Ths video ws wndrful, I real mss my motherland, Ugandan India will always be part of our motherland. Respect 2 all Indian whether citizens or Residents, investors!!!! 🇺🇬🇺🇬🇮🇳🇮🇳
Love from india..after uma vedeos we understans Uganda is how beatiful.. Pls let me know the best investment and safe in uganda.. We try to invest there.. If u have knowledge than let me know pls
వీడియో చలా చాలా బాగుంది, మేము ఇంట్లో కూర్చుని ఉగాండా మొత్తం చూస్తున్నాము, యుద్ధ విమానాలు కొంచం maintain చేస్తే చాలా బాగుండేది, స్వామివారి గుడి లో మన నెల్లూరు పూజరిగారు ఉండటం వారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం చాలా బాగుంది,మొదట మీ వీడియో లో హేయర్ కటింగ్ చేసుకుని ఉంది, రెండవ పార్ట్ లో కటింగ్ చేసుకోవడానికి ముందు ఉంది, మీ వెంట వచ్చిన వ్యక్తి ని చూపించండి, ఆరోగ్యము జాగ్రత్త God bless you.
ఉమా గారు ఉగాండా దేశం అంటే నాకు భయం ఉండేది ... మీ వీడియో చూసినాక ఆ దేశం మీద అభిమానం పెరిగింది ..మీ వీడియొ లు అన్ని మా ఫ్యామిలీ లో మొదట నుండి నలుగురు చూస్తున్నాము
శ్రేష్ఠ is beautiful girl and good obedient .her videos are super . She is most talented .so her parents full happy I know .I proud of her parents.all the best శ్రేష్ఠ.
Uma, Todays blog is really nice, you have missed this in Kenya and Tanzania. Please do this in next countries. Prakash gari family provided lot of support in guiding and visiting these places. Thank you Prakash Garu.
Me: During college placement.. Interview que..will you go to work if we have posted you in Uganda? Vammo Uganda na.. Me now: Sir I have no problem because we have Uma telugu traveller there😍
good information, indeed Uganda seems to be a really nice country. Uma's vlogs have changed my common perception about some of the nice African countries.
అన్నయ్య మీరు తిరిగి తిరిగి నిద్ర కూడా పోవడం లేదు అనుకుంటా? కళ్ళు కింద నల్లగా అయిపోయింది మీరు ఎవరైనా గమనించారా కంటినిండా నిద్ర పోయి కడుపునిండా ఆహారం తీసుకోండి హ్యాపీ గా వీడియోస్ చేయండి 😁👍
Uma, This video clearly showed us the great planning and work involved in making this superb vlog. Please add English subtitles on priority for this and last few Vlogs. Understand from reply on Instagram that every day one vlog is updated with English subtitles. I couldn’t find any better vlog than this for Kampala .
ఉమ గారు మీ వీడియోలు అన్నీ చూస్తున్నాను. నాకు ఉగాండా అంటే ఇదీ అమీన్ భయంకరమైన పాలనే గుర్తుకు వస్తుంది. కానీ మీ వీడియోలు చూసాక నా అభిప్రాయం మార్చుకున్నాను. అక్కడ ఉన్న మన తెలుగు వాళ్ళు చాలా చాలా సంతోషంగా ఉన్నారని తెలిసినప్పుడు చాలా ఆనందం కలిగింది. ధన్యవాదాలు ఉమ గారు.👍👍🤝🤝
thank you Uma garu.. before watching your videos on Uganda, I had no clue and was thinking not a safe place to travel..I have learnt a lot on Uganda now and wish to make a trip.
Hi Uma annaya garu..... We lived in Libya from 2006 to 2011.....Our Indian embassy brought us because of Libyan war (revolution on Gaddafi). We lived in Ethiopia in 2005. We visited Egypt also.... We have great memories with those countries. Libya is very beautiful country...... Will you visit Libya also.
Africa anta mee kanulu to choodi nattuledu, memu sontamuga chustunnattu untundhi, thanks s lot uma garu, maku alavikani travel sontamuga chustunnattu unnadhi
Dear brother 🙏 I am like very much u r video we r not visit Uganda but u r shown temple church mask u r great brother in future I am following u traveling other country thanku very much brother from Bangalore.
Kampala hairdo is nice. Already a good boy now in looks also! Prakash garu is taking you to all tourist attractions. You are lucky to get good people like him and others who are hosting you. A man is known by behavior and if he is liked by everybody then he is really a good man i.e., Uma. Bahai sect is mostly in Gujarat in India and Muslims do not treat them as Muslims. Bahais have separate Guru. No surprise to us if priests of Kampala and Nairobi are your subscribers! You deserve at least one million subscribers by end of Africa tour.
If you can go and visit Ssese island on lake Victoria the home and birth place of the African Grey parrots , my birth place is Uganda and was expelled in October 1972 by Idi Amin ....
Hi bro am from Bengaluru, i need a small information am planning to visit Rajamundry with family please let me know what and all places we can visit there nd also please let me know whether launch service to Bhadrachalam is available now or not i heard it is stopped due to COVID -19.
Uma garu mee videos chaala baaguntaay.. Entebbe kooda vellandi.. Kampala nundi.. Akkada snake park vundhi, next entebbe lo Parliament house, beaches vunnayi. Akkada nile perch fish famous. Meeku kudirithey factory visit organize chestha.
Ths video ws wndrful, I real mss my motherland, Ugandan India will always be part of our motherland. Respect 2 all Indian whether citizens or Residents, investors!!!! 🇺🇬🇺🇬🇮🇳🇮🇳
Tq so much 👍
How you understood this language Telugu
Love from india..after uma vedeos we understans Uganda is how beatiful.. Pls let me know the best investment and safe in uganda.. We try to invest there.. If u have knowledge than let me know pls
Thxyou
@@baireddyvenkatramireddy9704 real estate will bttr 4 u bt thnx u!!!
వీడియో చలా చాలా బాగుంది, మేము ఇంట్లో కూర్చుని ఉగాండా మొత్తం చూస్తున్నాము, యుద్ధ విమానాలు కొంచం maintain చేస్తే చాలా బాగుండేది, స్వామివారి గుడి లో మన నెల్లూరు పూజరిగారు ఉండటం వారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం చాలా బాగుంది,మొదట మీ వీడియో లో హేయర్ కటింగ్ చేసుకుని ఉంది, రెండవ పార్ట్ లో కటింగ్ చేసుకోవడానికి ముందు ఉంది, మీ వెంట వచ్చిన వ్యక్తి ని చూపించండి, ఆరోగ్యము జాగ్రత్త God bless you.
Uma గారు Cutting చేశారని మీలో ఎంతమంది గమనించారు
@sanJay 143 😀😆😀😆😁
@sanJay 143 😂😂😂
Yes cutting veinchadu, African cutting
ఉమా గారు ఉగాండా దేశం అంటే నాకు భయం ఉండేది ... మీ వీడియో చూసినాక ఆ దేశం మీద అభిమానం పెరిగింది ..మీ వీడియొ లు అన్ని మా ఫ్యామిలీ లో మొదట నుండి నలుగురు చూస్తున్నాము
Haa
Daring brother Uma
ఆఫ్రికా అంటే అభివృద్ధి కి దూరంగా ఉంటుందేమో అనుకుంటాము...కానీ మన ఇండియా ని చేసినట్టే ఉంది...Developing phase...
Thanq uma brother 💐👌
ఉమాగారు... ఉగాండా గురించి, నియంత ఇదీ అమీన్ , అక్కడి హిస్టరీ, చాలా విపులంగా వివరించారు.. థాంక్యూ సో మచ్ ❗🙏..
Hai bro
ప్రపంచం మొత్తం స్వామి సృష్టి అయినప్పుడు ఆయన ఎక్కడ అనుకుంటే అక్కడ ఉంటాడు....ఉగాండా లో స్వామి వారి దర్శనం చేయించినందుకు ధన్యవాదాలు ఉమా అన్నయ్య
ఉగాండా లో n compala క్యాపిటల్ సిటీ లోని వేరీ impartant places చాలా అద్భుతంగా వున్నాయి. ఉమా బ్రదర్ మీకు
Maa dhanyawadamulu.
ఓం నమో వేంకటేశాయ నమః హాయ్ ఉమా అన్న ఈ ప్రపంచం అంతటా నిండి నిబిడీకృతమైన ఆ వేంకటేశ్వరునికి శరణం ఉగాండా కమ్యూనిటి వారికి ధన్యవాదాలు
Ome name venkatesaaya
శ్రేష్ఠ is beautiful girl and good obedient .her videos are super . She is most talented .so her parents full happy I know .I proud of her parents.all the best శ్రేష్ఠ.
Yes yes
Love from Nandyal❤️
Jaihind 🇮🇳
Nndyal guys like here 👍
Uma, Todays blog is really nice, you have missed this in Kenya and Tanzania. Please do this in next countries. Prakash gari family provided lot of support in guiding and visiting these places. Thank you Prakash Garu.
Wow super Uma anna మాకు అన్ని టెంపుల్స్ చూపించినందుకు చాలా ధన్యవాదాలు ఇంకా కొత్త వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటాం
@1:22 Love from Tirupathi (City of Seven Hills)❤️❤️❤️❤️❤️
ప్రతి రోజు టిఫిన్ తింటూ మీ వీడియోస్ చూసిన తర్వాత డ్యూటీ కి వెళ్తాము.
తెలంగాణలొ ఉమాగారి ఫాన్స్ ఎంత మంది ఉన్నారు
Iam
Lot of people
373k
నేను ఉన్నాను నా పేరు విజయ్ కుమార్
Im
Me: During college placement.. Interview que..will you go to work if we have posted you in Uganda? Vammo Uganda na..
Me now: Sir I have no problem because we have Uma telugu traveller there😍
Ha ha ha good good
Iam from tamilnadu i dont know telugu but. I learnt telugu only for uma love from Chennai❤️❤️ அனைவருக்கும் ஹாய்
👌👍🙏
Hai Vishal sir ..ulagam ellam uma fans bro..nanga nalla irukom..neenga eppadi irukinga ?? Soukyama??
Thanks brother 🙏
@@sailaja.kMadam Meeru chala baga support chestunnaru Uma garini ,me positive comments tho baga encourage chestunnaru 🙏
@@sailaja.k good evening sis... మీకు తమిళ్ తెలుసా?👌
కంపాలా సిటీ అందాలు చూట్టానికి రెండు కళ్ళు సరిపోవులా ఉంది. Prakash garu family is living a dream. Thanks to Prakash garu and Uma garu.
Haa avunu
Haa avunu
17:15 ఏడుకొండల వాడ వెంకటరమణా గోవిందా.. గోవిందా
వెంకటేశ్వర ఆలయం.. చాలా అందంగా చూపించారు
యుద్ధ విహంగాలు చూపించడం చాలా అద్భుతం ....ఉమ గారు keep it up
good information, indeed Uganda seems to be a really nice country. Uma's vlogs have changed my common perception about some of the nice African countries.
వేంకటేశ్వరస్వామి గుడి ఎంత బాగుందో .ఉగాండా కంపాలా సిటీ ఎంతో పొందికగా ప్రకృతి లో పొదిగినట్లు వుంది .వాతావరణం చాలా బాగుంది .
దేవుని కడప వేంకటేశ్వర స్వామి గుడిలానే ఉంది అన్న
అన్నయ్య మీరు తిరిగి తిరిగి నిద్ర కూడా పోవడం లేదు అనుకుంటా? కళ్ళు కింద నల్లగా అయిపోయింది మీరు ఎవరైనా గమనించారా కంటినిండా నిద్ర పోయి కడుపునిండా ఆహారం తీసుకోండి హ్యాపీ గా వీడియోస్ చేయండి 😁👍
క్రైస్థవ మరియు ముస్లిం సోదరుల ప్రార్ధనాలయాలలు అధ్బుతంగా ఉన్నాయి
So much beautifully shown Kampala ,thanq UMA.Shreshta dad and mom helped u more
0:00 డిప్ప కటింగ్ బాగుంది.!
Uma, This video clearly showed us the great planning and work involved in making this superb vlog. Please add English subtitles on priority for this and last few Vlogs. Understand from reply on Instagram that every day one vlog is updated with English subtitles. I couldn’t find any better vlog than this for Kampala .
అయ్యవారు చాలా చక్కగా. వివరించారు
ఓం నమో వేంటేశాయ
అద్భుతమైన వివరణ ఇచ్చారు👌👏👏
Chala bagundhi memu chudali anukannavi meru chupisthunaru thank you very much uma garu🙂🙂
ఉమ గారు
మీ వీడియోలు అన్నీ చూస్తున్నాను. నాకు ఉగాండా అంటే ఇదీ అమీన్ భయంకరమైన పాలనే గుర్తుకు వస్తుంది. కానీ మీ వీడియోలు చూసాక నా అభిప్రాయం మార్చుకున్నాను. అక్కడ ఉన్న మన తెలుగు వాళ్ళు చాలా చాలా సంతోషంగా ఉన్నారని తెలిసినప్పుడు చాలా ఆనందం కలిగింది. ధన్యవాదాలు ఉమ గారు.👍👍🤝🤝
ఉమా గారు మంచి వీడియో చూపించారు
Fan from Bangalore ❤️ bro u didn't uploaded river rafting video
I'm waiting for it!
very detailed important information you are sharing brother. very much thankful to you.
Venkateshwara swamy temple chusi chala happy ga undi
అక్కడంతా పచ్చదనమే..మన బెజవాడ చూడండి...ఒక్క చెట్టు కూడా కనపడదు..నగరం మధ్యలో ఎక్కడా...
చాలా మంచి విషయాలు తెలియపర్చారు. థాంక్స్ uma👍👍👍👍👍👍👍👍👍👍🌷🌷🌷🌷🌷🌷🌷
Uganda city tour is excellent. Great job Uma gaaru👍
thank you Uma garu.. before watching your videos on Uganda, I had no clue and was thinking not a safe place to travel..I have learnt a lot on Uganda now and wish to make a trip.
Hi Uma annaya garu..... We lived in Libya from 2006 to 2011.....Our Indian embassy brought us because of Libyan war (revolution on Gaddafi). We lived in Ethiopia in 2005. We visited Egypt also.... We have great memories with those countries. Libya is very beautiful country...... Will you visit Libya also.
Gud mrg uma garu..Mee hair style superb😁..chaala bagundi..meeru maa bangaram kada..explore ,dream, acheive kosam chaala kastapadutunnaru..meeku aa devudi blessings eppudu untayi
.
Avunandi
Super andi Uganda best country 👌teluguvaru ekkuva untaru
You have changed our common opinion about Africa.. Uma garu.. Thanks
This Kampala tour is super bro 👌👌👌
Nee face lo manchi glow and fresh ness inkaa kunkuma good to see nana aa bhagavanthuni asisuluvyepuudu neekundali uma babu keep roking 👍👍
Good mor aunty...😄😄😄😄
@@padmaanjali9767 ya happy gm padma
@@padmaanjali9767 good mrg honey
@@saradhaakka avunamma
Totally Prakadhgari family cooperated Umagaiki well. Thanks from our side to them.
ఉమ గారు ఉగాండా (కంపాల)సూపర్ గా ఉన్నది. TQ
నైస్ వీడియో ఉమా బ్రో 👍
New cool look hair cutting uma Anna ,hair cutting ki oka like 👍
Hi Uma Bro All the Best Take Care 😍😍👍👍
Africa anta mee kanulu to choodi nattuledu, memu sontamuga chustunnattu untundhi, thanks s lot uma garu, maku alavikani travel sontamuga chustunnattu unnadhi
ನಮಸ್ಕಾರ ಕಂಪಾಲ, ಬ್ಯೂಟಿಫುಲ್.
This video is superb and more informative
Brother mi videos chusaka Africa lo Mana indians unnaranu telusukunnanu tq .
17:38 pleasant weather..looking like Tirupati🙏🙏
Iran lo persian maatladtharu bro...thanks for kampala tour bro! watching from california! :)
Palasa ఉమా గారు ఆఫ్రికా గురించి
చాలా వీడియోస్ చూపించారు
థాంక్స్. గాంధీ గారు statue chala
బాగుంది ఇంకా మంచి మంచి
వీడియోస్ చూపించగలరు
Old is gold
Missing
Mali😭
Anna uganda ki vellali ante ela anna prosess cheppamdi
Uma Anna Uganda capital city kampala nice& beautiful 😍❤️👍
సూపర్ ఉమా గారు
Prakash garu and family 👪 ur simply super every one should have big heart like u
African style lo chesaru kada haircut 💇♂️😄
ఉమా గారు నాది ఒక చిన్న విన్నపం...
వీడియో చివరిలో..2 మినిట్స్ BLOOPERS క్లిప్స్ పెట్టండి! 😊😊
Vadhu bro asalu bogodhu kavalante separate video cheyochu kani video lo chalaaa bagodhu 👍
ఉమా హెయిర్ కటింగ్ ఎక్కడ చేపించారు చక్కగా ఉంది 🧓🧓🧓🧓🧓🧓🧓🧓🧓🧓🙎♀️🙎♀️🙎♀️🧓🙎♀️🙎♀️🧓🧓🧓🧓🧓🧓🙎♀️
Avunu bagundi
Dear brother 🙏 I am like very much u r video we r not visit Uganda but u r shown temple church mask u r great brother in future I am following u traveling other country thanku very much brother from Bangalore.
Thanks u sir mi valla Ugandan loni venkateswara swamy Darsham chesinaduku
super videeeeeeeeo with lots of amazing seneres and tonz of infermation thank you uma bro
Nice vlog bro. Very well explained. Thank you so much.
Kampala hairdo is nice. Already a good boy now in looks also! Prakash garu is taking you to all tourist attractions. You are lucky to get good people like him and others who are hosting you. A man is known by behavior and if he is liked by everybody then he is really a good man i.e., Uma. Bahai sect is mostly in Gujarat in India and Muslims do not treat them as Muslims. Bahais have separate Guru. No surprise to us if priests of Kampala and Nairobi are your subscribers! You deserve at least one million subscribers by end of Africa tour.
Hai Dasari garu..
@@urstruly1727 Thx
Hai Dasari garu
@@sailaja.k Thx
🤝....for Government....God Bless You Prasad Garu
మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు మేము పరోక్షంగా చూస్తున్నాము అంతే తేడా
Uma ji, loved this video. rock and thanks for sharing these
the Temple was so nice, felt like visiting the Temple
If you can go and visit Ssese island on lake Victoria the home and birth place of the African Grey parrots , my birth place is Uganda and was expelled in October 1972 by Idi Amin ....
Thank you uma sir to showing us total africa
Wow awesome . thank you.
Uma annakosam okka like asukondhi 👍
Chala bagundi uma garu meeru chupinche vidanam mee matalu 👌
Love from Grand Heritage City Rajamahendravaram ❣️❣️ & All the Best Bro 👌
Bommuru, Rajahmundry
Iam also bro
Jaggampeta ❤️
Near apsara theater bro
Hi bro am from Bengaluru, i need a small information am planning to visit Rajamundry with family please let me know what and all places we can visit there nd also please let me know whether launch service to Bhadrachalam is available now or not i heard it is stopped due to COVID -19.
Super Anna chala bagundi video....
Editing plus audio..kirak day by day improving ..uma bro
Hi umagaru Uganda City veryyyyyyniec and wordafull charichi temple amazing city thankyou sir God bless Jesus Christ bless
Praise the Lord brother 🙏✝️
Amazing...
Love from kadapa fans uma anna
Hair cut chesavu ... Mothaniki👍
Great man thanks for video
యుగండా బాగా చూపారు. మేము ఎప్పుడు చూస్తాం చెప్పండి. ధన్యవాదములు
Stay safe Anna ❤️
All the best Anna for your future videos ❤️🙏
Excellent video thanks very much
Thank you uma Garu..I ❤️❤️ your videos
Suprb bro me prathi oka video chusina , nice 👍keep it up
Please explore fort Portal it is also very beautiful place in Uganda
Do you leave there?
Aero museum is so nice. Venkateswara swamy temple is very good. Keep it up.
Bro...ni videos entertainment kakunda informative kuda vundi....inka information alage evvu bro...❤️❤️❤️
Uma garu mee videos chaala baaguntaay.. Entebbe kooda vellandi.. Kampala nundi.. Akkada snake park vundhi, next entebbe lo Parliament house, beaches vunnayi. Akkada nile perch fish famous. Meeku kudirithey factory visit organize chestha.
Haa different places different exploration good idea
Bro u making super videos take care of your healthy