ఓరబ్బీ చెబుతాను.. ఓలమ్మీ చెబుతాను పండగ పూట ఒక నిండునిజం చెపుతాను ఏం చెపుతావూ? వాడు పగవాడుకాడు మంచి మగవాడని వాడు పగవాడుకాడు మంచి మగవాడని ఓరబ్బీ చెబుతాను.. ఓలమ్మీ చెబుతాను పచ్చాని పైరుమీద బాసచేసి చెపుతాను ఏం చెపుతావు? ఇది పల్లెకాదు.. చల్లని రేపల్లెని ఇది పల్లెకాదు.. చల్లని రేపల్లెని ఓరబ్బీ చెబుతాను.. ఓలమ్మీ చెబుతాను.. చరణం 1: చెడ్డ పనికి వుంటుంది చెరసాల శిక్ష మంచి పనికి వుంటుంది మరో రకం శిక్ష హోయ్.. చెడ్డపనికి వుంటుంది చెరసాల శిక్ష మంచి పనికి వుంటుంది మరో రకం శిక్ష ఈ శిక్ష నీకు వేసి మా కక్ష తీర్చుకుంటే..ఏ..ఏ.. ఈ శిక్ష నీకు వేసి మా కక్ష తీర్చుకుంటే.. నువ్వేమంటావూ? నా యాల్ది.. ఈ శిక్షయే శ్రీరామ రక్ష అని ఈ చెరసాలే మరుజన్మకు వుండాలని కోరుకొంటానూ ఇంకేమంటాను ఓరబ్బీ చెబుతాను.. ఓలమ్మీ చెబుతాను.. చరణం 2: ఈ పల్లె నన్ను మన్నించి తనవాడంటున్నది ఒక తల్లి మనసు నన్నింక పగవాడంటున్నది ఈ పల్లె నన్ను మన్నించి తనవాడంటున్నది ఒక తల్లి మనసు నన్నింక పగవాడనుచున్నది ఈ తప్పు ఎవరిదంటే.. ఇది తప్పేదెపుడంటే..ఏ..ఏ.. ఈ తప్పు ఎవరిదంటే ఇది తప్పేదెపుడంటే.. నువ్వేమంటావూ? ఓలమ్మో.. ఇది విధి చేతిలోని వింత వేట అని దీని తుది గెలుపు నీది నాది కానే కాదని అనుకొంటానూ.. ఇంకేమంటానూ.. ఓరబ్బీ చెబుతాను.. ఓలమ్మీ చెబుతాను పండగ పూట ఒక నిండునిజం చెపుతాను ఏంచెపుతావూ? వాడు పగవాడుకాడు మంచి మగవాడని వాడు పగవాడుకాడు మంచి మగవాడని ఓరబ్బీ చెబుతాను.. ఓలమ్మీ చెబుతాను పచ్చాని పైరుమీద బాసచేసి చెపుతాను ఏం చెపుతావు? ఇది పల్లెకాదు.. చల్లని రేపల్లెని ఇది పల్లెకాదు.. చల్లని రేపల్లెని ఓరబ్బీ చెబుతాను.. ఓలమ్మీ చెబుతాను..
All rounder mega star in telugu industry only one star that is Sobhan Babu
Beautiful song. పండగ పూట ఒక నిండు నిజం చెబుతాను 👌👌సాహిత్యం, సంగీతం చక్కగా ఉన్నాయి. Song Picturisation is good.
అత్యంత అద్భుతమైన సాహిత్యం అర్థవంతమైన సంగీతం అమోఘమైన గానం వర్ణనాతీతమైన అభినయం.
Naaku chala istam ee song..
Nice pair
శ్రీదేవి యెర్రిసాని గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
బాబు గ్లామర్ హీరోనే కాదు పక్కా మాస్ హీరోగా తన సత్తా చూపిన హీరో. అల్ రౌండర్ 👍
Lyrics..Dr C Narayana Reddy
Singers.. Suseelamma and Ghantasala
Music K V Mahadevan
ఇది ఘంటసాల చివరి రోజుల్లో పాడిన పాటల్లో ఒకటి. Techies ఎవరైనా ఘంటసాల వాయిస్ synthesize చేయగలరా?
1974 Lo vachhina khaidibabai tho Aayana Abhimaniga maranu' Andalanatuni Aanimutyam# Sobhan Excellent performence' in this movie------
Super
👌 👌 👌 👌 👌 👌
సోగ్గాడు సనిపోయాడు అనుకుంటారు నిజం ఏమిటంటే ఇంకా బ్రతికే ఉన్నాడు అతని పేరు dr naidu వారు చేసే సంతకం.
Beautiful song
Superduperhit.t.krishnadirecter
Super duper hit song
ఓరబ్బీ చెబుతాను.. ఓలమ్మీ చెబుతాను
పండగ పూట ఒక నిండునిజం చెపుతాను
ఏం చెపుతావూ?
వాడు పగవాడుకాడు మంచి మగవాడని
వాడు పగవాడుకాడు మంచి మగవాడని
ఓరబ్బీ చెబుతాను.. ఓలమ్మీ చెబుతాను
పచ్చాని పైరుమీద బాసచేసి చెపుతాను
ఏం చెపుతావు?
ఇది పల్లెకాదు.. చల్లని రేపల్లెని
ఇది పల్లెకాదు.. చల్లని రేపల్లెని
ఓరబ్బీ చెబుతాను..
ఓలమ్మీ చెబుతాను..
చరణం 1:
చెడ్డ పనికి వుంటుంది చెరసాల శిక్ష
మంచి పనికి వుంటుంది మరో రకం శిక్ష
హోయ్.. చెడ్డపనికి వుంటుంది చెరసాల శిక్ష
మంచి పనికి వుంటుంది మరో రకం శిక్ష
ఈ శిక్ష నీకు వేసి మా కక్ష తీర్చుకుంటే..ఏ..ఏ..
ఈ శిక్ష నీకు వేసి మా కక్ష తీర్చుకుంటే.. నువ్వేమంటావూ?
నా యాల్ది.. ఈ శిక్షయే శ్రీరామ రక్ష అని
ఈ చెరసాలే మరుజన్మకు వుండాలని
కోరుకొంటానూ ఇంకేమంటాను
ఓరబ్బీ చెబుతాను..
ఓలమ్మీ చెబుతాను..
చరణం 2:
ఈ పల్లె నన్ను మన్నించి తనవాడంటున్నది
ఒక తల్లి మనసు నన్నింక పగవాడంటున్నది
ఈ పల్లె నన్ను మన్నించి తనవాడంటున్నది
ఒక తల్లి మనసు నన్నింక పగవాడనుచున్నది
ఈ తప్పు ఎవరిదంటే.. ఇది తప్పేదెపుడంటే..ఏ..ఏ..
ఈ తప్పు ఎవరిదంటే ఇది తప్పేదెపుడంటే.. నువ్వేమంటావూ?
ఓలమ్మో.. ఇది విధి చేతిలోని వింత వేట అని
దీని తుది గెలుపు నీది నాది కానే కాదని
అనుకొంటానూ.. ఇంకేమంటానూ..
ఓరబ్బీ చెబుతాను.. ఓలమ్మీ చెబుతాను
పండగ పూట ఒక నిండునిజం చెపుతాను
ఏంచెపుతావూ?
వాడు పగవాడుకాడు మంచి మగవాడని
వాడు పగవాడుకాడు మంచి మగవాడని
ఓరబ్బీ చెబుతాను.. ఓలమ్మీ చెబుతాను
పచ్చాని పైరుమీద బాసచేసి చెపుతాను
ఏం చెపుతావు?
ఇది పల్లెకాదు.. చల్లని రేపల్లెని
ఇది పల్లెకాదు.. చల్లని రేపల్లెని
ఓరబ్బీ చెబుతాను..
ఓలమ్మీ చెబుతాను..
👌👌👏👏
hi