శైవులకు, వైష్ణవులకు గొడవ ఎక్కడ మొదలైందంటే | Chinna JeeyarSwamy About Shaiva and Vaishnava | Idream

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ต.ค. 2024
  • శైవులకు, వైష్ణవులకు గొడవ ఎక్కడ మొదలైందంటే | Chinna JeeyarSwamy About Shaiva and Vaishnava | Idream
    #shaivalu #vaishanvulu #chinnajeeyarswamy #idreampost
    Watch Video For -
    Welcome to iDreamPost, part of the iDream Media Network! 🎥✨ Explore AP Politics, Telugu Movies, Cricket, IPL 2024, and the latest in tech updates, all in Telugu. Subscribe for exclusive insights and engaging content. From in-depth political analyses to untold stories, we've got it all. Join our community for a diverse range of content and stay connected with Telugu cinema, politics, and more. Subscribe now for your regular dose of curated content! 🚀🔗 #iDreamPost #SubscribeNow
    🔗 Follow iDream Media Network:
    Website: iDreamPost.com
    Twitter: / idreampost
    Facebook: / idreampost
    Thank you for being a part of the iDreamPost family. Let's embark on this exciting journey together!

ความคิดเห็น • 308

  • @venkatanarayanasarmaakella7980
    @venkatanarayanasarmaakella7980 2 หลายเดือนก่อน +14

    "శివాయ విష్ణురూపాయ
    శివరూపాయ విష్ణవే,
    శివశ్చ హృదయం విష్ణుః
    విష్ణోశ్చ హృదయగుం శివః!
    యథా శివమయో విష్ణుః
    ఏవం విష్ణుమయ శ్శివః,
    యథాఽన్తరం న పశ్యామి
    తథా మే స్వస్తిరాయుషి!!"
    We should never Forget This Invocation!

    • @Gopinathk17
      @Gopinathk17 2 หลายเดือนก่อน +1

      రెండవ శ్లోకానికి అర్థం వివరించగలరా?

  • @danthurivasthu3785
    @danthurivasthu3785 3 หลายเดือนก่อน +24

    ఇప్పుడు హిందు ప్రజలు అందరు దేవీ దేవతల ను పూజిస్తూ వున్నారు. శివ, విష్ణు, శక్తి అనే బేధం లేదు. ఇప్పటికే హిందువులు విభజనల మూలంగా చాలా నష్ట పోయారు. ఇప్పుడు మీ ఈ కే..లీ..కే కార్యక్రమం అవసర మా స్వామి

  • @abhignatripura2992
    @abhignatripura2992 2 หลายเดือนก่อน +26

    ఆది శంకర భగవత్పాదుల ను మించిన జథ్గురువు లేనే లేడు, ఆయన చెప్పిన వై దికమే ఆమోదయోగ్యం దానిని అనుసరిస్తే ఈ ప్రశ్నలు రానే రావు.

    • @krishnamohanchavali6937
      @krishnamohanchavali6937 2 หลายเดือนก่อน +2

      100%కరెక్ట్ 🙏👍

    • @ravikrsnard
      @ravikrsnard 2 หลายเดือนก่อน

      Nee moham ...jagadguru okkare untara? Sense undali yedina matladthe

    • @jp3693
      @jp3693 2 หลายเดือนก่อน

      @@ravikrsnard నిజమే... జగద్గురువు ఒక్కరే కాదు అనేకులు వుంటారు... కానీ ఆ అందరు గురువులు బోధించే తత్వమసి జ్ఞాన విషయం ఒక్కటే ఉంటుంది. గురువు రూపురేఖలు వేరు కానీ వారి జ్ఞాన విచారణ వివరణ ఒక్కటే... ఏకం సత్. గీతలో శ్రీకృష్ణుడు బోధించేటప్పుడు నేను అని వాడిన ప్రతీచోట అద్వైతం పాటించేవారు తత్వం మాట్లాడుతునట్లు భావిస్తారు, అలా చూసు కొన్నపుడు గీత అర్థం అయ్యే తీరు వేరు, ద్వైత దృష్టితో చూస్తే అక్కడ ఆకార రూపుడైన శ్రీ కృష్ణుడు కనిపిస్తాడు. అలా తత్వం కాకుండా దేవుడుగా కనిపిస్తే భక్తుడు అనేవాడు వున్నాడు వాడు జీవుడు అని ద్వైతం వద్దన్నా వస్తుంది. రెండు అయ్యాకా ఇక అది 3 గాను నానరకాలుగాను తయారు అవుతుంది. దానికి మూఢత్వం ఎక్కువ అయితే ఎడారి మతాలులా తయారు అవుతుంది. వైకుంఠం చేరినా కైలాసం చేరినా లేక ఏ లోకాలకు చేరినా దేవుడు వున్నాడు అని ఎంత కాలం ఎంత సేపు భజనలు హారతులు పాటలు పాడుకొని దేవుణ్ణి చూస్తూ ద్యానిస్తూ కూర్చున్నా ఎప్పుడో ఒకప్పుడు ఏంట్రా ఈ కర్మ... జీవుడు నేను మరి ఆ దేవుడు ఎవరు ఎంత ఏమి అనుకొంటే అది లోకం అయినా తేడా ఏమీ లేదు. ఆ తేడా వస్తే అద్వైతం ఒక్కటే దారి. చిదానంద రూపం శివోహం శివోహం.

  • @orugantivbsastry6010
    @orugantivbsastry6010 3 หลายเดือนก่อน +16

    నేను శివుని పూజిస్తాను విష్ణువుని పూజిస్తాను విభూది పెట్టుకుంటాను నామము పెట్టుకుంటాను
    భగవంతుడు దగ్గర అందరూ సమానమే
    జై శ్రీమన్నారాయణ
    జీయర్ స్వామి వారికి నమస్కారములు
    జయ జయ శంకర హర హర శంకర

  • @mavenuin
    @mavenuin 3 หลายเดือนก่อน +75

    ఇదే మూర్ఖ భక్తి అంటే. శివుడు విష్ణువు ఒకటే అని ఒప్పుకోలేని మూఢ భక్తి ఈయనది. ఎంతసేపూ శివుడు విష్ణువు భక్తుడు,విష్ణువు పాదాల దగ్గర వుంటాడు అంటాడు కానీ ఇద్దరూ ఒకటే అని వొప్పుకొడు. నాట్య శాస్త్రానికి అది గురువు నటరాజైన శివుడని జగద్విదితం. కానీ ఈయన నాట్యానికి మొదటి వాడు విష్ణువంటాడు,.ఒక పీఠాధిపతి గా వుండే మనిషికీ ఇంత శివ ద్వేషముంటే ఇక సామాన్యుని సంగతి ఏమిటి.? దేవుడొక్కడే సందర్భాన్ని పట్టి వివిధ రూపాలు ధ రిస్తుంటాడని ఎందుకు చెప్పలేడు?

    • @chakrapanisangapu8716
      @chakrapanisangapu8716 3 หลายเดือนก่อน +6

      కరెక్ట్

    • @brahmasrik4444
      @brahmasrik4444 3 หลายเดือนก่อน +8

      మూర్ఖుని నుంచి ఉదారమైన మాటలు ఆశిస్తున్నారా మీరు? 😂

    • @savithrib9550
      @savithrib9550 3 หลายเดือนก่อน +2

      Shivudu nataraju kani krishnayya natanasuthradhari ade chepparu jeeyarswamy varu meeku artham kakapothe avarem cheyagalaru

    • @mavenuin
      @mavenuin 3 หลายเดือนก่อน +6

      నాట్య శాస్త్రానికి ఆరంభకుడు, నాట్య పండితుడు విష్ణువు అని స్పష్టంగా చెబితే అర్థం ఇంకా ఎలా చేసుకోవాలి ? అసలు శివుడు, విష్ణువు ఇద్దరూ వేరే వ్యక్తులు అని భావించి మాట్లాడే మనిషి ఒక పీఠాధిపతి అయితే ఇంక సామాన్యులు ఎలా భావిస్తారు?

    • @krishkrishna9744
      @krishkrishna9744 3 หลายเดือนก่อน +1

      Anni sampradaya lalo advaitam inject cheyalani chusthunnaru Mari Mee alochana vidhanam kuda murkatvam ae kadha mastaruu

  • @sivakowshikchannel741
    @sivakowshikchannel741 3 หลายเดือนก่อน +32

    విష్ణుమూర్తి అమ్మవారి స్వరూపం అందుకనే విష్ణుమూర్తికి అలంకరణ అంటే ఇష్టం అమ్మవారు ప్రకృతి ఈశ్వరుడు పురుషుడు

    • @28.8.21
      @28.8.21 2 หลายเดือนก่อน +3

      ఇంకా నయం, ఆయనే మోహిని అనలేదు, మీ శైవులు !

    • @krishnamohanchavali6937
      @krishnamohanchavali6937 2 หลายเดือนก่อน +6

      ​@@28.8.21మీ శైవుల? 🤔😢🙏

    • @28.8.21
      @28.8.21 2 หลายเดือนก่อน +1

      @@krishnamohanchavali6937 నేను Converted Christian !

    • @kapilsircilla3128
      @kapilsircilla3128 2 หลายเดือนก่อน

      @@28.8.21 ayyappa jananam chepthara ayya 🙏

    • @manoramagr296
      @manoramagr296 2 หลายเดือนก่อน +1

      విష్ణు మూర్తి అమ్మవారి స్వరూపమే. అందుకే జగన్మోహిని గా వచ్చి అమృతం పంచింది. అందుకే శంభు మోహిని అనే నామం ఉంది లలిత సహస్రం లో

  • @narayanasampath7874
    @narayanasampath7874 2 หลายเดือนก่อน +3

    శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే 🕉️

  • @muralimanohar1917
    @muralimanohar1917 3 หลายเดือนก่อน +26

    విష్ణువు అంటే వ్యాప్తి. శివుడు అంటే
    కాలము.

    • @venkatasuresh9248
      @venkatasuresh9248 3 หลายเดือนก่อน +3

      నిజం చెప్పారు సోదర

    • @kumarm6617
      @kumarm6617 3 หลายเดือนก่อน +4

      కాలానికి అతీతుడు కూడా

    • @Gopinathk17
      @Gopinathk17 2 หลายเดือนก่อน

      ​@@kumarm6617అందుకే మహాకాలుడు అంటారు.

  • @vangarasivaprasad6607
    @vangarasivaprasad6607 3 หลายเดือนก่อน +17

    అన్నమయ్య శివ భక్తుడా విష్ణు భక్తుడా అనేది ఎంతమాత్రము ఎవ్వరు తలిచిన అంత మాత్రమే నీవూ అనే కీర్తనలో వెంకటేశ్వర స్వామి ని విష్ణువు, శివుడు, శక్తి గా వర్ణించటం నీవు పాడే ఉంటావే అమ్మ.

    • @BabuRamana-r3j
      @BabuRamana-r3j 3 หลายเดือนก่อน

      9

    • @SyamalaTadigadapa
      @SyamalaTadigadapa 2 หลายเดือนก่อน

      అయ్యా మీకు సరిగా తెలియదు. ఆద్వైతి ఐన అన్నమయ్య వైష్ణవం స్వీకరించారు. ఆఆవేశంలో ఆయన శివనింద చేస్తూ విరచించిన సంకీర్తనలూ కొన్ని ఉన్నాయి. ఐనా ఆయన నుండి తొల్లిటి అద్వైత వాసనలు పూర్తిగా తొలగిపోలేదని చాలానే కీర్తనల నుండి తెలియవస్తుంది.

  • @parashanaboainaramesh7062
    @parashanaboainaramesh7062 3 หลายเดือนก่อน +66

    అమ్మ యాంకర్ గారు మీరు ఎన్నో అన్నమయ్య కీర్తనలు పాడినవారు, మిమ్మల్ని ఎంతో మంది ఆదర్శంగా తీసుకుంటారు అ మాత్రం మీకు తెలియదా శివుడికి విష్ణువుకి భేదం లేదని మిలాంటి వారు అలా మాట్లాడితే ఎలా

    • @vinjamuribhavanarayanachar9634
      @vinjamuribhavanarayanachar9634 3 หลายเดือนก่อน +14

      బేధం గురించి ఆవిడ మాట్లాడలేదు అపోహలు తొలగించాలనే ప్రయత్నం

    • @krismk5816
      @krismk5816 3 หลายเดือนก่อน +6

      అందుకే! !ఆవిడే ,కరెక్ట్ ..ఇలాటి విషయాలడగటానికి.అన్నమయ్య. కీర్తనే ఉంది..రామేశ్వరలింగం ఒట్టి బూటకపు కధ ..అని..పరమాత్మ నారాయణుడే..!!అదే..ఆమె..పాడిన కీర్తనలలో ఉంది.కాబట్టే..అడిగింది..ఆమె లో ఏ మూలనైనా ..కొంచెం అపోహ ఉంటే..అదీ తొలగి పోతుందని..

    • @parashanaboainaramesh7062
      @parashanaboainaramesh7062 3 หลายเดือนก่อน +7

      అమే ప్రశ్న తెలివిగా అడిగింది, మిలాంటి వాళ్ళా బుద్ది ఎలా వుంది అని, అర్థం అయింది అనుకుంట ,

    • @parashanaboainaramesh7062
      @parashanaboainaramesh7062 3 หลายเดือนก่อน +4

      రామేశ్వర లింగం బూటకం అయితే ఇలాంటి మేధావులు ఇంకా బూటకం

    • @madhuchakradhar6414
      @madhuchakradhar6414 3 หลายเดือนก่อน +3

      మీరు భక్తి గీతాలు పాడి నారు అందులో మీకు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానాలు ఉన్నాయి శివ కేశవ్ లు బేధం లేదు శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే

  • @prrasadrao7802
    @prrasadrao7802 3 หลายเดือนก่อน +80

    స్వామి, శివ కేశవ బేధం లేకుండా ముందు మీరు శివాలయం కు కూడా వచ్చి , నేను హిందువు ని అని దర్శనం చేసుకున్న రోజున మీరు చెప్పే మాటలు నమ్ముతారు. లేని రోజు మీరు హిందువుల మధ్య విబేధాలు సృష్టించే స్వామి గానే చూస్తారు

    • @ravikishorevelaga
      @ravikishorevelaga 2 หลายเดือนก่อน +2

      100% correct

    • @krishnamohanchavali6937
      @krishnamohanchavali6937 2 หลายเดือนก่อน +2

      కరెక్ట్ సార్ 🙏

    • @కృష్ణ-సనాతనం
      @కృష్ణ-సనాతనం 2 หลายเดือนก่อน +1

      Meeru nammite nammakapote emundi emi maaradugaa, neekosam Guruvu gaaru maanukovalasindi emundi

    • @gunturnagabhushanam601
      @gunturnagabhushanam601 2 หลายเดือนก่อน

      Giyar swami SRISAILA kshetram dharsanam time lo nanu swamiki ten feet distance lo unananu. First Vysnava guruvu. No down. Don't comment without knowing things

    • @uma-eu7dj
      @uma-eu7dj 2 หลายเดือนก่อน

      కరెక్ట్

  • @krishnamohansomaraju6028
    @krishnamohansomaraju6028 3 หลายเดือนก่อน +13

    నేను ఆధ్యాత్మిక ప్రవచనాలను ఎవరు చెప్పినా వింటుంటాను. వైష్ణవ ప్రవచన కర్తలు, స్వామీజీ లు శివ భక్తుల మనో భావాలను దెబ్బతీసే విధంగా ఉంటున్నాయి. కేవలం విష్ణువు, కృష్ణుడు లను మాత్రం మే పూజించాలి, వేరే దేవతలను కొలవడం వృధా అనే విధంగా ఉంటున్నాయి వారి ప్రవచనాలు. విజ్ఞులైన ప్రవచన కర్తలు హుందాగా నూ వారి వారి ఉన్నత స్థాయికి తగ్గట్టుగా ప్రవచనాలు ఉంటే అందరికీ సంతోషంగా ఉంటుంది.

    • @brahmasrik4444
      @brahmasrik4444 3 หลายเดือนก่อน +1

      వాస్తవం చెప్పారు...

    • @omnamashivaya3566
      @omnamashivaya3566 3 หลายเดือนก่อน +1

      మీరు చాగంటి గారివి గరికపాటి గారివి వినండి శివుని ఎక్కువ చేసి విష్ణువుని తక్కువ చేసి మాట్లాడతారు బాగా విని అర్థం చేసుకోండి

    • @brahmasrik4444
      @brahmasrik4444 3 หลายเดือนก่อน +1

      @@omnamashivaya3566 అద్వైతులకు భేదాలు ఉండవు... విష్ణుతత్త్వం మాకు జీవం...

    • @rkishan4673
      @rkishan4673 2 หลายเดือนก่อน

      కొన్ని వీడియోస్ మాత్రమే చూసి ఏర్పరుచుకున్న ఒపీనియన్స్ ఎప్పుడూ కరెక్ట్ గా వుండవు. చాగంటి గారు ఎప్పుడూ అలా చెప్పరు .@@omnamashivaya3566

  • @chakravartisreerama3705
    @chakravartisreerama3705 2 หลายเดือนก่อน +1

    జాగ్రత్తగా వినాలి.
    జీయర్ స్వామి వారికి ఎప్పుడూ శివ ద్వేషం లేదు. స్పష్టంగా ఇందులో చెప్పారు. ఇంకా కొందరు శివద్వేషి అని ఆరోపిస్తే వాళ్ళు ఏమీ అర్థం కానివారు అని

  • @ramanaiaharunachalam2329
    @ramanaiaharunachalam2329 2 หลายเดือนก่อน +16

    చిదంబరం అంటేనే శైవ క్షేత్రం, వక్ర భాష్యం చెయ్యకండి స్వామీజీ.

  • @rammohanrao7013
    @rammohanrao7013 3 หลายเดือนก่อน +7

    చాలా చక్కగా చెప్పారు స్వామి. జై శ్రీమన్నారాయణ...

  • @panasareddy6886
    @panasareddy6886 3 หลายเดือนก่อน +25

    విష్ణువు పరమ శివ భక్తుడు కూడా , ఎందువల్ల అనగా విష్ణువుతో కూడి స్వామి అయ్యప్ప ను సృజించాడు...శ్రీ కృష్ణుడికి సంతానం లేక పోతే ,శివుని కోసం తపస్సు చేయగా సంతానం అనుగ్రహించాడు ,ఆయనకి సాంబుడనే పేరు పెట్టుకున్నారు.పరశు రామునికి గండ్ర గొడ్డలి అనుగ్రహించాడు. శివ,విష్ణు అనే పర దైవం ఒకటే. బ్రహ్మ సత్యం జగన్మిథ్య.....శ్రీ శివ భక్తాయ విష్ణవే నమః....శ్రీ రామార్చిత పాద పద్మ యుగళడైన శివుని....శ్రీరామునికి అంటిన బ్రహ్మ హత్యా పాతకం తొలగించిన మహా శివుడిని,అలాగే విష్ణువుని ఆరాధిద్దాం.....

    • @krismk5816
      @krismk5816 3 หลายเดือนก่อน

      రెడ్డీ!!మనకు సర్వం ,బొచ్చు..అన్నట్లుంది.

    • @murthydh
      @murthydh 2 หลายเดือนก่อน

      Never there in Puranams that Ayyappa there in Hindu God's. It is recent man proposed diety.

    • @murthydh
      @murthydh 2 หลายเดือนก่อน

      Kali enters where Siva Kesava bhedam exists..

    • @badampappu1
      @badampappu1 2 หลายเดือนก่อน

      Ayyappa is non other than the avatra of dharma sastha,​the son of mohini and shiva...@@murthydh

  • @vijayachamandeswari8390
    @vijayachamandeswari8390 3 หลายเดือนก่อน +5

    శివుడు, శ్రీమన్నారాయణుడు, ఇద్దరూ ఒకటి కాదు, ఇది పురాణాల్లో కూడా వుంది, శివుడు గొప్ప భాగవతోత్తముడు,ఆ స్వామి ఆరాధ్యనీయుడు 🙏🙏🙏

    • @jp3693
      @jp3693 2 หลายเดือนก่อน

      మరి విష్ణువు శైవ భక్తి పరుడు కాదా???

  • @jandhyalaamarnath1323
    @jandhyalaamarnath1323 2 หลายเดือนก่อน +23

    శైవులు విష్ణుమూర్తి ని పూజిస్తారు కానీ వైష్ణవులు శివుడిని పూజించరు

    • @SrikrishnaJai-l6q
      @SrikrishnaJai-l6q 2 หลายเดือนก่อน

      Ela cheparu Sir

    • @yravindergoud8424
      @yravindergoud8424 2 หลายเดือนก่อน +2

      Ur right brother nizanga pujincharu

    • @vijayasaradhikomanduri7233
      @vijayasaradhikomanduri7233 2 หลายเดือนก่อน +1

      I am viashnavait, but I have visited more Shiva temples than Vaishnava temples. I don't differentiate between Shiva & Keshava. Will you differentiate your two eyes? If so which eye do you like more, right eye or left eye? .
      It is our foolishness that we see them differently. అజ్ఞాన అంధకారం వీడి రెండు కళ్ళ తో ఆ తిరుమలయ్య దివ్య మంగళ రూపాన్ని, ఆ అరుణాచలేశ్వర దివ్య తేజస్సు ను చూసి తరించండి కాని తర్కించకండి 🙏

    • @jp3693
      @jp3693 2 หลายเดือนก่อน

      @@vijayasaradhikomanduri7233 వైష్ణవులలో నూటికి 99 మంది శివారాధన విష్ణు ఆరాధన ఒక్కటే అని చెయ్యరు... కనిపించే మూర్తి యే ముఖ్యం అని దానికే ప్రాముఖ్యత ఇస్తారు. విశ్వము అంతా విష్ణువే అనుకొంటే విష్ణువే మాయ మాయే అమ్మవారు అమ్మవారే ప్రకృతి ఆ అమ్మవారే శివునిలో అర్థ భాగం అంతర్ భాగం. ఈ ప్రకృతిలోనుండి మాయ నుండి పుట్టిన మనం ఆ మాయ/ విష్ణువు/అమ్మవారి( ఆకార వికారాలు దాటి) అనుమతితోనే మాయను దాటి శుద్ధ పరబ్రహ్మ తత్వం చేరుకోవాలి. అదే అద్వైతం, ఇక్కడ నేను అన్న రెండవ వాడు లేని దేనితోనో పోల్చుకోలేని శుద్దతత్వం... కొందరు ఆత్మసంయనము చేసుకోలేక పరమాత్మను కేవలం కనిపించే రూపంలో భక్తి ద్వారా చేరుకొని వారి వారి ఇష్ట దైవ సన్నిధిని కోరుకొంటారు ఇంకా కరెక్టుగా చెప్పాలి అంటే అందులోనే వారికి ఆనందంగా రమిస్తారు, ప్రకృతి పరమాత్మ ఒకరి తో ఒకరు ఉన్న విదంగా. ఇదే ద్వైతం. దేవుడు జీవుడు.( ఇందులో ఎంత రమించినా ఎక్కడో ఒక చోట ఏమిటీ ఈ ద్వైతం అనే ప్రశ్న మిగిలే ఉంటుంది) ఇక అద్వైతానికి పుట్టినదే వైశిష్టఅద్వైతం.... దీని తరువాత వచ్చేది ఏది అయినా అది కేవలం మతాలే. ఈ మతాలు కనీసం భగవంతుడు దాని తత్వం ఆలోచించరు, కేవలం వారు దేవుడు అనుకొన్న వారికి భయపడాలి మ్రొక్కాలి ఇతరులను మతం మార్చాలి దాని ద్వారా ఒకటి నిత్య స్వర్గం లేదా నిత్య నరకం పొందాలి. పునర్జన్మ అనేదే వీరి మతంలో ఉండదు. ఈ మతాలు మాయ చేత కాల ప్రమాణం చేత నడిచే ప్రకృతిలో ని మాయా వికృతి.

    • @vijayal9991
      @vijayal9991 2 หลายเดือนก่อน

      Wrong , nenu vaishnava , nenu kasi vellanu , chinna jeeyar swamy not against anyone , he follows his dharma

  • @gopajiyadharthudu7479
    @gopajiyadharthudu7479 2 หลายเดือนก่อน +1

    స్వామి అయ్యప్ప గురించి మీరు చెప్పండి

  • @Charanvi46
    @Charanvi46 หลายเดือนก่อน

    Great words🎉

  • @meetkiran5
    @meetkiran5 3 หลายเดือนก่อน +2

    Lord Shiva is described in Srimad bhagavatam as one of the greatest vaishnava or devotee of lord vishnu. Everyone should understand this fact. Lord Rama and Krishna also worship shivling to convey to people, the importance of worshipping lord shiva or shivling, and no conflict between Vishnu and Shiva. So, there is no need to fight between vaishnavas and shaivas.

    • @jp3693
      @jp3693 2 หลายเดือนก่อน

      పిస్కాన్ డ్రాప్ ఔట్...

  • @naadesamindia961
    @naadesamindia961 3 หลายเดือนก่อน +5

    @1.20 what about simhachalam,simhachalanni saiva kshetram antaru,Ramanujula varu marchesaru antaru kadandi

  • @ramakrishnavatyam3955
    @ramakrishnavatyam3955 3 หลายเดือนก่อน +3

    మనుషులు తమలో తాము పోట్లాడుకుంటారు. మీరు జంతువులలో కూడా దీనిని గమనించవచ్చు. కాబట్టి, ఇది సహజమైనది.

  • @viswammudi3428
    @viswammudi3428 3 หลายเดือนก่อน +5

    అమ్మ అన్నవరంలో వున్నది శివుడే

  • @GPRMEDIA-pk1xs
    @GPRMEDIA-pk1xs 2 หลายเดือนก่อน +3

    కాషాయ దారణ చేసే వారు ఏ రోటికి పోతే ఆరోటి
    పాటపాడాలి
    అంటే
    ఏ దేవాలయానికి వెళ్తే ఆ దేవాలయ నామాలను ధరించిననాడు హిందుత్వం ఎక్కత్వమౌతుంది
    భవిష్యత్తు లోనైనా 👈🏼👆🏼

  • @kalakuntlavenkat7076
    @kalakuntlavenkat7076 3 หลายเดือนก่อน +1

    Sri Chinna Jeeyar Swamy spoke the truth today. The history that occurred centuries ago at Chidambaram is real: Lord Maha Vishnu's idol was removed from the temple by Kulathunga Chozha. Some people say that Chinna Jeeyar Swamy is only a Vishnu bhakta and not a Shiva bhakta, which is true. He believes in Vishnu, and that is his decision and right. We are no one to question whom or what he believes in. The history of Chidambaram is real and was also depicted in the movie "Dasavatharam," starring Kamal Haasan, who is an atheist and does not believe in God.

  • @BHEESHMATV
    @BHEESHMATV 2 หลายเดือนก่อน +5

    శివాయ విష్ణు రూపాయ విష్ణవే శివ రూపాయ అంటూ ఇద్దరూ ఇద్దరు కాదు ఒక్కరే అంటారు..మళ్ళీ ఇద్దరూ వేరని అర్దం వచ్చే విధంగా కథ చెప్పారు

  • @Raja-xw8bw
    @Raja-xw8bw 2 หลายเดือนก่อน +6

    మనం ఇలా శివుడా విష్ణువా అని డిస్కషన్స్ పెడుతూ ఉంటే, ఆ పక్క సాయి కృష్ణ, శివ సాయి అని వాళ్లేమో ఇద్దరినీ కిందికి తోసేసి సాయి ని పైకి ఎత్తేస్తున్నారు

  • @virat85689
    @virat85689 2 หลายเดือนก่อน +2

    శివ ద్వేషం స్పష్టంగా కనిపిస్తుంది. పురాణాలలో కూడా శివుని గురించి శివద్వేషులు కల్పించిన కట్టుకథలు ఎన్నో ఉన్నాయి.

  • @mohankrishna4413
    @mohankrishna4413 2 หลายเดือนก่อน +3

    Shivaayaya Vishnu roopaaya shivaroopaya vishnave !

  • @krishkrishna9744
    @krishkrishna9744 3 หลายเดือนก่อน +3

    Comments lo kanisam okka puranam kuda adhyayanam cheyani vallu acharyulaki neethulu cheppadam ... Wah👏🏻

  • @vijayasaradhikomanduri7233
    @vijayasaradhikomanduri7233 2 หลายเดือนก่อน +1

    I am viashnavait, but I have visited more Shiva temples than Vaishnava temples. I don't differentiate between Shiva & Keshava. Will you differentiate your two eyes? If so which eye do you like more, right eye or left eye? .
    It is our foolishness that we see them differently. అజ్ఞాన అంధకారం వీడి రెండు కళ్ళ తో ఆ తిరుమలయ్య దివ్య మంగళ రూపాన్ని, ఆ అరుణాచలేశ్వర దివ్య తేజస్సు ను చూసి తరించండి కాని తర్కించకండి 🙏

  • @shalinisubramanyam6360
    @shalinisubramanyam6360 2 หลายเดือนก่อน

    *దేహమే* "నిజదేవుడు" నిర్మించి, వసిస్తూ, అహర్నిశలూ కాపాడుతూ నడిపించే *అసలైన* *దేవాలయము.* ఆ దేహములో చిక్కిన "జీవుడైన నువ్వు" పూజారిగా మారి దేవుణ్ణి నిరంతరమూ గుర్తిస్తూ ఆరాతీయటమే/ఆరాధించడమే సాకారభగవంతుడు చెప్పిన మోక్షమును చేర్చే "యోగధర్మము". [బయటి దేవాలయాలు, వాటిలోని అనేక నిర్మాణాలు, అందులో జరిగే బాహ్య ఆరాధనలు అన్నీ, నిన్ను "దేహమనే అసలైన దేవాలయములోనికి" అంతర్ముఖముగా ప్రవేశింపచేసి యోగమును ఆచరింపచేయుటకు పూర్వము కృతయుగములో జ్ఞానపెద్దలు నిర్మించి, ఏర్పరచిన నమూనాలే, గుర్తులే, చిహ్నాలే/symobolic representations and demonstrations యే. పూర్వము దైవధర్మాలకు, వాటి ఆచరణలను తెలియుటకు కేంద్రాలైన "జ్ఞానక్షేత్రాలు" కలియుగములో మాయప్రభావము చేత *కబ్జా* చేయబడి, కల్పిత స్థలపురాణాలతో కోరికలను తీర్చే *పుణ్యక్షేత్రాలుగా* , "ఆత్మజ్ఞానము లేని మూఢమతభక్తి" నిలయాలుగా, రాజకీయ,వ్యాపారకేoద్రాలుగా మారిపోయినాయి.]

  • @Gopinathk17
    @Gopinathk17 2 หลายเดือนก่อน +1

    క్షమించాలి..కానీ ఇక్కడ వీవిచిన వివరణలో చాలా వరకు వ్యతిరేకిస్తున్న.

  • @ylnmurty2798
    @ylnmurty2798 3 หลายเดือนก่อน +1

    కధ చాలా బాగుంది

  • @meetkiran5
    @meetkiran5 3 หลายเดือนก่อน +1

    Very happy to know about the sthala purana or historical incidents of chidambaram temple.

  • @RajESHHHHH157
    @RajESHHHHH157 หลายเดือนก่อน

    Shivudemiti vishnuvemiti peetadhipathulu danda darulu, merukuda saguna rupa aradanalo undipovadam geetacharyudi ki anusarinchakapovadame.

  • @sreedevi8119
    @sreedevi8119 2 หลายเดือนก่อน +1

    ఇలా శైవులు, వైష్ణవులు అని మనలో మనం గొడవ పడి ఆ ఎడారి మతస్థులకు మన పైన పెత్తనం ఇస్తున్నాము రెండు పిల్లులు కొట్టుకుంటే కోతి లాభపడినట్లు ఉంది కథ. అయ్యా ఇకనైనా మారండి. మారకపోతే మీ ఖర్మ. ఖర్మ ఎవ్వరినీ వదలదు.

  • @NaveenVyas-sn4gl
    @NaveenVyas-sn4gl 3 หลายเดือนก่อน +1

    పూరీ పీఠాధి పతి శంకరాచార్య స్వామి శ్రీ నిచ్లానంద సరస్వతి గారి చరణాలలో కోటి కోటి దండాలు 🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏

  • @rkishan4673
    @rkishan4673 2 หลายเดือนก่อน +2

    ఈయనకు క్రిస్టియన్లు కి తేడా ఏమీ లేదు. ఇద్దరూ సంకుచిత వాదులే

  • @srinivasuppala3805
    @srinivasuppala3805 2 หลายเดือนก่อน

    Ohm Namah Shivayya

  • @సనాతనధర్మం
    @సనాతనధర్మం 3 หลายเดือนก่อน +4

    ఆధిపత్యం కోసం సంప్రదాయాల పేరిట విడదీశారు

  • @rugvedi
    @rugvedi 2 หลายเดือนก่อน +1

    వైష్ణవుడు తన పద్ధతి, వైష్ణవ సంప్రదాయం ప్రకారం వాడు శివునికి తన ఇంట్లో ఆరాధన చేయనే చేయడు. ఎవరైనా శంకరాచార్యుల అంతటి గొప్ప మహానుభావులు వచ్చి చెప్పినా తను తన నియమానికే కట్టుబడి ఉంటాడు... పూజ చేయడు.... తన ఇంట్లో తన పూర్వ ఆచార్య పరంపర ఎవరైతే ఉన్నారో వారికే ఆరాధన చేసుకుంటాడు. ఇది సత్యం... దీనిని ఎవ్వరూ మార్చుకోవాల్సిన పని కూడా లేదు. ముందు శంకరుల వంటి వారు ఆ పని చేయనే చేయరు... "శివుడికి నువ్వు పూజ చేయు" అని వైష్ణవుడికి చెప్పనే చెప్పరు...
    ఇక, అలానే, శైవుడు లేక పంచాయతనం ఆరాధనగా చేసే వాడు ఎన్నటికీ వైష్ణవులను నిందించకూడదు... తన ఆరాధన మానకూడదు... భగవద్ రామానుజుల వారు వచ్చి చెప్పినా వాడు పంచాయతనం మాననే మానడు... మానకూడదు కూడా... ఎందుకంటే తన ఆచార్యులు, తన పద్ధతి, తన సంప్రదాయం ప్రకారం తను శంకరులు చెప్పిన పంచాయతనం చేయవలసిందే.... రామానుజులు కూడా అలా చెప్పనే చెప్పరు... "నువ్వు పంచాయతనం మానేయి" అని...
    అలా ఎవ్వరి పద్ధతులు వారు చేసుకుంటూనే సమాజంలో కలిసి ఉండవలసిన అవసరం ఉంది. పురోహితులుగా ఉంటున్న వారు ఇంకా సఖ్యంగా ఉంటూనే అన్ని పూజలు అందరితో చేయించాలి సమాజంలో...!! అక్కడ వైష్ణవుడు, స్మార్తుడు, శైవుడు అనే భేదాలు లేనే లేవు.. ఉండవు...

  • @myheartbts862
    @myheartbts862 3 หลายเดือนก่อน +1

    OM Asmad Gurubhoy Nahama Adiyen Ramanujan Dasa Jai Srimannarayana Swamiji 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkatanarayanasarmaakella7980
    @venkatanarayanasarmaakella7980 2 หลายเดือนก่อน +1

    "భేదభావమే రాక్షసత్వం "!
    అదే నేడుకూడా విజృంభిస్తోంది!
    పరబ్రహ్మ పరమాత్మకు భేదాన్ని ఆపాదించడం అనుసరణీయం కాదు!

  • @daeswar
    @daeswar 2 หลายเดือนก่อน +4

    శివ కేశ వు లకు బేధం లేదు.ఈ మఠాధిపతి లు సన్యా సు లను ప్రక్కన పెట్టా లి

  • @KO.QUOTES
    @KO.QUOTES 3 หลายเดือนก่อน +1

    పెక్కుమంది విశ్వాసం స్వామి ❤

  • @satyach1334
    @satyach1334 3 หลายเดือนก่อน +13

    ఈయన భక్తుడు తప్ప జ్ఞాని కాదు

    • @hayagrevacharidhachepalli2140
      @hayagrevacharidhachepalli2140 3 หลายเดือนก่อน

      శభాష్ భక్తుడే కాని జ్ఞాని కాదు.

    • @brahmasrik4444
      @brahmasrik4444 3 หลายเดือนก่อน +2

      వాస్తవం...

  • @pj1779
    @pj1779 3 หลายเดือนก่อน

    బ్రహ్మత్వె సృజతె సర్వం
    స్తితౌ పాలయతె పునః
    రుద్ర రూపాయ కల్పాంతె
    నమఃస్తుభ్యం త్రిమూర్తయే!
    ఓంకారం వాగ్ణీదేవి,
    హ్రీం కారం రుద్ర రూపిణీ
    క్లీం కారం వైష్ణవి దేవి
    ఆదిశక్తి నమోస్తుతే!

    • @bhlvprasadasarma2968
      @bhlvprasadasarma2968 2 หลายเดือนก่อน

      1వ పాదంలో వాగ్దేవీ....యా అండీ....

  • @ramanasarma5668
    @ramanasarma5668 2 หลายเดือนก่อน +3

    కొంతమంది మూర్ఖులు వేరు వేరు గా ప్రకటిస్తున్నారు

  • @rolexgopi
    @rolexgopi 2 หลายเดือนก่อน

    Namo vishwakarmene 🙏

  • @Danurika
    @Danurika 3 หลายเดือนก่อน

    Thana bhakti thanu nammindi thanu chpethunnaru anthe, manam personal ga theesukokudadu, just respect him and his right of speech.😊🙏

  • @DeshpandeVasanthrao
    @DeshpandeVasanthrao 3 หลายเดือนก่อน +3

    Shivaya vishnu rupaya, Shiva rupaya vishnave, Shivaya hrudayam vishnu, vishnusha hrudayam Shiva 🎉

    • @gemini5555
      @gemini5555 3 หลายเดือนก่อน +1

      శివ భక్తులు అందరూ ఇలాగే అనుకుంటారు వారికి ఏ బేధం లేదు! ఈ వైష్ణవ లు ఎక్కడ చూసినా ఇలాగే మాట్లాడుతారు! వీడికి అయితే ఇంకా చాలా జాడ్యాలు వున్నాయి

  • @pagudojumallachary9398
    @pagudojumallachary9398 2 หลายเดือนก่อน +2

    స్వామి మీరు ఇంత పెద్ద అబద్ధం చెప్తారు అనుకోలేదు

  • @bsrinivas8668
    @bsrinivas8668 3 หลายเดือนก่อน +1

    Bhadrachalam temple lo pujalu/ kalyanam/ pattabhishekam vidhanalu marchinanduku

  • @RamakrishnaReddyUppati
    @RamakrishnaReddyUppati 3 หลายเดือนก่อน +2

    Swamy
    Chinna Jiyar Swamy garu
    Meeru Eppudu Siva Kesavulu Okate ANI
    Telusukuntaru?

  • @madhavi341
    @madhavi341 3 หลายเดือนก่อน

    Acharya thiruvadigale saranam
    🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 3 หลายเดือนก่อน +23

    శైవులకీ వైష్ణవులకీ గొడవ ఎందుకంటే ఇద్దరూ దేవుడి జ్ఞానాన్ని తెలియక పోవడమే.సృష్టి మొదట్లోనే దేవుడు రూప నామ క్రియా రహితుడుగా ఉన్నారు అని తెలుపుతూ ఏ ఆకారం లేని లింగం చూపి ప్రకృతికి గుర్తు పానవట్టం చూపారు.ప్రకృతి పరమాత్మల వల్లే సర్వ జీవారాశుల జననం జరుగుతోంది అని చెప్పేందుకు తెలుపుతూ లింగం పైన ధారా పాత్ర అమర్చి అందులో నుంచి నీటి బొట్టు లింగం మీద పడేట్టు ఏర్పాటు చేశారు.ఏ ఆకారం లేని పరమాత్మ గుర్తుగా లింగం, ప్రకృతి తత్వమైన స్త్రీ అంగం పానపట్టంగా,నీటి బొట్లు జీవరాశులుగా చూపుతూ గొప్ప జ్ఞాన సంబంధమైన ఏర్పాటు చేసి చూపారు.పరమాత్మ విశ్వం అంతా నిండి ఉన్నారు అని,ఆయనకి చావు పుట్టుకలు లేవు అని చెపుతూ ఆయన ఏ గర్భం నుంచి జన్మించలేదు అని తెలుపుతూ గర్భగుడి లేకుండా బహిరంగ ప్రదేశాల్లో ఈ విధంగా ఏర్పాటు చేశారు.మనం పరమాత్మ గురించి ఈ విధంగా ఆయన స్థితి ఉంది అని తెలుసుకొని నమస్కారం మాత్రమే చేసి రావాలి అని అప్పట్లో చెప్పే వారు.అజ్ఞానంతో అధర్మాలు పెరిగిపోయి ఇప్పుడు ఏ రూపం లేని ఆయన్ని ఒక రూపం ఉన్నట్లు, గర్భం నుంచి జన్మిచినట్టు గర్భగుడిలో ఉంచి, అభిషేకాలు కూడా చేస్తున్నారు.భగవద్గీతలో అజోపి సన్వ్యాత్మ అంటే నాకు జన్మలు లేవు అని చెప్పారు కానీ మనం ఉన్నాయి అని గర్భగుడిలో ఉంచి విశ్వ రూపుడైన ఆయనకి అభిషేకాలు కూడా చేస్తూ ఎంత ఘోరమైన పాపం చేస్తున్నామో తెలియ కుండా ఉన్నాం.పరమాత్మ మూడు ఆత్మలుగా ఉన్నారని తెలుపుతూ లింగం మీద అడ్డుగా మూడు తెల్లని రేఖలు ఉంచి మధ్య రేఖ మీద ఎర్రటి బొట్టు ఉంచి చూపారు.కింది గీత జీవాత్మలైన మనం, మధ్య గీత ఆత్మగా ముఖ్యమైనది అని ఎర్రటి బొట్టు ఉంచి మనం ఆరాధించవలసిన దేవుడు ఆత్మ అని పరమాత్మకి భయపడాలి, ఆత్మని ఆరాధించాలి అని అర్థంతో పైన గీతని పరమాత్మగా చూపారు.పురుషోత్తమ ప్రాప్తి యోగం 16 17 శ్లోకాల్లో చెప్పిన క్షరుడు అక్షరుడు పురుషోత్తముడు అని ముగ్గురు పురుషుల వివరం ఈ ఏర్పాటు.క్షరుడు నాశనం అయ్యే జీవాత్మలైన మనం, అక్షరుడు నాశనం లేని ఆత్మ, పురుషోత్తముడు అంటే ఈ ఇద్దరు పురుషుల కన్నా ఉత్తమ పురుషుడు అని ఆయనే పరమాత్మ అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పారు.ఇప్పుడు నిరాకారుడు సాకారుడిగా వస్తే ఎలా ఉంటారో చూపుతూ పూర్తి రూపంతో ఉన్న రంగడి ప్రతిమకి నిలువుగా నామాలు ఉంచి ఇరువైపులా తెల్లటి నామం, మధ్యలో ఎర్రటి నామం తెల్లటి నామాల కన్నా పొడవుగా ఉంచి చూపారు.ఇలా నిరాకార,సాకారాల్ని దృశ్య రూపంలో చూపి అందరికీ తెలిసే విధంగా ఏర్పాటు చేస్తే ఒకే సమాజంగా ఉన్న ప్రజలు రెండు సమాజాలుగా విడిపోయి వలస వచ్చిన ఆర్యుల అద్వైత జ్ఞానం గుర్తుగా నిరాకార లింగాన్ని కబ్జా చేసి శైవులుగానూ, విశిష్టాద్వైతం అని సాకార రూపాన్ని కబ్జా చేసి వైష్ణవులుగా విడిపోయి మేం గొప్ప అంటే మేం గొప్ప అని ఒకరినొకరు ద్వేషించుకుంటూ చివరికి హత్యలు చేసుకునే వరకు వెళ్ళారు.ఇదే దశావతారాలు సినిమా.ఈ విధంగా నిరాకార, సాకారాలు శైవం వైష్ణవం అయిపోయాయి.

    • @krismk5816
      @krismk5816 3 หลายเดือนก่อน +4

      అబ్బా!!అడ్డబొట్టునీ, నిలువుబొట్టునీ ..ఇలా పుట్టించావా నాయనా!!నిరాకారం లింగం ..శివుడా!!సాకారం,---,రంగడా!!సాకారం,రంగడి‌ మధ్య అ ఖాళీ ని పూరించకుండా వదిలేసింది..symmetry లేదు..చూశావా??అద్వైతం అంటే తెలీదు..విశిష్టాద్వైతం తెలీదు..లింగానికీ అద్వైతానికీ లింకులు..మళ్ళీ! 3 అడ్డంగా రేఖలూ..3 ఆత్మలా?భగవద్గీతలో జీవాత్మ నశిస్తుందని ఉందా?ఏ ప్రమాణం తెలియదు..శైవ ..వైష్ణవులు కొట్లడుకున్నారంటావు..నీవు చెప్పిన కారణాలతో.గోడమీద పిల్లి‌వాటంగా ఇద్దరిదీ తప్పంటావు.ఒప్పు కూడా చెబుతావా..కొంపదీసి..

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 3 หลายเดือนก่อน

      @@krismk5816
      నాకు తెలిసిన ఆత్మ జ్ఞానం చెప్పాను.నిన్ను నమ్మమని నేను చెప్పలేదు కదా? అద్వైతం అంటే ఏమిటో విశిష్టాద్వైతం అంటే ఏమిటో ద్వైతం అంటే ఏమిటో నువ్వు చెప్పు.ఎదుటి వాళ్ళు చెప్పేది పూర్తిగా చదివి ఏదైనా సందేహం ఉంటే అడగాలి అంతే గానీ విమర్శించేందుకే పైపైన చదివి విమర్శలు చేస్తే ఉపయోగం ఏమిటి? నేను చెప్పింది సత్యం అని నేను భావిస్తాను.నీకు కాదనిపిస్తే నీకు తెలిసింది నువ్వు చెప్పు.నిరాకార సాకారల గురించి ఇలా కుత్సిత విమర్శలు చేస్తే ఘోరమైన పాపం మూట కట్టుకోవడం ఖాయం అని తెలుసుకుంటే మంచిది

    • @settipallimadhava3789
      @settipallimadhava3789 3 หลายเดือนก่อน +2

      Aryulu valasa raledu. Varu ikkadi vare. Vedalu ikkadive.

    • @settipallimadhava3789
      @settipallimadhava3789 3 หลายเดือนก่อน

      ​​@@krismk5816eeyana ok kotta guruvu shisyudu. Mana daridram ide. Prati vadu guruve. Kotta nirvachanalu testu vuntaru

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 3 หลายเดือนก่อน

      @@settipallimadhava3789 ఇక్కడ దైవ జ్ఞానులు ఇందువులుగా పిలువ బడే వారు.ఇందువు అంటే దైవ జ్ఞానం.ఇందూ దేశం అని ఈ దేశాన్ని చెప్పేవారు.వీరే ద్రావిడ బ్రాహ్మణ జ్ఞానులు.అప్పట్లో యజ్ఞాలు దానాలు వేదాధ్యయనాలు ఉగ్ర తపస్సులు ఏవీ చేసేవారు కాదు.ఒక్క యోగం మాత్రమే ఆచరిస్తూ ఉండేవారు.దైవ జ్ఞానం తెలుసుకొని అందరికీ తెల్పడం, ఆచరించడం తప్ప ప్రాపంచిక విషయాల్ని ఎక్కువగా పట్టించుకునే వారు కాదు.ఇక్కడి వనరులు చూసి ఆసియా ఖండం,ఇతర ప్రదేశాల నుంచి వలస వచ్చిన వాళ్ళు ఇక్కడ స్థిరపడేందుకు నిర్ణయించారు.వాళ్ళ ప్రవేశంతో వారి అపారమైన ప్రపంచ తెలివితేటలతో యుద్ధ నైపుణ్యం కూడా కలిగిన వారు ప్రపంచ జ్ఞానం లేని ఇక్కడ ఉన్న దైవ జ్ఞానసంపన్నుల్ని తరిమి వేసి ఆ భూ భాగం ఆక్రమించి పంటలు పండించుకుని సుఖం మరిగారు.ఇక్కడి దైవ జ్ఞానులు దక్షిణ భారతదేశం వైపు ఉన్న జ్ఞానులతో పాటు జీవించేందుకు వచ్చేశారు.అప్పటికే వలస వచ్చిన వాళ్ళు అద్వైతులు.వాళ్ళు వచ్చిన తర్వాతే యజ్ఞాలు దానాలు తపస్సులు మొదలయ్యాయి.ఇక్కడి దైవ జ్ఞానం చెప్పేవారు గురువులుగా గౌరవాన్ని పొందడం చూసిన వాళ్ళు తాము కూడా గురువులుగా పిలిపింకోవాలనే ఉద్దేశంతో "ఆర్యులు"అని చెప్పుకున్నారు.ఆర్యులు అంటే గురువు అని అర్థం కూడా వాళ్ళే చెప్పారు.రావణ బ్రహ్మ ఉన్నంత వరకు దక్షిణ భారతం వైపు కన్నెత్తి చూసేందుకు కూడా భయపడే వారు.రావణబ్రహ్మ సింహ స్వప్నంగా ఉండేవారు.ఆయన మరణించిన తర్వాత దక్షిణ భారతదేశంలో కూడా అడుగు పెట్టి వాళ్ళ అద్వైతం గురించి ప్రచారం చేస్తూ నెమ్మదిగా ఇక్కడ ఉన్న దైవ జ్ఞానుల్ని కూడా అజ్ఞానులుగా మార్చి వారి తపస్సులు, దానాలు యజ్ఞాల సంస్కృతి ప్రవేశపెట్టి దైవ జ్ఞానం పేరు కూడా తెలియకుండా చేశారు.త్రేతా యుగంలో వ్యాసుడు కొందరు మునులు వ్యాసాలుగా వ్రాసిన ఉపనిషత్తుల్ని ఏరుకొని నాలుగు వేదాలుగా రాయడం జరిగింది.అప్పటికె మూడు అధర్మాలైన యజ్ఞాలు దానాలు తపస్సులు ఆచరిస్తూ ఉన్న వారికి ఇంకొక అధర్మం తోడై నాలుగు అధర్మాలు ఆచరిస్తూ ఇప్పటికీ అవే అధర్మాల్ని సజీవంగా ఉంచారు.భగవద్గీతలో ఏవి అధర్మాలని చెప్పారో వాటినే ధర్మాలు అని చెపుతూ ఆచరిస్తూ తరిస్తున్నాం అని భావిస్తున్నారు

  • @savithrib9550
    @savithrib9550 3 หลายเดือนก่อน +2

    Bhagavadhgeetha chadivithe jeeyarswamy artham avutharu mundu aapani cheyandi vimarshinche vallandaru

  • @RaghuBhattar
    @RaghuBhattar 2 หลายเดือนก่อน

    Mana Sanathana Dharmamulo sarva Devatulanu poojinchali mariyu vibhedalu levu

  • @vegisrinivas4624
    @vegisrinivas4624 2 หลายเดือนก่อน

    Kali purushudu maha mahulanu kudaa vadalleka potunnadu... Kali vaipReetyam

  • @shankarappap6999
    @shankarappap6999 2 หลายเดือนก่อน

    గోడవలు వెఫణవ సన్యాసులు కు మాత్రమే వేరోకరకి లేదు.

  • @AmarNath-uv9bb
    @AmarNath-uv9bb 2 หลายเดือนก่อน

    Om nam:shivaya

  • @ayalurutv3267
    @ayalurutv3267 3 หลายเดือนก่อน +2

    అమ్మ వేల సంఖ్యలో అన్నమయ్య కీర్తనలు పాడిన మీకు, శివ కేశవులకు మధ్య అభేదము అని తెలియదు అని నేను అనుకోను
    బహుశా మీకు వైష్ణవ మాయ కమ్మడము వల్ల ఇట్టి ప్రశ్న అడిగారు అనుకుంటాను
    ఇంత గొప్ప కథ చెప్పిన మహా వైష్ణవ స్వామి ఇప్పటి వరకు ఎన్ని శివాలయాలు దర్శించారు
    ఎన్ని శివ ప్రతిష్టలు చేశారు అని కూడా మీరు అడగలేక పోయారా ?
    ఇప్పుడు చెప్పిన చిదంబరం కథ లాగే శివుడి పాదాలు పట్టుకున్న విష్ణు మూర్తి అనే ఏదైనా ఒక పురాణ గాధ కూడా వివరించి, శివ కేశవులకు అభెదము అని మహా స్వామి వారు సెలవు ఇచ్చిఉంటే సమాజానికి వీరు ఒక గొప్ప సందేశం ఇచ్చినట్లు ఉండేది
    అలా కాకుండా , శివుడు విష్ణువును ఆరాధిస్తాడు, ఆయన విష్ణు భక్తుడు అని చెప్పి ఆపడం వెనక పరమార్థం ఆ మహా విష్ణువుకే తెలియాలి
    ఏ శంకర పీఠాధిపతి కి నమస్కారం చేసినా " నారాయణా " అంటారు, మరి జియరు గారికి నమస్కారం చేస్తే ఆయన ఏమంటారు " శివార్పణం " అంటారా ?

  • @RamakrishnaReddyUppati
    @RamakrishnaReddyUppati 3 หลายเดือนก่อน +3

    Siva Bhaktulo VishuMurthi Prathamudu

    • @Gopinathk17
      @Gopinathk17 2 หลายเดือนก่อน

      అలాగే విష్ణు భక్తుల్లో శివుడు ప్రథముడు..అసలు వాళ్ళిద్దరూ వేరు వేరు కాదు.

  • @MNSURESH-iv8gt
    @MNSURESH-iv8gt 3 หลายเดือนก่อน

    Jai shree hari Vishnu Narayan 🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @YSaddle-lf7ps
    @YSaddle-lf7ps 3 หลายเดือนก่อน +2

    దయచేసి గొడవలు మానండి ప్రతి మతం ప్రేమ సంఖచేమమే అందరి ఆత్మఒకటే దీని గురించి గొడవ ఎందుకు కలియుగంలో శివ పదంలో గంగ శ్రీ బ్రహ్మంగారి kalagranam ఏ గొడవ కలియుగంతం వరుకు జరుగుతుంది సంతంగాఉందండి

  • @chakravartisreerama3705
    @chakravartisreerama3705 2 หลายเดือนก่อน +1

    ఇద్దరూ ఒకటి కానే కాదు.
    శివుడు వేరు.
    విష్ణువు వేరు.
    ఇది మనం చెప్పేది కాదు.
    ప్రాచీన సాహిత్యం అంతా చెప్తున్నది.
    హరి హర అనేది కొత్తగా పుట్టించారు.
    పురాణాలలో ఎక్కడా ఇద్దరూ ఒకటి అని లేనే లేదు..నిజాలు తెలుసుకోవాలి భక్తులు. ఎవరైనా వారి ఇష్టమైన వారిని పూజించవచ్చు.
    భస్మాసురుడు కథ మనం చెప్పింది కాదు కదా! శివుడు, విష్ణువు ఒకటే అని ఎక్కడైనా ఉందా?

  • @rameshgovardhanagiri533
    @rameshgovardhanagiri533 3 หลายเดือนก่อน +1

    hot trending topic on social media nowadays is friction between shaiva vaishnavism and also people demeaning shaktism.....this is absurd.....this will further lead to rivalry in hinduism....so sad....i have seen some youtubers demeaning comments on shaktism.....EVERYONE need to look up to Swami vivekananda....

  • @paturukumari7223
    @paturukumari7223 2 หลายเดือนก่อน

    Appudu ippudu yeppudu indi team chesedi ide.i Havana kashtanni aapalante Bharatheeyula ikyatha mukhyam.ADISHKTHI
    VANDEMATHARAM❤

  • @savithrib9550
    @savithrib9550 3 หลายเดือนก่อน

    Nadulanni alagaithe samudhranni cheruthayo samastha devathalu narayanuni nudi vachhinavare aayana vibhuthulu anthekani ayanatho samanulukaru bhagavdgeetha chadivithe antha artham avuthundi

  • @shivaupputella6874
    @shivaupputella6874 2 หลายเดือนก่อน +1

    Miru nirishwara yagam chesi samatha murty vigraham pettaru,, akkada oka shivalingam kuda ledu... Chala points unnay miru cheppina vatiki oppose cheyadaniki.. As sanathana follower I don't find any difference between Vishnu and shiva.. Amavaru sakshatthu shivunni bartha ga accept chesindi..... Vedhalu anni kuda shiva thatvaniki chala daggaraga untay.....

  • @palakodetifoundation-rajah9045
    @palakodetifoundation-rajah9045 3 หลายเดือนก่อน +1

    ఈయన ఈ కథని శాస్త్ర ప్రమాణం చూపించగలరా?

  • @uma-eu7dj
    @uma-eu7dj 3 หลายเดือนก่อน +4

    జ్ఞానం ఇంకా రాలేదు ఇంకా వీళ్ళకి

    • @RaAm1983
      @RaAm1983 หลายเดือนก่อน

      True ...I agree complete with you..

  • @Sivakris
    @Sivakris 2 หลายเดือนก่อน +1

    విష్ణువు బ్రహ్మ శివుడు వీరు ప్రకృతిని పాలించే మహాశక్తులు వీటికి కూడా అతీతంగా ఉన్నవాడే ఆ పరమాత్ముడు భూమా లేదా ఆది మహాశక్తిగాను సర్వానికి సృష్టికర్త గాను సర్వానికి యజమాని ఆ మహా శక్తిలో నుంచి ఈ యొక్క సృష్టిని పాలెంచే మహాశక్తులు ఉత్పన్నమయ్యాయి ఈ శక్తులు మూడుగా విభిన్నమై ఈ సృష్టినంతటని పరిపాలిస్తున్నది. భగవంతునిచే రూపించబడిన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఎవరు గొప్ప అనే దానికన్నా అందరూ ఒక్కటే అనే సద్భావన కలిగి ఉండుట ఎంతో శ్రేయస్కరం అప్పుడు భగవంతుడు ఒక్కడే అందరికీ యజమాని ఒక్కడే సర్వానికి ప్రభువు ఒక్కడే అనే దాని మీద ధ్యాస కలిగి ఆ యొక్క అనంతునిలో ఐక్య అవడానికి సదా ప్రయత్నం చేయాలి.

  • @ManjuNaadhan
    @ManjuNaadhan 3 หลายเดือนก่อน +1

    Sri vishnu roopaya namah Sivaaya ❤

  • @anilkumar4948
    @anilkumar4948 2 หลายเดือนก่อน

    Siva means time and vishnu means space

  • @srinivasvissavajjala4092
    @srinivasvissavajjala4092 3 หลายเดือนก่อน +1

    అంతా కల్పన.అక్కడ ఉంది విష్ణు ఆలయమే, శివలింగం లేనేలేదు.దాన్ని మాయం చేసింది ఎవరు

  • @NagamaniGalla-v4v
    @NagamaniGalla-v4v 3 หลายเดือนก่อน +1

    Amma 🙏🙏🙏

  • @gangadharmeesala5840
    @gangadharmeesala5840 2 หลายเดือนก่อน +3

    తెలీని వాళ్ళు మూసుకొని ఉండాలి. మీ చెత్త కామెంట్స్ కోసం e interview చెయ్యలేదు. వాస్తవాలను తెలుసుకోవడానికి చేసారు. మీరేమన్న ఆయన లాగ గ్రంథాలు పురాణాలు చదువుతున్నారా.... వారికంటే ekko తెలిసినట్టు ఫీల్ అవుతున్నారు.....అందుకే ఈ సమాజం ఇంకా ఇలానే ఉంది.....భగవంతుని విషయం లో ఆయన విభేదాలు ఉండద్దు అని చెప్తుంటే మళ్ళీ అదే రూట్ లో వెళ్తారు ..... నెగిటివ్ కమమెంట్స్ చేసే ప్రతి ఒక్కరూ మనిషి పుట్టుక కానే కాదు..నింజంగా. మీరు మీ చేత కామెంట్స్. ఈ సమాజాన్ని మెరుగుపరచనివ్వరా...అసలు

  • @sureshamyaddanapudi6657
    @sureshamyaddanapudi6657 3 หลายเดือนก่อน +1

    Saivulu vishnuvu sivudu ane bhedam alayala darsanamlo vivaksha choopincharu.kani vaishnavulalo adhikulu vishnalayalake veltharu.vaishnavulaku aa bedha bhavam povali.

  • @jagadeeshwargangaputra6350
    @jagadeeshwargangaputra6350 หลายเดือนก่อน

    Jain జైనుల ఆలయాలు ను వైష్ణవ ఆలయాలు గా మార్చారు

  • @savithrib9550
    @savithrib9550 3 หลายเดือนก่อน

    Shivudu nataraju kanee krishnayya natanasuthradhari ade chepparu jeeyarswamy varu meeku arthamkakapothe avarem cheyagalaru

  • @sreenivastirumalasetty8945
    @sreenivastirumalasetty8945 3 หลายเดือนก่อน

    Aa kulottunga charitra vipulanga cheppinchandi,

  • @MURALIKRISHNA-bl4rt
    @MURALIKRISHNA-bl4rt 2 หลายเดือนก่อน +5

    చిన్నజయ్యారు ఒక వైష్ణవ మూర్ఖుడు... తన జీవితం లో ఒక్కసారి కూడా శివాలయాలు దర్శించి తీర్థ ప్రసాదాలు తీసుకోలేదు.. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే
    శివస్య హృదయం విష్ణుః విష్ణుస్వ హృదయం శివః.. అనే వెడసూక్తి చినజియ్యరు మరచినాడు... అతడు చిదంబరం గురించి చెప్పే కథ కేవలం కల్పితమే.. శివ విష్ణువు లు ఒకే పరబ్రహ్మ స్వరూపం అని గ్రహించలేని మూర్ఖుడు...సన్యాసానికి,పీఠాధితిగా అనర్హుడు..

  • @SriramaPheelkhana-py8gb
    @SriramaPheelkhana-py8gb 3 หลายเดือนก่อน

    Vanday Vishnum Jagat Guram namo namaha 🙏🙏

  • @srilaxminandigama
    @srilaxminandigama 3 หลายเดือนก่อน

    Jai srimanarayana🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @yeluripatysriramachandramu1380
    @yeluripatysriramachandramu1380 3 หลายเดือนก่อน +1

    There is no differrnce between Vishnu and Siva. Both are the same chaitanya swaroopam. Swamyjis should not show differrnce and weaken Hinduism

  • @RamakrishnaReddyUppati
    @RamakrishnaReddyUppati 3 หลายเดือนก่อน

    VishuBhakthulalo Sankarudu pradudu
    Like that SivasyaHridayam is Vishnuhu

  • @uma-eu7dj
    @uma-eu7dj 2 หลายเดือนก่อน

    ఇతను బుద్ధిని మార్చుకోవడం లేదు

  • @gopalg2265
    @gopalg2265 3 หลายเดือนก่อน

    😊ఇద్దరిలో భేదాన్ని కల్పించి ప్రవచించడం తగదు. ఇలా భావించడం వలన భవిష్యత్తు లో హిందూ జాతికి ఇది మంచిది కాదు. నిజానికి ఇద్దరి స్వరూపాలు వేరుగా కన్పించినా వారు ఒక్కరే..అని భావించి సాగిపోవాలి గానీ వేరుచేసి మాట్లాడడం తగదు..ఓం శ్రీ పరమాత్మనే నమః..

  • @sreenivassharma7186
    @sreenivassharma7186 2 หลายเดือนก่อน

    గెలిచిన వాడు రాసేదే చరిత్ర.! ఖర్మ

  • @madhuchakradhar6414
    @madhuchakradhar6414 3 หลายเดือนก่อน

    🙏🙏

  • @krishnamallela8506
    @krishnamallela8506 3 หลายเดือนก่อน

    Madam.request .un necessary discussions .Bhakti is important

  • @gopalreddykalluru7889
    @gopalreddykalluru7889 2 หลายเดือนก่อน +1

    శివ కేశవ లకు భే ద మా మీ ఇంటర్ ్యూ తగ ల్యా ,,, సామాన్య లు మే లు

  • @neeladrigaurang6750
    @neeladrigaurang6750 2 หลายเดือนก่อน

    ఇంట్లో అడ్డాల టార్చర్ అంత ఇంత కాదు గురువుగారు😢😢😢😂

    • @krishnamohanchavali6937
      @krishnamohanchavali6937 2 หลายเดือนก่อน

      ఎమి టార్చర్ పెడుతున్నారు సార్ చెప్పండి 🙏ఒకసారి

  • @atoz9971
    @atoz9971 3 หลายเดือนก่อน

    Guruvugaru evarido teertham puchhukunnttu unnadu Shiva ,vishu bhakthulaku madhya chichhu pettutunnadu . Aa matala antharardham chalane undi . andaru b careful , ekkada godavakaki chance ivvakandi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @subrahmanayamboosala753
    @subrahmanayamboosala753 3 หลายเดือนก่อน

    Jai srimannarayana

  • @gunturnagabhushanam601
    @gunturnagabhushanam601 2 หลายเดือนก่อน

    Hari hara skthiohm

  • @mailtokanaka
    @mailtokanaka 2 หลายเดือนก่อน

    చించుకుంటున్నారు కామెంట్స్ లో 😂😂