rare wild fruites | అల్లి పళ్లు చాలా అరుదుగా దొరుకుతాయి | అల్లి పళ్లు ఎప్పుడైనక్ తిన్నారా ?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ม.ค. 2025

ความคิดเห็น •

  • @kousiikadavikolanu227
    @kousiikadavikolanu227 4 หลายเดือนก่อน +11

    చెట్టు కి మొత్తం పళ్ళు కొయ్యకుండా, పక్షులు 🐦 లకి ఉంచాను! అన్నారు, గ్రేట్ !
    ఆదివాసీలు అడవులతో పాటు వన్యప్రాణుల ను కాపాడుకోవాలి.

  • @SaradambaRajana
    @SaradambaRajana 4 หลายเดือนก่อน +14

    హాయ్ రాజు ఎలా ఉన్నావు నా పేరు కూడా రాజు నే మాది రంపచోడవరం నియోజ్యకవర్గం రాజవొమ్మంగి మండలం నీవు చేసే వీడియోలు చాల బాగున్నాయి అలాగే చాలా ఉపయోగకరమైన ప్రతి ఒక్కరు నిన్ను ఆదరిస్తున్నందుకు చాల Santhosamgaa undi Raju neev elanti videos chestu undalani a bagavantuduni manaspurtigaa korukuntunnanu Raju God bless you Raju

  • @rajkumarv6110
    @rajkumarv6110 4 หลายเดือนก่อน +11

    నేను చిన్నప్పుడు తిన్నాను చాలా బాగుంటాయి తియ్యగా

  • @varmacpt9263
    @varmacpt9263 4 หลายเดือนก่อน +7

    ఇ ప్లాంట్స్ అంట్లు కట్టి అందరికి అందిస్తే ఇ చెట్లు అందరి ఇళ్ల దగ్గిర ఉండి అంతరించి పోకుండా ఉంటాయి 👍

  • @sreenulalam4303
    @sreenulalam4303 3 หลายเดือนก่อน +1

    Dear Raju,
    You are wonderful person...

  • @GaddeGangadhar-et4vo
    @GaddeGangadhar-et4vo 4 หลายเดือนก่อน +2

    హాయ్ తమ్ముడు కేడిఆర్ మేము చిన్నప్పుడు తిన్నాము అల్లి పళ్ళు చాలా బాగుంటాయి సూపర్ గా ఉంటాయి👌 👌👌👌👍👍

  • @lakshmibudi3956
    @lakshmibudi3956 3 หลายเดือนก่อน +1

    మాకు ఈ పళ్ళు గురించి మొదటిసారి chusthunnanu,thanks

  • @jothiupadhyayula8542
    @jothiupadhyayula8542 4 หลายเดือนก่อน +1

    వీడియో చాల బాగుంది! కొత్త పళ్ళను పరిచయం చేసారు! ధన్యవాదాలు!

  • @yogeswararao292
    @yogeswararao292 4 หลายเดือนก่อน +2

    ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను....ఇప్పుడు తినాలనిపిస్తుంది రాజు

  • @SubbarajuTirumalaraju
    @SubbarajuTirumalaraju 4 หลายเดือนก่อน +2

    మేము నీన్న తునిలో కొని తిన్నాము బాగున్నాయి నీ విడియోస్ అన్ని చూస్తాము చాలా బాగుంటాయి మాకూ కూడ ప్రకృతి అంటే చాలా ఇష్టం ఇది మా ఫస్ట్ కామెంట్ ఇలాంటి మరిన్ని వీడియోస్ ఇంకా చేయాలని కోరుకుంటున్నాం అల్ ది బెస్ట్ తమ్ముడు

  • @sensdk3617
    @sensdk3617 4 หลายเดือนก่อน

    పచ్చని ప్రకృతి మధ్య బతికే నీవు చాలా LUCKY FELLOW రాజు 🤝
    LIVE LONG🤝
    LIVE HAPPY 🤝

  • @ayodyasrikanth5703
    @ayodyasrikanth5703 4 หลายเดือนก่อน

    రాజుగారు మేము కూడా మీలాగా ప్రకృతి ఒడిలో గడపాలని, బతకాలని అనుకుంటున్నాము,ఎందుకంటే స్వచ్ఛమైన గాలి,నీరు,వెలుతురు మరియు స్వచ్ఛమైన మనసు గల మనుషులు ఉంటారు కాబట్టి, దయచేసి మేము అక్కడికి రావడానికి సహకరిస్తారని కోరుకుంటున్నాము

  • @Harikrishaofficial
    @Harikrishaofficial 4 หลายเดือนก่อน +1

    Video super gavundi kondadara Raju Garu

  • @nagasatyaapparao
    @nagasatyaapparao 4 หลายเดือนก่อน +2

    Super bro
    Ma urlo kondallo kuda untai chala baguntaye

  • @nithyavenky9820
    @nithyavenky9820 4 หลายเดือนก่อน

    Soooooooo nice Maa...Take Care All....👍👌👌💕💕💕maa chinnathanam loo thinnam Bhagauntundhi 💕👌

  • @ManjunathastManju-gp6fz
    @ManjunathastManju-gp6fz 4 หลายเดือนก่อน +2

    Nenu Karnataka nichi me video super

  • @Ratnababu-k1i
    @Ratnababu-k1i 4 หลายเดือนก่อน +2

    Hai bro your talking super, exlint bro

    • @kondadoraraju
      @kondadoraraju  4 หลายเดือนก่อน +1

      Thank you so much 🙂

  • @siri8144
    @siri8144 4 หลายเดือนก่อน

    Hi raju nenu chinapudu thina malli ni vala aa pallunu chusa అల్లి పళ్ళు అంతరించి పోయాయి అనుకున kani ni vala chusa avi బాగుంటాయి 😊

  • @ghhg7849
    @ghhg7849 4 หลายเดือนก่อน +3

    Wowwww

  • @greenwitch3jan250
    @greenwitch3jan250 3 หลายเดือนก่อน

    Super Bro,,,,,Nenu Chinnappudu thinnanu,,,,,,chalabaguntai,,,,,

  • @bolemgayathri9552
    @bolemgayathri9552 4 หลายเดือนก่อน

    Chala baguntai

  • @sksatharbilic7865
    @sksatharbilic7865 3 หลายเดือนก่อน

    Super tammudu

  • @manikantesh151
    @manikantesh151 4 หลายเดือนก่อน

    There are separate sellers for this tiny fruit when I was a kid. But they're not available and also fruit. Missing childhood.love from Chittoor

  • @Naveendhoni90
    @Naveendhoni90 4 หลายเดือนก่อน

    Super bro❤

  • @boinamosey7643
    @boinamosey7643 4 หลายเดือนก่อน +1

    Hi Raju hi gk👌👌👌

  • @pedapati2
    @pedapati2 4 หลายเดือนก่อน

    Nice brother

  • @padma2563
    @padma2563 4 หลายเดือนก่อน +1

    👌👌👌👌👌❤❤

  • @harshadhfm9495
    @harshadhfm9495 4 หลายเดือนก่อน +1

    Alli kayalau 🤤

  • @angel_hethika
    @angel_hethika 4 หลายเดือนก่อน

    Super allipallu na chinnapudu tinna tammi ippudu maku dhorakadam ledu

  • @maruthi9304
    @maruthi9304 4 หลายเดือนก่อน

    Super

  • @learnautomation8277
    @learnautomation8277 4 หลายเดือนก่อน

    animals ki kuda undali ani anna maata ki fan apitoya.. subscribed:)

  • @ncidiri
    @ncidiri 4 หลายเดือนก่อน +1

    Parimpadlu meda vedio cheyi

  • @mataparthinagalaxmi5335
    @mataparthinagalaxmi5335 4 หลายเดือนก่อน

    Bagunnamu.raju

  • @SumaSuma-wf9kp
    @SumaSuma-wf9kp 4 หลายเดือนก่อน +3

    Hi tamudu

  • @koyavlogs369
    @koyavlogs369 4 หลายเดือนก่อน +7

    i am St Koya 1st కామెంట్ from telngana mulugu district ...

    • @RamEjjagiri
      @RamEjjagiri 4 หลายเดือนก่อน +1

      నా సీతక్క జిల్లా నా బ్రో midhi

    • @rahulcreations4099
      @rahulcreations4099 4 หลายเดือนก่อน

      Telangana Warangal District

    • @rahulcreations4099
      @rahulcreations4099 4 หลายเดือนก่อน

      ​@@RamEjjagiriJai Sithakka

    • @RamEjjagiri
      @RamEjjagiri 4 หลายเดือนก่อน +1

      @@rahulcreations4099 నా సీతక్క మా MLA బ్రో

    • @Ramya.anusuri
      @Ramya.anusuri 4 หลายเดือนก่อน +1

      I'm also mulugu district 🙋‍♀️

  • @kondapalliabhayi8999
    @kondapalliabhayi8999 4 หลายเดือนก่อน

    హాయ్ రాజు అల‌్లి పళ‌్ళు కోసం. 🐻 🐻🐻 ఎలుగు బంట‌్లు వుంటాయి జాగ‌్రత రాజు ....

  • @Dhanvisaura66
    @Dhanvisaura66 2 หลายเดือนก่อน +1

    Red ga vunna pandu kuda thintaru bro

  • @SRVN-9959
    @SRVN-9959 4 หลายเดือนก่อน

    Blue berries

  • @Chaitanyabagath
    @Chaitanyabagath 3 หลายเดือนก่อน

    Pariki pallu

  • @Padmaja_chengalput
    @Padmaja_chengalput 4 หลายเดือนก่อน

    Allipallu Anakapalli lo tinnanu.. Baguntai..

  • @subbusubbu-bx6lv
    @subbusubbu-bx6lv 4 หลายเดือนก่อน

    Super🍑🍎🍒

  • @maheshreddymanyam1524
    @maheshreddymanyam1524 4 หลายเดือนก่อน +1

    Super 👍😍 Brother 🌳☘️ God ❤️ bless you 💪🌳☘️🫡☝️

  • @modugulavanisri4295
    @modugulavanisri4295 2 หลายเดือนก่อน

    Maa amma vaala vuuru vinukonda daggara palleturu akkada vunnayi evi memu paalapallu antaamu sweet gaa vuntaayi

  • @chinthalaraju6594
    @chinthalaraju6594 4 หลายเดือนก่อน +2

    కరెన్గా చెట్టు

  • @JenigaPadma
    @JenigaPadma 4 หลายเดือนก่อน +4

    Super video super 👌🏞️❤

    • @kondadoraraju
      @kondadoraraju  4 หลายเดือนก่อน +1

      Thank you 👍

  • @SumaSuma-wf9kp
    @SumaSuma-wf9kp 4 หลายเดือนก่อน +2

    Madi setaramapuram me uru pakkana

  • @ONELifeBroo
    @ONELifeBroo 3 หลายเดือนก่อน

    Makku pampu bro alli pallu ....money pay chestham ....karnool lo untam memu...naku chala istam alli pallu

  • @HarharMahadev-l4g
    @HarharMahadev-l4g 4 หลายเดือนก่อน +2

    Ma ooru oka aunty thechhedhi biyyam ichhesi konevallam ipudu levu

  • @vrkiran
    @vrkiran 4 หลายเดือนก่อน

    Are these type of blueberries?

  • @kk-fh7wx
    @kk-fh7wx 4 หลายเดือนก่อน +1

    Hi Raju. Memu pariki pallu antamu veetini.

  • @brsrprasadreddy5060
    @brsrprasadreddy5060 4 หลายเดือนก่อน

    Wooww

  • @powerman3019
    @powerman3019 หลายเดือนก่อน

    Mawa konni parcel 📦 chai mawa please 🤤

  • @pradeepG4512
    @pradeepG4512 4 หลายเดือนก่อน +1

    Give some seeds

  • @user-laxmi541
    @user-laxmi541 3 หลายเดือนก่อน

    Maku pampi seeds. Rjy madhi

  • @kolabalaram3659
    @kolabalaram3659 4 หลายเดือนก่อน

    jaana pandlu thelusa meeku?

  • @pradeepG4512
    @pradeepG4512 4 หลายเดือนก่อน +4

    కొంచెం విత్తనాలు ఇస్తావా ?
    పోస్టల్ చార్జెస్ కూడా ఇస్తాము ?

    • @PremYamu
      @PremYamu 4 หลายเดือนก่อน +1

      Estham annadaa

  • @harshasai_fanikkada503
    @harshasai_fanikkada503 4 หลายเดือนก่อน

    Elagakaya bro

  • @Manideepmasavathini
    @Manideepmasavathini 4 หลายเดือนก่อน

    Alikaya type undi

  • @JosephPaulSinka
    @JosephPaulSinka 4 หลายเดือนก่อน

    బ్రదర్ మీరు వీడియోలు తీయటానికి ఎ కెమెరా వాడుతున్నారో దయచేసి చెప్పగలరా ఎందుకంటే మీ చానల్ లో అల్లీపల్లు వీడియో చూసాను చాలా బాగా వచ్చింది దయచేసి మీరు ఎటువంటి కెమెరా వాడుతున్నారో చెప్పండి లేదంటే దాని కొరకు ఒక వీడియో చెయ్యండి అటువంటి కెమెరా మేము కూడా తీసుకోవాలని అలోచన కలిగి ఉన్నాము.

  • @prasadguggilam1771
    @prasadguggilam1771 4 หลายเดือนก่อน

    Hi🎉🎉🎉

  • @ammaniudata4065
    @ammaniudata4065 4 หลายเดือนก่อน

    Maa vuro lo ammakaniki vachevi chinnapudu nenu thinnanu chala bavuntay

  • @pushpasamaseni4415
    @pushpasamaseni4415 3 หลายเดือนก่อน +1

    Bikki pandlu

  • @madhugarapati754
    @madhugarapati754 4 หลายเดือนก่อน +1

    Hii kdr ela unave

  • @NaredlaVinay
    @NaredlaVinay 4 หลายเดือนก่อน

    Adhi vatti kaya tammudu

  • @SivanarayanaRavula
    @SivanarayanaRavula 4 หลายเดือนก่อน

    Hi bro 🥰

  • @kranthipolsani
    @kranthipolsani 4 หลายเดือนก่อน

    I want some fruits or fruit seeds

  • @RadhikaRadhika-oz4kv
    @RadhikaRadhika-oz4kv 3 หลายเดือนก่อน

    Ekkada

  • @SnehaRamesh-lv4yl
    @SnehaRamesh-lv4yl 2 หลายเดือนก่อน

    Hii annayya Naku allipallu Kali pampistha plzzz

  • @jyothiramesh1371
    @jyothiramesh1371 4 หลายเดือนก่อน

    Maddhi Bangalore anddi

  • @challapallisankarraosankar8174
    @challapallisankarraosankar8174 4 หลายเดือนก่อน

    Raju vaka palllu and balsu palllu tinnva

  • @learnautomation8277
    @learnautomation8277 4 หลายเดือนก่อน

    subscribers trees pettadaniki help cheyandi.. party road , open places lo fruit tree petite eta bauntadi

  • @Padmaja_chengalput
    @Padmaja_chengalput 4 หลายเดือนก่อน

    Tani kai chettu anukunta Raju

  • @kranthipolsani
    @kranthipolsani 4 หลายเดือนก่อน

    Hi

  • @geddadapadmaja9402
    @geddadapadmaja9402 4 หลายเดือนก่อน

    మీది ఏ ఊరు అండి రాజు గారు??

  • @mallaAppalanaidu
    @mallaAppalanaidu 4 หลายเดือนก่อน

    Meru akkada vuntaru
    Me place akkada brother

  • @anjaliandammulu0919
    @anjaliandammulu0919 4 หลายเดือนก่อน

    plants kavali maku e plants pamputara

  • @jyothiramesh1371
    @jyothiramesh1371 4 หลายเดือนก่อน

    Maku alli pondu chettu kavali please maku pompistara Naku chala estam. Podu parcel chestara dabbulu estamu

  • @Dr.Prathyusha_chowduvada
    @Dr.Prathyusha_chowduvada 4 หลายเดือนก่อน

    మాది వైజాగ్ అండి మాకు పంపిస్తారా అండి పళ్లు

  • @B.S.Prasanna
    @B.S.Prasanna 4 หลายเดือนก่อน

    మీది ఏ ఊరు రాజు?

  • @krupavathiilla8938
    @krupavathiilla8938 4 หลายเดือนก่อน

    Raju Naku 4 mokkalu kavali kkd papenchu please 😊

  • @kondapallilavanya8952
    @kondapallilavanya8952 4 หลายเดือนก่อน +2

    Ma పిల్లలకి కొన్ని పండ్లు పంపించగలర తమ్ముడు....డబ్బులు పంపిస్తాను

  • @venigara4164
    @venigara4164 4 หลายเดือนก่อน

    Maku kuda kavai

  • @Bond-With-Nature
    @Bond-With-Nature 4 หลายเดือนก่อน

    Naku seeds/plants kavali raju bro

  • @krishnakrishna8086
    @krishnakrishna8086 4 หลายเดือนก่อน +2

    Memu parim pallu antamu

  • @KondraguntaPaprao
    @KondraguntaPaprao 4 หลายเดือนก่อน

    బ్రో అల్లిపాళ్ళు సీడ్స్ (పిక్కలు... విత్తనాలు )కావాలి బ్రో మీ ఫోన్ నెంబర్ కావాలి బ్రో....

  • @ChinnaDevarapalli-f7x
    @ChinnaDevarapalli-f7x 4 หลายเดือนก่อน +1

    ఏంటి రాజు ఈ వీడియోస్ కొత్తగా ట్రైచెయ్యి వ్యూస్ రావడం లేదు కదా
    నైట్ వీడియోస్ చెయ్యి

  • @teja5024
    @teja5024 4 หลายเดือนก่อน

    Bro mimmalki kalavalani undhi , mimmalni Ela contact avvali plz reply bro

  • @rajendherraj697
    @rajendherraj697 4 หลายเดือนก่อน

    ఇంతకు ముందుఅవి మా ఇంటి వద్ద ఉండే

  • @omiramesh1371
    @omiramesh1371 4 หลายเดือนก่อน

    Hi
    KDR bro...yela unnaru?
    Me bava garu bagunnara?💐👍🏻
    Memu Tuni vaste mimmalni yela contact cheyyalo cheppu bro🙏🏻🙏🏻🤔😟

  • @factsvlog1234
    @factsvlog1234 4 หลายเดือนก่อน

    అల్లి పల్లు నాకు కూడా కావాలి ప్లీస్

  • @VaralaxmiGaniwada
    @VaralaxmiGaniwada 3 หลายเดือนก่อน

    మీరు ఎక్కడ ఉంటారో ఊరు పేరు చెప్పండి అల్లిపల్లు కోసమైనా మీ ఊరు వస్తాను రాజు గారు నేను ఎప్పుడో చిన్నప్పుడు తిన్న ఇప్పుడు ఎక్కడ లేవు మా చిన్నతనంలో ఊరిలోకి తెచ్చి బియ్యము కిఅమ్మేవారు

  • @swamysunnyswamysunny451
    @swamysunnyswamysunny451 4 หลายเดือนก่อน

    Am bro reply eyau

  • @ArunaNekkanti-m2u
    @ArunaNekkanti-m2u 3 หลายเดือนก่อน

    రాజు అల్లిపాళ్ళు mokalukavali

  • @spkr8613
    @spkr8613 4 หลายเดือนก่อน

    Raju bro naku seeds and pandulu kavali please courier chestha bro

    • @spkr8613
      @spkr8613 4 หลายเดือนก่อน

      Naku mokkalu penchadam chala ishatam raju bro please seeds

  • @ArunaKuncha-o5i
    @ArunaKuncha-o5i 4 หลายเดือนก่อน

    తమ్ముడు మాకు అన్ని పనులు పంపించమని చిన్నప్పుడు తినే వాళ్ళము డబ్బులు కూడా పంపించేస్తాను తమ్ముడు ప్లీజ్ తమ్ముడు

  • @rameshkumar-uo1pk
    @rameshkumar-uo1pk 4 หลายเดือนก่อน

    Maku kavali raju

  • @rajulutammineni5650
    @rajulutammineni5650 4 หลายเดือนก่อน +1

    Me cell no pettandi me villege vastham

  • @srinivasbhuma2558
    @srinivasbhuma2558 4 หลายเดือนก่อน

    Konda Dora contact number

  • @9542891910
    @9542891910 4 หลายเดือนก่อน

    Hello raaju madate ga kalustanu abha ninnu me uri side vochinappudu Naku chala mokkalu kavali ne dhaggara forest lo dorikevi.

  • @Akshayakn
    @Akshayakn 4 หลายเดือนก่อน

    Bro nee number pettava