Kandi Podi For Idli Dosa & Rice | కంది పొడి | Ramaa Raavi | SumanTV Women

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ม.ค. 2025

ความคิดเห็น • 10

  • @haripriyam9577
    @haripriyam9577 2 ปีที่แล้ว +2

    Chesanu last yr 2tms super ga vundi curry ki podi chesaru adi super ga vundi

  • @mvapparao9768
    @mvapparao9768 5 หลายเดือนก่อน +1

    మేము బ్రాహ్మణులమే కంది పొడిలో నాలుగు రకాల పప్పులు వాడతాము కందిపప్పు మినపప్పు పచ్చిశెనగపప్పు పెసరపప్పు వాడతాము మీరూ ఇలా చేసి చూడండి మేడమ్ చాలా బావుంటుంది. ఎండుమిర్చి ఉప్పు జీలకర్ర inguva మామూలే !

  • @evnleela301
    @evnleela301 2 ปีที่แล้ว +1

    Chala bagundandi

  • @evnleela301
    @evnleela301 2 ปีที่แล้ว +1

    Nenu cheyyalanukunnanu. Chesestanu. Ide paddhati lo. By the way, Kandi pachadi idea bagundandi.

  • @bhaanumahi4865
    @bhaanumahi4865 2 ปีที่แล้ว +1

    చాలా బాగుంది అమ్మ ఇందులో వాము పొడిని గానీ వేయోచ్చా అమ్మా

  • @ramadevirachakulla4684
    @ramadevirachakulla4684 ปีที่แล้ว

    Ràmagaru mi intlo paddhatulu maa entlo paddhatu same to same naa childhood gurthu ku vastundi meru cheppevi vintunte

  • @kasturivelicheti9536
    @kasturivelicheti9536 2 ปีที่แล้ว

    Chala Baga cheparu thank you Ramaagaru 👌👌👌

  • @bharathi5699
    @bharathi5699 2 ปีที่แล้ว +2

    చాలా వివరంగా చెప్పారు

  • @padmalatha219
    @padmalatha219 2 ปีที่แล้ว +5

    పాత రోజులు గుర్తు వచ్చాయి,మా తాత గారు అనేవారు, కంది సున్ని తినాలి అంటే పెళ్లిళ్ల లోనే ఎక్కువ సాధ్యం ఎందుకంటే చేతినిండా నెయ్యి పోస్తారు,ఇంట్లో అయితే చూస్తూ చూస్తూ అంతంత నెయ్యి పో సుకొలేము అని 😂😂

  • @annapoornag9163
    @annapoornag9163 ปีที่แล้ว +1

    మేడం, కందిపొడి లో మూడు పపులువేసారు, మినప్పప్పు, అవసరం లేదా