Kaluvakannula Dhana Full Song | New Folk Song 2022 |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ก.ย. 2024
  • Kaluvakannula Dhana Full Song | New Folk Song 2022 | #gaddamramesh | Boddu Dileep | ‪@GaddamMusic‬
    #gaddamdharuvu #gaddammusic #gaddamgalam #gaddamramesh
    Song Name: Kaluvakannula Dhana
    Lyrics: Alle Madhubabu
    Music: Mahender Sriramula
    Keyboard Programming: Sathish Vemula
    Singer: Boddu Dileep
    Dop: Naresh Velpula
    Editing: Ashok Boge
    Cast: #Soujanya, #SumanKunumalla
    Poster Designer: Madhu Colour Lab
    Director: Gaddam Ramesh
    Producer: Gaddam Siddharth
    Lebul: #GaddamMusic
    Technical Support: OM WINGS PVT. LTD {#omwings}
    FOLLOW US ON INSTAGRAM
    ------------ bit.ly/0mwings ---------
    Special Thanks To:
    Kamal Eslavath
    Most Popular Videos : bit.ly/30cPieo
    Subscribe Here: bit.ly/gaddammu...
    -----------------------------------------------
    Available on Online Audio All Platforms
    QobuZ: bit.ly/2QuclgN
    Jio Savvan :- bit.ly/2YrOORL
    I Tunes :- apple.co/2Yqoc3y
    Amazon Music :- amzn.to/2Ym3p16
    Wynk Music :- bit.ly/3l8Jcpl
    Gaana :- bit.ly/34l54YF
    Hungama Music :- bit.ly/3hoUUtF
    Spotify :- spoti.fi/31lrZB3
    KK Box :- bit.ly/2Erfqv4
    Tidal :- bit.ly/34q68dB
    Google Play Music: bit.ly/2E88OSL
    SoundCloud: bit.ly/2YkPMzl
    © 2019 Gaddam Music India Pvt. Ltd.
    © RAMESH@GADDAMMUSIC.COM
    Don't copy any [#gaddam_music] Songs we issued a copyright against using our properties like lyrics, music and other senses able things strike in 12 hours
    © All Copyrights received
    Category
    Music
    License
    Standard TH-cam License

ความคิดเห็น • 514

  • @arraraju3774
    @arraraju3774 2 ปีที่แล้ว +9

    గడ్డం మ్యూజిక్ అంటే ఇట్లే ఉంటది మరి.అద్భుతంగా ఉంది.దిలీప్ స్వరం మధు రచన ఈ ఇద్దరి జంట స్వచ్ఛమైన నవ్వుల పల్లెల్లో పూసే పువ్వుల్లా ఉంది

  • @shashikumarjanagam7537
    @shashikumarjanagam7537 2 ปีที่แล้ว +36

    ఈ పాట చాలా బాగుంది.అన్నగారు ఈ పాట వింటే నా ప్రియురాలు గుర్తుకు వస్తుంది. ఈ పాట మళ్లీ మళ్లీ వినాలి అనిపిస్తుంది💟చాలా బాగుంది ఈ వీడియో లో sis expressions సూపర్🔥☝🏻

  • @revathireddy420
    @revathireddy420 2 ปีที่แล้ว +9

    Superrrrr anna inka ఇలాంటి పాటలు ఎన్నో పాడాలి అని దేవుని కోరుకుంటున్నాను

  • @ganeshanuganti5629
    @ganeshanuganti5629 2 ปีที่แล้ว +58

    వీళ్ళ ఇద్దరి జంట పాటకే కొత్త అందని తీసుకొచ్చింది ❤... 💥😘

  • @gaggurisrinu2291
    @gaggurisrinu2291 2 ปีที่แล้ว +16

    సంగీతం 👌
    గానం 👌👌
    లొకేషన్స్ 👌👌👌

  • @sahasrapallavichanal9061
    @sahasrapallavichanal9061 2 ปีที่แล้ว +7

    అబ్బ అల్లనేరేడి పండు ఇద్దరం సేరి సగం కొరికి తిందాం రాయే ఆబ్బ ఏముంది పాట 👌🏻

  • @sudheenkumarvarma
    @sudheenkumarvarma 2 ปีที่แล้ว +22

    అన్న ముందుగా మీ team అందరికి congratulations పాట చాల బాగుంది ట్యూన్ పేండ్లి లో పాడే మంగళారతి పాటల లాగా ఉంది ఏదేమైనా great job awesome lyric Tq all💐💐💐💐💐💐

  • @amithjokescorner_3831
    @amithjokescorner_3831 2 ปีที่แล้ว +6

    Song super gaa undi...malli malli vinalanipinche lyrics..👌👌👌👌

  • @aduvalamahipal1957
    @aduvalamahipal1957 2 ปีที่แล้ว +9

    బొడ్డు దిలీప్ పాటలు ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు, తన గొంతులోని మాధుర్యం అలాంటిది.
    ఎంత అవలీలగా కమ్మగా పాడుతాడో మెడ అటు ఇటు ఆడిస్తూ.......👌👌

  • @kolipakaanjibabumudhiraj9407
    @kolipakaanjibabumudhiraj9407 2 ปีที่แล้ว +2

    Ababa madhubabu anna lyrics kirrak anna dileep pataku pranam posinav👌👏👏👏👏 intha manchi patanu andhinchina gadam music variki dhanyavadhamulu🙏🙏🙏🤝

  • @shivafolks
    @shivafolks 2 ปีที่แล้ว +18

    తమ్ముడు దిలీప్ చాలా బాగా పాడావు సాంగ్ ఇంత మంచి పాటకు పురుడు పోసిన మధు అన్న గారికి కృతజ్ఞతలు... చక్కని dop అందించిన నరేష్ గారికి.... అలాగే చుక్కలాంటి అమ్మాయి సౌజన్య చక్కని యాక్టింగ్ కి ... మాస్టర్ పర్ఫామెన్స్ సుమన్ కునమల్ల కి... అన్నింటినీ ఒక దాటికి తీసుకొచ్చి ఎడిటింగ్ చేసిన అశోక్ అన్న గారికి... మా శివ ఫోక్స్ తరపున కృతజ్ఞతలు అభినందనలు ❤️❤️❤️❤️❤️

    • @ShootingLifes
      @ShootingLifes 2 ปีที่แล้ว +1

      thank Shiva thatipamula💞

  • @kgffolkstudio7172
    @kgffolkstudio7172 2 ปีที่แล้ว +28

    దిలీప్ అన్న 🥰🥰🥰🥰🥰🥰🥰సూపర్ వాయిస్🥰🥰🥰
    లిరిక్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి ఇద్దరికీ ఆల్ ద బెస్ట్ 🌹🌹🌹🌹🌹🌹🌹చానల్ వాళ్లకు కంగ్రాచ్యులేషన్🥰🥰🥰🥰

  • @melpularaju2497
    @melpularaju2497 2 ปีที่แล้ว +3

    అల్లనేరవండ్లు అల్లారవనవట్టే సైసుడు రావెలనే చెరిసగం కొరికితిందం రాయే...... లెక్కలేని రిక్క మందారాలు అన్ని నీ కోసమే తెంపిన ..పువ్వుల న మనసునే వుంచిన .....
    తీరొక్క పువ్వల్ల ప్రాణమే వేరిచ్చి దండల్లే నికంపిన కొప్పున ముడుసుకుంటవనుకున్న ....
    సూపర్ లిరిక్స్

  • @kandukurikarunakar2162
    @kandukurikarunakar2162 2 ปีที่แล้ว +2

    E song vintunte na manasuki Adhorakamaina haiga vundhi I listen ing mor than 10 times vinnakoddi vinalanipinche song I like him this song

  • @gopalakrishna8359
    @gopalakrishna8359 2 ปีที่แล้ว +7

    Dileep bro fantastic singing👏👏🙏
    Suman and soujanya done well to make the song trending.

  • @srrstudiodmp340
    @srrstudiodmp340 2 ปีที่แล้ว +6

    సుమన్ మీ యాక్టింగ్ చాలా బాగుంది. మీకు ఈ అవకాశం ఇచ్చినందుకు గడ్డం అన్నకు ధన్యవాదాలు.

  • @GRMusicAdda
    @GRMusicAdda 2 ปีที่แล้ว +28

    పాట ఎన్నిసార్లు విన్న వినాలి అనిపిస్తుంది...

    • @ramasubbareddy6248
      @ramasubbareddy6248 ปีที่แล้ว +1

      ఇలా ఇద్దరు సాంగ్ ఓపెన్ చేయండి దయచేసి

  • @anicreations4717
    @anicreations4717 2 ปีที่แล้ว +13

    ❣️Song bagundi 🥳 song vinataniki kuda vinasopuga vundhi super song❣️🥳

  • @myadamsambaiah6499
    @myadamsambaiah6499 2 ปีที่แล้ว +1

    రమేష్ గడ్డం లిరిక్స్ చాలా బాగుంది సాంగ్ వెరీ నైస్ చిన్నాపూర్ లొ వున్నది అంత రాసి నిన్ను ఏలుకుంటా సూపర్

  • @ithamraju1430
    @ithamraju1430 2 ปีที่แล้ว +3

    Antha easy kaadhu bro.. Folk songs anntilo e song ki pratheka sthanam untadhi.. Hats off

  • @kunamallaabhi3890
    @kunamallaabhi3890 2 ปีที่แล้ว +11

    రమేశన్న 👌👌 దిలీప్ బాగా పడాడు సూపర్dop విజువల్స్

  • @singerlailasree
    @singerlailasree 2 ปีที่แล้ว +5

    Nice song
    Female version kanna
    Male version bagundi sir
    Keep it up, 💐💐💐👌👌👌

  • @anjinagavaram9890
    @anjinagavaram9890 2 ปีที่แล้ว +1

    swachamaina prema elane untadhi brother super God Bless you ❤❤

  • @rajkumarchirakunta539
    @rajkumarchirakunta539 2 ปีที่แล้ว +12

    Song chala bagundi anna
    Lyrics&Dilip anna voice also good
    Iam Laxmi anna naku singing ante chala ishtam oka avakasham ivvandi anna pls🙏🙏🙏

    • @Lovepainquites
      @Lovepainquites ปีที่แล้ว

      ట్యూన్ కట్టి పాడగలరా లిరిక్స్ ఇస్తే

    • @rajkumarchirakunta539
      @rajkumarchirakunta539 ปีที่แล้ว

      Yes brother padathamu

  • @ShekharTeja
    @ShekharTeja 2 ปีที่แล้ว +1

    Tq bro hayiga nidra povachu superb future star

  • @srinivasrangu704
    @srinivasrangu704 2 ปีที่แล้ว +7

    Superrr Song, lyrics & singing & picturization total excellent 🙏👏👌👍💐💐💐💐

  • @saisai5189
    @saisai5189 2 ปีที่แล้ว +4

    100 times chusina thakuve superb song 👌👌👌👌👌👌👌👌👌👌

  • @erekarpandith9727
    @erekarpandith9727 2 ปีที่แล้ว +3

    Endrom buju buju nice song
    Gaddam anna
    Boddu dilip kumar super ga padinaru
    Manchi music🎶
    Jodi bagundi

  • @manjukasthuri1367
    @manjukasthuri1367 2 ปีที่แล้ว +1

    Aanaa song super aanaa apuduu venali aanepisthudi bro super super👏👏👏

  • @bodeddulalakshmimanoharred3273
    @bodeddulalakshmimanoharred3273 2 ปีที่แล้ว +2

    చాలా రోజుల నుండి waiting ఈ సాంగ్ కోసం. సూపర్ సూపర్ సూపర్ దిలీప్ చాలా బాగా పాడారు

  • @adamalapellyprabhakar1973
    @adamalapellyprabhakar1973 2 ปีที่แล้ว +2

    Supar Anna mana
    Mana gaddam Rameshanna Janapadulu. 🌹👍🙏

  • @ravinderjanagam1974
    @ravinderjanagam1974 2 ปีที่แล้ว +17

    Super Voice👍👍 Soujanya Acting 👌👌గడ్డం రమేశ్ గారి Direction👌👌

  • @mudikesrinivas7785
    @mudikesrinivas7785 2 ปีที่แล้ว +6

    ఈ పాట బాగుంది very nice song ❤️❤️

  • @sureshmudavath8772
    @sureshmudavath8772 2 ปีที่แล้ว +5

    Super song ..super voice ..super performance he and she both are Very good performance 👏 👌 🙌 ❤ ♥ ✨ 👏

  • @bojjakamalmudhiraj2821
    @bojjakamalmudhiraj2821 2 ปีที่แล้ว +2

    1:30 super...... expression

  • @onapkalasuman7532
    @onapkalasuman7532 2 ปีที่แล้ว +6

    Super song

  • @hsunithasunitha3346
    @hsunithasunitha3346 ปีที่แล้ว

    Excellent performance excellent song 👌 excellent voice super expression jodi mathram realga love chasukunattu vundhi

  • @srikanthnithin2907
    @srikanthnithin2907 2 ปีที่แล้ว +2

    నాకు ఈ పాట వింటుంటే తెలియని సంతోష్ కలుగుతుంది నేను ఈ పాట మా లవర్ తన స్టోరీ పెట్టుకుంది ఆ రోజు నుంచి ఇవాళ ఏని సారలు విననో నాకు తెలియదు
    So Song so సూపర్ Excellent 👍👍👍👍👍👌👌👌👌👌👌

  • @gadilamanasa9821
    @gadilamanasa9821 2 ปีที่แล้ว +6

    Super👌👌👌

  • @ashokrayini2478
    @ashokrayini2478 2 ปีที่แล้ว +5

    Congratulations sir song 🎆 excellent 👍👍💐
    Lyrics..madhu babu garu super sir 👍👍💐
    Music 🎶🎶 mahendar garu super sir 👍💐💐
    Singer .. dileep garu Mee voice ee song ki highlight anna super super sir 👍👍💐💐💐
    DOP . Naresh garu excellent sir mee photography... fantastic sir 👍👍💐💐💐
    Cast .. soujanya & suman garu meru song ki super ga set ainaru andi super sir 👍👍💐💐
    Key board . .satish garu chala chala bagundi 👍
    Editing.... Ashok garu Mee editing excellent sir
    Mee andhari kashtam ee beautiful song sir 👍💐 all the best team members 👍👍💐💐💐

  • @ShivaKumar-hs6ko
    @ShivaKumar-hs6ko ปีที่แล้ว

    E song enni sarlu vinna inka vinnalanipisthunndhi anna supar song naa lover vinnattundhi

  • @balaramsabavath1569
    @balaramsabavath1569 2 ปีที่แล้ว +1

    Song super 👌.bro mi acting vere level.miru ilantivi songs enno cheyali Ani korukuntunnanu 🙏🙏👍👍👌👌

  • @Sarithavenkat6345
    @Sarithavenkat6345 2 ปีที่แล้ว +7

    Super song naku chala nachindhi❤️

  • @laxmanoldisgoldvlogs
    @laxmanoldisgoldvlogs 2 ปีที่แล้ว +19

    దిలీప్ బ్రో మైండ్ బ్లోయింగ్ సూపర్ పాడవ్ 👍💞

  • @RafikMd-ni4ji
    @RafikMd-ni4ji ปีที่แล้ว

    ఇప్పటివరకు నేను చాలా సాంగ్స్ విన్నాను కానీ ఈ పాటనీ ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది పాట పాడిన వారు తన గాత్రం తో ఒక ఊపు ఉపినారు, ఈ పాట వింటుంటే నా లవర్ తో నేనూ మాట్లాడిన మాటలు గుర్తొస్తున్నాయి, ఈ పాటలో నా behaviour ని చూస్తున్న, ఈ వీడియో లో ఉన్న అతనిలో నన్ను నేను చూసుకుంటున్న , నా జీవితంలో ఈ పాటని
    ఎప్పటికీ గుర్తుంచుకుంటాను, నా జీవితంలో గడిచిన రోజులని ఒక తియ్యని పాటతో మళ్ళీ గుర్తుకువచ్చేలా చేశారు, ఇంత అద్భుతమైన పాటని మా ముందుకు తీసుకువచ్చిన అందరికి ప్రత్యేక అభినందనలు 💐🙏

  • @Skmusic9494
    @Skmusic9494 2 ปีที่แล้ว +5

    Super అద్భుతం సాంగ్ చాలా బాగుంది 💯🎉🎉🎉

  • @ganiramulu1149
    @ganiramulu1149 2 ปีที่แล้ว +18

    ఈ పాట చాలా అద్భుతంగా పాడి నందు చాలా కృతజ్ఞతలు,,

  • @gouthamtalks
    @gouthamtalks 2 ปีที่แล้ว +23

    కిందమీద ఊపు సుమన్ సౌజన్యల జంట తోపు 🥰🥰🥰

  • @athmaraojumidisinging3466
    @athmaraojumidisinging3466 2 ปีที่แล้ว +1

    Am singing bro keka bro mi vice superb super 💕💕👌👌👌👌

  • @pramodkumarmedak8148
    @pramodkumarmedak8148 2 ปีที่แล้ว +51

    సౌజన్య బాగానే నడుస్తుంది కానీ ఇప్పటివరకు ఏ పాటలు కూడా డాన్స్ చేయలేదు ఎప్పుడు డ్యాన్స్ చేస్తుందో చూడాలని ఉంది

  • @potharajunithin3632
    @potharajunithin3632 2 ปีที่แล้ว +1

    Sinnapurulo vunnadhantha rasistha expression super bro

  • @vemulasrikanth2426
    @vemulasrikanth2426 2 ปีที่แล้ว +25

    చని పోయిన న బంగారు తల్లి న మరదలు గుర్తొస్తుంది ఈ సాంగ్ వింటుంటే edaram కార్ లో వెళ్తుంటే accident indi 😭😭 సూపర్ సాంగ్ అన్న సూపర్ 4 year's వెనకకు తీసుకెళ్ళింది ఈ సాంగ్ 🙏🙏

  • @bashamsuresh3543
    @bashamsuresh3543 2 ปีที่แล้ว +1

    Song enni sarlu vinna bore kottatle super song 🎶👈👌

  • @babubavani7047
    @babubavani7047 2 ปีที่แล้ว +8

    Excellent lyrics 💝 manasunnu kattipadise pattak congratulations all the team members

  • @sandyakuntala3604
    @sandyakuntala3604 2 ปีที่แล้ว +5

    Super song 👌👌

  • @goldstarnewschanel9617
    @goldstarnewschanel9617 2 ปีที่แล้ว +5

    సూపర్ సాంగ్ ఎక్సలెంట్ 🥰😍💃🤷‍♂️🌹💐

  • @prashanthkompelli5149
    @prashanthkompelli5149 2 ปีที่แล้ว +3

    Gaddam music vere level

  • @bangaric5768
    @bangaric5768 2 ปีที่แล้ว +4

    సూపర్

  • @P.laxman782
    @P.laxman782 2 ปีที่แล้ว +2

    Super anna

  • @padigelaakash7367
    @padigelaakash7367 2 ปีที่แล้ว +2

    Lyrics super madhu babu anna, singing excellent, ramesh anna manchi song chesav

  • @ganiramulu1149
    @ganiramulu1149 2 ปีที่แล้ว +3

    ఈ పాట చాలా అద్భుతంగా పాడి నందు కు ఇవే మా కృతజ్ఞతలు, ఇలాంటి వి మరెనొ చాలా అద్భుతంగా పాడాలని మరీ మరీ కోరుతూ నా ను‌🙏🙏🙏

  • @shekarmudrakola6046
    @shekarmudrakola6046 2 ปีที่แล้ว +6

    సూపర్ జోడి సుమన్ అన్న
    లిరిక్స్ అద్భుతం ,
    వాయిస్ తో ప్రాణం పోసాడు 👌👌👌

  • @policetukaram7150
    @policetukaram7150 2 ปีที่แล้ว +11

    రమేష్ అన్న మీ పాటలు చాలా బాగుంది

  • @gummadisanthu8280
    @gummadisanthu8280 2 ปีที่แล้ว +4

    అన్న చాలా బాగుంది పాట
    నేను ఇంటర్మీడిట్ వయసు కు వెళ్ళిన
    మీ జంట బాగుంది,,,

    • @shirikotanarayanacharylaxm8290
      @shirikotanarayanacharylaxm8290 2 ปีที่แล้ว

      ఎన్ని సర్లు విన్న వినాలనిపిస్తోంది

  • @ranjithtrakvlogs1649
    @ranjithtrakvlogs1649 2 ปีที่แล้ว +2

    Ni voice ki🙏🙏🙏🙏🙏

  • @shankarasathi476
    @shankarasathi476 2 ปีที่แล้ว +7

    సూపర్ అన్న 💐💐సాంగ్

  • @lokeshnimmala3562
    @lokeshnimmala3562 2 ปีที่แล้ว +2

    Super natural feeling shown. Reality. Super hit. In. AP.

  • @knarsimulu3748
    @knarsimulu3748 2 ปีที่แล้ว +3

    👌 super

  • @surendarnalla5009
    @surendarnalla5009 2 ปีที่แล้ว +5

    Wow congratulations brother super song

  • @sureshlab5866
    @sureshlab5866 2 ปีที่แล้ว +2

    Ee song ni 30 times kante yekkuvane vinna one day lo

  • @yakasayannarangu
    @yakasayannarangu 2 ปีที่แล้ว +4

    అన్నగారు నమస్తే..... 🙏🙏🙏🙏
    ఇ పాటలోన సౌజన్య గారు పండ్లు తెంపేటాప్పుడు మీరు ఎత్తుకొవలసింది...... నా అభిప్రాయం..,. 🌷🌷💐💐🌹🌹

  • @varunpriya4594
    @varunpriya4594 2 ปีที่แล้ว +1

    Super song 🥰🥰 anna .& . akka .💥

  • @rapallibhumesh
    @rapallibhumesh 2 ปีที่แล้ว +4

    Super song గడ్డం రమేష్ గారు

  • @monikachinni5219
    @monikachinni5219 2 ปีที่แล้ว +4

    Soujanna akka 👌👌👌👌👌
    Boddu dilip garu mi voice👌👌👌👌

  • @user-1913MUSIC
    @user-1913MUSIC 2 ปีที่แล้ว +1

    E Song 1min.. unte (inka) Bagundunu kani voice & Music superoooo super...👌

  • @ambeerpradeeprao3886
    @ambeerpradeeprao3886 2 ปีที่แล้ว +2

    Smily soujanya...simply superb team...

  • @govardanpitla1881
    @govardanpitla1881 2 ปีที่แล้ว +2

    సూపర్ ఎక్స్లెంట్ అదిరిపోయింది సాంగ్ 👌👌👌👍👍👍👍👍

  • @rk_official_1994
    @rk_official_1994 2 ปีที่แล้ว +1

    Lyrics super bro👌champpesinav deelip anna bagundi singing

  • @sunkarigangadhar6208
    @sunkarigangadhar6208 2 ปีที่แล้ว +2

    👌

  • @ravikumarmarupaka4616
    @ravikumarmarupaka4616 2 ปีที่แล้ว +4

    Super song anna

  • @gaddamvinodkumar1199
    @gaddamvinodkumar1199 2 ปีที่แล้ว +1

    Sprb..excellent song Bababi....👌👌👌👌⚘⚘⚘⚘🌹🌹🌹🌹

  • @babumukka7384
    @babumukka7384 2 ปีที่แล้ว +2

    Anna me song ki fida ipoyanu deelip bro

  • @parshramkore3902
    @parshramkore3902 2 ปีที่แล้ว +1

    అన్నా సూపర్ సాంగ్ సౌజన్య యాక్టగ్ సూపర్
    గడ్డం మ్యూజిక్ కు మరో భారీ హిట్ 👌👍

  • @radhikaadepu4551
    @radhikaadepu4551 2 ปีที่แล้ว +1

    👌👌👌👌malli malli vinalanipisthundi

  • @telugudprakash2911
    @telugudprakash2911 2 ปีที่แล้ว +1

    మంచిగుంది సార్

  • @venkateshshanigarapu8376
    @venkateshshanigarapu8376 2 ปีที่แล้ว +4

    గానం అద్భుతం

  • @swamygorla4047
    @swamygorla4047 2 ปีที่แล้ว +4

    Male voice superrrr.....

  • @srikanthamandha6292
    @srikanthamandha6292 2 ปีที่แล้ว +4

    సూపర్ సాంగ్ సర్ మీ ఛానెల్ లో ఇలాంటి మరి ఎన్నో చక్కటి పాటలు రావాలని కోరుకుంటున్నాం.

  • @amborusrikanth2378
    @amborusrikanth2378 2 ปีที่แล้ว

    సాంగ్స్ వినక ఎక్కడ లెన్ని లవ్ ఫీలింగ్స్ సూపర్ గ వున్ది సాంగ్

  • @aelpugondanarsimlu3287
    @aelpugondanarsimlu3287 2 ปีที่แล้ว +2

    Ramesh anna super👌👌👌 singer boddu dileep super

  • @ashokmaram2484
    @ashokmaram2484 2 ปีที่แล้ว +2

    Anna super song

  • @ShekharTeja
    @ShekharTeja 2 ปีที่แล้ว +1

    My favorite song recent times repeat ga vintunna

  • @rajubegari6607
    @rajubegari6607 2 ปีที่แล้ว +1

    ఈ పాట చాలా బాగుంది అన్న మీఇద్దరి జోడి సూపర్ ఇలంటి పాటలు ఇంకా పాదండీ

  • @srinivasmukkerayadavsrinu3443
    @srinivasmukkerayadavsrinu3443 2 ปีที่แล้ว +2

    అన్న పాట సూపర్ గా ఉందే అనుకుంటు supar

  • @news9telugu744
    @news9telugu744 2 ปีที่แล้ว +4

    నైస్ చాలా చక్కగా పాడారు.👌👍

  • @feelgood8097
    @feelgood8097 2 ปีที่แล้ว +4

    Sprr anna🥰🥰🥰

  • @sampathmettupelli7997
    @sampathmettupelli7997 2 ปีที่แล้ว +2

    సాంగ్ చాలా బావుంది లిరిక్స్ సూపర్

  • @Ravikumar-tn6cs
    @Ravikumar-tn6cs 2 ปีที่แล้ว +1

    Anna super ga padaaru

  • @pradeepkumarrajalingam3537
    @pradeepkumarrajalingam3537 2 ปีที่แล้ว

    Nice song nice lyrics super cute beautiful 🙏🔥♥️💋🎶👍💯👌💞

  • @ShekharTeja
    @ShekharTeja 2 ปีที่แล้ว +1

    Wow congratulations bro eppudu vinna edho feel