Super star krishna Entha Karunamurthi Vayya

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • Beautifull song

ความคิดเห็น • 199

  • @chitusongspriya3680
    @chitusongspriya3680 ปีที่แล้ว +52

    ఆకాశంలో నక్షత్రాలు ఎన్నున్నా. తెలుగు చిత్రసీమలో super star ఒక్కరే అతడే ,సూపర్ స్టార్ కృష్ణ

  • @rama9simple
    @rama9simple ปีที่แล้ว +52

    ఏమి చెప్పాలి ఈ పాట గురించి ఏమి చెప్పినా తక్కువే అవుతుంది ఎందుకంటే కృష్ణ గారు అలా నటించారుకృష్ణ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే ఆయన మనసులో ఏముందో అదే చెప్తారు ఒక గొప్ప నటుడి మనం కోల్పోయాం

    • @bheeshwayadaiah3954
      @bheeshwayadaiah3954 ปีที่แล้ว

      ,

    • @subbaraoduggirala4856
      @subbaraoduggirala4856 ปีที่แล้ว +4

      సేమ్ కామెంట్ నేను పెడదాం అనుకున్నాను థాంక్స్ బ్రో

  • @tvenkataraju9509
    @tvenkataraju9509 7 หลายเดือนก่อน +14

    విప్లవం ఉద్యమం సెంటిమెంట్ బాధ అది ఏ జోనర్ లో టైటిల్ సాంగ్ అయినా సరే అద్భుతమైన రీతిలో పండించడం తెలుగు చలన చిత్ర చరిత్ర లో ఒక్క సూపర్ స్టార్ కృష్ణ గారికి మాత్రమే సాధ్యం..కృష్ణ గారు నటించినన్ని టైటిల్ సాంగ్స్ పెర్ఫార్మన్స్లు మరే హీరో కి లేవు.. That is our beloved hero సూపర్ స్టార్ కృష్ణ గారు...

    • @ratnakarsssriadapala6772
      @ratnakarsssriadapala6772 4 หลายเดือนก่อน +2

      100% కరెక్ట్ గా చెప్పారు!

    • @mangikamaraju3754
      @mangikamaraju3754 3 หลายเดือนก่อน +1

      జై.... సూపర్ స్టార్ కృష్ణ

    • @ksr-cv1om
      @ksr-cv1om 28 วันที่ผ่านมา +1

      టైటిల్ సాంగ్స్ లో రారాజు సూపర్ స్టార్

    • @raveendranathkakani418
      @raveendranathkakani418 11 วันที่ผ่านมา +1

      Superstar Krishna garu NATAVISWARUPAM ee movie lo

  • @Satyanarayananarayana-dv8bw
    @Satyanarayananarayana-dv8bw ปีที่แล้ว +24

    ఆనాడేకాదు ఈ నాటికీ మన కృష్ణ ఆత్మ మనతోనే ఇలా ఉంది అని మనసారా చెప్పవచ్చు అయ్యా ఎప్పటికి మీరు మా వృదయాలలో నిలిసి పోతారు ❤జై సూపర్ స్టార్❤

  • @devivalavala2357
    @devivalavala2357 11 หลายเดือนก่อน +14

    ఈ సినిమా లో కృష్ణ గారూ అభినయం అధ్బుతం గా ఉంది ప్రతీ ఒక్కరి హృదయలను. కదిలిస్తుంది.. పాట బాగుంది

  • @umrumr11
    @umrumr11 2 ปีที่แล้ว +63

    , ఈ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ గారి అభినయం అద్భుతం ప్రతి హృదయాన్ని కదిలిస్తుంది ఈ పాత్రలో కృష్ణ గారు నట విశ్వరూపం ప్రదర్శించారు

  • @manimala9584
    @manimala9584 ปีที่แล้ว +40

    నా చిన్నప్పుడు చూసిన move నేనూ థియేటర్ లొనే ఏడ్చేసాను అంత heart touching song,... ఇప్పటికి అంతే బాగుంది

  • @boilersatyanarayana2021
    @boilersatyanarayana2021 2 ปีที่แล้ว +56

    ఈ పాట లో సుఫర్ స్టార్ అభినయం ప్రతి వృదయాన్ని కదిలిస్తుంది 👍🌹

    • @ramanareddy3609
      @ramanareddy3609 ปีที่แล้ว

      Bundhaalu Anu Raagaalu leevu swatha perpuse mercy antey dhaya leedhu

  • @butchiapplarajudandu4237
    @butchiapplarajudandu4237 ปีที่แล้ว +29

    ఈ ఒక్క సొంగ్ చాలు కృష్ణ గారు ఎంత గొప్ప నటుడో చెప్పడానికి

  • @machagnanaprakash8767
    @machagnanaprakash8767 ปีที่แล้ว +43

    అద్భుతమయిన పాట కృష్ణ గారి నట విశ్వరూపం సూపర్

  • @subbaraoduggirala4856
    @subbaraoduggirala4856 ปีที่แล้ว +12

    ఈ మూవీలో కృష్ణ గారు మీ త్రీ క్యారెక్టర్స్ ఒక దానికొకటి సంబంధం లేకుండా ఎంత గొప్పగా నటించారు మూవీ చూస్తే అర్థమవుతుంది

  • @bhaskarkanchibhotla5672
    @bhaskarkanchibhotla5672 ปีที่แล้ว +36

    మన కృష్ణ యిప్పటి కి మనతో నే!!

  • @subramanyamn96
    @subramanyamn96 ปีที่แล้ว +48

    చరిత్ర మర్చిపోయినా...విజయ నిర్మల గారు చాలా మంచి సినిమాలు చేశారు ..SP బాలు మరియు కృష్ణ అద్భుతః..👏🙏

  • @bhavaniprasaddarla2993
    @bhavaniprasaddarla2993 2 ปีที่แล้ว +39

    ఈ పాట వింటుంటే బాలుగారు ఎక్కడికి వెళ్ళలేదు మా హృదయలోనే వున్నారు

  • @kiranariga4898
    @kiranariga4898 ปีที่แล้ว +14

    Krishna garu industry lo oka bhagam kaadu.... Krishna gaare oka INDUSTRY

  • @raghu_708
    @raghu_708 ปีที่แล้ว +35

    అద్భుతః... కృష్ణ గారు...SPB గారు

    • @krishna5561
      @krishna5561 ปีที่แล้ว

      Balu garu singing has all the emotion… no doubt Super ⭐️ Krishna garu expressing face emotions are best as always but no other portion of his body matches to his face expressions and are almost frozen all throughout….great unforgettable, situational song !!! Love it!

  • @rameshmorampudi3905
    @rameshmorampudi3905 ปีที่แล้ว +24

    ఆయన ఇంకెవరు చేయలేరు 🇮🇳❤️👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @HCSC2022
    @HCSC2022 ปีที่แล้ว +17

    Super 🌟...daring 🌟..dashing 🌟.. beautiful 🌟..dynamic 🌟 evergreen 🌟 one &only 🌟
    🧡❤️💖💓♥️💛💗🧡💛💖🧡💗💖💗💛
    💛♥️💓❤️🧡🙏KRISHNA🙏♥️💓💛🧡♥️

  • @govindanaik753
    @govindanaik753 ปีที่แล้ว +12

    సూపర్ స్టార్ కృష్ణ గారి నటన అద్భుతం గా ఉంది బాలు గారి గానం సూపర్

    • @krishna5561
      @krishna5561 ปีที่แล้ว

      Balu garu singing has all the emotion… no doubt Super ⭐️ Krishna garu expressing face emotions are best as always but no other portion of his body matches to his face expressions and are almost frozen all throughout….great unforgettable, situational song !!! Love it!

  • @marakalakrishna8885
    @marakalakrishna8885 2 ปีที่แล้ว +25

    చాలా బాగుంది ఈ పాట...

  • @prasadyeeli2252
    @prasadyeeli2252 2 ปีที่แล้ว +17

    Maa janma dhanyamayyindi SUPER STAR KRISHNA gaarni kannulaaraa chusaanu🙏🙏🙏🙏🙏👍👍👍

  • @sunda_rjetli_writer
    @sunda_rjetli_writer ปีที่แล้ว +14

    Always super star Krishna gari fan ikkada

  • @christaindavid9096
    @christaindavid9096 ปีที่แล้ว +3

    ఈ సినిమా పిడుగురాళ్ళ గంగా మహల్ ధియేటర్ లో చూశాను. ఈ పాట ను ఎన్నో సార్లు పాడుకున్నాను యేసు క్రీస్తు దేవుని గురించి తెలుసు కొనుటకు కారణం అయి ఉండవచ్చు.

  • @kamalaudaya7267
    @kamalaudaya7267 2 ปีที่แล้ว +15

    What a wonderful acting of krishna garu

  • @siyyadrisreenivasarao1389
    @siyyadrisreenivasarao1389 ปีที่แล้ว +7

    అద్భుత నటన కృష్ణ గారి ది

  • @prasadlakshmi4063
    @prasadlakshmi4063 2 ปีที่แล้ว +20

    These days, we don't find songs like this. Picturised well by Madam.

  • @kankaiahkukkadapu8372
    @kankaiahkukkadapu8372 2 ปีที่แล้ว +13

    Balu singing, krishna action awesome.

    • @krishna5561
      @krishna5561 ปีที่แล้ว

      Balu garu singing has all the emotion… no doubt Super ⭐️ Krishna garu expressing face emotions are best as always but no other portion of his body matches to his face expressions and are almost frozen all throughout….great unforgettable, situational song !!! Love it!

  • @kiranpvn
    @kiranpvn 11 ปีที่แล้ว +20

    Yenta Karuna Moorthy vayya,
    Yenta Challani Tandri vayya,
    Nee raktanni Chindichi Nerpavu Tyagamu
    A Tyaaga marganna choosanu neenu, rakta sambandhamu

  • @lingampadmasree2927
    @lingampadmasree2927 ปีที่แล้ว +8

    Oka actor ane vadu ani pathralo vadigipoli anataniki KRISHNA gare sati amayukudiga,daring and dashing ga vadigipotharu e movie lo face ki ashayamga unde macha pettukuni kuda entha andamga kanipisthunnaro me andani pogadakunda undalekapothunnamu evaru kuda hero andamga kanipinchakapothe cinima adademo ani elanti patra veyyataniki oppukoru kani meeru mathram daring ga face meda kalina machapeti thisaru ayina me andam entha chuda chakaga undo that is KRISHNA garu andariki nachina mechina ma SUPER STAR vi meku vandanalaya

  • @ashokswamy2023
    @ashokswamy2023 10 หลายเดือนก่อน +4

    Award winning performance.
    We have enjoyed 12+ films every year, but now scene is reversed,
    no films this year of MB😮

  • @user-et6ul3gz5e
    @user-et6ul3gz5e 4 หลายเดือนก่อน +1

    When i listen this song,i remember my parents, brother,sister,bava and my friend,one of my teacher and my family.

  • @koradavenkatesh2110
    @koradavenkatesh2110 ปีที่แล้ว +6

    manusu badha ga vunte e song chusthanu nice sony

  • @thirupathigope1035
    @thirupathigope1035 ปีที่แล้ว +14

    Super star Krishna garu excellent hero Tollywood superstar ⭐⭐⭐ excellent song

  • @yalamareddyharinathreddy2451
    @yalamareddyharinathreddy2451 2 ปีที่แล้ว +22

    జై సూపర్ స్టార్

  • @nagarajamallikarjunarao7356
    @nagarajamallikarjunarao7356 2 ปีที่แล้ว +15

    WONDERFUL SONG OF ACHARYA ATHREYA

  • @yamankamala3770
    @yamankamala3770 ปีที่แล้ว +7

    Maa janma kuda tarinchindi krishna gari abhimanulu gaa 🙏😰

  • @KrishanyalaKrishan-bv6rx
    @KrishanyalaKrishan-bv6rx 22 วันที่ผ่านมา

    సూపర్ స్టార్ కృష్ణ గారు చాలామంది సమస్య కృష్ణ గారు మనకు లేరు అంటారు కానీ సూపర్ స్టార్ కృష్ణ గారు మన గుండెల్లో ఎప్పుడూ ఉన్నారు ఆయన లేరని ఎవ్వరూ అనొద్దు సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ అందరూ కూడా ఎప్పుడూ ఇలాంటి సినిమాలు మళ్లీ చూస్తూ ఇలాంటి పాటలు వింటూ చాలా ఆనందంగా ఉండండి సూపర్ స్టార్ కృష్ణ గారు మనకు ఎప్పుడూ కూడా మన గుండులోనే ఉంటారు ఆయన ఎప్పుడూ స్వర్గంలో ఉంటారు మన మనసులో ఉంటారు అందుకనే సూపర్ స్టార్ కృష్ణ గారిని ఎవ్వరూ కూడా లేడు అనొద్దు

  • @csr5496
    @csr5496 2 ปีที่แล้ว +14

    Super star krishna ultimate performance

  • @degasrinivasulu2777
    @degasrinivasulu2777 ปีที่แล้ว +11

    Legendary.superstarkrish na

  • @mgangadharam3531
    @mgangadharam3531 5 ปีที่แล้ว +15

    Really Super ⭐

  • @ramubk501
    @ramubk501 ปีที่แล้ว +6

    Super 🌟 Krishna garu really good actor

  • @ravindermamidala3363
    @ravindermamidala3363 ปีที่แล้ว +6

    Super Duper Song 🎵👌🙏Bhupalpally

  • @drchnarasimhachary6287
    @drchnarasimhachary6287 2 ปีที่แล้ว +15

    Beautiful song evergreen forever namaste 🙏 to you

  • @jaggusaet1543
    @jaggusaet1543 ปีที่แล้ว +6

    Naku chala estamainapata suparstar. Verigood

  • @KrishanyalaKrishan-bv6rx
    @KrishanyalaKrishan-bv6rx 22 วันที่ผ่านมา

    రక్తసంబంధం మూవీలో సూపర్ స్టార్ కృష్ణ గారు మూడు పాత్రలు మూడు పాత్రలు కూడా అద్భుతం

  • @vanajaramana8589
    @vanajaramana8589 3 หลายเดือนก่อน +1

    Super hero Krishna always super classical song lyrics super hero Krishna evergreen song

  • @sathibabukandipalli2964
    @sathibabukandipalli2964 ปีที่แล้ว +15

    Heart touching song ❤️❤️❤️❤️

  • @gopimohan6816
    @gopimohan6816 2 ปีที่แล้ว +15

    Legend Superstar Krishna

  • @janakiramana1761
    @janakiramana1761 2 ปีที่แล้ว +12

    Super⭐ supersong. S. P. B. Allwayssuper⭐ krishna

  • @prabhakarareddy3740
    @prabhakarareddy3740 ปีที่แล้ว +4

    Natana Sahetyam sangeetam. Super super.

  • @raveendranathkakani418
    @raveendranathkakani418 11 วันที่ผ่านมา +1

    NATAVISWARUPAM chupina superstar Krishna garu 👌 🙏

  • @erajulu7880
    @erajulu7880 ปีที่แล้ว +3

    Na chinnapudu e cinema gurichi ma Nana garu chppevaru great moment goppa cinema

  • @kuntakoteshwarrao1315
    @kuntakoteshwarrao1315 2 ปีที่แล้ว +8

    dammunna song so great superstar

  • @muvvalaamarnadh8403
    @muvvalaamarnadh8403 2 ปีที่แล้ว +12

    Super star 🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟

  • @kuthalivenugopal256
    @kuthalivenugopal256 4 หลายเดือนก่อน +1

    బాలు గారి సింగింగ్ అమోఘం
    👌👌👌👌👌👌👌👌👌

  • @besamchandu6845
    @besamchandu6845 ปีที่แล้ว +1

    Krishna is always humble kind...and i have ever seen....such a lovely.... person..... great charecter..mali puttale...

  • @dontamsettisrinivas8600
    @dontamsettisrinivas8600 2 ปีที่แล้ว +9

    Super star acting superb

  • @prasadlakshmi4063
    @prasadlakshmi4063 4 วันที่ผ่านมา

    Vijaya nirmala Gari direction & song picturisation excellent

  • @alajanginagaraju7691
    @alajanginagaraju7691 8 ปีที่แล้ว +14

    Heart touching song and melodious

  • @yacobuyendluri4560
    @yacobuyendluri4560 2 ปีที่แล้ว +8

    Good song sir 👌

  • @saikiran2195
    @saikiran2195 ปีที่แล้ว +6

    Talli aavedan 😢😢💓💓👌👌👌

  • @srinivasaraorao4281
    @srinivasaraorao4281 9 หลายเดือนก่อน +2

    Meeru.malliputtali.❤😢😢

  • @MegaMrajesh
    @MegaMrajesh 3 ปีที่แล้ว +9

    నైస్ సాంగ్

  • @prasadlakshmi4063
    @prasadlakshmi4063 15 วันที่ผ่านมา

    Excellent song with good lyrics and music superb 🎉🎉🎉🎉🎉

  • @rosepushpathennela8809
    @rosepushpathennela8809 ปีที่แล้ว +4

    This.. song..every.year. good friday..we.. listening..it..is..hear.. stolen..song

  • @besamchandu6845
    @besamchandu6845 ปีที่แล้ว +9

    I love this song

  • @kotiindianartist5515
    @kotiindianartist5515 8 ปีที่แล้ว +27

    I LOVE THIS SONG...GREAT SONG GREAT MEANING.

    • @ramanareddy3609
      @ramanareddy3609 2 ปีที่แล้ว +1

      Mercy antey jaali that's great song 👌

  • @avulasikhamani211
    @avulasikhamani211 2 ปีที่แล้ว +10

    Super star ✨⭐🙏💫🌹 Good songs 🙌🎄🛐👏⛪

  • @bantusrinivas7975
    @bantusrinivas7975 2 ปีที่แล้ว +7

    Super star ...........

  • @adisesuperiyana6473
    @adisesuperiyana6473 ปีที่แล้ว +7

    SUPER STAR KRISHNA GARU SUPAR SONGS

  • @phani2303
    @phani2303 2 ปีที่แล้ว +8

    Super song by spb sir.....

  • @ananthamarneedi2321
    @ananthamarneedi2321 ปีที่แล้ว +7

    సూపర్

  • @nandikichinnarao9108
    @nandikichinnarao9108 2 ปีที่แล้ว +4

    Nandiki chinnarao vizag steel siddeswaram pedagagantyada very nice song real hero

  • @durgaprasad-rd7vz
    @durgaprasad-rd7vz ปีที่แล้ว +6

    Great star super star 🙏🙏🙏🙏

  • @madhugudipati1298
    @madhugudipati1298 11 หลายเดือนก่อน +2

    Agni Parvatham, Palnati Simham and Rakta Sambhamdam . All the above three are very good films in SSK'S career and surely award winning films. But it was very bad luck for him and his fans.

  • @mambapurrathnam3118
    @mambapurrathnam3118 6 หลายเดือนก่อน +1

    Krishna gaariki padabivandanam❤❤

  • @radhakrishnakanchi1101
    @radhakrishnakanchi1101 7 ปีที่แล้ว +11

    Super song

  • @medaripavani6666
    @medaripavani6666 ปีที่แล้ว +10

    Glory to god 🙏

  • @banilkumar558
    @banilkumar558 7 ปีที่แล้ว +17

    Glory to God

  • @barigisrinivas7763
    @barigisrinivas7763 11 หลายเดือนก่อน +2

    ❤ sir

  • @hanumanthraojagirdhar8749
    @hanumanthraojagirdhar8749 2 ปีที่แล้ว +6

    Spb sir super star Krishna sir super mother song

  • @uppalapatisreenivasarao5259
    @uppalapatisreenivasarao5259 ปีที่แล้ว +1

    Super star Krishna evergreen super emotional song

  • @vanajaramana8589
    @vanajaramana8589 หลายเดือนก่อน

    Super classical music song chakrvarthigarusuper
    Super star allwayssuper wemissyousir

  • @raaz07tanta
    @raaz07tanta 12 ปีที่แล้ว +11

    superb song i like it very much.......

  • @ramubk501
    @ramubk501 ปีที่แล้ว +3

    Super 🌟 Krishna gari super action movie

  • @doddibabu3986
    @doddibabu3986 2 ปีที่แล้ว +12

    super star krishna garu great actor in India

  • @srinivasarangacharyulunand7497
    @srinivasarangacharyulunand7497 ปีที่แล้ว +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
    I like somuch super star Krishna garu
    Exllent song

  • @ravinderravinder7899
    @ravinderravinder7899 ปีที่แล้ว +5

    Legend.padmabhushan.doctor.natashekara.evergreensocialstoriesfilmstragrdykingsalltimerecordbrakreactioninindiancinefieldhistory.herokrishnasverymostgreataction.

  • @mohammedanwer7164
    @mohammedanwer7164 6 หลายเดือนก่อน

    SUPER singer and SUPER MOVIE NSK SIR JAI JAI MAHESH ANNA

    • @mohammedanwer7164
      @mohammedanwer7164 6 หลายเดือนก่อน

      👌👌🌹🌹🙏🙏🙏🙏❣️❣️❣️❤❤

  • @vinodindupalli
    @vinodindupalli 2 ปีที่แล้ว +7

    Jindabad Krishna

  • @Balabaskar-rt3zo
    @Balabaskar-rt3zo 26 วันที่ผ่านมา

    Adbhutha natana superstar Krishna garu

  • @appalareddy770
    @appalareddy770 2 ปีที่แล้ว +3

    Pranaki praga premachi manaseni Ninu Ela memali kapaduni police secret Give all time favorite

  • @sundararajumunnangi1298
    @sundararajumunnangi1298 5 ปีที่แล้ว +9

    Jesus is. Great god

  • @veerababup2239
    @veerababup2239 ปีที่แล้ว +2

    Great. Krishna

  • @ExcitedGriffon-vy4xp
    @ExcitedGriffon-vy4xp หลายเดือนก่อน +1

    This movie 100 days run in 1984.

  • @kondalumaram3509
    @kondalumaram3509 11 หลายเดือนก่อน +1

    Ever green super star Krishna

  • @nageshpilla2785
    @nageshpilla2785 8 หลายเดือนก่อน +1

    Excellent song

  • @thotanagaraju5962
    @thotanagaraju5962 ปีที่แล้ว +2

    Johar super star.

  • @palicherlamalikarjunreddy2909
    @palicherlamalikarjunreddy2909 ปีที่แล้ว +2

    rakthasambandham gurchi manachku hattukonettu rasina valla kallku nenu padhabi vandanam cheshunnanu:pmkreddy.

  • @sheikroja7147
    @sheikroja7147 ปีที่แล้ว +3

    ❤ super song ❤❤❤