Driver Room In Kuwait||కువైట్లో డ్రైవర్ ఇచ్చే రూమ్ చుడండి😔😱||UAE TELUGUVLOGS||@kadapasivavlogs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 พ.ย. 2024

ความคิดเห็น • 279

  • @anilkumaranilkumar-ih7np
    @anilkumaranilkumar-ih7np 5 หลายเดือนก่อน +94

    మన భారతదేశంలో గంజి తాగి అయిన బతుకుదాం.. పరాయి దేశంలో కనీసం మనుషులుగా కూడా గుర్తించరు... మన దేశం అన్నపూర్ణ. భారతదేశం గొప్పతనం... ఎంత వర్ణించినా తక్కువే సోదరా.. వచ్చేయండి త్వరలో స్వదేశానికి... నిన్ను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటుంది ఈ భారతదేశం...

  • @ajmeeraugendar
    @ajmeeraugendar 2 หลายเดือนก่อน +4

    సోదరా💐💐💐💐💐
    మీ విడీయో లు చూశాక మీరు పడుతున్న కష్టాలు అర్థమవుతున్నాయి.

  • @nithyavenky9820
    @nithyavenky9820 6 หลายเดือนก่อน +24

    Hoooo😢😢Take Care Maa 🙏🙏God Bless You

  • @sureshtalari7949
    @sureshtalari7949 6 หลายเดือนก่อน +27

    అయో మీ వీడియోస్ చూసి. మీ బాబా వాళ్ళు మిమల్ని బాగా చూసుకుంటున్నారు అనుకున్న బ్రో 😔. ఆమ్మో. నేను ఐతే ఒక్కరోజు కూడా ఉండలేను ఆలా ఉంటే. మా బాబా వాళ్ళు పర్లేదు దేవుడి దయ వల్ల 🙏. కాబట్టే 8 ఇయర్స్ నుంచి ఈ ఇంట్లో పని చేసుకోగలుగుతున్న. ఓకే బ్రో జాగ్రత్త గా వుండండి 👍🫂.

  • @Anveshkasi
    @Anveshkasi 4 หลายเดือนก่อน +20

    Anna దాయ చేసి కువైట్ కి రకండి అన్న మనలని మనుషులుగా చూడరు అన్న plz దయ చేసి రాకండి (కొత్తవల్లు అస్సలా రావద్దు)

  • @subashinirayuduvlogs
    @subashinirayuduvlogs 6 หลายเดือนก่อน +18

    అవును కరెక్ట్ గా చెప్పావ్ బ్రదర్ సూపర్ సూపర్ వీడియో 👌👌👌❤️❤️❤️❤️

  • @nanajim9554
    @nanajim9554 6 หลายเดือนก่อน +67

    అన్నా నేను కువైట్ లో ఉంటున్నా ముబారక్ al కబీర్ నా సార్ వాళ్ళు చాలా మంచోళ్ళు నా room చాలా బాగుంటది

  • @AshokBurre-mq5yr
    @AshokBurre-mq5yr 3 หลายเดือนก่อน +6

    తమ్ముడు నువ్వు కష్ట జీవివి. సూపర్ 👌

  • @palleturi_natu_punjullu.
    @palleturi_natu_punjullu. 2 หลายเดือนก่อน +1

    తమ్ముడు మంచి మెసేజ్ పెట్టావు చాలామంది నిన్ను చూసి ఎంజాయ్ చేస్తున్నావ్ అనుకుంటున్నారు కానీ దాని వెనక ఇంత విషయం ఉందని ఈ వీడియో చూసిన వారందరికీ అర్థమవుతుంది

  • @rahulvivek5251
    @rahulvivek5251 5 หลายเดือนก่อน +6

    You are working for family ....great bro...

  • @Oneplue
    @Oneplue 6 หลายเดือนก่อน +10

    Siva garu me kuwaite gurenche negetive ga potre ayenatluntade kuwait nunche velle varaku jagrataga videos teyande my suggestion

  • @pratapkhannakolli1061
    @pratapkhannakolli1061 6 หลายเดือนก่อน +46

    కువైట్ లో డ్రైవర్స్ అందరు మానేస్తే కువైటి కి బుద్ది వస్తుంది ఏమో

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm 5 หลายเดือนก่อน

      Yes 😢

    • @karimullashaik8146
      @karimullashaik8146 2 หลายเดือนก่อน

      Money undhi boss valla daggara india vallu kakapothe inko country nunchi pilipinchukuntaru

  • @SyambabuAngara-bo7sm
    @SyambabuAngara-bo7sm 4 หลายเดือนก่อน +14

    ఇండియా వాళ్లకు ఆత్మభిమానం ఎక్కువ ఏమి అడగరు. ఎవర్ని బాధపెట్టారు మనవాళ్ళు స్వర్దాపారులు కాదు. విదేశీ్యులు చాలా కఠినంగా ప్రవర్తిస్తారంట్. జాగ్రత్తగా ఉండండి అన్నయ్య 🌹

  • @nagakumari-l5t
    @nagakumari-l5t 6 หลายเดือนก่อน +16

    Enduku Siva Anni kastalu mana vallani vadilesi Anni kastalu padithe mana vallu happy ga Ela untaru

  • @vntspecials5407
    @vntspecials5407 5 หลายเดือนก่อน +37

    Hyderabad లో ఇంత కన్నా చిన్న రూంలో ఉండి జాబ్ చేసిన వాళ్ళను చూసా నేను.
    ఆ రూం జస్ట్ బాత్ రూం అంతా ఉండేది.😢
    Any way u r also struggling more👍

    • @psychologistsrinivasarao1904
      @psychologistsrinivasarao1904 4 หลายเดือนก่อน +4

      Can you sleep with out ventilation at 50 oC souring out side .it's no comparison to hyd .. this driver guy is best at adjustment, openness and i will give him an outstanding personality profile.

    • @bsraghu73
      @bsraghu73 3 หลายเดือนก่อน +1

      Hyderabad to anta vedi ga undadu kada bro

    • @Lakshmi-u3x
      @Lakshmi-u3x 2 หลายเดือนก่อน

      Hyderabad temperature baagaaa untundi gulf looo 60 untadi chastaru

  • @thinkdifferent7393
    @thinkdifferent7393 6 หลายเดือนก่อน +159

    అన్న కువైట్ లో హౌస్ డ్రైవర్ సుద్ద బొక్క అన్న నేను కతర్ లో ఉంటా మాకు ఇక్కడ రూమ్ ఫుడ్ అన్ని బాగుంటాయ్ నాకు నీఘ్ట 6కి డ్యూటీ అయిపోది

    • @S.c.boy143
      @S.c.boy143 6 หลายเดือนก่อน +10

      ఒక వీసా ఉంటే చూడు bro ప్లీజ్

    • @somashekarkmannenahalli5453
      @somashekarkmannenahalli5453 6 หลายเดือนก่อน +3

      Bro naki driver job kavali

    • @agghbjh1891
      @agghbjh1891 5 หลายเดือนก่อน

      Anna naku kuda ravali ani vundi nadi kuda draving nee alla ravalo koncham cheppava,ravatanaki antha amont avvutundo kuda cheppu anna

    • @PrasadPrasad-ug7uk
      @PrasadPrasad-ug7uk 5 หลายเดือนก่อน

      Nanukatalachstunanu

    • @noormahammad224
      @noormahammad224 5 หลายเดือนก่อน +1

      I am also stay in the Qatar but hear all expensive Kuwait is good

  • @Isu_vlogs_8668
    @Isu_vlogs_8668 6 หลายเดือนก่อน +34

    9 సంవత్సరాలు చేసి వచ్చా నేను కువైట్లో నాకు తెలుసు కష్టాలు కాకపోతే మనం అక్కడ పని చేసేటప్పుడు వాళ్ళ విమర్శించకూడదు

    • @ashok_n_7
      @ashok_n_7 4 หลายเดือนก่อน

      Mature mindset

    • @RaniCh-uc9dr
      @RaniCh-uc9dr 3 หลายเดือนก่อน

      అంతేగా,, ఇవి విని కూడా ఎంతో మంది వెళ్తున్నారు, బ్రతుకుతెరువుకోసం అక్కడే కాదు బెంగళూరు వెళ్లి బాధలు పడ్డవాళ్ళు, ఒడిస్సాలో ఉండి ఇబ్బందులు పడ్డవాళ్ళు ఉన్నారు

  • @yesuratnam5077
    @yesuratnam5077 5 หลายเดือนก่อน +6

    డ్యూటీ సరే బ్రో, కుటుంబం కోసం , వారు పడే ఇబ్బందులు, అప్పుల బాధ చూడలేక చాలా మంది కువైట్, సౌదీ అరేబియా కు వచ్చి పని చేస్తున్నారు. జీతం ఐతే వస్తుంది, కానీ కుటుంబాన్ని విడిచి దూరంగా ఉండటం ఒక నరకం. ముఖ్యంగా పెళ్లి ఐన వారు పడే బాధ చెప్పలేము.

  • @RaniCh-uc9dr
    @RaniCh-uc9dr 3 หลายเดือนก่อน +16

    ఇన్ని చెప్తున్నావు ఎందుకు అక్కడ ఉండడం, వచ్చేయొచ్చుగా, ఆహా డబ్బుకి అలవాటుపడి రావు,, అక్కడి తిండి తిని డబ్బులు సంపాదించుకుంటున్నావుగా,, అక్కడే కాదు మన ఇండియా లో కూడా వేరే రాష్ట్రంలో కూడా ఇబ్బందులు పడినవాళ్ళు ఉన్నారు తమ్ముడు,,

    • @India9848
      @India9848 3 หลายเดือนก่อน +1

      Leru ani athanu cheppalede.mari dabbulu lekunda ela bathukuthav ne amma ne babu dabbulu lekunda ne ninnu penchesara 😂

  • @madhuchowdary4367
    @madhuchowdary4367 6 หลายเดือนก่อน +13

    Me face lo pain clear ga kanpistundi andi

  • @VudaSravanthi
    @VudaSravanthi 16 วันที่ผ่านมา

    చాలా సుఖంగా ఉన్నావు అనుకున్నాను సారీ ఇప్పుడే తెలిసింది కష్టం అంటే ఏంటో ఎంజాయ్ చేస్తున్నావ్ అనుకున్నా

  • @sumagottipalli8192
    @sumagottipalli8192 5 หลายเดือนก่อน +3

    Meru super Shiva👍👍👍

  • @lalitatenepalli1873
    @lalitatenepalli1873 6 หลายเดือนก่อน +10

    Great meru nice video badha avi chyeali 😊😢❤❤yes ma India ki velali 😢😢

  • @ZaimZaim-ii4nr
    @ZaimZaim-ii4nr 4 หลายเดือนก่อน +3

    Nikosam nenu prayer chesthanu ann chalabada 😢😢😢 Kuwait lo naku thelusu nenu Kuwait lone unnanu

  • @rahinamohammed1996
    @rahinamohammed1996 4 หลายเดือนก่อน +2

    Ayyo meeru chala ebandi paduthunara siva garu kani meeru a kastani kuda thatukuntunaru siva garu great kani elane adjust avandi siva garu mi family kosam meeru videos chala baga chestunaru elane enka chala videos cheayalani a devdu ni korukuntuna enka videos chestu manchi peru thechukondi siva garu mi salary kuda increase avthadi gud luck and jagaratha siva garu ❤❤❤❤ take care

  • @telugukings1227
    @telugukings1227 6 หลายเดือนก่อน +5

    Hey Mama comeback to Hyderabad. you will rule in AC Cars...People are earning 40k from Ola and Uber........

  • @PrasadK-o4q
    @PrasadK-o4q 6 หลายเดือนก่อน +6

    Naku same elane undhi........yamcheyanu anna appulu kosam narakam chustunnanu

  • @RadhikaKethavath
    @RadhikaKethavath 3 หลายเดือนก่อน +1

    Konni rojulaku India vachhaka malli vellaku Shiva. Ni navvu amayakam, tipidhanam chustunte niku ye badha ledhu anukunna. But ni badhalu ni navvuto dhachestunavani ippude ardham aindhi. Anyway nuv great ra bangaram.

  • @Zealand007
    @Zealand007 4 หลายเดือนก่อน +3

    very tough life, try to save as much, go Canada

  • @Deekshith2-bm8ih
    @Deekshith2-bm8ih 2 หลายเดือนก่อน +2

    😮😮😢😢😢😢😢😢😢 super wow ❤❤❤❤❤ok 👍👍👍👍👌🙏👌🥺🥺🥺🥺🥺🥺 Siva garu super wow very nice boy mere tinnara Meru Meru pyaro

  • @GffGh-os8mt
    @GffGh-os8mt 5 หลายเดือนก่อน +3

    Miku challa opika yekuvaa andi❤

    • @GffGh-os8mt
      @GffGh-os8mt 5 หลายเดือนก่อน

      Mi voice baguntundhi

    • @GffGh-os8mt
      @GffGh-os8mt 5 หลายเดือนก่อน

      Mi pellaindha andi

    • @GffGh-os8mt
      @GffGh-os8mt 5 หลายเดือนก่อน

      Miru adjust avuthunaru andi

  • @BujiKorapo-sr9rj
    @BujiKorapo-sr9rj 6 หลายเดือนก่อน +7

    Don't worry

  • @Isu_vlogs_8668
    @Isu_vlogs_8668 6 หลายเดือนก่อน +4

    ఎన్ని కష్టాలు ఉంటాయో మందులకి తెలుసు అన్న అట్లా టైంలో గమ్ముని చేసుకొని వచ్చేలా

  • @lakshmij9180
    @lakshmij9180 4 หลายเดือนก่อน

    Bathroom iddaru vadesukunnaka , kitiki door open chesi pettandi, konchem fresh air vastundhi

  • @Tej2308
    @Tej2308 3 หลายเดือนก่อน

    3 months ipoi...3 years itundi anedi chala goram bro

  • @anandkoppula9930
    @anandkoppula9930 6 หลายเดือนก่อน +23

    Car దెంకోని పోయి 4 గీతలు మింగు.అడిగితే నిద్ర లేదు అని చెప్పు,కారణం అంటే ac లేదు అను..

    • @sivagsiva-zx1ps
      @sivagsiva-zx1ps 6 หลายเดือนก่อน +4

      ఆలా అంటే జీతం కట్ చేస్తారు బ్రదర్

    • @eatsleeprepeat9963
      @eatsleeprepeat9963 3 หลายเดือนก่อน

      😂😂

    • @ganeshmanthena
      @ganeshmanthena 3 หลายเดือนก่อน +1

      Simple ga salary mingutharu

  • @hosannajayakumar7110
    @hosannajayakumar7110 3 หลายเดือนก่อน

    Very Good Job Brother 🙏👏👍

  • @MahaboobMydukuru
    @MahaboobMydukuru 6 หลายเดือนก่อน +3

    Varsham yenda unte chala problem bro

  • @chinnarinallamelli9124
    @chinnarinallamelli9124 6 หลายเดือนก่อน +3

    good morning bangaram ❤❤❤

  • @tanuteena9401
    @tanuteena9401 6 หลายเดือนก่อน +6

    Soooo Sad Brother 🙏🙏🙏

  • @Vannevishnuvardhan
    @Vannevishnuvardhan 5 หลายเดือนก่อน +2

    Love from kadapa ❤

  • @KNagamani-jv7kc
    @KNagamani-jv7kc 2 หลายเดือนก่อน

    Take care Shiva garu 😭😭

  • @anamica-g9f
    @anamica-g9f 2 หลายเดือนก่อน

    Take care bro

  • @rangaraayaa
    @rangaraayaa 3 หลายเดือนก่อน +6

    Evening బజ్జీలు అమ్ముకున్నా 30 వేలు ఒస్తాయి

  • @Dr.k.v.k
    @Dr.k.v.k 3 หลายเดือนก่อน

    Antha endalo2 nd hand AC ayina theesukondichala dhaarunam

  • @SyambabuAngara-bo7sm
    @SyambabuAngara-bo7sm 4 หลายเดือนก่อน

    అక్కడకి ఎవరు వెళ్లరు. అంత బాధపెట్టి వలదగ్గరకు వెలకూడదు అన్నయ్య. కష్టపడుతున్నారు జీతం ఇస్తున్నారు. వాళ్లకు మనుషుల్ని ఉపయోగించుకోవడమే తెలుసు మనుషుల్ని మనుషుల చూడరు

  • @chillmama7923
    @chillmama7923 3 หลายเดือนก่อน

    Enduku bro antha kastam vadileyochuga... Use and throw antunnav meeru kuda anthega valla payment isthega nivvu work chesthunnav... Ekkadanna work ki velthe inthe bro.. Vallaki work kavali meeku money kavali..

  • @avr11555
    @avr11555 6 หลายเดือนก่อน +3

    Bro aa tape thisesi vanta chesetappudu Meere adhikinchandi

  • @bachelorbabumuchatlu8601
    @bachelorbabumuchatlu8601 6 หลายเดือนก่อน +3

    Aithe antha ibbandi padthu vundatam y vachesi ikkade work cheskondi

  • @anithasakay2771
    @anithasakay2771 6 หลายเดือนก่อน +4

    Auna brother so sad brother super brother video SMS

  • @Oneplue
    @Oneplue 6 หลายเดือนก่อน +1

    Me videos chuse happy ga gunnaru anukunnanu.please ande na request kocham adjust ahi work chesukunte me family happy guntade.anne rojulu lane vundavu salary increase avutade manche youtuber meru mache peru sampadencharu.manche videos testu meru settle avvalane na asha.ok na.madhe kadapa ne.happy gundande

  • @GundaMahesh1985
    @GundaMahesh1985 4 หลายเดือนก่อน +3

    Bro ematram kastam india lo padithe earn cheskolema ?

  • @gangadharch5791
    @gangadharch5791 3 หลายเดือนก่อน +1

    Super anna

  • @sudharanibandi3675
    @sudharanibandi3675 4 หลายเดือนก่อน +1

    Meru Jagratha Shiva garu🥺

  • @pandujogendra324
    @pandujogendra324 3 หลายเดือนก่อน +1

    The Goat Life movie voka saari chusi cheppandi anna ...Ela vundhoo ani ?

  • @SillasrinivasSilla
    @SillasrinivasSilla หลายเดือนก่อน

    అన్న కష్టం ఉన్నది కదా ఇంటీకి రావచ్చుగా

  • @kosettipranayamurthy4201
    @kosettipranayamurthy4201 5 หลายเดือนก่อน +1

    Very good job super super bro God bless you ❤❤❤❤❤❤❤ 🙏 🙏🙏🙏🙏❤❤❤

  • @SavithriSavi-l5v
    @SavithriSavi-l5v 3 หลายเดือนก่อน

    శివ.....మనం ఇండియా లో హ్యాపీ గా ఉండచ్చు vacheyi

  • @PrasadK-o4q
    @PrasadK-o4q 6 หลายเดือนก่อน +4

    Anna entike vellipovali antey yala anna nenu vachi 5months avuthundhi konchem cheppu anna 🙏 pls

  • @bhargavavinay6178
    @bhargavavinay6178 6 หลายเดือนก่อน +1

    Ndku bro adjust ayyedi hyd la 20 30 velu ippidam nv urgent ga anni banjesi vochei

  • @noormahammad224
    @noormahammad224 5 หลายเดือนก่อน +4

    Super good information bro 💯✅

  • @masha-do7mx
    @masha-do7mx หลายเดือนก่อน

    Meeru India ki appudu vacharu last time

  • @roxcreations8521
    @roxcreations8521 4 หลายเดือนก่อน +1

    శాలరీ ఎంత ఇస్తారు న్నా...మన ఇండియన్ కరెన్సీ లో ఎంత ఉంటుంది

    • @Lavanya-o5z
      @Lavanya-o5z 3 หลายเดือนก่อน +1

      120KD ante Indian currency lo 32400

  • @kirandasari5879
    @kirandasari5879 5 หลายเดือนก่อน

    GD info bro,India loney puttam Indi loney work chestham ,India loney potham ,Mera Bharat Mahan ❤❤

  • @rajolimahesh6810
    @rajolimahesh6810 3 หลายเดือนก่อน

    Avvuna anna super ga cheparu

  • @RaviGamparavi
    @RaviGamparavi 3 หลายเดือนก่อน

    Bro compeny lo drivar work povali jitham kuda ekuve

  • @harikachinni1699
    @harikachinni1699 3 หลายเดือนก่อน +1

    Vachai bro india ki nuvvu anattu 1½ year lo

  • @Serji-Kuwait
    @Serji-Kuwait 4 หลายเดือนก่อน +1

    Ac lekunda chala kastam bro

  • @shaikhasmabegum5921
    @shaikhasmabegum5921 2 หลายเดือนก่อน

    30k india lo kuda sampadinchukovachu kada

  • @hote4394
    @hote4394 6 หลายเดือนก่อน +2

    Manam em ac lo puttaledu Point fact bro. Nvu Chala Best assalu e matter lo. Vere vallu nila leru valla videos lo gola gola

    • @srujan18_vk
      @srujan18_vk 6 หลายเดือนก่อน +1

      Akkada heat baga untadhi ga bro thats why they want ac

    • @falcon7036
      @falcon7036 23 วันที่ผ่านมา

      ​@@srujan18_vk but they aren't obliged to give it to you they know before where they are gonna live but they still accept and work because they earn full salary while paying for no other expenses that's why most people go there he is talking like they have to give him it's compulsory and it's hilarious because their own government here doesn't give them clean coaches in train after paying taxes and they expect them to give everything they want just because they are working for them for couple of years

  • @lalitatenepalli1873
    @lalitatenepalli1873 6 หลายเดือนก่อน +2

    Baley badgaga undai 😮😮 siva garu

  • @Isu_vlogs_8668
    @Isu_vlogs_8668 6 หลายเดือนก่อน +5

    మన పరిస్థితులు బాగ లేక మనం అక్కడికి పని చేసుకుంటున్నాము కష్టము సుఖము అవి అన్ని తెలిసే మనం అక్కడికి పోయింది

  • @swamibogari4457
    @swamibogari4457 6 หลายเดือนก่อน +2

    హాయ బ్రదర్ మస్కట్

  • @DhanvithaTrisheka
    @DhanvithaTrisheka 6 หลายเดือนก่อน +5

    👌👌👌

  • @nanajim9554
    @nanajim9554 6 หลายเดือนก่อน +3

    అన్నా అయితే ఇంటికి వెళ్ళిపో ఎందుకు ఇంకా అక్కడ వున్నారు, అన్నీ హౌస్ లు ఆలా వుండవు కదా అన్నా

  • @kishoresrihari7030
    @kishoresrihari7030 6 หลายเดือนก่อน +6

    Good words bro

  • @victorbunny8982
    @victorbunny8982 3 หลายเดือนก่อน

    Super bro

  • @md.rubeenabegum
    @md.rubeenabegum 2 หลายเดือนก่อน

    Healthy ga undi elanti paristini Aina tattuko galigey person matramay gulf deshaalaku vellali antey.enni badalu pettu koni paiki navvu tunnaru hatts off .

  • @sameenashaik6193
    @sameenashaik6193 6 หลายเดือนก่อน +3

    Em anna meru manushulu kadha mari over chestunare vellu... Manaki money lekuna india lo kanisam satisfaction untundi ...

  • @chepoorikrishnamurthy7581
    @chepoorikrishnamurthy7581 3 หลายเดือนก่อน

    Anna passport valla chethilo unte alane untundhi..

  • @sulochana5479
    @sulochana5479 6 หลายเดือนก่อน +6

    లేడీస్ కి కూడా ఇలాగే కష్టాలు ఉంటాయా కువైట్లో

    • @kishor1263
      @kishor1263 6 หลายเดือนก่อน +4

      దూల తీర్చేస్తారు

    • @bujjieacharla2722
      @bujjieacharla2722 6 หลายเดือนก่อน +5

      inka darunam

  • @kirandarling123
    @kirandarling123 6 หลายเดือนก่อน +2

    Anna nuvvu em chaduvukunnav anna😊

  • @bhargavavinay6178
    @bhargavavinay6178 6 หลายเดือนก่อน +4

    Bro urgent ga hyd vochei job ippidam

  • @HEMAVATHIHEMA-n2u
    @HEMAVATHIHEMA-n2u 4 หลายเดือนก่อน +1

    Nice ma and sory bagundhi job 👍 and love you ma

  • @bhargavavinay6178
    @bhargavavinay6178 6 หลายเดือนก่อน +1

    Ndku bro adjust ayyedi

  • @raghugolagani6039
    @raghugolagani6039 4 หลายเดือนก่อน

    Bro hyd loo 25k to 30k vizag loo 20k to 25k , y u r going to Kuwait only for 32k salary soo bad bro

  • @venkateshpakalla3713
    @venkateshpakalla3713 2 หลายเดือนก่อน

    Super super

  • @LomadaAnand
    @LomadaAnand 6 หลายเดือนก่อน +3

    Bro e video mi owners chudara

    • @KuppiliNagamani
      @KuppiliNagamani 5 หลายเดือนก่อน

      Bhasha vallaki ardham kadu kada

  • @Royalhunter143
    @Royalhunter143 6 หลายเดือนก่อน +1

    Brother mee watch yekkada konnaaru please tell me

  • @kranthitalabattula7358
    @kranthitalabattula7358 6 หลายเดือนก่อน +1

    Bro thappu ga anukonu Kuwait ki ravadhu antunav ga nuvvu 2 years chesi enka rakunda untavaa alage andhrki problem's unta ga Anna ekkadaki vasthey valla kastalu konchem thagguthay ani vastharu so nuvvu ela cheppaku bro please

  • @Chmani-oc8hn
    @Chmani-oc8hn 4 หลายเดือนก่อน

    అంత కష్టంగా ఉండడం ఎందుకు శివ వచ్చి కడుపులో ఏమైనా పని చేసుకోవచ్చు కదా

  • @sivakishore4922
    @sivakishore4922 5 หลายเดือนก่อน

    Chala badha anipinchindhi bro. Really sorry bro.

  • @nagarajraj38789
    @nagarajraj38789 4 หลายเดือนก่อน

    Wanted ga chese vallaki 30yrs ayina, cheincharu bro

  • @sudharanikandikattu3950
    @sudharanikandikattu3950 4 หลายเดือนก่อน

    Bayam kannillu vassunnai thammudu😔😔

  • @RadhikaKethavath
    @RadhikaKethavath 3 หลายเดือนก่อน +1

    Love you all anatam. Ni malinamleni manasuloni bhavanni teluputundhi. Nuv vishva premikudu. Chinna pillala vanti malinam Leni manasunidhi. Love you too ra bangaram.

  • @Rani3300-d9f
    @Rani3300-d9f 6 หลายเดือนก่อน +3

    Ayyo papam

  • @sainathvandhanala6815
    @sainathvandhanala6815 4 หลายเดือนก่อน

    బయ్య అక్కడకి మీరువెళ్లగానె విసా పాస్పోర్ట్ లాగేసుకుంటారని విన్నాను అది నిజమేనా

    • @YOGI-RS-USA-NRI
      @YOGI-RS-USA-NRI 3 หลายเดือนก่อน +1

      Mostly. Yes. Worst county.

  • @psuseela5137
    @psuseela5137 6 หลายเดือนก่อน +3

    Antha kashta padutu akkada yanduku undadam, india occheste kashtamo sukamo family tho kalisi unda occhu kada, chustu unte badha vestundi.

  • @srinujakkamsetti2483
    @srinujakkamsetti2483 6 หลายเดือนก่อน +1

    Nice anna Naku yedaina work unte cheppanna plz chala ebbandullo unna anna plz shiva anna

  • @vidyasagarGurram
    @vidyasagarGurram 4 หลายเดือนก่อน

    Yes Middle East life would be like that only they treat other nationals very badly however few people are good. Either we have to adjust for economic growth or else have to come back and face the financial crisis in India no other alternative that’s it