MARUNI SAMA SUNDHARA FULL SONG NEW FOLK SONG 2022
ฝัง
- เผยแพร่เมื่อ 22 ก.ย. 2024
- MARUNI SAMA SUNDHARA FULL SONG NEW FOLK SONG 2022 #NITHUQUEEN #GADDAMRAMESH #FOLKSONGS GADDAM MUSIC
#gaddammusic #gaddamramesh #folksongs #folksongs #nithuqueen
DIRECTOR: #GADDAM_RAMESH
PRODUCER: GADDAM SIDDHARTH
LYRICS: ALLE MADHU BABU
SINGERS: ANJALI PULINTI, #GADDAM_RAMESH
MUSIC: MAHENDAR SRIRAMULA
DOP: SHIVA VELUPULA
THABALA & TIPS: VAJEED HUSSEIN
KEY PROGRAMMING: SATHISH VEMULA
CASTING: NEETHU QUEEN, SUMAN KUNAMALLA
EDITING: RAMA KRISHNA D
AST DOP: NITHISH
SOUND: DAYALA RAMESH
CHOREOGRAPHY: #ANJALI_PULINTI
పల్లవి.
మె.
మరుని సమ సుందర
నీదే మది మందిర
చేరుకో నా దొర
నాతో జత కూడర
డు.
ఏల చెలియ తొందర
అందుకోను ముందర
ఏలు వడుతానుగా...
ఏలుకుంటానుగా...
మె. 1
సిరులొలుకు నీ చిరునవ్వు
కరువుదీరు కౌగిలి ఇవ్వు
తేనెలొలుకు ముద్దులు ఇవ్వు
ఎదకేసి బంతులు రువ్వు
డు.
సన్ననీ నడుమూదాన
కలువరీతి కన్నుల జాన
వెన్నెలగు వన్నెలు చూడ
ఖిన్నుడను అయితిని రాధా
మె. 2
రెక్కలతో ఊహాలు అన్నీ
ఎగిరెను దిక్కులుదాటి
మిక్కిలిగ సిగ్గులు కొన్ని
చెక్కిలిలో మెరుపులైనవి
డు.
స్వరముల సుమములు విరిసే
ప్రణయమే పరిమళమాయే
అందమే అప్సరసాయే
ఈ వలపు హాయే మాయే
మె. 3
మమతలా మధురిమ పంచగ
నీ నీడ జగమే మనసా
నీ చలువ చూపులు రాజా
వేడుకకు వేదిక తెలుసా
డు.
మనవి చేసె మనసు నిండుగా
మనువుతోని బ్రతుకు పండగ
చక్కనీ ఈడుజోడున
ఒక్కటై సాగిపోదమా...
Most Popular Videos: bit.ly/30cPieo
TIK-Tok: bit.ly/gaddamm...
Subscribe Here: bit.ly/gaddammu...
-----------------------------------------------
Available on Online Audio Platforms
QobuZ: bit.ly/2QuclgN
Jio Savvan:- bit.ly/2YrOORL
I Tunes:- apple.co/2Yqoc3y
Amazon Music:- amzn.to/2Ym3p16
Wynk Music:- bit.ly/3l8Jcpl
Gaana:- bit.ly/34l54YF
Hungama Music:- bit.ly/3hoUUtF
Spotify:- spoti.fi/31lrZB3
KK Box:- bit.ly/2Erfqv4
Tidal:- bit.ly/34q68dB
Google Play Music: bit.ly/2E88OSL
SoundCloud: bit.ly/2YkPMzl
© 2019 Gaddam Music India Pvt. Ltd.
Don't copy any [#gaddam_music] Songs we issued copyright against using our properties like lyrics, music, and other senses able things strike in 12 hours
© All Copyrights received
Category
Music
License
Standard TH-cam License
ఆహా.. అద్భుతమైన గానమృతం..👌💐
వీనుల విందు...నయనానందం గావించినది😊👌
అందించిన..కళాకారులందరికి కళాభివందనాలు🙏🌴🌳
అబ్బ అబ్బబ్బ నేను చిన్న నాడు సురభి వారి డ్రామాలు చూసాను మళ్లీ ఇప్పుడు మా మనవరాలు తో ఆ డాడి డ్రామాలు చూసినట్టు ఇప్పుడు అనిపిస్తుంది ఏం పాట 100కు 100% మార్కులు చేస్తున్నాను👌👌👌👌✌✌✌🌹🌹🌹💐💐💐🌺🌺🌺 థాంక్యూ థాంక్యూ
జానపద గాయినీ గాయకులు అంజలి, గడ్డం రమేష్ మీ పాట మొదటి సారి వింటున్నాను. పౌరాణిక భానిలో జానపద గీతాన్ని ఎంతో మధురంగా పాడారు. మీకు అభినందనలు. పాట రచయితకు, సంగీతం సమకూర్చిన సంగీత దర్శకుడికి ప్రత్యేక అభినందనలు. ఈ రోజు నుంచి మీ అభిమానిని.
🙏🥰🤝🙏
కనుమరుగవుతున్న పౌరాణికాన్ని కొత్త హంగులతో జనాల్లోకి తీస్కోచ్చిన గడ్డం రమేష్ అన్న n overll team కి అభినందనలు
సుందరమైన. గానం
సమసుందరమైన. వస్త్రధారణ
మైమరపించే. అందం
వినసొంపయిన. సంగీతం
కవ్వింపజేసే. నటన
కనులవిందైనా.ఛాయాచిత్రకళా నైపుణ్యం
ఈ పాట కోసం శ్రమించిన ప్రతీ ఒక్క కళాకారులకి నా అభినందనలు..... 💐👌
Tqqqq
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌🎙️🎙️🎙️🎙️🎙️🎙️🎙️🎙️🎙️🙏🙏🙏🙏🙏😊🎹🎹🎹🎹🎹🎹🎧🎧🎧
Super Song తబలా వాయిద్యం చాలా బాగుంది ఈ పాట కి ప్రాణం పోసింది super
ఎంతో బాగుంది రమేష్ అన్న 👌
Super
సూపర్ చాలా చాలా బాగా ఉంది సాంగ్ ఇలాంటి ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని కోరుకుంటున్నా,,🙏🙏🙏👌👌👌🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఇలాంటి పాటలు తీయడం మన గడ్డం రమేష్ అన్న కే సాధ్యం.. అల్టిమేట్ అన్న.. మరెన్నో ఇట్లాంటి పాటలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూన్నాను.. సదన్ యాదవ్ smtv folks & Smtv Entertainments
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
BH
NITHU LOOKING VERY BEAUTIFUL AMA,RAMESH GOOD SONG.
Wow nice presentation andi Ramesh gaaru..👌👌👌🤝🤝🤝🤝keep it up
గాయని స్వరం మహా అద్భుతం.
విన్నకొద్ది వినాలనిపిస్తుంది.
గాడ్ బ్లెస్ యు తల్లీ.
Supper supper 👌🏼👌🏼👌🏼👌🏼👌🏼 👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼
విన సొంపైన అచ్చమైన జానపద గేయాన్ని పౌరాణిక పాత్రలో అందించిన గడ్డం మ్యూజిక్ వారికి ధన్యవాదాలు, అద్భుతమైన మ్యూజిక్ అందించిన మహేందర్ అన్న గారికి,, గాయని గాయకులకు, dop అన్నగారికి యూనిట్ సభ్యులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు
Gaddam music variki congrats
Song చాలా బాగుంది విన్నకొద్దీ మళ్ళీ మళ్లీ వినాలనిపిస్తుంది యూనిట్ సభ్యులందరికి ధన్యవాదాలు, 👌
ఎంతో హాయిగా ఉంది... Thanks team
ఎపుడో 70 దశకం లో ఇటువంటి మెలోడీస్ వచ్చేవి.... తరువాత మాధవపెద్ది రమేష్ గారు ఒకసాంగ్ సినిమాలో ప్రెసెంట్ చేశారు... తరువాత... అంతటి వీనులవిందుగా ఈ సాంగ్ మీరు పాడి ఒక మంచి పాట చాన్నాళ్లకు వినిపించారు... మీకు అభినందనలు 🌹🌹🌹... లిరిక్స్ అందించిన కవి, సంగీతం కంపొస్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్, ఆహర్యామందించిన మేకప్ మేన్స్, కోరియోగ్రాఫర్స్, అందరూ కూడా తమదైన శైలిలో ఈ పాట చిత్రికరణలో తమ నైపుణ్యం చూపించి సక్సెస్ చేశారు.. మీ ప్రయత్నం ప్రశంసనీయం 🌹🌹🌹
Xlnt 👍👍keep it up im big folk song fan... 🎧🎹🎻🥁🥁
Chala rojula tharvatha,oka vinasompina paata vintuna bro. Thanks a lot this melody songs.
రెక్కలతో ఊహాలు అన్నీ ఎగిరెను దిక్కులుదాటి మిక్కిలిగ సిగ్గులు కొన్ని చెక్కిలిలో మెరుపులైనవి. అద్భుతమైన సాహిత్యం
Like and share comment subscribe more h
Gaddam Ramesh MUsic you tub chanal
NITHU QUEEN fan's
Mahabubngar
Nithu Akka Classical Style lo Chala Baagunnav😘😘 Song Chala Bagundhi Maruni Sama Sundhara Direction ❤️ Aithe Next Level Akka Expressions Kaani Smile 😊 Superb Meek Inka Chala Chala Oppurtunities Raavali... God Bless You Both Ramesh Anna Nithu Akka
చక్కని గాత్రం. బ్యూటిఫుల్ లోకేషన్స్
Chala baga chesaru pata baga paadaru brother
సూపర్ సాంగ్ సింగర్స్ క్రెడిట్ కూడా ఉంది వెరీ నైస్ 👍👍
సూపర్ అన్న
Congratulations entair teem Ramesh garu
రమేష్ అన్న నీ గొంతు బాగుంది ఇలాంటి పాటలు మరి కొన్ని అండీయూ సూపర్ సూపర్ సూపర్ 🙏
Super song music and dance super
ఈ పాట వింటున్నంత సేపు చెవిలో అమృతం పోసినట్టు హాయిగా ఉంది ❤❤❤❤❤❤❤❤❤❤❤
Super super Song
పాటలు పాడడం లో నువ్వే బాహుబలి రమేష్ song super
Nagaraju, వరంగల్
పౌరాణిక జానపదం లో రాణిస్తున్నారు అన్న మిరు సూపర్
Supar thammudu Ramesh all the best
Sumanoooo sundharam.....
Exlent song
ఫిమేల్ వాయిస్ కరెక్ట్ సెట్ అయింది
చాలా బాగుంది.....సాహిత్యం మరింత బాగుంది......💐💐💐💐
Supar
ఎంతో మధురాతి మధురంగా గానం ,💖🎼🎶
రమేష్ అన్న సాంగ్ మామూలుగా లేదు సూపర్ హిట్ సాంగ్
2022 లో బ్లాక్ బస్టర్ హిట్ సాంగ్ 👌👌👌👌👌💯💯💯👌🎻🎻🎻
రమేష్ అన్నా మీరు ఏమి అనుకోనంటే ఒక విన్నపం, సరసగంది....అనే పాట వీళ్ళతో వీడియో చేపీయండీ
Muduga Gaddam Music all the best and God bless you...
Nithu is the best album always...
God bless you always....
Thanks so much kashinath sir...
👌 super song thammudu
REALLY VERY VERY EXCELLENT SONG
REALLY LOVED UT AND LISTENING CONTINUOUSLY THIS SONG
AS USUALLY MY ALL TIME FAVOURITE NEETHU QUEEN A REAL QUEEN IS SIMPLY AMAZING
చాలా బాగుంది సూపర్
ఈ రోజుల్లో పౌరాణికం అనే పదంమె తెలియవాళ్లున్నారు అలాంటి ఈ రోజుల్లో పెద్ద సాహసమే చేసారని చెప్పొచ్చు..
చాలా బాగుంది గడ్డం అన్న..
సుమన్ చాలా మంచి నటనతో కట్టి పడేసాడు..
అమ్మాయి కూడా చాలా స్పష్టమైన హావభావాలు ప్రదర్శించింది..
🚣 సముద్రంలో హాయిగా ప్రయాణం చేస్తున్నట్టుంది మీ పాట వింటుంటే రమేష్ అన్న నీకు ఎన్ని దండాలు పెట్టాలన్న ఇంత మంచి పాటలు ఎక్కడ దొరుకుతున్నాయి అన్న నీకు నీతు సూపర్ యాక్టింగ్ అన్నా మరొకసారి నీకు వెయ్యి 1000 సార్లు దండాలు అన్న
🙏🤝🙏🥰🙏
రమేష్ అన్న సూపర్ సాంగ్
Anna ramesh anna super anna rachana ganam అద్బుతం
Rani bagundi but raju
అంజలి akka voice.. Superb 😍👌👌👌
A new job aa
NICE SONG Anna garu
Nice ga undi bro akka super dance bro
అన్నా నువ్వు జానపదాలు కోసం పుట్టావ్ 💞👍సూపర్ 🙏
పాata వింటుంటే మాటల్లో చెప్పలేని అనుభూతి .. పాడిన వారి స్వరాలు మధురంగా ఉన్నాయ్..MUSIC Strong point. అభినayam చేసిన వారిలో.. అమ్మాయి ఈ సాంగ్ కి అంతగా సెట్ అయ్యినట్లు అనిపించలేదు.. సాంగ్ మాత్రం క్లాసిక్ సాంగ్. E సాంగ్ అందించిన వారికీ కంగ్రాట్స్.
చాలా బాగా నటించారు
Ramesh Anna Raju Naik Marathi super song super super
Lyrics and picturisation are very beautiful. Once again tq. to Mr. Gaddam Ramesh
రమేష్ అన్న నీ తొనీ కానిది అంటు ఏది లేదు డిఫరెంట్ గా ఉంది ఈ విడియో song సుపర్ అన్న
⁰009⁰
Super song
అన్న మీరు ఇటువంటి పాటలు ఇంకా
పాడాలి అని అవి సక్సెస్ కావాలి అని
నేను ఆ దేవున్నికొరుకొనూ చున్నాను
@@mulachandu6893 p0⁰
సూపర్ ఆక్టింగ్ నీతూ అండ్ all👌🥳
నిజం గా అన్న సూపర్ అంటే సూపర్ గా ఉంది song
అద్భుతమైన పాట అన్న మంచి సాహిత్యం అమ్మాయి వాయిస్ సూపర్
అబ్బాబ్బా పాట వింటే ఎంత మధురతి మధురంగా ఉంది గడ్డం రమేష్ బ్రో అంజలి సాంగ్ పడుతూవుంటే అందులో జీవించేసింది & నీతూ క్వీన్ సుమన్ గారు acting లో మునిగి తెలరు అవలీలగా suda ముచేటగా జీవించారు ఇంకా చెప్పాలంటే మాటలు లెవ్ రమేష్ బ్రో నీకు సాటిలేరు మరెవ్వరూ అద్భుతమైన పాట కొరియోగ్రాఫీ మ్యూజిక్ కూడా కిరక్ ముత్యం నిర్మల్ dist iam బిగ్ ఫ్యాన్ of యూ బ్రో💐💐🙏🙏 మరెన్నో ఇలాంటి పాటలు తీయాలని కోరుకుంటూ
🙏🙏, ఎంత పొగిడిన తక్కువే 👌👌👌
Anjali Sis voice so crazy wa wa... ✌️😎✌️😎🎹🎹🎹🎧🎧🎼🎼
MY ALL TIME FAVOURITE NEETHU A REAL QUEEN S LIKE DEVAKANYA KANTE CHAANA BAAGUNNADHI
HATSOFF NEETHU A REAL REAL QUEEN
G Ramesh anna nee voice super cute actor Neethu queen super super👌👌👌👌👌👌
It is a very good song many Many thanks to singers and actors. Tq. to Gaddam Ramesh n female singer. This song I am seeing again n again wonderful song.
గడ్డం గళం నుండి మరో అద్భుతమైన గాణమృతం💐💐💐
Gaddam music super song chala adubuttam natana very fantastick
It is a wonderful song, good choreography.💐 voice of singers is mind blowing, want to listen to it again and again 💐💐💐💐💐💐
Youth will dream of it💐💐💐💐
Super song Am veting song
AHHHHAAA Ragam chala bagunnadi
Beautiful Good location Very nice
Great lyrics Super Star 🌟 🎉
Yedha suchi Banthulu visuru Chala bagundhi pata.
సూపర్ సాంగ్ అన్న .. ఇలాంటి పాటలు ఇంకెన్నో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంున్నాను....జై భీమ్ అన్న
Super Song. Action baga chesharu elanti patalu inka ravali
Classic song great team work, congratulations sir...best wishes to Ramesh sir and Madhu babu sir..and one and all
Supper police
సూపర్ సూపర్ సాంగ్ ఎక్స్లెంట్ 👍🌹👌🌷👍💐
సూపర్ గడ్డం రమేష్ గారూ ఈ పాట వ్రాసిన అల్లే మధుబాబు గారికి ధన్యవాదాలు
Lyrics , music , singing , coriographar , acting all superooooo super
Graphics tho vunte excellent ga vundedhi
E super song ki views lekapovdam very sad
Spr
Chala chakkati gatramu..sangeethamu..bhavamu.
చాలా అద్భుతమైన పాట... 👌👌🌹🌹
Chala Super Ga Rasavu Song Anna Ramesh
Excellent performance
E song vintinte chala haayiga undhi music highlights
Ohoo...whoo.. beautiful song....
Super Anna songs
Beautiful song gaddam
anjali gari voice e song ki chala baga set ayyindi
సూపర్ రమేష్ అన్న నీ గానం
Superb song anna
Voices is too good 👍👍 abba
Maro yakshagaanam 👌💐
Exilent Bro
పాటలంటే సవంటి పాటలు రావాలి సూపర్ అయిన పాటలు మధు రామ్
నీతూ always క్వీన్ anthe 😘😍
Chala. Bagundhi, pata, rasinavariki. Padinavaiki.. Natinchina. Variki. Kruthagnathalu.. David. Engal