ఎవరైనా ఈవిధంగా ఇంటిని కొత్తగా కానీ, renovation కానీ చేయించుకోవాలంటే మమ్మల్ని contact కావచ్చు మా మొబైల్ నెంబర్ 9949103686 నరేష్ చారి&సురేష్ చారి చిన్నగుండవేల్లి,సిద్దిపేట,తెలంగాణ.
Wowww amazing.. పాత ఇంటి పై ఎంతో మమకారం, emotional bonding ఉంటే తప్ప ఇలా చెయ్యరు.. old traditional home కు modern facilities జోడించి మంచి సృజనాత్మకతో తీర్చి దిద్దారు... 🎉🔥👍 Well done
చాలా అందంగా ఉంది.. మన విశ్వకర్మ కులస్తుల పనితనాన్ని అద్బుతంగా చూపిస్తూ , ఆ ఇంటికి వన్నె తెప్పించారు... భేష్ ..ఈరోజు కూడా ఈ లాంటి నిర్మాణం జరిగింది అంటే ముఖ్యంగా ...ఆ యజమాని అబిరుచి గొప్పది... కాకపోతే కర్ర దొరకడం ..ఆ ఖర్చు మోయడం ....అభినందనీయం.
ఓక పాత పెంకుటిల్లును చాలా ఆధు వసతులతో అందంగా మార్చారు. బయటకు ప్రాచీన రకం పెంకుటిల్లులాగా కనపడుతున్నా లోపల అన్ని ఆధునిక వసతులు అమర్చబడి వున్నాయి. చాలా బాగున్నది.
అద్భుతమైన పనితనం..తమ్ముడు.. మా..కాక..కు..మీకు..అభినందనలు...ముక్యముగా..ఇంతటి..పనితనం..నిరూపించుకునే..అవకాశం మీకు..కల్పించిన యాదగిరి గౌడ్ బావ కి వందనం🙏👍✊💪🇮🇳🇮🇳🇮🇳
Chandra shekar kotagiri, this is exactly in my mind, but no chance to renovate as we demolished our house long time ago, but I would like to build one near our farm for my parents. Excellent work done by your carpenter. If he could repair a built house such a way, I can imagine he can make a new one much better. KS wood crafting guys did great job. Any contact details will be appreciated. Thank you
dear brothers i congratulate every one Sri yadagiri goud and ks wooden crafting team .I had two houses but we are unable to maintain them thats why we sold out one and have one more at armoor ,now after seeeing this i want to repair it , i will be in touch with you friends .Once again i congratulate all of you .pl share the house location details .
నిజానికి ఇల్లు అంటే ఇలానే ఉండాలి , మన డాబాలు స్లాబ్ వెస్తం దాని మీద ఎల్లప్పుడూ గ్రావిటీ వ్యతిరేకంగా పనిచేస్తుంది. పెంకుటిల్లు అమరికా గ్రావిటీ కి అనుకూలం. , కింద నేల మీద కూడా చలవ రాతి కాకుండా మరేదైనా మన శరీర ఉష్ణగ్రతను పిల్చేది కాకుండా ఉంటే బాగుండేది. చాలా చక్కని ఇల్లు.
Hindi lo oka sametha undi 21 thopoki salaam , ee owner daniki arhulu mee passion ki na salute .god bless the home and the work ,which.should stand tall for generations.coming ....
🙏👌👏 ఇంత అందమైన ఇల్లు నేనెక్కడా చూడలేదు చాలా చాలా అంటే చాలా అందంగా ఉంది నైస్ బ్యూటిఫుల్ ఇలా వీడియో చేసి చూపించినందుకు మాకు కూడా ఇలాంటి ఇల్లు కట్టుకోవాలని అనిపిస్తుంది థాంక్యూ బ్రో వండర్ఫుల్ జాబ్
Incredible..🥰 This is only emotion on home.. I also did the renovation to my old house.. But, not this much.. I would have been done more , if i see this video earlier.. Really Great Bro..😍
ఎవరైనా ఈవిధంగా ఇంటిని కొత్తగా కానీ, renovation కానీ చేయించుకోవాలంటే మమ్మల్ని contact కావచ్చు మా మొబైల్ నెంబర్ 9949103686 నరేష్ చారి&సురేష్ చారి చిన్నగుండవేల్లి,సిద్దిపేట,తెలంగాణ.
Entha karchu avutundhi bro
Total renovation cost 25 laks bro...
New ga kattalante antha avthadhi bro only two bed rooms
Thank you
30*50 feets ki yenta avtundi bro.???
మన సంస్కృతిని కాపాడే వారికి ఎప్పుడూ నా దన్యవాదాలు💐💐💐💐
Thankyou brother...
@@nareshk4057 m
Thank you brother
Bro penkutillu samskruthi kindaki ravu.. anthaka mundhu pakalo kuda undevaru..
ఎంతో ప్యాషన్ ఉంటే తప్ప ఇలాంటి వుడ్ కార్వింగ్ చేయించుకోలేరు .. వడ్రంగి కళ బతికి ఉండాలంటే మీలాంటి వాళ్ళ ప్రోత్సాహం చాలా అవసరం🙏🙏👌👌
Thank you so much....
@@kswoodencrafting illu kattadaniki nta karchu aindi bro nd enni yarsdlo illu kattaru nd contact num kuda ivvandi
@@kswoodencrafting bro details cheppandi
9949103686
140 to 150 yards untadi and 15 to 18 lacs karchu vachindi
Wowww amazing.. పాత ఇంటి పై ఎంతో మమకారం, emotional bonding ఉంటే తప్ప ఇలా చెయ్యరు.. old traditional home కు modern facilities జోడించి మంచి సృజనాత్మకతో తీర్చి దిద్దారు... 🎉🔥👍 Well done
Thankyou brother..
Thank you so much....😍😊😊
Cost entha ayendhi total
@@kswoodencrafting who is the owner... please the location
Siddipet
చాలా అందంగా ఉంది.. మన విశ్వకర్మ కులస్తుల పనితనాన్ని అద్బుతంగా చూపిస్తూ , ఆ ఇంటికి వన్నె తెప్పించారు... భేష్ ..ఈరోజు కూడా ఈ లాంటి నిర్మాణం జరిగింది అంటే ముఖ్యంగా ...ఆ యజమాని అబిరుచి గొప్పది... కాకపోతే కర్ర దొరకడం ..ఆ ఖర్చు మోయడం ....అభినందనీయం.
చాలా కృతజ్ఞతలు మీకు ఇలా support చేస్తున్నందుకు........😍😍😍
Thank you 🙏
Superb ... can you please share your contact number
Ya sure 9949103686
విశ్వకుల౦ పతనం అనక౦డి మా కులాన్ని అర్ధమై౦దా మీ కామెంటు డిలీట్ చేయ౦డి
Wow superb beautiful so nice
ఆ పాత మధురాలకు ఇప్పుడు జీవం పోసినందుకు జీవం పోయాలన్న అలోచన వచ్చినందుకు మీకు అభినదనలు 🙏👏👏👏👏👌
Thank you so much....😍😍😍
Yes నిజంగా great job.... మీరు ఇంకా ఇలాంటి ప్రాజెక్ట్స్ రావాలని కోరుకుంటున్నాను.....all the best dudes.....I love your work.....
@@amarbharath thank you so much...
@@kswoodencrafting mobile number send me bro
Hello Anna ni Mobile number comments lo pettu anna
ఓక పాత పెంకుటిల్లును చాలా ఆధు వసతులతో అందంగా మార్చారు. బయటకు ప్రాచీన రకం పెంకుటిల్లులాగా కనపడుతున్నా లోపల అన్ని ఆధునిక వసతులు అమర్చబడి వున్నాయి. చాలా బాగున్నది.
Thank you
మనకు లేని దానికంటే ఉన్నదాంట్లోనే మంచి చేసుకుంటే ఇలా ఉంటుంది అని చూపించిన మీకు హృదయపూర్వక నమస్కారం🙏 మొత్తం ఖర్చు ఎంత
Thank you...😊🙏🙏
విశ్వకర్మ కళా నైపుణ్యం ఎంతో అద్బుతం..
Me వీడియో చాలా మందికి స్ఫూర్తిగా ఉంటుంది.
Thank you thank you so much...
ఇంకా మన సంస్కృతి నీ పాటించి నిర్మించిన వారికి కాపాడే వారికి ధన్యవాదములు
Thank you so much ...
పాత ఇంటికి అత్యాధునిక హంగులు అనటం కంటే, వందేళ్ల నాటి మండువా ఇల్లు పునర్నిర్మాణం (restoration) అనడం కరెక్ట్ గా ఉంటుంది. Nice
Thank you...
Wow Great 👍👍
1st View
1st Comment
1st Like
OLD IS GOLD
Thank you so much...😍😍♥️♥️
Mana old and traditional look miss avakunda...new look and design nijam ga adbhutham.... 👌👌👏👏
Thank you
అద్భుతమైన పనితనం..తమ్ముడు.. మా..కాక..కు..మీకు..అభినందనలు...ముక్యముగా..ఇంతటి..పనితనం..నిరూపించుకునే..అవకాశం మీకు..కల్పించిన యాదగిరి గౌడ్ బావ కి వందనం🙏👍✊💪🇮🇳🇮🇳🇮🇳
Thank you so much anna
@@kswoodencrafting me number evvandi bro
Thank you 🙏
పాత ఇంటి పై ఎంతో మమకారం, ఉంటే తప్ప ఇలా చెయ్యరు....Excellent...
పాత యిల్లు మరుగున పడిపోతున్న సమయంలో
మీ పెద్దలు కట్టించిన ఇంటిని వారి గుర్తుగా దాన్ని అలానే ఉంచి మెరుగులు దిద్దిన మీకు మా పాదాభివందనం
Thank you so much...😍😍
Thankyou brother..
ధన్యవాదాలు...బ్రదర్
ఇంత అందమైన ఇల్లుని కలగన్న వారి ,
ఆ కలని నిజం చేసిన వారికి 🙏🙏🙏...
Thank you
Challabagundi 👏👏👏
మంచి భవిష్యత్తు ఉంది బ్రో నీకు
Thank you so much....
Chala andanga vundi
My dream house, that I used to always dreamt. This is the visual for that, thank you so much 🤩
మహా అబ్దుతం
This is our house. The work done and the support from kswoodcrafting is amazing. It looks great now, thank you 😊.
Thank you thank you so much anna...😍😍😍
Karchu entha aindi andi
Cost enta ayyindi bhayaa
Chandra shekar kotagiri, this is exactly in my mind, but no chance to renovate as we demolished our house long time ago, but I would like to build one near our farm for my parents. Excellent work done by your carpenter. If he could repair a built house such a way, I can imagine he can make a new one much better. KS wood crafting guys did great job. Any contact details will be appreciated. Thank you
@@kswoodencrafting contact details please
చాలా బాగుంది, మేము ఇలా కట్టించు కావాలంటే మిమ్మల్ని ఎలా సంప్రదించాలని...
9949103686
సూపర్ గా ఉంది మొత్తం ఖర్చు వివరాల వీడియో చేయండి
రెండు మూడు రోజుల్లో చేస్తా వీడియో
Totally amount yentha aithadhi deeniki
Home tour Vlog chesa chudandi
20 to 25 lakhs
Adbutham chala baga chesaru, no comprosied.
Wow
old is gold
Thank you
Wow so nice 🥰👍 super asalu
Really superb ..👌👌old is gold ante..👏👏
Thank you 😍
Wow super,
Wow
Vishwa karma
Lenidhe
Vishvambu ledhu ra
👍👌👏🙏🌹❤️💋
Super bro 👌
Thank you anna...😍😍♥️
Bavundanna.. nice
అన్న రియల్లీ సూపర్ 👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
Thank you.....😍😍😍
@@kswoodencrafting bhaya cost plz
@@saikumarajju1861 18 to 20 lcas brother....
@@kswoodencrafting ho nice bro me number chepenadi kodiga
@@saikumarajju1861 9949103686
chaaala antey chaala baagundi naaku ialaga vundey houses antey chala istam naa dream kudaa.ilanti house vundi front palce vundi mokhalu pechukuntey aa vathavaranamey chaala baaguntundi
Great job done by carpenter team... A big kudos to owner for bearing such huge cost...
thank you...
@@kswoodencrafting am having also this type of house..and what is the cost
Anna...no words ... ఎంత అందంగా ఉందో...
Thank you
Wood work is really beautiful. Very beautiful house .
Thank you
నా కల కూడా ఇదే అన్న....
మా ఇల్లు చుట్టుబవంతి, ఇలాగే చేదాం అనుకుంటున్నా....
Extraordinary work Old is gold.....😍😍😍
Chala chala baaundhi
dear brothers i congratulate every one Sri yadagiri goud and ks wooden crafting team .I had two houses but we are unable to maintain them thats why we sold out one and have one more at armoor ,now after seeeing this i want to repair it , i will be in touch with you friends .Once again i congratulate all of you .pl share the house location details .
Thankyou bro..
thank you so much....😍😍😍
Assume... Chala istam ilanti patha illulu
Fabulous amazing can't believe it. Liking to construct such a house
Nice
Super good. Wowwwwwwwwww
Superb exlent mind-blowing..
Thank you 😍😍😍
Exlent bro
Very nice good
Thank you...😊😊
Wow Super 👌 Bro
Good decision taken.renovating old house to new courtyard house.me also did the same thing for my old house .
Naaku chaala Istam elaanti Ellu Ante 🔥
Thank you for all the good work you people have done Suresh. Our house is looking amazing now😍👌
Thank you anna...😍😍😍
9949103686
Good tamudu
నిజానికి ఇల్లు అంటే ఇలానే ఉండాలి , మన డాబాలు స్లాబ్ వెస్తం దాని మీద ఎల్లప్పుడూ గ్రావిటీ వ్యతిరేకంగా పనిచేస్తుంది. పెంకుటిల్లు అమరికా గ్రావిటీ కి అనుకూలం.
, కింద నేల మీద కూడా చలవ రాతి కాకుండా మరేదైనా మన శరీర ఉష్ణగ్రతను పిల్చేది కాకుండా ఉంటే బాగుండేది. చాలా చక్కని ఇల్లు.
Old is gold
Wonderful work it's amazing
Thank you so much...♥️
Super.
Very nice.
Exalent.
👌👌👌
👏👏👏👏
Thank you
Super
👌👌Really amazing house 🏠
Thank you so much...
Hindi lo oka sametha undi 21 thopoki salaam , ee owner daniki arhulu mee passion ki na salute .god bless the home and the work ,which.should stand tall for generations.coming ....
This is truly the example of combination of past golden methods nd modern techniques... Nd this is one of my dreams to construct a house like this 🥺
The hard-earned beautiful is so awesome. Very good of all kinds, Naresh, Suresh Brothers
Thank you so much...😍
Super.bro supero.super👍👍👍👍👍🏾
Thank you
Super...old is gold
Nice super
It's amazing work....
పాత ఇల్లులు అంటే నాకు చాలా ఇష్టం
Super bro wonderful 💞🤗 nais
Thank you...
అంతా బాగానే ఉంది అద్భుతం, కానిముఖ్య ద్వారము పైన మాత లక్ష్మీ, వినాయకుడు, సరస్వతి తల్లీ బైటకు వెళ్ళేటట్లు ఉండకూడదు.
Ok
Super brother
Thank you anna
సూపర్ గా నిర్మించారు
Good work, and great owner, where it is located, great taste, good memories
Siddipet
🙏👌👏 ఇంత అందమైన ఇల్లు నేనెక్కడా చూడలేదు చాలా చాలా అంటే చాలా అందంగా ఉంది నైస్ బ్యూటిఫుల్ ఇలా వీడియో చేసి చూపించినందుకు మాకు కూడా ఇలాంటి ఇల్లు కట్టుకోవాలని అనిపిస్తుంది థాంక్యూ బ్రో వండర్ఫుల్ జాబ్
Thankyou...
Thank you brother...
Excellent work
And owner of this house was AWESOME
u should have kept the cylinder outside . otherwise excellent job done, v good
BeautifullHouse
Thank you...😍
Sir superb ga undi
Malli andaru ilanti illule katinchali enta baguntai super anna
Chekka mottham ilaage undi..but ilanti finishing ravalante entha authadi
2 or 3 lacs avthundi
Great achievment
Thank you
exllent selction .sravan congrats
Thank you
Patha ellu kulagotti kotta medalu kattukokunda.. mana culture ki value echi, entha beautiful ga design chesina owners ki salute 👏 🙏
I appreciate your efforts 👍 great work.... 👌👌👌
Thank you
ఇళ్లు అంతా చాలా బాగుంది... ఇలాంటి ఇళ్లు కట్టుకోవాలి అని న నా కల...మొక్కలు వేసుకోడానికి కూడా వుంటే అదిరిపోతుంది😍😍
Incredible..🥰 This is only emotion on home.. I also did the renovation to my old house.. But, not this much.. I would have been done more , if i see this video earlier.. Really Great Bro..😍
Thank you bro
Wowwwww Konni Kotluuu posi katinchukunna Entha aaanandham dhorukuthundhaaaa asalu malli mana Kotha tharaniki chaypinchukunav lagaaa entha modern gaa inka mana pata padhathini Gurthu thechaylagaa kattaru whaaa superb asalu 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Supar
Thank you
Superbbbb.....Really To Good sir...... very Nice ....... 💐💐💐💐💐
Thank you
Great work mama
What a idea bro ,super .
Nice andi
Thank you....
Wowwwwwww supar bro
Super Chary
Thank you 😊😊😊
Wow super🙏🙏🙏🙏
Super anna, ekkada anna idhi
Thank you...
Siddipet pakkana village lo
యస్ ! మీ తో పాటు నిర్మాణం లో పని చేసే ప్రతి వ్యక్తి మీకల ను అన్వయించు కుంటే తప్పా ఇలాంటి వింతలు సాధ్యం కాను
Yes avunu...😊😊
Superb brothers 👌🤘🙏👍
Thank you....
Simply superb.. Save old tradition🙂