Normal ga manam intlo use chese water vadochu. Konni tap water lo bleaching kaluputharu vatini vadakunda normal water use cheyochu.RO ne avasaram ledhu
ఇంటి లోపల నీటిలో పెట్టుకోవచ్చండి. బయట పెట్టుకునేట్లయితే మట్టిలో పెట్టుకోండి. రోజూ నీరు పోస్తుండండి. ఒక్క ఆకు ఎండిపోయినా ఆ ఎండిన ఆకును కట్ చేయండి. లేదంటే చెట్టు మొత్తం పండిపోతుంది.
హాయ్ ప్రమీలా గారు.. మీరు పెట్టిన మొక్కకు ఒక్క ఆకు పండినా దానిని కట్ చేయండి. అలానే వదిలేస్తే చెట్టు మొత్తం పండిపోతుంది. నీటిలో అయినా బయట అయినా సరే మనీ ప్లాంట్ మొక్కలు చాలా బాగా పెరుగుతాయి. నీటిలో పెంటితే వారానికి ఒకసారి నీళ్లు మార్చండి. కుండీలో అయితే రెండు రోజులకు ఒక సారి నీళ్లు పోయండి. గ్రోత్ బాగుంటుంది
హాయ్ దివ్వ గారు.. ఇండోర్ లో పెట్టినా గ్రోత్ ఉంటుంది. మట్టితో పోలిస్తే నీటిలో గ్రోత్ కాస్త తక్కువ. కానీ ఇంట్లో మనం ఇంటీరియర్ డెకరేషన్ కోసం నీటిలో పెంచుకోవచ్చు. చూడటానికి కూడా చాలా బాగుంటాయి.
Super andi chala baga chepparu mokkalu penchukune vidhanam 👍👍👍
Nenu gaju battle lo vegan meeru cheppi na vidamu ga vestanu thank u andi 👌👌👍
Super akka nice 👍
Tq Amma tq ❤❤❤🎉🎉🎉
Mani plant leaf vadipothunta ame cheyli asina solution chappra
But water change chyyala ..Ela enni days ki water change cheyyali alanti tips kooda cheppandi
Chala bagundandi
Beautiful 👍
Super 👌👌
chala baagundi
Daily water kuda change chasta ayina elana unndi
Yenni rojulu fresh gaa untai
Asalu em water use cheyali, tap water use chesthunte cut cheaina end. Padaipothundi.. so RO water use cheyavacha?
Normal ga manam intlo use chese water vadochu. Konni tap water lo bleaching kaluputharu vatini vadakunda normal water use cheyochu.RO ne avasaram ledhu
Super super medam T q
Ela Glass cup lo paditha white small purugulu vastunayi mam anduku
Weekly once water change cheyali appudu yelanti purugulu undavu
Super
బాటల్స్ కి తాళ్లు కట్టాక చాలా చెంఫలంగా వుంది.. బాగోలేదు
Growth ithe cut cheyavachha
Ala ane main door daggara pettam aakulu anni ralipoyai endipoindi
ఇంటి లోపల నీటిలో పెట్టుకోవచ్చండి. బయట పెట్టుకునేట్లయితే మట్టిలో పెట్టుకోండి. రోజూ నీరు పోస్తుండండి. ఒక్క ఆకు ఎండిపోయినా ఆ ఎండిన ఆకును కట్ చేయండి. లేదంటే చెట్టు మొత్తం పండిపోతుంది.
@@deeputhodosti9911 aunu alane aindandi
Hi andi water marching leafs pandi potunnai peragadam ledu
హాయ్ ప్రమీలా గారు.. మీరు పెట్టిన మొక్కకు ఒక్క ఆకు పండినా దానిని కట్ చేయండి. అలానే వదిలేస్తే చెట్టు మొత్తం పండిపోతుంది. నీటిలో అయినా బయట అయినా సరే మనీ ప్లాంట్ మొక్కలు చాలా బాగా పెరుగుతాయి. నీటిలో పెంటితే వారానికి ఒకసారి నీళ్లు మార్చండి. కుండీలో అయితే రెండు రోజులకు ఒక సారి నీళ్లు పోయండి. గ్రోత్ బాగుంటుంది
Mari avi growth avuthae kadha ala.indoor lo petaru avi growth avuthaya
హాయ్ దివ్వ గారు.. ఇండోర్ లో పెట్టినా గ్రోత్ ఉంటుంది. మట్టితో పోలిస్తే నీటిలో గ్రోత్ కాస్త తక్కువ. కానీ ఇంట్లో మనం ఇంటీరియర్ డెకరేషన్ కోసం నీటిలో పెంచుకోవచ్చు. చూడటానికి కూడా చాలా బాగుంటాయి.
moss rose video plz
త్వరలోనే పెడతాను అండీ ఖచ్చితంగా
Colour stons yakda vunavi mam
ఏదైనా ఎక్వేరియంలు అమ్మే షాప్స్ లో దొరుకుతాయి అండీ
Gegambazar lo
Colour stone s ekkada konnaaru . madem
Not bad
Water nilva vutae dhomalu pudathae kadha🤔
వారానికి ఒక సారి నీళ్లు మారుస్తూ ఉండాలి అండీ ఇంట్లో ఉన్నా మొక్కలు చక్కగా పెరుగుతాయి
వారానికి ఒక సారి మారుస్తుండాలి దివ్య గారు
Super 👌 maneepalant
How many days plant ni waterlo unchai
Pls reply evandi akka
🌱🌱🌱🌱🌱🌱