaa and me way of talk baguntadiii sister

  • @mkt1988
    @mkt1988 2 ปีที่แล้ว +1

    chala baga chuskuntunaru madam a2 cows ni, this is what indian people need to do, even I wanted to have a2 cows but i don't have land near me...but really great inspiration...people like you are very needed for welfare of the country _/\_ :)

  • @mamathamanne8232
    @mamathamanne8232 2 ปีที่แล้ว +2

    I like your attitude &yr farm&as well as your ganga, sharada

  • @Tripurasundari45
    @Tripurasundari45 2 ปีที่แล้ว

    Madam happy ga vunave chupistaru but miru reality cheptaru thankyou miku chala sahanam vundhi

  • @m.manasamylavarapu5310
    @m.manasamylavarapu5310 2 ปีที่แล้ว

    Me e village videos and me voice me cows mind ki chala pleasant ga vumtumdhi 👏👏👏👏

  • @devaraprasad5763
    @devaraprasad5763 2 ปีที่แล้ว

    "Be Like Bindu" chala suitable videos teestunaru madam, you people can live anywhere.

  • @madankumarmamidala1638
    @madankumarmamidala1638 2 ปีที่แล้ว +1

    Your narration is simple and very natural sister 👌💐

  • @ramupodupireddy5710
    @ramupodupireddy5710 2 ปีที่แล้ว +1

    Bhoomatha, prakruthi matha, ghomatha ku na sathakoti namaskaramulu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @VamshiKrishna-or5sr
    @VamshiKrishna-or5sr 2 ปีที่แล้ว +3

    అమ్మ నేను కూడా గోవులను పెంచుకుంటాను ఆనందం వర్ణించలేము

  • @pottabathinipavani8853
    @pottabathinipavani8853 2 ปีที่แล้ว +1

    Hi Bindu garu, mi video's Naku stress buster laga untayi, chala happy , prashanthaga anipistundi. Thankyou andi

  • @madhugade723
    @madhugade723 2 ปีที่แล้ว

    Great words thampu chesinakuda panishment kuda maname barinchali ani meru great madam

  • @navajyothi5092
    @navajyothi5092 2 ปีที่แล้ว +3

    So refreshing to see greenery and living with cows .. i just loved it 😊

  • @VanajaG
    @VanajaG 2 ปีที่แล้ว +4

    A very pleasent vedio . Farm chala bagundi bindu.

  • @divyapydi1254
    @divyapydi1254 2 ปีที่แล้ว

    Hii madam asalu e roju mrng ne anukunna bindu garu inka video em upload cheyyaledu monna vanalaki pantalu avi ela unnayo ani.ippude chusa video chala happy anipinchindi me prati video lo oka kotha vishayam untundi mam adi eppudu inspire chestundi nannu thank you so much u r one of my role model meeru video lo cheppinatlu nijamga me videos chusakane naku vyavasayam meeda interest perigindi chinnappati nunchi unna istam ippudu inka perigindi.thank you so much for inspiring me towards farming me inspiration thone farming start chesam memu kuda .as usual Ganga and sarada super beautiful.god bless u mam n God bless to ur family

  • @Anil-hh3nt
    @Anil-hh3nt 2 ปีที่แล้ว

    అక్క నమస్కారం, మీవీడియోస్ చాలా బాగున్నాయి అక్కా..ఈ రోజు చూశాను

  • @hemareddy9755
    @hemareddy9755 2 ปีที่แล้ว +2

    Hi Bindu nice bonding with Ganga n Sharda . Ur compassion towards domestic animals is great 😊

  • @sreemeghana
    @sreemeghana 2 ปีที่แล้ว +1

    Bullsing and devammani adigi conform chesukoni Artificial Insemination leda bull mating cheyinchandi.egg yolks laga vestundi.konni cows arusthay konni silent ga vuntay.

  • @swathisriramaneni7579
    @swathisriramaneni7579 2 ปีที่แล้ว +4

    Its good name. We cant b like u. But we feel at home or feel so soothing when we see ur videos akka. God bless

  • @appaopeche2790
    @appaopeche2790 2 ปีที่แล้ว +1

    చాలా రోజులుగా వీడీయోరాలేదు చాలా బాగుంది చాలా సంతోషం గా ఉంది

  • @ushakumariatluri4959
    @ushakumariatluri4959 2 ปีที่แล้ว +1

    Chaala pampering chestunnavamma meeru lenappudu chaala feel avuthayi everything is very nice 🤗👍👌

  • @nageshbabukalavalasrinivas2875
    @nageshbabukalavalasrinivas2875 2 ปีที่แล้ว +1

    Happy to see the cows and surroundings. You are lucky to stay with such graceful animals

  • @rathod7114
    @rathod7114 2 ปีที่แล้ว

    మీ వీడియోస్ కేవలం గంగా శారద కోసమే చూస్తున్నాను మేడం ఏది ఏమైనా మీరు చాలా అదృష్టవంతులు అండి ఎందుకంటే మీరు గో సేవ చేస్తున్నారు కాబట్టి.

  • @NithusChannel
    @NithusChannel 2 ปีที่แล้ว +3

    అందమైన జీవితం... 🤩🤩🤩

  • @nageswararaovege6200
    @nageswararaovege6200 ปีที่แล้ว

    Lovely lovely bonding , that gives mind fresh & gain healthy life

  • @gudaveenarani1745
    @gudaveenarani1745 2 ปีที่แล้ว

    బిందూ ! గంగ చాలా అల్లరిది. కొంటె పిల్లది.నాకు మా వూర్లో వున్న రోజులు గుర్తు కొ స్తున్నాయి.l like village atmosphere.maa ఊరు సీటీ పక్కనే కానీ ఇల్లు ఖాళీ గా వుంటుంది.parents లేరు కాబట్టి ఎవరూ ఉండట్లేదు.

  • @kaverivalmiki7838
    @kaverivalmiki7838 2 ปีที่แล้ว +10

    Hii akka chala రోజుల తరువాత కనిపించారు గంగా ఎలా ఉంది akka 😘

  • @rp04056
    @rp04056 2 ปีที่แล้ว +1

    I loved the way you live in the nature.. Feels refreshing

  • @valipireddysrinureddy4532
    @valipireddysrinureddy4532 2 ปีที่แล้ว

    అందుకే ఆడవాళ్లకు ఓర్పు సహణం ఎక్కువ అంటారు సూపర్

  • @Anu-gf8mh
    @Anu-gf8mh 2 ปีที่แล้ว +1

    Really feel happy watching ur videos

  • @srinivask2682
    @srinivask2682 2 ปีที่แล้ว +1

    Meeru really nice Bindu garu, ur doing gr8

  • @subhasreenallandula968
    @subhasreenallandula968 2 ปีที่แล้ว

    Hi bindhu garu , me video chustunte chala peaceful ga vuntundi felt very connected with nature andi

  • @kusumbaganapathi2260
    @kusumbaganapathi2260 ปีที่แล้ว

    Hi bindu garu...am new to your channel...but am so happy for that, finally find a good and honest informative channel...

  • @bhavanithotakuri6821
    @bhavanithotakuri6821 2 ปีที่แล้ว +2

    Hi Sis, Naku avullu anta chala istham I remember my childhood days spending with cow

  • @pottirakadamani4883
    @pottirakadamani4883 2 ปีที่แล้ว

    Nice video passion fruit vaakkaya plant చాలా బాగున్నాయి

  • @polurikowsik9390
    @polurikowsik9390 2 ปีที่แล้ว +3

    Thank you for making our feel good from your videos Ela vunnaru akka meru Ela vunna happy ga vundaali maa lanti students ki ela maa life ni build chesukovaali anedi Mee videos choosi nerchukuntunnam prakruthi ni preminchaali elanti situation lo Ela vundaali ani Mee life style choosi nerchukuntunnam Mee laanti vaaru kaavaali maaku malli Mee video kosam choostoovuntaa bye akka
    .....Kowsik

  • @swaradesignerboutique-16
    @swaradesignerboutique-16 2 ปีที่แล้ว +1

    Apply neem oil to ganga and sarada to protect them from flies…. really want to appreciate u for the way u r treating them

  • @queenoflifes7129
    @queenoflifes7129 2 ปีที่แล้ว +2

    Farm lo varsham padetappydu choopinchadi
    Chala Baguntundhi video

  • @ngourishetty
    @ngourishetty 2 ปีที่แล้ว +2

    Mee videos chala relaxing ga untayi. Thanks for sharing and continue your good work. 👍

  • @sunithagoud1977
    @sunithagoud1977 2 ปีที่แล้ว +3

    Yes bindu garu people are became greedy for money and safety of themselves. No one thinks about nature🌿🍃 but you have such a attitude toward s nature from your videos and your inspiring words at least few are paying attention towards nature
    We also cultivating some crops in my field such as paddy, jowar, red gram and planning to bring a 🐄 cow

  • @ayaanwithnature8795
    @ayaanwithnature8795 2 ปีที่แล้ว +1

    Mee matallo chala maturity vuntundi bindu garu 😊🤝🤝

  • @lavasravani7509
    @lavasravani7509 2 ปีที่แล้ว

    Chala Santhosham ga undi akka miru chepe vidanam Sarada Ganga ni chala baga chusukutunaru very Happy Akka
    Pooganuru Aavoo ni kuda okati chudandi Akka chala bujji ga untaee

  • @gangadhargadde9027
    @gangadhargadde9027 2 ปีที่แล้ว

    చాలా బాగా చెప్పారండి చాలా బాగుంది వీడియో ఆవు దూడ చాలా బాగున్నాయండి

  • @durgaj6921
    @durgaj6921 2 ปีที่แล้ว +1

    Good caring for gomathas. Keep it up.

  • @Shivaprasad-jd7zm
    @Shivaprasad-jd7zm 2 ปีที่แล้ว

    Hi akka Meru Chala lucky nature ni baga enjoy 😊 chesthunaru

  • @sureshband8332
    @sureshband8332 2 ปีที่แล้ว +1

    Bindu garu, watching this video is like having a therapy that rejuvenates energy and getting positively charged. Thank you for sharing

  • @sadhana2007
    @sadhana2007 2 ปีที่แล้ว

    Hi akka.....really motivating...polam vunna anni kudiri akkada vundalenivallu chalamandi. ....daniki chala planning and patience kavali..ur successful in both.....gd luck akka

  • @mvlramani3150
    @mvlramani3150 2 ปีที่แล้ว

    శారద, గంగ లతో మీరు స్పెండ్ చేస్తుంటే మాక్కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. అలాంటప్పుడు పెంచుకుంటే ఎందుకుండదు చెప్పండి ఆనందం. వీలైన వారంతా నిజంగా పెంచుకోవచ్చు బిందు గారు.

  • @kailashmanas3501
    @kailashmanas3501 2 ปีที่แล้ว +5

    Hats off madam.....

  • @sbolla2099
    @sbolla2099 2 ปีที่แล้ว +2

    Unconditional love. Beautiful feeling…watching your lil cow kids.

  • @mulasrilatha6419
    @mulasrilatha6419 2 ปีที่แล้ว

    Chala chakkaga chepparu Bindu garu

  • @thungabhanupriya9523
    @thungabhanupriya9523 2 ปีที่แล้ว

    Mee sahananiki hats off Bindi garu

  • @baireddyvenkatramireddy9704
    @baireddyvenkatramireddy9704 2 ปีที่แล้ว +1

    Neti yuvatha ku enthamaatramu opika ledhu..real happyness comes with always nature...specially oversess people knows the power and neauty of natute whre taight by our gurus but ww dont know and tespect about our nature

  • @Straightforward786
    @Straightforward786 2 ปีที่แล้ว

    mee santosham to patu Ganga sharadalanu chupistu mammalni kuda ahlada parustunanduku Thank you bindu garu

  • @maheshkakuru1144
    @maheshkakuru1144 2 ปีที่แล้ว

    Watching the nature with calm and with clear eyes makes me so happy.
    Thank you.

  • @naturesgearup3754
    @naturesgearup3754 2 ปีที่แล้ว +3

    Akka . Nice video.., felt soo gud...
    Akka.. upstairs construction details cheppandi , meterials and cost .?? And efficiency of bricks..?
    Akka meru slab veyaledu kada.. mari Ela roof mida Ela manage chestunaru explain cheyandi pls .

  • @ramadevi430
    @ramadevi430 ปีที่แล้ว

    Chaala baga chepparandi.

  • @vijayaakommineni3049
    @vijayaakommineni3049 2 ปีที่แล้ว +5

    Bindu is Great. Love u 😍

  • @rajyalakshmipolisetty
    @rajyalakshmipolisetty 2 ปีที่แล้ว

    Pleasent , and nice video👌

  • @anushabhadresh602
    @anushabhadresh602 2 ปีที่แล้ว +4

    Such a beautiful video 🙏

  • @SunilKumar-sw9zv
    @SunilKumar-sw9zv 2 ปีที่แล้ว

    Ala avu stambaniki giradam valla, Anni ventrukalu ite krinda pada tayo ani jnamala papalu potaye. Changanti koteswara rao garu chepparu.

  • @prasadnaidu6458
    @prasadnaidu6458 2 ปีที่แล้ว +1

    Beautiful nature and mee avulu tho meeru spend cheyyadam very nice moments Jayanthi raavi meeru naa daughter laga anukuntsnu, Iam senior citizen naaku daughter ledu Nenu chala feel avuthuntanu daughter ledani

  • @anandquotes4291
    @anandquotes4291 ปีที่แล้ว

    Wonderful ma'am ...🙏

  • @madhavitripuraneni9645
    @madhavitripuraneni9645 2 ปีที่แล้ว +4

    Beautiful video Bindu garu, adorable bonding!

  • @sandhyaraniramdeni328
    @sandhyaraniramdeni328 2 ปีที่แล้ว +1

    What you are said about cows is 100% it's true , it's been more than 1 yr we adopted 3 odorable cows , there is no barriers for ur happiness when u you are spending with them 🖤🖤🤍 its like a dream for me to live the way u are living 🥰 just loved the video# eye fiest 😍

  • @madhu79
    @madhu79 2 ปีที่แล้ว +1

    Hi Bindu sarada ganga ni chusthunte mucchata vesthundhi,me antha kakapoyina trying my best to grow plants in my farm,but monkeys r big problem for us,anyway I still keep trying,will try to post pics one day ,take care be in touchandi

  • @goo765
    @goo765 2 ปีที่แล้ว +1

    Chala youTube channel lu unnaye adaru like cheyade share cheyade ani cheputaru meeru okare cheparu madam meeru money kosam alochecharu madam meeru ela video pedutute maku chala happy ga untudhe madam mee paapa yela undhe madam video lo kanepechadam ledhu

  • @dasbvb4356
    @dasbvb4356 2 ปีที่แล้ว +1

    God bless you sister 🙌👍

  • @varsharani3740
    @varsharani3740 2 ปีที่แล้ว +2

    your love is pure sister....😍

  • @Rayudukonakala7471
    @Rayudukonakala7471 2 ปีที่แล้ว

    Mi Videos chusthunta chala happy ga vuntadi videos weekly weekly petandi plzzz

  • @annamdaslatha2
    @annamdaslatha2 2 ปีที่แล้ว +1

    Very beautiful video nice bonding with ganga and sarada

  • @mcminikitchen7816
    @mcminikitchen7816 2 ปีที่แล้ว

    Hi akka....me videos kosam ma amma chala wait chestaru....me video chustunte manasuki prashanthamga untundi....

  • @vamsirajavarapu1758
    @vamsirajavarapu1758 2 ปีที่แล้ว

    Last lo aa clouds clippings superb..,

  • @indlasarada5702
    @indlasarada5702 2 ปีที่แล้ว

    Hi mam Mee videos chusthe naaku chaala santhosham gha vintundhi