సనాతన ధర్మం గొప్పతనం | 6 భారతీయ దర్శనాలు | షడ్దర్శనాలు | Sanatana Dharma | Rajan PTSK | Darsanamulu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ม.ค. 2025

ความคิดเห็น • 39

  • @srinivasarao2100
    @srinivasarao2100 8 หลายเดือนก่อน +3

    మీ వల్ల ఛాలా జ్ఞానము పొడుతున్నాం అండి మీకు పాదాభివందనం🎉🎉🎉
    Sssssppppeeeeerrrrrrrrrr

  • @raghuramnarmeta5613
    @raghuramnarmeta5613 ปีที่แล้ว +12

    ఎప్పటి నుండో భారతీయ ఔన్నత్యాన్ని సూచించే శడ్తర్శనాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న ఇన్నాళ్లకు మీ వల్ల తెలుసుకున్నము,ధన్యవాదములు

  • @Vijjiprsn
    @Vijjiprsn ปีที่แล้ว +8

    🇮🇳🛕 జై సనాతనం జై భాజాపా జై శ్రీరామ్ జై హింద్ వందేమాతరం భారత మాతకీ జై 🕉️🚩

  • @sainagamaniyayavaram5150
    @sainagamaniyayavaram5150 ปีที่แล้ว +5

    ఇటువంటి అమూల్య మైనటువంటి విషయాలు భావితరాలకు అందజేయమని
    వినయ పూర్వక మనవి
    జ్ఞాన సరస్వతి అనుగ్రహం మీపై ఇలా ఉన్నందుకు చాలా సంతోషంగా వుంది

  • @satavahanag4552
    @satavahanag4552 หลายเดือนก่อน +1

    నారికేలపాకం వంటి వేదవాఙ్మయ విజ్ఞానాన్ని ఇంత సులభంగా సోదాహరణల తో కదళీపాక స్థాయి లో అందించినందుకు ధన్యవాదాలు. మేము (శ్రోతలు) కూడా కొంత పరిశ్రమ చేసి ద్రాక్షపాకం చేసుకోవాలి.

  • @sainagamaniyayavaram5150
    @sainagamaniyayavaram5150 ปีที่แล้ว +4

    పి టి ఎస్ కి గారికి మీ వీడియోలు చాలా అద్భుతంగా ఉన్నాయి ఇటువంటి అద్భుతమైన విషయాల గురించి క్లుప్తంగా కాకుండా మరింత క్షుణ్ణంగా వీడియోలు చేయగలరని మా మనవి🙏🙏

  • @ChidVanhi
    @ChidVanhi ปีที่แล้ว +1

    ధన్యవాదాలు రాజన్ గారు...

  • @ncrbcftelangana8165
    @ncrbcftelangana8165 11 หลายเดือนก่อน

    షడ్డర్శనాలను గురించి చాలా చక్కగా అర్ధం అయ్యే విధంగా వివరించినందుకు మీకు ధన్యవాదములు .🙏

  • @svvnacharyulukorlam888
    @svvnacharyulukorlam888 ปีที่แล้ว +1

    మరింతగా పెంచుతూ పుస్తకం ద్వారా అందజేస్తారు అని కోరుకుంటూ మీ అభిమాని..

  • @anusurivenkataramana8101
    @anusurivenkataramana8101 10 หลายเดือนก่อน

    చాలా మంచి విసయాలు, దర్శనాలు గురించి కొంతైనా అర్ధం చేసు కోవడానికి, సనాతన ధర్మం, వివిధ దర్శనాలు గురించి తెలుసు కోవడానికి చాలా ఉపయగపడుతుంది, ధన్యవాదాలు

  • @srinivasaraokonidena333
    @srinivasaraokonidena333 8 วันที่ผ่านมา +1

    Chakkati vishleshana. Dhanyavaadamulu.

  • @srinivasaraosurapaneni2469
    @srinivasaraosurapaneni2469 ปีที่แล้ว +1

    చక్కగా వివరించారు. విడివిడిగా ఈ దర్శనాలు అర్థం మంచిదే. కానీ నేడు neo advaitam ( పూర్వ ఉత్తర మీమాంస కలిపిన మిశ్రమ జ్ఞానం) సమాజం ను గందరగోళం కి నెత్తుతున్నది

  • @vvvmk1718
    @vvvmk1718 ปีที่แล้ว +2

    చాలా చక్కగా సరళంగా ఉంది మీ వివరణ. మనోచిత్తబుద్ద్యహంకారాలు 4 కలిపితే అంతఃకరణం కదా, మరి మీరు చిత్తాన్ని వదిలేసి 3 మాత్రమే అంతఃకరణం అని చెప్పారు ఎందుకు?

  • @srinivasraobhallamudi9661
    @srinivasraobhallamudi9661 ปีที่แล้ว +3

    చాలా అద్భుతంగా వివరించారు రాజన్ గారు ,

  • @anasuyakunuthur3865
    @anasuyakunuthur3865 ปีที่แล้ว

    నమస్తే ఆచార్య 🙏 తర్క శాస్త్ర విపులంగా అన్నంభట్ గారి రచనలు ద్వారా తెలియజేయ మనవి.

  • @mscreations7759
    @mscreations7759 ปีที่แล้ว +2

    Kasi majili kathalu koncham twaraga upload cheyyandi guruvugaru

  • @kariggitrinath5586
    @kariggitrinath5586 ปีที่แล้ว +2

    హమ్మయ్య

  • @prathibhaA87
    @prathibhaA87 10 หลายเดือนก่อน

    ఆహా 🙏☺️

  • @arunkumarchilla3226
    @arunkumarchilla3226 ปีที่แล้ว +2

    Eepudu nucho edhuru chustuna... thank you master garu...
    Me content 👏👏

  • @eswaraiahsyamala3232
    @eswaraiahsyamala3232 15 วันที่ผ่านมา

    ఓం నమశ్శివాయ.

  • @dattuavm5392
    @dattuavm5392 ปีที่แล้ว +2

    Chalabaga chapputunnaru Rajangaru

  • @rameshram5825
    @rameshram5825 ปีที่แล้ว

    Thank you so much gurujii

  • @srinivasarao2100
    @srinivasarao2100 8 หลายเดือนก่อน +1

    ఒక్క శ్రీ పతంజలి మహర్షి గారి యోగదర్శనం గురించి ఒక వీడియో చేయగలరు అని నా ప్రార్థన

  • @rajanisankar8159
    @rajanisankar8159 ปีที่แล้ว +1

    Mee gurinchi yentha pogidina thakkuve avthundi. Thanks for valuable information

  • @mshankar5593
    @mshankar5593 ปีที่แล้ว +2

    👌👍🙏😍

  • @sriyavlogs9977
    @sriyavlogs9977 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vvvmk1718
    @vvvmk1718 ปีที่แล้ว +7

    కనీసం తెలుసుకోదగిన ఇటువంటి విషయాలని పిల్లలకి schools లో చిన్నప్పుడే చెప్తే బాగుండును. 🙏

  • @krugusri
    @krugusri ปีที่แล้ว +1

    అద్బుతం

  • @asamardhudu8921
    @asamardhudu8921 ปีที่แล้ว +1

  • @krishna2336
    @krishna2336 ปีที่แล้ว +1

    🙏

  • @dattuavm5392
    @dattuavm5392 ปีที่แล้ว +1

    Nyayamu vysashika. Sankyam yagam purvamimansa uttara mimansa baga vivaristunnaru

  • @VENKATAANIRUDHCHINTA
    @VENKATAANIRUDHCHINTA 3 หลายเดือนก่อน

    అయ్యా నాకు ఒక అనుమానం శివుని యొక్క ధనస్సు పేరు పినాకిని అని విన్నాను కానీ మీరు అజగవ అంటున్నారు దయచేసి నా అనుమానం తీర్చగలరు

  • @saikrishnam7549
    @saikrishnam7549 5 หลายเดือนก่อน +1

    నమస్కారం సార్, సార్ మీరు చెప్పిన దర్శనాలు ఏ గ్రంథం లో లభిస్తాయి. గ్రంథం వివరాలు చెప్పగలరా మాకు గ్రంథం కావాలి సార్.

  • @arunkumarchilla3226
    @arunkumarchilla3226 ปีที่แล้ว +2

    Advaita Sankara bashyam kuda chapagalaru.... 🙏

  • @kumarraghavendra1502
    @kumarraghavendra1502 ปีที่แล้ว

    🙏🙏

  • @arun2811
    @arun2811 ปีที่แล้ว +1

    🙏🏻

  • @venkataraochenchalarugadab6487
    @venkataraochenchalarugadab6487 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @phanibabu-r5b
    @phanibabu-r5b 8 หลายเดือนก่อน

    🙏🙏