how to make kandipappu roti kura కందిపప్పు రోటి కూర ఆరోగ్యానికి మంచిది by cb బ్రాహ్మణవంటలు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 พ.ย. 2024

ความคิดเห็น • 571

  • @kruthiventimamatha2177
    @kruthiventimamatha2177 2 ปีที่แล้ว +1

    నమస్కారం అందరికీ నేను ఇప్పుడే మీ ఛానల్ subscribe చేశాను ఎందుకంటే నేను వెజిటేియన్ ని అండ్ మీ ఫ్యామిలీ bonding naku chala నచ్చింది. థాంక్యూ for sharing this recipe.

    • @charepalli
      @charepalli  2 ปีที่แล้ว

      Dhanyavadalandi me abhimananiki me support eppudu maku undalani korukuntunnanu 🙏

  • @kavitadevivangala4419
    @kavitadevivangala4419 4 ปีที่แล้ว +47

    మీ కుటుంబ సభ్యులు మాట్లాడుకుంటూ వంట చేయడం ఎంతో ఆత్మీయంగా ఉంది.👌👌

    • @kasturiivaturi897
      @kasturiivaturi897 4 ปีที่แล้ว +1

      Nice andi we are also bramins .
      Amma gari matalu antho apyaga vuntaie.thanks

    • @charepalli
      @charepalli  4 ปีที่แล้ว +1

      Dhanyavadalu andi me abhimananiki

  • @nidhiscreationsk7168
    @nidhiscreationsk7168 4 ปีที่แล้ว +12

    మీ అందరూ కలసి అలా ఆత్మీయం గా చేస్తుంటే మా కుటుంబ సభ్యుల్లా అనిపిస్తుంది మీ వంటలు మూకు చాల ఇష్టం ప్రతీదీ బావుంటుంది ఇంకా కొన్ని పాత వంటలు చెప్పండి ధన్యవాదాలు 🙏

  • @sudhasurampudi6263
    @sudhasurampudi6263 4 ปีที่แล้ว +2

    ఏ వంటలఛానల్ లో చూసినా ఉల్లి,వెల్లుల్లి ... ...మీరు ఆరెండూ లేకుండా చేస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది చూడటానికి ... ఈ పప్పులకూరలో కొబ్బరి పడితేనే బాగుంటుంది .తప్పకుండా చేసుకుంటాము .... మీముగ్గురూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ చేస్తుంటే మీ మధ్య అన్యోనత చాలా చూడముచ్చటగా ఉంది ...

    • @charepalli
      @charepalli  4 ปีที่แล้ว

      Dhanyavadalu andi me abhimananiki me support eppudu maku undalani korukuntunnanu

  • @seetharavuru1581
    @seetharavuru1581 4 ปีที่แล้ว +21

    Though we are Brahmins we are finding a variety of our traditional foods. Thank you

    • @kalyanim7451
      @kalyanim7451 ปีที่แล้ว +2

      Chalakottvsntalu chebihunnaru mamsste

  • @soujanyakumarisiginala8180
    @soujanyakumarisiginala8180 4 ปีที่แล้ว +2

    అన్నయ్య గారికి చాలా చాలా థ్యాంక్స్ మీ అమ్మగారి వంటలు చేసి చేస్తుంటే మీరు చూపించడం అసలు ఎంత చూడముచ్చటగా ఉంది మాకు తెలియని ఎన్నో వంటలు ఛానల్ లో చూసి నేర్చుకుంటున్న చాలా థ్యాంక్స్ అందరికి నమస్కారములు

  • @suryanarayanamurthy6352
    @suryanarayanamurthy6352 4 ปีที่แล้ว +4

    Doddammagaru mimmalni chooste ma ammagaru gurtosthunnarandi mee lo ma ammani choosthunna ee koora really superb ga undi norooripoyindi SUPERRRR AMMA

  • @itsmev3539
    @itsmev3539 4 ปีที่แล้ว +2

    మీరు చేసిన ఈ వరైటీ కూడా చాలా బావుంది అండి....మా ఇంట్లో మేము సెనగపప్పు తో ఇలా చేసుకుంటాము... నేను ఎప్పుడూ కొబ్బరి వేయలేదు. ఈ సారి ఇలా చేసి చూస్తాను తప్పకుండా... ఇలాంటి వంటలు మాకు పరిచయం చేస్తున్నందుకు మీకు మా కృతజ్ఞతలు.🙏🙏🙏

    • @charepalli
      @charepalli  4 ปีที่แล้ว

      ధన్యవాదములు అండీ మీ అభిమానానికి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలనీ కోరుకుంటున్నాను

  • @vijayan5644
    @vijayan5644 4 ปีที่แล้ว +2

    అమ్మగారికి. నమస్కారం మేము బ్రాహ్మిన్స్ మీ వంటలు చూస్తున్నాము చాలా సంతోషం గాఉంది పాతకాలపు వంటలు చూపిస్తునదుకు

    • @charepalli
      @charepalli  4 ปีที่แล้ว

      +Vijaya N
      ధన్యవాదాలు అండీ మీ అభిమానానికి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలనీ కోరుకుంటున్నాను

  • @lakshmiparameswaran9066
    @lakshmiparameswaran9066 3 ปีที่แล้ว +1

    Meeru chupinche vantalu chala ruchiga untunnai. Thank you Athaiyagaru.🙏

    • @charepalli
      @charepalli  3 ปีที่แล้ว

      Dhanyavadalandi me abhimananiki

  • @dus123able
    @dus123able 4 ปีที่แล้ว +2

    మీ ఫ్యామిలీ ని చూస్తుంటే సంతోషంగా ఉంది మీ వంటలు చాలా బాగున్నాయి

  • @vimalamadugula3053
    @vimalamadugula3053 4 ปีที่แล้ว

    చాలా బాగుందండి కందిపప్పు రోటి పచ్చడి మేము కూడా చేస్తున్నాము

  • @jyothinama2988
    @jyothinama2988 3 ปีที่แล้ว +1

    Meeru me family happy ga untaruchvaill chill ga chesi chuputaru vantalu

  • @priyamvadamylavarapu8461
    @priyamvadamylavarapu8461 5 หลายเดือนก่อน

    మగవాళ్ళు మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది . మీ అమ్మగారు, శ్రీమతి చక్కగా చెప్తున్నారు

  • @madhavimaganti1480
    @madhavimaganti1480 4 ปีที่แล้ว +3

    Maa ammamagaru chesevaru .nenu ippatiki ee vantalu chesthanu malli andariki parichayam chesthunnanduku very happy👍☺️

  • @samathajoshi1966
    @samathajoshi1966 3 ปีที่แล้ว +1

    Maa amma garu chesinatte vundandi.. dhanyavaadaalu.. maaku rayalaseema vantalu alavaatandi

    • @charepalli
      @charepalli  3 ปีที่แล้ว

      Dhnyavadalandi me abhimananiki

  • @ysaroja5053
    @ysaroja5053 4 ปีที่แล้ว

    I am mrs.sharma from Jharkhand. Jamshedpur. Mee idli/ dosa ki karappodi choosi nenoo chesaanu. Chaala bagaa vachindi. Baagaa explain chestunnaru. Meeru chestunnappudu choosi ventaney tinali anipistondi. Thanx a lot to your mother. Memu velanati brahmins.

    • @charepalli
      @charepalli  4 ปีที่แล้ว

      Dhanyavadalu andi me abhimananiki me support eppudu maku undalani korukuntunnanu

  • @aithahymavathy4346
    @aithahymavathy4346 4 ปีที่แล้ว

    అమ్మా ఇంత మంచి వంటలు చూపి మాకు ఆనందాన్ని పంచె మీకూ సర్వకాల సర్వవస్థలో ఆసర్వేశు ని కృప చాలాఉంది అని విషవశిస్తున్నాను అమ్మ ధన్యవాదాలు

  • @kunapulisanthikunapulisant6847
    @kunapulisanthikunapulisant6847 4 ปีที่แล้ว +3

    Amma meku dhanyavadalu.mana traditional vantalu chakkaga chesi chupistunnaru.memu follow avutunnam.

  • @himapydikondala80
    @himapydikondala80 4 ปีที่แล้ว +3

    లండన్ లొ ఉంటాము... మీ బ్రాహ్మణ వంటలు చాలా ఇష్టం మాకు... రోలు ఇక్కడే కొన్నాను అండి మీ అమ్మగారు చేసిన ఈ వంట చేసాను చాలా బాగుంది 👏👏🙏

    • @charepalli
      @charepalli  4 ปีที่แล้ว +1

      +Hima Pydikondala గారు ధన్యవాదాలు అండీ మీ అభిమానానికి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలనీ కోరుకుంటున్నాను

    • @ratnaanupindi
      @ratnaanupindi 4 ปีที่แล้ว +1

      Mee inspirationto nenu kooda simple cooking channel start chesanu th-cam.com/video/PSz6arqW9Ac/w-d-xo.html

  • @vijayalakshmivakeel1240
    @vijayalakshmivakeel1240 4 ปีที่แล้ว

    బాగుంది చాలా బాగుంది మేము బ్రాహ్మణ లమే చాలా బాగుంది ధన్యవాదాలు

  • @Uma-Bharat-India
    @Uma-Bharat-India 4 ปีที่แล้ว +2

    Om. Chala sattwika vantalu. Mee vantala valla ruchi matrame kaka manassu kuda prasantam ga untundi. Sattwika pravrutthi. Danyavadamulu.

  • @indirak2087
    @indirak2087 4 ปีที่แล้ว

    అమ్మగారు నమస్కారం అండి,మీరు చేసిన పప్పు మేముకుడా చేసుకుంటాం,మా అమ్మమ్మ గారి రెసిపీ ఇది,దీన్ని మేము పొడిపప్పూ అని అంటాము మా తెలంగాణ ప్రాంతంలో. ఐతే ఇందులో మేము ఉల్లి పాయలు కూడా వేస్తాము, ఈ పొడి పప్పు చేసిన రోజు మేము పచ్చి పులుసు తప్ప కుండా చేసుకుంటాము .చాలా సంతోషంగా ఉంది మీరు దీన్ని ఈ కాలపు వాళ్ళకి పరిచయం చేసారు, ఇలాగే పాత కాలపు వంటలు ఇంకా నేర్చుకోవాలి అన్ని ఆశిస్తున్నాము,tq

    • @charepalli
      @charepalli  4 ปีที่แล้ว

      +Indira K
      ధన్యవాదములు అండీ మీ అభిమానానికి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలనీ కోరుకుంటున్నాను

    • @nalinims6503
      @nalinims6503 4 ปีที่แล้ว

      చాలాబాగున్నాయి అమ్మచేతివంటలన్నీ చేసుకుంటున్నాము . అమ్మా కొడుకు , కోడలుతో మీ సంభాషణలతో వంటలు సూపర్ ravapongali , పచ్చిపులుసు combination చేసి చూపించండమ్మా

  • @veenavamshee8830
    @veenavamshee8830 4 ปีที่แล้ว +1

    Chala bagundi andi thank u very much kachintanga try chestanu

    • @charepalli
      @charepalli  4 ปีที่แล้ว

      Dhanyavadalu andi

  • @ramadevithondapu7237
    @ramadevithondapu7237 4 ปีที่แล้ว +3

    Thank u amma. Me matalu vituunte ma amma gari voice la undi. Nenu protein dite chestu daniki e recipe chala baguntund. Namaste amma

  • @yagnamurthypadmaja9305
    @yagnamurthypadmaja9305 4 ปีที่แล้ว +5

    మీ వంటలు చాలా బాగున్నాయి. మొన్న సందిగ ఉండల పులుసు చేశానండి. చాలా బాగా వచ్చింది.

    • @charepalli
      @charepalli  4 ปีที่แล้ว

      ధన్యవాదములు అండీ

  • @rajasekhar5640
    @rajasekhar5640 4 ปีที่แล้ว +15

    అమ్మ గారికి అనేక నమస్కారము లు

  • @purnimavajjhala9262
    @purnimavajjhala9262 4 ปีที่แล้ว

    సార్ పూర్వం చేసిన వంటలు చాలా రుచికరంగా ఉంటాయి, ఆహా ఏమి రుచి 👌👌👌

  • @saralachennuri7912
    @saralachennuri7912 3 ปีที่แล้ว

    చిన్నప్పటి మా ఇంటి భోజనము గుర్తుచేస్తున్నారు great 🙏🙏👍

  • @praveenas7855
    @praveenas7855 4 ปีที่แล้ว +2

    Wow idi cheste rice vandelopu snack gane tinestamu 👌👌

  • @vandanapopuri9530
    @vandanapopuri9530 4 ปีที่แล้ว +3

    memu dinni patoli antamandi. very nice. yenni vantala channels vunnayo mana telugu vi ........annitilo this is the best naku.......kothimira pachadi, vankaya sivangi pulusu chesanu......excellent ga vacchayi......

  • @prabavathipadmaraju3408
    @prabavathipadmaraju3408 4 ปีที่แล้ว

    JaiSriRaam..Namasthe..Amma.Mee.Vantalu.Chaalabaagunnayi..Pachallu.Supar.maa..Thanksmaa.

  • @sailajaannavajhala1464
    @sailajaannavajhala1464 3 ปีที่แล้ว

    Mee vantalu chala baaga untunnayandi. Rayala seema ruchulu, bhasha maaku anandanga undi. Thankyou amma🙏🏻

    • @charepalli
      @charepalli  3 ปีที่แล้ว

      Dhanyavadalandi me abhimananiki

  • @roshnavijay8742
    @roshnavijay8742 4 ปีที่แล้ว +2

    Chala bagunai andi mana brahmin vantakallu nenu try chestunna thank you so much

  • @sangeethapalagani4794
    @sangeethapalagani4794 3 ปีที่แล้ว

    Meeru chala lucky andi kammaga vandi pette amma ni bharya ni ichadu devudu meeku. 🙂
    Meeru andaru santhoshangaa undaali ani korukuntunnanu.
    God bless you all.

  • @veeravenkatasatyanarayanam3460
    @veeravenkatasatyanarayanam3460 4 ปีที่แล้ว

    మా అమ్మగారు చేసేవారు రాత్రి అన్నంలోకి.చాలా బాగుంటుంది. నాకు బాగా ఇష్టం

    • @charepalli
      @charepalli  4 ปีที่แล้ว

      Dhanyavadalu andi

  • @jayachandradandala5272
    @jayachandradandala5272 4 ปีที่แล้ว

    Meevantalanni super Andi meeandaru chakka chpistunnaku Thanks andi

  • @kasthurih7678
    @kasthurih7678 4 ปีที่แล้ว +1

    Meeru cheppe vidanam bagundi intilo andarimady matadutu ammanu salaha adugutu chakkaga undi kurakuda chala bagundi

  • @akhtarbegumchinthapally976
    @akhtarbegumchinthapally976 4 ปีที่แล้ว

    చాలా thanks అండి! సుమారు 35ఏళ్ళ క్రితం మా ప్రొఫెసర్ గారి భార్య ఇది చేసి పెట్టేరు! అప్పటి నుంచి మేము విదేశాలకు వెళ్లి పోయి మా ప్రొఫెసర్ గారిని కలవ లేదు. కాని ఈ రెసిపి కోసం వెతుకు తున్నాను! ఆవిడ దీనిని పాఠోళి అన్నారు! ఇప్పటికి నా search ఫలించింది!🙏🙏🙏

    • @charepalli
      @charepalli  4 ปีที่แล้ว

      ధన్యవాదాలండీ

  • @gousiyasultana2624
    @gousiyasultana2624 4 ปีที่แล้ว

    Meevantalu naku baganachai hatsoff thank q

  • @prasadaraoalapaty185
    @prasadaraoalapaty185 4 ปีที่แล้ว

    చాలా మంచి ఆహారం. ఉల్లి వెల్లుల్లి లేని వంటలకు ధన్యవాదాలు! మీ ఛానల్ లో వచ్చినవన్నీ పుస్తకరూపంలో (డీవీడి సహితంగా)తీసుకొస్తే చాలామందికి ఉపయోగపడుతుంది!

    • @charepalli
      @charepalli  4 ปีที่แล้ว

      ధన్యవాదములు అండీ మీ అభిమానానికి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలనీ కోరుకుంటున్నాను మీరు కూడా ఈ వంటలు చేసుకొని తిని ఆరోగ్యాంగా ఉండాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు అండీ

  • @UmaDevi-vd6rk
    @UmaDevi-vd6rk 4 ปีที่แล้ว

    చాలా మంచి వంటకాలు చూపించి
    మమ్మల్ని ఆనందపడుతున్నారు
    అమ్మ గారికి🙏🙏🙏🙏🙏🙏🙏

    • @charepalli
      @charepalli  4 ปีที่แล้ว

      ధన్యవాదములు అండీ

  • @ramalakshmi7748
    @ramalakshmi7748 4 ปีที่แล้ว +2

    Very healthy recipe tq amma

  • @lakshmipoosarla6325
    @lakshmipoosarla6325 4 ปีที่แล้ว +1

    Mee old recipes menu kuda roju chestunnam. Chala chala baga taste ga vastunnai.

    • @charepalli
      @charepalli  4 ปีที่แล้ว +1

      Dhanyavadalu andi

  • @suryakumarivadlamani6790
    @suryakumarivadlamani6790 2 ปีที่แล้ว

    అమ్మ గారికి నమస్కారములు.ఆవిడ కోసం చూస్తాను, చేస్తాను

    • @charepalli
      @charepalli  2 ปีที่แล้ว

      Dhanyavadalandi me abhimananiki

  • @ajithkumarajithkumar
    @ajithkumarajithkumar 4 ปีที่แล้ว +2

    Chala baguntunnayi...mi vantalu Amrutha phalam inka nimmakaya chitranam try chesam..chala baga vachay

  • @bhimavaramprasad6512
    @bhimavaramprasad6512 4 ปีที่แล้ว

    Bamma gaaru mee vantalu Chala bagunnaayi.memu mee vantalu Anni follow autunnaamu.

  • @s.v.industries7756
    @s.v.industries7756 2 ปีที่แล้ว

    మీ..వంటలు...మీఐకమత్యం..చాలా బాగుంది

  • @murthychathurvedula7523
    @murthychathurvedula7523 4 ปีที่แล้ว +1

    Chala bags chesaru supergga vunnayee mivantalu

  • @ravisankaritta4818
    @ravisankaritta4818 4 ปีที่แล้ว

    పులిహోర పొడి చాలా రుచిగా ఉంది మేము తయారుచేసి చూశాను

    • @charepalli
      @charepalli  4 ปีที่แล้ว

      ధన్యవాదములు అండీ

  • @vb566
    @vb566 4 ปีที่แล้ว +11

    Delicious curry n a good option during this lockdown times. Thanq Sir🙏

  • @annapurnadarbha9807
    @annapurnadarbha9807 4 ปีที่แล้ว +1

    Meeru chesina vantalu chala bagunnai.

  • @bhavaneepatibanda1107
    @bhavaneepatibanda1107 4 ปีที่แล้ว

    Chakkaga rotilo danchuthu Amma meeru chepthu chupinche vidhanamu......naku entho santhosam ga undi.
    Thank you so much for this recipe.

    • @charepalli
      @charepalli  4 ปีที่แล้ว

      Dhanyavadalu andi me abhimananiki

  • @anuradhamurali1989
    @anuradhamurali1989 4 ปีที่แล้ว

    Meeru choopina chintha chiguru pachadi chesanu chala bagundandi

    • @charepalli
      @charepalli  4 ปีที่แล้ว

      Dhanyvadalu andi

  • @sumitrab8856
    @sumitrab8856 4 ปีที่แล้ว

    Nenu chesanu chala bagunadi thanks

  • @manisaraswatula8999
    @manisaraswatula8999 4 ปีที่แล้ว +3

    Ammagaru.. master chefs ke master chef.. May the Almighty bless her with loads of Health n Happiness for a very long time.
    Regards n Best Wishes.

  • @prasanthisweety7225
    @prasanthisweety7225 4 ปีที่แล้ว +2

    ఎంతో బాగుంది. ధన్యవాదాలు

    • @girijalb3578
      @girijalb3578 4 ปีที่แล้ว

      Ur receipe haealthy n nutritipus i watch all vedios dhanyavadamulu

  • @abhinayaramoji5312
    @abhinayaramoji5312 4 ปีที่แล้ว +1

    Really thanks for your recipes and memu Kuda anions vellulli vadam so really I am searching for like this food items Andi thanks a lot

  • @thejovathivadlamudi6697
    @thejovathivadlamudi6697 4 ปีที่แล้ว

    Meeru chala baga explain chestunnaru

    • @charepalli
      @charepalli  4 ปีที่แล้ว

      Dhanyavadalu andi

  • @laxmit1273
    @laxmit1273 4 ปีที่แล้ว

    బ్రాహ్మణ వంటలు చాలా బాగుంటాయి

  • @kamalsamudrika5871
    @kamalsamudrika5871 4 ปีที่แล้ว

    V nice variety recipe athha kodalu super comm

  • @LAKSHMInicesaguGadi
    @LAKSHMInicesaguGadi 4 ปีที่แล้ว

    Challa..baga.chupistunsru.sir.👌👌🙏🙏

  • @vijayan8171
    @vijayan8171 4 ปีที่แล้ว +4

    Today I prepared vuntala pulusu for the first time after watching u r vedio...it is super tsdte...I liked so much...thanks to amma for telling this recipe i watch all of u r ve dios

  • @ramadevibaisa4936
    @ramadevibaisa4936 4 ปีที่แล้ว

    Ohh. Very Nice. Meeru Chesina Pappu Curry Ma Ammagaru Chesevaru. Chudagane Ma Amma Gurtocharu. Tq.

  • @santhakomarraju271
    @santhakomarraju271 4 ปีที่แล้ว +1

    Mee vantalu Chalam bhagunnayi. Memu Brahmins.nenu karevepaku rice chesanu .chala bagundi.

    • @charepalli
      @charepalli  4 ปีที่แล้ว

      +Santha Komarraju dhanyvadalu andi

  • @malathivvn3958
    @malathivvn3958 2 ปีที่แล้ว

    Very much traditional recipe.
    Please share like this recipies.
    Patha kalapu vantalu choopinchandi

    • @charepalli
      @charepalli  2 ปีที่แล้ว

      🙏🙏chesamu chudandi anni video s chudandi dhanyavadalandi 🙏

  • @srinivasyellambhotla-np7cm
    @srinivasyellambhotla-np7cm 5 หลายเดือนก่อน +1

    Senaga pappu tho pattoli and senagapappu kobbari curries memu chestam

  • @yernaiduallu7110
    @yernaiduallu7110 4 ปีที่แล้ว +1

    అమ్మగారు మీ వీడియోస్ చూస్తే నిజంగా ా ముందే చేస్తున్నట్లు ఆ సమయంలో నేను మీ అందరితో కలసి వుంటూ చేస్తున్నట్లు వుంటుంది..

  • @hymavathibandi8579
    @hymavathibandi8579 4 ปีที่แล้ว

    Me family mottam Chakkaga matladatha Vanta chestunte yentho Athmeyamga Vundhi. Super Tammudu U r so lucky.👍👍

    • @charepalli
      @charepalli  4 ปีที่แล้ว

      Dhanyavadalu andi me abhimananiki

  • @spchalasani
    @spchalasani 4 ปีที่แล้ว +5

    Fantastic method of preparation! Thanks! Good Luck! Expect more vegetarian recipes for young generations!

    • @charepalli
      @charepalli  4 ปีที่แล้ว +1

      dhanyvadalu andi me abhimananiki me support eppudu maku undali korukuntunnanu

  • @anuradhayededha887
    @anuradhayededha887 4 ปีที่แล้ว

    Chala Chala Manche vedios chustunnaru thank you sooo much sir

    • @charepalli
      @charepalli  4 ปีที่แล้ว

      Dhanyavadalu andi

  • @rajkumar-lw1qv
    @rajkumar-lw1qv ปีที่แล้ว

    Miru. Venttalu. Chala. Bagunnay. Thans

  • @madhavivutchula1979
    @madhavivutchula1979 4 ปีที่แล้ว

    First time chusthunnanandi...pappu danchi vandadam..👌😍

  • @tejaswisiriki1037
    @tejaswisiriki1037 4 ปีที่แล้ว

    Mamagaru Balea matladuthunaru....... Me vantalu chala baguntunai ....andi......memu non-vegetarian....but....me vantalu...baga nachhi....roju.....e vantalea chesukuntunamu......👍

    • @charepalli
      @charepalli  4 ปีที่แล้ว

      Dhanyavadalu andi me abhimananiki

  • @rukmininandula1562
    @rukmininandula1562 4 ปีที่แล้ว +6

    Though we are Brahmins, I totally forgot typical receipes of ours. Thank you very much to you and your family. It recalls receipes that my mother was preparing.
    Also I desperately wanted to know "pulusu podi " and "chaaru podi" with ingredients proportion

  • @padmagollapalli517
    @padmagollapalli517 4 ปีที่แล้ว +1

    Variety ga chesaru tq andi protans curry tasteyga ela cheyali oka video cheyandi

  • @harikancharla9377
    @harikancharla9377 4 ปีที่แล้ว +4

    Very very healthy receipe, thank you Sir 🙏

  • @varahalakshmi7551
    @varahalakshmi7551 4 ปีที่แล้ว +1

    Chalaa bagundi chustene tenali anipinchindi

    • @charepalli
      @charepalli  4 ปีที่แล้ว

      dhanyvadalu andi

  • @nagarajaraod1815
    @nagarajaraod1815 2 ปีที่แล้ว

    Hello sir meeru me Amma garini vari vantanu roju pogdtuvuntaru adi aame luck Mee adrustam very happy

  • @veenakagathi5661
    @veenakagathi5661 4 ปีที่แล้ว

    Ma variki poori to sagu ante chala estamandi,me vedio chusi cheyadam telisindi,chala thanks andi.

  • @annapurani7843
    @annapurani7843 4 ปีที่แล้ว +1

    Super vanta.chala chakkaga cheppi vandutharu.good.

  • @anukarri8977
    @anukarri8977 4 ปีที่แล้ว

    I will try this recipe Andi .mee vantalu bagunayi asaliyina bramana vantalu chesi chupiathunaru . 🙏

  • @madhusreebv
    @madhusreebv ปีที่แล้ว

    Mana brahmana vantalu enno poshakala viluvalatho kudinavi. Ma generation vallaki theliyani mana sampradaya vantakalu chakkaga chesthunna miku na dhanyavaadaalandi 🙏🙏

    • @charepalli
      @charepalli  ปีที่แล้ว

      Dhanyavadalandi me abhimananiki me support eppudu maku undalani korukuntunnanu 🙏

  • @ramakumarikasibhatla2674
    @ramakumarikasibhatla2674 4 ปีที่แล้ว +1

    super maammagari vantalu memu anni chustuvntamu

  • @pandupearl1922
    @pandupearl1922 4 ปีที่แล้ว +3

    Super thank you all to teaching us old receipes

    • @charepalli
      @charepalli  4 ปีที่แล้ว +1

      +Pandu Pearl
      dhanyvadalu andi

    • @sudharani1207
      @sudharani1207 4 ปีที่แล้ว

      Ammamma gaariki namaskaram. Mee vantalu makentho nachayi. Thankyou.

  • @sowjanyaa5328
    @sowjanyaa5328 4 ปีที่แล้ว

    Amma namskaram, Mee vantallu chala bagunnai .....chala chala santosham gaa undi yee vantalni meru maaku chesi chupistuntey. Keep going Doddamma garu

    • @charepalli
      @charepalli  4 ปีที่แล้ว

      Dhanyavadalu andi me abhimananiki

  • @vijayalakshmibhyravajosula1960
    @vijayalakshmibhyravajosula1960 4 ปีที่แล้ว

    Mee vantakalu memu follow avutamu. Mamma Garu super ga chestaru 🙏🙏🙏

  • @PavanKumar-ry6sz
    @PavanKumar-ry6sz 4 ปีที่แล้ว +1

    Hi andii. Ippude Mee channel lo chusi oorimidi chitrannam chesanu 👌👌 undii chalaa tnxx andii

    • @charepalli
      @charepalli  4 ปีที่แล้ว

      dhanyvadalu andi

  • @snarayanapanuganti6141
    @snarayanapanuganti6141 3 ปีที่แล้ว

    Invanunelo merapakaualu annamulo kura combines hon Chala bguntundi try cheyyandi

  • @vijayaprabhakar3816
    @vijayaprabhakar3816 4 ปีที่แล้ว

    Ee recipie chesaavu nizangaa chaalaabaagundhi I enjoied a lot thank u f sharing

    • @charepalli
      @charepalli  4 ปีที่แล้ว

      Dhanyavadalu andi

  • @UshaS-t7q
    @UshaS-t7q หลายเดือนก่อน +1

    Super recipes ❤ please post the subtitles in English

  • @Samrohan369
    @Samrohan369 4 ปีที่แล้ว

    Meru chala subhramga untaru surroundings kuda alane untai great and nice you brahmins

  • @p.girijarajkumargirija8745
    @p.girijarajkumargirija8745 4 ปีที่แล้ว

    Super andi, kalisi melisi mi family members matladukuntu vanta cheyadam chala chala affectionate ga undi, ma chinnapudu ma ammomma valla tho unatlu undi andi, super tasty vantalu

  • @mokshagna0403
    @mokshagna0403 4 ปีที่แล้ว

    Mi vantalu chala bagunnai andi
    Nenu chala nerchukunnanu mi vantalu
    Thank you so much

  • @UmaDevi-sl6bm
    @UmaDevi-sl6bm 3 ปีที่แล้ว +1

    Super.amma

  • @madhavimoksha8408
    @madhavimoksha8408 4 ปีที่แล้ว +3

    Ahaaa... Agraharam ruchi gurthostondi Bamma...

  • @ramyasrinivas750
    @ramyasrinivas750 4 ปีที่แล้ว

    Bhama garu naynu theyaru chaysukunnanu e vantakam chala danyavadhamulu bhamagaru and sir meeku kuda. Kadambham thayari kuda nayrpincha galaru

  • @anumulanirmala4664
    @anumulanirmala4664 4 ปีที่แล้ว +1

    Ma intlo paata kalpa vantalu ante chala ishtam..nenu idi guarantee ga chestanu. Chesi chepta👌👌👌

  • @chandramouliswar7060
    @chandramouliswar7060 4 ปีที่แล้ว

    Namaste andi mee vantalu recipes chala bagunnai sir

  • @sucharithagoddumarri4324
    @sucharithagoddumarri4324 4 ปีที่แล้ว +2

    Mee vantalu anni try chesthunnanu, chala tastyga untai, ammagariki namaskaralu, memu nandavareeka bramhanulamu,from Atp

    • @smarthabrahminskitchen6315
      @smarthabrahminskitchen6315 4 ปีที่แล้ว

      memu kooda Nandavareekulu. memu karnataka vallu. Nandavaram Choudeshwaramma ma kula devatha.