ఈ Reason తోటి భూమిమీద ఎవడు పెళ్లి చేసుకోడు..! Ram Gopal Varma About Marriage & Divorce

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ม.ค. 2025

ความคิดเห็น • 28

  • @terranowa2080
    @terranowa2080 4 หลายเดือนก่อน +13

    I'm 38 years old male, never married, and never will. Respect rgv

    • @ramkaranam-ch7jv
      @ramkaranam-ch7jv 4 หลายเดือนก่อน +3

      I too😀

    • @TarunMungala
      @TarunMungala 3 หลายเดือนก่อน +2

      Super bro 🎉

    • @And_I_amironman
      @And_I_amironman 2 หลายเดือนก่อน

      Bro..I am 22 yrs old..
      But neeku eppudu doubt raaledha... marriage kaakapothey manaki emaina problem vasthey ex:health issue vasthey manalni evaru chooskuntaru ani

    • @terranowa2080
      @terranowa2080 2 หลายเดือนก่อน

      @@And_I_amironman i have enough money to keep a maid full-time.

    • @And_I_amironman
      @And_I_amironman 2 หลายเดือนก่อน

      @@terranowa2080 what if hypothetically all your money is lost..I am not provoking you towards marriage..just I am asking...

  • @srinudommati2581
    @srinudommati2581 4 หลายเดือนก่อน +8

    ఈలాంటి స్పీచ్ లు ఎక్కువగా English లోనే ఉంటాయి కానీ RGV పుణ్యమా తెలుగు లో వింటున్నాం

  • @Lochani2012
    @Lochani2012 4 หลายเดือนก่อน +7

    మనిషి అంతరంగాన్ని ఆపరేషన్ చేసి అవిష్కరించాలి అంటే RGV సర్ కి మాత్రమే సాధ్యం ఉన్నది ఉన్నట్టు నిజం మాట్లాడతారు. భార్యాభర్తల మధ్య మూడో మనిషి జోక్యం తల్లిదండ్రులు బంధువులు స్నేహితుల రూపం లో ఉంటుంది దాని తర్వాత వీధి ఊరు వాడ సమాజం ఉన్న దారం కాస్తా పుటుక్కున తెంపేస్తారు. కథ పరి సమాప్తం . సఖ్యత ఉంటే మూడో మనిషికి ఆస్కారం ఉండదు. పెళ్లి అనే ఒప్పందం లో ఒకరిపట్ల ఒకరికి ప్రేమ, నమ్మకం, భరోసా మూడింటిలో ఒక్కటి లభించినా కొనసాగుతారు.

  • @srinivasdumpala637
    @srinivasdumpala637 4 หลายเดือนก่อน +5

    100 💯 correct, great RGV

  • @ankamradhakrishna2148
    @ankamradhakrishna2148 4 หลายเดือนก่อน +5

    Wonderful Analysis wha wha RGV.....❤❤❤

  • @FAMILYVLOGS54
    @FAMILYVLOGS54 3 หลายเดือนก่อน

    నీవు దేవుడు సామి❤❤

  • @WakeelsirBheema
    @WakeelsirBheema 4 หลายเดือนก่อน +3

    Anna nuvvu super anna

  • @legendnaresh4628
    @legendnaresh4628 4 หลายเดือนก่อน +5

    Im 36 my thoughts heading to no marriage

  • @gmanikanta8379
    @gmanikanta8379 4 หลายเดือนก่อน +5

    I am 30 male i will never merried..

  • @indlachenchaiah9489
    @indlachenchaiah9489 4 หลายเดือนก่อน +2

    Samsaram Leni ,emotional Leni maha rushi

  • @Kalkibagavan
    @Kalkibagavan 4 หลายเดือนก่อน

    నాలుగు ఇంగ్లీష్ పుస్తకాలు చదివి ఇంగ్లీష్ వాడికి పుట్టీండు

  • @Arjun-tn8hx
    @Arjun-tn8hx 4 หลายเดือนก่อน

    Mee dinacharya ela untadi..

  • @ramkaranam-ch7jv
    @ramkaranam-ch7jv 4 หลายเดือนก่อน

    Jai rgv

  • @vivekatruths
    @vivekatruths 4 หลายเดือนก่อน

    Mari, mee amma nanna lu veruga unte nee vu amayyetonivi ra.

  • @maheshwarreddy-rl7yr
    @maheshwarreddy-rl7yr 4 หลายเดือนก่อน +3

    ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ లేకపోయేసరికి స్లేవ్స్ లో బతికారు ఆడవాళ్లు అని అంటున్నాడు. ఇంతకంటే అజ్ఞానం ఉన్నవాన్నీ (సెలబ్రిటీలలో) చూడలేదు. ఇంతకాలం ఇతను పిచ్చోడు అంటే నమ్మలేదు, ఇది విన్న తర్వాత ఇంక నమ్మక తప్పటంలేదు. కుటుంబ వ్యవస్థ ప్రాముఖ్యం తెలిస్తే ఇలా మాట్లాడలేడు, భార్యాభర్తల మధ్య సంబంధం ఒక్క ఆర్థిక విషయంలో చూస్తే సరికాదు. వ్యక్తిగతంగా, సామాజికంగా, ఆర్థికంగా, చారిత్రాత్మకంగా, ఆధ్యాత్మికంగా విభిన్న కోణాల్లో ఆలోచించి మాట్లాడాలి. ఏదో నోటికి వచ్చింది (కూర్చొని) మాట్లాడతా అంటే కుదరదు. చాతనైతే కొంత సానుకూల దృక్పథంతో మాట్లాడడానికి ప్రయత్నం చెయ్. ఇంకొకసారి కుటుంబ వ్యవస్థ గురించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే సీరియస్ గా హెచ్చరిక చేయాల్సి ఉంటుంది.

    • @rkvaranasi
      @rkvaranasi 4 หลายเดือนก่อน +12

      ఆయన కరెక్ట్ గా నే ఆ సంగతి చెప్పాడు మీరు మరోసారి సమాజాన్ని పరిశీలించండి ... ఆలోచించండి

    • @bhaskarandlapalli1729
      @bhaskarandlapalli1729 4 หลายเดือนก่อน +2

      U r the best of example of Agnani