నా కూతురు కి బాగాలేకపోతే ప్రైవేట్ హాస్పిటల్ లు ఇష్టమోచ్చిన టెస్ట్ లు రాసినారు పైగా నా కూతురుని నానా ఇబ్బందులు పెట్టినారు కానీ నీలోఫర్ హాస్పిటల్ కేవలం వారం అడ్మిట్ అయ్యి క్షేమంగా నా బిడ్డను తిరిగి ఇంటికి తెచ్చుకున్నా... ప్రైవేట్ హాస్పిటల్ లో డబ్బు కట్టి కేవలం వసతులు కొనుక్కోగలం మంచి వైద్యం కాదు...
Anna, government hospital lo anni facilities government andhinchochhu kadha anna. Private hospital ki endhuku veltamu anna. Govt hospital lo anni facilities and doctors available ga vundela chudandi. Govt doctors andhariki private clinics vunnai. First veeti ni thheyinchandi anna
ఈ తెలుగు రాష్ట్రాలలో వైద్యం వ్యాపారం RMP లతోనే ఈ ప్రైవేట్ వైద్యశాలలు నడుస్తున్నాయి ఖమ్మం జిల్లాలో RMP లు నెలకు 4 నుండి 5 లక్షలు సంపాదిస్తున్నారు RMPలకు ఉన్న ఆస్తులు కార్పోరేటు వైద్యశాలలకు ఉన్న ఆస్తులు అన్ని పెద ప్రజలను దోపిడీ చేసిన వే అందువలన ప్రజలకు తెలిసే విధంగా RMP లతోటి ప్రైవేట్ వైద్యశాలలకు వెళ్ళవద్దు అని ప్రజలకు తెలిసే విధంగా చెప్పండి అన్న
My own experience. ఖమ్మo సంకల్ప Hospital వల్ల మా wife mother ఛనిపోయింది. RMP Doctor 50 వేల కమిషన్ కు కక్కుర్తి పడి ఆమె ప్రాణం పోవడానికి కారణం అయ్యడు😢😢😢😢
అంకుర హాస్పిటల్ నీ ఆఫిస్ పక్కనే ఉంది గరా చింతపండు న వైఫ్ చెకప్ కి నెల నెలా తీసుకెళ్తున్న నాకు అమౌంట్ సెట్ అయితే అక్కడే డెలివరి చేయిస్తా లేకుంటే గట్కేసర్ లో నాకు సెట్ అయ్యే హాస్పిటల్ లో చేయిస్తా అసలు పెద్ద హాస్పిటల్ పోవడమే మన బుద్ధి తప్పు
మున్న మా అమ్మకు గుండె నొప్పి వస్తే సపరేట్ కౌన్సిలింగ్ రూమ్ అని ఉన్నది అందులో సీసీ కెమెరా ఉండడం మరియు అది నాలుగు దిక్కులకు సిసి కెమెరా వాయిస్ రికార్డింగ్.. పోలీస్ స్టేషన్ లో దొంగ కి ఇంట్రెస్ట్గేషన్ చేసినట్టు అలా ఉంది ఆ కౌన్సిలింగ్ సెంటర్ ప్రమాదం జరుగుతే మీరు చేయమంటే మేము చేశాం అని వారు చూపించడానికి ముందుగానే మనకు కౌన్సిలింగ్ సెంటర్ అని పెట్టడం జరిగింది ఇది మెడ్ కేర్ హాస్పిటల్ జరిగింది
కరెక్ట్ చెప్పినారు అన్న గారు ఇదే విషయం మా తమ్మునికీ కుమారుడు జన్మించినప్పుడు ఇలానే జరిగితే అప్పుడు నేను పసిగట్టి కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ చేయించకుండా నీలోఫర్ ఆసుపత్రిలోనే చేర్పించి బాబును రక్షించుకున్నాం.. పొరపాటున కూడా మొదలుగా ఎప్పుడు కార్పొరేట్ ఆసుపత్రులకు పోవద్దు
ఈ భారతదేశంలో పేద వాడిని దోచుకునే ప్రాంతం ఏదైనా ఉన్నదంటే అది ముమ్మాటికి ప్రైవేట్ హాస్పటల్..... ఏ ఆరోగ్యానికి ఎంత ఖరీదు చేయాలనేది కచ్చితంగా ఎవరికి తెలియదు ప్రభుత్వం సూచించారు..... ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ప్రవేట్ హాస్పిటల్లో పై చర్యలు తీసుకోవాలి
All are not same sir Dont miss guide to people counseling is a part of rules they are should follow the rules if the patient require to icu admission then what will do sir 🙏 why people are coming to private are corporate hospitals they can go gandhi are osmania are nilofer But patient recover important. And also freindly doctors important reasonable price important they can choose.....
ఇంకోటి కూడా ఉంది మల్లన్న గవర్నమెంట్ హాస్పిటల్ లో పనిచేసే డాక్టర్లు ప్రైవేటుగా హాస్పిటల్ పెట్టుకొని గవర్నమెంట్ హాస్పిటల్ కి వచ్చిన పేషెంట్లని భయపెట్టి ప్రైవేట్ హాస్పిటల్ కి షిఫ్ట్ చేయమని తన హాస్పిటల్ పేరు చెప్పి అక్కడికి డైవర్ట్ చేస్తారు మళ్లీ అక్కడ చూస్తే ఈ డాక్టరే ఉంటాడు
అది అర్ధం చేసుకోవాలి అంటే నీలాంటి నిరక్షరాస్యత వాడికి అర్ధం కాదు మల్లన్న, డబ్బులు గుంజుడు కాదు మరి పాపను 800గ్రా,, ఎందుకు కనాలి 4కేజిలు కను, తక్కువ బరువు అని నువ్వే అంటావ్ కర్చు అని నువ్వే అంటావ్ అసలు విషయం మన దగ్గర ప్రాబ్లం మన దగ్గర పెట్టుకొని ప్రతిదీ దానికి డాక్టర్ ల మీద పడడం ఎందుకు రా బాబు, నువ్వు జర్నలిస్టు అవ్వాలంటే కూడా ఎంత మంది జీవితాలను అడుకున్నవొ మరి ఎంత మంది దగ్గర డబ్బులు గుంజి ఈ స్థాయికి వచ్చినవ్ MLC అయినవ్ మల్లన్న, బ్లెడ్ టెస్ట్ అనేది అవసరాన్ని బట్టి చేస్తారు అందరూ డాక్టర్స్ మీరు అనుకున్నంత ఉండరు మల్లన్న
నాకు ఆ అనుభవం ఎదురైంది అన్న, చైతన్య పూరీ డాల్ఫిన్ హాస్పటల్ లో మా ఇద్దరి కవుల పిల్లలను వారం రోజులు అక్కడ ఉంచి డబ్బంతా కాజేసి క్రిటికల్ స్టేజిలో నిలోఫర్ కి పంపారు అక్కడికి వెళ్ళిన కొన్ని గంటల్లోనే నా కవుల పిల్లలు ఇద్దరు చనిపోయారు
Correct mallanna garu Nenu SBI lo panichestha nenu appudu govt job chestha ani cheppanu .Papam ma pakka patient vallu insurance undhi Ani chethey vallaku maku bill difference almost double chesaru .so meeru cheppinattu ungaralu unna intlo petti povali just nenu cooli panichestha ani cheppali
యశోద హిటెక్ సిటీ లో జగన్ మోహన్ రెడ్డి అని సర్జికాల్ గ్యాస్ట్రోంట్రోలజిస్ట్ ఉన్నారు , మా ఫ్రెండ్ కి ఇన్సూరెన్స్ ఉంది అన్నా , మెడిసిన్స్ యిచ్చాడు , కానీ సర్జరీ చెయ్యాలే , అక్కడ అక్కడ ఉన్నారు మంచి వాళ్లు
Khims secunderabad లో మా బాబాయ్ 22లక్షలు bill చేసి అనవసర వైద్యం చేసి చేతులు ఎత్తారు. చివరకు చనిపోయినాడు. పిల్లలు software అంటే bill కు దండం పట్టాల్సిందే. Reference doctor కు పెద్ద ఎత్తున commisions. మాకు తెలిసిన doctor తన పేరు reference doctor గా చెప్పలేదని తనకు రావాల్సిన commission రాలేదని అలిగి wrong treatment జరిగే సంగతి indirect గా msg ఇస్తూ పట్టించు కోలేదు.
Achuguddinattu chepparu,sarigga one month back agust third week lo ma friend ki ilage neelofer ki pampite twins takkuva baruvu to chanipoyaru,Fernandez hospital nunchi..
నక్షత్ర హాస్పిటల్ లో కూడా అంతే మల్లన్న ఖాళీ జరమా అని పోతే రెండు రోజులకు 58 వేల రూపాయలు తీసుకున్నరు ప్రైవేట్ హాస్పిటల్లో పోతే జైలుకుపోయినట్టే మల్లి బయటికి రావటం చాలాా కష్టం
My kid is sick due to cold and cough then .. doctor told me to admit in hospital at Ankura. Then admin told me,they charging 9000 for private room. Then I told them , I will go for 2nd opinion. I went to small clinic and shown the report to him.. he told it is not that much serious and he suggested some antibiotics. My kid recovered in 2 days. I went to small cle
Mallana garu you super but you fight with so many poltical leaders directly but why you are fight with corporate hospitals you will become cm of telangana
Correct cheparu sir.mari a parithithi thisukochidhi me government ye ga sir epudu meru govt lone unaru ga sir anni govt hospital ni strengthen cheyandi peda vadiki nayam cheyandi
కరెక్ట్ మా అబ్బాయికి అలానే జరిగింది , 6 లక్షలు కార్చుపెట్టాను 13 రోజులు పెట్టుకొని ఏమి ఫలితం లేకుండా ఇచ్చాడు,ఏమి చేస్తారు పెట్టుకోగల అన్నీ చెక్ చేస్తారు
Ma colleague nu 2021 May lo Corona tho private hospital lo join ayithe niluvu dopidi chesi time pass chesinaka last position lo gandhi hospital ku pampincharu . Akkada chanipoyadu
Same same happened in rainbow hospital ma babu ki jarigindhi chanipoye stage ki Wgl hospital ki thisukellu annaru final ga wgl mgm lo chanipoyadu Rainbow hospital bill 11lakhs
Nijam ga Mana India lo Medical and Education Free iste BPL vallaki Its Enough. Andariki e 2 Schemes Implement Cheste Chalo automatic Mana India Baga Develop avutundi. Idi Minimum Requirement.
దీన్నీ ఎవడు కంట్రోల్ చెయ్యాలి... అధికారం లో ఉన్నోడు చెయ్యాలి...ఇప్పుడు అధికారంలో వున్నది ఎవరు.
Anna wt about fak milk packets who we know
Right mallana
Government em chesthadhi niku doctor ki jarigina Counciling , full evidence tho unnapudu
నా కూతురు కి బాగాలేకపోతే ప్రైవేట్ హాస్పిటల్ లు ఇష్టమోచ్చిన టెస్ట్ లు రాసినారు పైగా నా కూతురుని నానా ఇబ్బందులు పెట్టినారు కానీ నీలోఫర్ హాస్పిటల్ కేవలం వారం అడ్మిట్ అయ్యి క్షేమంగా నా బిడ్డను తిరిగి ఇంటికి తెచ్చుకున్నా...
ప్రైవేట్ హాస్పిటల్ లో డబ్బు కట్టి కేవలం వసతులు కొనుక్కోగలం మంచి వైద్యం కాదు...
Anthe brother manam paisal motham aipoyaka govt. Hospital veltham asalu ade first govt hsptl velthe better
నేను అంకురా హాస్పిటల్ బాధితుడిని
రాను రాను పేదవాడు బ్రతకడం కష్టం అవుతుంది
Ilanti situations kanuka desham lo ekkuvaite okanoka time lo desham lo definite ga civil war vastundi 😢😢😢
Anna health insurance teesukondi
హాస్పిటల్ ల దోపిడి వర్ణన అతీతం
ఇది వాస్తవం
Adi Nijam pakka
ప్రభుత్వ దోపిడీ ముందు ఇవన్నీ జుజూబీ....
Anna, government hospital lo anni facilities government andhinchochhu kadha anna. Private hospital ki endhuku veltamu anna. Govt hospital lo anni facilities and doctors available ga vundela chudandi. Govt doctors andhariki private clinics vunnai. First veeti ni thheyinchandi anna
మల్లన్న గారు
ప్రూఫ్ తో సహా హాస్పిటల్ గురించి ఇస్తాను. మీరు బయట పెట్టే ధైర్యం మీకు ఉందా.
ఈ తెలుగు రాష్ట్రాలలో వైద్యం వ్యాపారం RMP లతోనే ఈ ప్రైవేట్ వైద్యశాలలు నడుస్తున్నాయి ఖమ్మం జిల్లాలో RMP లు నెలకు 4 నుండి 5 లక్షలు సంపాదిస్తున్నారు RMPలకు ఉన్న ఆస్తులు కార్పోరేటు వైద్యశాలలకు ఉన్న ఆస్తులు అన్ని పెద ప్రజలను దోపిడీ చేసిన వే అందువలన ప్రజలకు తెలిసే విధంగా RMP లతోటి ప్రైవేట్ వైద్యశాలలకు వెళ్ళవద్దు అని ప్రజలకు తెలిసే విధంగా చెప్పండి అన్న
Correct
My own experience. ఖమ్మo సంకల్ప Hospital వల్ల మా wife mother ఛనిపోయింది. RMP Doctor 50 వేల కమిషన్ కు కక్కుర్తి పడి ఆమె ప్రాణం పోవడానికి కారణం అయ్యడు😢😢😢😢
అసలు ఖమ్మం అంటేనే RMP అండ్ ప్రైవేటు హాస్పిటల్ దందా భయం వేస్తుంది తలచుకుంటే
అంకుర హాస్పిటల్ నీ ఆఫిస్ పక్కనే ఉంది గరా చింతపండు న వైఫ్ చెకప్ కి నెల నెలా తీసుకెళ్తున్న నాకు అమౌంట్ సెట్ అయితే అక్కడే డెలివరి చేయిస్తా లేకుంటే గట్కేసర్ లో నాకు సెట్ అయ్యే హాస్పిటల్ లో చేయిస్తా అసలు పెద్ద హాస్పిటల్ పోవడమే మన బుద్ధి తప్పు
మరి దీనికోసం ఏదైనా పోరాటం చెయ్యడం మీ వంతుగా చెయ్యండి అన్న
అన్ని హాస్పిటల్లో పరిస్థితి ఇలానే ఉంది అన్న
I think victims should file a court case in Consumer Court.
మీరు చెప్పినట్టే ,మా పాప విషయంలో జరిగింది, First 2 డేస్ అన్నారు, 15 డేస్ చేసారు, 6 lahks బిల్ chesindru.నా మైల పోలు తీసినారు.
1000000% correct
Shame on you … being a educated person .. u should educate ppl … if they are not that much affordable … next day only they can go to govt hospital
మున్న మా అమ్మకు గుండె నొప్పి వస్తే సపరేట్ కౌన్సిలింగ్ రూమ్ అని ఉన్నది అందులో సీసీ కెమెరా ఉండడం మరియు అది నాలుగు దిక్కులకు సిసి కెమెరా వాయిస్ రికార్డింగ్.. పోలీస్ స్టేషన్ లో దొంగ కి ఇంట్రెస్ట్గేషన్ చేసినట్టు అలా ఉంది ఆ కౌన్సిలింగ్ సెంటర్ ప్రమాదం జరుగుతే మీరు చేయమంటే మేము చేశాం అని వారు చూపించడానికి ముందుగానే మనకు కౌన్సిలింగ్ సెంటర్ అని పెట్టడం జరిగింది ఇది మెడ్ కేర్ హాస్పిటల్ జరిగింది
Niloufer chala better..
First niloufer velladaniki try cheyandi akkada treatment possible kanapude private ki vellandi
హాస్పిటల్ అంటేనే భయపడాల్సిందే
కరెక్ట్ చెప్పినారు అన్న గారు ఇదే విషయం మా తమ్మునికీ కుమారుడు జన్మించినప్పుడు ఇలానే జరిగితే అప్పుడు నేను పసిగట్టి కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ చేయించకుండా నీలోఫర్ ఆసుపత్రిలోనే చేర్పించి బాబును రక్షించుకున్నాం.. పొరపాటున కూడా మొదలుగా ఎప్పుడు కార్పొరేట్ ఆసుపత్రులకు పోవద్దు
ఈ భారతదేశంలో పేద వాడిని దోచుకునే ప్రాంతం ఏదైనా ఉన్నదంటే అది ముమ్మాటికి ప్రైవేట్ హాస్పటల్..... ఏ ఆరోగ్యానికి ఎంత ఖరీదు చేయాలనేది కచ్చితంగా ఎవరికి తెలియదు ప్రభుత్వం సూచించారు..... ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ప్రవేట్ హాస్పిటల్లో పై చర్యలు తీసుకోవాలి
భవిష్యత్తు రోజుల్లో నైనా
విద్య, వైద్యం పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఆధీనం లో వుండాలి.
Private sector ఉండకూడదు.
Even I also victim spent approx 10L for my son in Ankura in 2021
All are not same sir
Dont miss guide to people counseling is a part of rules they are should follow the rules if the patient require to icu admission then what will do sir 🙏 why people are coming to private are corporate hospitals they can go gandhi are osmania are nilofer
But patient recover important. And also freindly doctors important reasonable price important they can choose.....
Correct ga cheparu anna
2days back nak ala jarindhiii but next day ne 21 years naa thammudu chanipoyonduu ASTER PRIME HOSPITALS ( Ameerpet) lo
Emjarigindi bro..any issues in hospital
Sad.😢
ఇంకోటి కూడా ఉంది మల్లన్న గవర్నమెంట్ హాస్పిటల్ లో పనిచేసే డాక్టర్లు ప్రైవేటుగా హాస్పిటల్ పెట్టుకొని గవర్నమెంట్ హాస్పిటల్ కి వచ్చిన పేషెంట్లని భయపెట్టి ప్రైవేట్ హాస్పిటల్ కి షిఫ్ట్ చేయమని తన హాస్పిటల్ పేరు చెప్పి అక్కడికి డైవర్ట్ చేస్తారు మళ్లీ అక్కడ చూస్తే ఈ డాక్టరే ఉంటాడు
అది అర్ధం చేసుకోవాలి అంటే నీలాంటి నిరక్షరాస్యత వాడికి అర్ధం కాదు మల్లన్న, డబ్బులు గుంజుడు కాదు మరి పాపను 800గ్రా,, ఎందుకు కనాలి 4కేజిలు కను, తక్కువ బరువు అని నువ్వే అంటావ్ కర్చు అని నువ్వే అంటావ్ అసలు విషయం మన దగ్గర ప్రాబ్లం మన దగ్గర పెట్టుకొని ప్రతిదీ దానికి డాక్టర్ ల మీద పడడం ఎందుకు రా బాబు, నువ్వు జర్నలిస్టు అవ్వాలంటే కూడా ఎంత మంది జీవితాలను అడుకున్నవొ మరి ఎంత మంది దగ్గర డబ్బులు గుంజి ఈ స్థాయికి వచ్చినవ్ MLC అయినవ్ మల్లన్న, బ్లెడ్ టెస్ట్ అనేది అవసరాన్ని బట్టి చేస్తారు అందరూ డాక్టర్స్ మీరు అనుకున్నంత ఉండరు మల్లన్న
Correct ga chepparu. Miss guide avvaddu
Nuvvu doctor side haaa babu
100% correct Anna
Yes ma friend valla same example..😢 aunkura hospital lb nagar
Super sir nijam chepparu salute sir meru chepinde nijam 🙏🙏🙏🙏🙏
100 percentage correct Anna
Thanks for good information malanna gaaru
Niloufer best hospital
I think victims should file a court case in Consumer Court.
Rainbow hospital chala deager anna nuvvu cheppindi correct naku kuda seam jaringindhi
Absolute analysis bro it is reality
Hospital regulations bill ravali, bankulaku RBI, insurance ki irda, stock market ki SEBI vunnatu, hospital ki , schools ki regulator body vundali...
Dheeni gurunchi poradandi Anna, County delight tho deal chrstinattu
నాకు ఆ అనుభవం ఎదురైంది అన్న, చైతన్య పూరీ డాల్ఫిన్ హాస్పటల్ లో మా ఇద్దరి కవుల పిల్లలను వారం రోజులు అక్కడ ఉంచి డబ్బంతా కాజేసి క్రిటికల్ స్టేజిలో నిలోఫర్ కి పంపారు అక్కడికి వెళ్ళిన కొన్ని గంటల్లోనే నా కవుల పిల్లలు ఇద్దరు చనిపోయారు
Ayoo Me kastham eavriki rakudhadhu sisters
Correct చెప్పారు అన్నా., మీరు ఇవన్నీ ఇష్యూస్ ను govt దృష్టి కీ తీసుకెళ్ళి పెదోళ్ళకు మంచి ట్రీట్మెంట్ ఫ్రీగా అయ్యేలా చూడండి sir
మెడికల్ మరియు ఎడ్యుకేషన్ మ్యాఫియా నీ ఎన్కౌంటర్ చేయాలి
Meeru cheppedhi 100% correct
మీ ఇద్దరు పాపలే......మీ stardom అన్న చిన్న పాప ............
Correct mallanna garu Nenu SBI lo panichestha nenu appudu govt job chestha ani cheppanu .Papam ma pakka patient vallu insurance undhi Ani chethey vallaku maku bill difference almost double chesaru .so meeru cheppinattu ungaralu unna intlo petti povali just nenu cooli panichestha ani cheppali
యశోద హిటెక్ సిటీ లో జగన్ మోహన్ రెడ్డి అని సర్జికాల్ గ్యాస్ట్రోంట్రోలజిస్ట్ ఉన్నారు , మా ఫ్రెండ్ కి ఇన్సూరెన్స్ ఉంది అన్నా , మెడిసిన్స్ యిచ్చాడు , కానీ సర్జరీ చెయ్యాలే , అక్కడ అక్కడ ఉన్నారు మంచి వాళ్లు
ఆన్న చాలా మంచిగా వివరించవు
అన్నా మా మనిషి గాంధీ హాస్పిటల్ పోతే గాంధీ హాస్పిటల్ లో ఖతర్నాక గా చూస్తున్నారు
మల్లన్న అంగవైకల్యం అనేది జన్యుపరమైన లోపం.అది డాక్టర్ల వల్ల వచ్చే లోపం కాదు
Avunu andi ameku 😮 hydrocephalus undi adi genetic problem adi mandulla ,🏪💊💉vallo doctor vallo radu
Nijam
100%🙏🏻
Exactly your right mallannagaru
Naaku elane chepparu Anna. Sri Krishna children hospita 48 hr observation pettali aniHanumakonda lo anduke nenu Amrutha Hospital lo Admit chesa Anna
Khims secunderabad లో మా బాబాయ్ 22లక్షలు bill చేసి అనవసర వైద్యం చేసి చేతులు ఎత్తారు. చివరకు చనిపోయినాడు. పిల్లలు software అంటే bill కు దండం పట్టాల్సిందే. Reference doctor కు పెద్ద ఎత్తున commisions. మాకు తెలిసిన doctor తన పేరు reference doctor గా చెప్పలేదని తనకు రావాల్సిన commission రాలేదని అలిగి wrong treatment జరిగే సంగతి indirect గా msg ఇస్తూ పట్టించు కోలేదు.
Anna superb 🙏🙏🙏 msg
చాలా బాగాచెప్పారు
Two lakhs counciling 3.5 lakhs bill ankura Banjara hills 2021
నేను అనుభవించింది కరెక్ట్ గా చెప్పిన మల్లన్న
నాకూ ఇలాంటి ది జరిగింది అన్న నా కొడుకు చనిపోయాడు
అయ్యో
Achuguddinattu chepparu,sarigga one month back agust third week lo ma friend ki ilage neelofer ki pampite twins takkuva baruvu to chanipoyaru,Fernandez hospital nunchi..
Meru superga chebutharu anna
I think victims should file a court case in Consumer Court.
నక్షత్ర హాస్పిటల్ లో కూడా అంతే మల్లన్న ఖాళీ జరమా అని పోతే రెండు రోజులకు 58 వేల రూపాయలు తీసుకున్నరు ప్రైవేట్ హాస్పిటల్లో పోతే జైలుకుపోయినట్టే మల్లి బయటికి రావటం చాలాా కష్టం
Nice Anna baaga cheppaaru
Good awareness
100%
My kid is sick due to cold and cough then .. doctor told me to admit in hospital at Ankura. Then admin told me,they charging 9000 for private room.
Then I told them , I will go for 2nd opinion.
I went to small clinic and shown the report to him.. he told it is not that much serious and he suggested some antibiotics. My kid recovered in 2 days.
I went to small cle
1000 correct
good explanation sir
Nijam anna
Mallana garu you super but you fight with so many poltical leaders directly but why you are fight with corporate hospitals you will become cm of telangana
👆👆👌👌 Annaya
💯 currect Anna 👍👍
💯 i experienced all these incidents in my family persons in defferent times and different hospitals
Correct cheparu sir.mari a parithithi thisukochidhi me government ye ga sir epudu meru govt lone unaru ga sir anni govt hospital ni strengthen cheyandi peda vadiki nayam cheyandi
100% correct
హైడ్రా లాగా ఆరోగ్య, వైద్య స్క్వాడ్ బృందాలు పెట్టాలి
Madeenaguda ankura hospital lo dongalu assalu vellakandi
Correct anna Medical Mafia and Education Mafia darunam
మెడకవర్ hospital opening ki గుంపులు గుంపులుగా మంత్రులను తీసుకు వెళ్లిన మీ గుంపు మేస్త్రి గుర్తున్నాడా
Gandhi & Nilofour & Osmaina E three Hospitals Lo Anni Perfect Unte All facilities unte Maximum Anni Private Hospitals Revenue Thaggutai no doubt
Government hospital treatment super
అంత కరెక్ట్ చెప్పినవ్ కాకా,అధికారంలో BRS ఉంటే కూడా ఇదే చెప్తుండే నా..అని డౌటు
E vishayam Baga cheppanu
Same problem anna memu kuda issue face chesamu but ippudu safe Health Insurance thisukunnam
అన్న నేను కూడా అంకురా హాస్పిటల్ భాదితుని
Yes idi correct 💯
కరెక్ట్ మా అబ్బాయికి అలానే జరిగింది , 6 లక్షలు కార్చుపెట్టాను 13 రోజులు పెట్టుకొని ఏమి ఫలితం లేకుండా ఇచ్చాడు,ఏమి చేస్తారు పెట్టుకోగల అన్నీ చెక్ చేస్తారు
సనాతన ధర్మం
Super anna
మీరు చెప్పేది నిజం సార్
Ma colleague nu 2021 May lo Corona tho private hospital lo join ayithe niluvu dopidi chesi time pass chesinaka last position lo gandhi hospital ku pampincharu . Akkada chanipoyadu
Super MSG anna
Right cheppav anna
Same same happened in rainbow hospital ma babu ki jarigindhi chanipoye stage ki Wgl hospital ki thisukellu annaru final ga wgl mgm lo chanipoyadu
Rainbow hospital bill 11lakhs
Ela chanipoyaru sis
Nijam ga Mana India lo Medical and Education Free iste BPL vallaki Its Enough. Andariki e 2 Schemes Implement Cheste Chalo automatic Mana India Baga Develop avutundi.
Idi Minimum Requirement.
Correct Anna
అన్నా 100% కరెక్ట్
same thing happend to my son at PRK hospital ....
రేవంత్ జి ఇలాంటి హాస్పిటల్ మీద కాన్సన్ట్రేషన్ చేయమనండి హైడ్రా మీద కాదు
Super Analise Mallanna
Correct chepinaru anna
Exactly🥊.....
We faced in yashodha hospital near hyteccity sir....in my frnd case
Yes correct anna
Exact ide indi Naku, doctor ni question chesa vadu next day Naku available lo ledu