100 రూమ్ ఇస్తారు సుపాదం ధ్వారా దర్శనం ఉంటుంది 30 నిముషాలలో దర్శనం అవుతుంది 6 లడ్డులు ఇస్తారు పేర్లు చేంజ్ చేసుకోవచ్చు 15 రోజుల ముందు యాప్ లో నే అన్నీ చేసుకోవచ్చు
నేను మీ u tube ఛానెల్ చూసి 5th నవంబర్ 24 వ తారీఖున శ్రీవాణి దర్శనం చేసుకున్నాను. అదేరోజున 1,00,000 డొనేషన్ కూడా డోనార్ సెల్ లో పే చేశాను. డోనార్ సెల్ వారు ఇచ్చిన గైడెన్స్ ఆదరణ అద్భుతం. నా డొనేషన్ వర్క్ 1 గంటలో అయిపోయింది. అప్పుడే వెంటనే స్వామి వారి ఉత్తరీయం బ్లౌస్ పీస్ ఇచ్చారు. టీటీడీ డోనార్ సెల్ వారు అభినందనీయులు. అలానే మన చానల్ వారి గైడెన్స్ కూడా అద్భుతం.
Good Information given by you congratulations 🎉🎉 Small doubt 1,00,000Rs /- one. Lakh donation chesethe every year darashanam చేసుకోవచ్చా లేక వన్ టైం దర్శనమే నా
Anna memu 24th December ki donar privileges lo darshanam book chesanu but accommodation ledu tirumala vellaka offline lo emi aina isthara accommodation
స్వామి, వాల్మీకి రామాయణము లో యే కాండ మరియు యే కాండ లో యే సర్గ చదివితే ఏ ప్రయోజనాలు/benefits ఉంటాయి. ఏదైనా table / chart ఉంటే కొంచం చెప్పగలరు/ఇవ్వగలరు/share చెయ్యగలరు. Kindly please take this as priority and imp అండి. 🙇🏻🙇🏻🙇🏻🙆🏻♂️🙆🏻♂️🙆🏻♂️🙏🏻🙏🏻🙏🏻
చనిపోయున మా అబ్బాయు పేరుమీద లక్ష రూపాయలు యువ్వడం వలన నా పేరుమీద పాస్ బుక్ యుచ్చారు. మరి మా చనిపోయున మా అబ్బాయు కీ ఫలము అందుతుందా. నా పేరు డోనరుగా ఉంది కదా.
100 రూమ్ ఇస్తారు సుపాదం ధ్వారా దర్శనం ఉంటుంది 30 నిముషాలలో దర్శనం అవుతుంది 6 లడ్డులు ఇస్తారు పేర్లు చేంజ్ చేసుకోవచ్చు 15 రోజుల ముందు యాప్ లో నే అన్నీ చేసుకోవచ్చు
1 lakh kadite yenni years varaki validity untundhi and per year yenni sarlu darshanam chesukovachu
నేను మీ u tube ఛానెల్ చూసి 5th నవంబర్ 24 వ తారీఖున శ్రీవాణి దర్శనం చేసుకున్నాను. అదేరోజున 1,00,000 డొనేషన్ కూడా డోనార్ సెల్ లో పే చేశాను. డోనార్ సెల్ వారు ఇచ్చిన గైడెన్స్ ఆదరణ అద్భుతం. నా డొనేషన్ వర్క్ 1 గంటలో అయిపోయింది. అప్పుడే వెంటనే స్వామి వారి ఉత్తరీయం బ్లౌస్ పీస్ ఇచ్చారు.
టీటీడీ డోనార్ సెల్ వారు అభినందనీయులు.
అలానే మన చానల్ వారి గైడెన్స్ కూడా అద్భుతం.
Very good explanation about one lakh donation.
Validity for life long or any time period
Any 5 devotees can have darshan
One lakhs paid only one time or yearly ones
Darasanam
Donation validity life long
It is valid for 15 years. Suggestion to donate in the name of young member in the family. Above 65 years can avail Senior citizen darshan.
ఓం శ్రీ మాత్రేనమః ఓం నమోవెంకటేశాయ గోవిందా గోవిందా 🕉️🔱🚩🌹🙏🌹
Thankyou so much
Sir 5L ki benefits emiti sir
ఈ సౌకర్యం donor కు అతని జీవీతాంతము ఉంటుందా అండి. దయచేసి సమాధానం ఇవ్వగలరు.
20 years వుంటుంది, from date of donation. Jan 1st to Dec31st year count.
@@inampudisrinivas9645 ధన్యవాదములు అండి.
@@inampudisrinivas9645 life time anichupistundhi pass book lo
Sir defence valaki vere line untundi annaru.. teliyadu. adi edi sir cheptara. inkA emaina facilities unnaya defence vallaki
Veda Ashirvadam tickets kosam chepandi.ade yela book chesukovali leda only recommendation
Good Information given by you congratulations 🎉🎉
Small doubt 1,00,000Rs /- one. Lakh donation chesethe every year darashanam చేసుకోవచ్చా లేక వన్ టైం దర్శనమే నా
Every year
@renukajanaki3494 Thank You So Much
Good explanation
vaikunta darshanam ticket book chesukunte everymonth sev dip ki apply cheyavccha mali edina time peroid untunda
Doner tho fore members vellachu annaru kadha prathi samvastaram fore membars okra vundalla leka yearly marchu kovacha
You can change members except donor
Srinivas garu
One lakh donar ki సంవత్సరం లో ఎన్ని సార్లు దర్శనం చేసుకోవచ్చు తెలుపగలరు
Only once in a year
Thank you so much sir
Srinivas garu
ఓం నమో వేంకటేశాయ.
తిరుమలలో డోనార్ సెల్ ఎక్కడ వుంది సిర్
మేము డోనార్స్ pass మీద నలుగురి పేర్లు nov 23న మార్చాము 15రోజులతర్వాత ఆక్టివేట్ అవుతుంది అన్నారు. మేము ఫిబ్రవరి లో దర్శనానికి రావాలని బుక్ చేసుకోవచ్చా
One lakh donation lo evaridaina Peru tesivesi vere valla peru add chesukovachha
Yearki ennisarlu darsanam chesukovachu
1lakh donate chesthe 1000 rs room book chesukone availability vunda telapagalaru
One laksh ఎన్ని years
Anna memu 24th December ki donar privileges lo darshanam book chesanu but accommodation ledu tirumala vellaka offline lo emi aina isthara accommodation
Can donor family members split into two or three batches for darshan?
1lakh donation chesthe konda kindha kuda room book chesukovacha
We pay one lakh every year we can get dharsanam.
1 లక్ష డొనేట్ చేస్తే దర్శనం ఒక్కసారే కల్పిస్తారా?
every year
One lakh donation holders yearly how many times darshan allow in a year
స్వామి, వాల్మీకి రామాయణము లో యే కాండ మరియు యే కాండ లో యే సర్గ చదివితే ఏ ప్రయోజనాలు/benefits ఉంటాయి. ఏదైనా table / chart ఉంటే కొంచం చెప్పగలరు/ఇవ్వగలరు/share చెయ్యగలరు. Kindly please take this as priority and imp అండి. 🙇🏻🙇🏻🙇🏻🙆🏻♂️🙆🏻♂️🙆🏻♂️🙏🏻🙏🏻🙏🏻
Meeru ichhina samacharam atbhutaha
అందువలన డోనరుపేరు ఓక కాలం
కైంకర్యం ఎవరి పేరుమీద అని రెండు
కాలం లు ఉండాలని నా అబిప్రాయం
Brother annaprasadam. Ac. No. Bank account no చెప్పండి
🙏
డోనర్ పేరు తప్ప మిగిత 4 పేర్లు మార్చుకోవచ్చు డోనర్ చనిపోతే క్లోజ్ అవుతుంది మన అకౌంట్
జైంట్ డోనర్ అయితే 20 ఇయర్స్ సింగల్ డోనర్ అయితే లైఫ్ ఉంటుంది
Donor expire ithey aa privileges co donor ki vastai
10 lakhs donation కడితే ఎన్ని సంవత్సరాలు దర్శనాలు వుంటాయి
Anna danum money ekkada katali andi
Donor cell ekkada undi tirumala lo
I donated Rs 500000 in the month of July 2024 still I didn't receive any intimation from ttd how to proceed
లక్షరూపాయలు కడితే సంవత్సరం సంవత్సరం ఎన్నిసంవత్సరాలు వెల్లవచ్చు
ఒక సంవత్సరం ఒకేసారి
సంవత్సరంనికి ఒక్కసారి చొప్పున డోనర్ + మిగతావాలతో కలిసి జీవితాంతం దర్శనం ఇస్తారు.
Maku blouse uthariyam evvadam ledandi
What is the reason sir?
లక్ష రూపాయలుకు,, offline quota వుందా??
One లాక్ డొనేషన్ చేస్తే ఎన్ని సార్లు దర్శనం చేసుకోవచ్చు
One lakh కి రూం కూడా ఇస్తారా
Can minor become donor
డబ్బులు ఉన్నవాడికే తిరుమల దేవుడా? బీదవారు ఈ దేవుడిని మర్చిపోవాలా?
5 lakhs kuda vunaya
లక్ష డొనేషన్ చేసాక ప్రతి సంవత్సరం దర్శనం చేసుకోవచ్చా అండి. ఎన్ని సంవత్సరాలు వరకు వర్తిస్తుంది
@@ramadevin439 chesukovachu.yearly once five members including donor.20 years chesikovachu
Sir. Nenu 2016. Lo 1. L. Donation chesanu book. Icharu. Nenu. Inthavarku use cheyaledhu
Govinda
చనిపోయున మా అబ్బాయు పేరుమీద
లక్ష రూపాయలు యువ్వడం వలన నా పేరుమీద పాస్ బుక్ యుచ్చారు.
మరి మా చనిపోయున మా అబ్బాయు కీ
ఫలము అందుతుందా. నా పేరు డోనరుగా ఉంది కదా.
@@srinivasaraonandam9714 aa thandri karuna katakshalu mee abbayi meeda vuntundi.sandeham vaddu.idi nijam