Ne chitram chusi నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరి నే చిత్తరువైతిరయ్యో ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు నిన్నే ఎంచుకుందిరయ్యో నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరి నే చిత్తరువైతిరయ్యో ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు నిన్నే ఎంచుకుందిరయ్యో నా ఇంటి ముందు రోజు వేసే ముగ్గు నీ గుండె మీదనే వేసుకుందు నూరేళ్లు ఆ చోటు నాకే ఇవ్వురయ్యో ఈ దారిలోని గందరగోళాలే మంగళ వాయిద్యాలుగా చుట్టూ వినిపిస్తున్న ఈ అల్లరులేవో మన పెళ్ళీ మంత్రాలుగా అటు వైపు నీవు నీ వైపు నేను వేసేటి అడుగులే ఏడు అడుగులని ఏడు జన్మలకి ఏకమై పోదామా ఎంత చిత్రం ప్రేమ వింత వీలునామ రాసింది మనకు ప్రేమా నిన్ను నాలో దాచి నన్ను నీలో విడిచి వెళ్లి పొమ్మంటోంది ప్రేమా ఆఆ ఆ ఆఆ… ఆ ఆఆ ఆఆ ర రా ఆఆ ఆఆ… ఈ కాలం కన్న ఒక క్షణం ముందే నే గెలిచి వస్తాననీ నీలి మేఘాలన్ని పల్లకిగ మలిచి నిను ఊరేగిస్తానని ఆకాశమంత మన ప్రేమలోన ఏ చీకటైన క్షణకాలమంటు నీ నుదుట తిలకమై నిలిచిపోవాలనీ ఎంత చిత్రం ప్రేమ వింత వీలునామ రాసింది మనకు ప్రేమా
ఒక్కపూట అన్నం కోసం… ఎదురు చూడడం జానెడంత ఊపిరి కోసం… చెయ్యి చాచడం కడుపు కాలి కాలి ఇక్కడ… బూడిద అవుతున్న మనిషి అన్న వాడికి.. మనసే లేకపోయెనన్నా ఉన్నవాడే కొంచం ఇస్తే… లేని వాడె ఉండడే కళ్ళు తెరచి చూడు దేవుడా… అందరు నీ పిల్లలే.. From BICHAGADU Movie
Manishi asha jeevi.. asha padali ..asha manani brathukistundi.. danni positive thinking kuda antaru. Ee vedantamnsongs anni manam low unnappudu baguntai.. tarvatha manam vatini follow cheyyam.. bcoz manaki malli temporary issues addu vastayi..When we are weak in all ways, we talk vedanta..When we become strong we through it out.. Your position changes all rules you built up for others sake..
Crisna ur too good at singing nee lo ee side apudu chudaledu..superb ❤ th-cam.com/video/cZ_0Mz2l8d0/w-d-xo.htmlsi=umUJA-Qrjue85J_7 One of my favourites Big Screen load volume lo Vintunte Super vuntadi ❤
చైతన్య గారు మీ వీడియోలు అన్నీ బాగుంటాయి. ఎప్పుడు కొత్త కొత్తగా చెబుతారు. మీరు చెప్పినట్టుగా ఈ ఒక్క పాటనే కాదు ప్రతి పాటలో మన జీవితానికి సంబంధించిన అర్థం ఉంటుంది. ప్రతి దాంట్లో నుండి మనం ఒక విషయాన్ని తెలుసుకోవచ్చు, నేర్చుకోవచ్చు.....
Mari anthaga from SVSC movie... Baruvu anukunte baruvu, suluvu anukunte suluvu brathukela undalo nuvve thelchuko❤❤ idhi chey anna
Mr,Nukaya movie lo. Ok oka jeevitham cheye jaripiniku song gurinchi cheppandi anna
Krushna chaithanya chala manchi decision all the best godbless you
నీ ప్రశ్నలు నీవే కొత్త బంగారులోకం మూవీ❤
Okeoka jeevitam cheyi jaari poniku song super untadi anna complete life untadi song lo
Short film true love never end ne bharathakunidhi anne song kuda bhaguntundi
Ni prashnalu neeve song baguntundi
అర్థ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా అనే పాట
Ne chitram chusi నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరి
నే చిత్తరువైతిరయ్యో
ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు
నిన్నే ఎంచుకుందిరయ్యో
నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరి
నే చిత్తరువైతిరయ్యో
ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు
నిన్నే ఎంచుకుందిరయ్యో
నా ఇంటి ముందు రోజు వేసే ముగ్గు
నీ గుండె మీదనే వేసుకుందు
నూరేళ్లు ఆ చోటు నాకే ఇవ్వురయ్యో
ఈ దారిలోని గందరగోళాలే
మంగళ వాయిద్యాలుగా
చుట్టూ వినిపిస్తున్న ఈ అల్లరులేవో
మన పెళ్ళీ మంత్రాలుగా
అటు వైపు నీవు నీ వైపు నేను
వేసేటి అడుగులే ఏడు అడుగులని
ఏడు జన్మలకి ఏకమై పోదామా
ఎంత చిత్రం ప్రేమ
వింత వీలునామ
రాసింది మనకు ప్రేమా
నిన్ను నాలో దాచి
నన్ను నీలో విడిచి
వెళ్లి పొమ్మంటోంది ప్రేమా
ఆఆ ఆ ఆఆ… ఆ ఆఆ
ఆఆ ర రా ఆఆ ఆఆ…
ఈ కాలం కన్న
ఒక క్షణం ముందే
నే గెలిచి వస్తాననీ
నీలి మేఘాలన్ని పల్లకిగ మలిచి
నిను ఊరేగిస్తానని
ఆకాశమంత మన ప్రేమలోన
ఏ చీకటైన క్షణకాలమంటు
నీ నుదుట తిలకమై
నిలిచిపోవాలనీ
ఎంత చిత్రం ప్రేమ
వింత వీలునామ రాసింది
మనకు ప్రేమా
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో బరువు అనుకుంటే బరువు సులువు అనుకుంటే సులువు
Oye....movie all songs
Nice one bro..
ఒక్కపూట అన్నం కోసం… ఎదురు చూడడం
జానెడంత ఊపిరి కోసం… చెయ్యి చాచడం
కడుపు కాలి కాలి ఇక్కడ… బూడిద అవుతున్న
మనిషి అన్న వాడికి.. మనసే లేకపోయెనన్నా
ఉన్నవాడే కొంచం ఇస్తే… లేని వాడె ఉండడే
కళ్ళు తెరచి చూడు దేవుడా… అందరు నీ పిల్లలే..
From BICHAGADU Movie
సూరిగాడు movie songs lyrics video chesyu anna
Nuvvu vastaanty nenu vodhu antana aa movie lo ghal ghal song
❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Broooo. Oka. Song. Undhi. Bri. I love. That song. Inspiring lyrics Nu okasari. Vinu bro Kanchana. Movie. Lo 1st song. Bro nincho. Nincho nincho. Sontha kallapaine. Nu. Nuncho. 🖤
Manishi asha jeevi.. asha padali ..asha manani brathukistundi.. danni positive thinking kuda antaru. Ee vedantamnsongs anni manam low unnappudu baguntai.. tarvatha manam vatini follow cheyyam.. bcoz manaki malli temporary issues addu vastayi..When we are weak in all ways, we talk vedanta..When we become strong we through it out.. Your position changes all rules you built up for others sake..
1nenokadine
Who are you song
Jalsa
Chalare chalare chel
ఒకే ఒక జీవితంకి చేయి జారిపోనికి సాంగ్
bharateeyudu movie lo song pachani chilukalu thodunte cheyandi Anna
Sivangivey sivangivey song from whistle movie❤
yetu one song from dear comrade explain this song anna....
Bhasha movie nunde ra raraa ramayya song
Rajinikanth Baba Movie lo Jeevithamey cinema cinema song.. lyrics and nenunnanu movie lo Votamitho Gelupey cheppenu song.
Ha movie lone valla dady chanipoa tapudu song super untadhiii
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది ఈ సాంగ్ కి చెప్పండి సర్🙏🙏
Baby movie lo Deva raja song
Naa auto graph lo nuvvante pranamani song cheyandi anna
Thana roopam goppadhi kadhanta from love in shopping mall movie chei anna
Bro style movie and sitamma vakitlo siree malle chettu songs "BRO ❤". From tirupati.
Pilla Zamindar
Jeevitham nikuna thodu podikili beginchi chudu Malli Malli moyagalama ee Kelthini E cakathini song …..
My favourite song❤❤
Bhuloka swargamantu e dheshaniki egirochava song 😊
👌
👌👌👌👍
Arunachalam movie adera idera song lyrics ...vayasuna sramapadite mudimenu hai ra e lyric very inspired annaya e song bit Pina oka video cheyandi
ఎవరెమి అనుకున్న నువ్వు ఉండే రాజ్యానా రాజు నువ్వే మంత్రి నువ్వే బంటు నువ్వు సైన్యం నువ్వే Song lyrics untay Bro👌
Edi na hello tune bro
Pawan Kalyan movies lo entry songs cheyyi anna
Anna BABY movie lo chanti pillala hooge ee manasu song chey anna. Super meaning undhi
Upendra movie songs
7th sence movie song endukante joda song gurinchi cheyyadi annayya
pela pela veedokkade song🕊️
గెలుపై సాగుర ఆ గెలుపు ఎ నీదిర స్టైల్ సాంగ్
2. బరువు అనుకుంటే బరువు సులువు అనుకుంటే సులువు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
Jersey movie songs gurinchi cheyyi anna kalchodhu ante kadhu swarnam song
Thalabadi kalabadi song from pilla zamindar and ...
Satkarmabhista song from bloop master
Super
Super ananya 👍
Crisna ur too good at singing
nee lo ee side apudu chudaledu..superb ❤
th-cam.com/video/cZ_0Mz2l8d0/w-d-xo.htmlsi=umUJA-Qrjue85J_7
One of my favourites
Big Screen load volume lo Vintunte Super vuntadi ❤
ని ప్రశ్నలు నీవి ఎవరు బదులుఎవ్వరుగా సాంగ్
Vivek sagar songs annitlo untavi saahithyam.
1) Brochevarevura
2) Ee nagaraniki emaindi
3) Pelli choopulu
4) Sammohanam
5) Ante sudariniki
6) Double engine
Inka unnay.
Oke oka jevitham edhi cheyi jariponikuu .....this song
oke oka jeevitham chey jari poneeku from mr. nookayya
చైతన్య గారు మీ వీడియోలు అన్నీ బాగుంటాయి. ఎప్పుడు కొత్త కొత్తగా చెబుతారు. మీరు చెప్పినట్టుగా ఈ ఒక్క పాటనే కాదు ప్రతి పాటలో మన జీవితానికి సంబంధించిన అర్థం ఉంటుంది. ప్రతి దాంట్లో నుండి మనం ఒక విషయాన్ని తెలుసుకోవచ్చు, నేర్చుకోవచ్చు.....
Hello anna
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో బరువు అనుకుంటే బరువు సులువు అనుకుంటే సులువు