Spending Time With Local Farmers Ukraine 🇺🇦 | Love Tunnel | Uma Telugu Traveller

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ก.ค. 2021
  • Spending Time With Local Farmers Ukraine 🇺🇦 | Uma Telugu Traveller
    Vasya : / nedo_odin
    Sasha : / cyanide.tattoo
    follow me 👇 / umatelugutraveller
    / umatelugutraveller
    Website :
    Thanks for watching
    Like share SUBSCRIBE mychannel
    For more travel videos
    #umatelugutraveller
    / umatelugutraveller
    Subtitles : thesubscriptcom...
    Subtitles Mail Id: thesubscriptcompany@gmail.com
    Thumbnail : sketchplex?utm_...

ความคิดเห็น • 1.6K

  • @anilbolagani6099
    @anilbolagani6099 3 ปีที่แล้ว +210

    1st lo మీ videos చూస్తునపుడు vedio length 20min+వుంది..ఇంత యెక్కువ వుంటె ఏలా చూస్తారు అనుకునేవాడిని but ఇపుడు మాత్రం ఇంకో 20min add చేసిన చూడలి అనిపిస్తుంది.. మీ videos ఎంతసేపు చూసిన boor గా అనిపించదు..వర్షం పడుతుంది అని మీరు అక్కడ formers help చేయడం చాలా బాగుంది..Lv u ఉమా అన్న🥰

  • @provrockz3289
    @provrockz3289 3 ปีที่แล้ว +123

    Nooru manchidaitey... Ooru manchidoutadi.... Kabatti meeru behave chesey dani batti meeku maryada dorukutundi Uma garu. All the best for your future.... Keep rocking

    • @urstruly1727
      @urstruly1727 3 ปีที่แล้ว +4

      Yes andi

    • @provrockz3289
      @provrockz3289 3 ปีที่แล้ว +7

      Nadoka suggestion, meeru prati vedio lo akkadi local time, mariyu mana Indian time ki comparation cheyandi. Inka akkadi weather report (antey temperature)kuda update istey baguntundi ani naa salaha.... Adi kuda meeku veelaitey ney...

    • @saradhaakka
      @saradhaakka 3 ปีที่แล้ว +2

      Kada wel said god bless u 👍

    • @MSSekhar673
      @MSSekhar673 3 ปีที่แล้ว

      @@provrockz3289 exactly bro,that's the secret of uma bro's success.

  • @knowledgeorintelligence2623
    @knowledgeorintelligence2623 3 ปีที่แล้ว +4

    నువ్వు అసలు జగద్గురువు ఆదిపరాశక్తి కాళీ మాత అనుగ్రహముతో అనితర సాధ్యమైన ధారణపటిమతో అనర్గళమైన ప్రవచనములకు ఆయనకు సింగపూర్ ప్రభుత్వం నుంచి మెట్టసీమ అన్నదాతలు అంతా కలిసి రావడమంటే ఇదేనేమో మనకు ప్రసాదించిన మా అంతరత్మ .

  • @mnindira1827
    @mnindira1827 3 ปีที่แล้ว +4

    ఉమా చాలా బాగుంది.అమ్మ.అక్కడ పాప మామా..వేరే. భార్య భర్తలు చాలా మంచి వాళ్ళు...నీతో ఉన్న అబ్బాయి కూడా మంచి వాళ్లే.. జాగ్రత్త అమ్మ. God bless you

  • @rajilesnar9841
    @rajilesnar9841 3 ปีที่แล้ว +10

    నచ్చిన పని చేస్తే.. ప్రతీక్షణం సంతోషమే.. అదే జీవిత సత్యం.. ✍️❤

  • @none05550
    @none05550 3 ปีที่แล้ว +46

    U get what U give Uma. Keep spreading positivity n im happy that U are setting a good example n impression of India n Indians by being a people's person. Keep rocking....

    • @saanvi4028
      @saanvi4028 3 ปีที่แล้ว

      Yes, even I felt the same

  • @marepallyshiva4806
    @marepallyshiva4806 3 ปีที่แล้ว +1

    అన్నయ u r the great Traveller in India nee video కోసం రోజు ఎంతో ఎదురుచూస్తున్న నీ వీడియోలో చూపించే విధానం చాలా చక్కగా వుంటది అది నీకే సాధ్యం bro👌👌👌👌

  • @karnatimadhubabu9681
    @karnatimadhubabu9681 3 ปีที่แล้ว +1

    అక్కడి ప్రజల మధ్య ఎంతో సంతోషంగా గడిపారు. మిమ్మల్ని దగ్గరి సంబంధం ఉన్న వాడిలా చూసారు.❤️❤️🙏🙏 అక్కడ వర్షము వస్తోంది. ఇక్కడ కూడా వర్షము వస్తోంది. మీకు ఆశ్రయం కల్పించిన అందరికీ ధన్యవాదములు.🙏🙏👍👍❤️❤️

  • @ramasatyam
    @ramasatyam 3 ปีที่แล้ว +57

    "ఉమా..Congrats for 550K subscribers👏💐
    "నా అవేదన😎 తెల్ల టోపీ🧢 బట్ట దుర్గారావు" నీ ఎదుగుదలని చూసి తట్టుకోలేక రోజూ పిచ్చి పట్టిన వాడిలాగ మోరుగుతునే ఉంటాడు....అస్సలు పట్టించుకోకుందా ఇలాగే ముందుకు సాగిపో ఉమా🇮🇳

    • @urstruly1727
      @urstruly1727 3 ปีที่แล้ว +1

      Avunandi...vadiki undi mundu mundu

    • @dorathyviola6473
      @dorathyviola6473 2 ปีที่แล้ว

      Uma gaaru meeru super aundi.... farmers tho mee approach very awesome sir... keep travelling such a beautiful world sir

  • @rajilesnar9841
    @rajilesnar9841 3 ปีที่แล้ว +8

    10:47... పిల్ల భలే పద్ధతిగా హాయ్ చెప్పింది.. ✍️ 😋😉

  • @ravindranatheluri2847
    @ravindranatheluri2847 3 ปีที่แล้ว +2

    Rural life of Russia is beautiful. Farmers are are very kind and generous in nature. Every thing depends upon the way you behave and act. Best of luck.

  • @gopinathrallabandhi7105
    @gopinathrallabandhi7105 3 ปีที่แล้ว +10

    తమ్ముడూ నువ్వు గ్రేట్. నేను 62 ఏళ్ళ ఏజున్న వాడినైనా, నీ వీడియోలకు ఫిదా అవుతున్నాను.
    దేముడు నీ ఆశయానికి దాసోహం

    • @urstruly1727
      @urstruly1727 3 ปีที่แล้ว +4

      🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼meelanti valla blessings uma gari pai eppudu undali grand pa

  • @amaranath3275
    @amaranath3275 3 ปีที่แล้ว +19

    సూపర్ విలేజ్ అగీకల్ఛర్ మనము కాబట్టి హెల్ప్ టోటల్ గా అక్కడి ప్రజలు చాలా మంచివారు అంతకుముందు మన ఉమా అంటే నే
    మంచి తో మరియాద థాంక్యూ ఉమా గారు జై ఇండియా జై కర్నాటక 🇮🇳🙏❤️💐

  • @rakheekrishna7196
    @rakheekrishna7196 3 ปีที่แล้ว +52

    ఉమా గారు మీ vedios మాలి nundi anni vedios miss avakunda chustunam
    Ma పిల్లలు kuda chala intrest ga చూస్తారు anni vedios chala bagunai.

    • @ramkrishnaabc4197
      @ramkrishnaabc4197 3 ปีที่แล้ว +1

      school ki valadam manasara papam ho corona time kada ok okkkk

    • @keluthramu9556
      @keluthramu9556 3 ปีที่แล้ว

      @@ramkrishnaabc4197 🤣🤣🤣👌

  • @anjirayapaka7251
    @anjirayapaka7251 3 ปีที่แล้ว +1

    వాసియా చాలా గొప్ప వ్యక్తి తనకున్నది ఒక్క రూమ్ ఐనా మరోక వ్యక్తి ఆశ్రయం ఇచ్చాడు .... చాలా గ్రేట్.....
    గ్రేట్ people .... గ్రేట్ ఉక్రెయిన్
    Super videos UMA గారు

  • @manimadhav3858
    @manimadhav3858 3 ปีที่แล้ว

    Love tunnel ki 1000000 marks out of 100. Mothers love ki infinite marks. Uma gari eppudu God blessings undalani korukuntunnamu. Enta chakkati video uma garu. Adhbhutam. Brain tuppu pattina oka manishi unnadu athanu ee video chusaka tappak maruthadani asiddam.

  • @nishanthduvva4486
    @nishanthduvva4486 3 ปีที่แล้ว +44

    క్లైమాక్స్ సూపర్ భయ్యా... మనం మంచోల్లు అయితే అందరూ మంచిగా ఉంటారు.... ❤️ 16:46

  • @shortcli1114
    @shortcli1114 3 ปีที่แล้ว +434

    🧢అన్వేష్🧢 కోసం KODHISEPU మౌనం పాటిధం 😂😂😂
    పాపం పిచ్చి పట్టి ఏవేవో VIDEOS చేస్తునాడు
    CONGRATS FOR 550K ANNA 🔥🔥🔥
    👇

    • @urstruly1727
      @urstruly1727 3 ปีที่แล้ว +14

      Yes

    • @shok1014
      @shok1014 3 ปีที่แล้ว +14

      Vaadi gurinchi alochinchadam kuda pedda thappu bro

    • @connecting.dots.8870
      @connecting.dots.8870 3 ปีที่แล้ว +20

      మౌనం కాదు, ఆ బట్ట గాడికి దండేసి పిండం పెట్టాలి. వాడూ వాడి వెకిలి చేష్టలు. కాప్ తీయడుగానీ వాడు పొట్టి నా సొట్టకాళ్ళగాడు.

    • @paragadi5842
      @paragadi5842 3 ปีที่แล้ว +5

      @@sainath3220 neanu padam chusthuna baya roju kane patak leka pothuna

    • @urstruly1727
      @urstruly1727 3 ปีที่แล้ว +7

      @@connecting.dots.8870 inkokadu tayarayadu gundu vesukuni

  • @rajeshnimmaka4533
    @rajeshnimmaka4533 2 ปีที่แล้ว

    ఉమ అన్నయ్య మీరు తెలుగు వాడిగా పుట్టడం మన ఆంధ్ర వాళ్ళు సేసుకున్న అదృష్టం అనుకుంటా ఎందుకంటే ఉమ ట్రవలర్స్ తో మంచి పేరు సంపాదించారు.....చెప్పుకోవటాని గర్వంగా ఉంది...చెప్పే విధానం కూడా చాలా బాగా ఉంది మీ వీడియో అంటే చాలా ఇష్టం...మీ నెంబర్ సేంట్ చేస్తే మీతో ఫ్రెండ్ షిప్ చేయాలి అనుకుంటున్నా....మీ రాజేష్ విజయనగరం జిల్లా

  • @ramasarmavssistla8861
    @ramasarmavssistla8861 3 ปีที่แล้ว +1

    Really very fantastic and eagerly waiting for your next video. We used to feel so happy and likes your helpfulness which prevails in the villages and most of the persons of Agricultural families particularly. Thanks and convey our heartful wishes and thanks to your host.

  • @prasadsmartboy2883
    @prasadsmartboy2883 3 ปีที่แล้ว +63

    లొకేషన్ సూపర్ బ్రదర్ ధన్యవాదములు 👍👍

    • @anandreddyvasam9279
      @anandreddyvasam9279 3 ปีที่แล้ว

      ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @chandrasekhar9064
    @chandrasekhar9064 3 ปีที่แล้ว +16

    Super uma gaaru. This is my first response. I am following you since 15 days. You are pure from heart. No drama, no extra and no hypocrasy. All the very best uma gaaru

  • @venkatmiriyala9149
    @venkatmiriyala9149 3 ปีที่แล้ว +2

    Beautiful hearted ❤️ human beings....
    Such a great love and affection the are showing towards unknown people....❤️❤️❤️❤️❤️

  • @123goodvideos
    @123goodvideos 3 ปีที่แล้ว

    ఉమా గారు, I feel so much relaxed and refreshed daily after seeing your videos. I have unsubscribed one of the Telugu travellers for his indecent behaviour. Subscribers wont come just lime that. U have all genuine subscribers. Keep up the great work. Sky diving was mind blowing. U will reach great heights and u will see the peaks in ur profession. All the best.

  • @Nagarjuna901
    @Nagarjuna901 3 ปีที่แล้ว +10

    Congratious Uma.....550K... మన ఇండియన్స్ వాళ్ళ టాలెంట్ ఎమిటో చూపిస్తున్నావు... సూపర్... కీప్ రాకింగ్..... 👌👌👌👌👌👌👌👌👌👌👌👌

    • @desuvikram3252
      @desuvikram3252 3 ปีที่แล้ว

      Orey ikkada koda pranthiyatha marandi raaaaaa we are all indians

    • @desuvikram3252
      @desuvikram3252 3 ปีที่แล้ว

      Emaya uma tenali vallu amte koda like chesav indian ani umte bagumdedi kada nevaina cheppali kada

    • @Nagarjuna901
      @Nagarjuna901 3 ปีที่แล้ว

      @@desuvikram3252 బ్రదర్... సారీ.. ఉమా.. మా ఫ్రెండ్... నార్మల్ గా చెప్పాను... We are indians

  • @tarunaps77
    @tarunaps77 3 ปีที่แล้ว +26

    Winner movie " ooh sitara" song lo e love tunnel untundi chudandi

  • @kodidalamaheshbabu9242
    @kodidalamaheshbabu9242 3 ปีที่แล้ว +2

    Lovable content... ( visiting villages and interacting with people) This is how travel video's should be. Great Job Brother !!

  • @kirannaik8
    @kirannaik8 3 ปีที่แล้ว +1

    Helping others ,it is a humanity I like that uma garu u r lifting wheat packets into car , that's y every one is helping u where ever u go in the world ❤️❤️god is always with gohead uma garu 👍🎉🎉

  • @onlylegends5706
    @onlylegends5706 3 ปีที่แล้ว +9

    Daily mrng ni video chusthey chalu manasuki prasanthanga vuntundhi ❤️

  • @vikramaaditya6001
    @vikramaaditya6001 3 ปีที่แล้ว +3

    I'm very thankful to village people
    Especially Amma.... 👍

  • @thadisharon8608
    @thadisharon8608 3 ปีที่แล้ว +1

    Podhunee me videos chusthe manasuki chala hayiga peaceful GA anipisthundhi annaya ....andhamaina locations ... Healthy relations ... Ur exploration and Ur explaination ... Everything is excellent annaya ... Thank u and take care annaya

  • @gvijayakumar9813
    @gvijayakumar9813 3 ปีที่แล้ว

    వీడియో చాలా బాగుంది, పంట పొలాలు బాగున్నాయి, ముఖ్యంగా పెద్దావిడ చూపిన అభిమానం చాలా నచ్చింది, ఆరోగ్యం జాగ్రత్త.

  • @prabhakarg5564
    @prabhakarg5564 3 ปีที่แล้ว +28

    You are helping farmers is nice. Particularly Mr. Vasia is so nice.thank you Uma sir.

  • @none05550
    @none05550 2 ปีที่แล้ว +3

    Uma ...hope all these fantastic people u met in ur journey r safe during this Russian invasion/war. Hope u reached out to them via whatsapp or phone. Pls update how r they doing.

  • @raajabuchupati5087
    @raajabuchupati5087 3 ปีที่แล้ว +1

    లొకేషన్ చాలా బాగుంది రైతులు చాలా మంచివారు ఉమా గారు మీరు వర్షం పడుతుంది హెల్ప్ చేశారు కదా వెరీ గుడ్ అండి మీరు ఎక్కడికి వెళ్ళినా మంచితనం

  • @counteksolutions5182
    @counteksolutions5182 3 ปีที่แล้ว +2

    Me helping nature miku plus point brother. A farmers ki godumalu tadavakunda help chesaru kada super...

  • @rajkumareducational4510
    @rajkumareducational4510 3 ปีที่แล้ว +9

    Super UMAఅన్నయ్య video....❤️❤️❤️

  • @kranthi3419
    @kranthi3419 3 ปีที่แล้ว +11

    Umaa videos Ni
    skip cheyyakunda chusevaaru.... ❤❤❤

  • @madasusubbarayudu1520
    @madasusubbarayudu1520 3 ปีที่แล้ว

    హయ్ ఉమ శుభోదయం 🌹మీరుపొలం వద్ద మూటలు
    ఎత్తడం నాకు చాలా సంతోషంగా ఉంది తోటి మనిషికి సాయం చేయడమే మన మంచి తనమ్🌷maadaasu👍

  • @sivatulasi6003
    @sivatulasi6003 2 ปีที่แล้ว

    హాయ్ ఉమ గారు లోకేషన్ సూపర్ గా ఉంది అక్కడ ప్రజలు మీతో బాగా కలిసిపోయారు మీరు ఎక్కడికి వెళ్ళినా ఇలాగే హ్యాపీగా ఉండాలి 👍👍👍😍😍👌

  • @freshlakevlogscanada
    @freshlakevlogscanada 3 ปีที่แล้ว +51

    Uma anna to Anvesh..కంటపడ్డవా కనికరిస్తానేమో ..
    నా వెంట పడ్డావో ఇంకా ఇంకా పైకి ఎదిగిపోతా అన్వేషా ...
    Congrats on 550k 👏

    • @urstruly1727
      @urstruly1727 3 ปีที่แล้ว +2

      Superb

    • @psvikasreddy5296
      @psvikasreddy5296 3 ปีที่แล้ว +3

      Just 20 days loo 30K+ subscribers increase ayyaaru💪🏻🔥, aa avedhana gaadu 1 month nundi 2.30 lacks loone unnaadu just 1K emi increase ayyaaru 🤣😆

    • @v.skarunakarasarmapulle7044
      @v.skarunakarasarmapulle7044 3 ปีที่แล้ว +1

      Super anna ilage mamalni entertain chestu meeru happy ga undali

  • @sridevireddy4133
    @sridevireddy4133 3 ปีที่แล้ว +19

    I am learning English from u uma garu simple language.. Easy to communicate simple words

    • @ksuresh2704
      @ksuresh2704 3 ปีที่แล้ว +1

      English baga nerchukondi it is very useful

  • @teluguguitarkid424
    @teluguguitarkid424 3 ปีที่แล้ว

    Chala proud ga vundi Uma bro.India value penchutunnaru.meru manchi varu kabatte.meku manchivaru kalustunaru.varsham lo variki help cheytam asowm👏👏👌👌

  • @rajendranimmagadda9054
    @rajendranimmagadda9054 3 ปีที่แล้ว

    నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుంది అనే సామెత కి చక్కటి ఉదాహరణ సోదరా మీరు...

  • @trisepgamingyt8106
    @trisepgamingyt8106 3 ปีที่แล้ว +29

    I just seen this video two times u are a fantastic person brother i ll remember u forever keep going

    • @laurentinaasuzu5005
      @laurentinaasuzu5005 3 ปีที่แล้ว +3

      Same here saw the video almost 3times...... Remembered my Grandmother when I saw that Mamma........ 😊

    • @ramkrishnaabc4197
      @ramkrishnaabc4197 3 ปีที่แล้ว

      seel anta anti bro

    • @trisepgamingyt8106
      @trisepgamingyt8106 3 ปีที่แล้ว

      @@ramkrishnaabc4197 seen bro by mistake 😁

    • @ramkrishnaabc4197
      @ramkrishnaabc4197 3 ปีที่แล้ว

      @@trisepgamingyt8106 ho seen a nice seen this seen bro 😂😂

    • @trisepgamingyt8106
      @trisepgamingyt8106 3 ปีที่แล้ว

      @@ramkrishnaabc4197 seen or seel or seal or Sean or seen

  • @sathisharigela3537
    @sathisharigela3537 3 ปีที่แล้ว +48

    Formers ekkadaina kind hearted 😍😍

  • @avinashsunny2052
    @avinashsunny2052 3 ปีที่แล้ว +1

    Subtitles pedthe it can reach to anyone across india and world , chala subcribers perugutharu , please don’t forget to add , it’s small but can make a huge difference….

  • @k.premchand5061
    @k.premchand5061 3 ปีที่แล้ว

    లవ్ టన్నెల్ ... ఉక్రేనియన్ విలేజ్....గ్రామీణుల ప్రేమాభిమానాలు.. వీడియో అధ్బుతం ....అక్కడ మీకు ఆతిధ్యం ఇచ్చిన వసియా-తాషా దంపతులకు ధన్యవాదాలు ..

  • @meenatummepalli8434
    @meenatummepalli8434 3 ปีที่แล้ว +8

    18:30😂😂😂 meeru chusukole brother total vlog super Mr.Vasia is nice guy nd nice receiving vlog chusi chala laughing video lenth penchandi

  • @_madhus_yt
    @_madhus_yt 3 ปีที่แล้ว +10

    ANNA MASTH VUNAVUGA SPECTS LO..... ✌🏻✌🏻💓💓💫

  • @ravivlogs96
    @ravivlogs96 3 ปีที่แล้ว

    మీలో అందరికీ నచ్చే విషయం, Seconds లో కలిసి పోతారు ఎవరితో అయినా మీరు 👍👍👍Superb 👌👌

  • @nandanp3094
    @nandanp3094 3 ปีที่แล้ว

    Ekkada chinna pillalu kanipinchina meru vallatho kasepu muchtlu pettakunda vellaru so swwet of you uma😍

  • @niranjansuggula1293
    @niranjansuggula1293 3 ปีที่แล้ว +14

    ఉమా గారు శుభోదయం

  • @kanikevenki9988
    @kanikevenki9988 3 ปีที่แล้ว +4

    Toaday I watched .... Total advertisement.... Small gift from me....
    With our skip I watched 2 videos from starting ...

  • @Krishnaprasad192
    @Krishnaprasad192 3 ปีที่แล้ว +1

    Superb uma.. especially rain vachepudu helping..we are proud.. india ante ne help..u r attitude is awesome

  • @sudheermandalaneni3413
    @sudheermandalaneni3413 3 ปีที่แล้ว +1

    Your Rockstar Uma garu manchi machi videos upload chestunaru meru Ekkada ki vellina people's baga like chestunaru keep going Uma garu I am vijayawada sir

  • @dadanaikmuhammedibrahim6001
    @dadanaikmuhammedibrahim6001 3 ปีที่แล้ว +3

    Helping others is a good habit. Keep it up. 🏳‍🌈

  • @yakubpashamohammed7035
    @yakubpashamohammed7035 3 ปีที่แล้ว +46

    నీ చిరునవ్వు కు ఏ దేశం వాళ్ళు అయినా నిన్ను ఇష్ట పడతారు bro

  • @vijayviharbandari6624
    @vijayviharbandari6624 3 ปีที่แล้ว

    Idhi kada travelling ante … socializing with people and smiles all over .. helping each other .. way to go Uma the Traveller

  • @maheshb8855
    @maheshb8855 3 ปีที่แล้ว

    I like the way u mingle with villagers. They are very kind hearted.👍👍👍👍👍👍👏👏👏👏👌👌👌👌

  • @saichitti225
    @saichitti225 3 ปีที่แล้ว +24

    Ninna Uma Anna live lo e pillalu vacharu I saw it , travel chestu Mari live echaru miru super bro

  • @AshokKumar-fu6ll
    @AshokKumar-fu6ll 3 ปีที่แล้ว +5

    Thanks to vasya brother for hosting uma anna 😁😍

  • @petetisrinivasrao5094
    @petetisrinivasrao5094 3 ปีที่แล้ว

    ని హెల్పింగ్ నేచర్ సూపర్ బ్రదర్ మన తెలుగు వాడివి అనిపించావు👍👌❤️

  • @naveenkumarnagothi8786
    @naveenkumarnagothi8786 3 ปีที่แล้ว +1

    Amazing Vlog TQ u sir,all the best for everything,God bless you Brother, 👍

  • @venkateshsanapala6479
    @venkateshsanapala6479 3 ปีที่แล้ว +4

    Anna congrats for a 550k Subscribers .....keep going

  • @jpchowdarynarisetty2301
    @jpchowdarynarisetty2301 3 ปีที่แล้ว +8

    You have been wonderful specially meeting new people and keep up the same energy and you will rock man…

  • @NeogeneticHomeopathy
    @NeogeneticHomeopathy 3 ปีที่แล้ว +2

    Very nice information Uma Garu. Pls continue with same confidence and content ❤️👍

  • @kalyanimadan5502
    @kalyanimadan5502 3 ปีที่แล้ว

    Hi Annayya good morning. Manchi vedio . annayya ilane meru me journey continue cheyyandi , keep rocking . Also dear family members we will just enjoy uma anna vedos, leave others .

  • @niyathibanjara5045
    @niyathibanjara5045 3 ปีที่แล้ว +22

    Big fan of you Anna నేను మీ మాలి వీడియోస్ నుంచి చూస్తున్న

  • @KBrahmaji-
    @KBrahmaji- 3 ปีที่แล้ว +4

    Uma garu mee video s thodi maaku day start avutundi mee video s manchi energy ni istai

  • @prasadsola6912
    @prasadsola6912 3 ปีที่แล้ว

    భారతీయులు గా పుట్టడం మన పూర్వజన్మ సుక్రృతం. మనమంటే ఏదేశమైనా ఇష్టపడుతారు.

  • @mlspradeep
    @mlspradeep 3 ปีที่แล้ว +1

    super brother, meru manchi gaa untaru so lokam kuda meku manchi ga untundi. Nice Video brother, daily i watch your video after coming from the office with family. your videos are stress busters

    • @urstruly1727
      @urstruly1727 3 ปีที่แล้ว

      Avunandi..stress busters

  • @vivek2111
    @vivek2111 3 ปีที่แล้ว +8

    Village Life Baga Chupicchav Anna Super!!! Ukraine intha varaku mana telugu lo series raaledhu,,but maa uma anna unnadu =,,,chupicchadu,,,Ukraine yevvaru chupiledhu

  • @VenkatDevarakonda25
    @VenkatDevarakonda25 3 ปีที่แล้ว +6

    Colongute anedhi goa lo oka beach area bro 'colongute beach' antaru alage 'baga beach' 'anjuna beach' unnay

  • @sampathsanju6541
    @sampathsanju6541 3 ปีที่แล้ว

    Video chusthunathasapu nannu chala happy unanu andhuko Mari superb u did great job uma all the best 👍keep rocking we proud ur 🇮🇳

  • @prasadraju8177
    @prasadraju8177 3 ปีที่แล้ว +1

    How RU Uma garu, 17:00 video 50kg godhumalu mutalu van Loki ekkestunaru meru manche helping nature unde anduki meru popular aiyaru god memalni mee family challamga chudalani korukuntunanu uma garu , mana manchethaname sri rama raksha

  • @urstruly1727
    @urstruly1727 3 ปีที่แล้ว +8

    Manchivallakaeppudu manche jarugutundi uma garu..so carry on 👍👍👍👍❤️❤️we are all here to support you morally..as your subscribers ur wellbeing is very important to us..so best of luck ..the success will be yours when u beiieve your hardwork ,......
    So be confident ,
    Be brave
    Be patient
    Smiling lips can gain many friends and that what you are doing now..
    Ur a good person that we all know..and ur smile kills ur haters..
    Keep smiling and let them learn a lesson from ur sweet smile

  • @bhanuprakash6335
    @bhanuprakash6335 3 ปีที่แล้ว +5

    Super annayya

  • @grandhisrinivas6159
    @grandhisrinivas6159 3 ปีที่แล้ว +1

    Congratulations uma sir 550 k ayindi 600 k Adugu dooram lo vunnaru. Ukreyin trip finise ayyetppatiki mee 600 k purti avutundi. That is Uma

  • @satyanarayanakunnapuli9367
    @satyanarayanakunnapuli9367 3 ปีที่แล้ว +1

    this vedeo is informatic and relationwith local community.thank you

  • @gorleraju9287
    @gorleraju9287 3 ปีที่แล้ว +5

    This video is very nice ! Uma sir! Love tunnel is very interesting ! Your experience with Ukraine villagers is also very nice ! Thank you very much Uma sir! God bless you sir

  • @biddikanirmala9171
    @biddikanirmala9171 3 ปีที่แล้ว +4

    🎉🎉🎉🎉🎉🎉 congratulations అన్నా 🎉🎉🎉🎉🎉550k

  • @shekarpalla6117
    @shekarpalla6117 3 ปีที่แล้ว

    నీలా అందరినీ కలుపుకొని వెళ్లే తత్వం ఉంటే ఎక్కడికి వెళ్ళిన నీకు ఎవరో ఒకరు తోడు ఉంటారు అన్న 💜💜💜💜
    కొందరు ఉంటారు ఎందుకు ఉపయోగం ఉండదు

  • @chinni5913
    @chinni5913 3 ปีที่แล้ว

    Nice video bro, Ukraine people treats you very well, I was very happy to see your videos & you are doing awesome... keep going bro

  • @Prabha586
    @Prabha586 3 ปีที่แล้ว +3

    Super bro❤️

  • @srinivaspattipati2942
    @srinivaspattipati2942 3 ปีที่แล้ว +3

    Super ❤️

  • @YogeshKumar-rv6tq
    @YogeshKumar-rv6tq 3 ปีที่แล้ว +1

    Nice Anna, we enjoyed a lot. Please keep posting this kind of vlogs

  • @lakshmimadhura5296
    @lakshmimadhura5296 3 ปีที่แล้ว +1

    Super ... beautiful people . I love Ukraine 🇺🇦 people ❤
    Farmers mom all beautiful people.. thanks that host bro to uma

  • @sun_raise_ap
    @sun_raise_ap 3 ปีที่แล้ว +20

    66 likes with in 10sec.. Awesome Uma brother 🙏🙏

    • @vasanthsanthu5963
      @vasanthsanthu5963 3 ปีที่แล้ว +2

      🤣🤣🤣🤦🤦 Metta views struck avthai traffic ekkuva avvadam valla TH-cam mellaga release chesthadhi views ..

    • @vasanthsanthu5963
      @vasanthsanthu5963 3 ปีที่แล้ว +1

      Neku clarity kavali antey oka hero trailer ,teaser vachinappudu check chey ardham avvudhi min knowledge lekunda vastharentayya babu 🤣🤣🤣🙏

    • @sun_raise_ap
      @sun_raise_ap 3 ปีที่แล้ว +1

      @@vasanthsanthu5963 the most intelligent person on earth..I just exaggerated, 10sec 66likes 😂😂😂

  • @johnpaulprathipati153
    @johnpaulprathipati153 3 ปีที่แล้ว +9

    ఇంత energy ఎక్కడ నుంచి వస్తుంది అన్న మీకు.. super

    • @janardhanagpl9056
      @janardhanagpl9056 3 ปีที่แล้ว +2

      గమ్మనుండు బ్రో.... ఆ అన్వేష్ చూస్తే energy kudaa mcn ecchindhi అంటాడు

    • @urstruly1727
      @urstruly1727 3 ปีที่แล้ว

      @@janardhanagpl9056 ha ha ha 😅😅🤣

  • @4599ram
    @4599ram 3 ปีที่แล้ว +1

    ఉమా గారు మీ వీడియోస్ అంటే చాలా ఇష్టం అండి

  • @ashokkadari8097
    @ashokkadari8097 3 ปีที่แล้ว +1

    అక్కడ రైతులు కి చాలా బాగా సహాయం చేశారు ఉమా గారు

  • @sandipetatirupatirao5054
    @sandipetatirupatirao5054 3 ปีที่แล้ว +4

    Love from Nellore bro ❤️

  • @abdulhameed221
    @abdulhameed221 3 ปีที่แล้ว +47

    CONGRATS UMA FOR 550K SUBSCRIBERS,MAY ALMIGHTY ALLAH WITH YOU IN ALL YOUR JOURNEYS

    • @bosskc7752
      @bosskc7752 3 ปีที่แล้ว

      In this also Allah

    • @abdulhameed221
      @abdulhameed221 3 ปีที่แล้ว

      @@bosskc7752 allah is everywhere

  • @prasadsukrupa5198
    @prasadsukrupa5198 3 ปีที่แล้ว

    ఓవరాల్ గా వీడియో చాలా బాగుంది... పిల్లలతో కొద్దిసేపు ఇంకా చాలా బాగా అనిపించింది... సూపర్...

  • @padmajaviswanatham66
    @padmajaviswanatham66 3 ปีที่แล้ว +1

    Superb uma bro and nice fields. Take care your health.

  • @AnilKumar-pc8lk
    @AnilKumar-pc8lk 3 ปีที่แล้ว +7

    Calungut beach.. goa

  • @kumargl2575
    @kumargl2575 3 ปีที่แล้ว +29

    Hi UMA Brthr......
    Nim Smile.... Nim Maatu... Nim Olletana na Torsuthe . Adrindane neev Heege yallodru Olledaguthe...
    Love Frm Tumkur Karnataka

  • @donategood
    @donategood 3 ปีที่แล้ว

    I don't think any traveller can enjoy with people like this. Uma Anna Nike chellu. Super ga vunay locations

  • @vinodKumar-ed6ui
    @vinodKumar-ed6ui 3 ปีที่แล้ว

    Chala bagundadi Anna
    Meeru matlade vidanam
    Me kalupu golu thanam
    Stay safe stay blessed ❤️❤️