భజన పాట,పరాకు సల్పకు రామయ్యా నను ఖరా,వేపూరి హనుమద్దాసు146 గానం శ్రీనివాసులు పోలేపల్లి 9490988202 🌹🙏🙏
ฝัง
- เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
- శ్రీశ్రీశ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ పోలేపల్లి బిజినెపల్లి మండలం🌹🙏 వెంకట్ 9655 యుట్యూబ్ ఛానల్ సబ్స్క్రయిబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్ ప్లీజ్🤝 పాట లిరిక్స్
వరాకు స్వల్పకు రామయ్యా నను కరాబు జేయకు మాయయ్య! కరీని బ్రోచిన దొరావనుచు నీ మరుగు జేరితిని మొరాలకించుము!! పరాకు!!
2 అపేక్ష మానకు రామయ్య నన్నాయాస పెట్టకు మాయయ్య! కాపాడగలవని నీ పాలబడి బహు! యాపాద గుంటిని నా ప్రాప్తమేమిది!! పరాకు!!
3 మన్నించు మాటికి రామయ్య! నీవు మాటాడ వేటికి మాయయ్య!వున్నాత ముగ వి పన్నూల బ్రోచిన! వేన్నూ డవనిమది సన్నూతి జెసెద!! పరాకు!!
4 టక్కులు బాయుము రామయ్యా! నా చిక్కేడ దీయుము మాయయ్యా! దక్కీతి వేపూరు దామూడ వనుచును! మక్కువ గను హనుమద్దాసు వయిటు!! పరాకు!!🌹🌹🙏🙏🙏
మీ బృందం తప్పక భల్లాన్ పల్లి సూర్య నారాయణ స్వామి దేవాలయం సందర్శించండి....🕉️🙏🕉️
❤❤❤🎉🎉🎉🎉