Mundemo Andam Audio Song Track || Telugu Christian Songs Tracks || CBT Odisha, Digital Gospel

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 พ.ย. 2024
  • మరిన్ని పాటలకు SUBSCRIBE చేసుకో గలరు
    మీ సలహాలు సూచనలకు మెయిల్ చేయండి : dgaudiost@gmail.com
    VISIT : www.digitalgosp...
    Contact Us: 9494081943 , 9492188898
    Email : dgaudiost@gmail.com
    》》》》》【 మనవి 】《《《《《
    మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో వందనములు .
    విశ్వాసి ఆత్మీయ జీవిత ఎదుగుదల కొరకు పాటలు ఎంతగానో ఉపయోగకరం కావున అటువంటి మంచి ఉద్దేశంతో ఈ పాటలు మీ ముందుకు తీసుకు రావడం జరిగినది . ఏ విధం చేతనైన మీ పాటల హక్కులకు భంగం కలిగించినట్లు మీకు అభ్యంతరం ఉన్నయెడల దయతో మాకు సమాచారం అందించగలరు . మీ కోరిక మేరకు ఆ వీడియోలు తొలగించబడును . అందరికీ కృతజ్ఞతలు .
    》》》》》【 శుభవార్త 】《《《《《
    వేలాది మంది Subscribers కలిగివున్న ఈ చానల్ నందు సువార్త పని నిమిత్తం మీరు రూపొందించిన పాటలు అనేకమందికి అందించాలనుకునే మీ కోసమే ఈ ఛానల్ . మమ్ములను సంప్రదించగలరు .

ความคิดเห็น • 25

  • @Sowjanyakishor
    @Sowjanyakishor 2 ปีที่แล้ว +34

    ప్రతి నిర్మాణం వెనుక నిర్మాణకుడు ఉంటాడని
    సులువుగా నమ్మే ఈ విజ్ఞాన ప్రపంచం
    మహా నిర్మాణమైన మానవ దేహం వెనున మాత్రం
    ఎవ్వరూ లేరంటూ తన అజ్ఞానాన్ని ప్రకటించింది
    మానవ నిర్మాణాలే ప్రపంచ వింతలు కాదు
    మానవ దేహమే ఈ ప్రపంచానికొక వింత.
    పల్లవి:-ముందేమే అండం
    తరువాతావుతుందది పిండం
    జన్మించాకే చూస్తావు బ్రహ్మడం "2"
    నవ మాసాలే కష్టం అనుకుంటుంది ఈ లోకం
    ఈ లోకం పుట్టకముందే ఆ దేవునిదీ సంకల్పం "2"
    "ముందేమో అండం"
    1.నీ తల్లి గర్భం అది ఓ చిన్ని సంద్రం
    ఆ సంద్రంలో చేసాడీ నిర్మాణం "2"
    గుర్తించావా ఏ రోజైనా నీ తండ్రి కష్టం గమనించావా యేనాడైన తనకున్న ఇష్టం "2"
    ఏదేదో చేసేస్తావు ఏంటెంటో వెతికేస్తావు వెతకాల్సిన దేవుడ్నేమో వెయిటింగ్ లిస్టు లో పెట్టేసావు
    "ముందేమో అండం"
    2.ఏంటి ఈ అందం గిసిందెవరి చిత్రం
    ఏ చిత్రాకారుడికుంటుంది నైపుణ్యం
    ఏంటి ఈ దేహం చెక్కిందేవరీ శిల్పం
    యే సైంటిస్ట్ కి ఉంటుందీ విజ్ఞానం
    ఈ లోకంలో నీకేనున్నా అవి అల్పకాలం అనుకుంటే సిద్ధంగా ఉంది నీకై పరలోకం "2"
    ఎక్కడినుంచొచ్చేసావు ఏటువైపెవేలిపోతున్నావు వెళ్ళాలిసిన స్వర్గాన్నేమో
    వెయిటింగ్ లిస్ట్ లో ఉంచేసావు
    "ముందేమో అండం"

  • @salmanraju7887
    @salmanraju7887 6 ปีที่แล้ว +6

    అన్నయ్య సాంగ్ ట్రాక్ పంపినందుకు ధన్యవాదములు 🙏🙏 ఈ పాట చాలా రోజుల నుంచి పాడాలని అనుకున్నాను ఇప్పుడు పాడటం నీవల్ల జరుగుతుంది. అందుకు 💞💖ధన్యవాదములు 🙏

  • @chantichantibabu8486
    @chantichantibabu8486 ปีที่แล้ว

    Price the Lord anna vandanalu

  • @vittanalayakobu5962
    @vittanalayakobu5962 2 ปีที่แล้ว +1

    Super 🙏 song God bless you annaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏⛪⛪⛪⛪⛪

  • @HNagesh-bq7di
    @HNagesh-bq7di 2 หลายเดือนก่อน

    Thanks

  • @SATYAKADGAMTV
    @SATYAKADGAMTV 2 ปีที่แล้ว +1

    thanks anna god bless you

  • @salmanraju7887
    @salmanraju7887 6 ปีที่แล้ว +2

    Thanks Very Very Thanks A Lot...

  • @kommupaul2128
    @kommupaul2128 3 ปีที่แล้ว +2

    Really good song

  • @RameshS-tw8te
    @RameshS-tw8te 6 ปีที่แล้ว +1

    track pampinchinanduku miku vandanalu annaya

  • @RAJESHKUMAR-fb9el
    @RAJESHKUMAR-fb9el 2 ปีที่แล้ว

    Thanks Annaya 🙏🙏👌👌

  • @salmanraju7887
    @salmanraju7887 6 ปีที่แล้ว +1

    అన్నయ్య అలానే ఒక పాట కూడా.. ఎదురు నిలిచేదెవడు, కూడా ఇప్పుడు ట్రాక్ లా పంపగలిగితే మంచిది అని అనుకుంటున్నాను దయచేసి గమనించగలరు ప్లీజ్ అన్నయ్య

  • @pindisivasankar6921
    @pindisivasankar6921 6 ปีที่แล้ว +1

    Thank you

  • @pulleddulaprakash6142
    @pulleddulaprakash6142 3 ปีที่แล้ว +1

    Tq bro i need this ringtone

  • @commonmanchannelpydikondas518
    @commonmanchannelpydikondas518 3 ปีที่แล้ว +1

    Anna lyric pettandi please

  • @guthuladurgaprasad6281
    @guthuladurgaprasad6281 6 ปีที่แล้ว

    nee ve na pranam sarvam track kavali

  • @RameshS-tw8te
    @RameshS-tw8te 6 ปีที่แล้ว

    emunnadhi elokamlo emunnadhi akshaya deham track kavali

  • @guthuladurgaprasad6281
    @guthuladurgaprasad6281 6 ปีที่แล้ว

    na pranam sarvam neve deva track kavali

  • @vijaybantu7823
    @vijaybantu7823 3 ปีที่แล้ว +1

    Lyrics kids pettandi anna

    • @vijaybantu7823
      @vijaybantu7823 3 ปีที่แล้ว

      Kuda

    • @Sowjanyakishor
      @Sowjanyakishor 2 ปีที่แล้ว

      ప్రతి నిర్మాణం వెనుక నిర్మాణకుడు ఉంటాడని
      సులువుగా నమ్మే ఈ విజ్ఞాన ప్రపంచం
      మహా నిర్మాణమైన మానవ దేహం వెనున మాత్రం
      ఎవ్వరూ లేరంటూ తన అజ్ఞానాన్ని ప్రకటించింది
      మానవ నిర్మాణాలే ప్రపంచ వింతలు కాదు
      మానవ దేహమే ఈ ప్రపంచానికొక వింత.
      పల్లవి:-ముందేమే అండం
      తరువాతావుతుందది పిండం
      జన్మించాకే చూస్తావు బ్రహ్మడం "2"
      నవ మాసాలే కష్టం అనుకుంటుంది ఈ లోకం
      ఈ లోకం పుట్టకముందే ఆ దేవునిదీ సంకల్పం "2"
      "ముందేమో అండం"
      1.నీ తల్లి గర్భం అది ఓ చిన్ని సంద్రం
      ఆ సంద్రంలో చేసాడీ నిర్మాణం "2"
      గుర్తించావా ఏ రోజైనా నీ తండ్రి కష్టం గమనించావా యేనాడైన తనకున్న ఇష్టం "2"
      ఏదేదో చేసేస్తావు ఏంటెంటో వెతికేస్తావు వెతకాల్సిన దేవుడ్నేమో వెయిటింగ్ లిస్టు లో పెట్టేసావు
      "ముందేమో అండం"
      2.ఏంటి ఈ అందం గిసిందెవరి చిత్రం
      ఏ చిత్రాకారుడికుంటుంది నైపుణ్యం
      ఏంటి ఈ దేహం చెక్కిందేవరీ శిల్పం
      యే సైంటిస్ట్ కి ఉంటుందీ విజ్ఞానం
      ఈ లోకంలో నీకేనున్నా అవి అల్పకాలం అనుకుంటే సిద్ధంగా ఉంది నీకై పరలోకం "2"
      ఎక్కడినుంచొచ్చేసావు ఏటువైపెవేలిపోతున్నావు వెళ్ళాలిసిన స్వర్గాన్నేమో
      వెయిటింగ్ లిస్ట్ లో ఉంచేసావు
      "ముందేమో అండం"