zimbabwe to botswana border crossing | kazungula bridge with four Borders

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ก.ย. 2024
  • zimbabwe to botswana border crossing | kazungula bridge with four Borders
    #naaanveshana #zimbabwe #kazungu #botswana #zambia #namibia #border #prapanchayatrikudu #telugutraveller #travel #traveling #traveller #travelvlog #adventure

ความคิดเห็น • 1.9K

  • @mabbuvihari
    @mabbuvihari 9 หลายเดือนก่อน +82

    ఒంటరిగా ఉన్నప్పుడే మీరు మంచి కంటెంట్ ఇస్తారు❤❤

  • @raheemsk2716
    @raheemsk2716 9 หลายเดือนก่อน +13

    అన్న మీరు మీ ఫ్యామిలీ ని వదిలి ఇంత గొప్ప సాహసం చేస్తూ మాతో మీ ఆనందాన్ని పంచుకుంటూ ఇలాగే మరెన్నో వీడియోలు తీస్తూ. నవ్వుతూ నవ్విస్తూ మేము చూడలేకపోతున్న ఈ ఒక గొప్ప ప్రపంచ యాత్రను కనువిందు చేస్తూ మాకు అలరిస్తున్న మీకు హృదయపూర్వక ధన్యవాదములు. మా ప్రపంచ యాత్రికుడు అన్వేష్ అన్నకు 🫡🫡

  • @targetDSC
    @targetDSC 9 หลายเดือนก่อน +365

    ఇంత పెద్ద ప్రపంచం లో నలుమూలలా తిరుగుతూ ప్రపంచం కూడా చాలా చిన్నది అనే భ్రమ కలిగిస్తున్న అన్వేష్ బ్రో కి హ్యాట్సాఫ్ 🎉❤

    • @sandeepkls22
      @sandeepkls22 9 หลายเดือนก่อน +2

      ప్రపంచం చాలా చిన్నది అందుకే అందరం ఒక గూటి కి చేరాం 😂

    • @aryaexplorer0000
      @aryaexplorer0000 9 หลายเดือนก่อน +2

      Adhi brama

  • @chittibabu3238
    @chittibabu3238 9 หลายเดือนก่อน +6

    అన్వేష. అన్న. నీవు అన్ని దేశాలు చుట్టేస్తూ
    ఆరోగ్యంగా ఉండాలని. దేవుణ్ణి మనసారా ప్రార్థిస్తున్నాను

  • @nikhil_traveler
    @nikhil_traveler 9 หลายเดือนก่อน +38

    నాలుగు దేశాలు నాలుగు సెకండ్లు తిరిగిన నా అన్వేషణ అన్న ప్రపంచ యాత్రికుడు ❤🎉🚘🚄

  • @anuofficialchannel2752
    @anuofficialchannel2752 9 หลายเดือนก่อน +8

    చవక చవక అంటూ నాలుగు దేశాలను ఎంత చవకగా చూపితావనుకోలేదు అన్నా . అద్భుతమైన

  • @kedari_mehandi_eluru
    @kedari_mehandi_eluru 9 หลายเดือนก่อน +9

    Country : బోత్సువానా
    Language: త్‌స్వానా
    Capital: Gaborone
    Currency: Botswanan Pula

  • @ajayram.143
    @ajayram.143 9 หลายเดือนก่อน +1

    చాలా గ్రేట్ బ్రో,మీ వల్ల మేము కూడా అన్ని దేశాలు చూసాము అనే ఆనందం ఉంది,

  • @guna286
    @guna286 9 หลายเดือนก่อน +6

    Melisa: Namasthe Bagunara
    Anvesh : Andaru Bagunaru
    Missing MELISA😢😢😢

  • @jpjp8320
    @jpjp8320 9 หลายเดือนก่อน +1

    ఇన్ని దేశాలు తిరుగుతున్నావ్ నీకు కాళ్ల నొప్పులు రావట్లేదా అన్న.. గుడి మెట్లు ఎక్కడానికే మాకు కాలు లాగుతాయి.. ఏదేమైనా గాని ప్రపంచాన్ని మాకు చూపించడానికి నువ్వు చేస్తున్న సాహసం అదరహో🎉 మళ్లీ నీలాగా చేయాలంటే ఎవరి తరం కాదు.. తెలుగోడి కీర్తి పతాకాన్ని ప్రపంచ దేశాల్లో చాటి చెప్తున్న నీకు నా జోహార్లు🎉🎉

  • @jarugasumana6873
    @jarugasumana6873 9 หลายเดือนก่อน +20

    🎉🎉🎉🎉🎉 you r born to see all these beautiful countries, no one is competent to you , be healthy, be always active god bless you

  • @renukakrishnna236
    @renukakrishnna236 9 หลายเดือนก่อน +6

    చాలా బాగా చేశారు అన్న నిజంగా మన ఆంధ్ర కుర్రోడు అంటే మామూలుగా ఉంటది ఏంటి ఏమన్నా చేయగలం మనం నువ్వు

  • @mkath2104
    @mkath2104 9 หลายเดือนก่อน +1

    ❤Super Anvesh Bro❤ Loved the content. One shot 4 birds.
    ఒక్క దెబ్బ తో నాలుగు దేశాలు చుట్టేసవు...మామూలుగా ఉండదు మా అన్వేష్ గాడి తో...జయ హొ ప్రపంచ యాత్రికుడ జయ జయ హొ..❤❤

  • @mahidharreddy1771
    @mahidharreddy1771 9 หลายเดือนก่อน +13

    Good morning brother. Drone shot was awesome brother and very peaceful cruise journey on river brother.

  • @raghupadma9900
    @raghupadma9900 9 หลายเดือนก่อน +3

    You are enjoying natural beauty with flora and fauna.animals are very healthy in thier natural habitat😊

  • @battusanketh924
    @battusanketh924 9 หลายเดือนก่อน +9

    A man with kind heart ❤ and knowledge provider 🙏 handoff brother stay safe we miss @Melissa

  • @mr_abhii006
    @mr_abhii006 9 หลายเดือนก่อน +2

    That drone shot sequence and music
    Really mesmerizing 💯

  • @rmanikantastudio291
    @rmanikantastudio291 9 หลายเดือนก่อน

    మీరు చాలా గ్రేట్ అన్వేష్ గారు ❤ మీలా ఇతర దేశాలు తిరగాలంటే చాలా ధైర్యం ఉండాలి ఎందుకంటే కొన్ని దేశాల్లో.. కొన్ని భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అటువంటి పరిస్థితులను సైతం లెక్కచేయకుండా.. అక్కడ ఆదేశ సంస్కృతులు, సంప్రదాయాలు స్థితిగతులను చూపిస్తున్నారు Hatesoff 💐 అన్వేష్ గారు ❤ జైహింద్

  • @RupeshTeluguTraveller
    @RupeshTeluguTraveller 9 หลายเดือนก่อน +14

    You are...Rocking Anvesh...keep Going🎉

  • @ViralBeastt2030
    @ViralBeastt2030 9 หลายเดือนก่อน +1

    అన్వేష్ గారు, దూరపు కొండలు నునుపు అనే సామెత మనకు తెలిసిందే. మీరు నమ్మిన చలించే వస్తువు మీది కాదు అనిపిస్తే వెంటనే దూరంగా వుంచండి. అది మీ విద్యను దొంగిలించి డంప్ చేస్తే మేము చూడలేము. నేను మీకు చెప్పేది అర్ధము అయ్యింది అనుకుంటాను.Happy journey 👍
    మీకు నా ధన్యవాదములు.

  • @kaspareddyyeruva
    @kaspareddyyeruva 9 หลายเดือนก่อน +12

    Take care of ur health Anvesh.Dont be too adventurous in zambia rafting.i am ur fan and follower,daily I see ur video before starting my journey

  • @nirmalababy3885
    @nirmalababy3885 9 หลายเดือนก่อน

    Beautiful video 4 deshala border drone shot awesome ga undandi oka desham ayinaka maroka desham gap lekunda tirugutunna anveshgariki hatta off andi yedeshaniki vellina health baga chusukondi safe undandi good video Tq anveshgaru ee desham journey successful ga jaragani

  • @GOWTHAMOFFICAL246
    @GOWTHAMOFFICAL246 9 หลายเดือนก่อน +1

    Nice bro Meru chala Baga 😊 video ni maku you tube dvara mem chudagalgutunam and anna naku meru ana mi videos anna naku chala estam am your big fan and don't very anna miru kuda mana India lone best travel you tuber all the best anna Hero 😊 👏👏👏 👍👍👍

  • @RSCollections55
    @RSCollections55 9 หลายเดือนก่อน

    హాయ్ బ్రదర్ మీ అన్ని వీడియోస్ సూపర్ నేను ఎప్పుడు కామెంట్స్ చేయలేదు ఫస్ట్ టైమ్ చేసాను మాది వైజాగ్ మీ అన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న బ్రదర్ 👌👌👌👌👌👍దేవుడు మీకు తోడై ఉండాలి

  • @nareshbadekolu9816
    @nareshbadekolu9816 9 หลายเดือนก่อน +7

    అన్నంలో పెరుగు లేదు నాఅన్వేష్ అన్నకు తిరుగులేదు🔥💥😎

  • @Naveenchowgoni
    @Naveenchowgoni 9 หลายเดือนก่อน +9

    A day started with watching Naa anveshana ❤❤❤❤

  • @mathstutorial4368
    @mathstutorial4368 9 หลายเดือนก่อน

    Naa anvesana anna ...nannu avaru gurtinchatleddhu ani annav kadha anna eppudu ap and ts lo andharu nigurinche matladu kuntunnaru prati news chennals lo adho oksandharbam lo nigurinchi matladukuntunnaru ... Anna nv manchi aarogyam tho undu anna ..elane ni kallatho prapanchanni chupistunnavu....nv super anna..

  • @janagamnaveen8239
    @janagamnaveen8239 9 หลายเดือนก่อน +1

    Starting background music nice

  • @vinaychadalavada442
    @vinaychadalavada442 9 หลายเดือนก่อน +33

    We request you to please show us MALAYSIA.
    Eagerly looking forward.
    It's budget friendly for us and based on your reviews we plan trips.
    Thank you in advance and we really appreciate the constant efforts you put in the herculean task of travelling.
    Wishing you good health.

  • @panjaneyulu3547
    @panjaneyulu3547 9 หลายเดือนก่อน +7

    Beautiful nature with flora and fauna. Excellent country Botswana superb anvesh

  • @rambhajayalakshmi8238
    @rambhajayalakshmi8238 9 หลายเดือนก่อน +5

    Super video and view brother ❤❤❤and safe journey brother

  • @nasarvalli4064
    @nasarvalli4064 9 หลายเดือนก่อน

    4Desala border's chusina adrustamantudivi nuvvu. Congrats Anvesh❤Enta chusina chudagalige 'Africa' khandam lo vintalu,vidduralu, visheshalu chupistavani asistunnanu. Bro🎉🎉

  • @PSundararao
    @PSundararao 9 หลายเดือนก่อน +7

    🎉🎉🎉🎉 Beautiful Location Anvesh anna 🎉🎉🎉

  • @kodekandlanagabushanasharm9091
    @kodekandlanagabushanasharm9091 9 หลายเดือนก่อน

    Anna e video adbhutaham maha adbhutam asalu nijinga chepalante river chala chala bugundi 😊😊😊😊😊😊❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @saratbabu420
    @saratbabu420 9 หลายเดือนก่อน +11

    Great bro you have visited 4 countries in a second.🎉🎉🎉❤❤

  • @shashank4858
    @shashank4858 9 หลายเดือนก่อน

    Nice. All the best anvesh. Go ahead.

  • @prasannavanapamula6437
    @prasannavanapamula6437 9 หลายเดือนก่อน +5

    Hi anvesh bro❤ very nice video.. Love from vizag😊

  • @voletinani4155
    @voletinani4155 9 หลายเดือนก่อน

    వీడియో అదిరింది మా అన్వేష్ భయ్యా సూపర్

  • @afrozafeez1762
    @afrozafeez1762 9 หลายเดือนก่อน +2

    We love you అన్నయ్య.❤

  • @sarankumar630
    @sarankumar630 9 หลายเดือนก่อน +14

    Nice video anna, drone shots superb, hippo lu hippo lu 😅😍🔥

    • @NaaAnveshana
      @NaaAnveshana  9 หลายเดือนก่อน +3

      Thanks

    • @munnabhayya8562
      @munnabhayya8562 9 หลายเดือนก่อน +1

      Babu chala exited feel Aithundu

  • @venkatarr
    @venkatarr 9 หลายเดือนก่อน +18

    రోజు రోజుకీ వ్యూస్ తగ్గి పోతున్నాయి బ్రో. కొంచెం కంటెంట్ క్వాలిటీ పెంచు. ఉమా ట్రావెలర్ వ్యూస్ పెరుగుతున్నాయి. 🎉🎉

    • @SrirangaAutomobiles-e1s
      @SrirangaAutomobiles-e1s 9 หลายเดือนก่อน

      Yes ..correct...Avinash Bro 👍...

    • @KarthikbhaskarKoneti-de1if
      @KarthikbhaskarKoneti-de1if 9 หลายเดือนก่อน +2

      Politicals ni geliki unsubscribe chesaru anta

    • @5be_verse
      @5be_verse 9 หลายเดือนก่อน +3

      ​@@KarthikbhaskarKoneti-de1if
      heyy em matladutunav😂😂adhi jerigakey mawa subscribers perigaru inka..❤️‍🔥

  • @lovefailureboysk1932
    @lovefailureboysk1932 9 หลายเดือนก่อน

    స్విచరలాండ్ వేళ్ళు.. సూపర్ supyer location

  • @c.srikanthsagar5124
    @c.srikanthsagar5124 9 หลายเดือนก่อน +7

    Love ❤️ from Hyderabad 🤩💥

  • @kumbamvenkatgoud2875
    @kumbamvenkatgoud2875 9 หลายเดือนก่อน +1

    అన్నా మీరు అన్నీ దేశాలు తిరిగి ఎంజాయ్ చేసావు మీరు అద్రుష్టవంతులు 😢😢😢🎉🎉🎉

  • @saikumark4529
    @saikumark4529 9 หลายเดือนก่อน

    Botswana lo ఎక్కువ అయిడ్స్ పేషంట్స్ ఉంటారంట.జాగ్రత్త....playgrounds lo ఆడటానికి try cheste జాగ్రత్త

  • @Maheshbhaindla
    @Maheshbhaindla 9 หลายเดือนก่อน +4

    Bro northern lights chupinchu along with polar nights in Norway

  • @gayatrisivaparvathid-hw7uu
    @gayatrisivaparvathid-hw7uu 9 หลายเดือนก่อน

    Hi thammudu Good job super 👍👍👍👍👍👌👌👌👌💐💐💐💐💐🙏🙏🙏🙏

  • @SuvarnaLatha-kp3xq
    @SuvarnaLatha-kp3xq 9 หลายเดือนก่อน

    Hi bro very nice 👍👍👍 video soooooo nice country keep going nd take care brother iam from vishakhapatnam

  • @nature0703
    @nature0703 9 หลายเดือนก่อน +1

    Fantastic bro

  • @ravikumarbendi1125
    @ravikumarbendi1125 9 หลายเดือนก่อน +1

    Very nice 👍

  • @anweshcreations6607
    @anweshcreations6607 9 หลายเดือนก่อน +1

    Good morning మెలిసా
    అన్వేష్ : ఎలా ఉంది మెలిసా
    మెలిసా: చాలా బాగుంది

  • @sravankumarfruitlops
    @sravankumarfruitlops 9 หลายเดือนก่อน

    Jaihind
    You have done a great job 👍 enjoyed a lot keep go on waiting for your next video ❤️

  • @gorikapudibapuji2542
    @gorikapudibapuji2542 9 หลายเดือนก่อน

    Abba abba bridge river super chudataniki malli mallli rewind chesukuni chusanu broo

  • @dathujaganatham4561
    @dathujaganatham4561 9 หลายเดือนก่อน

    River bagunndi bro zambia super

  • @naguchinni5791
    @naguchinni5791 9 หลายเดือนก่อน

    very nice message God bless you nanna all the best for your my dear son

  • @rajuraju-bo6gn
    @rajuraju-bo6gn 9 หลายเดือนก่อน

    Drone short super annaya 👌🏾

  • @mallikarjunreddy6370
    @mallikarjunreddy6370 9 หลายเดือนก่อน +2

    Svalbard ,norway ,finland vellandi bro... northern lights chupinchandii❤

  • @avinashbhogaraju789
    @avinashbhogaraju789 9 หลายเดือนก่อน

    Cavaka cavaka cavaka ,,,❤😮😊😊 cavaka ga four countries,two rivers Ni one bridge lo chuppincharu Botswana Bantu aka naa anveshana Anna prapancha yatrikudu, green shirt bagunnadi

  • @DurgaPrasad-vv4xz
    @DurgaPrasad-vv4xz 9 หลายเดือนก่อน

    4 second s 4 country's super hero brother excellent video continue 👍👍👍

  • @santhosh14581
    @santhosh14581 9 หลายเดือนก่อน +1

    Europe

  • @mohdumar8541
    @mohdumar8541 9 หลายเดือนก่อน +1

    Super 👌

  • @KALYAN-qi5xi
    @KALYAN-qi5xi 9 หลายเดือนก่อน +1

    Super🥳🥳🥳🥳🥳

  • @entertainmentforyou4797
    @entertainmentforyou4797 9 หลายเดือนก่อน

    భారత దేశంలో పుట్టి,ఎన్నెన్నో ప్రదేశాలు నువ్వు కష్టపడి వెళ్లి అక్కడ ఉన్న ఆనందాన్ని మా కళ్ళకు చూపిస్తూ,అమ్మ వంటి కమ్మటి తెలుగు భాష లో మాకు అన్ని వివరిస్తున్న,మా ఇంటి మా అన్వేష్ అన్నకు ధన్యవాదాలు.

  • @hariroyals2524
    @hariroyals2524 9 หลายเดือนก่อน

    Drone views are good

  • @THEND9985
    @THEND9985 9 หลายเดือนก่อน +1

    Drone shot awesome

  • @power4me562
    @power4me562 9 หลายเดือนก่อน

    Next level video anna
    We need ower atagadu video

  • @kudupudikoteswarrao736
    @kudupudikoteswarrao736 9 หลายเดือนก่อน

    Hi bro locations super okay first fall congratulations to 2 million subscribers

  • @chawansunil8720
    @chawansunil8720 9 หลายเดือนก่อน

    Darling next series zewland vellu anna
    This video superb keep it up
    Okasari ayeena evvu anna

  • @venkateshk9191
    @venkateshk9191 9 หลายเดือนก่อน

    Superb 👌 4 boarders video. Superb ship 🚢 video. Superb 👌 animals.

  • @revanthrocky62
    @revanthrocky62 9 หลายเดือนก่อน

    Anna nuvu telugu charithrani mundhuki tisukuvelthunav .... Nuv super Anna ❤

  • @Wwr12
    @Wwr12 9 หลายเดือนก่อน

    4 దేశాలు అంత ఈజీగా తిరిగేసారు😂😂😂 సూపర్ అన్వేష్ బ్రో

  • @sureshsaragadam4
    @sureshsaragadam4 9 หลายเดือนก่อน

    వావ్ అన్నా మైండ్ బ్లోయింగ్ సూపర్ వీడియో ❤❤❤

  • @satish1844
    @satish1844 9 หลายเดือนก่อน

    Watching from Vizag ❤

  • @rohithgudipati1609
    @rohithgudipati1609 9 หลายเดือนก่อน

    Europe 🌍

  • @kumrkiran1905
    @kumrkiran1905 9 หลายเดือนก่อน

    Amazing video brother

  • @lakshmich1380
    @lakshmich1380 9 หลายเดือนก่อน

    Sunset bagundi

  • @venkateshkolluri81
    @venkateshkolluri81 9 หลายเดือนก่อน

    Enjoy bro.. very nice to show the four countries brother...❤❤❤❤❤❤

  • @johnveins2422
    @johnveins2422 9 หลายเดือนก่อน

    Chaala bagundhi👌

  • @bheemasankar4027
    @bheemasankar4027 9 หลายเดือนก่อน

    Bro angor wat vellu adi world eight wonder chala baguntundi

  • @beatsofsociety6188
    @beatsofsociety6188 9 หลายเดือนก่อน

    అన్వేషణ అన్నా కి ఒక చిన్న విన్నపం ఎవరినైనా పలకరించే ముందు Hii Namasthe అని పలకరిస్తే బాగుంటదని just మీ తమ్ముడి చిన్న అభిప్రాయం

  • @MaheshKaranam-l1j
    @MaheshKaranam-l1j 9 หลายเดือนก่อน

    Bro meeru videos chala baaga chestunnaru I am appreciating bro❤ but mee followers kuda develop ayye videos pettandi. It will help to all how to achieve their goal. From my side any person is having fear to go to other countries without any help from others. But meeru chala baga world mottam velutunnaru chala dhairyanga. How it is possible I don't know. Meeru ela alaochistaru and mee mind set ela vuntadi achieve cheyadaniki. Verti meeda oka video cheste mee laga chala mandi develop avutaru. It's my opinion sir. I am expecting a video on this. I am waiting about ur reply. Hats off abt ur dare regarding exploring the world. 😊😊😊😊😊

    • @MaheshKaranam-l1j
      @MaheshKaranam-l1j 9 หลายเดือนก่อน

      Bro definitely do a video on my suggestion sir.

    • @MaheshKaranam-l1j
      @MaheshKaranam-l1j 9 หลายเดือนก่อน

      Bro respond and do a video it will help to all❤❤

    • @MaheshKaranam-l1j
      @MaheshKaranam-l1j 9 หลายเดือนก่อน

      As I was send my no.i m waiting for ur reply

  • @mythoughts2546
    @mythoughts2546 9 หลายเดือนก่อน

    సంవత్సరం క్రితం బ్రెజిల్, పేరు, అర్జెంటీనా, సరిహద్దుల్లో నానా మొడ్డలు గుడిసెవ్, ఆ కష్టం ఊరికే పోలేదు... నిన్ను చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది, మటల్ లేవు అంతే, అప్పుడు నువ్వు ఏంతో కష్టపడి వీడియోస్ చేస్తే మంచి views వచ్చేవి కావు, ఇప్పుడు ఎలాంటి వీడియోలు పెట్టిన సూపర్ ga వస్తున్నాయి వ్యూస్, అందుకే అంటారు కృషితో నాస్తి దుర్డిక్షం

  • @saikumarkavalla295
    @saikumarkavalla295 9 หลายเดือนก่อน +2

    Anna malisa yakkada anna

  • @bantubillivenkatesh
    @bantubillivenkatesh 9 หลายเดือนก่อน

    Excellent anana

  • @Mytri451
    @Mytri451 9 หลายเดือนก่อน +1

    You r inspiration sir to all of us 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @UdayTeluguTraveller
    @UdayTeluguTraveller 9 หลายเดือนก่อน

    telugulo prepancha yatrikudu.. great bro..take care

  • @gorikapudibapuji2542
    @gorikapudibapuji2542 9 หลายเดือนก่อน

    Riverlo video super anna ee video super anna pichekkesindi inka unte bagundu anipinchindi bro

  • @HariprasadModukuri
    @HariprasadModukuri 9 หลายเดือนก่อน

    Great video

  • @eshwarreddynaru6260
    @eshwarreddynaru6260 9 หลายเดือนก่อน +1

    next asia

  • @krthkxg3455
    @krthkxg3455 9 หลายเดือนก่อน

    Wow super bro drone view aythe super undi anna ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @TelugulocalTravellers
    @TelugulocalTravellers 9 หลายเดือนก่อน +1

    Neck t shirt bagundhi Anna 🥰

  • @peddirajulu5127
    @peddirajulu5127 9 หลายเดือนก่อน

    Greenland

  • @cutejasmitha5170
    @cutejasmitha5170 9 หลายเดือนก่อน

    Super anwesh Garu

  • @bhagyalakshmi9627
    @bhagyalakshmi9627 9 หลายเดือนก่อน +1

    All the best తమ్ముడు 🎉🎉

  • @lohithsrisai3704
    @lohithsrisai3704 9 หลายเดือนก่อน

    Very nice drone short😊

  • @avinashpandrala9357
    @avinashpandrala9357 9 หลายเดือนก่อน

    Meet Melisa... melisa Valla Country nii Explore Cheyandi Anna❤

  • @kalyanchakravarthymuvvala8022
    @kalyanchakravarthymuvvala8022 9 หลายเดือนก่อน

    Zambezi River ni zambaazi River ani annaaru...

  • @snesreesrika
    @snesreesrika 9 หลายเดือนก่อน

    EUROPE veluthunaru...ah taruwata melisa re-entry istar christmas Brazil lo avuthundi....have a safe journey sir

  • @patanchanu1875
    @patanchanu1875 9 หลายเดือนก่อน

    Super Anna nuvvu TH-camr king