అందుకే గరికిపాటి వారి ప్రవచనాలు అంటే చాలా ఇష్టం. ప్రాక్టికల్ గా మాట్లాడుతారు. వాళ్ళ మనసుని బాధపెట్టకుండా వాళ్ళని గౌరవిస్తే వాళ్ల ఆశీస్సులు ఎప్పుడు మన వెంటే. ❤.
పురాణ ఇతిహాసాలలోని ప్రమాణాలను తెలియపరుస్తూ , బహిరంగ చర్చలకు సిద్ధమంటూ సవాలు విసిరే దమ్మున్న గరికిపాటి వారి లాంటి ప్రవచనకారులు నేటి సమాజానికి ఎంతో అవసరం ....!🙏 ధన్యవాదములు గురువు గారూ 🙏🙏
గురువుగారు చెప్పినట్లు ఆడవాళ్ళందరు మనల్ని మనం గౌరవించుకోవాలి. మా చెల్లెళ్ళు కూడా నాకు బొట్టు డానికి సందేహించి బాధ పెట్టారు. మా తమ్ముళ్లు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు. బాగా చదువు కున్న వాళ్ళే ఇలా ప్రవర్తిస్తున్నారు. కానీ ఎంతోఆచారపరు లను కున్న ఒక అమ్మాయి వాళ్ళ అబ్బాయి పెళ్ళికి పిలిచి బొట్టుపెట్టి చీర పెట్టింది. ఆ అమ్మాయి సంస్కారం చూస్తే చాలా ఆనందం కలిగింది. ఇలా అందరూ మారాలి అని కోరుకుంటు న్నాను
ఇపుడు జరుగుతున్నది ఇదే గురువుగారు. ఈ అవమానం ఒక్కోసారి భరించలేము. నాకు ప్రతి రోజు ఎదురవుతున్నది ఈ సందర్భం. మీ ప్రవచనం తో నైనా కనువిప్పు అవుతుందని ఆశిస్తాను 🙏
గురువు గారి పాదపద్మములకు నమస్సుమాంజలి నన్ను ఒకరు శుక్రవారం వాయాణం తీసుకోవడానికి పిలిచి ముష్టి వాళ్ళను పొమ్మని చెప్పి నట్లు గా చెప్పారు నాకు చాలా భాధ అనిపించింది గురువు గారు 🌹🌹👏👏💕💞🙏🙏
మతృదేవోభవ 🙏🙏🙏 గురుదేవోభవ 🙏🙏🙏 super 👌 గా చెప్పిన ఎవరు చేయరు సీరియల్స్, సినిమాల ప్రభావం ఎక్కువ ఉంటున్నాయి ముఖ్యం గా మన ఇంట్లో, లేద పక్కింటి లో ఇటువంటివి జరుగుతున్నయ్ 👍
@@madhavijoshi694 అవును అండీ పైగా నాకు ఈ ఇన్సిడెంట్ రీసెంట్ 9 మంత్స్ ఐన్ది నా హస్బెండ్ ఆక్సిడెంట్ లో చనిపోయారు ఎప్పుడూ తాంబూలం ఇచ్చేవారు ఈసారి నన్ను పిలవలేదు 😭😭
@@VijayVijay-qf4qt భయ పడటం కాదండి మండపం దగ్గరకు వెళ్లినా అన్నింటికీ తోసుకుంటూ వచ్చేస్తారు అని నన్ను అన్నారండి 😭😭వాళ్ళతో అనిపించుకోలేక నేను ఎన్నో ఫంక్షన్స్ బంద్ చేసేసాను 🙏🙏
@@tkradha1513 అవునా అయ్యో వాళ్ళకి అల బాధ పడే టైం వస్తది మ వూళ్ళో కూడా గుడి లో అలానే చేశారు మైకు లో కుంకుమ పూజ కాడికి జంటలు జంటలు రావాలి అని చెప్పారు నేను అడిగిన మరి జంటలు లేనోళ్ళు గుడికి రావద్దు అల ఐతె onli భర్త తో కాపురం చేసే వల్లే కుంకుమ పూజ మిద కూర్చోవాలి అని మైకులో చెప్పండి ఏంత మంది వస్తారో చూద్దాం గిఫ్టు కోసం కాదు వచ్చేది అన్నా
Thank you so much Guruvu garu, I met you in Mumbai and gave you a letter. I hope your words of wisdom will make people change their attitude towards widows and respect them. Once again. Thank you from bottom of my heart 🙏
Adaadaniki adade sestruvu chala baga chepparu guruvu garu neenu duty ki velletappudu oka amma vatchindi avida nenu ravadam chusi nenu eduru vatchanu annaru kani neenu maa ammavaru eduru vatcharu anukunnanu chala happy anipinchindi a roju evanaina manchi manasuthi devinchali gani ilanti sentiments undakudadhu I love you ❤ amma
Namaste andi, meeku chaala chaala danyavaadaalu mana samskruthi lo vunna asalaina vishayaalu chebutunnanduku, panikiraanivi anni vachhesina ee kaalam lo asalaina vishayaalu chebutunnsnduku chhaal chala danyavaadaalu
Super sir ma intilo alanti varu unnappudu vari thone start chestamu pelliki yeduru ravataniki anni maku pattempulu levu sir you are very great sir once again
alaage teenagers ku kudaa ...and primary school parents kikudaaa personality development clsses colleges lo conduct cheste baaguntundi mee laanti goppavaaru. thankyou sir
Chala baga cheparu guruvu garu naku 26 age ma varu chanipoyaru March lo 5 months aindi bu t naku bayam bottu petukunte evarana emana anataremo ani but miru chepaka knchm dhsirayam ochindi
Same Naku kuda alane chanipoyaru 24 years Naku ,nenu kuda bottu గాజులు తీసుకొని తిరుగుతున్న వాళ్లూ ఏందుకు పోతారో అర్దం కాదు బ్రతికి వున్న మనకు కష్టాలు అన్ని విధాల గా
నేను విన్నా, ఈ పట్టింపులు చాగంటి కోటేశ్వరరావు గారి కి చాలా ఎక్కువట, ఆయనంటారు - గంగా భాగీరథి ఎదురు వస్తె మనకు తట్టుకోలేము, అందుకు వాళ్ళు ఎదురు రాకుండదు అని చెబుతారు.
అందుకే గరికిపాటి వారి ప్రవచనాలు అంటే చాలా ఇష్టం. ప్రాక్టికల్ గా మాట్లాడుతారు. వాళ్ళ మనసుని బాధపెట్టకుండా వాళ్ళని గౌరవిస్తే వాళ్ల ఆశీస్సులు ఎప్పుడు మన వెంటే. ❤.
ప్రపంచంలో తనను తాను కాలానుగుణంగా సంస్కరించుకునే ఏకైక భారతీయ సంస్కారానికి నమస్కారం
Supearrrrrrr.guruvgaru
పురాణ ఇతిహాసాలలోని ప్రమాణాలను తెలియపరుస్తూ , బహిరంగ చర్చలకు సిద్ధమంటూ సవాలు విసిరే దమ్మున్న గరికిపాటి వారి లాంటి ప్రవచనకారులు నేటి సమాజానికి ఎంతో అవసరం ....!🙏
ధన్యవాదములు గురువు గారూ 🙏🙏
గురువుగారు మీకు నమస్కారములు 🙏చాలా బాగా చెప్పారు
నిజనంగా చాలా ఆడవాళ్లు ఇలాంటి బాధ అనుభవిస్తున్నారు
గురువుగారికి నమస్కరిస్తూ ఈ సమాజంలో మార్పు కి పునాది వేశారు ఆచరించాల్సిన బాధ్యత అందరిదీ❤
గురువుగారు చెప్పినట్లు ఆడవాళ్ళందరు మనల్ని మనం గౌరవించుకోవాలి. మా చెల్లెళ్ళు కూడా నాకు బొట్టు డానికి సందేహించి బాధ పెట్టారు. మా తమ్ముళ్లు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు. బాగా చదువు కున్న వాళ్ళే ఇలా ప్రవర్తిస్తున్నారు. కానీ ఎంతోఆచారపరు లను కున్న ఒక అమ్మాయి వాళ్ళ అబ్బాయి పెళ్ళికి పిలిచి బొట్టుపెట్టి చీర పెట్టింది. ఆ అమ్మాయి సంస్కారం చూస్తే చాలా ఆనందం కలిగింది. ఇలా అందరూ మారాలి అని కోరుకుంటు న్నాను
@@addankiramapriya4302 super 👌
Meeku bottu petti pilichina ammeku chala 🙏🙏🙏🙏 thalli elane maa lanti vidow laku kuda gaviravam kalagalani korukuntu vunnamu
ఇపుడు జరుగుతున్నది ఇదే గురువుగారు. ఈ అవమానం ఒక్కోసారి భరించలేము. నాకు ప్రతి రోజు ఎదురవుతున్నది ఈ సందర్భం. మీ ప్రవచనం తో నైనా కనువిప్పు అవుతుందని
ఆశిస్తాను 🙏
అలా అవమానించిన వారిని దేవుడుకే వదిలేయండి దేవుడే సరి అయిన శిక్ష వేస్తాడు వారి కి
Amma meeru bhada padakandi Guruvu gari Yokka ee pravachanam vinna taruvata kontamandi ayina maari mimmulanu baaga custarani korukontunnanu.🙏🙏🙏
Guruvu garu chala Baga chepparu andi 🙏🙏🙏
Pravachanaalu vine maarepotay aayana ki sathakote paadabhevandanalu.
Na paristhithi kuda adhe e torcher barinchadam kastam
Tnq one n all for supporting my feelings
మరొక వీరేశలింగం పంతులుగారు గరికపాటి గారు పాదాభివందనం 🙏🙏
గురువుగారు మీ మాతృదేవత కు పాదాభి వందనములు...
గురువుగారు మీ ప్రవచనాలు వింటూ ఉంటే చాలా ధైర్యంగా ఉంటుంది మా బాధని ఎవరు అర్థం చేసుకోరు😢
ఆడవాళ్ళకి ఆడవారే శత్రువులు
గురువు గారికి నమస్కారం,
చాలా చాలా బాగా చెప్పారు sir,
ఈ ముర్కులకు ఎంత చెప్పినా బుద్దిరాదు.
Yas yas 🙌 👏
చాలా చక్కగా చెప్పారు అందరు ఆర్థుమ్ చేసుకుంటే బావుండును
గురువు గారి పాదపద్మములకు నమస్సుమాంజలి నన్ను ఒకరు శుక్రవారం వాయాణం తీసుకోవడానికి పిలిచి ముష్టి వాళ్ళను పొమ్మని చెప్పి నట్లు గా చెప్పారు నాకు చాలా భాధ అనిపించింది గురువు గారు 🌹🌹👏👏💕💞🙏🙏
మీలాంటి వారు వుండాలి సమాజంలో గురువు గారు తన ప్రాణంతో సమానమైన వ్యక్తి వెళ్లిన బాధ ఒకేవైపు పిల్లలను బాధ్యతాయుతంగా పెంచుతూ సమాజంలో అవమానాలు కూడా పడాలి
Yas yas namaste 🙏
అందుకే గురువుగారు అంటే విపరీతమైనా గౌరవం గురుభ్యో నమః 🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏
బాగా చెప్పారు గురువుగారు ఆడదానికి ఆడదే శత్రువు లలితా పారాయణానికి తీసుకొని ఎంత అవమానించారు అంత అవమానిస్తున్నారు
@@budampadma5920 baga chepparu guruvu garu
బందువులు, కన్నా తల్లి కూడా ఎవరికీ చెప్పుకొలేని భాద , ఒక మనిషి లాగా కూడా చూడరు కొందరు
Same for me also
నమస్కారం గురువుగారు మీరు అయినా మా భాధని అర్ధం చేసుకున్నారు😢😢
Hmm true😢
Chala chala ధన్యవాదములు గురువు గారు .నిజం లేడీస్ చాలా ఇబ్బంది పెడతారు
మతృదేవోభవ 🙏🙏🙏 గురుదేవోభవ 🙏🙏🙏 super 👌 గా చెప్పిన ఎవరు చేయరు సీరియల్స్, సినిమాల ప్రభావం ఎక్కువ ఉంటున్నాయి ముఖ్యం గా మన ఇంట్లో, లేద పక్కింటి లో ఇటువంటివి జరుగుతున్నయ్ 👍
@@udevi-ml6vb 🙏🙏👏👏👏
నేను బొట్టు పెట్టుకుంటున్నాను గురువుగారు . కానీ నేను చాలా అవమానాలకుగురి అవుతున్నాను.నాకు చాలా దగ్గరి వాళ్లే.
@@swarnalatha7419 ఎవరి మాట పట్టించుకోకండి అలాగే ఉండండి
Meru me alo chanalini marchu kondi
గురువుగారికి నమస్కారం
గురువు గారు నమస్కారములతో...🙏
మీ మాటలు తప్పక ఆచరిస్తాను గురుగారు చాదస్తాలు నమ్మను 🙏🙏
Chala baga chepar guruv garu 🙏💐 pranamalu 🙏 Hare krishna 🙏
చాలా బాగా చెప్పారు గురువు గారు. మీకు శత కోటి నమస్సులు...
మీరు ఎంత చెప్పినా మాకు ఎవరూ ఇవ్వరు అండీ 😭😭🙏
Yas 😢
ఎవరు ఎన్ని చెప్పిన సమాజంలో మార్పు రావాలి అది ఇప్పట్లో రాదు
@@madhavijoshi694 అవును అండీ పైగా నాకు ఈ ఇన్సిడెంట్ రీసెంట్ 9 మంత్స్ ఐన్ది నా హస్బెండ్ ఆక్సిడెంట్ లో చనిపోయారు ఎప్పుడూ తాంబూలం ఇచ్చేవారు ఈసారి నన్ను పిలవలేదు 😭😭
చాలా బాధగా వుంటుందండి ఏదైన శుభ కార్యాలకు వెళ్ళినప్పుడు మా లాంటి వాళ్ళు మండపం దగ్గరకు కూడా వెళ్ళలేము ఎవరు ఏమనుకుంటారో అని భయం
భయపడుతూ ఉంటే బయపెడతారు వాళ్ళు భర్త వున్న వేరే వాళ్ళతో ఉంటున్నారు వాళ్ళకంటే భర్త లేని అడవల్లె గ్రేటు
@@VijayVijay-qf4qt భయ పడటం కాదండి మండపం దగ్గరకు వెళ్లినా అన్నింటికీ తోసుకుంటూ వచ్చేస్తారు అని నన్ను అన్నారండి 😭😭వాళ్ళతో అనిపించుకోలేక నేను ఎన్నో ఫంక్షన్స్ బంద్ చేసేసాను 🙏🙏
@@tkradha1513 అవునా అయ్యో వాళ్ళకి అల బాధ పడే టైం వస్తది మ వూళ్ళో కూడా గుడి లో అలానే చేశారు మైకు లో కుంకుమ పూజ కాడికి జంటలు జంటలు రావాలి అని చెప్పారు నేను అడిగిన మరి జంటలు లేనోళ్ళు గుడికి రావద్దు అల ఐతె onli భర్త తో కాపురం చేసే వల్లే కుంకుమ పూజ మిద కూర్చోవాలి అని మైకులో చెప్పండి ఏంత మంది వస్తారో చూద్దాం గిఫ్టు కోసం కాదు వచ్చేది అన్నా
@@VijayVijay-qf4qt భర్త చనిపోవడం మా తప్పా 😭😭నన్ను ఎంతో ప్రేమించేవారు ఒక్కసారి మాయం ఐపోయారు అదే పెద్ద బాధ ఐతే ఈ అవమానాలు ఇంకా నరకం 😭😭🙏
@@learnersplatform8979 అల దూరంగా ఉంటే అలానే యేడిపిస్తారు dhyryamga వుండాలి
పాదాబి వందనం గురువు గారు.🎉
చాలా మంచి మాటలు చెప్పారు
వితంతువులుని చిన్స. చూపు చూస్తారు
Nijamee andi,chala avamanalu chestunnaru andi ,vinna manaru andi
Thank you so much Guruvu garu, I met you in Mumbai and gave you a letter. I hope your words of wisdom will make people change their attitude towards widows and respect them. Once again. Thank you from bottom of my heart 🙏
Meeru cheppinde nijam Swamy Aina are matalatho vedhistaru kada manchi matalu chepparuswamy🙏🙏
Adaadaniki adade sestruvu chala baga chepparu guruvu garu neenu duty ki velletappudu oka amma vatchindi avida nenu ravadam chusi nenu eduru vatchanu annaru kani neenu maa ammavaru eduru vatcharu anukunnanu chala happy anipinchindi a roju evanaina manchi manasuthi devinchali gani ilanti sentiments undakudadhu I love you ❤ amma
ఎన్ని. చెప్పినా. ఎవ్వరూ. మారరు. గురువుగారు.
Yas yas 🙌
Padabhi vandanalu guruvugaru mudhanammakalanundi andarni samajannichitanyam chsthunna miku sathakoti vandalalu🙏🙏🙏
చాలా మంది ఆడవాళ్ళు ఈ భాధలు పడలేక మతం మార్చుకోవాలనుకుంటున్నారు
Namaste andi, meeku chaala chaala danyavaadaalu mana samskruthi lo vunna asalaina vishayaalu chebutunnanduku, panikiraanivi anni vachhesina ee kaalam lo asalaina vishayaalu chebutunnsnduku chhaal chala danyavaadaalu
Miru kaliyuganiki pattina mabbuni tolaginchadaniki puttina jnana Jyoti mi padhalaku shathakoti namaskaramulu mi matalu animuthyalu nenu epatiki patisthanu 😊
చాలా మంచిగా.చెప్పారు.గురువుగారు
Tqq sir
Ilanti acharalu mana lo unnai
Chala avManaparstunaru
గురువుగారికి శతకోటి పాదాభి వందనాలు పాలంకి సరస్వతీ శంకర్
Chala Baga chepparu guruvu garu
Andaru edi ardam chesukunte bagundu sir
Guruv garu chala baga chepprndi meku dhanyavadmulu
మంచి మాటలు చెప్పారు గురువుగారు.🙏🙏🙏🙏🙏👏👏
Super sir ma intilo alanti varu unnappudu vari thone start chestamu pelliki yeduru ravataniki anni maku pattempulu levu sir you are very great sir once again
🙏 chalabaga cheparu kondaru pathivratha la feel avutuntaru guruvugaru husbed pettukoni anni thapulu chestuntaru aatapulu cheyanivallani duragaundu ani badalu pedutunarau mi pravachanam vini aina marali andaru guruvugaru
Garu garu manchi subject chepparu sir melanti guruvu vundali sir 🎉🎉🎉 meeru cheppina matalaki enni dhanyawadlu cheppina thakkuve sir 🎉🎉
పురుషులు ఎప్పుడూ గౌరవిస్తారు. స్ర్తీయే స్త్రీ ని అవమానపరుస్తుంది
1000nejam
Baga chepparu guruvu garu ,
Challa thank you Guru Garu 🙏🙏🙏🙏🙏
Guruv garu meepadalaku naa vandhanalu 🙏🙏🙏🙏🙏🙏
Guruvugarliki padabhivandanalu chala baaga chepparandi dhanyavadalu guruvugaru,🙏🙏
Bartha Leni variki entho dairyam chepthunnaru chala tq
Good information guruji padapavadanalu
Really a great and Revolutionary speech by Guruvu garu !!
🙏🙏🙏
బాగా చెప్పారు గురువుగారు వందనాలు
Gurvu gaariki pranamamulu Nenu kuda ee vishayamlo chalabadha padutunnanu😭😭
Chala Baga chepparu guruvu garu
🙏🙏🙏 chala baaga chepparu
Super 💯 meeru cheppedantha nijalu
Baag chepparu guruvugaru🙏🙏
Super guruvu garu
Baga chepparu andi
సూపర్ సార్ చాలా బాగా చెప్పారండి
Baga chepparu gurugaru
చాలా బాగా చెప్పారు గురువు గారు
Well said sir. Insulting or hurting a woman she is already in pain is insulted and hurt further in the name of religion is very indecent.
alaage teenagers ku kudaa ...and primary school parents kikudaaa personality development clsses colleges lo conduct cheste baaguntundi mee laanti goppavaaru. thankyou sir
చాలా బాగా చెప్పారు
Super❤❤❤❤❤💐🌷🌹
100% yes
Sir
🙏🙏🤝👍👌🧡No Words...
Swantha valla valla yekkuva badhalu andi
Bharta chanipoyina sthrilu bhaganihastha bojanalu annadammulaku pettavachha
Guruvggarikipadabivadhanam❤❤❤❤❤❤❤❤❤❤❤
🙏🙏🙏chala baga chepparu entho mandhiki buddi vacchetattu chepparu
Nijam guruji🙏🙏🙏🙏🙏🙏
చాలా బాగా చెప్పారు గురువుగారు
Meeru chala goppa vallu sir
మీ లాంటి మహానుభావులు ఎన్ని మంచి మాటలు చెప్పినా ఈ జనాలు ఏం మారరు లేడీస్ మరి ....కొద్దో గొప్పో మగాళ్ళు మంచి వాళ్ళే ......,😌😌
Yas yas
Chala baga cheppinaru
Yevvaru papam valana vidhava ralini ayyanu
Naa bhartha chesina papalu valana thanu chanipiyada anduke nenu vidhava ralini ayyana
Nenu chesukunna papalu valana vidhava ralini ayyana
Andariki chinnathanam (24) anna jali kuda ledhu pichi dani la chusthunnaru
Thanks guruvugaru
మనఃపూర్వకమైన నమస్కారములు
Guruvugariki paadabhivandanam🙏🙏
Guruvugariki padhabhi vandanalu. Andhra vallaki chala pattimpulekkuva ilantivi janalu I vedio chusi nerchukondi
Super🙏🙏🙏🙏
Even i agree andi 🙏
Very nice ❤️ 👌 👍 👏
💯 correct Sir
Chala baga cheparu guruvu garu naku 26 age ma varu chanipoyaru March lo 5 months aindi bu t naku bayam bottu petukunte evarana emana anataremo ani but miru chepaka knchm dhsirayam ochindi
Same Naku kuda alane chanipoyaru 24 years Naku ,nenu kuda bottu గాజులు తీసుకొని తిరుగుతున్న
వాళ్లూ ఏందుకు పోతారో అర్దం కాదు బ్రతికి వున్న మనకు కష్టాలు అన్ని విధాల గా
Naa age ఈ రోజు 24
నేను విధవ రాలు అయ్యాను నన్ను నా ఇంట్లో వల్లే చిన్నతనం గా చూస్తున్నారు
😢
@@nlakshmikantham7249 badha padatam thappa yem cheyyalenu
Caretga cheparu
మా ఇంట్లో వాళ్లే నువ్వు విధవరాలివి అంటారు గురువుగారు
Namaste...guru garu... Mangala sutram lo eanni pusalu undali...ea ea rojullo Mangala sutram marchukovali...cheppandi
నేను విన్నా, ఈ పట్టింపులు చాగంటి కోటేశ్వరరావు గారి కి చాలా ఎక్కువట, ఆయనంటారు - గంగా భాగీరథి ఎదురు వస్తె మనకు తట్టుకోలేము, అందుకు వాళ్ళు ఎదురు రాకుండదు అని చెబుతారు.
Namaskaram guruvu garu..purvasuhashuni varalakshmi pooja kalasam petti cheyavacha
Guruvu gaaru bhartha leni vaallu astothram chadavacha
Guruvu gaari ki 🙏🙏🙏🙏