మా ఊరు శివాలయంలో శివుడు బ్రమ్మసూత్రమ్ తో నే ఉంటారు. ఇనాళ్లు ఏమిటో శివలింగం మీద ఎదో గీతలు లాగా ఉన్నాయి అనుకునే వాళ్ళం,కానీ చాగంటి గారు చెప్పిన మాటలు విన్నాక మాకు ఆ దేవాలయం అందుబాటులో ఉన్నందుకు మేము ప్రతి రోజు దరిసిస్తున్నందుకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము.
In ALAMPUR , you can see a Big Brahma Sutra Shivalingam Temple in Smasana Narayana Temple , where a group of 22 more Shiva temples with Shivalingam are there.
Namaste Swami 🙏 akividu mandalam Siddhapuram lo vundhandi ippudu temple kattalani nirnayincharu nenu chinnapputi nundi seva chesanu ippudu Naku oka papa 1 year baby
శ్రీరామ చంద్ర ప్రభువుచే స్తాపించబడిన నాభి స్థానం గల శివలింగం బాపట్ల జిల్లా, జ.పంగులూరు మండలము, రామకూరు గ్రామములో కలదు. ఈ ఊరికి శ్రీరామ చంద్ర ప్రభువే నామకరణం చేయటం క్షేత్ర విశిష్టత
Vizya Nagaram dts, galaville,narayana puram gramallo lo kuda e brahama sutram siva lingalu unnai, we r so proud to say that,om namah shivaya om namah shivaya om namah shivay 🙏🙏🙏
ప్రొద్దుటూరు లో రామేశ్వరం లో మరకత బ్రహ్మ సూత్ర శివ లింగం ఉన్నది నేను వెళ్ళి చూసాను ఓం నమః శివాయ నమః ఓం నమః శివాయ నమః ఓం నమః శివాయ నమః 🙏🙏🙏🙏🙏🙏🙏 12/02/2024🌿🌿🌿🌿🌼🌼🌼🌼🌹🌹🌹🌹🌼🌼🌼🌿🌿
మా ఊరు శివాలయంలో శివుడు బ్రమ్మసూత్రమ్ తో నే ఉంటారు. ఇనాళ్లు ఏమిటో శివలింగం మీద ఎదో గీతలు లాగా ఉన్నాయి అనుకునే వాళ్ళం,కానీ చాగంటి గారు చెప్పిన మాటలు విన్నాక మాకు ఆ దేవాలయం అందుబాటులో ఉన్నందుకు మేము ప్రతి రోజు దరిసిస్తున్నందుకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము.
Ye ooru
Which place?
Which vilage ?
Yekkada cheppagalara
Anantha sagaram
మా..అనంతపురం లో కూడా 1 టౌన్ పోలీసు స్టేషన్ ముందు virupaksha swamy గుడి లో బ్రహ్మ సూత్రం కలిగిన lingam vundhi
అలంపూర్ లో బ్రహ్న సూత్ర శివ లింగం చూసాను swami
Alampurambramasutralimgam
Alampur jogulamba lo nenu kuda chusanu
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి దగ్గర చందిప్ప అనే గ్రామంలో 11వ శతాబ్దం నాటి బ్రహ్మసూత్ర మరకత శివలింగం టెంపుల్ కలదు
Nenu 2 time s velinna
హా అవును చాలా మహిమ గల మరకత బ్రహ్మసూత్ర శివలింగం అక్కడ వుంది
నేను వెళ్లి నాను
నేను 5 లేదా 6 సార్లు వెళ్ళాను కానీ నేను ఇప్పటికీ బాగు పడలేదు కనీసం 3 టైమ్స్ అభిషేకం చేశాను ఫలితం శూన్యం.
@@AjaykumarreddyVelivarthiమీకు ఖర్మ ఖాతా అంత ఉంది, మీకు తప్పకుండా మంచి జరుగుగాక🙏🙏🙏
In ALAMPUR , you can see a Big Brahma Sutra Shivalingam Temple in Smasana Narayana Temple , where a group of 22 more Shiva temples with Shivalingam are there.
Yes, even we went so many things
Lingam gurinchi explain chastu napudu background music petodhu please.
దాదాపు వెయ్యి సంవత్సరాల చరిత్ర కల్గిన భ్రమ్మ సూత్ర శివలింగం నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి మండలం అక్కెన పల్లి గ్రామం లో కలది 🕉️
OM HARA HARA MAHADEVA SHAMBHO SHANKARA PAHIMAM PAHIMAM PAHIMAM 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hare Krishna 🙇♀️🙏
Shiva shiva shiva shiva🌺🌺🌺🌺🙏
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం లో శివలింగం ఇలాంటి గీతలతో బ్రహ్మసూత్రం కలిగి ఉన్నది అందుకే అంత మహత్యం కలిగినది విరాజిల్లుతున్నది
Kodakanchi la kuda unnadi..patancheru, Hyderabad
har har mahadev 🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻Om namah sivaya
Jogilamba chala divalingalu vunnai
In proddatur (kadapa district) Rameswaram we can find brmhasutram.
మరకత బ్రహ్మ సూత్ర శివ లింగం నేను వెళ్ళి చూసాను brother 🌼🌼🌿🌿12/02/2024🌼🌼🌼🌼
Bhoga Nandiswara temple lo Nandi hills daggera undi Sankaracharya pratista chesaru very powerful god
OM NAMAHA SHIVAYA 🙏🌹🙏🌹🙏🙏🙏🌹🙏
భొంరాస్ పేట్ విలేజ్ లో కూడా బ్రహ్మ సూత్రం ఉన్నది దయచేసి అందరూ దర్శించి పోగలరు ఓం శ్రీ సంగమేశ్వర స్వామియే నమః
Location
Om namaha shivaya . Maku bramha sutram unna linganiki abhishekam chese adustam ichavu tandi . Entha karuna shivaya ma mida 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
యాలాల మండలం జుంటుపల్లి శ్రీ సీతా రామచంద్రస్వామి దేవాలయం దగ్గర స్వయంభుగా వెలసిన బ్రహ్మసూత్ర శివలింగం ఉంది
Yalala velala ooru Peru clear ga chepthara please and ye district
Location
Manthani lo 5 brahmasutra sivalingalu unnayi, mahalaxmi temple kuda undi enni years kuda evaru cheppalekapitunnaru, Karim nagar dist@@swapnasvantillu3315
Westgodavari district eduru lo undhi
వేములవాడ గుడిలో కూడా బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం ఉంది
Vmd ekkada
@@rameshgaripelli5116 rajanna siricilla
Avunu
Ekkada templ lo undi vemulawada lo. Cheppandi.
@@b.s116 vemulawada garba gudilo
In dosapadu.
We r going tomorrow
Kotappa kondi sivalingam ki undi
OM Namassivaaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Om namaha shivaya 🙏🙏🙏
Pillalamarri village, Suryapet lo kuda Bhramma sutra shiva lingam
Vunnadi andaru velli darshanam chesukondi om nama shivaya 🙏
My village mandalapuram lo shivalingam midhakuda unnai omm namashivaya
కర్నూల్ లో జగనత గట్టు మిద్ద.... రూప ల సంగమేశ్వర స్వామి గుడి లో బ్రహ్మ సూత్రం కలిగిన లింగం ఉంది స్వామి
8శతాబ్ధం నాటి బ్రహ్మ సూత్రం వున్న శివలింగం కలిగిన అతి పురాతన దేవాలయం అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం దగ్గర మద్దివీడు శివాలయం ఉంది
ఓం నమః శివాయ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Karimnagar Kotlaaa narsimhulapalli lo kuda unnadhi
హనుమకొండ కి 15 కిలోమీటర్ల దూరంలో మడిపల్లి అనే గ్రామంలో ఇలాంటి గుర్తులున్నా శివ లింగాన్ని నేను చూడడం జరిగింది శివలింగం అతి పురాతనమైన శివాలయం టెంపుల్
Root map please
Pathikonda (m)Rajula Mandagiri (v) Brahmasutra kaligina visistamaina sivaramalingeswara Swami temple 🙏🙏🙏🙏
ఓం నమః శివాయ శివాయ నమః
Namaste Swami 🙏 akividu mandalam Siddhapuram lo vundhandi ippudu temple kattalani nirnayincharu nenu chinnapputi nundi seva chesanu ippudu Naku oka papa 1 year baby
Matampally mandalam yatavakilla ma vuru lo kada shivaya ela ne vuntadu
Annamayya district Madanapalle lo Sri Manjunatheswara Swamy temple lo bramhasuthramu unna Sivalingam unnadi.
Addresss please
Avanilo bhamha sutram kaligina shivalingaalu unnaai.. poojalu jaragatam ledu.. 😢😢😢 chalaa badhaga undi choosaaka.. 1200 years mundu temple.. poojalu jaragatam ledu.. dayachesi oka saari visit cheyyandi
Ok...thanks for d I normative....which state?
Avani na?
Is it in Karnataka?
Khaamm district kusumanchi lo gala ganpeswara aayam undhi
శ్రీరామ చంద్ర ప్రభువుచే స్తాపించబడిన నాభి స్థానం గల శివలింగం బాపట్ల జిల్లా, జ.పంగులూరు మండలము, రామకూరు గ్రామములో కలదు. ఈ ఊరికి శ్రీరామ చంద్ర ప్రభువే నామకరణం చేయటం క్షేత్ర విశిష్టత
సంగము జాగర్లమూడి (TENALI )సంగమేశ్వర ఆలయములో బ్రహ్మ సూత్రము ఉన్నది.
Tenali Ku Destnce ‼️
Kadapa district lo kuda sangameshwara temple undi andulo kuda brahmasutra Shiva lingame
AP lo ne akividu mandalam Siddhapuram Village
Rajahmundry lo ganga yamuna smasana gahts lo unna temple lo undhi🙏🙏🙏🙏🙏
హైదరాబాద్ లో బీబీనగర్ లో మహాదేవపురం లో కూడా బ్రహ్మ సూత్రం శివలింగం వుంది అండి వెళ్ళాలి అనుకునే వారు వెళ్ళండి
నేను వెళ్లి నాను
విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధి లో మల్లేశ్వరస్వామి కూడా బ్రహ్మసూత్ర లింగం🙏🙏🙏🙏
Marakata shivalingam shankarpalli,chandippa,k.v rangareddy lo undhi
Swami ala shivalingam paina 3 lines unnay.......annamayya (d), lakkireddy palli (m), AP
Aa lines vute BHRAMA SUTRA SHIVALINGAM antaru sarva papa haranam chala powerful Shiva lingam 🙏🙏🙏
Draksharamamlo ku undhi darshinchukindi
Hyathnagar madal lo kuturlur village lo two Bhramma surtra shivalingamulu kalavu
Westgodavari district
Bhimavaram bus stop road
Near venkateswara swamy temple lo undi
Joteshwar rao garu namasthe
What about marakatha shivalingam along with Brahmaputra
What it's greatness
Sorry brahmasutram
Irritating the background music. Do we need it so loud????????????
Yes my village chelamatu lo undi
మీ గ్రామం ఎక్కడ
Dharmapuri (jagtial district)shiva alayam lo kuda undi
Nizamabad district Renjal Mandal lo 3 Brahma sutra Lingalu Unnayi...
Muthi REDDY GUDAM village at yadadri BHONGIR available
కడప జిల్లాలో పుష్పగిరి గుడిలో ఉంది 🙏🙏🙏
Yes
Ma urlo ..potlapalli lo kuda ..brhmasuthram undi
Bangalore Munnekolala lo undi Brahma sutra Shiva lingam 🙏🙏🙏
Guntur dist kollipara mandal munnangi gramam lo panchalingala gudilo undi
Asalu chaganti Garu cheppinadi sarigga vinapadkunda ee background music Deniki. It's causing disturbance
నిజామాబాద్ జిల్లా నవిపేట్ మండలం నాళేశ్వర్ గ్రామంలోని శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయంలో స్వయంభువు బ్రహ్మ సూత్ర శివలింగం ఉంది.
ఓం నమః శివాయ
Iam from talweda... today shivabi shekam chesam
Om namasivaya
Srikakulam district srimukha lingam lo brahmasutram siva lingam undi
Nijamgaana
Yes
Someswar temple lo
Vizya Nagaram dts, galaville,narayana puram gramallo lo kuda e brahama sutram siva lingalu unnai, we r so proud to say that,om namah shivaya om namah shivaya om namah shivay 🙏🙏🙏
Ekkada ee temple
🙏🙏🙏
Chinna ananth giri temple which is bramha Sutra Shiva lingam located in Ram bagh, attapur pillar no 143 from old city it's only 5 kilometre farway
Kuntloor Village, Hayathnagar, Hyderabad lo kuka vundhi
మా ఊరు పామ్నూర్ లో కూడా శివాలయం కూడ బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం ఉన్నది కావున ఓం నమశ్శివాయ దర్శనానికి రాగలరు
త్రిపురాంతకం శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి వారి ఆలయం కొండ దిగువన బ్రహ్మసూత్రములు ఉన్న పంచలింగాలు ఉన్నాయి.
Karimnagar district. Varikol village lo undhi
మా కుంట్లోర్ హయత్ నగర్ హైదరాబాద్ లో ఉంది బ్రహ్మసూత్రం కల శివలింగం ఉంది
నేను వెళ్లి నాను
బిక్కవోలు గోలింగేశ్వరుడి మీద కూడా బ్రహ్మసూత్రం ఉంది అన్నారు. నిజమేనా. తెలిసిన వాళ్ళు చెప్పండి ప్లీజ్
𝙾𝚖 𝚗𝚊𝚖𝚊 𝚜𝚑𝚒𝚟𝚊𝚢𝚊🙏🙏🙏
Old Guntur sivalayam Koda undi
ONGOLE NEAR KONIJEDU LO KUDA VUNDI ILANTI SIVALINGAM🙏🙏
Ma village lokuda undi
Mahal to kathivaripalli route lo kotilingeswara temple lo kuda bramhasutra sivalingam undhi ohm namah shivaya 🙏🙏
In annamayya district
Kakinada district peddapuram mandal kandrakota lo kuda undi
Hayath nagar dhaggara Kuntloor lo kaladhu
Naamaskaaram Andi Kovvur lo unaaru adigi velaali
Kovvur aaa temple lo swamy
Yanamalakuduru swamy ki kuda bhrama sutram undi nenu chusanu 🙏
Ramalingaswar swami temple ka
@@krishmahi6244 no
నల్గొండ సిటీ లో పానగల్ పచ్చల సోమేశ్రాలయం లో ఉన్నది
Machilipatnam lo undi
Vilasagar gramulo vundi
ప్రొద్దుటూరు లో రామేశ్వరం లో మరకత బ్రహ్మ సూత్ర శివ లింగం ఉన్నది నేను వెళ్ళి చూసాను ఓం నమః శివాయ నమః ఓం నమః శివాయ నమః ఓం నమః శివాయ నమః 🙏🙏🙏🙏🙏🙏🙏 12/02/2024🌿🌿🌿🌿🌼🌼🌼🌼🌹🌹🌹🌹🌼🌼🌼🌿🌿
th-cam.com/users/shortsTJ9eESlQWZ8?feature=shared వేములవాడ శివ లింగాలు
Amaravathi Amaralingeswara swamy varu koda brhama sutram untundhe
Vemulavada lo Dakshina Murthy ki kuda untundi
పెద్ద కళ్ళేపల్లి శివా లయం
మోపిదేవి దగ్గర
కృష్ణ జిల్లా
Kovvur... rajamundry madyalo vundi yee bhrama Sutra lingam... dorikindi...and pratistincharu kuda...
Kovvur to Rajahmundry lo ekada andi
Sree kalahasthi lo kuda undhi bramha sutra Siva lingam
Srikalahasri lo brahasuthram unda
Pls reply
@@peramraghupathi0163undi andi nenu last Monday ye vellanu
Bikkavolu kumaara swamy temple lo kuda undi🙂
Brammasuthra shivalingam
వేములవాడ అమ్మవారి పాదాలు
th-cam.com/users/shortsyKs9B2dMptM?feature=shared
Thousand pillar temple kuda undi
Pamidi lo kuda undi
Pamidilo,ekkadavundi
Panchalingala village lo unnadi
Ekkada e district