Botswana capital city gaborone tour

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ก.ย. 2024
  • botswana, gaborone, gaborone botswana, gaborone city, botswana gaborone city, things to do in botswana
    #naaanveshana #botswana #gaborone #travel #traveling #traveller #travelvlog #prapanchayatrikudu #telugutraveller #adventure

ความคิดเห็น • 2.2K

  • @mouliketam96
    @mouliketam96 9 หลายเดือนก่อน +1478

    ఇక్కడ అన్వేష్ అన్న అంటే ఎంత మందికి ఇష్టం 💯

    • @lalitha4295
      @lalitha4295 9 หลายเดือนก่อน +9

      Yes nakuda istam anvesh sir ante ❤❤❤

    • @dragonytgaming6750
      @dragonytgaming6750 9 หลายเดือนก่อน +3

      I'm liking anvesh anna

    • @vijayvihar
      @vijayvihar 9 หลายเดือนก่อน

      పెద్ద పిరికి.. పంది

    • @powerpraveen6931
      @powerpraveen6931 9 หลายเดือนก่อน +16

      సిసిలీ అండ్ మెలిస అంటే చాలా ఇష్టం

    • @deepuuak2779
      @deepuuak2779 9 หลายเดือนก่อน

      ​@@lalitha4295hello

  • @Ramyakrishnaa
    @Ramyakrishnaa 9 หลายเดือนก่อน +21

    "అన్వేష్ అన్న ప్రపంచాన్ని ఉత్సుకతతో మరియు ఉత్సాహంతో అన్వేషించే అద్భుతమైన యాత్రికుడు. అతని ట్రావెల్ వీడియోలు స్ఫూర్తిదాయకంగా ఉంటాయి మరియు ప్రతి ఒక్కరికీ చాలా ఆనందాన్ని కలిగిస్తాయి"❤ thank you so much anna 😊

  • @yanamalaveeravenkataramana3351
    @yanamalaveeravenkataramana3351 9 หลายเดือนก่อน +9

    అన్న నీవు చూస్తూ మళ్లీ మాకు చుపిస్తునవు నీవు చూడడం వల్లే మేము చుడగలుగుతునము నీవు రియల్లీ సూపర్ బ్రో ❤❤

  • @satyashodhaksatyaanveshana
    @satyashodhaksatyaanveshana 9 หลายเดือนก่อน +1

    దేశాలు కాదు... మీర పర్యటిస్తున్న దేశాల గురించి క్లుప్తంగా వివరించడం చాలా నచ్చింది... మీ వల్ల దేశాలే కాదు వాటి చరిత్ర తెలుస్తుంది... మంచి జనరల్ నాలెడ్జ్ వస్తుంది... మీ వల్ల నాకు చాలా విషయాలు తెలుస్తున్నాయి... మీరు ఇంకా ప్రపంచంలో ఉన్న అన్ని స్థలాలు చూపెట్టాలని కోరుకుంటున్న జై భీం ✊

  • @subbugamingfromandhra306
    @subbugamingfromandhra306 9 หลายเดือนก่อน +4

    కువైట్ కి రండి బ్రదర్ ఇక్కడ చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ మన తెలుగు వాళ్ళు కూడా చానా చాలా నీకు మంచి లవ్ అండ్ సపోర్ట్ దొరుకుతుంది కువైట్లో❤ ఫ్రమ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ కడప❤

  • @Jaichandracreations
    @Jaichandracreations 9 หลายเดือนก่อน +21

    ప్రపంచ యాత్రికుడు నా అన్వేష అన్న గారికి గుడ్ మార్నింగ్

  • @ChandraguptaKing-js9rj
    @ChandraguptaKing-js9rj 9 หลายเดือนก่อน +9

    అన్వేష్. అన్న నువ్వు అమ్మాయి తో తిరిగితేనే బాగుంటుంది....
    ఆటగాడు బంతి కోసం waiting... 🤙🤙

  • @srikakulamabbai4849
    @srikakulamabbai4849 9 หลายเดือนก่อน +15

    8:17🫢🫢🫢😁😁😁....నవ్వి నవ్వి చచ్చేటట్టు వున్నా రా నయినా....😅😅😂😂😂😂

  • @venkateswarlu0301
    @venkateswarlu0301 9 หลายเดือนก่อน +1

    మీరు నిండు నూరేళ్లు చల్లగా జీవించాలి. మాకు మంచి విషయాలు తెలియజేయండి, మీ videos చూస్తుంటే ఒక తెలుగోడిగా గర్వపడుతున్నాను👍👍👍,మీరు కువైటీకీ వచ్చినప్పుడు మిమ్మల్ని కలవాలని కోరుతూ మీ అభిమాని ,ధన్యవాదాలు🎉🎉🎉🎉🎉🎉

  • @NameisGopinathN
    @NameisGopinathN 9 หลายเดือนก่อน +6

    Superb...yes Bangalore is the best capital city in Karnataka ( India )❤❤❤❤❤

  • @noothandairies
    @noothandairies 9 หลายเดือนก่อน +143

    Chips packet scene 😂😂😂
    All the best bro .. nice video 🤝

  • @vararamakrishna7604
    @vararamakrishna7604 9 หลายเดือนก่อน +7

    అమ్మ అవకాయ అన్వేష్ అందరికీ ఇష్టమే 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉కానీ మీరు

  • @sunilkishored82
    @sunilkishored82 9 หลายเดือนก่อน +5

    అన్న నీకు తెలియని దేశం లేదు. నీ style ఎవరికి రాదు. నీకు ఎదురే లేదు.all the best and god bless.

  • @vittalonline
    @vittalonline 9 หลายเดือนก่อน +1

    ఆహా మన అమరావతి నీ కూడా ఇలా చూడాలి అని ఉంది, అవకాశాలు ఇస్తే కార్పొరేట్ కంపెనీలు ఇలా కడతాయి , వాటి నుండి వచ్చే tax ల తో రాష్ట్రం అంతా బాగుపడితే ఎంత బాగుండును. ఈ ఊహే చాలా ఆనందం ని ఇస్తుంది.😊 మనకు ఆ అదృష్టం ఉందో లేదో 😮

  • @mykatchutaprasad1736
    @mykatchutaprasad1736 9 หลายเดือนก่อน +2

    హయ్ బ్రదర్
    మీరు తీసిన ప్రతి వీడియో చాలా బాగుంటాయి , ఏ దేశం బాగుంది అంటే ఏమి చెప్పమంటారు.❤

  • @divakarbethala8925
    @divakarbethala8925 9 หลายเดือนก่อน +30

    Anna, Yesterday ISRO exam rasanu, Sundharban Delta gurinchi adigaaru, Saturday nee video chusanu kaabatti question attempt cheyagaliganu... Thanks Anna.. 😊😊😊

  • @edits209
    @edits209 9 หลายเดือนก่อน +23

    పాలించే వాడే రాజు పరిపాలించేవాడు రారాజు ప్రజలు మనసులో ఉండేవాడే ఈ ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ🎉🎉🎉

  • @arthursabhastinekuraty5195
    @arthursabhastinekuraty5195 9 หลายเดือนก่อน +113

    Though the county is small,the development is extreme superb. Where there is no corruption the country will develop in vast. This country is an example for its development.🎉❤

    • @tangudugopalakrishna2735
      @tangudugopalakrishna2735 9 หลายเดือนก่อน +2

      You are correct sir 💯% curraption is rootcouse of backwardness due to lack of punishment , India need strict administration like China . punishment must be implemented not only for curuption it also be for lazyness persons.

    • @siberianhusky4477
      @siberianhusky4477 9 หลายเดือนก่อน +2

      Corruption annadi political party and political leaders lo kanna corruption yekuva common lo undi., vote vesi prathi voter lo corruption undi., yeppudithe vote ki ammudu pokunda vote vesina roju na corruption gurinchi mataladudam., mana state sanka naaki podaniki nayakula kanna manam big reason mana gudha kinda macha pettukoni nayakulani anadam deniki.,

    • @leelaadhar1767
      @leelaadhar1767 9 หลายเดือนก่อน

      ​@@siberianhusky4477you have valid point brother, the power & decision is with the people only

  • @Minnu9
    @Minnu9 9 หลายเดือนก่อน +45

    Country beauty was showed from 2:30 drone view, Our perception about Africa is changed with this Botswana video amazing development and infrastructure, Chip scene crazy 😂 Such a Big temple ❤, Finally Best Africa series & All the best for Saudi Arabia

    • @NaaAnveshana
      @NaaAnveshana  9 หลายเดือนก่อน +7

      Thanks bro

    • @sriramkesannagari9724
      @sriramkesannagari9724 9 หลายเดือนก่อน

      ​​​@@NaaAnveshanaBro nenu nee die hard fan kani e madhya enduko content lo stamina taggindhi and anavasaranga indirect ga politics teesukosthunnav time waste.... nee views taggipothunte naku chaala baada ga undhi......

    • @shekarr1412
      @shekarr1412 9 หลายเดือนก่อน +1

      ❤❤❤❤

    • @varraprasadreddy6443
      @varraprasadreddy6443 9 หลายเดือนก่อน

      Anvesh Anna Vedio quality tagginatlundi anna

    • @sukruthimunasa7535
      @sukruthimunasa7535 8 หลายเดือนก่อน

      Dhaniki kuda dare kavali broh as a fan we have to encourage😢​@@sriramkesannagari9724

  • @KalyanasVoice
    @KalyanasVoice 9 หลายเดือนก่อน

    తమ్ముడూ, నిన్ను అర్థం చేసుకోని వాళ్లకు నువ్వు అసలు అర్థం కావు.
    నేను ఇతను ఏమి చెపుతున్నది వినాలి అని అనుకుని నిన్ను ఫాలో అయ్యే వాళ్లకు నువ్వు గొప్ప దిక్సూచి.
    భలే బుర్ర వున్నవాడివి.
    ఈ రాజకీయాలు, మొబైల్స్ - అవసరం లేనిచోట తగ్గించుకో అని నువ్వు చెప్పినవి వున్నవాళ్ళు చాలా మంది బాగు పడ్డారు. నా ఫ్రెండ్ ఒకడు అలాంటి వాళ్ళలో. సోషల్
    ఇన్ చేసే నీలాంటి వాళ్ళు మంచి ఆదర్శం చాలా మందికి. All the best తమ్ముడు

  • @redoriginalmedia7
    @redoriginalmedia7 9 หลายเดือนก่อน +4

    కింద మీద ఊపు అన్వేషణ ❤ అన్న తోపు మన ప్రపంచ యాత్రికుడికి ఒక లైక్ వేసుకోండి❤❤

  • @abharat007
    @abharat007 9 หลายเดือนก่อน +6

    అన్వేష్ అన్న గారికీ శుభోదయం...
    రోజూ రోజూకు సృజనాత్మక వీడియోలు చేస్తున్నారు... ❤❤❤❤

  • @harikaullengala8584
    @harikaullengala8584 9 หลายเดือนก่อน +8

    Beautiful City అన్న. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉంది city మొత్తం. కెన్యా జింబాబ్వే & Botswana దేశాలు బాగా నచ్చాయి. మీరు Yemen & Oman దేశాలు ముందు వెళ్ళబోతున్నారు అన్న.

  • @myselfshines
    @myselfshines 9 หลายเดือนก่อน +4

    8:18 That Lays Guy : hey " YOU "
    le anvesh : yes " TH-camR " 😂😂👍

  • @Suswara_Vaneelu
    @Suswara_Vaneelu 9 หลายเดือนก่อน

    పెద్ద పెద్ద భవనాలతో విశాలమైన రోడ్లతో,చాలా నీట్ గా క్లీన్ గా,అందంగా ఉన్నాయి, వాటికి తోడుగా చుట్టూతా ఎక్కడచూసినా గ్రీనరిగా కూడా ఉంటే ఇంకా బాగుండేదండి, అలసిపోతే రోడ్డు పై కాసేపు నిలబడ్డాని చెట్లు ఉంటే బాగుండును,అన్వేష్ గారు నైస్ వీడియో

  • @bskupdates1406
    @bskupdates1406 9 หลายเดือนก่อน +7

    Waiting to reach 2M by Dec 31st 2023

  • @IVRAJU146
    @IVRAJU146 9 หลายเดือนก่อน +5

    అన్నయ్య నేను నిన్ను మీ విషన్ ని ప్రేమిస్తున్నా❤ Always Keep Rocking
    King of worldwide 👑నా అన్వేషణ

  • @mobeenahmed1755
    @mobeenahmed1755 9 หลายเดือนก่อน +24

    Chips packet joke was nice..his expression was invaluable. 😂.looking forward to arab tour.

  • @bharathmeesala-gy8mm
    @bharathmeesala-gy8mm 9 หลายเดือนก่อน

    Mana anna antna mande istam Aneveshana insta ayena vallu blue heart evande 💙💙💙💙💙💙💙💙

  • @gattisharma5395
    @gattisharma5395 9 หลายเดือนก่อน +1

    ఆఫ్రికా దేశాలు బాగా కవర్ చేశారు బొత్సా నా దేశం ఇంకా బాగుంది బిల్డింగ్ లో బిల్డింగ్లు చాలా బాగుంది మీ కళ్ళద్దాలు టోపీలు సూపర్ వెయిటింగ్ ఫర్ అరబ్ కంట్రీస్

  • @SrikanthbanjoGogarla-rw1qo
    @SrikanthbanjoGogarla-rw1qo 9 หลายเดือนก่อน +12

    వీడియో మొత్తంలో అడగకుండా చిప్స్ తీసుకొని తినడం సూపర్😂❤😍

  • @ananthavihari6670
    @ananthavihari6670 9 หลายเดือนก่อน +31

    జై ప్రపంచ యాత్రికుడు 🌎
    జై హింద్ 🇮🇳 అనంత పురం 🌟

  • @manjirisano6255
    @manjirisano6255 9 หลายเดือนก่อน +27

    At 8:18 that was unexpected anna... 😂❤

    • @ShaikShabbeer-rn3mg
      @ShaikShabbeer-rn3mg 9 หลายเดือนก่อน +1

      Really unexpected bro 😂😂

    • @prasadpathala9596
      @prasadpathala9596 9 หลายเดือนก่อน

      Result superb. I don't think it's scripted 😂

    • @manjirisano6255
      @manjirisano6255 9 หลายเดือนก่อน

      Anvesh bro never scripted anything, he will go with flow whatever it is.. 💥.. one of the real youtuber is Anvesh anna

  • @చిన్నాడార్లింగ్ఆంధ్రాఅబ్బాయి

    చాలా చాలా బాగుంది అన్వేషణ❤

  • @syedkhajajilanipk8253
    @syedkhajajilanipk8253 9 หลายเดือนก่อน

    అరటిపండు దగ్గర నుంచి iPhone వరుకు అన్ని దొరికే ఒక Shoping Mall అన్ని చోట్లా ఉండాలి...❤

  • @tangudugopalakrishna2735
    @tangudugopalakrishna2735 9 หลายเดือนก่อน +54

    Congratulations sir 💐 this country is very Beautiful and decent and neat and clean 🫧.
    Wish you Happy journey to New country.
    Our Expectation of your Next trip to "Behran".
    We like "Egypt" for their consurvation of ancient Monuments 💐💐.

  • @Neelakanta563
    @Neelakanta563 9 หลายเดือนก่อน +4

    Super super 6 desalu baaga cover chesaaru 👏👏👏👌👌👌nalla pillaadu dhaggara snacks mingesina maa anvesh baavundhi chaalaa baavundhi superu. Next arab video kosam waiting.💐💐🤗🤗

  • @shaikmahaboobbasha190
    @shaikmahaboobbasha190 9 หลายเดือนก่อน +7

    First comment assemble here 🎉

  • @Jaswitha-Jahnavi5740
    @Jaswitha-Jahnavi5740 9 หลายเดือนก่อน

    ప్రపంచాన్ని చుట్టేస్తు మనసులో ఎలాంటి కల్మషం లేకుండా సొసైటీ కి విజ్ఞాన ఉత్తేజాన్ని అందిస్తున్న నీకు పద్మ శ్రీ ఇచ్చి గౌరవించాలి ♥️

  • @rajkamalbilla
    @rajkamalbilla 9 หลายเดือนก่อน

    మనుషులు తక్కువగా ఉన్నారు అందుకే అంత అందంగా ఉంది

  • @sis.lydiadimple5837
    @sis.lydiadimple5837 9 หลายเดือนก่อน +14

    Chaala neat and clean ga undi.. loved it ❤

  • @mahidharreddy1771
    @mahidharreddy1771 9 หลายเดือนก่อน +19

    Botswana capital was awesome well developed brother. Drone shot was awesome brother. In your Africa country trip i like Zimbabwe brother. I think you will go to dubai from dubai to you will go Brazil brother.

  • @arthursabhastinekuraty5195
    @arthursabhastinekuraty5195 9 หลายเดือนก่อน +7

    Missing MELLISSA a lot. I like Botswana ❤

  • @krishnareddykrishnareddy549
    @krishnareddykrishnareddy549 9 หลายเดือนก่อน

    రైతు బిడ్డ ప్రశాంత్❤ 🏆 బిగ్ బాస్ విన్నర్ ఆయిండు అన్న . నీవు సపోర్టు చేయకున్నా

  • @manoharreddy6481
    @manoharreddy6481 9 หลายเดือนก่อน

    Anvesh anna daily upload cheyandi lekapote neeku mamuluga undadu Mari.. anvesh fans ekkada😅😅

  • @DurgaRaoDasari.
    @DurgaRaoDasari. 9 หลายเดือนก่อน +6

    Morning coffee లాంటి విడియో ❤

  • @sujithkumar6563
    @sujithkumar6563 9 หลายเดือนก่อน +5

    Waiting for your video..... first comment...... please do more videos with mellissa.... your pair is amazing...... she is also worrying abt some fellows giving negativity on you......ANVESH ANNA thopu...dammute aaapu.......

  • @chittibabu3238
    @chittibabu3238 9 หลายเดือนก่อน +4

    అన్వేష అన్న.కష్టపడే గుణము మీరు మాట్లాడే చిలిపి మాటలు. మనసుకు హత్తుకొని ఉంటాయి. మరిన్ని దేశాలు తిరిగి ఆరోగ్యంగా ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాను

  • @SukumarTarak
    @SukumarTarak 9 หลายเดือนก่อน

    నేను ఎన్నో సార్లు అడిగా ప్రతి వీడియో లో కామెంట్ పెట్టాను కువైట్ కి వెళ్ళండి అని ప్రతి వీడియో కి స్పందించి ఇప్పుడు కువైట్ కి వెళ్తున్న అన్వేషణ అన్న 🥰ఆటగాడు

  • @nageswaraomuttipati465
    @nageswaraomuttipati465 9 หลายเดือนก่อน +1

    Ee vedio antha mandhiki istam

  • @saisanthosh7926
    @saisanthosh7926 9 หลายเดือนก่อน +20

    Waiting for some adventure vlogs ❤

  • @Naveenchowgoni
    @Naveenchowgoni 9 หลายเดือนก่อน +8

    A day started with watching Naa anveshana ❤❤❤❤

  • @sekharmass22
    @sekharmass22 9 หลายเดือนก่อน +11

    మా ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి కేంద్రం స్పష్టం చేసింది అన్న ❤

  • @harishreddymavuram3850
    @harishreddymavuram3850 9 หลายเดือนก่อน

    అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊😊

  • @lakshmi3605
    @lakshmi3605 9 หลายเดือนก่อน

    మీ ఓటు ద్వారా శివాజీ గారికి ఎంతమంది మద్ధతు ఇస్తున్నారు, vote for SIVAJI 🔥💫💯
    Without SIVAJI there is no Bigg Boss 7, Vote for SIVAJI ♥️💯

  • @ananymous.6548
    @ananymous.6548 9 หลายเดือนก่อน +14

    Chips scene😂😂❤❤

  • @sivasainookala.
    @sivasainookala. 9 หลายเดือนก่อน +9

    Naku Anni countries nachayi anna but bungi jump is highlight in Africa series ❤❤❤

  • @udaykiran7891
    @udaykiran7891 9 หลายเดือนก่อน +39

    Love from visakhapatnam annaya ❤be safe and travel well bro 😊we always there for you to support you annaya 😊

  • @kadalinarayana5106
    @kadalinarayana5106 9 หลายเดือนก่อน

    బిల్డింగ్స్ సూపర్ చాలా బాగున్నాయి

  • @penkimanoj
    @penkimanoj 9 หลายเดือนก่อน +1

    సిసిలీ fans like kotandi 😂😂❤❤❤

  • @maheshreddy5000
    @maheshreddy5000 9 หลายเดือนก่อน +7

    That lays taken his expression 🔥🔥🔥🔥

  • @krisrama1
    @krisrama1 9 หลายเดือนก่อน +22

    Amazing video, liked your presentation ❤❤. Capital city is clean and beautiful with wide roads and less traffic and pollution. But it was missing greenery 🌴🌲, has modern architecture beautiful buildings 🏢 🏫 though.

  • @MemoryofMichaelJackson
    @MemoryofMichaelJackson 9 หลายเดือนก่อน +3

    ITS AMAZING AND LOOKING BEAUTIFUL COUNTRY AND THANKS FOR SHOWING THIS GREAT COUNTRY AND LOVE FROM EUROPE

  • @vittalonline
    @vittalonline 9 หลายเดือนก่อน

    నాకు అయితే botsawana అదిరిపోయింది బ్రదర్ 😊

  • @rampogumarymary1653
    @rampogumarymary1653 9 หลายเดือนก่อน +1

    Super video Anvesh gaaru.and funny guy chala navukunnanu😂😂😂😂 chips bagundha😂😂😂😂❤ happy

  • @gopalsandipeta2584
    @gopalsandipeta2584 9 หลายเดือนก่อน +14

    Always with naa anveshana ❤

  • @boorlasatyaprasad229
    @boorlasatyaprasad229 9 หลายเดือนก่อน +3

    Very very impressed by African series
    Thank you bro

  • @NK-ui7ps
    @NK-ui7ps 9 หลายเดือนก่อน +5

    Good one buddy ❤.. excellent capture of city 👍..keep rocking & stay positive ✨🌟

  • @ashokyandra7052
    @ashokyandra7052 9 หลายเดือนก่อน

    ఎంత ప్రపంచం చూస్తే.. అంత గొప్ప అయితే..నువ్వు ఎంత గొప్పో...అయితే ❤ కష్టే ఫలి 👏🥳

  • @ramanakapurapu216
    @ramanakapurapu216 9 หลายเดือนก่อน +2

    అన్వేష్ అన్న గారికీ శుభోదయం...

  • @ajayram.143
    @ajayram.143 9 หลายเดือนก่อน +5

    Nice video bro,The chips you ate from another person in the shopping mall, we had a good laugh. I know you are going to the next country of Saudi Arabia.happy nd safe journey bro.

  • @LakkojiGoutam
    @LakkojiGoutam 9 หลายเดือนก่อน +4

    చాలా మంది మీ తరువాత వీడియో కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళలో మేము కూడా best of luck for your next journey ♥️

  • @SureshK-ve7uv
    @SureshK-ve7uv 9 หลายเดือนก่อน +9

    You travelling really good Anna 🙏🙏🤩😍🤗

  • @RamuRolla-d6o
    @RamuRolla-d6o 9 หลายเดือนก่อน

    హయ్, భీమిలి అన్న ఎలా ఉన్నారు, వీడియో అయితే చాలా బాగుంది నైస్ వీడియో, హ్యాపీ జర్నీ అల్ద్ బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్

  • @ganimydreemgirl39
    @ganimydreemgirl39 9 หลายเดือนก่อน +1

    Anna keep rock anna nv velthuna prathi place lo mi Annandham tho memu kuda full happy ga unam and world 🌎 lo 1st place lo mire unaru anna love you too so much ❤🎉😊

  • @Softy05
    @Softy05 9 หลายเดือนก่อน +5

    Dont let your trip end in the city. You will enjoy the Safari in Kasane/ Maun . Enjoy🇧🇼🇧🇼🇧🇼

    • @fin2-em2mf
      @fin2-em2mf 9 หลายเดือนก่อน

      mxm

    • @yswamynath6707
      @yswamynath6707 8 หลายเดือนก่อน

      Are you from miss. ....?

  • @c.srikanthsagar5124
    @c.srikanthsagar5124 9 หลายเดือนก่อน +6

    Love ❤️ from Hyderabad 🤩💥

  • @rajendraprasad8535
    @rajendraprasad8535 9 หลายเดือนก่อน +4

    Sir please come to South Africa , I am also from Vizianagaram staying in SA . It is beautiful country

  • @moviesleakswithRahul
    @moviesleakswithRahul 9 หลายเดือนก่อน +1

    Zimbabwe🇿🇼 bagundhi bro

  • @liongamerff793
    @liongamerff793 9 หลายเดือนก่อน +2

    After seeing this African series my entire perception about African countries changed.

  • @khkthrills1702
    @khkthrills1702 9 หลายเดือนก่อน +4

    Advance congrats for 2 milloin anvesh anna

  • @Srujan-v4t
    @Srujan-v4t 9 หลายเดือนก่อน +3

    Anna , Inka Africa lo migilina countries kuda cover cheyandi. Gulf countries Anni kuda chupinchandi. All the best have safe journey

  • @Dadu884
    @Dadu884 9 หลายเดือนก่อน +4

    Nice video Anna and nice information about that place we love your videos from dharmavaram ❤ 😊

  • @msarahprakash
    @msarahprakash 9 หลายเดือนก่อน

    Okkati kadhu sir Anni countries chala bagunayi 😊😊😊😊❤❤❤❤

  • @AddalaSrinivas-p2t
    @AddalaSrinivas-p2t 9 หลายเดือนก่อน

    Anvesh ని పోలిశెట్టి నవీన్ imitate చేసాడుఅంటే నిజంగా Anvesh అదృష్టమంతుడు. Keep it up Anvesh

  • @praveenreddy6223
    @praveenreddy6223 9 หลายเดือนก่อน +4

    శుభోదయం మిత్రమా🎉🎉🎉

  • @deverasettyrajashekar4245
    @deverasettyrajashekar4245 9 หลายเดือนก่อน +5

    మా haydrabad దీని కంటే సూపర్ వుంటాది

  • @sivasai7921
    @sivasai7921 9 หลายเดือนก่อน +9

    Anvesh Anna thopu dhamuntey appu 🔥💯👑

  • @durgaraodurgarao9710
    @durgaraodurgarao9710 9 หลายเดือนก่อน

    అన్వేస్ అన్న తోపు❤❤❤దమ్ముంటే ఆపు❤❤❤🇮🇳🇮🇳🇮🇳❤❤❤

  • @Melodysamacharam
    @Melodysamacharam 9 หลายเดือนก่อน

    Sir really miru vunadhi vunatu matladatam prapamcham chupinchatam Super Asalu realty idhi no acting superrrr

  • @karthikmartin7615
    @karthikmartin7615 9 หลายเดือนก่อน +3

    2M soon✅ 🥂
    You fully deserve it

  • @raghupadma9900
    @raghupadma9900 9 หลายเดือนก่อน +5

    Very beautiful african series all countries are very nice but Bostswana is very neat and well developed you explored very well.i am thinking your next country is oman Muscat is very beautiful and friendly city or saudi we resided 8 years

  • @pavansuryadancer891
    @pavansuryadancer891 9 หลายเดือนก่อน +6

    Anna u r the 8th wonder anna ❤❤

  • @srinivasulumekala7194
    @srinivasulumekala7194 9 หลายเดือนก่อน

    నాకు నువ్వు చిప్స్ తీసుకుని తిన్నది చాలా బాగా నచ్చింది

  • @satyadonga1145
    @satyadonga1145 9 หลายเดือนก่อน

    Best TH-camr ln telugu Naa anveshana Anna🔥

  • @adiseshu1000
    @adiseshu1000 9 หลายเดือนก่อน +6

    The longest road in the world to walk, is from Cape Town (South Africa) to Magadan (Russia). No need for planes or boats, there are bridges.
    It's a 22,387 kilometers (13911 miles) and it takes 4,492 hours to travel.
    It would be 187 days walking nonstop, or 561 days walking 8 hours a day.
    Along the route, you pass through 17 countries, six time zones and all seasons of the year.
    Why can't you do this ,hopes it creates a history 👏🏻

  • @Hemanthkumarqqq
    @Hemanthkumarqqq 9 หลายเดือนก่อน +7

    Vote for pallavi prashanth ❤❤❤

  • @ROT_KILLER
    @ROT_KILLER 9 หลายเดือนก่อน +7

    Anvesh anna : don't compare with AP or Telangana
    me : comparing with Delhi 😂😂😂

  • @gmktelugutraveller
    @gmktelugutraveller 9 หลายเดือนก่อน +1

    అన్న మీ లాగ చేయాలి అన్న వీడియో స్ అన్న రోజు మీ వీడియో చూస్తాను

  • @Deepaconfuser
    @Deepaconfuser 9 หลายเดือนก่อน

    Una ee oka life ki world motham tiragakapoyena.... Ne eyes tho ma eyes ki chupisthunavu Anvesh anna❤❤❤from kakinada