రాజరికపు భోజనం..... అద్భుతమైన పేరు పెట్టారు. మీరు చాగంటి, గరికపాటి వంటివారు.వారు ఉపన్యాసాలలో అయితే మీరు వంటల్లో. మీ ముగ్గురూ మన గోదావరి జిల్లావారే కావడం విశిష్టం 🙏
పళని స్వామి వారికి నమస్సుమాంజలి , మీరు వండే వంటకాలు చాలా అమోఘం , చాలా చక్కగా చెపుతున్నారు. తెలియని విషయాలు కూడా చక్కగా వివరిస్తున్నారు. మన సత్ సాంప్రదాయ వంటకాలు అన్నీ చక్కగా చేసి చూపిస్తున్నందుకు ధన్యవాదాలు.
నమస్కారం గురువు గారు🙏 మీరు మాట్లాడే ప్రతి ఒక్క పదం మధురంగా ఉంటుంది. స్పష్టంగా ఉంటుంది. వీడియో నుంచే నేను మీ వంటకాలను ఆస్వాదిస్తునాను. ఆహా ఆహా.... ఏమిరుచి....తినరా మైమరచి.. రోజూ తినే పలని రుచులే... మోజే తిరనిధి... సర్వం శ్రీ సుబ్రమణ్ఈశ్వర అర్పణమస్తు. Any mistakes in Telugu please forgive me. I don't know how to write in Telugu. Learning it.
Nice recipe prepared guruji,brinjal with coriander,ginger,chillies,jeera and pieces of coconut.So delicious it was to see,your way of cooking was so nice.I have to prepare.Kartikeya Swami bless you.
శాఖముల లో రాజు వంకాయ వంటల లో రాజు పళని స్వామి గారు మీరు మీ వంటలు మాటలు మాపాలిటి ఆ సుబ్రహ్మడ్యా ప్రసాదం మేము ఇందులో ఉల్లిపాయలు కూడ వేస్తాము. ఆదో రుచి ఇదో రుచి👌🙏😄
రాజరికపు భోజనం..... అద్భుతమైన పేరు పెట్టారు. మీరు చాగంటి, గరికపాటి వంటివారు.వారు ఉపన్యాసాలలో అయితే మీరు వంటల్లో. మీ ముగ్గురూ మన గోదావరి జిల్లావారే కావడం విశిష్టం 🙏
😊😊😊❤️🙏
స్వామి గారు, ఆంధ్రుల ఆస్తి..🙏
వీరు మన బాబాయ్ గారు.
@@vibhav.123 😊😊😊😊🙏🙏🙏
I too pa.go.zi.feel proud to be godavari
పళని స్వామి వారికి నమస్సుమాంజలి , మీరు వండే వంటకాలు చాలా అమోఘం , చాలా చక్కగా చెపుతున్నారు. తెలియని విషయాలు కూడా చక్కగా వివరిస్తున్నారు. మన సత్ సాంప్రదాయ వంటకాలు అన్నీ చక్కగా చేసి చూపిస్తున్నందుకు ధన్యవాదాలు.
గిన్ని chuse vande vishv chuse maa chinna tanam గుర్తు చేశారు
👍👍👍చాలా బాగా చెప్పేరు ధన్యవాదములు.
పెద్ద బాలశిక్ష పుస్తకం,మాతో మాట్లాడుతున్నట్లు ఉంది. జై పలని స్వామి.జై జై వంకాయ.
😊😊😊😊🙏🙏🙏🙏
మీరు చేసిన కూర, చెప్పే, వండే విధానం చాలా బాగుంది 🙏👌
గురువు గారు 🙏🙏🙏 ఈ తరహా వంటలు . పాత్రలు. సంభాషణ... ఇప్పటి తరానికి తెలియవు. తెలియపరుస్తూ నందుకు ధన్యవాదాలు
తరువాత తరానికి అందించడం మనం చెయ్యాలి
మీరు చెప్పే విధానం చేసే పద్ధతి చూస్తూ ఉండాలనిపిస్తుంది ఎంత చక్కటి భాష రుచికరమైన వంటలు వినసొంపుగా తినాలనిపిస్తే ఉన్నాయి ధన్యవాదాలు వాళ్లని స్వామి గారు
చాలా రుచికరమైన వంటకం చూపించారు అన్నయ్య గారు. చూడగానే ఆ గుత్తిని అలా నోట్లో పెట్టుకోవాలనిపించింది. మీకు ధన్యవాదాలు
నీదు పాకం.తినని..ఎందుకాయా.నాబతుకు...ఏది ఏమైనా..మీ అనుగ్రహం కోసం...వస్తాను రాజమహేంద్రవరం...ఖండాలు దాటి....జై భీమ్
😊😊😊😊 తప్పకుండా రండి...చాలా చాలా సంతోషిస్తాను !
Mee vantalanna... Meeru cheppe vidhanamanna Naku chaala chaala chaala istam Andi.... Adbhutaha... No words to say...
ఆహా ఏమి రుచి , తినరా మైమరచి అన్నట్టు ఉంది మీ చేసి చూపిన గుత్తి వంకాయ కొత్తమీరి కారం కూర . ధన్యవాదములు
మీరు చేస్తుంటే మా అమ్మ గుర్తుకు వచ్చింది. ఆమె ఇలా గిన్నెలో వండేది. Super sir.
నాకు చాలా ఇష్టం ఐన కూర ఇది... పెదనాన్న గారు🥰
గురువు గారు వంకాయ కూర అంటేనే ఆకలి వేస్తుంది ఇంకా ఈ కూర చుసిన తర్వాత ఆగుతామ వెంటనే చేసుకొని తింటాము 👌👌👌👌
ఆహా ఎంత కమ్మగా నోరూరించే విధంగా వండినారు, మీరు చెప్పేతీరు వండిన విధము, వాడినభాష వర్ణనాతీతం, ధన్యోస్మి 🎉🎉
చాలా రుచికరమైన కూరలు చేసి చూపిస్తున్నారు సార్,,,,,, ధన్యవాదములు
గురువుగారికి నమస్కారం 🙏🙏🙏🙏.. అద్భుతః 👌👌👌👌
నమస్కారం గురువు గారు🙏
మీరు మాట్లాడే ప్రతి ఒక్క పదం మధురంగా ఉంటుంది. స్పష్టంగా ఉంటుంది.
వీడియో నుంచే నేను మీ వంటకాలను ఆస్వాదిస్తునాను. ఆహా ఆహా.... ఏమిరుచి....తినరా మైమరచి..
రోజూ తినే పలని రుచులే... మోజే తిరనిధి...
సర్వం శ్రీ సుబ్రమణ్ఈశ్వర అర్పణమస్తు.
Any mistakes in Telugu please forgive me.
I don't know how to write in Telugu. Learning it.
చూస్తేనే బాగుంది తింటే ఎంత బాగుంటుంది
Super guruvu garu tappakunda try chestha
Challa ,bagudi
Sampradaya vantalu chalabagunnai Swami.namasthe.
Meemu ee kura ni kottimira pacchi mirchi vesi meeru cheppi natlu chestaamu chelukalu gaa tqs
Nice recipe prepared guruji,brinjal with coriander,ginger,chillies,jeera and pieces of coconut.So delicious it was to see,your way of cooking was so nice.I have to prepare.Kartikeya Swami bless you.
అర సొలడు నెయ్యి వేసి వండితే రుచి అమోఘం.....చాలా బాగుంది విడియో గురువు గారు....
శాఖముల లో రాజు వంకాయ వంటల లో రాజు పళని స్వామి గారు మీరు మీ వంటలు మాటలు మాపాలిటి ఆ సుబ్రహ్మడ్యా ప్రసాదం
మేము ఇందులో ఉల్లిపాయలు కూడ వేస్తాము. ఆదో రుచి ఇదో రుచి👌🙏😄
చాలా చక్కగా వన్డే విధానం చెప్పు తారు గురువు గారు
Meru chese vidhanam super ,maku ila vanta cheyalani intrest vosthundhi guruvu garu
Guruvu gariki namaskaram 🙏 telisina vontalaina teliyani vontalaina miru cheppe vidhanam matram prasansaniyam chala baga cheptunnaru
👌👌🙏
Excellent excellent. Super gutti vankaya.
వండడం ఒక అద్భుతమైన కళ మీవల్ల ఈ రోజు ఒక వంట నేర్చుకున్న గురువు గారు
గురువు గారు నమస్కారము ఏండఇమఈ వంటకాలు అన్ని చాలా బాగుంటుంనాయి
Meeru Chala baga cheptunnaru, Mee vantalu bagunnayi, palani swamy garu
Vankaya vanti koora nu swamy garu chebite adigedunda.deniki sati radu.chala bagundi 👌🙏 tappakunda try chestam tq swamy💐
🙏🙏🙏 mimmalni chustonte maa nannagaru gurtukuvastunnaru mi paada padmalaki naa sirassuvanchi setasahasra padabi vandanamulu samarpinchukutunnanu.
Swami garu meeru chela manchi ga uttamyinamatalu chepparu good very beautiful
Mee vantalu mee matalu chivaraki meeru upayoginche patralu kooda ento bavuntai Guruvu garu
నా చిన్నప్పుడు విజయవాడ లో మా మేనత్త గారు చేసిన విధం ఇప్పుడు మీ ద్వారా చూసే భాగ్యం కలిగింది. కూరల్లో మహారాజు కూర వంకాయ
😊😊😊🙏🙏🙏
ఆహా అద్భుతమైన గుత్తి వంకాయ కూర
కూర చాలా అద్భుతంగా ఉందండీ 👌😋
OK swami super mee videos Anni chela bauntayi good dannya vadalu sir
Guruvu garu miru chysthunna sampradaya vantalu chala bagunnayye
Super curry
Chustuntene thineyalanipinchetlu
untundi meeru
vande vidhanam
cheppe vidhanam
super
🙏🙏🙏
Swami garu mi matalu adbhutham alage mi vanta athyadbhutam
Chala bagundi. Dania karamebagundi
The one n only unique channel. My mom does this.but unfortunately we forgot this.will do this dish soon.thank you sir for reminding such recipes
Miru chesina vidhame chala bagundi
Guruvugariki namasthe.naaku me vankai kura nacchindi.thank you guru ji
Namaskaram mama,, kothimeera vankaya kaaram super,,, romba nanna irukku,,,naa try panni pakkuren....
Chala Bagundi Kira palaniswamy garu Dhanyavadamulu 👌👌
Guruvu garu neenu oka crestin ammayi mee paddatulu chusi prahi video manasuki😍😍 neenu Kuwait lo unnanu mee video chusi noru ure pothundhi🙏
Looking so yummy,delicious ,Thank you Guruvugaru 🙏🙏
Swamy garu naku nachina vantakam yela vandukovalo theliyachesaru thanks andi namasthe.
చాలా బాగుంది అయ్యగారు
Guruvugaru super kura chesichuparu nenu eepuday chestanu
మా అత్తగారు చాలా బాగా చేసేవారు మా పిల్లలకు కూడా చాలా ఇష్టం
Wonderful recipe guruvu garu
Thella vankai guthi vankaya curry. Subscribed. Palani swamy gaaru. Naaku istamaina curry
Namaste babai garu🙏 ithhadi vatilo chinthapadu gujju paravaledhantara? Sandeham tho adugutunna naku itthadi samanulu tho vonta ceyyatam istam.
Recipe 👌🏻👌🏻👌🏻 guruvu garu, mee telugu adbhutham
Meru chala great Swamiji
Swamii meru cheputhunteenee nooruuruthondi thintee yelaauntundoookadaa aahaaaa😋
Wonderful recipe Palani swamy garu
Guruvu garu Idodized salt badulu pink salt manchidemo ani naa Abhiprayam 🙏
Meeru cheppe vidhanam amogham Gurvu garu
😋😋😋super.... వంకాయ మాజక... Superb
..
Entha pogidina thakkuve mi vantalu anni adbhutham🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Brinjal & Coriyander super combination 🍛Curry.....Tq andi. 👌💐💐💐💐💐
Pulupu
Namaste Swami Garu gutti vankaya super iam from vishakapatnam
పలని స్వామి గారికి నమస్కారములు మీరు బ్రాహ్మణుల్లాంటి మీరు వండిన పాత్ర చాలా బాగుంది అదేమిటి
Chala baga chepperu nanna garu. Notlo neellu vastunnai ❤🙏✨️
Swamy 🙏 chala bagaa chepaaru.
బ్రహ్మాండం గా ఉన్నదండి పళని స్వామి గారు మా ఆవిడ చేసిపెట్టింది మీరు చెప్పినట్టు
Asala miru kumpati mida yinni vantalu cheyadam super andi...
Cura chala bagundi guruvu garu
Memu try chesamu .super ga vachindi
Ettade gennaylo chilum vastundi kada Tata garu
I like standard Telugu spoken by you nowadays we can,t hear such pure.language
Namaste ,ittadi ginnelu , vanta, nijame pedda bala siksha laga bagundi.
Super 👌 babaya garu chala bagundi amogam vanksya kura
Super gurugaru 🙏👍
Namaste Palani Swamy garu
Meru manchi kura share chesaru
Manintlo subakaryalu jarginapudu traditional menu ela vunte baguntundao chepandi swamy garu
Chala bavunnidi palani swmi garu
Namaste andi, memu chintapandu veyyamu migatadi anta same
Superb andi
Uipaya add chesukovachaa guriji
Gummadikaya pachi vadiyalu choopinchandi guruvugaroo
Super kathrikai uncle. Enga Vootla kidaikadu
Sir Sorakai Kalchina curry gurunchi cheppandi north vallu chestaru
NamaskarAm andi mee kuralu baguntavi
Sir, meetu vanta chesevidhanam, aa cheptunna vidhananike, ma notlo neellu vacchestu vuntayandi. Aa, vantakam yokka ruchini yenta baga varninchi chetarooo! Ventane tayaru chesukuni tineyyalanipistuntundi. 👌👌👌🙏
guruvu gariki namah sumanjali.ee kuraku uppu vadaledu avasaram leda cheppagalru❤
అద్భుతం 👌👌
Nijamga amogham andi ee koora❤
Ahachahi bagavunndi thankes
🙏చాలా బాగుంది గురువు గారు
Adbhutam sir..still more varieties are expected sir
Guruvugaru me vantalu choosthu me matalu vintunte entho prasanthamga untundi andi mimalni okasari kalavalani asistunanu me kooturuga anukondi guruvugaru
అయ్యా! మీరు చేసి చూపే వంటలన్నీ చాలా బాగున్నాయండి. దయచేసి (ఆంజనేయస్వామికి ఇష్టమైన) బెల్లం అప్పాలు ఎలా చేయాలో చూపగలరు. ధన్యవాదాలు.🙏🙏🙏
Super andi 👌 👌👌🙏🙏🙏
Chaalaa baagaa cheppaaru baabayya gaaaru
మీ మాటలే చాలు మాస్టారు.
అమృతం