ఈ మంత్రజపం వల్ల నేను చాలా పొందాను నాకు ఆరోగ్యం బాగుంది మా ఇంట్లో గొడవలు లేవు పిల్లలు బాగా చదువుకుంటున్నారు గురువుగారు అప్పులు తీరిపోయినయి చాలా చాలా బాగుంది చాలా చాలా థాంక్యూ గురువుగారు థాంక్యూ వెరీ మచ్ ఇలాంటివి మీరు ఎన్నో వీడియోస్ పెట్టాలని అనుకుంటున్నాను గురువుగారు నాకైతే చాలా బాగుంది గురువు గారు
మా అబ్బాయి BTechతరవాత పైచదువు చదవటానికి అమెరికా వెళ్ళటానికి చాలా కష్టపడుతున్నాడు.నావంతు సాయంగా ఈ మణిపద్మేహం చదువుతున్నాను అందరూ దయచేసి ఆశీర్వాదం ఇవ్వండి 🙏🙏🙏🙏
మీ అబ్బాయి కి ఆ సూర్య భగవానుడు అద్భుతమైన మేధస్సు వృద్ధి చేసి, అదృష్టం కలుగజేసి అమెరికా కు వెళ్ళే అవకాశం ఇచ్చివేసి అక్కడ పై చదువులు చదివేటట్లు చేసి చాలా చాలా చాలా చాలా మంచి జాబ్ వచ్చేటట్లు చేసి ఆరోగ్యం గా ఆనందంగా సంతోషంగా క్షేమంగా ధైర్యంగా ముందుకు కొనసాగే అర్హత కల్పించాలని కోరుతూ, వీలయినంత త్వరగా అలాంటి ఒక మంచి రోజులు రాబోతున్నాయి అని తెలియ జేయుటకు సంతోషం, వ్యక్తం చేస్తున్నాను.
ఓం మణి పద్మే హమ్ ఓం మణి పద్మే హమ్ ఓం మణి పద్మే హమ్ నాకు ఏమీ లోటు లేకుండా అన్ని సులభంగా సంతోషంగా చాలా తొందరగా సంపాదించిన అందుకు కృతజ్ఞతలు థాంక్యూ గురువుగారు థాంక్యూ యూనివర్స్
గురువు గారు నేను ప్రతి రోజు నైట్ 7.30గంటలకు నిద్రపోయి ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తం లో లేవాలి మీ ఆశీర్వాదం ఇవ్వండి మరియు మా అమ్మాయికి ఉద్యోగం లో మంచి పోస్ట్ వచ్చేల మీ ఆశీర్వాదం ఇవండి
గురువు గారు మాకు ఆర్థికంగా అభివృద్ధి కోసం మా గూరించి ప్రతి ఒక్కరూ దీవించాలని మనవి చేస్తున్నాము,మా పిల్లలు 10th,7th చదువులో చాలా బాగా రాణించాలని కోరుకుంటున్నాం.
Om manipadmehum om mani padme hum om mani padme hum om namah shivay natenctions Anni tholigi povali namanasu prasanthaga undali na health very good thank you universal thank you guruvu garu thank you om mani padme hum thank you guruvu garu 🙏🙏🙏🙏🙏
గురువు గారికి నమస్కారములు మరియు సౌర కుటుంబ సభ్యులందరికీ మా అమ్మాయికి గత ఐదు సంవత్సరాల నుండి ఫిట్స్ వస్తున్నది. దయచేసి మా అమ్మాయి ఆరోగ్యం బాగు పడాలని మీరందరూ దీవించాలని అందరిని వేడుకుంటున్నాను..
E pavithra maina maha mantham gurunchi maku theliyachesinandhuku shathakoti Dhanyavadhalu Guru garu. Repu Adivaram Surya bhagavanuniki ishtamaina rojuna E Maha manthranni Dhyanisthanu guruji. Naku unna samasyalu anni povalani ashirvadhinchandi.
నా ఆర్థిక పరిస్థితి బాగాలేదు అప్పులు అయినాయి ఈ స్తోత్రం పాటిస్తున్నాను నా అప్పులు తీరేటట్లు ఆశ్రి వేదించమని కోరుతున్నాను గురు గారికి ధన్యవాదాలు అప్పులు తీరే మార్గం చూపించాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను అందరి ఆశీర్వచనాలు ఉంటాయని కోరుచున్నాను
@@sattijyothi8620ll om mani padme humll chaala puratanamaina mantram it means lotus from dirt!It teaches how to stay pure staying in multiple thoughts surrounded by us,unaffected!
Nenu kuda mi channel chusi manipadmeham మంత్రం విన్నపటీ నుండి పగలు,రాత్రి న మనసులో స్మరిస్తునే ఉన్న నాకు తెలీకుండానే నేను చదువుతూ ఉంటే నాతో పాటు న బాబు 5 years vadu kuda వాడికి తెలీకుండా అదుకుంటునపుడు పలుకుతూ ఉన్నాడు నిజంగా e మంత్రం మణశంతి కల్గిస్తుంది అలాగే మ కష్టాలు కూడా దూరం చేయాలని దీవించండి గురువు గారు🙏
I am believing in this mantra..as many got best results..so i also started chanting mantra...for me n hubby's health..he has to go for engeogram ..next week..may sun god bless him..he should be normal
Thank god..we consulted dr. 2 days...dr. gave medicines to cure..ayurveda treatment...so much take 2 or 3 opinions before going for any surgerys...anyhow...i believe in God...n this mantra...
మా ఇద్దరు కూతురులు చదివేది గుర్తుకు ఉండటం లేదని బాధపడుతూ వున్నారు.మా పిల్లలు ఇద్దరికి చదివేది గుర్తుకు వుండేలా దీవించు తండ్రి.మంచి బుద్ధిని ఇవ్వు తండ్రి.
ఓం మణి పద్మేహం...నా ఇద్దరు పిల్లలు ప్రజిత్...జ్యోషిక ... ఇద్దరూ చదువులో మంచి గుర్తింపు తెచ్చుకుని మార్కులు తెచ్చుకోవాలి...వారి భవిష్యత్తు బాగుండాలి...మీరు దీవించండి గురువు గారు..
Maa babu saikiran sariga chadavadu andi ippudu 10th class manchi marks tho pass avvalanli deevinchandi guruvu garu please chala stress ga feel avutunnanu nenu maa babu vishayam lo maa babu name meeda deevunchandi baga chada valani plesr
@@vyshnavi8958ee Video on cheskoni Vinochu, Vintu Chant Cheyochu, Miru Sontam ga Every minute Chant cheyochu...elanti Rules and Regulations levu...Padukoni kuda Chant cheyochu...
Ee mantranni roju ku anni sarlu chadivaru amma .niyamalu amina unnayaa aa time loo chavalavoo cheppandi amma plz.naku health bagovadam ledu daya chesi reply evvandi.
I love❤❤ this 😊❤mantra righting wards good👍😊 night🌃💤😴 read and sleep💤😴 well good get good thoughts... In mind... Cure soon.. Healthcare... So please🙏🙏 read this msntra om pani padma hum om... Baba budha.. Godes.. Grest 🧚♂️🙌🧚♂️🙌🧚♂️🧚♂️🧚♂️.. Blessings🙏🙏🙏 everyone🤷♀🤷♀️
Namaskaaram gurugaru maa abbayi RAVIRAJ 33yrs CA discontinue chesaadu, pra NIMS hospital lo brain tumor surgery ayi 24 rojulu avutundi inka kolukoledu ,prasthuthamu BRNNOVA REHAB centre lo chikitsa pondutunnaadu,nenu single parentni aarthikanga kooda weak ,GURUGARU nenu OM MANI PADMEHAM nenu vintu na baabu vinettu chestunnanu, na baabu thondaragaa kolukovaalani,naaku aarthika ibbandi kalagakundaa vundaalani deevinchandi. 💐
Aentha prasantha ga untundho swami om mani padme hum. Om mani padme hum budha vesukoni e vedio petukoni kurchunte naku machi smell vacthundhi guru garu aelati smell ante temple lo dhippam petinapudu enka temples ki velinapu naku akkamaa thali temple lo vathundhi aa smell. Na mansu, na kallu shathosatho nidi pithundhi asalu chala bauundhi . Dhanyavadhalu guruv garu.
Om mani padmehum 🌺🙏Om mani padmehum 🌺🙏 Om mani padmehum 🌺🙏 Om mani padmehum 🌺🙏 Om mani padmehum 🌺🙏 Om mani padmehum 🌺🙏 Om mani padmehum 🌺🙏 Om mani padmehum 🌺🙏 Om mani padmehum 🌺🙏 Om mani padmehum 🌺🙏 Om mani padmehum 🌺🙏 Om mani padmehum 🌺🙏 Om mani padmehum 🌺🙏 Om mani padmehum 🌺🙏 Om mani padmehum 🌺🙏 Om mani padmehum 🌺🙏 Om mani padmehum 🌺🙏 Om mani padmehum 🌺🙏 Om mani padmehum 🌺🙏 Om mani padmehum 🌺🙏 Om mani padmehum 🌺🙏 Om mani padmehum 🌺🙏 Om mani padmehum 🌺🙏 Om mani padmehum 🌺🙏
@@vyshnavi8958 Start Chesara...inka Start cheyakunte Red tv Bhakthi channel lo Om Mani padmeham gurinchi boledu videos unnayi Chudandi...miku Clarity vastundi. Menses lenaudu Start Cheyali, Every minute Hum cheyochu
Ee mantram vinatam chadavatam chesina one day ki result vachindhi.loan raadhu anukoni unna but one day ki bank vaallu phone chesi loan echaru . It's miracle. Ee mantram vintunte mind ,body chala relax ga undhi. Thank you sir. Thank you universe. 🙏🙏🙏
Maa ammayi social media pichilo padi chadavakunda confidence lose ayindhi Papam anni cheyyalani vunna cheyyalekapotundi. Please bless her to study well and get back to her previous confidence with dance and music
My daughters lo manchi alavatulu Ravali manchi vidya Buddulu puc 2 10/10 10 th class 10/10 ravalani divinchandi guruvu garu om mani padehum om mani padehum om mani padehum🙏🙏🙏
ma appulu Anni teeralani ma kutumbam ayuru arogyaltho undalani memu chakkani illu kattukovalani nenu e matram e roju nundi starts chestunnanu meeru kuda deevinchandi 🙏
Yes!this mantra is purification mantra chanting and hearing has cleaning effect on mind front,clearing thoughts of pain,negative prints,soul gets purified and suggested in home while wet mobing for cleaning ,upon using the principle of this mantra keeps us stay clear" lotus grows in dirt, but doesnt allow dirt or water drop to stick into petals..meaning stay in all set of minds good and bad but donot absorb bad thoughts !"
ఈ మంత్రం ధ్యానం చేస్తుంటే ఏది కోరుకుంటే అది జరుగుతుంది ఓం మణి పద్మే హమ్... ఓం మణి పద్మే హమ్... ఓం మణి పద్మే హమ్... ఓం మణి పద్మే హమ్... ఓం మణి పద్మే హమ్... ఓం మణి పద్మే హమ్...ఓం మణి పద్మే హమ్...ఓం మణి పద్మే హమ్...ఓం మణి పద్మే హమ్...ఓం మణి పద్మే హమ్... ఓం మణి పద్మే హమ్ ❤❤❤🙏🙏🙏💐🌹💐
Army person help cheyyandi
ఓం మణి పద్మే హమ్ ఎంతో ఆనందాన్ని ఆహ్లాదాన్ని ఆరోగ్యాన్ని రక్షించే ది అయ్యింది అండి ఇలాంటి మంత్రాన్ని అందరికీ అందించినందుకు విక్రమ్ ఆదిత్య గారికి శతకోటి వందనాలు 🙏🙏🙏
Mani padmeham mantram vinadam valla maa intlo chala manchiga undhi Swamy.tq❤😊
ఓం మణి పద్మే హం
ఓం మణి పద్మే హం
ఓం మణి పద్మే హం
నేను నా కుటుంబ సభ్యులం అందరం ఆరోగ్యంగా ఆనందంగా సకల సంపదలతో సంతోషంగా వున్నాము .
Maa akka కొడుకు మంచి ఆరోగ్యం,బుద్ధి ఇవ్వాలని దీవించండి గురుదేవా
ఈ మంత్రజపం వల్ల నేను చాలా పొందాను నాకు ఆరోగ్యం బాగుంది మా ఇంట్లో గొడవలు లేవు పిల్లలు బాగా చదువుకుంటున్నారు గురువుగారు అప్పులు తీరిపోయినయి చాలా చాలా బాగుంది చాలా చాలా థాంక్యూ గురువుగారు థాంక్యూ వెరీ మచ్ ఇలాంటివి మీరు ఎన్నో వీడియోస్ పెట్టాలని అనుకుంటున్నాను గురువుగారు నాకైతే చాలా బాగుంది గురువు గారు
Ela chadavali any rules and regulations please reply me back 🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@@vyshnavi8958 nonveg thinavaddu Suchi ga undali sradhaga manam chesukovali manasulo ledante ela so ng laga chdukovachu
Aa timeloo aina chadavachaa andi. Anni sarlu chadavali andi plz reply evvandi andi. Naku health bagovadam ledu.
Sunday chadavala cheppandi please
నాకున్న సమస్యలు అన్ని ఆటంకాలు అన్ని తొలిగిపోవాలి దేవుడా నన్ను రక్షించు కాపాడు దేవుడా 🙏🙏🙏🙏
Maa అబ్బాయికి ఉద్యోగం లో మార్పు రావాలని ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాము మనిపడ్మేహం సభ్యులు అందరూ దీవించండి
God bless you ❤️❤️
God bless you
All the best for your son future
God bless 💖 you
God bless you
మా అబ్బాయి BTechతరవాత పైచదువు చదవటానికి అమెరికా వెళ్ళటానికి చాలా కష్టపడుతున్నాడు.నావంతు సాయంగా ఈ మణిపద్మేహం చదువుతున్నాను అందరూ దయచేసి
ఆశీర్వాదం ఇవ్వండి 🙏🙏🙏🙏
God bless u
Athi thwaralo veltharu
మీ అబ్బాయి కి ఆ సూర్య భగవానుడు అద్భుతమైన మేధస్సు వృద్ధి చేసి, అదృష్టం కలుగజేసి అమెరికా కు వెళ్ళే అవకాశం ఇచ్చివేసి అక్కడ పై చదువులు చదివేటట్లు చేసి చాలా చాలా చాలా చాలా మంచి జాబ్ వచ్చేటట్లు చేసి ఆరోగ్యం గా ఆనందంగా సంతోషంగా క్షేమంగా ధైర్యంగా ముందుకు కొనసాగే అర్హత కల్పించాలని కోరుతూ, వీలయినంత త్వరగా అలాంటి ఒక మంచి రోజులు రాబోతున్నాయి అని తెలియ జేయుటకు సంతోషం, వ్యక్తం చేస్తున్నాను.
అతిశీఘ్రముగా వీదేశి ప్రయాణ యోగ్యతా సిద్ధిరస్థు
Twaralo vellalani aa surya baghava ni korukuntanu...amma all the best
నా కుమారుడు మణిదీప్ కుమార్తె మహాలక్ష్మి వీరికి ఉన్నత విద్య మంచి ఉద్యోగాలు దొరకాలని గురువు గారిని కోరుకుంటున్నాను
ఓం మణి పద్మే హమ్ ఓం మణి పద్మే హమ్ ఓం మణి పద్మే హమ్ నాకు ఏమీ లోటు లేకుండా అన్ని సులభంగా సంతోషంగా చాలా తొందరగా సంపాదించిన అందుకు కృతజ్ఞతలు
థాంక్యూ గురువుగారు థాంక్యూ యూనివర్స్
🎉
Na pillalaki manchi ayuv arogyam manchi buddi santhoshana undalani andhuru ashervadinchandi 🙏 🙏 🙏
Nenu na business gurinchi. E om mani padmeham dyanistunnanu na business baga run kavalani meerandaru asheervadinchandi ❤🙏
గురువుగారికి హృదయపూర్వక నమస్కారాలు ...నేను మణిపద్మేహం ప్రతిరోజూ స్మరిస్తున్నాను ..నాకు చాలా బాగుంది ..ధన్యవాదాలు ....
ఓం మణి పద్మేహం నా కొడుకు అన్ని విషయాల్లో మంచిగ వుండాలి. మంచి అలవాట్లు అలవర్చు కోవాలి అని అందరూ దీవించండి.
నా కూతురు కి మాటలు రవు మెంటలీ week
@@ramanmurthysuggla766 ఒకసారి Ceragem try చేసి చూడండి
@@ramanmurthysuggla766 £
Mani padmeham manthram Japam chesukovatam valla..meeru anukunnavi thappakunda jaruguthay andi.....aantha powerful mani padmeham.... manthram.
ఓం మణి పద్మేహం
గురువు గారు నేను ప్రతి రోజు నైట్ 7.30గంటలకు నిద్రపోయి ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తం లో లేవాలి మీ ఆశీర్వాదం ఇవ్వండి మరియు మా అమ్మాయికి ఉద్యోగం లో మంచి పోస్ట్ వచ్చేల మీ ఆశీర్వాదం ఇవండి
ఓం మణిపద్మేహం ఓం మణిపద్మేహం ఓం మణిపద్మేహం ఓం మణిపద్మేహం ఓం మణిపద్మేహం ఓం మణిపద్మేహం ఓం మణిపద్మేహం ఓం మణిపద్మేహం ఓం మణిపద్మేహం ఓం మణిపద్మేహం ఓం మణిపద్మేహం ఓం మణిపద్మేహం ఓం మణిపద్మేహం ఓం మణిపద్మేహం 🙏🙏🙏
Om namhasivayya om mani padhemehum
ఓం మణి పద్మే హమ్ , ఓం మణి పద్మేహమ్ హమ్ ఓం మణి పద్మే హమ్,,ఓం మణి పద్మేహమ్,ఓం మణి పద్మేహమ్ chala baguntundi ....Happyga vuntundi ....vintuvuntea
గురువు గారు మాకు ఆర్థికంగా అభివృద్ధి కోసం మా గూరించి ప్రతి ఒక్కరూ దీవించాలని మనవి చేస్తున్నాము,మా పిల్లలు 10th,7th చదువులో చాలా బాగా రాణించాలని కోరుకుంటున్నాం.
ओम् मणि पद्मेहंम्!ओम् मणिपद्मेहं!
ओम् मणि पद्मेहं!
Sir meeku original nenu పెడతా
@@avinashreddy4340 Enti sir Enka Vere mathram unda sir
Memuarthikangaedagalanidevinchad8iguruvugaru
Om manipadmehum dhanyavaadalu
మాకు ఆరోగ్యం ఇవ్వండి సాయినాథ మహరాజ్ కీ జై 🙏🙏
మా గణేష్ కి పెళ్లి అయ్యేలా ఆశీస్సులు ఇవ్వండి సాయినాథ మహరాజ్ కీ జై 🙏🙏
ఓం మణి పద్మేహం🙏🙏🪴🙏🙏
అమ్మ...ఇది సూర్య దేవునికి సంభందించిన మాత్రం...మీరు జై సాయినాధ మహరాజ్ అన్నపుడు ఆయన్ను పుజిజించండి... మరీ సూర్య మంత్రం ఎందుకు....
l
Om manipadmehum om mani padme hum om mani padme hum om namah shivay natenctions Anni tholigi povali namanasu prasanthaga undali na health very good thank you universal thank you guruvu garu thank you om mani padme hum thank you guruvu garu 🙏🙏🙏🙏🙏
నాకు అన్ని విధాలా సమస్యలు నేను కూడా ఈ మంత్రాన్ని జపిస్తూ ఉన్నాను గురువు గారుకి నా నమస్కారములు
ఆత్మ నమస్తే విన్నతర్వాత మీ అనుభవాల్ని తెలియచేసి ,వీలైతే షేర్ చెయ్యండి . ఇది విన్న వ్యక్తిని తాకిన గాలి , నీరు ,చెట్టు ఆనందిస్తుంది,ఆశీర్వాధిస్తుంది
Ok guruvu garu
👌
Yes
Thankyou guvugaru
Namaskaaramu Guruvugaaru chaalaa chaalaa haayigaa vundhi
గురువు గారికి నమస్కారములు మరియు సౌర కుటుంబ సభ్యులందరికీ మా అమ్మాయికి గత ఐదు సంవత్సరాల నుండి ఫిట్స్ వస్తున్నది. దయచేసి మా అమ్మాయి ఆరోగ్యం బాగు పడాలని మీరందరూ దీవించాలని అందరిని వేడుకుంటున్నాను..
E pavithra maina maha mantham gurunchi maku theliyachesinandhuku shathakoti Dhanyavadhalu Guru garu. Repu Adivaram Surya bhagavanuniki ishtamaina rojuna E Maha manthranni Dhyanisthanu guruji. Naku unna samasyalu anni povalani ashirvadhinchandi.
నా ఆర్థిక పరిస్థితి బాగాలేదు అప్పులు అయినాయి ఈ స్తోత్రం పాటిస్తున్నాను నా అప్పులు తీరేటట్లు ఆశ్రి వేదించమని కోరుతున్నాను గురు గారికి ధన్యవాదాలు అప్పులు తీరే మార్గం చూపించాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను అందరి ఆశీర్వచనాలు ఉంటాయని కోరుచున్నాను
Appulu teraya andi?
God bless you.... don't worry.... everything is fine in yours life🙏
Same to same
దేవుడు నీకు ఆత్మస్తైర్యాని, అవస్థలను ఎదుర్కొనే శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నా.. స్థిమితంగా కూర్చుని ఆలోచించు ...GOOD LUCK
I wish your good ness
Maa Baabu ku wish cheyyandi crock exam tomorrow morning om mani padmeham sabuyulu tq
Samasyalato unna maaku
Daari chupinchandi gurugaru 🙏🙏🙏
ఈ మంత్రం ఎక్కడ మననం చెయ్యబడుతుందో అక్కడ ప్రకృతి పరవసిస్తుంది, శివునికి ప్రీతికరమైన మంత్రం
Gruvu laku aatm prnamalu
@@janakiinturi1938 ఆయుష్మాన్ భవ
Tq sir
గురువు గారికి పాదాభివందనాలు.సర్వదా కృతజ్ఞతతో మీ శిష్యుడు..
B
ఓం మణిపద్మేహం మాకుటుంబంలో మా పిల్లలు అందరిమధ్య కుటుంబ సఖ్యత ప్రసాదించు దేవా;మామనవడు గగన్ వివేక్ కు త్వరలో మాటలు వచ్చేటట్లు చేయి ఓదేవదేవా🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ANDHARI BIDDALU CHAKKAGA DHARMA BADHANGA ADHAGALI AYUH AROGYA AISHVARYALATHO BHAGAVANTHUNI DAYATHO CHALLAGA UNDALI OM MANI PADMEHAM..
మా మనమరాలు గోవిందిని కి మాటలు రావాలి దీవించు భగవాన్
Vijaynagaram lo Dr. Ravivarma garini kalavandi...amma ...Ayurveda Dr..
Anders and phone number please sir
Om mani padmeham 🙏🙏🙏🙏🌼🌼🌼🌼🗞️🌺🌺🌺🌺🌺🔱🌌 Tnqqq universe 🙏🙏
E mantram valla naku chala money vachhinndhi sir tq
నా యెక్క వ్యాపారం సరిగా జరగడం లేదు అందుకోసం ఈ యొక్క మంత్రం నాకోసం దాయచేసి స్మార్ణచండి ఓం మణి పధమేహం... ఓం మని పధమేహం🙏🙏
ee samvatsaram west/east/southwest facing vaariki chaala chikaakulu ,ibbandilu saaririkamka,aardhikamga ekkuwa unnayi,,4feb...nundi 7 may lopu meeru ibbandulanu experience chestay...th-cam.com/video/oOhPoauZM-M/w-d-xo.html..lo icchina alerts tips ni follow,cheyatam valana marinta ibbandulaku guri awwakunda unda galaru!
Mantra thappu corect chysukondi
@@sattijyothi8620ll om mani padme humll chaala puratanamaina mantram it means lotus from dirt!It teaches how to stay pure staying in multiple thoughts surrounded by us,unaffected!
ఈ మంత్రం మొదలు పెట్టాను. దీవించండి
Any good results???
Ommanipadmehum gurugaru
🌹🙏 ఓం మణి పద్మేహం ఓం మణి పద్మేహం ఓం మణి పద్మే హం 🌹🙏☑️
Nenu kuda mi channel chusi manipadmeham మంత్రం విన్నపటీ నుండి పగలు,రాత్రి న మనసులో స్మరిస్తునే ఉన్న నాకు తెలీకుండానే నేను చదువుతూ ఉంటే నాతో పాటు న బాబు 5 years vadu kuda వాడికి తెలీకుండా అదుకుంటునపుడు పలుకుతూ ఉన్నాడు నిజంగా e మంత్రం మణశంతి కల్గిస్తుంది అలాగే మ కష్టాలు కూడా దూరం చేయాలని దీవించండి గురువు గారు🙏
Ommnipadmeham
I am believing in this mantra..as many got best results..so i also started chanting mantra...for me n hubby's health..he has to go for engeogram ..next week..may sun god bless him..he should be normal
Thank god..we consulted dr. 2 days...dr. gave medicines to cure..ayurveda treatment...so much take 2 or 3 opinions before going for any surgerys...anyhow...i believe in God...n this mantra...
Meeru anukunnavi jarigaaya andi? Alaaneyyy eppudu chesaaru ela chesaaro kuda cheppandi
మా ఇద్దరు కూతురులు చదివేది గుర్తుకు ఉండటం లేదని బాధపడుతూ వున్నారు.మా పిల్లలు ఇద్దరికి చదివేది గుర్తుకు వుండేలా దీవించు తండ్రి.మంచి బుద్ధిని ఇవ్వు తండ్రి.
ఓం మణి పద్మేహం...నా ఇద్దరు పిల్లలు ప్రజిత్...జ్యోషిక ... ఇద్దరూ చదువులో మంచి గుర్తింపు తెచ్చుకుని మార్కులు తెచ్చుకోవాలి...వారి భవిష్యత్తు బాగుండాలి...మీరు దీవించండి గురువు గారు..
తధాస్తు
Thank You గురువు గారు
Maa babu saikiran sariga chadavadu andi ippudu 10th class manchi marks tho pass avvalanli deevinchandi guruvu garu please chala stress ga feel avutunnanu nenu maa babu vishayam lo maa babu name meeda deevunchandi baga chada valani plesr
God bless you childrens
Thank you universe 🙏 om mani padmeham ❤ i love you universe
🚩🙏🚩ఓం మణి పద్మహమ్ 🙏🚩
OMMAASEASENIPADMEHUM.FAMILYMEMBERSE AROGYAM.ASHIRVADIVINCHANDI.NAKUPARKINSONDISE😊
Guruvugaru nenu kuda e roje start chestunnanu job kosam naku blessings evvandi pls
ఓం మణీ పద్మే హం
🙏🙏🙏🙏🙏🙏🙏
అందరూ దీనిని అందరికి షెర్ చెయ్యాలని కోరుతూన్నాను ఇదే మనం చేప్పే కృతజ్ఞతలు
Om
Memu chala appulu iepoyam na ayana job kuda poindi nannu aashiravadichandi swami
ఓం మణి పద్మేహం 🙏🌷🙏 చాల శక్తి వంతమైన మంత్రం
సామాన్య ప్రజల కోసం అందించి
నందుకు ధన్యవాదములు
A0a
Pvrao
Pvrao
Ela chadavali any rules and regulations please reply me back 🙏🏿🙏🏿🙏🏿
@@vyshnavi8958ee Video on cheskoni Vinochu, Vintu Chant Cheyochu, Miru Sontam ga Every minute Chant cheyochu...elanti Rules and Regulations levu...Padukoni kuda Chant cheyochu...
Om mani padmeham
Om mani padmeham 🙏🙏 when you are sad listen this music feel so happy 😊😊 God bless all
అద్బుతం ఇ మంత్రం చదుvuకుంటున్నా చాల అద్భుతాలు చూసాను గురువుగారికి ధన్యవాదాలు maa బాబుకు తల lo.రక్తం గూడుకట్టిం,15.రోజులు,hospital,lo.icu.u15.days,,louuntime,మంత్రం చదువుకున్నాక బాగు ఇనాది శతకోటి దవందనాలు గురువుగారు .....👏👏👏👏
Amma na husband ki koda helth bagoledhu amma niyamalu aem aeena patinchala chepandi amma plz 🙏 miru aela chesaru plz amma
Ela chadavali any rules and regulations please reply me back 🙏🏿🙏🏿🙏🏿
11
A1
Ee mantranni roju ku anni sarlu chadivaru amma .niyamalu amina unnayaa aa time loo chavalavoo cheppandi amma plz.naku health bagovadam ledu daya chesi reply evvandi.
Om mani padmeham
Om mani padme ham
🙏 ఓం మణి పద్మేహం 🙏 Om Mani Padmeham 🙏
మా అబ్బాయి ఫైనాన్సియల్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు అందరూ వాడిని దీవించండి
ఓం సూర్యాయ నమః, ఓం మిత్రాయ నమః, ఓం మణి పద్మాయ నమః, ఓం అరుణాయ నమః, ఓం ఆదిత్యాయ నమః. ఓం మణి పద్మే హం..........
Manchu mantra chepperu masupurtiga chesukunte Baga labhanga pondavachhunu anta
Guruvugaridaya
Om mani padmeham 🙏🙏🙏💐💐
❤
Naku government teacher job very necessary ravatam kosamandaru andar asirrwadinchandi🙏🙏🙏 tq.....guruvu garu deeni maku andinchinanduku🙏🙏🙏
మా ఫ్యామిలీ రిలేషన్ అందరూ నన్ను అందరూ అందరూ నన్ను మెచ్చు కోవాలి మేముఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటున్నాను డబ్బు ధనం. సంపద సకాలంలో నాకు ఉండాలి
నా కోరిక నెరవేరే సమయం కోసం ఎదురుచూపులు
I love❤❤ this 😊❤mantra righting wards good👍😊 night🌃💤😴 read and sleep💤😴 well good get good thoughts... In mind... Cure soon.. Healthcare... So please🙏🙏 read this msntra om pani padma hum om... Baba budha.. Godes.. Grest 🧚♂️🙌🧚♂️🙌🧚♂️🧚♂️🧚♂️.. Blessings🙏🙏🙏 everyone🤷♀🤷♀️
ఓం మణిపద్మేహం, ఓం మణి పద్మేహం, ఓం మణి పద్మేహం ,,,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Namaskaaram gurugaru maa abbayi RAVIRAJ 33yrs CA discontinue chesaadu, pra NIMS hospital lo brain tumor surgery ayi 24 rojulu avutundi inka kolukoledu ,prasthuthamu BRNNOVA REHAB centre lo chikitsa pondutunnaadu,nenu single parentni aarthikanga kooda weak ,GURUGARU nenu OM MANI PADMEHAM nenu vintu na baabu vinettu chestunnanu, na baabu thondaragaa kolukovaalani,naaku aarthika ibbandi kalagakundaa vundaalani deevinchandi. 💐
Tq so much om Manii padme ham🙏🙏
అద్భుత మంత్ర శక్తి ఉంది గురువుగారు ధన్యవాదాలు గురువుగారు
💐 ఓం మణిపద్మేం హం 💐🙏🙏🙏 గురువుగారు, deeni meaning vivarinchagalaru
OM MANI PADMEHUM OM MANI PADMEHUM
OM MANI PADMEHUM. PLEASE HELP MY DAUGHTER TO BE DISCIPLINED IN ALL ASPECTS AND STUDY HARD AND WORK PROPERLY
Aentha prasantha ga untundho swami om mani padme hum. Om mani padme hum budha vesukoni e vedio petukoni kurchunte naku machi smell vacthundhi guru garu aelati smell ante temple lo dhippam petinapudu enka temples ki velinapu naku akkamaa thali temple lo vathundhi aa smell. Na mansu, na kallu shathosatho nidi pithundhi asalu chala bauundhi . Dhanyavadhalu guruv garu.
అద్భుత మంత్ర శక్తి ఉంది గురువుగారు ధన్యవాదాలు గురువుగారు
💐 ఓం మణిపద్మేం హం 💐🙏🙏🙏
Om.mani padmeham🙏🙏🙏
Om mani padmehum 🌺🙏Om mani padmehum 🌺🙏 Om mani padmehum 🌺🙏 Om mani padmehum 🌺🙏 Om mani padmehum 🌺🙏 Om mani padmehum 🌺🙏 Om mani padmehum 🌺🙏 Om mani padmehum 🌺🙏 Om mani padmehum 🌺🙏 Om mani padmehum 🌺🙏 Om mani padmehum 🌺🙏 Om mani padmehum 🌺🙏 Om mani padmehum 🌺🙏 Om mani padmehum 🌺🙏 Om mani padmehum 🌺🙏 Om mani padmehum 🌺🙏 Om mani padmehum 🌺🙏 Om mani padmehum 🌺🙏 Om mani padmehum 🌺🙏 Om mani padmehum 🌺🙏 Om mani padmehum 🌺🙏 Om mani padmehum 🌺🙏 Om mani padmehum 🌺🙏 Om mani padmehum 🌺🙏
ఇది చాల శక్తి వంతమైన మంత్రం
సామాన్య ప్రజల కోసం అందించి
నందుకు ధన్యవాదములు 🙏🙏🙏🙏
ఆయుష్మాన్ భవ
ఓం మనీ padmeham
@@Sunspritualsociety ela chadhavali ple reply me any rules and regulations please reply me back 🙏🏿🙏🏿🙏🏿
ఓం మణి పద్మెహం
ఓం మణి పద్మేహం
ఓం మణి పధ్మేహం
@@vyshnavi8958 Start Chesara...inka Start cheyakunte Red tv Bhakthi channel lo Om Mani padmeham gurinchi boledu videos unnayi Chudandi...miku Clarity vastundi.
Menses lenaudu Start Cheyali, Every minute Hum cheyochu
Nenu aukunavi ani jarigayyii guruvu garu...im divya....two months lo ani set iepoyayyii guruvu garu....so many happy.......🎉❤
Very very power full Manthram om Nama shivaya om Mani pademhum guruvugaru🎉🎉
Ee mantram vinatam chadavatam chesina one day ki result vachindhi.loan raadhu anukoni unna but one day ki bank vaallu phone chesi loan echaru . It's miracle. Ee mantram vintunte mind ,body chala relax ga undhi. Thank you sir. Thank you universe. 🙏🙏🙏
ఆయుష్మాన్ భవ
@@Sunspritualsociety Sri. Number
My Daughter ku Job and Marriage Purpose master Om Mani padmeham
Maa ammayi social media pichilo padi chadavakunda confidence lose ayindhi
Papam anni cheyyalani vunna cheyyalekapotundi. Please bless her to study well and get back to her previous confidence with dance and music
Om Mani padmehum thanks to universe om namah shivaya 🙏🙏
My daughters lo manchi alavatulu Ravali manchi vidya
Buddulu puc 2 10/10 10 th class 10/10 ravalani divinchandi guruvu garu om mani padehum om mani padehum om mani padehum🙏🙏🙏
ma appulu Anni teeralani ma kutumbam ayuru arogyaltho undalani memu chakkani illu kattukovalani nenu e matram e roju nundi starts chestunnanu meeru kuda deevinchandi 🙏
ఓం మణి పద్మేహం
ఓం మణి పద్మేహం
ఓం మణి పద్మేహం
ఓం మణి పద్మేహం
ఓం మణి పద్మేహం
ఓం మణి పద్మేహం
ఓం మణి పద్మేహం
ఓం మణి పద్మేహం
ఓం మణి పద్మేహం
ఓం మణి పద్మే హం .ఓం మణి పద్మే హం..ఓం మణి పద్మే హం..ఓం మణి పద్మే హం..ఓం మణి పద్మే హం..ఓం మణి పద్మే హం..ఓం మణి పద్మే హం...
Thanks to money
Thanks to guruvu garu
Thanks to univars
మా కుటుంబానికి ఆరోగ్యం మనశ్శాంతి కావాలి స్వామి, మా ఆర్థిక సమస్యలు తీరాలి స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om mani padme hum 🙏🏻🙏🏻🙏🏻
Om mani padmahum 🙏om mani padmahum 🙏om mani padmahum 🙏om mani padmahum 🙏om mani padmahum 🙏om mani padmahum 🙏
Thank you Thank you Thank you guru ji 🙏
Thank you Thank you Thank you Universe
Thank you Thank you Thank you Angels
Thank you 🙏🙏🙏
ఈ మంత్రం చాలా బాగుంది మనసుకు చాలా ప్రశాంతంగా ఉంది మీరు ఇది అందించినందుకు వందనాలు గురువుగారికి కోటి వందనాలు🙏🙏🙏🙏🙏
Guruvu garandi namasth
గురువు గారు కి నమః🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం మణి పద్మే హం
ఓం మణి పద్మే హం
ఓం మణి పద్మే హం
🙏🙏🙏🙏👌👌👌ఈ కీర్తన అద్బుతం మహా గురువుగారు
Guruvu gariki thanq so much. Very powerful and Wonderful manthram.
Om Mani padhmehum Om Mani padhmehum Om Mani padhmehum Om Mani padhmehum Om Mani padhmehum 🙏
హ్రుదయపూర్వక ధన్యవాదాలు.
Whoever watching and chanting this prayer i hope all our good wishes will come true...
Yes!this mantra is purification mantra chanting and hearing has cleaning effect on mind front,clearing thoughts of pain,negative prints,soul gets purified and suggested in home while wet mobing for cleaning ,upon using the principle of this mantra keeps us stay clear" lotus grows in dirt, but doesnt allow dirt or water drop to stick into petals..meaning stay in all set of minds good and bad but donot absorb bad thoughts !"
Ome Mani padme hum
@@indumatikotla4239 ppp
@@indumatikotla4239 p
ఓం మణి పద్మేహం, ఓం మణి పద్మేహాం,ఓం మణి పద్మేహాం
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Om mani padmeham namaste
Om manipadmehum 🙏🙏🙏🌄🌄🌄🌄🌄 ome namo suryanarayana murthya namaha ome adhithya namaha 🙏🙏🙏🙏🙏 ome namo baghavat hi vasudevaya namaha 🙏🙏🙏🙏🙏🙏🙏
గురువు గారు నిన్న నా సమస్యలు కొన్ని వ్రాసాను. మీనుండి జావాబు వచ్చేవరకు మని పదేహమహం మంత్రం చదువు తున్నాను.
నూకయ్య, మలేసియా
గురువుగారికి ధన్యవాదాలు
🙏🙏🙏ఓం మణి పద్మేహం,,🙏🙏🙏