Timeline of the Periods in History Stone Age: 3.3 million to 5,000 years ago. Bronze Age: 5,000 to 1,400 years ago (1,200 BC) Iron Age: 1,200 BC to 500 BC. Classical Era: 500 BC to 500 AD
యోజనం అంటే ఎనిమిది మైళ్ళ, కిలోమీటర్లు కాదు. వాల్మీకి రామాయణం లో ఎక్కడా హనుమంతునికి ఓ ఆయుధం ఉన్నట్లు గాని వాడినట్లుగాని చెప్పబడలేదు.లేని,వాడని హనుమద్గద కల్పించిన మహానుభావుడు ఎవరు? ఇలాంటివి ఇప్పుడు మనం వింటున్న,కంటున్న రామాయణం లో చాలా ఉన్నాయి.------కుతూహలం ఉన్నవారు అధ్యయనం చేయండి వాల్మీకి రామాయణం.
Yojanam ante konchem clarity takkuva undi chala takkuva...konni history books 13km ani mari konni book lo ani mari konta mandi 12.314 ani kontamandi cheptaru..vanda yojanaalu nijam and lanka nagaram advanced technology to nirminchabadi ani and moveble city. raamayanam lo lanka painundi chuste Padukunna stree roopam loundedi ani undi.srilanka oka neetibindhuvula untundi...jai sri ram
విభీషణుడు వున్నాడు రావణ లంక వుంది అది ఏ మానవ మాత్రుడికి కనిపించదు ఇన్విసేబుల్ ,మానససరోవరం టీవీ 9 రహస్యం అనే వీడియో లో చూపించారు హిమాలయాల్లో పండవల్లో మొదటి వాడు అయిన ధర్మరాజుని స్వరగానికి తీసుకుపోవటానికి ఒక పుష్పక విమానం వొచ్చింది ఆ విమానం ఎక్కడానికి మెట్ట్లు కూడా ఇప్పుడు అక్కడ వున్నాయి టీవీ9 మొదటిసారి చూపించారు రహస్యం అని లైవ్ ప్రోగ్రాంలో
అరేయ్ బాబు మీ మీద ఉన్న రెస్పెక్ట్ పోతోంది, వైదేశ్వరన్ కోయిల్ లో అంత ఫ్రాడ్, మేము చూంచాము, అని మనచేత అడిగి తెలుసుకొని చెప్తారు అంటే వాళ్ళ క్వాషన్స్ లో నే మనచ్చే ఆన్సర్ చేపించుకుంటారు కానీ అది మనం గ్రహించే ఆలోచన మనకు రాక్కుండ రీడింగ్, టాకింగ్ చేస్తారు
కర్ణుడు నుండి ఖురాన్ వచ్చింది, అర్జునుడి నుండి అర్జెంటిన వచ్చింది, అంబలిక నుండి అమెరికా వచ్చింది, కంసుడు నుండి కెన్య వచ్చింది, అశ్వాద్దామా నుండి ఆస్ట్రేలియా వచ్చింది. భారతుడు నుండి బ్రేజిల్ వచ్చింది... ఇవన్నీ నిజం ఆ ముసలోన్ని ఏం అనకండి plz
Madam why you take such type of interview and create nonsense, as he says Sri Lanka is not Lanka and original Lanka is near Maldives, how can he say that, when he question other why not he prove the words He told in your interview
🎉 ఏమండీ యాంకర్ గారు .... 😂 మదన్ గుప్తా గారికి పిచ్చి పట్టినట్లు ఉంది. ఇతనిని పిచ్చాసుపత్రిలో చేర్చండి. ఇతను చెప్పేవి అన్నీ అబద్ధాలే. వీరి పురాణాలకు మరియు ఇతిహాసాలకు ఆధారాలు ఏమీ లేవు. ఇవన్నీ బ్రాహ్మణుల కల్పిత గ్రంధాలే. ఈ వెధవలు తయారు చేసినవి, కొత్తగా కనుగొన్నవి ఒక్కటి లేవు. 👍 జై భీమ్ , జై ఇన్సాన్, జై బుద్ధిజం.
This Geetanjali is not as innocent as she is looking. Controversy create chesi, amayakamga chetulettese rakam. Bharat Kumar ane vedava tho kalisi vandalamandi people ni kailasa yatra perutho cheat cesindi.
మీరు లెక్కవేసిన 100 యోజనాలు 1200km లు అని ప్రామాణికం ఏంటి 😂😂😂. బ్రిటిష్ వాడి లెక్క ప్రకారం ఒక యోజనం 7కిలోమీటర్లు, శివ సంహిత ప్రకారం యోజనం 8కిలోమీటర్లు. ఇలా చాలాexamples ఉన్నాయి. So మీరు చెప్పేది కరెక్ట్ కాదు. దయచేసి మీరు ఇలాంటి వాటిని confirm చేసి పబ్లిసిటీ చేయొద్దు. మీరు ఎవరు అసలు confirm చేయడానికి 🙏🙏🙏🙏🙏
మీ విశ్లేషణ, వివరణ అధ్బుతంగా, ఆహ్లాదకరంగా, అత్యంత ఆనందంగా అనిపస్తూ ఉన్నది. నమస్కారములు.
ఎంతో హృద్యంగా వాస్తవం హైందవ దేవాలయాల విశిష్టత గురించి సెలవిచ్చారు, కొన్ని అనుమానాలకు సరైన సమాధానం చెప్పారు . గుప్తా గారు నమస్కారమండి.
well said sir our Indian culture is very great sir
Sir meru Chopard kada lanka monigepoindhani mari sri Ramachndradu prabhuv Katrina vardhi kuda Mongipoinda sir.?
Anchor back side photo is really excellent and correct historic person
Aa Astrology Ekkada cheptaru guruji
Gurugaru 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Timeline of the Periods in History
Stone Age: 3.3 million to 5,000 years ago. Bronze Age: 5,000 to 1,400 years ago (1,200 BC) Iron Age: 1,200 BC to 500 BC. Classical Era: 500 BC to 500 AD
👌🏿👍🏼👏🏼🙏🏻
Anatha padmanama swamy temple gurinchi video theesyandi
Anchor is so beautiful
యోజనం అంటే ఎనిమిది మైళ్ళ, కిలోమీటర్లు కాదు.
వాల్మీకి రామాయణం లో ఎక్కడా హనుమంతునికి ఓ ఆయుధం ఉన్నట్లు గాని వాడినట్లుగాని చెప్పబడలేదు.లేని,వాడని హనుమద్గద కల్పించిన మహానుభావుడు ఎవరు?
ఇలాంటివి ఇప్పుడు మనం వింటున్న,కంటున్న రామాయణం లో చాలా ఉన్నాయి.------కుతూహలం ఉన్నవారు అధ్యయనం చేయండి వాల్మీకి రామాయణం.
True....Hanuman ki time ki dorikina vastuvey weapon....trees,stones,rods etc..
Yojanam ante konchem clarity takkuva undi chala takkuva...konni history books 13km ani mari konni book lo ani mari konta mandi 12.314 ani kontamandi cheptaru..vanda yojanaalu nijam and lanka nagaram advanced technology to nirminchabadi ani and moveble city. raamayanam lo lanka painundi chuste Padukunna stree roopam loundedi ani undi.srilanka oka neetibindhuvula untundi...jai sri ram
Kailasa parvatham saksath sivayya aa parvatham ekkithe sivayya nethmedhaku ekkinatte appudu a pavtham akkadaniki kalokuda ativanti alochana cheyavddu jai sivayya
Lk
టెక్నాలజీకి సంబంధించిన అవశేషాలు మీ పుస్తకాల్లో మాత్రమే దొరుకుతాయి కానీ భౌతికంగా ఎక్కడ దొరకవు
విభీషణుడు వున్నాడు రావణ లంక వుంది అది ఏ మానవ మాత్రుడికి కనిపించదు ఇన్విసేబుల్ ,మానససరోవరం టీవీ 9 రహస్యం అనే వీడియో లో చూపించారు హిమాలయాల్లో పండవల్లో మొదటి వాడు అయిన ధర్మరాజుని స్వరగానికి తీసుకుపోవటానికి ఒక పుష్పక విమానం వొచ్చింది ఆ విమానం ఎక్కడానికి మెట్ట్లు కూడా ఇప్పుడు అక్కడ వున్నాయి టీవీ9 మొదటిసారి చూపించారు రహస్యం అని లైవ్ ప్రోగ్రాంలో
మీ విశ్లేషణ మీ వరకే వుంచుకోండి మాకెందుకు ..
శ్రీరామజయం
Also I have my boddu thayath
మంచి హోమియో. డాక్టరు కు చూపించండిP
That Laama name. Sadguru MILAAREPA..
Flying saucers...egire puraalu ante...alliance ki ikkadi vaallaki connection undedhi..
Ayya peddhayana eppudunna srilanke raavana lanka, samudra varadhalaku lanka bhubagam munigi eppudunna lanka bagam migilindhi, raamasethu dhanuskoti nundi srilanka varaku vundhi, edhi nijam. Eppati prathi ekadhasiki vibhisanudu sri. Rangathudini sevinchukuni veltharu ani akkadi pujarulu chepparu.
😢😢😢😢😢😢😢😢😢😢నిజంగా అతుక్కు పోతావా . చెప్పు తోడుగా ఉండి నాజూగ్గా భాధ. లేకుండా కింద పైన అతుక్కు పోతాను. లేకపోతే ప్రభువు నందు నిద్రపోతా. బాధ్యత నీదే చెప్పు
Ala ayithe danda kaaranam lo orissa lo unna mahendra giri parvatam nundi hanumanthudu egiraadu
అరేయ్ బాబు మీ మీద ఉన్న రెస్పెక్ట్ పోతోంది, వైదేశ్వరన్ కోయిల్ లో అంత ఫ్రాడ్, మేము చూంచాము, అని మనచేత అడిగి తెలుసుకొని చెప్తారు అంటే వాళ్ళ క్వాషన్స్ లో నే మనచ్చే ఆన్సర్ చేపించుకుంటారు కానీ అది మనం గ్రహించే ఆలోచన మనకు రాక్కుండ రీడింగ్, టాకింగ్ చేస్తారు
Wah sir wah..miru anji nilesh nilakanth oak, sangam talks ivaaani hindi lo vini ikaadiki vaachi vatiney telugulo chepthunaru wah 😅
Damuta naku interview isthava na channel lo chudu am chaysano
Indonesia lo anni pandavula temples unnayi
క్లారిటీ గా లేదు మీరు ప్రిపేర్ కాలేదు 😢
Yes appudu nakuda ala undedi dhanine boddu muvva anevallu
లంకలో హనుమాన్ గద దొరికింది మరి
@@muralireddy4033 ఆయన చెపింది నిజం
Aa Gadha, Hanuman di ani anti Guarantee.
Science journey exposed all these myths with evidences.
కర్ణుడు నుండి ఖురాన్ వచ్చింది,
అర్జునుడి నుండి అర్జెంటిన వచ్చింది,
అంబలిక నుండి అమెరికా వచ్చింది,
కంసుడు నుండి కెన్య వచ్చింది,
అశ్వాద్దామా నుండి ఆస్ట్రేలియా వచ్చింది.
భారతుడు నుండి బ్రేజిల్ వచ్చింది...
ఇవన్నీ నిజం ఆ ముసలోన్ని ఏం అనకండి plz
టెక్నాలజీ మీ పనికిమాలిన గ్రంథాలు అంట కట్టకండి రా బాబు
బ్రిటిష్ ఒసియన్,అనేది ఏదైతే వుందో , అక్కడే అప్పటి రావణ మహా లంక(నగరం) ఉండేది
Madam why you take such type of interview and create nonsense, as he says Sri Lanka is not Lanka and original Lanka is near Maldives, how can he say that, when he question other why not he prove the words He told in your interview
Rasukovataniki edaina ok
Sri lanka is not Ravanas lanka..
అంటే మీరు.. రామాసేతు అబద్దం అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు... రామాయణం అపద్దం అని చెప్పే కుట్ర..
Kumari kandamu.
Ravanudu ki 10 talalu apaddame dasakantudu ante 10 bhasalu ten languages edi nijam mana vedavalu padi talalu tagilincharu
🎉 ఏమండీ యాంకర్ గారు ....
😂 మదన్ గుప్తా గారికి పిచ్చి పట్టినట్లు ఉంది. ఇతనిని పిచ్చాసుపత్రిలో చేర్చండి.
ఇతను చెప్పేవి అన్నీ అబద్ధాలే. వీరి పురాణాలకు మరియు ఇతిహాసాలకు ఆధారాలు ఏమీ లేవు. ఇవన్నీ బ్రాహ్మణుల కల్పిత గ్రంధాలే. ఈ వెధవలు తయారు చేసినవి, కొత్తగా కనుగొన్నవి ఒక్కటి లేవు.
👍 జై భీమ్ , జై ఇన్సాన్, జై బుద్ధిజం.
Daanini ni batti ippudu srilanka saripotundi kada
This Geetanjali is not as innocent as she is looking. Controversy create chesi, amayakamga chetulettese rakam. Bharat Kumar ane vedava tho kalisi vandalamandi people ni kailasa yatra perutho cheat cesindi.
ఆకాశంలో పురము లీగరయ్యా మరి ఎక్కడ కనిపించడం లేదు
You are half knowledge fellow
టెక్నాలజీ టెక్నాలజీ అంటున్నావ్ మీ టెక్నాలజీ సంబంధించిన అవశేషాలు ఎక్కడ దొరకడం లేదు
Sodi
You are not correct sorry
Nice joke 😂😂😂
Sir meru ramayana nni thappu thova pattishunnaru
💯.Srilanka eh ravana lanka ...nenu valmiki ramayanam lo slokas tho ney prove chesttanu ...eyana peddavadu yugalu ,yojanalu, eh kalam lo eppudu ani okasari clarity ga telusukoni matladalsindhi
వీరు చెప్పినది అంత నిజం
మాట్లాడేముందు అన్ని రీసెర్చ్ చేసుకొని మాట్లాడితే బాగుంటుంది.
మీరు లెక్కవేసిన 100 యోజనాలు 1200km లు అని ప్రామాణికం ఏంటి 😂😂😂. బ్రిటిష్ వాడి లెక్క ప్రకారం ఒక యోజనం 7కిలోమీటర్లు, శివ సంహిత ప్రకారం యోజనం 8కిలోమీటర్లు. ఇలా చాలాexamples ఉన్నాయి. So మీరు చెప్పేది కరెక్ట్ కాదు. దయచేసి మీరు ఇలాంటి వాటిని confirm చేసి పబ్లిసిటీ చేయొద్దు. మీరు ఎవరు అసలు confirm చేయడానికి 🙏🙏🙏🙏🙏
So 700kms అనుకో దానికి ఇప్పుడు ఏమిటి ? రీసెర్చ్ చేస్తారా 👍అయన చెప్పినారు వినండి
@BB-sx9cd బ్రో హిందూ జనశక్తి చానెల్లో ఈ వీడియో కీ కౌంటర్ వీడియో ఉంది చూడు బ్రో. అందరూ వచ్చి మన హిందూ దేవుళ్ళ గురించి చెప్పేవాళ్ళే 😂😂😂😂😂.
Kilometers kaadu miles
Vedu fake fellow
రామాయణం లంకపై సృష్టించబడిన కల్పితం
రామసేతు నిజమని ఇస్రో వారు చెప్పారు కదా
అమెరికాలో ఎంపరర్ టవర్స్ ఉన్నాయి అంటే సూపర్ మ్యాన్ హిస్టారికల్ పర్సనాలిటీ అని కాదు.కాబట్టి సేతుపై సృష్టించిన కథ చరిత్ర కాదు .
Srilanka eh ravana lanka ...nenu valmiki ramayanam lo slokas tho ney prove chesttanu ...meeru oeddavallu yugalu ,yojanalu, eh kalam lo eppudu ani okasari clarity ga telusukoni matladalsindhi