రబీలో అత్యదిక దిగుబడి ఇచ్చే హైబ్రెడ్ మొక్కజొన్న | Best Maize Seed for Rabi | AgriTech Telugu
ฝัง
- เผยแพร่เมื่อ 13 พ.ย. 2023
- #maize #bestseed #rabicrops
If you want to give support to this channel click on this link
/ @agritechtelugu
Watch the following videos if you find it useful:
🌾రబీలో అత్యదిక దిగుబడి ఇచ్చే హైబ్రెడ్ మొక్కజొన్న | Best Maize Seed for Rabi: • రబీలో అత్యదిక దిగుబడి ...
🌾
🌾
🌾
👉Our Social Media👈
► AgriTech Telugu TH-cam @ / agritechtelugu
► Facebook @ / agritechtelugu
► Instagram @ / agritechtelugu
► Twitter @ / agritechtelugu
► Whatsapp @ wa.me/+919030006656?text=Hell...
📞 Contact No: 9030006656 (వాట్సాప్ లో మాత్రమే కాంటాక్ట్ చేయండి. Plz Contact in Whatsapp only)
-----------------------------------------------------------------------------------------------------------------
✉ E-Mail: agritechtelugu@gmail.com ✉
----------------------------------------------------------------------------------------------------------------- - วิทยาศาสตร์และเทคโนโลยี
Fertiliser details Chellandi
One acre timings
Panta Kalam .
Best time to plant
Thank you
Annareekiveavchya
నేను జనవరిలో నూజివీడు విన్నర్ సీడ్స్ మక్కలు వేశాను కానీ నాకు 12 క్వింటాలు మాత్రమే ఒక ఎకరానికి వచ్చాయి
Before December veyali
నేను వేసాను మొత్తం విల్ట్ వచ్చింది
Germination problem vastundi molakalu machiga yellavu
Gressperiade withdays
Hello sir, E variety April season lo vesukovacha
No
ఒక బస్తా కి ఎంత అన్న
Brother March lo mokkajonna panta veyavacha
no
Panta kaalam yennirojuku bro...?
120 days
Advanta kanna market lo. Baga sale avutunda
Farmers vmbagundi antunnaru
Ee variety characters cheppandi
Karif lo yenduku veyakudadhu
Rabi kosam develop chesaru
Neeru ekkuvaithe mokka thattukuntundha (uraka)
Yes
Its good seed but growing toomuch hight non lodzing i got 52 quntal per acre
Thank you for your feedback sir
Brother' 43.60 kg Acer block sail
What
Anna nanu kuda thisukuna anna miru chaiparu ani kocham mi suchanalu kavali anna
Bro మిగతా మొక్కజొన్న సాగు చేసినట్లే
@@AgriTechTelugu bro i am first time bro kothaga land konam
@@chinnayadav4532 video lo vunna number ki call chesthe Mee area lo vunna compeny person ni cunnect chestharu
All the best bro
Anta anna miru oka video laga chaiyachu kadha anna
Ela seeds chailali
Apudu a fertilizer vadli and ela maintaining chaiyali (water epudu patali ani)
Bag cost
Depends
Cost entha bro
depends
సార్ మే నెల ఆకరి వారంలో ఈ రకం వేస్తే బాగుంటుందా
No
Sodi appu 60k akkda vasundi
Farmers feedback
Barati 756 ఇంక బాగుంది దిగుబడి కాకుంటే దీనికి నుగు ఎక్కువగా ఉంట ము వలన కత్తర పురుగు తక్కువగా వస్తుంది
భారతి బగవస్తుంద అన్న నిను ఇప్పుడు భారతి సీడ్ పెట్టిన
@@santhoshchirra87 పోయిన సంవత్సరం 40 కింట లు వచ్చింది
Ana janvary lo petocha
అన్న అక్కడ కత్తర పురుగు కి ఎమీ గుళికలు వాడు తున్నారు మ నరసరావుపేట ఏరియా లో యువ అనే బయో గుళికలు వాడు తున్నారు మీకు కుదిరితే ఒక వీడియో చేయండి కత్తర పురుగు బాగ కంట్రోల్ అయుతుంది మొక్కజొన్న వేసిన రైతులకి బాగా ఉపయోగ పడుతుంది
Ok sir
బస్టాలెంటయ్య ఎన్ని కింట్టలు ఎలుతాయి చెప్పు
sir Dec lo
Yes
బ్రదర్ ఇంకో 2డేస్ లో మొక్కజొన్న వేద్దాం అనుకుంటున్నా తక్కువ రోజుల్లో దిగుబడి ఇచ్చే సీడ్ కొంచెం చెప్పు ప్లీజ్. రేపు వెళ్లి సీడ్ తెచుకుంటా.
Eadi ayina 120 days
కత్తెర పురుగు కండే తొలిచే పురుగు తెగులు తట్టుకోవాలంటే cp858 బాగుంటుంది
Ok sir
Ani rojula pantakalam
120
Hiiii. R K
Hi sir
నాకు మాత్రం ఒక్క ఏకరకి 33 క్వింటాలు..వచ్చింది
Thank you for your feedback sir
Vere rakalu entha vachindi sir
@@AgriTechTelugu పైనీర్ కూడా బానే వచ్చింది...
కానీ ఈ సారి భారతి పవర్ పెట్టిన అది ఎలా వస్తుందో చూడాలి...దిగుబడి
@@santhoshchirra87 ok sir
Kindly don't use hybrid seeds ..they are worst
Mari raithu ki dabbulu ela vasthayi sir
నేల తల్లి అనేది ఒక డబ్బులు యిచ్చే యంత్రం కాదు బ్రో...ఈ కాలంలో ఏమి చేసినా డబ్బులు సంపాదించవచ్చు కానీ నేల తల్లిని నాశనం చేసి కాదు..హైబ్రిడ్ విత్తనాలు ,ఎరువులు పురుగు మందులు యివన్నీ రైతుని ఒక కొనుగోలు దారునిగా మార్చేసింది..ఎన్ని అని కొంటారు.. ఎన్ని సార్లు కొంటారు..స్వాలంబన అనేది వుండదా
ఖరీఫ్ కి విత్తుకోవచ్చ
No
Me number ivandi
Video lo vunna number ki call cheyandi