After registering and payment made, we can try on the very next day itself. Availability for next three months will be shown. We can choose a convenient date and immediately register for accomodation
1lakh donation ఇచ్చినా కూడా కరెక్ట్ గా దర్శనం కి వచ్చినప్పుడు స్వామి నీ ఒక సెకండ్ కూడా చూడనివ్వకుండ సేవాదళ్ కార్యకర్తలు,టీటీడీ ఎంప్లాయీస్ కలిసి నిర్దాక్షిణ్యంగా ఒక్క అరక్షణం లో జబ్బపుచ్చుకుని సీనియర్ సిటిజన్ అని కూడా చూడకుండా లాగి అవతలకి తోసేశారు .గంటలు గంటలు క్యూ లో నించోలేక దాచిపెట్టుకున్న డబ్బులతో ఏడాదికి ఒకసారైనా స్వామి దర్శనం చేసుకుందామని వచ్చిన సీనియర్ సిటిజన్స్ కి ఇటువంటి తీవ్ర పరిణామం న్యాయమేనా ? కాస్త మర్యాదగా ఎక్కువ సేపు నిల్చుంటే చెప్పచ్చు . అసలు స్వామి నీ చూసేదానికంటే . ఈ దుర్మార్గులు ఎక్కడ ఎవరిని లాగి పదేశతారో మళ్ళీ లేవగలుగుతామా ఆ గుంపులో ,కలో చెయ్యో దెబ్బతింటే గతి ఏమిటి అనే టెన్షన్ లో స్వామి మీద దృష్టి కూడా పెట్టలేకపోతున్నాము . నాకు చెయ్యి ఫ్రాక్చర్ అయింది .ఆచెయ్యే పట్టుకు నన్ను విసిరేసింది ఒక మహా సేవకురాలు . సుపదం నుంచి కూడా షార్ట్ కట్ ఏమి కాదు చాలా దూరం నడవాలి మెట్లు ఎక్కాలి దిగాలి తోసేస్తూ అంటారు . టీటీడీ కార్యకర్తలు తిడుతో అంటారు . దేవుడు వాళ్ళు గుత్తకు తీసుకున్నట్లు .భక్తులను చాలా చాలా హారాస్ చేస్తున్నారు .ఇది చాలా విచారకరం .సీనియర్ సిటిజన్స్ అయితే ఎంతా ఆశపడ్డ ఇలవేల్పు నీ ఏడాదికి ఒకసారి వచ్చి చూడాలన్న భయపడుతున్నారు
అలా లాగేసినా దర్శనం ఎంతోమందికి దొరకడం లేదు, లేట్ అయిపోతోంది. ఇక వచ్చిన వారిని వచ్చినట్లు అక్కడే ఉంచితే మీకు ఎన్నిరోజులు అయినా దర్శనం కాదు, సేవకు వచ్చిన వాళ్ళని దుర్మార్గులు అనే నీచమైన బుద్ధి మీది, మర్యాదగా చెప్పే టైం ఉండదు అక్కడ, నీలాంటి వాళ్ళు అందరూ వెళుతున్నాం అంటూనే టైం సాగదీస్తారు, చివరగా చెప్పేది ఏమిటంటే ఎంతసేపు చూశాం అనేది ముఖ్యం కాదు, దేవుడిదగ్గరకు వెళ్ళామా లేదా అనేది ముఖ్యం, ఒక్క సెకను ఆయన్ని చూసినా చాలు🙏🙏🙏
TTD AND GOVERNMENT OF ANDHRA PRADESH SHOULD DO AUCTON LARD VENKATESWARA SWAMI.ANY HOW TICKETS ARE SELLING BEFORE THREE MONTHS. TTD IS USING FOR HINDU RELIGION?HINDU TEMPLES ARE FOR HINDUS OR STATE GOVERNMENTS?HOW TO LOOT THE HINDU DEVOTEES?WHERE THE TEMPLES MONEY IS GOING?
Nonsense facilities,I am also DONOR, but they won’t provide any DHARSHNAM, even they provide accommodation or 500₹ tickets against payment, they won’t give, if you carry any MLA or MP Recommendation letter you will get facility (VIP DHARSHAN, SUITE ACCOMMODATIONS, SPECIAL LADDUS, even Dharshan’s are very NEAREST to Lord Venkatesh, if just pay ₹ 3000, to 5000 to MLA YOU WILL GET all the BEST facilities, for ₹1,00,000 or 5,00,000 you won’t get any thing at all, it is only an Recommendation
8- 11 - 2024 లో 7గురు 70000 నేను ఇచ్చి వేంకటేశ్వరుని దర్శించుకుంటారు అప్పుడు 111లడ్డూలు కొన్నం😮 దాంట్లో ఒక్కజ్జీడిపప్పు గానీ బాదం pappugani ఆచ్చకర్పూరం గానీ కుంక్కుమ్ పువ్వుగాని లేవు 111లడ్డుల్లో ఒక్క యాలుక మిగతా యాలుక ట్రొక్కలు వున్నాయి మీకు టీడీపీ కి ఓటువేస్తే బి పయోగంలేదు పంచదార లడ్డూ లో సగం ఉ ంది. గమిం ంచగలరు ప్లీజ్
వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉందండీ ! Thank you !
Excellent information thank you brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hello Andi, Thank you for sharing the information🙏
Oke point ni saagadisi chepparu, klupthamga cheppochu
😢😢😢దేవుని దగ్గర అందరూ సమానమే అన్నది ఒక అపోహ మాత్రమే.
Devudi mundu andaru samaname. Trust valla differences vuntai
Poor people ki help everu chestaru Mari Annie facilities free water anni donation money chala. Varaku
Devudiki Seva kooda oka opportunity lantide... Seva cheyadam valla padi mandiki manchi jaruguthundi
@@ashokanand3708దేవుడికి అందరూ సమానమే అండీ ! ఆయన మిమ్మల్ని డబ్బులు అడగలేదు
బతికిన్నాలు ఆ తేడా ఉంటది చని పోయిన తరువాత అక్కడ అందరు సమానం
Very good information
What's the title & What's your elebratation...
Peda vidhyardhulaku SAHAYAMU CHEYYANDI AAKALITHO VUNNA VAALLAKI ANNAMU PETTANDI ILA DEVASTHANALAKI DOCHI PETTAKANDI 🙏MAANAVA SEVE MAADHAVA SEVA🙏DAYACHESI ILA DABBULU DEVASTHAANALAKU ICHHI PAAPAMU MOOTAKOVADDANI NA MANAVI🙏OM NAMO VENKATESAYA🙏DOPIDI MAANANDI
How many years we can use this facility if I donate 1 lac
Manushulu okka rupai ivvatanike alochistunna kalam ...varu kontha kaneesam swamivariki iste ade annadanam roopam lo vastundi gada ...vallaku kaneesam Alanti prostham iste manchidegadandi...
Hi andi, Anga pradakshana ticket Inka 500rs ticket Rendu okesari alternate dates kosam book cheskovacha. For same person.
చేసుకోవచ్చు
1 time Darsham ఎన్ని years varaku ఇస్తారు?
One lack donation cheste enni sarlu vellavachu year lo enni years varaku untundhi please tell me
How many times Darshan will give and how many years for darshan
One lakh donate cheste darshan every year enni times vellavachu
One time
One time during calander year i. e., January to December
Ela enni years Swamy Vari Darshanam cheskovachu
ఈ దర్శనం మనకు నచ్చిన తేదీలో book చేసుకోవచ్చా... దయచేసి next వీడియోలో తెలియజేయండి. 🙏
One lak kadite enni years validity istaru cheppandi
Life long
Namaste sir please explain how to donate I am having swamy vari hundi amount nearly two and half lacs
😊😊😊😊😊😊
Modati gadapa darshan ki minimum amount entha cheyyali bro
10 Lakhs
How many days before donar should book tickets for Darshan. Any time limit ?
After registering and payment made, we can try on the very next day itself. Availability for next three months will be shown. We can choose a convenient date and immediately register for accomodation
1lakh donation ఇచ్చినా కూడా కరెక్ట్ గా దర్శనం కి వచ్చినప్పుడు స్వామి నీ ఒక సెకండ్ కూడా చూడనివ్వకుండ సేవాదళ్ కార్యకర్తలు,టీటీడీ ఎంప్లాయీస్ కలిసి నిర్దాక్షిణ్యంగా ఒక్క అరక్షణం లో జబ్బపుచ్చుకుని సీనియర్ సిటిజన్ అని కూడా చూడకుండా లాగి అవతలకి తోసేశారు .గంటలు గంటలు క్యూ లో నించోలేక దాచిపెట్టుకున్న డబ్బులతో ఏడాదికి ఒకసారైనా స్వామి దర్శనం చేసుకుందామని వచ్చిన సీనియర్ సిటిజన్స్ కి ఇటువంటి తీవ్ర పరిణామం న్యాయమేనా ? కాస్త మర్యాదగా ఎక్కువ సేపు నిల్చుంటే చెప్పచ్చు . అసలు స్వామి నీ చూసేదానికంటే . ఈ దుర్మార్గులు ఎక్కడ ఎవరిని లాగి పదేశతారో మళ్ళీ లేవగలుగుతామా ఆ గుంపులో ,కలో చెయ్యో దెబ్బతింటే గతి ఏమిటి అనే టెన్షన్ లో స్వామి మీద దృష్టి కూడా పెట్టలేకపోతున్నాము . నాకు చెయ్యి ఫ్రాక్చర్ అయింది .ఆచెయ్యే పట్టుకు నన్ను విసిరేసింది ఒక మహా సేవకురాలు . సుపదం నుంచి కూడా షార్ట్ కట్ ఏమి కాదు చాలా దూరం నడవాలి మెట్లు ఎక్కాలి దిగాలి తోసేస్తూ అంటారు . టీటీడీ కార్యకర్తలు తిడుతో అంటారు . దేవుడు వాళ్ళు గుత్తకు తీసుకున్నట్లు .భక్తులను చాలా చాలా హారాస్ చేస్తున్నారు .ఇది చాలా విచారకరం .సీనియర్ సిటిజన్స్ అయితే ఎంతా ఆశపడ్డ ఇలవేల్పు నీ ఏడాదికి ఒకసారి వచ్చి చూడాలన్న భయపడుతున్నారు
మీ రు మిగత భక్తుల విషయం ఆరోచించను లేరు పాపం సేవకులను ఆ నరాధు
అలా లాగేసినా దర్శనం ఎంతోమందికి దొరకడం లేదు, లేట్ అయిపోతోంది. ఇక వచ్చిన వారిని వచ్చినట్లు అక్కడే ఉంచితే మీకు ఎన్నిరోజులు అయినా దర్శనం కాదు, సేవకు వచ్చిన వాళ్ళని దుర్మార్గులు అనే నీచమైన బుద్ధి మీది, మర్యాదగా చెప్పే టైం ఉండదు అక్కడ, నీలాంటి వాళ్ళు అందరూ వెళుతున్నాం అంటూనే టైం సాగదీస్తారు, చివరగా చెప్పేది ఏమిటంటే ఎంతసేపు చూశాం అనేది ముఖ్యం కాదు, దేవుడిదగ్గరకు వెళ్ళామా లేదా అనేది ముఖ్యం, ఒక్క సెకను ఆయన్ని చూసినా చాలు🙏🙏🙏
పెద్దవయసు వల్ల మీకు బాధగా ఉంటుంది కానీ అంతమంది భక్తులకు దర్శనం కావాలి అంటే తొందర చెయ్యక తప్పదు
Sir is there any income tax benifit
How many years will be applicable for dharshan 3 times in one year
Yearly once only. Uplo 15 years
ఒక లక్ష డొనేషన్ ఇచ్చిన సరే, ఇంఫాంట్ దర్శనమ్ తో పాటు వధులుతారు, కానీ మిగిలిన అందరి ని కలిపి వదులుతున్నారు
Om namo narayanaya
One lakh donation paylo vachinnapudu 3 days roomlo undavachha surroundings chusukovadaniki. How many days allow.
2days
You can get darshanam but you doesn't get rooms easily.i have faced two days before
One lakh donate చేస్తే ఎన్ని సార్లు దేవుడి ని దర్శింంచుకోవచ్చు
Life long of donor once per year
Once per year and life time of the donor
timing for Darshan 12 pm to 7 pm.. not 5 pm
Anny years eligible and donar and family members ki anny years validity sir ?
Life time for individual donor and 20 years for joint donors
100 rs room allot chestharu antunnaru, mari andulo 5 members ki beds untaya ?? Beds lekapote yela ?? Yenni rojulu undavachhu ??
BR NAIDU KI DIRECT GAA PHONE CHESESTHE IMMEDIATE GAA TV5 SAMBADU DELIVERY ISTHAADU
@@jagannadhveluvarti jaggadi chemcha va Nayana
100rs room lo 2beds మాత్రమే ఉంటాయి
One lakh donation payment cheste enne samvatsaralu validity undundi.
Life time
Ala enni years avakasam untundi
Life long of donor but once in a year
Ala anni years darsanam kalipistaru once donation cheste
For how many years it is applicable
Life long of donor
Ayya !
Yee padhakam yevari bojja nimpataaniki ?
Rs1,00,000/- donation is valid for how many years @ one darsan per one year?
life time
1 lakh rupes doner ki how many years cheppandi
Only one year🎉
Admin s changed the temple and gods darshan become earning money banks
TTD AND GOVERNMENT OF ANDHRA PRADESH SHOULD DO AUCTON LARD VENKATESWARA SWAMI.ANY HOW TICKETS ARE SELLING BEFORE THREE MONTHS. TTD IS USING FOR HINDU RELIGION?HINDU TEMPLES ARE FOR HINDUS OR STATE GOVERNMENTS?HOW TO LOOT THE HINDU DEVOTEES?WHERE THE TEMPLES MONEY IS GOING?
Haha if you don't even know where the money is going, you definitely doesn't have any idea about TTD especially in this country 😂
@vinodkumar-lq7oo IF YOU CAN HIGHLIGHT IN U TUBE.TTD SHOULD TELL WHERE THAT MONEY IS GOING
Okasari donation cheste enni years varaku darshanam chesukovachu?
15 years
Nenu 2lakshs donate chedam anukuntuna naku repu darsanam tickets dorukuthaya
Manchi rooms kavali antey amount katti book chesukovacha
20 lakhs Kadite cottage donor management system (CDMS) yearly one month vundachu.
Ani years validity untadi bro dontions chastay
ప్రతి సంవత్సరం ఉంటుందా ఒక samvatthcramen a
ప్రతి సంవత్సరము ఉంటుంది 5 మందికి
Nenu one lakh donation chesanu February lo darsanam ki veldamani ankuntunnamu Elabook chesukovali
Donor cell email and numbers ichharu. call chesi mee donation details email id ki link chesukunte..online lone book chesukovachhu
How many years validity one lakh
15 years (1st holder must he as to personally present)
15years
Yenni years estaru
Life time of the donor
సుఫధము నుండి నేరుగా దర్శనం పొంద వచ్చునా
Darshan life validity
Howmanyyearsvalidityonelakh
Life time
One lakh rupees donation how many yearl valid
Onelakhrupeesdonationhowmanyyearlvalid
Any income tax exemption sir?
ఉంటుంది sir
80 C kinda exemtion untunda
How many years eligible sir
Life long
One lakh donation is valid for how many years
Nuvu first tumbnil lo vunna lady pic thesai bro
Income tax deduction vuntunda
ఉంటుంది sir
Yenni years ee service vuntundi( 1 lack)
Life long
Darshanam swamy ki daggara pothama Enni paryamulu darsham povachhu
every year until donar die they can get darshanam bro for one lakh donations
Devudu kooda dabbu lenidhe Darshan ledhu. It's a racket
🙏🙏🌺🌺🌺🙏
Modati gadapa darshanam estara
Kaadu
Jaya vijayulu
Upto 10lakhs
50 lakhs above modati gadapa
జయ విజయలు దగ్గర నుండి
దగ్గర నుండి నా లేదా యాదప్రకారమేనా
Mee opika కొద్ది నడిచి నడిచి దర్శించుకోవడానికి try చెయ్యచ్చు .ఎలాగూ స్వామిని చూడనివ్వరు .మన కాలు పోతుందో చెయ్యి పోతుందో అనే టెన్షన్ తో బయటకు వస్తాము
Why mitrasharma
1 lakh Donation ఇస్తే 1 time దర్శనం అన్నారు కదా అలా ఎన్ని years ఇస్తారు?
Please ans to this
Meeru first you should tell how many years can valid if one lakh paid
One laksh.Rupers donation lo Year lo anni saralu darsnamu chaisukovachu nnn anni years varaku ee donation paniki vastundhiij
Yearly once ,
Total 5members
Rs 100 room
Supadham entry
Life time validity
Yes@@bhaskarnagendramurthyappal1916
Not life time validity better to clarify TTD channel lo one time ani scroll chesaru
Dabbulu dhaanam cheyamu dharmam kosam, kaanii andhariki soukaryaalu andhubaatu lo unchaali , andharini samaanam ga choodali !
Vip darsanam laaga , dhaathalaki kalpinche darsanam laaga, dharma darsanam divya darsanam ssd tokens tho darsanam kalpisthe appudu andharu samaanam .
Dabbulu, dhaanam adagakoodadhu .
Nonsense facilities,I am also DONOR, but they won’t provide any DHARSHNAM, even they provide accommodation or 500₹ tickets against payment, they won’t give, if you carry any MLA or MP Recommendation letter you will get facility (VIP DHARSHAN, SUITE ACCOMMODATIONS, SPECIAL LADDUS, even Dharshan’s are very NEAREST to Lord Venkatesh, if just pay ₹ 3000, to 5000 to MLA YOU WILL GET all the BEST facilities, for ₹1,00,000 or 5,00,000 you won’t get any thing at all, it is only an Recommendation
Is it true What you are saying ?
Dochukovadamu MUKHYAMAIPOYINDI
Money makes many things
1 lak ఇచ్చినపుడు లైఫ్ లాంగ్ ఉంటుందా sir
Yes
Moorkulla pravathisthunnaru 2lakhs ISTHADATA
స్వామికి నిలువు దోపిడి ఇవ్వక ముందే టీటీడీ దోచేస్తుంది
థంబ్నెయిల్ ఏంట్రా అట్లా పెట్టావు
ఏ అమ్మాయి అనుకుని చూసావా...!
@telugubhaktiworld
అవును తమ్ముడు.. ఆ అమ్మాయి bigboss లో ఉంది అనుకుంటున్నాను