నాస్తికులు నమస్తే పెట్టవచ్చా??? కొత్తగా జై ఇన్సాన్ అంటే ఏంటి?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ต.ค. 2024

ความคิดเห็น • 30

  • @sitamahalaxmi3261
    @sitamahalaxmi3261 2 วันที่ผ่านมา

    Naresh gaaru. Meeru mooda nammakaalu tarimi kottaali ani vivaram ga cheptunnaaru manchi chese vaarini Ee samaajam. Gurtinchadu. Andi.

  • @RajeshRajesh-v9w
    @RajeshRajesh-v9w 2 วันที่ผ่านมา +4

    జై భీమ్ జై ఇన్సాన్

  • @rameshchinta2352
    @rameshchinta2352 2 วันที่ผ่านมา +2

    Good naresh ❤

  • @DhanaYadav-f6q
    @DhanaYadav-f6q วันที่ผ่านมา +1

    అంటే ప్రైస్ ది లార్డ్ అని సలాం వాలేకుం అని అనాలి అని సమాజం మొత్తం తిరిగి మతం ప్రచారం చేస్తున్నారా మిస్టర్ డాక్టర్ గారు మీరు మతం మారాలి అని సున్నితం గా ప్రచారం చేస్తున్నాడు నరేష్ గారు గమనించగలరు హిందూ ప్రజలారా జై హిందూ జై శ్రీ రామ్.... 🙏🙏

  • @bestreels_ammushorts_ammureels
    @bestreels_ammushorts_ammureels 2 วันที่ผ่านมา +1

    జై బీమ్ అన్నా

  • @venkannatalari5737
    @venkannatalari5737 วันที่ผ่านมา

    జై భీమ్ సార్ మంచి మాట చెప్పారు 🎉

  • @veerrajuv8658
    @veerrajuv8658 2 วันที่ผ่านมา +1

    First like
    First comment.

  • @hanumanthraochitrakayaput2770
    @hanumanthraochitrakayaput2770 2 วันที่ผ่านมา +1

    జై ఇన్సాన్

  • @malleshbeedana
    @malleshbeedana 2 วันที่ผ่านมา +1

    Jai insaan

  • @krishnamedipalli7568
    @krishnamedipalli7568 วันที่ผ่านมา

    భారత మాత అనాలంటే నొప్పి, పాపం!

  • @rgvn_374
    @rgvn_374 วันที่ผ่านมา

    నాకు అందులో మెంబర్షిప్ కావాలి ఒక నాస్తికుడు గా అడుగుతున్న

  • @bennisivakumarsatyada4088
    @bennisivakumarsatyada4088 2 วันที่ผ่านมา

    Jai bheem anna 🎉🎉🎉❤️❤️💐💐💐

  • @Tandurporagadu
    @Tandurporagadu วันที่ผ่านมา

    Jai bheem Jai ఇన్సన్ sir

  • @DhanaYadav-f6q
    @DhanaYadav-f6q วันที่ผ่านมา

    చాలా బాషల్లో ఇన్సాన్ అంటే మంచి అని ఏ బాషా లో ఉందొ ఆ బాషా లు తెలిస్తే చెప్పండి మిస్టర్ డాక్టర్ గారు....???

  • @ErpuiaSrinivas-by5ic
    @ErpuiaSrinivas-by5ic 2 วันที่ผ่านมา

    Jai bheem Sir ✊

  • @gopalam622
    @gopalam622 วันที่ผ่านมา

    Jai bhim Jai insaan anna

  • @MThanyaNaik
    @MThanyaNaik 8 ชั่วโมงที่ผ่านมา

    నాస్తికుడు అని చెప్పుకుంటూ భూమాత కి జై అన్నావు అంటే దేవుడ్న్ని నమ్మినట్టే కదా

  • @k.chandrasekhar5904
    @k.chandrasekhar5904 วันที่ผ่านมา

    మూఢనమ్మకాల నిర్మూలన అనే పేరుపెట్టుకున్నారు సంతోషం.. అందరిలో వున్న మూర్ఖుత్వాన్ని తొలగించడం పనిగా పెట్టుకున్నారు మరీ సంతోషం .. మరీ జైభీమ్ అంటే... దాని అర్ధం మేము వేరే మీరు వేరే అని మీరే చెప్పుకుంటున్నారు అలాంటప్పుడు మేమేలా మీ మాటలు నమ్మాలి మీరు జైభీమ్ వదిలేయండి అప్పుడు అందరు మీవెంట నడుస్తాము జైజనవాహిని

  • @secular001
    @secular001 2 วันที่ผ่านมา +1

    జై భీం అన్న. అన్న నస్తికులకి లింగ బేధం వుంటుందా... అబ్బాయిలు అబ్బాయిల పెళ్ళిళ్ళు చేసుకోవచ్చా. అమ్మాయిలు అమ్మాయిలు పెళ్లి చేసుకోవచ్చా... కలిసి వుండవచ్చ...

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 2 วันที่ผ่านมา

      ఎవరి ఇష్టం వాళ్ళది. ఇద్దరూ ఇష్టపడితే వద్దు అనే హక్కు ఎవరికీ లేదు.

    • @secular001
      @secular001 2 วันที่ผ่านมา

      @@jonnalagadda_short_flims థాంక్స్ అన్నయ్య నాకు ఇంకొక క్వశ్చన్ ఉంది సపిండ రిలేషన్షిప్ అంటే ఒకటే గోత్రం ఒకటే ఇంటి పేరు ఉన్న వాళ్ళు కూడా పెళ్లి చేసుకోవచ్చా అన్న? మన నాస్తికులు.... ఇద్దరికీ ఇష్టం ఉంటే

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 2 วันที่ผ่านมา

      @@secular001 హ్యూమన్ రైట్స్ బ్రో. సైంటిఫిక్ గా ఇబ్బందులు ఉంటాయి అని తెలిసినా వారు ఇష్టపడ్డప్పుడు ఎవరూ అడ్డు చెప్పే హక్కు లేదు.

    • @secular001
      @secular001 2 วันที่ผ่านมา

      @@jonnalagadda_short_flims అలా అయితే అమ్మ కొడుకు అన్న చెల్లెలు తాత మనవరాలు కూడా పెళ్లి చేసుకోవచ్చు కదా అన్న మన నాస్తికుల లో ప్రాబ్లం ఏం లేదు కదా

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 2 วันที่ผ่านมา

      @@secular001 మా ఊరిలో, ఒకే తల్లికి పుట్టిన అక్కా చెల్లెల్ల పిల్లలు అన్న, చెల్లెలు పెళ్ళి చేసుకున్నారు, కొంతకాలం దూరంగా ఉండి పిల్లలు పుట్టిన తర్వాత వచ్చారు. ఎవరైనా చేసేదేముంది? వెనుకటి కాలంలో ఐతే బహిష్కరించేవారు. ఇప్పుడు చూస్తూ ఉండటమే. మన పిల్లలకు విలువలు నేర్పుతూ పెంచడమే.