పుదీనా సాగుతో ఎకరాకు 5 లక్షల నికర లాభం || Success Story of Pudina/Mint Cultivation || Karshaka Mitra

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ก.ย. 2024
  • పుదీనా సాగుతో ఎకరాకు 5 లక్షల నికర లాభం || Success Story of Pudina/Mint Cultivation || Karshaka Mitra
    చిన్న సన్నకారు రైతులకు లాభాలు పండిస్తున్న పుదీనా సాగు
    పుదీనా సాగుతో విజయపథంలో పయనిస్తున్నారు చిన్నసన్నకారు రైతులు. ఒకసారి నాటితే దాదాపు సంవత్సరకాలం పాటు కొనసాగే ఈ పంట,365 రోజులు పంట దిగుబడి నిస్తుంది. నాటిన 25 రోజుల నుండి ఆకు తీతకు సిద్ధమవుతుంది. ఆ తర్వాత ప్రతి 30 రోజులకు ఒక కోత చొప్పున దిగుబడి తీసుకోవచ్చు.
    గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం, ఉండవల్లి గ్రామంలో కొంతమంది రైతులు ఎకరం, రెండెకరాల చొప్పున గత 25 సంవత్సరాలుగా పుదీనా పండిస్తున్నారు. విజయవాడ మార్కెట్ దగ్గరలో వుండటం, పంట డిమాండ్, ఆర్డర్లకు అనుగుణంగా నిత్యం పుదీనా కోసి మార్కెట్ కు తరలిస్తుంటారు. ఎకరానికి ప్రతికోతలోను 80 వేల నుండి లక్ష కట్టల చొప్పున దిగుబడి తీస్తున్నారు. ఒక్కో కట్ట రూ. 1.20పైసవు చొప్పున విక్రయిస్తూ మంచి లాభాలు గడిస్తున్నారు. ప్రతి కోతలో 50 వేలకు పైగా నికర రాబడి చేతికందటం, ఏడాదికి 10కోతలు వస్తుండటంతో పుదీనా సాగులో ఎకరాకు 5 లక్షలకు తగ్గకుండా లాభం గడిస్తున్నారు. పుదీనా సాగు మంచి జీవనోపాధిని అందిస్తుందంటున్న ఉండవల్లి గ్రామ రైతు దొండపాటి వెంకటేశ్వరరావు అనుభవాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
    మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
    www.youtube.co...
    కర్షక మిత్ర వీడియోల కోసం:
    / karshakamitra
    వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
    • Paddy - వరి సాగు
    పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
    అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Ginger - అల్లం సాగులో ...
    ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
    ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
    • పసుపు సాగులో ఆదర్శ గ్ర...
    శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
    • 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
    కూరగాయల సాగు వీడియోల కోసం:
    • Vegetables - కూరగాయలు
    పత్తి సాగు వీడియోల కోసం:
    • పత్తిలో అధిక దిగుబడి ప...
    మిరప సాగు వీడియోల కోసం:
    • Chilli - మిరప సాగు
    నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
    టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
    • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
    పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Floriculture - పూల సాగు
    పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
    అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
    నానో ఎరువులు వీడియోల కోసం:
    • నానో ఎరువులు - Nano Fe...
    మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
    • పొట్టి మేకలతో గట్టి లా...
    జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
    • జోనంగి జాతి కుక్కకు పూ...
    మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
    • Aquaculture - మత్స్య ప...
    TH-cam:- / karshakamitra
    FACEBOOK:- / karshakamitratv
    TWITTER:- / karshakamitratv
    TELEGRAM:- t.me/karshakam...
    #karshakamitra #mintcultivation #pudinacultivation

ความคิดเห็น • 80

  • @tirumalarao7413
    @tirumalarao7413 3 ปีที่แล้ว +6

    Anjaneyalu Garu Good video through this video farmers will aware mint Cultivation 👌

    • @KarshakaMitra
      @KarshakaMitra  3 ปีที่แล้ว +1

      Thank you

    • @NNR333
      @NNR333 2 ปีที่แล้ว

      @@KarshakaMitra sir me number kavali

    • @ansarbasha6988
      @ansarbasha6988 ปีที่แล้ว

      ​@KarshakaMitra ❤ bu
      Bi ni hu ni
      ,

  • @mukunda_1234
    @mukunda_1234 3 ปีที่แล้ว +21

    అన్నయ్య గారు మిమ్మల్ని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది..రైతు సాగు విలువ ఏ విధంగా వెల కట్టలేమో అలాగే మీ సేవకి కూడా వెల కట్టలేము అన్నగారు....

    • @KarshakaMitra
      @KarshakaMitra  3 ปีที่แล้ว +1

      Thank You

    • @vallikishore4976
      @vallikishore4976 ปีที่แล้ว

      ​@@KarshakaMitrarityu number pettandi memu ekuva money estham

  • @పాతూరిజగన్మోహన్
    @పాతూరిజగన్మోహన్ 3 ปีที่แล้ว +8

    ఈ ఛానెల్ ఎంతో ప్రజాదరణ పొందాలని కోరుకుంటూ

  • @binduraithubidda
    @binduraithubidda 3 ปีที่แล้ว +11

    ఉండవల్లి ప్రాతం చాలా బాగుంది 🥰

  • @iamsaisantosh4124
    @iamsaisantosh4124 3 ปีที่แล้ว +12

    తోటి రైతు లాగే రైతు పక్కన కూర్చుని విడియో చేయడం చూస్తుంటే మీకు వ్యవసాయం మీద మీకున్న అభిరుచి అర్థం అవుతుంది అన్న గారు

  • @kurvamahiman4886
    @kurvamahiman4886 3 ปีที่แล้ว +6

    అన్న నీకు చాలా చాలా థాంక్స్ అన్న నేను పెట్టిన కామెంట్ చూసి వీడియో చేసినందుకు.. నీకు చాలా

  • @srikid2366
    @srikid2366 3 ปีที่แล้ว +7

    చాలా థాంక్స్ sir అమరావతి ప్రాంతంలో వీడియో చేసినందుకు.

  • @lakshman6421
    @lakshman6421 2 ปีที่แล้ว +4

    బాస్ ఎంత సేపు లాభాలు పెట్టకండి..ఆ పంట వేశాక దాని కష్టాలు కూడా చెప్పండి..ఎలా కాపాడుకోవాలో పంటను.. ఇంకా మార్కెట్ గురించి కూడా

  • @MdSharfuddin-v9r
    @MdSharfuddin-v9r 6 หลายเดือนก่อน

    Very good supper

  • @gopiboddu9739
    @gopiboddu9739 2 ปีที่แล้ว +2

    Sir పుదిన విత్తనలు ekkada ela tisukovali

  • @venkatasubbaiahbezawada5198
    @venkatasubbaiahbezawada5198 3 ปีที่แล้ว +2

    Nice Explanation

  • @srinivasuppala3805
    @srinivasuppala3805 3 ปีที่แล้ว +2

    Perfect anchor

  • @pandutuluri6017
    @pandutuluri6017 ปีที่แล้ว +1

    మీ ఇంటర్వ్యూ సూపర్ 🙏🙏

  • @thrivenikondapalli4808
    @thrivenikondapalli4808 3 ปีที่แล้ว +1

    Thanks for uploading the video 😊

    • @KarshakaMitra
      @KarshakaMitra  3 ปีที่แล้ว +1

      Nice. Keep watching Karshaka Mitra

  • @mprabhakar3392
    @mprabhakar3392 3 ปีที่แล้ว +3

    Felt happy Sir while watching the video...I pray to god to help you...

  • @nareshgunta6030
    @nareshgunta6030 2 ปีที่แล้ว

    Palm oil cultivation gurinchi explaination ivvandi sir
    Mana telangana government ee budget lo 1000 crors ketainchindhi
    We are interested to cultivate palm oil

  • @gowethamnisha2968
    @gowethamnisha2968 3 ปีที่แล้ว

    Nuvvu super bayya niku baga setayyindi super.......

  • @naveen1178
    @naveen1178 3 ปีที่แล้ว +1

    Thanku 👍👍👍అన్న

  • @kurvamahiman4886
    @kurvamahiman4886 3 ปีที่แล้ว +2

    అన్న అలాగే చామంతి పూల తోట గురించి videos చేయండి

  • @KiranKumar-wp2bk
    @KiranKumar-wp2bk 3 ปีที่แล้ว +2

    Anna okka chinna request Dayachesi chemical kakunda Gomaatha aadharanga pandisthunna rythula interview videos pettandi. Yandhuku ante chemical thinni manna paadu chesukunnamu, epatikaina manna arogyam gurunchi alochisdaamu. Corona maanaku chaala nearpindhi. Hospital bills tho Yanno jeevithaalu poinayaai. Mee videos choosi aandharu narchukuntaaru. Maana bathukulu chemical Pharma hospitals ki bank balance nimpadaanika.

    • @KiranKumar-wp2bk
      @KiranKumar-wp2bk 3 ปีที่แล้ว

      Mee videos aandharu choostharu. Meeru andharilaga routine kaakunda different cheyandi. Meepaina chaala responsibility undhi. Kaadhantara. Meeku message ebandhi ayitha sorry. Alochinchandi. 🙏🙏👍👍 Thanks in advance. 👍🙏🙏🙏👍👍

    • @KarshakaMitra
      @KarshakaMitra  3 ปีที่แล้ว

      Okay andi

  • @baburaopunem3542
    @baburaopunem3542 3 ปีที่แล้ว +1

    GOODINFORMATION

  • @lakshmisagriculture5248
    @lakshmisagriculture5248 3 ปีที่แล้ว

    Nice explanation and good questioning Anjeyanulu garu

  • @amaravathitvtelugu
    @amaravathitvtelugu 3 ปีที่แล้ว +1

    excellent Farmer 👍

  • @ramanarao32
    @ramanarao32 2 ปีที่แล้ว

    but by the time it reaches us....it will be either dried up or rotting due to soaking in water?? how can you send fresh mint to consumers?

  • @KB-hs9bq
    @KB-hs9bq 3 ปีที่แล้ว +1

    Mi anchoring and questioning Chala bagundi sir 💐😀

  • @avengerblack2042
    @avengerblack2042 3 ปีที่แล้ว +1

    Angira Saagu Pai Video Cheyyandi #Sir Fresh Gaa

  • @kasanisanthosh3405
    @kasanisanthosh3405 ปีที่แล้ว

    పుదీన గింజలు కావాలి ఎక్కడ దొరుకుతాయి అన్న గారు

  • @borranarasimharao9200
    @borranarasimharao9200 3 ปีที่แล้ว

    Tq sir

  • @MrChitte
    @MrChitte 3 ปีที่แล้ว +2

    కొత్త గా వేయడం ఎలా

  • @vamsi1548
    @vamsi1548 2 ปีที่แล้ว

    Sir నమస్తే. మాది కడప జిల్లా, పులివెందుల, మేము కొత్త రకమైన వేరుసెనగ అయిన Tcgs 1694సాగు చేస్తున్నాము. మీరు మా పొలంలో వీడియో చేస్తారా sir please

  • @muralikrishnak5309
    @muralikrishnak5309 3 ปีที่แล้ว +1

    Coconut news kavali sir

  • @kamallailaiah7103
    @kamallailaiah7103 2 ปีที่แล้ว

    December lo natavacha

  • @sri648
    @sri648 3 ปีที่แล้ว

    Good 👍

  • @naveen1178
    @naveen1178 2 ปีที่แล้ว

    10 సెంట్లో వేయటానికి
    విత్తనాలు కావాలి ఎక్కడ అమ్ముతారు
    ప్లీజ్ ఫోన్ no

  • @kamallailaiah7103
    @kamallailaiah7103 2 ปีที่แล้ว

    Eppuduu naatukovaali

  • @BallaryMasthan-p3j
    @BallaryMasthan-p3j 7 หลายเดือนก่อน

    విత్తనాలు ఎలా తీసుకోవాలి

    • @KarshakaMitra
      @KarshakaMitra  7 หลายเดือนก่อน

      Kommalu natukovachu

  • @rajashekar3389
    @rajashekar3389 2 ปีที่แล้ว

    రైతు మొబైల్ నెంబర్ పెట్టండి నాటు రకం పుదీనా ఎక్కడ దొరుకుతుంది మాకు తెలంగాణ ప్రాంతంలో

  • @venkatrangareddy3021
    @venkatrangareddy3021 3 ปีที่แล้ว +2

    రైతు పోన్ నంబర్ను తెలుపగలరు

    • @KarshakaMitra
      @KarshakaMitra  3 ปีที่แล้ว +2

      Phone number is there in the Video. Please watch full story

    • @venkatrangareddy3021
      @venkatrangareddy3021 3 ปีที่แล้ว

      @@KarshakaMitra
      ఓకే,tq..

  • @pathlavathramesh7854
    @pathlavathramesh7854 2 ปีที่แล้ว +1

    Raithu phone number thelapagalaru