కువైట్ ఇంట్లో పని మనుషుల కష్టాలు🤕🥲||HOW TO WORKING HOUSEMAID IN KUWAIT||UAE TTELUGUVLOGS@kadapasiva

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ก.พ. 2025

ความคิดเห็น • 632

  • @bvskumar1771
    @bvskumar1771 8 หลายเดือนก่อน +662

    ప్రపంచంలో అన్ని దేశాలకంటే ఒక్క కువైట్ మాత్రమే భారతీయుల్ని ఒక పనోళ్లలా, బానిసలా చూస్తారు. వాళ్లకి రోజులు దగ్గర పడ్డాయి. ఎందుకంటే మన ఇండియాలో EV వెహికల్స్ చాలా విరివిగా తయారు అవుతున్నాయి. ఇంకో 5-10 సంవత్సరాలలో ఈ కువైట్ వాళ్ళు అడుక్కోవడానికి మన దేశానికే వస్తారు. ఇది నిజం.

    • @homeolife
      @homeolife 8 หลายเดือนก่อน +36

      దినే తిన్న కంచంలో ఉఛ పోయటం అంటారు వాళ్ళ చెడు కోరుకోవటం

    • @Madhu12331
      @Madhu12331 8 หลายเดือนก่อน

      ​@@homeolifereply me please

    • @yandapallisriramamurthy143
      @yandapallisriramamurthy143 8 หลายเดือนก่อน +31

      ​@@homeolifeతమరు వెళ్లి చూశారా సార్ ముందు చూసి మాట్లాలండి లేదా మీరు చూసి చెప్పండి తెలియక వెళ్లి ఇరుకున్నవాళ్లు ఉన్నారు

    • @homeolife
      @homeolife 8 หลายเดือนก่อน +34

      @@yandapallisriramamurthy143 వాళ్ళు రమ్మని పిలిచార మన వాళ్ళు ఊడిగం చేస్త అని వెళారా ఎవడు వెళమని చెపాడు అంత పౌరుషం ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన భారతీయులను వెనుకకు రపించి ఇక్కడే ఉపాధి కల్పించే ఏర్పాటు చేయవచు కదా పౌరుషానికి ఎం తక్కువ ఉండదు ఆ దేశాలు మన దేశం కంటే ఎందుకు అభివృద్ధి చెందాయి అంటే అక్కడ చట్టాలు ఇక్కడ నా కేసు కోర్టులో ఉంది ఎపటి నుండి 1978 నుండి వాయిదాలు వేస్తూ నే ఉన్నరు
      ఇంకో కేసు 1959 నుండి అంటే ఇక్కడ చట్టం
      ఎలా పనిచేస్తుంది మా వూరి శ్మశానం 50 % ఆకుపే చేసి ఇల్లు లు కటుకునారు ఇపుడు అది సరిపోవటం లేదు మన దేశం ఎపటికి ఆ దేశాలతో పోటీ పడలేదు

    • @నాజీవితం-ల9య
      @నాజీవితం-ల9య 8 หลายเดือนก่อน +14

      భారతీయులు కావాలని వెళుతున్నారు.ఎక్కువ మాట్లాడకూడదు

  • @jagadishpratap147
    @jagadishpratap147 8 หลายเดือนก่อน +116

    తప్పు గా కాదు ఉన్నది ఉన్నట్లు చెప్పావు మనం ఉన్న పద్ధతిని బట్టి మనకి మనదేశానికి గౌరవం..

  • @raghavendra579
    @raghavendra579 8 หลายเดือนก่อน +51

    చాలా బాగా చెప్పావు బాబూ... కొత్తగా గల్ఫ్ దేశాలకు వెళ్ళే వాళ్లకు చాలా ఉపయోగమైన విషయాలు చెప్పావు. నీవు ఒక గొప్ప భారతీయుడివి.

  • @neerajakshibudatha1565
    @neerajakshibudatha1565 9 วันที่ผ่านมา

    నువ్వు తప్ప ఏమి మాట్లాడలేదు తమ్ముడు చాలా బాగా చెప్పారు అక్కడ ఉన్న పరిస్థితులు అన్నీ కూడా వివరించారు వెరీ గుడ్ గుడ్ మెసేజ్

  • @sheelaram86
    @sheelaram86 6 หลายเดือนก่อน +9

    ఇంట్లో పనోళ్లఇంట్లో పనుల గురించి చాలా చక్కగా చెప్పారు అలాగే అతను జాబ్స్ ఏమైనా చేసే వాళ్ళ పరిస్థితిలో ఎలా ఉంటాయి అనేది కూడా కొంచెం వివరిస్తే చాలా సంతోషం ోషం థాంకపనుల గురించి చాలా చక్కగా చెప్పారు అలాగే అతను జాబ్స్ ఏమైనా చేసే వాళ్ళ పరిస్థితిలో ఎలా ఉంటాయి అనేది కూడా కొంచెం వివరిస్తే చాలా సంతోషంఇంట్లో పనుల గురించి చాలా చక్కగా చెప్పారు అలాగే అతను జాబ్స్ ఏమైనా చేసే వాళ్ళ పరిస్థితిలో ఎలా ఉంటాయి అనేది కూడా కొంచెం వివరిస్తే చాలా సంత

  • @MistyEchoes33
    @MistyEchoes33 8 หลายเดือนก่อน +47

    Very helpful info

  • @princessswaru6141
    @princessswaru6141 4 หลายเดือนก่อน +5

    మీరు చేసిన వీడియో వల్ల అందరికీ ఉపయోగపడేదే అందుకే మీరు భయపడక్కర్లేదు ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చేయవచ్చు

  • @vimalamuktha2169
    @vimalamuktha2169 9 หลายเดือนก่อน +241

    నైటీలు వేసుకోవడం తప్పే మంచి మాటే చెప్పావు ఇప్పటికైనా నీ వీడియో చూసి కొంతమంది అయినా మారతారు అన్న ఇది నిజం

    • @RafeeqMohammad-io5ro
      @RafeeqMohammad-io5ro 9 หลายเดือนก่อน +5

      Naity lu Qatar lo shopping malls & mini market lo allow cheyaru.

    • @RamanjinamaSai
      @RamanjinamaSai 8 หลายเดือนก่อน +1

      Annamacharya Anya vishayalu gane akkad baby charam chestaru Ani antaru nijama

    • @lokakalavakunta5573
      @lokakalavakunta5573 8 หลายเดือนก่อน +3

      Manchi video thisarubro

    • @shivajientertainmentvideos6033
      @shivajientertainmentvideos6033 8 หลายเดือนก่อน

      Abbo em thappu undhi ra,,inka yee kallam lo unnavu😂😁,,girls modern dresses ,nightys vesukovale,,present eppudu india lo village lo unna girls yee modern dresses vesukuntunarru,,nuvvu endhi chapedhi morra pilla bacha nayala

    • @vijaybharadwaj2911
      @vijaybharadwaj2911 8 หลายเดือนก่อน

      ఇండియా లో తృప్తి గా జీవించండి. డబ్బులు సంపాదించాలని యావ వద్దు. వీలైనంత వరకూ వెళ్ళవద్దు. ఇప్పుడు ఇండియా లో తిండికి బట్టకు లోటు లేదు. ఏ చిన్న వ్యాపారం చేసుకున్నా డబ్బులు వస్తున్నాయి.

  • @chilipi_allari_A_to_z
    @chilipi_allari_A_to_z 7 หลายเดือนก่อน +48

    ఆడవాళ్ళ గురించి చాలా బాగా చెప్పారు మీకు చాలా ధన్యవాదాలు

  • @itsmemeera5594
    @itsmemeera5594 9 หลายเดือนก่อน +38

    Chala baga chepparu

  • @sriyadav6679
    @sriyadav6679 9 หลายเดือนก่อน +248

    ఆ శివయ్య ఆశీస్సులు మా కడప శివ పై ఎల్లప్పుడూ ఉండాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాము

    • @muralimohan9319
      @muralimohan9319 8 หลายเดือนก่อน +9

      Well Said Bro Shiva👍👍👍👍👍👍

    • @madhavipalla4343
      @madhavipalla4343 6 หลายเดือนก่อน

      Anna food vastcheeyyakunda kuvit vallu manchi aidea vesaru mana india lo kuda ela chesthe bauntundi super aideaaaaaaaaa​@@muralimohan9319

    • @personxyz1840
      @personxyz1840 6 หลายเดือนก่อน +2

      శివయ్యా.......

    • @ehanumanthu7606
      @ehanumanthu7606 3 หลายเดือนก่อน +1

  • @ajmeeraugendar
    @ajmeeraugendar 9 หลายเดือนก่อน +79

    సోదరా మీది మరియు మన తెలుగు వారి ప్రతి వీడియోలు ప్రతి రోజు చూస్తాను. మీరు పడుతున్న కష్టాలు చెప్పినప్పుడు బాధ గానే ఉంటుంది. మీకు శుభం జరగాలని కోరుకుంటూ...

    • @k.s.vlogstelugu
      @k.s.vlogstelugu  9 หลายเดือนก่อน +4

      Tq bro 🥰♥️

    • @nirmalaenubury837
      @nirmalaenubury837 8 หลายเดือนก่อน +1

      Videshiyulu mana deshaniki vachi manalni panolliga maristey
      Manamey valladeshaniki velli banisaluga maruthunnaam yenti kadha e paristiti shiva

    • @ajmeeraugendar
      @ajmeeraugendar 8 หลายเดือนก่อน

      @@nirmalaenubury837 ఏంటి?

    • @narsummurty
      @narsummurty 5 หลายเดือนก่อน

      ​@@k.s.vlogsteluguబ్రదర్ ఇక్కడే నైటీలు వేసుకున్న దరిద్రం చూడలేకపోతున్నం. అక్కడ కూడా నా నుంచి సిగ్గు లేదు బుద్ధి కూడా కోల్పోతున్నారు

  • @jalagamvenkatasatyanarayan9806
    @jalagamvenkatasatyanarayan9806 5 หลายเดือนก่อน +3

    మంచివిషయాలు చెప్పారు బ్రదర్. 👌

  • @hmlove81231
    @hmlove81231 9 หลายเดือนก่อน +18

    Super ga chepavu bro exellent real present adhe jaruguthundhi

  • @Asmisahk
    @Asmisahk 8 หลายเดือนก่อน +16

    Good 👍

  • @sheelavlogs6078
    @sheelavlogs6078 9 หลายเดือนก่อน +14

    Super అన్నా ఈ వీడియో చూడగానే సబ్స్క్రయిబ్ చేసాను సూపర్ గా చెప్పారు కొంచెం కూడా skip చేయలేదు వీడియో చాలా నచ్చింది 👏👏👏🙏🙏🙏 నాకు తెలిసి అస్సలు ఆడవాళ్లు ఈ గల్ఫ్ కి రాకపోతేనే మంచిది అన్నా వచ్చి బయటకి వెళ్లి తిరిగి చెడిపోతున్నారు ఇంటిదగ్గర ఫ్యామిలీ నీ కూడా మర్చిపోతున్నారు ఆఖరికి కన్నా బిడ్డలని కూడా మర్చిపోయి ఇక్కడ ఎంజోయ్ చేస్తూ తిరుగుతున్నారు అలాంటి వాళ్ళ వల్ల ఇండియా ఆడవాళ్ళకి రెస్పెక్ట్ లేదు... 🙏🙏🙏🙏

    • @RafeeqMohammad-io5ro
      @RafeeqMohammad-io5ro 9 หลายเดือนก่อน +1

      Entha kashtamaina bhartha sampadhinchali,,bharya enti dhaggara pillalni chusukuntu undali kaani veelladhi reverse undhi..tik tok open chesthe chaalu vammoo..🤦‍♂️🤦‍♂️

    • @sureshchalla3739
      @sureshchalla3739 8 หลายเดือนก่อน +1

      Hi sheeee ❤

    • @nelapakusrinivasulu6432
      @nelapakusrinivasulu6432 6 หลายเดือนก่อน

      yes shla..

  • @tennetiiswarya2967
    @tennetiiswarya2967 8 หลายเดือนก่อน +11

    సూపర్ అన్న అసలు...
    మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు..

  • @subashinirayuduvlogs
    @subashinirayuduvlogs 9 หลายเดือนก่อน +5

    అవును ఇక్కడ నైటీలు వేసుకుంటే చాలా సిప్ గా సూస్తారు బ్రదర్ వేసుకున్న ఇక్కడ లాగా పోల్ నైటీ లు ఎంకాదు ఇండియా నైటీలు వేసుకోకూడదు పోటీ నైటీలు చాలా చక్కగా చెప్పావ్ బ్రదర్ 👌👌👌👌👌😍😍😍😍

  • @ramaraokora1485
    @ramaraokora1485 8 หลายเดือนก่อน +8

    Good video message bro

  • @RajBharadwaj23
    @RajBharadwaj23 4 หลายเดือนก่อน +1

    Nice content tammu

  • @ShaikAbubakar-g4n
    @ShaikAbubakar-g4n หลายเดือนก่อน +1

    Good 👍👍

  • @ramlals4944
    @ramlals4944 8 หลายเดือนก่อน +6

    Good msg

  • @anandpatil1218
    @anandpatil1218 2 หลายเดือนก่อน +1

    U r doing good job ...tq for all information...

  • @BhushanBoini
    @BhushanBoini 2 หลายเดือนก่อน +1

    Absolutely 💯 💯 persontage correct 👏 👌 👍 😀 🙌 😎 👏 👌

  • @ZahedaBanuShaik
    @ZahedaBanuShaik 9 หลายเดือนก่อน +9

    Nice video bro 👌👍

  • @MSRBHN
    @MSRBHN 8 หลายเดือนก่อน +22

    ఒక్కొక్కసారి లేడీస్ కి...నెలసరి ఇష్యూస్ ఉంటాయి.నైటీసు వాళ్లకి కంఫర్ట్ గా ఉంటాయి.
    కానీ సాధ్యమైనంత వరకు డ్రెస్ కోడ్ వేసుకుని బయటకు వెళ్లడం మంచిది.

  • @rahinamohammad1996
    @rahinamohammad1996 7 หลายเดือนก่อน +4

    Gud information siva garu super ❤️

  • @tanuteena9401
    @tanuteena9401 9 หลายเดือนก่อน +11

    👌 gaa chepparu bro ❤🌹👌👍

  • @birappamadagiri2134
    @birappamadagiri2134 6 หลายเดือนก่อน +2

    Good message 👍

  • @chinthaladurga9601
    @chinthaladurga9601 2 หลายเดือนก่อน +1

    చాలా బాగా చెప్పారు బ్రో

  • @Mukkashivakumar
    @Mukkashivakumar 8 หลายเดือนก่อน +6

    Good information bro

  • @SekharreddySekhar-x8j
    @SekharreddySekhar-x8j 3 หลายเดือนก่อน +3

    Very good

  • @kurellagowthami423
    @kurellagowthami423 8 หลายเดือนก่อน +7

    Nice speech 👏

  • @ModelnaniBhai
    @ModelnaniBhai 3 หลายเดือนก่อน +1

    Video super 👍 bro

  • @sireeshamurahari4134
    @sireeshamurahari4134 6 หลายเดือนก่อน +2

    Chalaa baga chepparu❤

  • @RNGJenter
    @RNGJenter 5 หลายเดือนก่อน +1

    Nice explanation

  • @suryarao5622
    @suryarao5622 8 หลายเดือนก่อน +7

    Very nice

  • @manga4619
    @manga4619 8 หลายเดือนก่อน +11

    Super really

  • @skjahara-fv1wk
    @skjahara-fv1wk 8 หลายเดือนก่อน +8

    Super video super information bro thank u

  • @anilkumar-yd6xr
    @anilkumar-yd6xr 9 หลายเดือนก่อน +6

    Information is very good brother 😊😊 💯💯

  • @tnswamyteluguyt5478
    @tnswamyteluguyt5478 8 หลายเดือนก่อน +4

    Good information 👍 👌 Anna

  • @nasemanasema4840
    @nasemanasema4840 6 หลายเดือนก่อน +1

    House maid gurimchi baga chepparandi👌👌

  • @BPushpa-l9b
    @BPushpa-l9b 4 หลายเดือนก่อน +1

    Hi Sivanna Good message

  • @pushpaleelapushpa7807
    @pushpaleelapushpa7807 6 หลายเดือนก่อน +1

    Superga chepparu brother

  • @shaikchanti6639
    @shaikchanti6639 7 หลายเดือนก่อน +2

    Good message Shiva

  • @palleturi_natu_punjullu.
    @palleturi_natu_punjullu. 5 หลายเดือนก่อน +1

    తమ్ముడు నువ్వు చాలా తెలివైన వాడివి ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో అన్న విషయాలు తెలుసుకున్న వాడివి మన ఇండియా వ్యక్తులు వాళ్ళకున్న ఇబ్బందులు వాళ్లని ఎన్నో దారిలో నడిపిస్తున్నాయి నువ్వు వాళ్ల గురించి వివరంగా తెలియజేసినందుకు కృతజ్ఞతలు

  • @Carromkingbhai-r96
    @Carromkingbhai-r96 6 หลายเดือนก่อน +1

    Videos chala baga chestaru andi prati vishayam chala baga cheptaru

  • @mahantiramu6582
    @mahantiramu6582 9 หลายเดือนก่อน +9

    Nice video anna

  • @dhanalakshmi4634
    @dhanalakshmi4634 7 หลายเดือนก่อน +1

    చాలా వివరంగా బాగా చెప్పారు శివ❤🙏

  • @anithasakay2771
    @anithasakay2771 9 หลายเดือนก่อน +7

    Super brother really good video brother 👍

  • @satishnagireddy7969
    @satishnagireddy7969 7 หลายเดือนก่อน +8

    Super 👍 bro మీరు చెప్పింది నిజమే మనం ఎంత మంచిగా ఉన్నా , లేడీస్ ఇలా (మీరు చెప్పినట్లు)ready అయితే చాలా చాలా బాధ కలుగుతుంది.

  • @vijayak983
    @vijayak983 5 หลายเดือนก่อน +1

    Excellent analisis Babu,

  • @mohasesaniya6031
    @mohasesaniya6031 6 หลายเดือนก่อน +1

    Super siva garu ❤❤❤❤❤❤

  • @pushpaudiga328
    @pushpaudiga328 3 หลายเดือนก่อน +1

    Bayya chala Baga chapparu meru

  • @nirmalakumari1781
    @nirmalakumari1781 3 หลายเดือนก่อน +2

    ఒకే బ్రో very nice

  • @kanneswara
    @kanneswara 8 หลายเดือนก่อน +61

    తప్పు ఏమీ మాట్లాడలేదు తమ్ముడు మీరు. ఉన్న పరిస్థితి చెప్పారు. Good....

  • @nemakalurenukamma735
    @nemakalurenukamma735 6 หลายเดือนก่อน +1

    Anna nee videos anni chustaanu...god bless you

  • @archanauppala3573
    @archanauppala3573 4 หลายเดือนก่อน +1

    Miru excellent ga matladaru

  • @jagadeeswarijami2278
    @jagadeeswarijami2278 6 หลายเดือนก่อน +2

    Chala baga chaypparu siva 👍

  • @kavithas2994
    @kavithas2994 5 หลายเดือนก่อน +1

    Bro super ga cheppav

  • @iamdhiya
    @iamdhiya 3 หลายเดือนก่อน

    Chalaaa bhaga chepparu anna

  • @nithyavenky9820
    @nithyavenky9820 9 หลายเดือนก่อน +19

    Good Information Take Care Maa👍💕🙏

    • @k.s.vlogstelugu
      @k.s.vlogstelugu  9 หลายเดือนก่อน +3

      Tq ma ♥️🥰

    • @Santosh-jv6fj
      @Santosh-jv6fj 4 หลายเดือนก่อน +1

      Hi anna​@@k.s.vlogstelugu

  • @VenkiVenki-ol2tz
    @VenkiVenki-ol2tz 8 หลายเดือนก่อน +4

    చాలా బగా చెప్పావు బ్రో.....

  • @muralikumar5594
    @muralikumar5594 8 หลายเดือนก่อน +5

    Shiva, good info ❤

  • @syamalaanji2222
    @syamalaanji2222 6 หลายเดือนก่อน +2

    Anni corect ga chepparu bro

  • @penchalamma9978
    @penchalamma9978 5 หลายเดือนก่อน +1

    Teliyakunda vache vallakui vishayam Baga chepparu

  • @RaviparuParuRavi
    @RaviparuParuRavi 6 หลายเดือนก่อน +1

    Meru Kuwait gurinchi baga cheputhunnaru sivaTqq

  • @NvRaj-j4p
    @NvRaj-j4p 6 หลายเดือนก่อน +1

    Verry good anna unnadhi unnatu cheppav,,, endhukante,,, face lo,, xpreshion,, matalo,, xpreshion,, karett ga undhi,,, nuvve,, cheppe,, matalu,, claretiga,, unnai,,, great,, god bless you,, All is well

  • @gantyadalakshmana2092
    @gantyadalakshmana2092 6 หลายเดือนก่อน

    Super explanation brother👍👍👍👍👌👌👌👌👌👌

  • @kattasathibabu5893
    @kattasathibabu5893 6 หลายเดือนก่อน +3

    nice bro

  • @abhishekgunje8602
    @abhishekgunje8602 4 หลายเดือนก่อน

    Good information anna ❤😊

  • @నాజీవితం-ల9య
    @నాజీవితం-ల9య 8 หลายเดือนก่อน +2

    చాలా విషయాలు చెప్పారు

  • @ashokreddyvenna3249
    @ashokreddyvenna3249 8 หลายเดือนก่อน +6

    Super baga chepparu

  • @mohammedshakila8133
    @mohammedshakila8133 6 หลายเดือนก่อน

    Very good message 👍 God bless you my dear friend 💗

  • @RamaKrishna-kg2ik
    @RamaKrishna-kg2ik 8 หลายเดือนก่อน +5

    Super chala baga cheppavu tammudu

  • @mohammadhaffeez9906
    @mohammadhaffeez9906 7 หลายเดือนก่อน +2

    Chala Baga cheppavu brother

  • @maheswararaogurramr4184
    @maheswararaogurramr4184 2 หลายเดือนก่อน +1

    Well said.

    • @malli8341
      @malli8341 14 วันที่ผ่านมา

      👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏😰😰😰😪😰😱😱😨😨😰😢😥😴😪😓

  • @04ramcharanas41
    @04ramcharanas41 6 หลายเดือนก่อน +2

    మంచి వర్క్ వుంటే చెప్పు

  • @cyrilegmm1634
    @cyrilegmm1634 8 หลายเดือนก่อน +2

    Super

  • @saradhiboina4792
    @saradhiboina4792 7 หลายเดือนก่อน +2

    Super chala bagacheppavu

  • @SyambabuAngara-bo7sm
    @SyambabuAngara-bo7sm 7 หลายเดือนก่อน +10

    పరిగెట్టి పాలు తగాదాంకన్నా నిలబడి నీళ్లు తాగడం మంచిది అలాంటి పులులు, సింహాలు దగ్గర వర్కర్స్ చేయలేరు

  • @nagarjunaemmidi815
    @nagarjunaemmidi815 5 หลายเดือนก่อน

    Real ga correct cheparu

  • @Ammajan-f2i
    @Ammajan-f2i 9 หลายเดือนก่อน +6

    Super...anna....👍

  • @OletiLakshmi-ud8cc
    @OletiLakshmi-ud8cc 6 หลายเดือนก่อน +6

    ❤ ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించారు ఇప్పుడు కువైట్ వాళ్ళు మనల్ని బానిసత్వం గా వాడుకుంటున్నారు మన ఇండియా వాళ్ళం కోవేట్ వాళ్ళకి బానిసత్వం గా చేస్తున్నాను అది మన కర్మ

  • @shaiksaleem8923
    @shaiksaleem8923 5 หลายเดือนก่อน

    Super 👍

  • @marneediashok8452
    @marneediashok8452 8 หลายเดือนก่อน +3

    Super

  • @AaradhanaK-ib9ks
    @AaradhanaK-ib9ks 6 หลายเดือนก่อน

    Your analysis is correct tq.

  • @Kshanthi-x4h
    @Kshanthi-x4h 7 วันที่ผ่านมา

    అందరూ అలా ఉండడం ఉండరు బ్రదర్... నేను కువైట్ లో 2 ఇయర్స్ చేశాను కానీ ఒకసారి వెళ్ళనా మాల్య కి నాకు నచ్చలేదు అదే లాస్ట్ నేను వచ్చేవరకు బయటికి వెళ్ళలేదు. అది కూడా హౌస్ నర్సి గా చేశాను

  • @SrilathaDiddi
    @SrilathaDiddi 4 หลายเดือนก่อน

    Shiva God bless you

  • @jagadeshwarreddy7128
    @jagadeshwarreddy7128 8 หลายเดือนก่อน +86

    కువైట్ లో కాదు ,,ఇక్కడ మన దేశం లో పరిస్తితి అలాగే ఉంది శివ అన్న ,, ఆ నైటీలు చూస్తేనే చిరాగ్గా ఉంటది ,, ఉదయాన్నే వాకింగ్ కి వస్తారు అదే దరిద్రపు నైటీ లు వేసుకొని ,, వెళ్లి వాళ్ళ ఇంటి వరకూ తరిమి కొట్టాలని ఉంటది ,,

    • @Kalpanaemboridery
      @Kalpanaemboridery 8 หลายเดือนก่อน

      Nuvu emina tindii pedutunava vallaki meru lungilu veskoni vastunara road midiki cheddi veskoni vastunaru kada mari mellani em cheyalii

    • @RishabhR4
      @RishabhR4 6 หลายเดือนก่อน +7

      Aa moga vallu lungilu shorts veskora? Vallu endhuku body motham expose chestunnaru sigguledha vallaki?

    • @dreamsswapna6
      @dreamsswapna6 6 หลายเดือนก่อน

      😂

    • @HiddenFinds333
      @HiddenFinds333 6 หลายเดือนก่อน +1

      Kotteyandi em parlaa..manchi kosamegaaa😅😅

    • @tirukotiradhakrishnansuraj1613
      @tirukotiradhakrishnansuraj1613 6 หลายเดือนก่อน +3

      Evari comfort vaalladhi. Chiralu kattiko manadaaniki meetevvaru ?

  • @nirmalakumari1781
    @nirmalakumari1781 3 หลายเดือนก่อน

    మీరు గ్రేట్ bro

  • @naveenparupalli7706
    @naveenparupalli7706 5 หลายเดือนก่อน

    Super masage brother

  • @ramanandravi2624
    @ramanandravi2624 6 หลายเดือนก่อน +1

    Super ga chpavae Anna

  • @Akash-chaitu
    @Akash-chaitu 3 หลายเดือนก่อน

    చాలా బాగా చెప్పావ్ bro

  • @gundabathinajyothi5637
    @gundabathinajyothi5637 7 หลายเดือนก่อน +3

    Tq thamudu

  • @psuseela5137
    @psuseela5137 9 หลายเดือนก่อน +7

    Wow clear gha anni cheppevu, thank u so much.

  • @kumarikoppisetti745
    @kumarikoppisetti745 6 หลายเดือนก่อน

    Me video s nenu daily chustanu

  • @bharathigajabharathigaja6715
    @bharathigajabharathigaja6715 8 หลายเดือนก่อน +3

    Super anna meru

  • @NazimamunishaSk-jf9rc
    @NazimamunishaSk-jf9rc 7 หลายเดือนก่อน

    అన్నా నువ్వు మాట్లాడిన చాలా కరెక్ట్

  • @kumarikoppisetti745
    @kumarikoppisetti745 6 หลายเดือนก่อน

    Chala baga chepparu tqq so much