ఇది నవోదయం II Idi Navodhayam || Katru Yohanu || Sireesha B || KY Ratnam || Christmas Song 2023
ฝัง
- เผยแพร่เมื่อ 20 ต.ค. 2024
- ఇది నవోదయం II Idi Navodhayam || Katru Yohanu || Sireesha Bhagavatula || KY Ratnam || Latest Telugu christmas Song 2023
Album: ఇది నవోదయం II Idi Navodhayam
Lyrics : Bro. Yohanu Katru
Produced by : Katru Sreshta
Tune & Music : KY Ratnam
Singer : Sireesha Bhagavatula
ఆలాపన: మహా... శుభదినం దివితేజుడు - భువికేతించిన దినం
ఓఓ..ఓఓ..ఓఓ....ఓఓ..ఓఓ..ఓఓ
పల్లవి: ఇది నవోదయం దివితేజుడు - భువికేతించిన దినం
మహిమాన్వితుడు - మహికేతించిన మహా శుభదినం....."2"
పాడెదమ్ పాడెదమ్ - రారాజు పుట్టాడని
చాటెదమ్ చాటెదమ్ - రక్షకుడు వెలిసాడని....."2"
ఆహా హ్యాపి క్రిస్మస్ - ఓహో మెర్రి క్రిస్మస్
ఆహా హ్యాపి క్రిస్మస్ - ఓహో..హో మెర్రి క్రిస్మస్
1.చ: కన్య మరియ గర్భమందు - కారణజన్ముడై అవతరించే
పాపాన్ని రూపుమాప - నరరూపం ధరియించే....."2"
మానవాళ్ళిని రక్షించే - పరవాసులన్ చేయవచ్చే.....(పాడెదమ్ )
2.చ: గగనాన్న పుట్టింది ఓ తార - చూపింది జ్ఞానులకు దారి
శిశువును గాంచి సంతసించి - సాగిలపడి పూజించిరి....."2"
బంగారు సాంబ్రాణి బోళము - సమర్పించి తరియించిరి .....(పాడెదమ్)
3.చ: దూత తెల్పె దావీదు పురమందు - రక్షకుడు పుట్టాడని
పరలోక సైన్యం పరవశించి - పాడిస్తుతించె ప్రభువుని....."2"
శాంతి సమాధానం రక్షణనివ్వ - వేంచేసెనని.....( పాడెదమ్ )
Nice songs
❤❤❤
Praise the lord brother very nice song God bless you.🙏🙏🙏 Happy Christmas 🎄🎄🎄
Good 👍
Melodious devotional song about the birth of Christ Jesus with simple music orchestra.
Super akka I like it song god bless you
పుట్టాడని కాదు పుట్టిన రోజని
ఎక్సలెంట్ సాంగ్
సర్వోన్నత మైన స్థలములలో దేవునికే మహిమ ⛪🙏🙏🙏🙏శిరీష మేడం పాట అంటేనే జుంటే తేనే దార 👌👏బ్రదర్ రత్నం మ్యూజిక్ మేజిసియన్ 🎻🎺🎸🎹🎧🎤🎷🎙️గాడ్ బ్లెస్స్ యు ఆల్ 💐
ఘనత మహిమ ప్రభావములు ఆ దేవ దేవునికే కలుగును గాక.
Christmas days ki chaala chaala apt ga unnadi song .Devuniki mahima kalugunu gaaka 🙏 🙏 🙏
ప్రభువు నామానికి మహిమ కలుగును గాక .చాలా విలువైనా పదాలు ఉపయోగించారు పాస్టర్ గారు , సంగీతమూ కూడా చలా బాగుంది అండి.
Wonderful.. All Glory to God. Thanks for this song.
సూపర్ చాలా బాగుంది voice and Music and Lyrics God bless you all.... ట్రాక్ కూడా రిలీజ్ చేయగలరు. TQ
Idi navodaya mana song
Nice song 😊
Amen 🙏 glory to God ✝️🛐
నైస్ సాంగ్ 🎉😮
దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🛐🛐✝️💐💐
Praise the lord song👌🏿👌🏿god bless u brother bank manager retd NRM Rao ch peta AP🙏🙏
Verry Verry nice Akka
Super song....lyric plz...
Super song ❤❤😊😊🎉🎉
Suppar song మహిమ ఘనతలు కలుగును ఆ సర్వోన్నతుడు కి ఆమెన్
Glory of God wonderful song track gives please God bless you.❤❤❤
Nice 🙂🙂😊
Dhevuni krupa manaandhriki thodai undunu gaaka Amen 🙏🙏🙏
Praise the lord jesus 🙏🙏🙏🙏
Superbbb song......padedham padedham raraju puttadani lyric superbbbb
దేవుడు అంటే ఆశ మాషి అయిపోయింది అందరికి, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మ తోను సత్యముతోను ఆరాధించాలి. రక్షణ లేని వారిని తీసుకొని వచ్చి పరిశుద్ధ దేవుని పాటలు పాడిస్తునారు. ఇది మంచిది కాదు. మారు మనస్సు, రక్షణ పొందుకున్న వారితో పాడించండి.
Devon ke Mahima
Happy Christmas 🎄🎄🎄🎄🎄🎁🎁🎁✨✨✨✨✨✨🎈🎄🎁🎁🎈🎊
Ee song tho sandhadi start indandi😊
Ha
Nice song akka
చాల చాల బాగుంది. అమ్మ గారు సంగ్ 👌👌🙏🛐
Praise the lord sister garu...meru chelaa.. baga padatharu.... God bless you... 💖💖 Jesus Christ ur heart..... 💖💖
Praise the lord 🙌🙌🙌🙌🙏🙏
routine song.....all sounds are loops.... no manuals
❤
Very beautiful song God bless you and your team😮😊🎉
Chaala chakkaty explosion tho paaduthundi thanks praise the Lord
Super akka😊
Beautiful song brother God bless you all team glory to God 🙌🙌🙌😍😍🎧💐💐💐🎧🎧🎧
Super super super 👌👌
Very nice song wonder full
Praise God ఆమేన్ 🙏🙌👏🥰,,వెరీ నైస్ సాంగ్ అక్క 😊 god bless you maa.....Inka ఎన్నో సాంగ్స్ పడండి దేవుని కృపతో దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్❤
🙏🙏🙏🙏🙏🌹🌹🌹
God bless you songs bhagundhi
Praise the lord sister
🥰🎉💖
Awesome song nd singing...🎉🎉
praise the lord ❤❤❤🦄🦄
Praise the Lord respected sister thank you so much for the inspirational Christmas song wishing you all a blessed healthy peaceful Happy Christmas 🎄 let Almighty shower blessings in abundance filled with everlasting joy happiness overflowing throughout the coming prosperous new year prayful wishes devaraj lucy devaraj n children Bangalore
Nice song and excellent music 🎶🎶
👌👌👌👌👌
I love Christmas season....waiting 🎄 ♥ for the lord 🙏 ❤
Pata padave koyila megalu,gaganalu date vidamuga "2"
Yesu jananapu vintanu goorchi,
Yesu chesina bodhanu goorchi"2"
Yesu chesina adbhutamulu.....aaa....aaaa....aaaa..aaa..aaaa
Yesu chesina adbhutamulu
Yesu chesina adbhutamulu
Yesuloni visranthi goorchi "2"
"Patapadave".
Siluvalo raktmukarchi
Pranamunu danamu chesi
Mruthini gelachi tirigi lechi....aaa...aaaa..aa.aaaaaaaa
Mruthinigelachi tirigi lechi
Mruthini gelachi tirigi lechi
Aarohanamai vellina vidamunu"2" " patapadave"
Marala tirigi ranai undi
Thana to manalanu konipovutaku
Nithyamu sahavasamu cheyutaku...aa.aaa.aaaaaaa
Nithyamu sahavadamu cheyutaku
Nithyamu sahavasamu cheyutaku
Santhi margamulo naduputaku"2" "patapadave".
Praise the Lord 🙏 sister
Very beautiful song 👌👌👌🎉🎉🎉🎊🎊🎊
Super song praise the Lord🙏🙏🙏
Nice 👍 God bless you maa praise the lord
Praise the lord endhaku intha tondraga upload chesaru brother
🙏🙏🙏🙏
దేవునికి మహిమ
✍️🥁🎙️🎵🎹 beautiful ❣️
Praise the lord song చాలా బాగా పాడారు అక్క
Nice song❤
Prise the Lord ❤❤❤
track pettandi bro super song god bless u bro
amen sweet voice
Praise the lord🙏 ❤
వందనాలు
Thank u for this song
Sister might God bless ur singing is very nice
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
❤HALLELUJAH Devuniki Sthotram Amen ❤❤
God bless you .
Praise the Lord
Amen
Praise the Lord 💐💐🙏🙏
Super song...Glory to God
X 🎉🎉🎉🎉🎉🎉🎉🎉very nice song God bless you 🙏 ❤️ super Excellent song
🙏🙏🙏👌
God bless you all ⛪️❤️🙏
Please Song track upload cheyyandi
ఈ పాట చాలా బాగుంది ఈ పాట ద్వారా దేవునికి మహిమ కలుగును గాక పాస్టర్ గారు కుదిరితే ఇది ట్రాక్ సాంగ్ ని వేరే రిలీజ్ చేయండి ఎందుకంటే చాలా మీటింగుల్లో చర్చిలో పాడడానికి వీలుగా చాలా బాగుంటుంది ఆలోచించండి కొంచెం మా కొరకు ఆ ట్రాక్ ఆడియో కూడా రిలీజ్ చేయండి దయచేసి
,👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌 👌
th-cam.com/video/F83HVJqFd2g/w-d-xo.htmlsi=PLlA9m4DJVIKSdC_
This song track available
😊😊😊😊
Prais the lord super song
Her voice is so good
PRAISE the lord brother 🙏🙏🙏🙏✋ Super song excellent ga undhi brother God bless you abundantly
Praise the Lord Brother. Very nice song. Happy Christmas 🎄 💓 💖 . Please put the lyrics in the comments section 🙏. Thank you so much 💓 💗 💛 💖 ❤️ 💕 💓
Praise the lord Wonderful Christmas song for 2023,
Good song
Praise the lord sir thank you very much 🙏 God bless you 🙏🙏🙏❤❤❤
Excellent song sister God bless you
Praise the LORD 🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏💐💐💐👨👩👧👦 🛐 amen
❤❤🎉🎉
❤
Super ❤❤❤
E song Telugu lo pettandi sis plz
Amen🙏🙏🙏amen
🎉🎉🎉🎉
God bless you sister
Nice song sister
Praise the lord mem pls track upload cheyandi
th-cam.com/video/VGZdX-By6uc/w-d-xo.html
Praise the Lord Glory to God 🎉❤🎉