how to make kanchipuram idli కాంచీపురం ఇడ్లీ by charepalli bramhanavantalu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ต.ค. 2024

ความคิดเห็น • 787

  • @lalitharao3715
    @lalitharao3715 3 ปีที่แล้ว +7

    కాంచీపురం ఇడ్లీలు చేశారు అవి చాలా బాగున్నాయి కప్పులోకి aritaaku పనస ఆకు అవి ఇంకా ఆరోగ్యానికి మంచిది పనిచేయటం చూపించారు చాలా సంతోషం

  • @K-popgirl_123
    @K-popgirl_123 3 ปีที่แล้ว +1

    Hi Papa...Janmadina Subhakaankshalu

  • @dhanalaxmibompalli2887
    @dhanalaxmibompalli2887 4 ปีที่แล้ว

    Chaala bagundandi meeru chupichina idlys thank you very much amma gari ki danyavadalu

  • @suryakumarivudathu8828
    @suryakumarivudathu8828 4 ปีที่แล้ว

    Chalabaga chesaru chustavune tin
    Alanianipustundi

  • @venkatasridevi
    @venkatasridevi 4 ปีที่แล้ว +3

    అబ్బో...నోరుఊరిపోతోందండి. పప్పునానేసి రేపటి వరకు ఆగాలి అంటే కష్టం. చాలా సహజంగా , అద్భుతమైన వంట చేస్తున్నారు అత్త కొడళ్లు ఇద్దరూ. ధన్యవాదాలు

    • @charepalli
      @charepalli  7 หลายเดือนก่อน

      🙏🙏

  • @srilatha6768
    @srilatha6768 4 ปีที่แล้ว +1

    Mee videolu chusthunte chala santhosham vesthundi sir thankyou Andi

  • @SaiRam-mg7oe
    @SaiRam-mg7oe 8 หลายเดือนก่อน +1

    Very nice baga chusaru

  • @subhashinipulavarthi1597
    @subhashinipulavarthi1597 4 ปีที่แล้ว +1

    నేను ఇవాళ ట్రై చేసానండి. చాలా బాగా వచ్చింది. రెసిపీ కి మీకు ధన్యవాదాలు.

  • @swayamprabhapanchagnula8562
    @swayamprabhapanchagnula8562 4 ปีที่แล้ว +1

    చాలా బాగున్నాయండి. ఎప్పుడూ తినలేదు. ఖచ్చితంగా చేస్తా.మీరు చెప్పే విధానం చాలా బాగుందండి. మీ కుటుంబం కలిసి మాట్లాడుతూ చేస్తూ ఉంటే మా నాన్నగారు ఉన్న పుడు మేమంతా ఎలా ఉండే వాళ్ళమో కళ్ళముందు కదులుతోంది.

    • @ramakrishnavankadaru2868
      @ramakrishnavankadaru2868 4 ปีที่แล้ว

      Chaalaa baagu. Nnai andi chatnee samayani lekunnaa thi na. Vachemo meee ammavaari pettina miriyala charu chesaamu super tq 👌👌🙏🙏

    • @charepalli
      @charepalli  4 ปีที่แล้ว +1

      ధన్యవాదములు అండీ మీ అభిమానానికి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలనీ కోరుకుంటున్నాను మీరు కూడా ఈ వంటలు చేసుకొని తిని ఆరోగ్యాంగా ఉండాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు

    • @swayamprabhapanchagnula8562
      @swayamprabhapanchagnula8562 4 ปีที่แล้ว

      @@charepalli ధన్యవాదాలండి

  • @btulasi4070
    @btulasi4070 3 ปีที่แล้ว +1

    Thanks for sharing

  • @nagarajudoddakula420
    @nagarajudoddakula420 4 ปีที่แล้ว

    చాలా బావుందండీ. వీడియో పెద్దగా వున్నా కూడా చాలా సింపుల్ గా ఉంది చేసే విధానం.

  • @subhadraperi7384
    @subhadraperi7384 4 ปีที่แล้ว

    Super idli tinnantha happyga undi

  • @alapatiharitha3795
    @alapatiharitha3795 4 ปีที่แล้ว

    Meru chesina urimindi chitrannam chala bagundandi ma papa ki baga nachndi kuda

  • @saralakumari8399
    @saralakumari8399 4 ปีที่แล้ว

    Edli సూపర్ గా vunnaye

  • @venkatv1318
    @venkatv1318 3 ปีที่แล้ว

    Super vedio andi..try chestamu memu

  • @rajannagattu7391
    @rajannagattu7391 3 ปีที่แล้ว +1

    కంచి ఇడ్లీ బాగ చేసి చూపించారు

  • @gurramarundhati
    @gurramarundhati 4 ปีที่แล้ว +12

    మీరు చూపించే వంటలు రుచిగా , మాటలు నిష్కల్మషంగా కలివిడిగా వుండే మీసంసారం ముచ్చటేస్తుంది . ఎందరికో ఆదర్శప్రాయం . 👌👏👏👏

    • @charepalli
      @charepalli  4 ปีที่แล้ว +1

      ధన్యవాదములు అండీ మీ అభిమానానికి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలనీ కోరుకుంటున్నాను మీరు కూడా ఈ వంటలు చేసుకొని తిని ఆరోగ్యాంగా ఉండాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు అండీ మీ అభిమానానికి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలనీ కోరుకుంటున్నాను మీరు కూడా ఈ వంటలు చేసుకొని తిని ఆరోగ్యాంగా ఉండాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు అండీ మీ అభిమానానికి మీ

    • @srinivasarao4311
      @srinivasarao4311 3 ปีที่แล้ว

      Chala baga chupincharu

    • @vaishnavi7350
      @vaishnavi7350 3 ปีที่แล้ว

      Hm

    • @suprajanagisetty9788
      @suprajanagisetty9788 ปีที่แล้ว

      @@charepalli f .

  • @manasp4115
    @manasp4115 4 ปีที่แล้ว +26

    Nice family conversation feel good cooking just like home kitchen. Fancy cooking shows choosi bore kottindi.ilantivi choosthe chala prashanthanga untundi

    • @charepalli
      @charepalli  4 ปีที่แล้ว +2

      Dhanyvadalu andi me abhimananiki me support eppudu maku undali korukuntunnanu

  • @BLSJyoti
    @BLSJyoti 8 หลายเดือนก่อน

    Super andi,meeru cheppe vidhanan chala bagundhi,super mam

    • @charepalli
      @charepalli  8 หลายเดือนก่อน

      🙏🙏

  • @RameshBabu-ry1fs
    @RameshBabu-ry1fs 4 ปีที่แล้ว

    Amma Chala baaga chuvincharu super video

  • @jayashreetelikicharla8059
    @jayashreetelikicharla8059 3 ปีที่แล้ว

    Wow super breakfast just like Jackfruit leaves basket idli yummy

  • @ramakumarikasibhatla2674
    @ramakumarikasibhatla2674 4 ปีที่แล้ว

    superga vnnayi andi kanchi idly

    • @charepalli
      @charepalli  4 ปีที่แล้ว

      Dhanyavadalu andi

  • @auditoritrazeshp1558
    @auditoritrazeshp1558 3 ปีที่แล้ว

    super pantulu garu nenu tinaledu kani vedio chuste tinnatlu ga vundi thanq pantulu garu

  • @suvarnapabba4459
    @suvarnapabba4459 หลายเดือนก่อน +1

    Super andi 👌🙏

  • @jayasri2200
    @jayasri2200 4 ปีที่แล้ว +1

    Ayya mee dayavalla manchi vantalu cheskoni tintunnamandi.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sriprasad5593
    @sriprasad5593 4 ปีที่แล้ว

    Mee explaination baavundi

    • @charepalli
      @charepalli  4 ปีที่แล้ว

      Dhanyavadalu andi

  • @maheshmandaloji3651
    @maheshmandaloji3651 4 ปีที่แล้ว

    Chakkaga chepparu amma, meeru inka ilantivi marenno cheppalani ashistunnam

  • @gayathridhurjati1328
    @gayathridhurjati1328 4 ปีที่แล้ว

    చాలా బాగుంది. Try చేసి చూస్తాను

  • @shanthitummarakoti9027
    @shanthitummarakoti9027 4 ปีที่แล้ว

    Mee. Vantalanni. Chala. Baguntai. Maku. Baga. Nacchindi.

    • @charepalli
      @charepalli  4 ปีที่แล้ว

      Dhanyavadalu andi

  • @bhanupadhmajamaddula9761
    @bhanupadhmajamaddula9761 4 ปีที่แล้ว +5

    You speak pure Telugu, very family and traditional atmosphere. Luv u all.

    • @charepalli
      @charepalli  4 ปีที่แล้ว +1

      Dhanyavadalu andi

  • @aksharam.804
    @aksharam.804 4 ปีที่แล้ว

    చాలా బాగా చెప్పారు చూడగానే తినాలనిపించేలా ఉంది మీ ఇడ్లీ

    • @charepalli
      @charepalli  4 ปีที่แล้ว

      ధన్యవాదములు అండీ మీ అభిమానానికి

  • @ramamurthymandapally5123
    @ramamurthymandapally5123 4 ปีที่แล้ว

    చాలా బాగా చేసారు. బాగుంది

  • @manirlakshmi4067
    @manirlakshmi4067 4 ปีที่แล้ว +1

    Yummy yummy nice kanchipuram idli

  • @bharaniravuri1316
    @bharaniravuri1316 ปีที่แล้ว +1

    GRINDER
    లోనే పప్పు బాగా వొదుగు అవుతుంది & రుచి కూడా బాగుంటుంది.

  • @kchitra1116
    @kchitra1116 4 ปีที่แล้ว

    Ma amma gurthu vachindi thq

  • @sujathagobbilla8117
    @sujathagobbilla8117 4 ปีที่แล้ว +1

    Chala bagundi amma

  • @kamarajusudhakar543
    @kamarajusudhakar543 4 ปีที่แล้ว

    సూపర్
    ఇడ్లీ..మీరు కడప వాళ్ళు అని మొన్ననే తెలిసింది. మాది కడప మోచంపెట్...మీ వంటలను , తప్పక చూస్తూ వుంటాము. మీరు చెప్పినట్టే చేస్తూ, ఆస్వాదిస్తున్నాను....శుభం భూయాత్....

    • @charepalli
      @charepalli  4 ปีที่แล้ว

      Dhanyavadalu andi me abhimananiki

  • @heal-thyheartdiet
    @heal-thyheartdiet 3 ปีที่แล้ว

    Chala thanks andi 🙏🏻

  • @anuradhapathri5512
    @anuradhapathri5512 2 ปีที่แล้ว

    Sir me వంటలు super sir Chala bagà ఆస్వాదిస్తునాను

  • @gracechannel7077
    @gracechannel7077 4 ปีที่แล้ว

    Very nice

  • @chandragiripraveenkumar5841
    @chandragiripraveenkumar5841 4 ปีที่แล้ว

    Chala Bagundhi recipe

  • @jayasri2200
    @jayasri2200 4 ปีที่แล้ว

    meeru pettina vantalu chala matuku chesanu.chakkaga vastunnai.naku baga ishtam mana vantalu.

    • @charepalli
      @charepalli  4 ปีที่แล้ว

      Dhanyvadalu andi me abhimananiki

  • @brahmeswararao1664
    @brahmeswararao1664 4 ปีที่แล้ว +1

    Nice post

  • @kamalasukumaran3828
    @kamalasukumaran3828 4 ปีที่แล้ว

    attahanu minchina kodau verygood comunication

    • @charepalli
      @charepalli  4 ปีที่แล้ว

      Dhanyavadalu andi

  • @2klakshmi
    @2klakshmi 3 ปีที่แล้ว

    మీ వీడియోలు ఈ రోజే మొదటి సారి చూసాను. మొదటిది చూసాక అలా చాలా చూస్తూ పోయాను. వంటలు చాలా బాగున్నాయి. వంటల కన్నా ముఖ్యంగా మీ కుటుంబం, అందరూ ఎంతో సరదాగా నవ్వుతూ తుళ్లుతూ కలిసి మెలిసి ఉండటం, మధ్య మధ్య మీ పాప సన్నాయి నొక్కులు ఎంతో ఆనందంగా అనిపించింది. అత్త కోడళ్ళలా కాకుండా తల్లి కూతుళ్ళ లాగా కలిసిపోయి ఉన్నారు. చాలా అదృష్టం. 🙏👍👌

    • @charepalli
      @charepalli  3 ปีที่แล้ว

      ధన్యవాదాలండీ మీ అభిమానానికి

  • @puppalaanusha8293
    @puppalaanusha8293 4 ปีที่แล้ว

    Chala bagundi ..Thank u so much andi

  • @rajeswaridevi3654
    @rajeswaridevi3654 3 ปีที่แล้ว +1

    Yummy kanchipuram idli😋👌

  • @b.lcollectionsandtrends5709
    @b.lcollectionsandtrends5709 3 ปีที่แล้ว

    Chala bagundhi sir

  • @sudhakarvadlamani7767
    @sudhakarvadlamani7767 4 ปีที่แล้ว

    చాలా చక్కగా వున్నాయి చూడ్డానికి, రుచి కూడా చాలా బావుంటాయి అని చెప్పారుగా. నోరుఊరేలా చేశారు. గోదావరి జిల్లాల్లో పనస ఆకులతో చేస్తారు, వాటిని కొట్టెక్క బుట్టలు లేదా పొట్టిక్కలు అంటారు. అయితే వాటిలో తాలింపు వేయరు. మిమ్మల్ని భగవంతుడు చల్లగా చూడుగాక💐💐

  • @sujininagalapuram873
    @sujininagalapuram873 3 ปีที่แล้ว +1

    చాలా బాగా చేశారు మీరు. సూపర్ గా ఉంది.

  • @prabavathipadmaraju3408
    @prabavathipadmaraju3408 4 ปีที่แล้ว +1

    Amma..Super..Tq..

  • @sunandarani7453
    @sunandarani7453 4 ปีที่แล้ว

    Method chala east chupincharu actual ga kznchi idly chusi u tube lo chala pedda process u made it so easy

    • @charepalli
      @charepalli  4 ปีที่แล้ว

      Dhanyvadalu andi

  • @paramjyothilanka3199
    @paramjyothilanka3199 4 ปีที่แล้ว

    Meru Tayaru chesina Idlividanambagundi Patapaddatilo Danni Auyukudumavandi tinivaru Meru Eppudu Veritiga Teliviga tayaruchesi chupistunaru Eppudu ganaretionvaluestapadividamga Chesaru Good

  • @gmrmani3182
    @gmrmani3182 4 ปีที่แล้ว

    Chala bhaga chesaru amma

  • @naramallineelima4904
    @naramallineelima4904 4 ปีที่แล้ว

    మాకు చాలా ఇష్టం కంచి ఇడ్లీ. మా పెళ్ళికి మా నాన్న వచ్చిన అతిథులకు కంచి ఇడ్లీ రుచి చూపించారు. అందరికీ నచ్చింది.
    మళ్ల మీరు మన సంప్రదాయ వంటల్ని గుర్తుచేస్తున్నారు. చాలా సంతోషం

    • @charepalli
      @charepalli  4 ปีที่แล้ว +1

      ధన్యవాదములు అండీ మీ అభిమానానికి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలనీ కోరుకుంటున్నాను మీరు కూడా ఈ వంటలు చేసుకొని తిని ఆరోగ్యాంగా ఉండాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు అండీ మీ

  • @ranganathmitra8452
    @ranganathmitra8452 4 ปีที่แล้ว

    Idi ee roju try chesnu sir chala bavundi and.

    • @charepalli
      @charepalli  4 ปีที่แล้ว

      Dhanyvadalu andi

  • @sureshkandala7035
    @sureshkandala7035 4 ปีที่แล้ว

    సూపర్ సర్ మీ వంటలు. ఇప్పటి వరకు నేను మీ వంటలు ను కొన్ని చేశాను చాలబాగునాయు. అందులో kaddabaam అరటికాయ మిరయం, వంకాయ కొబ్బరి పచ్చడి, యిలా ఒకటీ ఏమిటి చెప్పుకుంటూ పోతే అని సూపర్. మామ్మగారు vocie మాత్రం సూపర్.

    • @charepalli
      @charepalli  4 ปีที่แล้ว

      Dhanyavadalu andi me abhimananiki me support eppudu maku undalani korukuntunnanu

  • @cricketlovers6852
    @cricketlovers6852 4 ปีที่แล้ว

    Chala bagunnayi

    • @charepalli
      @charepalli  4 ปีที่แล้ว

      Dhanyavadalu andi

  • @jayammapuvvadi6604
    @jayammapuvvadi6604 4 ปีที่แล้ว

    nice healthy food for making homely dish

    • @charepalli
      @charepalli  4 ปีที่แล้ว

      Dhanyavadalu andi

  • @satyaveni9925
    @satyaveni9925 4 ปีที่แล้ว

    Bavunnayai annayya garu ,dhanyavaadamulu

    • @charepalli
      @charepalli  4 ปีที่แล้ว

      Dhanyavadalu andi

  • @vemulapullaiah1591
    @vemulapullaiah1591 4 ปีที่แล้ว

    Very very nice tq

  • @UdayKumar-vg6rx
    @UdayKumar-vg6rx 4 ปีที่แล้ว

    Chala baga vundi

  • @jayaramaraju963
    @jayaramaraju963 ปีที่แล้ว

    మీ చేసిన వంటలు బాగుంటాయి

  • @pallavikiran157
    @pallavikiran157 4 ปีที่แล้ว

    Super recipe andi

  • @chakravarthisrinivasayella1467
    @chakravarthisrinivasayella1467 4 ปีที่แล้ว

    Mee vantalu chala baga untayi andi. Ee idly memu thappakunda try chestamu.

  • @nareshd2469
    @nareshd2469 4 ปีที่แล้ว

    Very good super

  • @NagendraKumar-xj7hj
    @NagendraKumar-xj7hj 3 ปีที่แล้ว

    Yummy yummy ga undi Amma... Choosthunte...

  • @rajanikumari5950
    @rajanikumari5950 4 ปีที่แล้ว

    Chala baga chaypparu amma

    • @charepalli
      @charepalli  4 ปีที่แล้ว

      Dhanyvadalu andi

  • @bulusulatha9257
    @bulusulatha9257 2 ปีที่แล้ว +2

    Super

  • @suhasop9395
    @suhasop9395 3 ปีที่แล้ว

    Very nice video

  • @Madhavi_mannava
    @Madhavi_mannava 4 ปีที่แล้ว

    Nice recipe

  • @Mohanmohan-do8qe
    @Mohanmohan-do8qe 4 ปีที่แล้ว

    Chala bagundhi

  • @sanjeevareddypeddireddy8791
    @sanjeevareddypeddireddy8791 3 ปีที่แล้ว +2

    WONDERFUL DISH . WE PREPARED AND EATEN. WE HAVE SERVED OUR RELATIVES. EVERY ONE ADMIRED IT. GOD BLESS YOU PEOPLE.

  • @rukminirekha2984
    @rukminirekha2984 4 ปีที่แล้ว

    Nice recipe andi..will try for sure

  • @jayasrikulkarni5975
    @jayasrikulkarni5975 2 ปีที่แล้ว

    Voice super

  • @anupama5816
    @anupama5816 4 ปีที่แล้ว

    Very useful video andi, definitely I will try it,tq

  • @krrenukadevi6454
    @krrenukadevi6454 3 ปีที่แล้ว +3

    Amma shoda veyara
    Me vantalu super 👍🙏

  • @మనోవేదిక
    @మనోవేదిక 3 ปีที่แล้ว

    అద్భుతః అమ్మా ధన్యవాదములు

  • @vanitm8114
    @vanitm8114 ปีที่แล้ว

    Thanks for your vedios

  • @anushavallem8062
    @anushavallem8062 4 ปีที่แล้ว +14

    Namaste Bamma Garu ,Sharma Garu and family ..🙏 for all your love for community. I am the most benefitted mom in this journey learning traditional recipes from Amma and family. prayers for your family to keep good health and wealth.🙏🙏

    • @charepalli
      @charepalli  4 ปีที่แล้ว +2

      Dhanyvadalu andi me abhimananiki

  • @padmaja58
    @padmaja58 4 ปีที่แล้ว

    Kanche idli recipe baagundandi...veetine Godavari jillalo pottekka buttalu antari anukunta.thsnks for such a nice recipies

  • @bhanupadhmajamaddula9761
    @bhanupadhmajamaddula9761 4 ปีที่แล้ว +1

    Very simple, hardworking, sincere family full of moral values. You believe in not wasting any food. Love that quality in you. God bless ur family.

    • @charepalli
      @charepalli  4 ปีที่แล้ว

      Dhanyavadalu andi

  • @bhanupadhmajamaddula9761
    @bhanupadhmajamaddula9761 4 ปีที่แล้ว +1

    Looks very yummy

  • @yernaiduallu7110
    @yernaiduallu7110 4 ปีที่แล้ว

    చక్కని దృశ్య శ్రవణ వంటకం అద్బుతం అండీ..🙏

    • @charepalli
      @charepalli  4 ปีที่แล้ว

      ధన్యవాదములు అండీ మీ అభిమానానికి

  • @eshwaripanthagani2654
    @eshwaripanthagani2654 4 ปีที่แล้ว

    Mee navvadam bagundi

    • @charepalli
      @charepalli  4 ปีที่แล้ว

      Dhanyavadalu andi

  • @mohammadiziauddin841
    @mohammadiziauddin841 ปีที่แล้ว

    Awesome 👍😎

  • @joemani6371
    @joemani6371 4 ปีที่แล้ว

    Super andi.today we have made this idly and turned out very yummy.nenu maa గ్రూప్స్ లో చాలా మందికి share చేశాను.అందరూ try చేయండి.చాలా baagunnayiand healthy tiffin.

    • @charepalli
      @charepalli  4 ปีที่แล้ว

      Dhanyavadalu andi me abhimananiki me support eppudu maku undalani korukuntunnanu

  • @jaggaraju1996
    @jaggaraju1996 4 ปีที่แล้ว

    Chala Baaga cheptharu Meeru, Anni Items baaguntayi

    • @charepalli
      @charepalli  4 ปีที่แล้ว

      Dhanyvadalu andi me abhimananiki

  • @lakshmikalyani3373
    @lakshmikalyani3373 4 ปีที่แล้ว

    Chala bagundi andi meru me amma gari ni adagatam mana pillalu kooda ade nerchukontaru

    • @charepalli
      @charepalli  4 ปีที่แล้ว

      Dhanyvadalu andi me abhimananiki

  • @sumanjaniyadavalli4964
    @sumanjaniyadavalli4964 3 ปีที่แล้ว +1

    Nice

  • @karimullashashaik8684
    @karimullashashaik8684 4 ปีที่แล้ว

    Very Good Recipe Sir and madam and bammagaru

  • @narasingaraodadi3558
    @narasingaraodadi3558 4 ปีที่แล้ว

    Very good Excellent

    • @charepalli
      @charepalli  4 ปีที่แล้ว

      Dhanyavadalu andi

  • @vamsykoram1927
    @vamsykoram1927 4 ปีที่แล้ว

    Simple and Natural ga Chepparu

    • @charepalli
      @charepalli  4 ปีที่แล้ว +1

      Dhanyvadalu andi

  • @byreddypedda
    @byreddypedda 4 ปีที่แล้ว

    చాల వివరంగా చెప్పినందుకు థాంక్స్ అమ్మ

    • @charepalli
      @charepalli  4 ปีที่แล้ว

      ధన్యవాదములు అండీ

  • @ravikumarps4139
    @ravikumarps4139 4 ปีที่แล้ว

    సూపర్ అండీ !

  • @harisaranagati514
    @harisaranagati514 4 ปีที่แล้ว

    Super ande me video reality ga undhey

  • @karthiksrirangam2484
    @karthiksrirangam2484 ปีที่แล้ว

    Thanks for presenting this recipe for us Sir, 😋

  • @priyaachar9393
    @priyaachar9393 4 ปีที่แล้ว

    Super Iddli and did

    • @charepalli
      @charepalli  4 ปีที่แล้ว

      Dhanyvadalu andi

  • @hemanthhemanth5723
    @hemanthhemanth5723 4 ปีที่แล้ว

    🙏 nice andi

  • @LakshmiPrasanna-dc2uh
    @LakshmiPrasanna-dc2uh 4 ปีที่แล้ว +1

    Idli super