Garikapati Narasimha Rao Opens About His Success Secret | Open Heart With RK | OHRK

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ม.ค. 2025

ความคิดเห็น • 80

  • @tatendrabethabattula3240
    @tatendrabethabattula3240 6 หลายเดือนก่อน +18

    నమస్కారం గురువుగారి కి ❤❤❤❤❤

  • @ananthalakshmipulupula7882
    @ananthalakshmipulupula7882 4 หลายเดือนก่อน +3

    మీకు అహం కాదు అది ఆత్మాభిమానం ఎవరికీ తలవంచని అలవాటు మనది నాకు కొద్దిగా అహం ఉంది

  • @ATNo-lk3fr
    @ATNo-lk3fr 6 หลายเดือนก่อน +6

    Garikapati Narasimha Rao ji 🙏🙏🙏🙏

  • @sivaram6272
    @sivaram6272 4 หลายเดือนก่อน +2

    అంతే అందరికీ విద్య వుండకూడదు..బ్రాహ్మణులు మాత్రమే చదవాలి

    • @Akyt365
      @Akyt365 4 หลายเดือนก่อน

      Cheppindhi antha odhilesi avasaram leni vaatini pattukuni veladevadini ghootle antaru ra.. Ghootle..

  • @daphnekosi4179
    @daphnekosi4179 12 วันที่ผ่านมา

    Lot of knowledge and experience, great person

  • @sharadak530
    @sharadak530 6 หลายเดือนก่อน +1

    Iam VanaparthyVidyasagar. TelanganaGuruswamy. Hands of You GURUZE.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anilkumarkota5027
    @anilkumarkota5027 6 หลายเดือนก่อน +5

    super garikapati garu

  • @sreeramtirumala8076
    @sreeramtirumala8076 6 หลายเดือนก่อน +27

    ఆచార్య వర్యా, కొత్తగా తెలుసుకునింది చెప్పాలని కుతూహలం (నేనే చెప్పాలని అనిపించడం) ఆ భావజాలం అహంకారంగా గాక భగవంతుడిచ్చిన ప్రసాదం గా భావిస్తే అప్పుడు అహంకారమే అడ్డు రాదు.

  • @kishoresharma1587
    @kishoresharma1587 4 หลายเดือนก่อน

    Ohm Shree Gurudevo Bhava! 🙏🏻

  • @dvsreenivasuluseenu5073
    @dvsreenivasuluseenu5073 4 หลายเดือนก่อน

    🙏🙏🙏 ఓం శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

  • @velmalapellygopalachary4100
    @velmalapellygopalachary4100 6 หลายเดือนก่อน +12

    యదార్థవాది లోకవిరోధి

  • @vbksrinivas1159
    @vbksrinivas1159 5 หลายเดือนก่อน +4

    గరికపాటి గారు ఎప్పుడూ గ్రేట్

  • @BhulakshmiNallamothu
    @BhulakshmiNallamothu 5 หลายเดือนก่อน +4

    Garikapati narasimha sir ,why he is successful in his pravachana field means he successfully maintained his ego towards his work perfection that's his entire life secret once who knows the Technic of transforming his own ego energys towards their work perfection they becomes highest poineers in their chosen fields.

  • @Navaprasad777
    @Navaprasad777 หลายเดือนก่อน

    విద్య అనేది ఒక ముడి రాయిని అజ్ఞానం అనే తరుగు మలచి జ్ఞానము ద్వారా, వాస్తవమైన విజ్ఞానము వ్యక్తి ధరించడమే విద్య ఉన్నది ఉద్యోగం కోసం కాదు వ్యక్తి తలంబ్రాలు మలుచుకోవడం కోసం

  • @rajeshrachamalli8019
    @rajeshrachamalli8019 6 หลายเดือนก่อน +3

    See, he is talking openly, what he had in his inner. He can talk things, covering his faults. He try to change himself... At 5, 15. 25,35,45 55, 65 75 our perceptions change...Same comments we cannot give to politicians or burocrateas...We have fear. Only we express with some we think , no retaliation.

  • @ATNo-lk3fr
    @ATNo-lk3fr 6 หลายเดือนก่อน

    Garikapati gariki 🙏🙏🙏🙏🙏

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 6 หลายเดือนก่อน

    100%❤

  • @Deveshi.A.
    @Deveshi.A. 6 หลายเดือนก่อน +2

    🙏🙏🙏

  • @balakrishnakillamsetti807
    @balakrishnakillamsetti807 5 หลายเดือนก่อน

  • @ThippaiahKurugodu
    @ThippaiahKurugodu 2 หลายเดือนก่อน

    Namo Namo

  • @nithyavenky9820
    @nithyavenky9820 6 หลายเดือนก่อน

    🙏🙏🙏👍

  • @younature9456
    @younature9456 6 หลายเดือนก่อน +1

    Chiranjeevi గురించి చెప్పండి

  • @rkvishalreddy7141
    @rkvishalreddy7141 17 วันที่ผ่านมา

    About 1st wife sir?

  • @GHG-bx5oz
    @GHG-bx5oz 6 หลายเดือนก่อน

    Garikapati garu kaliyuga Brahma , ,ganga pravahame....song mi vakku jnana saraswati

  • @RajaRandheer
    @RajaRandheer 4 หลายเดือนก่อน

    అహంకారం పతనానికి మొదటిమెట్టు అని పురాణాలన్నీ ఘోషిస్తుండగా.. అహంకారమే నా success secret anatam అహంకారం తో పాటుగా అజ్ఞానాన్ని సూచిస్తున్నది

  • @mkraju-te2jg
    @mkraju-te2jg 6 หลายเดือนก่อน +3

    అయ్య నమస్తే
    అందుకే వైదికులు గొప్పవారు
    నియోగులుని ( కారణాలు) పిడించుకు
    తినే వారు అని విమర్శించిన చేసారు
    అన్ని నాకే తెలుసు అని గర్వం
    సాటి బ్రాహ్మణులు ని విమర్శలు చేశారు
    కనుక
    బ్రాహ్మణ ఐకమత్యం చెడిపోయి పోతోంది ఇది సత్యం కాదు అని
    మీరు ఆత్మ విమర్స చెసుకు చెప్పండి

  • @అమృతంఅమృతం-శ4చ
    @అమృతంఅమృతం-శ4చ 5 หลายเดือนก่อน

    ఆర్కే గారూ.. నెలకోసారైనా నాలాంటి కామన్ మాన్ తో ప్రోగ్రాం చేయొచ్చు కదా...

  • @narasimhulupathivada494
    @narasimhulupathivada494 5 หลายเดือนก่อน

    మీరే నా ప్రాణం

  • @packwellinds7748
    @packwellinds7748 4 หลายเดือนก่อน

    Yevaremynaa anukunte naakemitee ? Anukuntaaremo thamaru 😅

  • @GuruGuru-ro3rh
    @GuruGuru-ro3rh 5 หลายเดือนก่อน +3

    Andariki avasaram ledu Mee iddariki unte chalu

    • @vijayakumarb9824
      @vijayakumarb9824 5 หลายเดือนก่อน

      That's what everyone is expecting of you.

  • @myself1232
    @myself1232 6 หลายเดือนก่อน +5

    Old video

  • @bhattusrinivas9431
    @bhattusrinivas9431 6 หลายเดือนก่อน +12

    ఇంత జ్ఞానం సంపాదించి కూడా తనని తాను తెలుసుకోలేక పోతున్నాడు. అంతే నువ్వు కూడా. పాత్రికేయ విలువల్ని నిలువునా మంటగలిపిన పరమ నీచుడివి. నువ్వు నీతులు చెబుతున్నావా?

  • @sweetnsour2722
    @sweetnsour2722 3 หลายเดือนก่อน

    aham ledu Gongoora ledu. Avakaasaani batti amdite juttu, lekapote kaallu.

  • @nethies
    @nethies 3 หลายเดือนก่อน

    Gorojanam yedavalu ga marustundi

  • @ganikokkula
    @ganikokkula 6 หลายเดือนก่อน

    As

  • @vasu0870
    @vasu0870 6 หลายเดือนก่อน

    Essence of life enti ante ahamkaara mamakaaraalu thagginchukovadame..
    Chepputa sulabambu cheyuta kashtambu dhaatha kaina vaani thaatha kaina annaaru peddalu…

  • @MuraliKrishna-g5x
    @MuraliKrishna-g5x 6 หลายเดือนก่อน

    Aham is not equal to good formula invented.two different.

  • @drrajaramkota6850
    @drrajaramkota6850 4 หลายเดือนก่อน

    AHAM IS 1000 Tons for you not KGs

  • @umamunipalle5890
    @umamunipalle5890 4 หลายเดือนก่อน

    Why are you preaching us? That is a weakness. If you can’t overcome it, you are not fit to preach. You will just be the opposite of Babu bogguneni

  • @daphnekosi4179
    @daphnekosi4179 12 วันที่ผ่านมา

    Garikapati gari goppatanam, silent Ga undadamlo undi, his so far ex wife talking in necessary nonsense now

  • @bhattusrinivas9431
    @bhattusrinivas9431 6 หลายเดือนก่อน +5

    సిగ్గు లేకుండా ఒక రాజకీయ పార్టీని వెనకేసుకుని కొమ్ము కాస్తావా?

  • @n.amarnathreddy7526
    @n.amarnathreddy7526 4 หลายเดือนก่อน

    PADI mandiki nachinde chebudam PADI rupayalu venakesukundam veellani elagu marchalem

  • @SakireddinookarajuNookaraju
    @SakireddinookarajuNookaraju 4 หลายเดือนก่อน

    Cettha

  • @puramramesh6489
    @puramramesh6489 6 หลายเดือนก่อน +5

    అందరికి విద్య అనేది విషాదం అని మీరు చెప్పడం దానికి గంగిరెద్దులగా రాధాకృష్ణ దానిని సమర్తించడం చూస్తుంటే మీరు బడుగు బలహీన వర్గాలకు చెందిన వారిపైన మీకు ఎంత ప్రేమ ఉందొ అర్థమౌతుంది
    సమాజమా సిగ్గుపడు ✍️🤔

    • @rajeshrachamalli8019
      @rajeshrachamalli8019 6 หลายเดือนก่อน +6

      Anna, he said correct education not giving, education should be productive, to them. He is not talking about caste.. A may be any caste or religion, but he should get relevant education, like Aswathama. In bharatham, Drona not teached everything to son. Because his nature...We cannot teach khalistan autombomb, he will thrown on anyone.

    • @rajeshrachamalli8019
      @rajeshrachamalli8019 6 หลายเดือนก่อน +3

      There are many good things he talks.. why do we take only negative.

    • @narayanaraotakasi4651
      @narayanaraotakasi4651 6 หลายเดือนก่อน

      విద్య సరియైనది కానప్పుడు అందరికీ ఎందుకు అన్నారు రా బోకడా

  • @BhaskarReddy-eh6hc
    @BhaskarReddy-eh6hc 5 หลายเดือนก่อน +1

    Dabba rayudu

  • @mothersriram
    @mothersriram 6 หลายเดือนก่อน +9

    గరికపాటి గారు.. మీ మాటలను బట్టి మీకు అద్వైతం అంటే ఏమీ అర్థం కాలేదు. అది అర్థం కాకుండా ఏమిచెప్పినా వ్యర్థమే. అది అర్థం అయిన వాళ్ళు నిశ్శబ్దం గా ఉంటారు.

    • @Malgudi62
      @Malgudi62 5 หลายเดือนก่อน

      అంతే కాదు...
      ఈయన ద మోస్ట్ ఓలటైల్ వ్యక్తి...
      ఎప్పుడేమి మాట్లాడతారో వారికే తెలీదు...
      మూతి ముందు మైకు... ఎదురుగా జనాలు ఉంటే ముందు, వెనక అనేవే ఉండవు...
      కాకుంటే మంచి విద్వత్తు ఉన్న వ్యక్తి.. గొప్ప పండితుడు... అంతకు మించిన కవి... గొప్ప భావుకుడు... విషయ పరిజ్ఞానం మెండుగా ఉన్నవాడు... అంతకు మించి విషయాన్వయ శక్తి కలిగినవాడు...
      ఎన్ని ఉంటేనేమి...
      అసందర్భ ప్రేలాపి... పరస్పర విరుద్ద స్వభావి...
      ఈయన తాలూకు కొన్ని ఉపన్యాసాలు విన్నమీదట ఈయనేనా అంతటి గొప్ప కావ్యం సాగరఘోష రాసింది అనిపిస్తుంది...
      అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అంటారు కదా...
      ఈయనకది బాగా సూటవుతుంది...

  • @srinivasaraodasari4518
    @srinivasaraodasari4518 6 หลายเดือนก่อน +3

    Sollu , sodi time waste

  • @janardhanreddy6446
    @janardhanreddy6446 6 หลายเดือนก่อน

    Haa Mee idhariki aham ekuve , so success ki ahame antav, aham unavadu munda gadu antamu memu

  • @veerachevula6019
    @veerachevula6019 4 หลายเดือนก่อน +1

    Aham ekkuva vunna vadu itarulaku neeti vakyalu cheppa kudadu Garika pati garu.

  • @ksr757
    @ksr757 5 หลายเดือนก่อน +3

    గరిక పాటి హాఫ్ నాలెడ్జ్ fellow....

    • @dvnkamaraju
      @dvnkamaraju 5 หลายเดือนก่อน +5

      ఏమాత్రం జ్ఞానం లేని వాళ్ళు అవతలి వారిది హాఫ్ నాలెడ్జ్ అని చెప్పటం విచిత్రం.

  • @chandrasekharrao130
    @chandrasekharrao130 6 หลายเดือนก่อน

    Lenodevadu

  • @nehrusompalli1685
    @nehrusompalli1685 6 หลายเดือนก่อน +2

    aa gorintaku ento aadavalalaga...

    • @instatrends2160
      @instatrends2160 6 หลายเดือนก่อน

      Nee pellilo pettukova
      Brahmins anthey vallu pettukuntaru
      ****

    • @Savarkar819
      @Savarkar819 6 หลายเดือนก่อน +4

      గోరింటాకు ఆడవాళ్ళే పెట్టుకోవాలని నీ అమ్మమ్మ చెప్పిందా బాబూ?

    • @nehrusompalli1685
      @nehrusompalli1685 6 หลายเดือนก่อน

      @@Savarkar819 ledhu thatha..nee ammamma cheppindhi

    • @kkrisshh
      @kkrisshh 5 หลายเดือนก่อน

      Avadhani gaariki nachchindhi pettukunnaaru, neekochina ibbandhenti?

    • @nehrusompalli1685
      @nehrusompalli1685 5 หลายเดือนก่อน

      @@kkrisshh nenu avadhani garini ante nekochina ibandhenti...

  • @Prashant-d7i
    @Prashant-d7i 4 หลายเดือนก่อน

    Idhharu 😂 self dabba galu

  • @Vinay_Krishna
    @Vinay_Krishna 6 หลายเดือนก่อน +2

    niku balupu ekkuva ... avaghana leni vishyam gurinchi kuda nuvu entho thelisinattu ga chepthav

  • @ravinderreddy1681
    @ravinderreddy1681 6 หลายเดือนก่อน +1

    Vediki aham ekkuva. Cheppavadiki venayvadu lekhuva

  • @sharadak530
    @sharadak530 6 หลายเดือนก่อน

    Iam VanaparthyVidyasagar. TelanganaGuruswamy. Hands of You GURUZE. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏