సీతారామ కల్యాణం పాట / అ.రా.శ /SEETHARAMA KALYANAM SONG / A.RAJASHEKHER SHARMA /

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ต.ค. 2024

ความคิดเห็น • 12

  • @vijayakrishna5201
    @vijayakrishna5201 6 หลายเดือนก่อน +1

    అన్నయ్యా అద్భతం😢

  • @Madhavi-SrinivasRao
    @Madhavi-SrinivasRao 6 หลายเดือนก่อน +1

    కల్యాణ వైభోగం అంతా మీ కలంలో గళంలో అద్భుతంగా చిలికించారు అన్నయ్య🎉🎉

  • @balasujatha5573
    @balasujatha5573 ปีที่แล้ว

    సీతారామ కళ్యాణం.. కలం.కమనీయం. గళం. మధురం
    👌💐

    • @ramaramam920
      @ramaramam920  ปีที่แล้ว

      ధన్యవాదాలక్కా

  • @kvijaykumar8781
    @kvijaykumar8781 6 หลายเดือนก่อน +1

    మబ్బు తునక రాముడై, చల్లని ప్రకృతి సీతమ్మ, పుడమి పులకరించింది అనే చరణాలు అద్భత ము గా వున్నాయి.
    అందుకే రామ కళ్యాణం, లోక కల్యాణం
    ప్రతి గడపలో ఉత్సవం ప్రతి గుండె లో ఉత్సాహం .
    కళ్యాణ మస్తు
    శుభ మస్తు

  • @anjireddypanyala1391
    @anjireddypanyala1391 ปีที่แล้ว

    మీ గానామృతము సీతారాముల వివాహమహోత్సవ ఆనాందానుభూతిని కలిగించినది.

    • @ramaramam920
      @ramaramam920  ปีที่แล้ว

      ధన్యవాదాలు సర్

  • @మల్లినాథసూరికళాపీఠం
    @మల్లినాథసూరికళాపీఠం 6 หลายเดือนก่อน

    జైశ్రీరాం

  • @padmachigurala2263
    @padmachigurala2263 ปีที่แล้ว

    శ్రీ సీతారాముల కల్యాణం కన్నులకు కట్టినట్లు
    రచించారు.వారి కల్యాణం లోక కల్యాణం కోసం అంటూ రాసి...గానం చేసిన మీరు అందరినీ అలరించారు...అద్భుతమైన మీ రచనలు ఇలాగే కొనసాగాలని మనఃస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను సార్....🙏🌹🍁🌿

    • @ramaramam920
      @ramaramam920  ปีที่แล้ว

      ధన్యోస్మి

  • @kummarivenkatesh6847
    @kummarivenkatesh6847 ปีที่แล้ว +1

    🙏🙏🙏👌👌

  • @machavijayaraju2254
    @machavijayaraju2254 6 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏