వినవోయి వీరగాధా //వీరాంజనేయ ఘనతా //పాడితే రామయ్య పాటలే పాడాలి //భజన పాటలు
ฝัง
- เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
- #like #comment #subscribe
తెలుగు భజన పాటలు
================
హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. vvreddy అనే ఈ చానల్ ని subscribe చేసుకున్న అందరికీ ముందుగా ధన్యవాదములు.ఇంకా చాలా మంది subscribe చేయకుండానే వీడియోలు చూస్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు. కానీ అలా subscribe చేయకుండా చూసేవాళ్ళు కూడా subscribe చేస్తే నన్ను ప్రోత్సహించిన వారవుతారు.మరియు మీరు subscribe చేసుకున్నట్లయితే నేను వీడియో పోస్ట్ చేయగానే మీ ఫోన్ లో నోటిఫికేషన్ వస్తుంది.కాబట్టి నేను కోరుకునేదొక్కటే ఇప్పటికీ subscribe చేయని వాళ్ళు వెంటనే subscribe చేసుకోండి.ఇంకొక చిన్న విన్నపం. చాలా మంది వీడియో ఇలా చూసి అలా వెళ్లిపోతున్నారు. మీకు నా వీడియోలు నచ్చుతున్నాయో లేదో నాకు తెలియాలంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఎక్కువ మంది లైక్ చేస్తే మరింత ఉత్సాహంతో మరిన్ని మంచి పాటలు పాడగలను. కాబట్టి వీడియో చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వండి. అలాగే కామెంట్ చేయండి.ఇంకా subscribe చేయని వాళ్ళు వెంటనే subscribe చేసుకోండి . మన చానల్ ను మరింత ఆదరించండి. ఇంత ఆధరాభిమానాలు చూపిస్తున్న మీ అందరికీ మన చానల్ తరుపున ధన్యవాదాలు తెలుపుకుంటూ...
మీ
vvreddy
🙏🙏🙏🙏🙏
Chala bagunnai mee songs 🙏🙏👌 atkuri srinivas, mtm
Thank u sir 🙏🙏
Super song 👌👌
Thank u 💐💐
అన్న మీ వాయిస్ చాలా బాగుంది మీరు ఎప్పుడు ఇలానే పాడాలి
Thank u so... Much brother
ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీకు సిర సు వంచినమస్క రిస్తు నా ను
Thank u srinivaas 🙏🙏
జై శ్రీరామ్ జై హనుమాన్ 🙏👍అనంతపురం జిల్లా
Thanks krishna gaaru 💐💐
నీ మధురమైన గానానికి శిరస్సువంచి నమస్కరిస్తున్నాను గానం చాలా తియ్యగా ఉంది మీరు ఇలాంటి పాటలు మరెన్నో చీర కాలం పాడుతూ ఉండాలని మీ యొక్క శ్రేయోభిలాషి మీ ఏడుకొండలు
🙏🙏
వి వి రెడ్డి గారికి శ్రీనివాస రావు గారికి ధన్యవాదములు ఇంత మధురమైన గీతాలు వినిపించినందుకు మా నమస్సుమాంజల
🙏🙏
Very good melody bhajana songs.
Thank u so... Much sir 🙏🙏
వీ వి రెడ్డి గారికి నమస్కారములు ధన్యవాదములు చాలా మధురమైన గీతాలనూ వినిపిస్తున్నారు అదేవిధంగా మీ యొక్క ఫోన్ నెంబరు మాకు పెట్టాలని సూచిస్తున్నాను
చాలా చాలా ధన్యవాదములండి
8919623220
Nice song
చాలా బాగున్నాయి,
Tq💐💐
మీ భజన పాటలు మాకు నేర్చుకొనుటకు బాగున్నా. కానీ మీ యొక్క ప్రతీ పాటకు కూడా లిరిక్స్ పెడితే బాగుంటుంది. దయచేసి అన్నీ పాటలకు లిరిక్స్ పెట్టగలరు.ధన్యవాదాలు
Ok bro దాదాపుగా అన్ని పాటలకు లిరిక్స్ ఇస్తున్నాను.1%ఉన్నాయేమో లేనివి. ఇక ముందు అన్నీ పాటలకు ఇవ్వడానికి try చేస్తాను. Thank u 💐💐
@@vvreddy మా మనవిని ఆలకించినందులకు కృతజ్ఞతలు సార్. ఇక మీద మీ యొక్క ప్రతి పాటను నేర్చుకోగలమని ఆశిస్తున్నాము.మీకు ధన్యవాదములు సార్🙏🙏
చాలా బాగున్నాయి పాటలు మంచి పాటలు చాలా బాగా పాడారు 🙏
ధన్యవాదాలoడి 🙏🙏
🙏🙏🙏🙏👍👍👍👍
Tq🙏👌
Super
Thank u sir 🙏🙏
Super voice also super
Thank u lakshmi gaaru 🙏🙏
Sooooper songs
Thank u so... Much vimala gaaru 🙏🙏
Kanakaraju
Thank u sir 💐💐
Oldsong
S thank u sir 🙏🙏
Super
Thank u 🙏🙏
Kanakaraju
Thank u 💐💐