Rajamakutam Telugu Movie | రాజమకుటం చిత్రవిశేషాలు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 พ.ย. 2024
  • #telugucinema #telugumovies #telugufilm
    Raja Makutam (transl. The Royal Crown) is a 1960 Indian swashbuckler film, produced and directed by B. N. Reddy under the Vauhini Studios banner. Filmed simultaneously in Telugu and Tamil languages, it stars N. T. Rama Rao and Rajasulochana , with music composed by Master Venu. KiranPrabha narrates many interesting facts behind the scenes of this movie.

ความคิดเห็น • 52

  • @lakshmipoluri2244
    @lakshmipoluri2244 ปีที่แล้ว +5

    ఈ రాజమకుటం సినిమా తో నాకున్న పాత అనుబంధం మీద్వారా మరొక్కసారి గుర్తుచేసుకొనటం చాలా సంతోషం కలిగింది కిరణ్ ప్రభ గారు.
    మా నాన్నగారు state bank Manager గా అవనిగడ్డ కు వచ్చినపుడు ఈ సినిమా ఆడుతున్న హాల్ దగ్గర ఇంట్లో ఉన్నప్పుడు రోజూ పాటలు వినటం ఆ సినిమా డైలాగులూ,నా 10 వ ఏటి జ్ఞాపకాలు అవనిగడ్డ రోజులు ,తరువాత ఎన్ని ప్రదేశాలు ఎన్ని దేశాలు మారినా ఈ సినిమా మాత్రం మనసులో మెదులుతూనే ఉంటుంది.ఇన్ని క్రొత్త విశేషాలు తెరవెనక విశేషాలువిని చాలా చాలా సంతోషం కలిగింది . నా 60 సంవత్సరాల ప్రియమైన చిరుజ్ఞాపకం మరొకసారి తాజా రూపం పొందినట్లు అనిపించింది.
    Thankyou so much and lots of blessings from Ohio.

  • @TheGiriganga
    @TheGiriganga ปีที่แล้ว +9

    గుమ్మడిగారి నటన అద్భుతం. ఆయనలోని విలనిజానికి జన్మనిచ్చిన సినిమా. ఆయన నటనకోసమే చూడాలి. ఇది క్లాస్ జానపథం అంతే!

  • @neelimasurabathula2092
    @neelimasurabathula2092 ปีที่แล้ว +11

    నిజానికి ఇది మాస్ మూవీ కానే కాదు
    టైటిల్ కి తగ్గట్టు రాజసం గానే ఉంటుంది
    కొంతమంది కి నచ్చక పోయి ఉండవచ్చు గాని
    మూవీ లో ఏ లోపం లేదు ......
    నాకు బాగా నచ్చిన సినిమాల్లో ఇది ఒకటి 👌👌

  • @jaggarao2312
    @jaggarao2312 ปีที่แล้ว +5

    ఓ సినిమా.. జయాపజయాలకి.. కారణాలు చాలా ఉంటాయి..!! కనుక, మనం.. సినిమా గొప్పతనాన్ని మాత్రమే.. చూడాలి..!! నిస్సందేహంగా, రాజమకుటం గొప్ప సినిమా..!! BN గారి స్థాయిని పెంచే సినిమా..!! వంగర, పద్మనాభం గార్ల.. హాస్యం కూడా బావుంటుంది..!!
    ఇటువంటి.. రాజ సింహాసనం కోసం జరిగే కుట్రలు కుతంత్రాలు గల.. కథాంశమే ఉన్న (కథనం వేరుగా వుండే) “జయసింహ” తో తులనాత్మక విశ్లేషణ చేయతగిన సినిమా..!! జయసింహ.. రామాయణం లాగా.. ధర్మం గురించి చెపితే.. రాజమకుటం.. మహాభారతం లాగా.. ఎత్తులు పైఎత్తులతో.. నడుస్తుంది..!!
    BN గారు.. over sensitive..!! రాజమకుటం అంటే కూడా తెలియని వారి మాటలకి అంత ప్రాధాన్యం ఇచ్చి.. Feel అవ్వకూడదు..!! ఈ సినిమాని చూసి enjoy చేయటానికి కొంత మానసిక పరిపక్వత అవసరం.. అని నా నమ్మకం..!! 👍👍

  • @U.YEDUKONDULU
    @U.YEDUKONDULU ปีที่แล้ว +3

    Excellent film. I watched this film many times

  • @santhikhande1900
    @santhikhande1900 ปีที่แล้ว +2

    నమస్తే కిరణ్ ప్రభ గారు రాజమాకుటం సినిమా గురించి మీ విశ్లేషణ అద్బుతం sir 🙏🏻 మీ విశ్లేషణ విన్నాక తప్పకుండా ఆ సినిమా కానీ సినిమాలోని వ్యక్తి గురించి చెప్పినప్పుడు కానీ ఆ టైంలో కి వెళ్ళిపోతాను అలాగే వారి సినిమాలు చూసి తృప్తి పడతాను నేను థాంక్స్ u sir for sharing details about this film 🙏🏻

  • @simhadrinarayanarao7145
    @simhadrinarayanarao7145 ปีที่แล้ว +6

    'సడి చేయకో గాలి' పి.లీల పాడిన ఈ జోలపాట అద్భుతంగా ఉంటుంది.

  • @sistlakrishnamurty3822
    @sistlakrishnamurty3822 ปีที่แล้ว +4

    అద్భుతమైన విశ్లేషణ🙏🙏

  • @vasudevarao24
    @vasudevarao24 ปีที่แล้ว +9

    రాజమకుటం చిత్రంపై ఇన్ని విమర్శలు ఎందుకో అర్థం కావడంలేదు. నా ఉద్దేశంలో తెలుగులో వచ్చిన అత్యుత్తమ జానపద చిత్రం ఇదే. ఇందులో లేనిదేమిటి? అద్భుతమైన సంగీతం, అత్యున్నత స్థాయి కళాదర్శకత్వం, ఛాయాగ్రహణం, శబ్దగ్రహణం, క్లుప్తమైన పదునైన సంభాషణలు,ఒక్క పాలు శృతిమించని నటీనటుల నటన, సాహసాలు, పోరాటాలు అన్నీ ఉన్నాయి. అప్పటివరకూ వచ్చిన జానపద చిత్రాల్లో హీరో తల్లి అంటే సినిమా అంతా కష్టాలు పడుతూ ఏడుస్తూ సానుభూతి పొందే బలహీనురాలు అయితే రాజమకుటంలో కన్నాంబ వ్యక్తిత్వం ఉన్న ఒక మానధనురాలు, కొడుకుకి దిశానిర్దేశం చెయ్యగల విఙురాలు. హీరోయిన్ కూడా ఒక వీర వనిత. హాస్యం కావాల్సినంతగా పండలేదు కానీ మరీ తీసిపారెయ్యలేము. చిన్నాన్నే తన తండ్రిని చంపిన హంతకుడు అని తెలుసుకున్న హీరో ఆవేశంతో వెళ్లే సీన్ చాలా ఉద్విగ్నభరితంగా అనిపించింది దానిపై విమర్శలు ఏల? ఈ చిత్రం విజయం సాధించకపోవడానికి కారణం నా ఉద్దేశంలో - జానపదాల్లో మాయలు మంత్రాలూ కోరుకునే ప్రేక్షకలకి ఈ చిత్రంలో విభిన్నత నచ్చలేదు. క్రింద ఒక పాఠకుడు చెప్పినట్లు చివర్లో బందీ అయిన హీరో ఏదో ఒక ఉపాయంతో తప్పించుకోకుండా బేలగా చూస్తుంటే హీరోయిన్ వచ్చి విడిపించడం మాస్ ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయి ఉండకపోవచ్చు.

  • @venkateswarluk1570
    @venkateswarluk1570 ปีที่แล้ว +4

    Thanks a lot Kiran prabha garu.rajamakutam chitraviseshalu vintunnanu sir.3 months nundi anaarogya karananga vinalekapoyanu sir malli vintunnanu sir. Kvr,guntur.

  • @chandrashekher7225
    @chandrashekher7225 ปีที่แล้ว +6

    Raja Makutam is one of my favourites movie..

  • @sowmyar2826
    @sowmyar2826 ปีที่แล้ว +4

    Truly appreciate your unbiased analysis Kiran Prabha Garu,...learning so much about the art & craft called film making 🙏🏼

  • @umarao6576
    @umarao6576 ปีที่แล้ว +4

    I LOVE THE SONG SADISEYAKO GALI AND MUSIC IS VERY MELODIOUS.

  • @kopanathimohanbabu1748
    @kopanathimohanbabu1748 ปีที่แล้ว +3

    Thank you sir hats up your skill of explanation sir

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 ปีที่แล้ว +3

    Dynamic hero Anna gariki🙏🏼🙏🏼🙏🏼🙏🏼🍀🍀🍀🌷🌷

  • @ravikishorereddyindukuri
    @ravikishorereddyindukuri ปีที่แล้ว +3

    Guruvu gariki pranamalu 🙏🏻🙏🏻🙏🏻

  • @sankarpotnuru6301
    @sankarpotnuru6301 ปีที่แล้ว +3

    Super Sir

  • @khajavali2971
    @khajavali2971 ปีที่แล้ว +3

    Your illustration is excellent. Thanks a lot.

  • @umamaheswarkataru1064
    @umamaheswarkataru1064 ปีที่แล้ว +5

    Interesting

  • @sivakumark520
    @sivakumark520 ปีที่แล้ว +2

    Good and interesting narration of BNRs directorial film from your convincing and nesmarising voice...Nice ...

  • @Samsung-dp7xj
    @Samsung-dp7xj ปีที่แล้ว +2

    Very good sir

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 ปีที่แล้ว +3

    So happy sir.🙏🏼🙏🏼🙏🏼🙏🏼🍀🍀👍👍🍋🌿

  • @upendrasrinivas1119
    @upendrasrinivas1119 ปีที่แล้ว +3

    Sir Hero Harinath raju gari gurunchiii cheppandiii sir

  • @vijayakumarambati7618
    @vijayakumarambati7618 ปีที่แล้ว +4

    Your efforts for giving information about memorable old Telugu movies is most appreciable . Thanking you sir.

  • @chandrasekhargandla4215
    @chandrasekhargandla4215 ปีที่แล้ว +2

    We are having great people in all departments of old movies and try to give their family and children detais so that its great to hear such things of great people good or sad ok

  • @somav5923
    @somav5923 ปีที่แล้ว +2

    Hello Kiran prabhagaru. Mee videos gatha rendu moodelluga choosthunna. Mee Telugu uchcharana,vishya shangrahana chala ante cha goppaga vuntayi. Enni vandhala nimishalu me voice vinuntano lekka ledhu. Entho mandhi anubhavalu enno jivathalu inka ennenno visheshalu meeru chebhuthunte nenu Naa alochanalu kooda Mee kathanamtho saaguthu vuntayi . Mee voice vintuntunte mana family manishi mantho matladuthunnattu vuntundhi. Enthomandhi vishalu chepparu kaani madhava peddi sathyam gaari jeevatha visheshalu poorthi karyakram choodaledhu vinaledhu Ane velithi channalliga alagevundi poyyindhi. Alanti oka goppa kalakarudi gurinchi mee lanti sahithi priyulu chebhithe intha santhoshamga untundhi.

  • @muralidharholla7699
    @muralidharholla7699 ปีที่แล้ว +2

    Good tak show

  • @sripadasuryanarayana5774
    @sripadasuryanarayana5774 ปีที่แล้ว +2

    Kiran prabha garu. AA rojullo nenu chinna vadini.4th form chaduvu tunnanu. Maa andari manasulo cinima choodatamvarke.Kani analysis chese brain maku ledu.Kani Rajamakutam chitram 3, 4 sarlu choosamu.Maa andariki nachindi mukhyam ga Gum adigaru vilanga cheyadam maa students andaroo mechukunnaru.....migatavalla gurinchi memandaram pattinchukune alochnamatram ledu.regards

  • @villageworld3195
    @villageworld3195 ปีที่แล้ว +3

    Nice movie

  • @manoharbabuj5085
    @manoharbabuj5085 3 วันที่ผ่านมา

    Excellent Explanation

  • @anjiyadav8707
    @anjiyadav8707 ปีที่แล้ว +3

    Nice

  • @seshaparabrahmamkaryampudi888
    @seshaparabrahmamkaryampudi888 ปีที่แล้ว +3

    One more minus point is back ground voice of Madhavapeddi garu to NTR as Nalla trachu.

  • @anandakishore8569
    @anandakishore8569 ปีที่แล้ว +3

    Abraham Lincoln gurinchi chepandi

  • @rameshch4852
    @rameshch4852 ปีที่แล้ว +2

    పెళ్లి కానుక మూవీ చేయండి.

  • @sudhakartirumalasetti2610
    @sudhakartirumalasetti2610 ปีที่แล้ว +5

    .
    మరో Minus పాయింట్ :
    Climax లో ఆపద లోని (ప్రాణాపాయంలో) నిస్సహాయుడిగా ఉన్న Hero ని, Heroine రక్షించడం !
    .

    • @vasudevarao24
      @vasudevarao24 ปีที่แล้ว +1

      నిజమే హీరో ఏదొ ఒక ఉపాయంతో తప్పించుకుని బయటపడితే చాలా బాగుండేది అనిపించింది

    • @user-ye2xr1hx9m
      @user-ye2xr1hx9m ปีที่แล้ว +2

      ఆ రోజుల్లో హీరోని చివర్లో విలన్ కట్టి వేసినప్పుడు కామెడీ యాక్టర్ కానీ ,సహాయకపాత్ర లు కాపాడటం సహజమే.పాతాళ భీరవి లో కూడ చివర్లో హీరో ని కట్టి వేసినప్పుడు కూడ అంజి వచ్చి రక్షించడం తర్వాత తోట రాముడు మాంత్రికుడి ని చంపడం జరుగుతుంది.నాటి సినిమాల్లో కేవలం ఒక్క హీరో మీదే కాకుండా మిగతా పాత్రలు కు కూడ ఇంపార్టెన్స్ ఉండేది.ఇప్పటి సినిమాల్లో మొత్తం షాట్ బై షాట్ హీరో లేకుండా ఒక్క సీన్ కూడ ఉండదు. మొత్తం హీరో చుట్టూనే మిగతా పాత్రధారులు తిరుగుతుండటం తో ఇప్పుడు జనరేషన్ కి అవి నచ్చవు. రాజమకుటం మాత్రం మాస్ కి నచ్చేంత సన్నివేశాలు కొరత ఉండటం ఇప్పుడు చూస్తే తెలుస్తుంది.

  • @rajeshpv6283
    @rajeshpv6283 ปีที่แล้ว +2

    Good morning Kiranprabhagaru, Happy Wednesday

  • @krishnamurthyballur5594
    @krishnamurthyballur5594 9 หลายเดือนก่อน

    Very nice

  • @rajkumarkanchinadham6120
    @rajkumarkanchinadham6120 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @shivavaldas4492
    @shivavaldas4492 ปีที่แล้ว +3

    Elanti videos enka miru cheyali

  • @akammythili2920
    @akammythili2920 ปีที่แล้ว +2

    ప్లీజ్ అండి నమ్మిన బంటు గురించి చెప్పరా ...

  • @bhaskararaodesiraju8914
    @bhaskararaodesiraju8914 ปีที่แล้ว +2

    Good narration. Vedantam Raghavayya garu is correct Director for this film. Before this film Gummadigaru acted as main villan in three films 1 Saradhivari PEDDARIkALU 2.Edi Nijam 3.Aadapettanam. Surprisinly DVNarasaraju garu is Dialouge writer for two films 1.Rajamakutam 2 Bidalpatlu(Vittalacharya) who are not suitable for directing such films.

  • @lakshmikanth3078
    @lakshmikanth3078 ปีที่แล้ว +2

    🙏

  • @chandrasekhargandla4215
    @chandrasekhargandla4215 ปีที่แล้ว +2

    Great sir good explanation keep it up prepare every tbing in vedio form and avice your followers thanks sir by giving info and try to give us your phone no to share if any doubts

  • @adapasuryarao9820
    @adapasuryarao9820 ปีที่แล้ว +1

    Sir VemulawadaBhimakavi Gurnchi chippind Please

  • @saradalakshmi568
    @saradalakshmi568 ปีที่แล้ว

    Sir, thahaseeldari gari ammayi .,..ekkada ledandi aa movie gurinchi cheppandi sir

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 ปีที่แล้ว

    నమస్తే కిరణ్ ప్రభ సార్ గారూ ! మీ వ్యాఖ్యానం సూపర్ సార్!
    నేను 3 దశాబ్దాల క్రిందట TV లో చూశాను. చాలా బోరుఅనిపించి నది సారూ! అయితే **సడిసేయకోగాలి సడిసేయబోకే ** పాట మాత్రం సినిమా టైటిల్ రాజమకుటం లాంటిదే. ఈ పాటని ఎప్పటికీ మరువలేను. అలాగే** యాడనున్నాడో ఎక్కుడున్నాడో**__** ఏటి ఒడ్డున మావూరు ఎవ్వరు లేరు నావారు** పాటలు గుర్తు .
    26-09-23/// బెంగళూరు .

  • @melanaturanantakrishna3726
    @melanaturanantakrishna3726 ปีที่แล้ว +1

    Mee narration valla average film kuda elivatee chestundi kirangaru

  • @olcotttheosophy
    @olcotttheosophy ปีที่แล้ว

    B.N.Reddy seemed great but not intelligent ( from Andhrapradesh)