మేము ఈమధ్య ధనకొండ వెళ్ళాము కొండ ఎక్కే నా కానీ మాకు ఎలాంటి కాళ్ల నొప్పులు లేవు అంతా అమ్మవారి దయ మేము అనుకున్న పనులు కూడా జరుగుతున్నాయి అమ్మవారు చాలా మహిమ కల్లా తల్లి నండూరి వారి వీడియో చూసి ధనకొండ వెళ్ళాము
Meeru vijayawada busstand ki reach ayyaaka akkada fresh avvadaniki untai busstand lo so akkada fresh ayaka auto lo vellipovachu busstand nundi 2.5 km anthe dhaggare
చాలా చాలా బాగుంది నేను అంతకు ముందు చాలా వీడియోలు చూసాను కానీ ఇంత వివరంగా సునిశితంగా చూపలేదు.ఈ వీడియో చూస్తున్నపుడు నేను అక్కడే ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలిగింది.మీరు చేసే వీడియోలు ఇలానే వివరంగా చేయాలి అని ఆశిస్తున్నాను.ఆ దేవుని అనుగ్రహం మీ మీద ఎల్లపుడూ ఉండాలి అని కోరుకుంటున్నాను.
Nen guntur nundi by scooty ela vellalo telika mrng Abhishekam andukolenemo ani bayam tho alochisthu unna...correct time lo Perfect video vachindi nak tnqs...
Amma thalli nuvvev ma Babu ni kapadagalau thali mukku pachhalarani ma Babu ni kapadu thalli neeku shatha koti namaskaralu thalli na Babu medicine leani vyadhi tho badapaduthunnadu thalli Anni hospitals thirigina phalitham leadhu nuvv mahima gala thalli Vani korina ventaney ma kastalu theerchutha Ani veadukintunnamu thalli ma Babu AA rogyam purthiga bagu chei thalli vadini deergaunu evvu thalli. Jai Durga matha ki jai.
Vijayawada railway station nundi gudiki yenta time padutundi auto lo velite cheppandi pls.bus stop ki daggara railway station dhaggara memu Bhimavaram nundi ravali anna
అమ్మ మన వీడియో లొనే లింక్ ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే గుడి దగ్గరకు వెళ్లి రూట్ కనపడుతుంది లేదా బస్టాండ్ బయటకి వచ్చి ఆటో ఎక్కి మొగల్ రాజ్ పురం ధనకొండ అంటే తీసుకెళ్తారు.
కొండ పైన రెడీ అవ్వడానికి freshup కోసం ఏమి ఉండవు ఏమైనా కింద నే near బస్టాండ్ near రైల్వే స్టేషన్ దగ్గర్లోనే ఏమైనా రూం కాని డార్మేట్రే కని తీసుకొని ఫ్రెష్ అయ్యాక వెళ్ళండి
Madam first of all thank you very for watched my channel video గాయత్రి గారు మీరు విజయవాడ బస్టాండ్ నుండి మొగల్రాజపురం ఆటో లో వెళ్ళచు. బస్టాండ్ , రైల్వేస్టేషన్ నుండి మొగల్రాజపురం చాలా దగ్గర Route map లింక్ కూడా పంపుతున్న చూడండి 16°30'42.9"N 80°38'49.9"E goo.gl/maps/rhqiMCXgGBV648Nv8 Pls do subscribe our channel pls share with your friends and family ThankQ
Meeru vijaywada bus stop lo 5 number bus ekkite mimmalni jammi chettu centre ku veltaaru.. akkadi nundi.... Konchem munduki velli left tirigite meeku way kanipustundi
ఆ కొండకి ఇంకో ప్రత్యేకత ఉంది పైన 4వ మలుపు దగ్గర కూర్చొని అమ్మవారిని ద్యానిస్తే మోకాళ్ళ నొప్పుల సమస్యలు ఏమైనా ఉన్న కూడా తగ్గుతాయి అని అక్కడికి వెళ్లి భక్తుల నమ్మకం ఈ ఛానెల్ లో old temple's related videos చాలా ఉన్నాయి చూసి visit చేయండి.
మేము ఈమధ్య ధనకొండ వెళ్ళాము కొండ ఎక్కే నా కానీ మాకు ఎలాంటి కాళ్ల నొప్పులు లేవు అంతా అమ్మవారి దయ మేము అనుకున్న పనులు కూడా జరుగుతున్నాయి అమ్మవారు చాలా మహిమ కల్లా తల్లి నండూరి వారి వీడియో చూసి ధనకొండ వెళ్ళాము
Madi chala duram memu vachesariki night avvtudi... akkada ki vachaka fresh avvacha
Naduri gari video chusina appudu nuchi ravali anukutuna ...kani vellalekapotuna....
Meeru ekkada aa area nundi vasthunnaaru
Meeru vijayawada busstand ki reach ayyaaka akkada fresh avvadaniki untai busstand lo so akkada fresh ayaka auto lo vellipovachu busstand nundi 2.5 km anthe dhaggare
@@DevotionalTempleTrips vizianagaram nuchi train ki brother memu vaddamu anukutuna appudu nuchi..early morning 5ayipotudi train vachesariki ladies kadha
చాలా చాలా బాగుంది నేను అంతకు ముందు చాలా వీడియోలు చూసాను కానీ ఇంత వివరంగా సునిశితంగా చూపలేదు.ఈ వీడియో చూస్తున్నపుడు నేను అక్కడే ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలిగింది.మీరు చేసే వీడియోలు ఇలానే వివరంగా చేయాలి అని ఆశిస్తున్నాను.ఆ దేవుని అనుగ్రహం మీ మీద ఎల్లపుడూ ఉండాలి అని కోరుకుంటున్నాను.
Adhbuthamga cheppaaru really good video sir
Amma charithra ni chakkaga explain chesaru..🙏.. ..sir Mee valana maaku Amma charithra telusukune bhagyam kaligindi..🙏💐
ThankQ
Maa channel ni support chesthu undandi
Mee friends and family ki share cheyandi
ThankQ
Super video good explanation
Super ga chupincharu brother...nenu kuda ammavarini dharshinchukunnamu
అమ్మ వారి ఆలయ ప్రాంగణం వివరాలు చూపించిన ఛానల్ బ్రదర్ కి ఆ దుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ , ధన్యవాదములు . జై దుర్గా భవానీ మాత .
Anna super ga unadi
Chala bagundi sri matrey namha
Andariki entha opikaga reply isthunaru bro great
Chalabhagha vedieo chupincharu🙏🙏🙏
Talli maa appulu tirchu talli🙏🙏🙏🥥🥥🌹💐🌺
Vedio chala baga chesaaru.nyc
ThankQ
dhana konda super
Super
Blessed to see the temple
You are blessed bro👏👏
Super bava
Chala thanks
జై దుర్గా భవానీ 🙏🌺🙏🌺🙏🌺
Nen guntur nundi by scooty ela vellalo telika mrng Abhishekam andukolenemo ani bayam tho alochisthu unna...correct time lo Perfect video vachindi nak tnqs...
మా ఛానల్ కి మీ లాంటి వాళ్ళ సపోర్ట్ ఇవ్వండి తప్పకుండా ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను thankQ
From
Rajesh
Om sree Durga Devi namahaa 🙏🙏
Nice temple
Kapadu thalli
Sri mathre namaha..
Om Sri mathri ye namaha
Thank you
జై దుర్గా భవాని 🙏🙏🙏🙏🙏
మేము ఈ మధ్య
Amma thalli nuvvev ma Babu ni kapadagalau thali mukku pachhalarani ma Babu ni kapadu thalli neeku shatha koti namaskaralu thalli na Babu medicine leani vyadhi tho badapaduthunnadu thalli Anni hospitals thirigina phalitham leadhu nuvv mahima gala thalli Vani korina ventaney ma kastalu theerchutha Ani veadukintunnamu thalli ma Babu AA rogyam purthiga bagu chei thalli vadini deergaunu evvu thalli. Jai Durga matha ki jai.
మీరు ఆ అమ్మవారిని నమ్ముకున్న వారు కనుక మీ బిడ్డకి ఆ అమ్మని తోడుగా ఉంటుంది
కచ్చితంగా ఆరోగ్యం బాగుచేస్తుంది
జై దుర్గమ్మ
@@DevotionalTempleTrips ela undhi andi me babu ki?
ఎలా ఉంది మీ బాబు ఆరోగ్యం
Jai Durga Mata 🙏🙏🙏🙏
Manaki starting metu nunchi enta time padtundi?
15Min
anna ammavariki pattuchira ala thiskukuvellocha
plz reply me anna
ante thiskelladam allow chesthara
కచ్చితంగా తీసుకెళ్లాచు
Bro vijaywada ammavari temple nuchii anni km bro dhana Koda ammavaru please temple bro
7km bro
ఈ గుడికి రైల్వే స్టేషన్ నుంచి ఎలా వెళ్లాలి. ఏ బస్ పట్టుకోవాలి? అభిషేకానికి ఏమి ఏమి తీసుకెళ్లాలి? అన్నదానం ఉండా?
Vijayawada railway station nundi gudiki yenta time padutundi auto lo velite cheppandi pls.bus stop ki daggara railway station dhaggara memu Bhimavaram nundi ravali anna
7893041444
Bustand nunche main gudi dagare bro
Brother from Vijayawada railway station how to reach temple please reply me
4 km
Kanakadurgamma gudiki danakonda durgama ki distance unda anna
5km only
Yenta time pattindi sir edi paiki yekkadaniki pls reply
Just 15min
Anna vijayawada bus stop nundi ela vellali chepandi anna
అమ్మ మన వీడియో లొనే లింక్ ఉంటుంది
దానిపైన క్లిక్ చేస్తే గుడి దగ్గరకు వెళ్లి రూట్ కనపడుతుంది
లేదా
బస్టాండ్ బయటకి వచ్చి
ఆటో ఎక్కి మొగల్ రాజ్ పురం ధనకొండ అంటే తీసుకెళ్తారు.
Jammi chettu centre daaka Vijayawada busstand nundi bus untundi andi.... Akkada digaaka.... Konchem munduki velli left tirigite meeku way kanipustundi
Abhisekaniki ticket tiskovala andi
అటువంటివి ఏమి ఉండవు పైన ఉన్న పంతులు గారు చెప్తారు
Anna abishekam time petara
ఉదయం 06.30 కి వెళ్ళండి
Hi Anna,
Memu Kakinada nunchi vellali anukuntunam
Early morning train ekkithe Vijayawada ochesariki 10 avthadi akda nundi ammavari darshanam cheskuni dhana konda veldham anukuntunam. Vijayawada durgammaTemple nunchi dhanakonda ela vellalo chepagalara, Also ye time daaka temple open untundi. Please reply
కాల్ చేయండి 7893041444
Brother akkada ki vachaka fresh avvacha wash rooms unnaye annaru... train journey chesi early morning avvtudi ... temple dagara ki vache sariki.... Answer cheyara anna...
కొండ పైన రెడీ అవ్వడానికి freshup కోసం ఏమి ఉండవు ఏమైనా కింద నే
near బస్టాండ్
near రైల్వే స్టేషన్ దగ్గర్లోనే ఏమైనా రూం కాని డార్మేట్రే కని తీసుకొని ఫ్రెష్ అయ్యాక వెళ్ళండి
@@DevotionalTempleTrips darment railway station dagara ekkada undi cheepara Anna
Railway station lone undachu madam
Pilallu lenivalaki abhisekam ayaka edhaena prasadanam pedthara plz rply
No
Kani సంకల్పం చెప్పుకొని వెళ్ళిరండి తప్పకుండా మీకు సంతానం కలుగుతుంది
తథాస్తు
@@DevotionalTempleTripstq u sir
Uyala katistaru pantulu garini adgandi blouse piece milk 1 lemon pasupu kukum tiskuni vallali temple ki vallara meru
Abhishekam daily jarugutunda bro?
Yes Daily morning 07:00 clock
danakonda yadhuru Konda meedha Chala pedda sivalingm untadhi panchamuka sivudu face lingam
Thappakunda veltha brother
మీ అమూల్య మైనా సలహాలు
నాకు whatsapp చేయండి
7893041444
😁😁☺️veelunte vellandi bro naku a rende telusu monne vellanu 😉
తప్పకుండా
Anna timings koda petara plz reply
9 to 12 30 morning evening 6 to 7 varaku ivala mamu vallamu
How to reach from Vijayawada bus stand/railway station any local bus number please
Madam first of all thank you very for watched my channel video
గాయత్రి గారు మీరు విజయవాడ బస్టాండ్ నుండి మొగల్రాజపురం ఆటో లో వెళ్ళచు. బస్టాండ్ , రైల్వేస్టేషన్ నుండి మొగల్రాజపురం చాలా దగ్గర
Route map
లింక్ కూడా పంపుతున్న చూడండి
16°30'42.9"N 80°38'49.9"E
goo.gl/maps/rhqiMCXgGBV648Nv8
Pls do subscribe our channel pls share with your friends and family
ThankQ
Meeru vijaywada bus stop lo 5 number bus ekkite mimmalni jammi chettu centre ku veltaaru.. akkadi nundi.... Konchem munduki velli left tirigite meeku way kanipustundi
Anna room untaya gudi dagara
Only temple
Vijayawada city lone kadha
Evening time lo open untunda temple?
లేదు
Morning afternoon
Evening 7varaku temple ooen lo untundi darsinchukondi
Steps nundi distance enta untundi bro
Easy ga ne untundhi anupama garu
Pedha vallu kuda easy gane vellachu 15min walk
Kindha steps koncham oopika chesukoni ekkithe
Paiki easy gane untundhi
Tq for reply ma mother ki kneeains unnayandi so ekkagalada ani doubt next week mem vijayawada veltunnam
ఆ కొండకి ఇంకో ప్రత్యేకత ఉంది
పైన 4వ మలుపు దగ్గర కూర్చొని అమ్మవారిని ద్యానిస్తే మోకాళ్ళ నొప్పుల సమస్యలు ఏమైనా ఉన్న కూడా తగ్గుతాయి అని అక్కడికి వెళ్లి భక్తుల నమ్మకం
ఈ ఛానెల్ లో old temple's related videos చాలా ఉన్నాయి చూసి visit చేయండి.
@@DevotionalTempleTrips tq fr reply
Ammavar Anugrah Mandir andar ki kalagali
Pls do subscribe our channel, share with your family & friends support our channel
ThankQ
Sunday open lo untada sir
Untundi andi
ఎన్ని మెట్లు ఉంటాయి ?
100 మెట్లు
తరువాత స్లప్ గా ఉంటుంది
ఎంత నడవలేని వారైనా చక్కగా నడవవచ్చు సుధ గారు
Evening time temple tesi vuntunda
Evening 05:00 clock close
Timings
Morning 06.00 clock to afternoon 03.00 clock
14.26 గృహ కాదు సోదరా " గుహ "
ThankQ mithrama
Next time ala jaragakunda chustha