ధన్యవాదాలు గురువుగారు భాస్కర్ పంతులు గారి పేరుతో ప్లే లిస్టులో పాటలు లిస్ట్ చేయబడినాయి ఛానల్ లోకి వెళ్లి చూడండి అలాగే ఇంకా కిషన్ పంతులు గారి అలాగే భజన రామన్న గారి శ్రీనివాస చారి గారి పాటలు సపరేట్గా ప్లే లిస్టులో లిస్టు చేయబడింది ధన్యవాదాలు
పాట అస్సలు అర్థం కావటం లేదు తాళాలు శబ్ధం చాలా ఎక్కు వయ్యిoది రికార్డీoగ్ 3 జతల తాళాలు సరిపోతాయి పాట stilu రాగం పాడటం బాగుంది కుదిరిత మళ్ళీ చెయ్యగలరు 🎉🎉
జై హనుమాన్ స్వామి చాలా బాగున్నాయి స్వామి🎉🎉🙏🏽🙏🏽
అయ్యా గారు మీరు ఇంక్కా కొత్త పాటలు పాడలి 👌👌💐🙏👍
ఇంత కన్నా మంచి భజనమండలినీ నేను చూడలేదు ఎంత చక్కటి గానం గాయకుడు తబలా తాళాలు హార్మోనియం గ్రూప్ అందరికీ పాదాభివందనం చాలా బాగా పాడుతున్నారు.🙏🙏🙏🙏🙏
Thank you sir for your support Share this video
Chalabagapadinarujaraadrezsivvandi
సూపర్ ఉంది గానీ మీరు ఇంక్క కొత్తవి పడ్తా లేరు 💐🙏🙏🙏
పాట తో సామానం గా తబలా చాలా గ్రేట్ అన్నా గారికి నా న్సమస్కారములు 💐🙏
Guruvu Gaari Paadalaku Vandanaalu 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
వినసొంపుగా ఉన్నది, అందరికి పేరుపేరునా అభినదనలు మరియు పాడాభివందన్సములు.
Baskar pantulu gariki 🙏🙏
Tabala chala Baga vahincharu
Mohanachary garu 🙏🙏🙏
భాస్కర పంతులుగారికి అభినందనలు. 🙏🏻🙏🏻🙏🏻.
పాట బావము చాల బాగుంది గాత్రము బాగుంది కాని వద్యాలు చాల ఎక్కువ గా వున్నవి పరిశీలించ వలసినదాగా చిన్నమనవి సూచన మాత్రమే 👌👍🙏🙏🙏🌹
పాట విన సొంపుగా ఉంది. భాస్కర్ పంతులు గారు చాలా చక్కగా పాడారు. ఆయన పాటలు మరికొన్ని పెట్టగలరు.
ధన్యవాదాలు గురువుగారు భాస్కర్ పంతులు గారి పేరుతో ప్లే లిస్టులో పాటలు లిస్ట్ చేయబడినాయి ఛానల్ లోకి వెళ్లి చూడండి అలాగే ఇంకా కిషన్ పంతులు గారి అలాగే భజన రామన్న గారి శ్రీనివాస చారి గారి పాటలు సపరేట్గా ప్లే లిస్టులో లిస్టు చేయబడింది ధన్యవాదాలు
🙏🙏మొదటిసారి తెలుగులో భజన పాట విన్నాను అందరిలో ఈ భావన రావాలని కోరుకుంటూ మీ అభిమాని 🙏🙏
Bhaskar pantulu gariki 🙏🙏
Chala Bagaundi padaru
Chala anandanga undi
Very nice beautiful songs
వందనాలు మీకు 💐💐💐 నిజంగా అద్భుతం
Chala bagundhi🎉
Bhaskar Pothulu gari swaram pogadalemu Supre Supre ...Diamond.....🙏🙏🙏🙏
Good message .
జైశ్రీరామ్ మాస్టర్ గారు పాట చాలా బాగుంది ప్రతి పాటకి లైఫ్ తెలుగులో అక్షరాలతో పెట్టండి 🙏🙏💐💐👌👌
సూపర్ 🙏🙏🙏🙏🙏
Super 🙏🙏🙏💐💐💐
Rilekuspettndi baskrgaru chalabagudi
ధన్యవాదములు అన్న గారు మంచిగా పాడారు 🙏🙏🙏🙏🙏
సుఖమే లేదు గదా ఈ జన్మకు సుఖమే లేదు గదా
నిజగురు చరణ నీరజములు నమ్మిన సుజనులకును
మరి సుజనులకైనను నిజముగా లేదు కదా ఈ జన్మకు
1. తను వాక్యములను మను వాక్యకులమున -తను మనదన తనయుల మోహమున అనయము దుఃఖమోగా||ఈ జన్మకు||
2. భోగము కలిగిన రోగము చేతను-రోగము లేకున్నా దోషము చేతను-ఏ గతినైనా కదా ||ఈ జన్మకు||
3. సంతతి లేక నిరంతర దుఃఖము -సంతతి గలిగిన సాకుట దుఃఖము అంతయు దుఃఖమేగా ||ఈ జన్మకు||
4. గుణహీనులకు లేదని యెడి దుఃఖము-ధనికులను
బీదలడిగిన దుఃఖము -అనయము దుఃఖమేగా ||ఈ జన్మకు||
5. అభిమానంబున అపవాదంబున వ్యభిచారంబున వ్యసనము నందున ఎన్నింట దుఃఖమేగా ||ఈ జన్మకు||
6. సంకట హరుడగు వెంకట గురుపద పంకజముల బడియింకిన జన్మము లంకిన రాదు గదా ||ఈ జన్మకు||
చాలా బాగుంది స్వామి
Chala bagundi very nice 👍👍
Thank you sir for your support Share this video others 🙏
Chala baga padaru guru garu
Tabala chala adbhutam ga vahincharu 🙏🙏🙏
Super sir🌹🌹
పాటకి రిలీజ్ పెట్టండి పంతులుగారు 👌👌👌👌👌👌
👌👌💯
Super
Jai Gurudeva.Guruvulaku padani vandanamulu.❤❤❤❤❤
Thank you sir for your support Share this video others
చాలా చాలా చక్కగా పాడారు గురువు గారు
Thank you sir for your support Share this video others
@@bhajanatv2:49
స్వామి, భాస్కరయ్య, నిజగురు చరణ నీరజములు, నమ్మినవారికా, లేక నమ్మని వారిక, సుఖము లేనిదీ, తమరు, వివరణ తెలపగల రు, అని కోరుచున్నాను, మీ బావ, గోపాల బావను.
ధన్యవాదాలు శ్రీ గురుభ్యోనమః
అన్నమయ్య జిల్లా రామకృష్ణ
Good message
Thank you sir for your support Share this video
శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏🙏👌
శ్రీ గురుభ్యోనమః
🙏 OM 🙏 Namassivaaya 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
తాళాలు తక్కువ మంది కొడితే పాట స్పష్టంగా వినపడుతుంది
నిజమైన అండి తాళాల మూతం మరీ ఎక్కువ అయిపోయింది,
Super super
Thank you
Supar gurugaru 🎉🎉🎉🎉
Thank you sir for your support Share this video others
❤❤
జై గురుదేవ
Thank you sir for your support Share this video others
🌹🌹🌹🌹🙏🌹🌹🌹🌹
Nice song ❤
Thank you sir for your support Share this video others
🙏🙏
Anna lirics pedite inka bagundedi, superga padaru om namahshivaya
లిరిక్స్ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది ధన్యవాదాలు
లిరిక్స్ పెట్టండి 🙏👌👌👌👌
Super song lyrics pettandi plz
పాటలు డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది ధన్యవాదాలు గురువుగారు
Suparvoissupartalam sang
ధన్యవాదాలు
Jaigar
Thank you sir for your support Share this video others
Telugulo screenlo lirics.pettagalaru maku easyga untundi.
Lirics pedite inka bagundedi swamy. Chalabaga padaru namaste bhaskar గారు.
లిరిక్స్ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. ధన్యవాదాలు గురువుగారు
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤@@bhajanatv
5:48
🎉l
లిరిక్స్ ప్లీజ్ 🙏🏻
లిరిక్స్ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది ధన్యవాదాలు వీడియోను వీలైతే షేర్ చేయండి.
రాగం చెప్పండి
తెలుగులో లైన్స్ అక్షరాలతో పెట్టండి 🌹🌹
పాట అస్సలు అర్థం కావటం లేదు తాళాలు శబ్ధం చాలా ఎక్కు వయ్యిoది రికార్డీoగ్ 3 జతల తాళాలు సరిపోతాయి పాట stilu రాగం పాడటం బాగుంది కుదిరిత మళ్ళీ చెయ్యగలరు 🎉🎉
ట్రై చేస్తాం గురువుగారు ధన్యవాదాలు. థాంక్యూ ఫర్ యువర్ సపోర్ట్
ఈపాటను. లిరిక్స్. పంపండి
Tabalacharigarusuparosupar
ధన్యవాదాలు గురువుగారు
సుజనులకును మరి కుజనుల కైనను నిజముగా లేదుగదా.మీ Eదరు బావ మరదుల సరసానికి తీరినద Eప్పుడె?
పాట బాగుంది, బాగా పాడారు, కానీ స్పష్టంగా వినపడటం లేదు. పాట అక్షరాల రూపంలో స్క్రీన్ మీద వేయండి చూసి మేము కూడా పాడగలము
డిస్క్రిప్షన్ లో పూర్తి లిరిక్స్ ఇవ్వడం జరిగింది స్క్రీన్ మీద వేయడానికి ట్రై చేస్తాను ధన్యవాదాలు శుభరాత్రి
👍
Bolle.Raju
లిరిక్స్ పెట్టండి ప్లీజ్
డిస్క్రిప్షన్ లో లిరిక్స్ ఇవ్వడం జరిగింది ధన్యవాదాలు
Shankarpalli ayyappa gudi kada
Thank you sir for your support Share this video others
Sir 🙏🙏 me phone number pata lyrics petadie cahla Baga padyeru
OM Shree Maatthre Namaha 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
చాలా చక్కగ పాడారు పంతులు గారు