Hamara Prasad debate with Bairi Naresh on Constitution ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ม.ค. 2025

ความคิดเห็น • 2.1K

  • @teju902
    @teju902 หลายเดือนก่อน +197

    అందరి మనసులో ఉన్నది .. ధైర్యం గా చెప్పరు

    • @rachotid5027
      @rachotid5027 17 วันที่ผ่านมา +3

      👌👌👌👌👌👌👍

    • @arvind9114
      @arvind9114 วันที่ผ่านมา

      @@teju902 andhari manuslo unna visham bayataki chepparu

  • @duggarajuphanikanth3259
    @duggarajuphanikanth3259 18 วันที่ผ่านมา +167

    హమారా ప్రసాద్ గారు చెప్పినవిషయాలు నిజమని అందరికీ తెలుసు, కానీ నటిస్తారు వితండవాదం చేస్తారు. 😊

    • @arvind9114
      @arvind9114 13 วันที่ผ่านมา +4

      Haha okkasari constituent assembly lo unna valla qualification chudandi 😂😂 meeru anukunna patel law degree chesadu anthe 😂😂

    • @s.vijaykumar1133
      @s.vijaykumar1133 7 วันที่ผ่านมา +1

      అది అపద్దాలు అని కూడా అందరికీ తెలుసు. అంబేద్కర్ గారు మాత్రమే రాసారు.

    • @princemedi8482
      @princemedi8482 5 วันที่ผ่านมา

      First chadhuvukoni matladandi

  • @teachertube258
    @teachertube258 8 หลายเดือนก่อน +98

    అద్భుతమైన విశ్లేషణ సార్ ❤

  • @kpj6968
    @kpj6968 3 หลายเดือนก่อน +145

    కానీ ఒక్కనికే క్రెడిట్ పోయింది ఇది మన రాజకీయ నాయకుల వెధవలు చేసిన పని

    • @devanandrao9340
      @devanandrao9340 20 วันที่ผ่านมา +3

      చైర్మన్ పేరే చెప్తారు.. కొంచెం వాడు😂

    • @kpj6968
      @kpj6968 20 วันที่ผ่านมา

      @devanandrao9340 🤣🤣

    • @s.vijaykumar1133
      @s.vijaykumar1133 7 วันที่ผ่านมา +1

      ఒక్కడే కష్ట పడ్డాడు కాబట్టి, క్రెడిట్ ఒక్కడికే పోయింది. అందులో తప్పు ఏముంది.

  • @Baludarling5566
    @Baludarling5566 หลายเดือนก่อน +47

    నియమ నిబంధనల కమిటీ - డా. బాబు రాజేంద్ర ప్రసాద్
    రాజ్యాంగ సారథ్య సంఘం - డా. బాబు రాజేంద్రప్రసాద్
    స్టాఫ్, ఫైనాన్స్ కమిటీ - డా. బాబు రాజేంద్రప్రసాద్
    జాతీయ జెండా అడ్‌హక్ కమిటీ - డా. బాబు రాజేంద్రప్రసాద్
    ముసాయిదా కమిటీ - బి.ఆర్.అంబేద్కర్( drafting commity )
    రాజ్యాంగ సలహా సంఘం - సర్దార్ వల్లభభాయి పటేల్
    ప్రాథమిక హక్కుల కమిటీ - సర్దార్ వల్లభ బాయ్ పటేల్
    అల్ప సంఖ్యాక వర్గాల కమిటీ - సర్దార్ వల్లభ బాయ్ పటేల్
    రాష్ట్ర రాజ్యాంగాలపై కమిటీ - సర్దార్ వల్లభ బాయ్ పటేల్
    ప్రాథమిక హక్కుల సబ్ కమిటీ - జేబీ కృపలాని
    అల్ప సంఖ్యాక వర్గాల ఉపకమిటీ - హెచ్‌సీ ముఖర్జీ
    యూనియన్ పవర్స్ కమిటీ - జవహర్‌లాల్ నెహ్రూ
    కేంద్ర రాజ్యాంగ కమిటీ - జవహర్‌లాల్ నెహ్రూ
    కేంద్ర అధికారాల కమిటీ - జవహర్‌లాల్ నెహ్రూ
    సుప్రీంకోర్టు సన్నాహక కమిటీ - వరదాచారి
    ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీ - కేఎం మున్షీ
    ఈశాన్య రాష్ర్టాల హక్కుల కమిటీ -గోపీనాథ్ బోర్డో లాయిడ్
    హౌస్ కమిటీ - భోగరాజు పట్టాభి సీతారామయ్య
    పార్లమెంటరీ నియమనిబంధనల కమిటీ - జి.వి.మావలాంకర్
    రాజ్యాంగ సలహా సభ్యుడు - బెనగల్ నర్సింగ్ రావు

    • @s.vijaykumar1133
      @s.vijaykumar1133 7 วันที่ผ่านมา +1

      కానీ వీళ్ళందరూ ఎంత వరకు వాళ్ళ పని చేశారు అని కూడ ఆలోచించాలి, ఏదో పేపర్ మీద రాసినంత మాత్రాన పేర్లు, వాళ్ళందరూ దాని గురించి పని చేశారు అని కాదు.

    • @p.v.v.satyanarayanamurthy4965
      @p.v.v.satyanarayanamurthy4965 5 วันที่ผ่านมา +5

      ​@@s.vijaykumar1133ఆలా ఐతే మొదట రాసింది b. N. Rau గారు
      తరవాత ఆ కమిటీ కి చైర్మన్ గా పెట్టారు

  • @rajagadiparthi6784
    @rajagadiparthi6784 ปีที่แล้ว +425

    నిజం ఏదైనా సరే ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది

  • @neerajaashokashok7569
    @neerajaashokashok7569 11 วันที่ผ่านมา +22

    1935 లోనే B. N . Rao. గారు డ్రాఫ్ట్ కన్స్ట్యూషన్ రాసారు. హామర్ prasad anna your correct. బైరి నరేష్ హాఫ్ నోలెడ్జి

  • @nagarajuk1937
    @nagarajuk1937 6 หลายเดือนก่อน +50

    శెభాష్ హమారా ప్రసాద్ గారూధన్యవాదాలు. చాలా బాగా చెప్పారు.

  • @ananthram
    @ananthram 10 วันที่ผ่านมา +9

    అసలు ప్రభుత్వాలే ఈ నిజాన్ని దాస్తున్నాయి దేశం అంతటా ఈ చర్చ జరగాలి నిజం బయటకి రావాలి జై శ్రీరామ 🙏🙏🙏

  • @hindudvr
    @hindudvr หลายเดือนก่อน +47

    జై శ్రీరామ్ హమారా ప్రసాద్ గారికి శుభాభినందనలు 💝🙏💝🙏💝🙏💝🙏💝🙏💝🙏💝

  • @medurumuniraja7233
    @medurumuniraja7233 9 หลายเดือนก่อน +43

    స్వతంత్ర్య పోరాటంలో అనేకమంది పాల్గొన్నారు ప్రాణాలు పోగొట్టుకున్నారు కాని పేరు గాంధీ గారికి వచ్చింది అలాగే అంబేద్కర్ గారికి వచ్చింది 🙏🏽🙏🏽🙏🏽

  • @sreenivasareddy-r7y
    @sreenivasareddy-r7y 10 หลายเดือนก่อน +203

    రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ రాజ్యాంగం పక్కాగా రాయడం కోసం ... రాజ్యాంగ ఛీఫ్ అడ్వైజర్ గా డాక్టర్ బెనగల్ నరసింహ్మా రావు, ICS గారిని 299 సభ్యుల భారత రాజ్యాంగ సభ నియమించింది.
    ఆనాటి ICS యే ఈనాటి IAS . డాక్టర్ బెనగల్ నరసింహ్మా రావు గారు ... 21 ఏళ్లకే ICS సాదించాడు. 25 ఏళ్లకు Ph.D పట్టా పొందాడు. జిల్లా కలెక్టర్ గా పనిచేసారు. ఆ తర్వాత భారత హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీగా పనిచేసారు. 1949 నుండి 1952 వరకు UNO లో అంతర్జాతీయ కోర్టులో మొట్టమొదట జడ్జీగా పనిచేసారు. 1953 లో UNO లో కాశ్మీర్ సమస్య పరిష్కార నిమిత్తం భారత ప్రతినిధిగా పనిచేసారు. 1935 భారత చట్టాల తయారీలో అత్యంత కీలకపాత్ర పోషించాడు... ప్రతిఫలంగా బ్రిటీష్ ప్రభుత్వం ఆయనని 'సర్' అను బిరుదుతో సత్కరించింది.
    విశేషమేమంటే...భారత రాజ్యాంగంలో పొందుపర్చిన చట్టాలలో 70 శాతం చట్టాలు... 1935 భారత చట్టాల నుండి సంగ్రహించినవే. ❤❤
    భారత రాజ్యాంగ రూపకల్పనకి డ్రాఫ్టింగ్ కమిటీ 07 గురు సభ్యులే కాకుండా... వారి పైన రాజ్యాంగ ఛీప్ డ్రాఫ్టర్ గా డాక్టర్ సురేంద్రనాథ్ ముఖర్జీ గారిని కూడ భారత రాజ్యాంగ సభ నియమించింది.❤❤

    • @srinivaskatta5441
      @srinivaskatta5441 8 หลายเดือนก่อน +1

      Booklo 2 class nundi 7 class varaku yenduku pettaru ooru ooruku torch yenduku pettaru vedava khanapadithe thantharu

    • @SIMABHARAT
      @SIMABHARAT 8 หลายเดือนก่อน +10

      మంచి విషయాన్ని తెలియపరచావ్ సోదరా

    • @nanibabu7697
      @nanibabu7697 8 หลายเดือนก่อน

      Mi bathukulu inthey

    • @srilasya9462
      @srilasya9462 8 หลายเดือนก่อน +9

      ​@@venkat.N4215ఎవరు వ్రాసారో ఇంత విపులంగా చెప్పిన తరవాత కూడా " మీ అప్ప వ్రాశాడా" అని అనడం విచారకరం. మిమ్మల్ని పెంచిన అప్ప ఎవరో కదా!!

    • @VijayMurikipudi-fi8do
      @VijayMurikipudi-fi8do 8 หลายเดือนก่อน +9

      @@srilasya9462 అయ్యా ఆయనే రీజర్వేషన్ గురించి మాట్లాడుతూ 10 సం లే ఉండాలి అని అంబేత్కర్ రాజ్యాంగం వ్రాశాడు అంటారు మళ్ళీ తూచ్ వ్రాయలేదు. అని మాట మారుస్తారు

  • @VijayMurikipudi-fi8do
    @VijayMurikipudi-fi8do 8 หลายเดือนก่อน +55

    అయ్యా ఆయనే రీజర్వేషన్ గురించి మాట్లాడుతూ 10 సం లే ఉండాలి అని అంబేత్కర్ రాజ్యాంగం వ్రాశాడు అంటారు మళ్ళీ తూచ్ వ్రాయలేదు. అని మాట మారుస్తారు

    • @dharaneeswarreddy6278
      @dharaneeswarreddy6278 23 วันที่ผ่านมา +5

      Initially Constitution mentioned reservations only for 10 years, means not just Ambekar but all together but this is attributed to Ambekar because of Puna Pact b/w Ambekar and Gandhi. Ambekar did played significant role in framing Constitution but whole Constitution is written by Ambekar is just a political joke to fool innocent voters.

    • @nandinirayavarapu1917
      @nandinirayavarapu1917 21 วันที่ผ่านมา +1

      ​@@dharaneeswarreddy6278 well said brother 👏👏👏this what I am about to say

  • @maheshvarma1320
    @maheshvarma1320 10 วันที่ผ่านมา +7

    ప్రసాదన్న గా హౌలే గాని తోని ఇంటర్వ్యూ అంటే నవ్వస్తుంది...

  • @vrameshkrushnadannana5658
    @vrameshkrushnadannana5658 10 วันที่ผ่านมา +2

    హమారా ప్రసాద్...మీరు గ్రేట్....ఇది అందరికీ తెలుసు....కానీ ఎవరూ ధైర్యంగా చెప్పలేక పోతున్నారు....మీరు మాత్రం గ్రేట్....గట్స్ ఉన్న ఒకే ఒక్కడు హమారా ప్రసాద్...

  • @sivalakshmin651
    @sivalakshmin651 11 หลายเดือนก่อน +77

    Hats off to Hamara Prasad garu for revealing the facts about Indian constitution makers . We really like his way of presenting facts. Bharat Mata ki Jai.

    • @nagarajunagu7055
      @nagarajunagu7055 13 วันที่ผ่านมา

      Nenu inkoti reveal chestha...asalu ee Hamaara prasad gariki mental health sarigga ledu...

  • @PaparaoKariki-y3f
    @PaparaoKariki-y3f 10 หลายเดือนก่อน +147

    జీరో నాలెడ్జ్ క్యాండిడేట్ ఎవరు అంటే బైనరీ కానీ వాడు బిల్డప్ మాటలు చూస్తే కొండలు బెండ్ అయిపోతాయి రా బాబు వాడు మాటలకి ఆహా ఏమి చెప్పాడురా బాబు అనిపిస్తుంది కానీ అందులో ఏ మేటర్ వాడు ఇండియాలో ఉంటూ బ్రిటిష్ వాడు వేసే బిస్కెట్లు కోసం బ్రతికేవాడు బైరి నరేష్

    • @ravindarsheerla2454
      @ravindarsheerla2454 3 หลายเดือนก่อน

      నీ పెళ్ళాం పూకురా నరేష్ కలి గోటికి సారి ఫోవు

  • @jayhind3731
    @jayhind3731 11 หลายเดือนก่อน +77

    హమారా ప్రసాద్ గారికి, బైరి నరేష్ గారికి ధన్యవాదములు, ఆసక్తికరమైన మంచి విషయాన్ని అందించినందుకు.

  • @LaxmanGimmala
    @LaxmanGimmala 10 วันที่ผ่านมา +5

    Yes u r right Amara prasad garu
    Thankyou sir

  • @PavankumarGullapalli
    @PavankumarGullapalli 8 หลายเดือนก่อน +24

    Father of Indian constitution: Ambedkar kadu
    Father of nation: gandhiji kadu
    Govt of India declared cheyaledhu

    • @gadamnmallesh9556
      @gadamnmallesh9556 5 หลายเดือนก่อน +3

      Better you be declared as both

    • @ChiruS489
      @ChiruS489 5 หลายเดือนก่อน

      😂​@@gadamnmallesh9556

  • @knarsimha1714
    @knarsimha1714 ปีที่แล้ว +50

    Bhagachepavu sir👌👌👌

  • @yedlaraju4364
    @yedlaraju4364 ปีที่แล้ว +61

    Sir miru చెప్పేది right చాలామంది deenini kondariki... Parimitham kakunda cheyandi 👍👍

  • @jangireddysuram-jw1bx
    @jangireddysuram-jw1bx 10 หลายเดือนก่อน +70

    ప్రసాద్ అన్న బైరీ గానికి జీరో నాలెడ్జ్ కెసిఆర్ కాక లాగానే నేను 30 వేల పుస్తకాలు చదివిన అది చేసిన ఇది చేసిన అని బిల్డప్ మాత్రం ఇస్తాడు వానితో చర్చకు రావడమే వేస్ట్

    • @nareshbabuvelpula1811
      @nareshbabuvelpula1811 9 หลายเดือนก่อน +1

      ఉట్టి మాటలు 100 చెపుతారు,రుజువు ప్రకారం చెప్పాలి,

    • @sukumarjunjuru6327
      @sukumarjunjuru6327 4 หลายเดือนก่อน

      Ambethkar gari kanna medhavi yevaraina vunnaraa ippatiki ayana thisukunna pattalu digrilu yevarainaa thisukunnaraa?

    • @barberianking9272
      @barberianking9272 11 วันที่ผ่านมา

      ​​@@sukumarjunjuru6327nv chusava... Jokudu apu....😂

  • @vkmanohar2751
    @vkmanohar2751 8 หลายเดือนก่อน +16

    100% correct

  • @kesavkota399
    @kesavkota399 10 วันที่ผ่านมา +5

    మీరు చెప్పింది అక్షరాల కరెక్ట్ హమారా ప్రసాద్ గారు

  • @vishnumurthy8053
    @vishnumurthy8053 11 หลายเดือนก่อน +20

    You are absolutely correct. It is a question of common sense. Constitution articles are there since chandragupta maurya and chanukah.

  • @balumallampet3235
    @balumallampet3235 ปีที่แล้ว +35

    Super exlent really great Amara Prasadhu

  • @premayyappakumarkollu5609
    @premayyappakumarkollu5609 10 หลายเดือนก่อน +67

    100000000000% correct ga చెప్పారు sir...

  • @pnandagopal756
    @pnandagopal756 6 วันที่ผ่านมา +3

    Hamara Prasad explanation is exactly correct . That is true.🙏

  • @VCSR-u9v
    @VCSR-u9v 4 วันที่ผ่านมา +2

    Super explanation prasad sir👌👌👌👌👌👌👌👌👌👌ww

  • @BrrReddy
    @BrrReddy ปีที่แล้ว +45

    Prasad good anna

  • @srinathsrinath1557
    @srinathsrinath1557 11 หลายเดือนก่อน +18

    Super..

  • @rgdhar291
    @rgdhar291 10 หลายเดือนก่อน +43

    ఆ ఒక్క మాటతో బైరికి కళ్ళు బైర్లు కమ్మినయి😂..2024 లో 3.o మొదటి పని అదే రాజ్యాంగాన్ని మార్చి రాయడం..👍

    • @ss-wb7mh
      @ss-wb7mh 22 วันที่ผ่านมา +1

      Touch chesi chudandi ra amithshah ki ippatike ardhamai untadhi

    • @muddammanasa3852
      @muddammanasa3852 21 วันที่ผ่านมา

      Touch kaadu
      Marchude

    • @battushivakumar9409
      @battushivakumar9409 18 วันที่ผ่านมา

      టచ్ ఏంది రాసే చూపిస్తాం నువ్ చూడు చూస్తూనే ఉండు అంతే

    • @ss-wb7mh
      @ss-wb7mh 18 วันที่ผ่านมา

      @@battushivakumar9409 start cheyi late yendhuku bayapaduthunara

    • @barberianking9272
      @barberianking9272 11 วันที่ผ่านมา

      Already it's like expired medicine.. we need a new modern constitution

  • @nandipatividyasagar1983
    @nandipatividyasagar1983 8 หลายเดือนก่อน +24

    ఈ దేశంలో ఎవ్వరైనా, ఎక్కడైనా, ఎలాగైనా, మాట్లాడే స్వేచ్ఛ, స్వాతంత్ర్యం ఉండడం వలన నోరు పారేసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు..

    • @dumpatiramesh2853
      @dumpatiramesh2853 4 หลายเดือนก่อน +3

      Avunu bayya andhukane joketollu ekkuvaipoyaru

    • @barberianking9272
      @barberianking9272 11 วันที่ผ่านมา +2

      Inko 10 years lo our constitution becomes utterflop... It's almost expired one

    • @vamsivikasbuddha123
      @vamsivikasbuddha123 11 วันที่ผ่านมา

      avuna
      mari 400 yella kritam vunna america lo aa hakku evaru iccharu ambedkar antaav emo
      ambedkar copy cat matrame

  • @DkDk-ek9wm
    @DkDk-ek9wm 7 หลายเดือนก่อน +7

    Super sir ..
    బెనగల్ నరసింహారావు❤

  • @Suryudu968
    @Suryudu968 11 หลายเดือนก่อน +41

    Super information, nijam

  • @SurprisedBread-ye7yl
    @SurprisedBread-ye7yl 10 หลายเดือนก่อน +13

    Anna supar

  • @MURALIKRISHNA-m7w
    @MURALIKRISHNA-m7w ปีที่แล้ว +44

    Pakka correct asalu.indians ki Freedom ivvaddannavadu Ambedkar

    • @1413.nature
      @1413.nature ปีที่แล้ว

      Enduku annado thelusuko bro

    • @1413.nature
      @1413.nature ปีที่แล้ว

      Prasadu nuvvu chaala thelusuko evado cheppina vishayalu vaagaku nuvvu rss chethilo keelu bommavu ani andariki telustundi nee agnaanam😂

    • @SrinivasAarasu
      @SrinivasAarasu 8 หลายเดือนก่อน

      Rey gutley ga telistey mataladali leka musukuni undali
      Okka person or ha caste nacchaka false allegation cheyya kudadu

  • @sahutvmusic
    @sahutvmusic 7 หลายเดือนก่อน +7

    Great knowledge 🎉

  • @smmithrak3925
    @smmithrak3925 14 วันที่ผ่านมา +4

    Jai Hamara Prasad

  • @TriveniJanga-j5p
    @TriveniJanga-j5p 11 หลายเดือนก่อน +30

    Super message

  • @saikiranreddy3575
    @saikiranreddy3575 10 หลายเดือนก่อน +40

    హమారా ప్రసాద్ is ✅

    • @anandmadikonda6976
      @anandmadikonda6976 26 วันที่ผ่านมา

      హమారా ప్రసాద్ హౌలేగాడు..... ఎంగిలి మెతుకులు కోసం బతికే ఒక ఉరా కుక్కా...వీడిని ఎవడు పట్టించుకోడు.... వీడి కంటే మిగతా వాళ్ళు తెలివి తక్కువ వాళ్లా....వారికి చరిత్ర తెలియదా మిడి మిడి జ్ఞానంతో తో మాట్లాడుతున్నా మూర్ఖుడు

  • @kranthi5239
    @kranthi5239 11 หลายเดือนก่อน +14

    B N రావు రాయొచ్చుగారా హమారగా మరి అంబెడ్కర్ గారిని ఎందుకు చేర్చారురా ఆ డ్రాఫ్టింగ్ కమిటీలో

    • @sureshraina9558
      @sureshraina9558 11 หลายเดือนก่อน +4

      చెప్పింది వినలేదు కదా okasari malli chudu video clear ga cheppindu

  • @KVS-87
    @KVS-87 23 วันที่ผ่านมา +8

    హమారా ప్రసాద్ గారు చెప్పినట్టు అంబేద్కర్ గారు రాజ్యంగాన్ని రాయలేదు అని అనుకోకుండా కొంత వరకు రాసాడు, అందులో ఆయన పాత్ర ఉంది, ఆయన కాంట్రిబ్యూషన్ ఉంది అని అనుకుందాం.... మరి అలాంటప్పుడు కేవలం ఒక వ్యక్తికి మాత్రమే ఆ క్రెడిట్స్ ఇవ్వటం ఎంత వరకు సమంజసం... రాజ్యాంగ నిర్మాత ఎవరు అంటే అంబేద్కర్ అని ఒక్క ముక్క లో చెప్పేస్తున్నారు.

  • @ChandraMohan-uq7yv
    @ChandraMohan-uq7yv 7 วันที่ผ่านมา +1

    Nice explanation sir

  • @radhakonda-w6u
    @radhakonda-w6u 11 หลายเดือนก่อน +59

    నమస్తే అన్న మీకు ఎంత ఓపిక ఉందో అపిచోడీతో మాట్లాడినందుకు డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ అంటే అందరూ దండం పెడతారు గౌరమిస్తారు మరి అమాత్రం తేలియడంలేద అసాన్నసికి😮😮

    • @wenkatpaidi1640
      @wenkatpaidi1640 10 หลายเดือนก่อน +11

      పెడతారు కేవలం ఓట్ల కోసం 😅

    • @vamsivikasbuddha123
      @vamsivikasbuddha123 10 หลายเดือนก่อน

      Inta goppa rajyanganni rasaaru kadha
      Mari mana tarvata 50 deshalu rajyangalu rasukunnayi
      Evaru bharat rajyanganni adopt cheyaledhu kanisam study ki raale
      Idhi rajyangam ante
      Appatiki emo ippatiki paniki raadu vokka bc gavara kulastudiga chebutunna

    • @VangalaMahesh-vk4zy
      @VangalaMahesh-vk4zy 10 หลายเดือนก่อน +2

      Super ga chepav Anna

    • @vissumattam425
      @vissumattam425 9 หลายเดือนก่อน

      ఆ జప్ప గాడి తో చర్చావేస్ట్

    • @srilasya9462
      @srilasya9462 8 หลายเดือนก่อน

      దండం పెట్టేది అంబేద్కర్ కులపొల్ల ఓట్లకు మాత్రమే! - అంబేద్కర్ గారికి కాదు- అని తెలిసి కూడా "గౌరమిస్తారు" అని అనడం , అనుకోవడం అమాయకత్వం. భ్రమ లో ఉండదలిస్తే ఉండండి. అది మీకే నష్టం.

  • @bestytex3748
    @bestytex3748 ปีที่แล้ว +21

    మీ దగ్గర ఏదైనా ఫోన్ ఉంటే అది ఎం కంపనీ అని చెప్తే samsongo, mi, ఒప్పో నో etc అని చెప్తారు ...నిజానికి ఏ ఫోన్ అయిన కూడా తన సొంతంగా అన్ని తయారు చెయ్యాడు కానీ వేరే కంపెనీ నుండి వేరే వేరే కంపౌండ్స్ ని తీసుకొని ఫైనల్ గా ఒక ప్రొడక్ట్ తయారు చేస్తుంది....అప్పుడు ఫైనల్ ప్రొడక్ట్ ని ఆ కంపెనీ తయారు చేసినట్టు ఒక ముద్ర వేసుకొని అమ్ముకుంటుంది.....అప్పుడు ఆ కంపెనీ అన్ని చేసినట్టు కదా....
    2. మీ ఫామిలీ లో మీరు మాత్రమే సంపదిస్తున్నార ...ఒక వేళ మీరు మీ ఫామిలీ లో మీరు ఒక్కరే సంప్రదిస్తే అప్పుడు ఫామిలీ హెడ్ మీరు అవుతారు కానీ మీ పిల్లలు ,మీ ఆవిడ కూడా సంప్రదిస్తే మీ ఫామిలీ హెడ్ ఎలా అవితారు.....ఎవ్వరు ఎన్ని చేసిన నడిపించే వాడు మిగతా అన్ని చేసినట్టు....21 మంది కమిటీ రాసిన వన్నీ అంబెడ్కర్ ఏది కరెక్ట్ ఏది తప్పు కావలసినవి ఏమిటి వద్దు అన్నవి ఏమిటి ...అన్ని సమీకరించి చేసిన రాజ్యాంగం న్నీ అంబెడ్కర్ రాసారు....ఎందుకంటే అలా చేయకుంటే ప్రతిఒక్కరు వారికి నచ్చిన వారి కులానికి బెనిఫిట్ జరిగేలా 21 కమిటీ లలో వాళ్ళు రాసుకుంటారు అలా జరుగకుండా ఒక సిస్టం ప్రకారం ఉండాలి అని చెప్పి అన్నింటిని క్రోడీకరించి ఫైనల్ గా రాజ్యాంగాన్ని రాసాడు...ప్రసాద్ గారు మీకెమి తెలియదు అని నాకు ఇప్పుడు అర్థం అవుతుంది

    • @somusivasankararao8596
      @somusivasankararao8596 ปีที่แล้ว +1

      బాబు డ్రాఫ్ట్ ను తయారు చేసింది. BN Roy గారు.

    • @krishnakalidindi6671
      @krishnakalidindi6671 ปีที่แล้ว +1

      Committee లో 21మందా?🤣🤣🤣
      మళ్లీ నువ్వెప్పుడు వచ్చావురా బాబూ?
      35%

    • @nagendrarao5607
      @nagendrarao5607 ปีที่แล้ว

      Neekemi teliyadu

    • @krishnakalidindi6671
      @krishnakalidindi6671 ปีที่แล้ว

      ఇది ఫ్యామిలీ కాదు.మీ ఇల్లు కాదు.ఇది వొక committee. అందులో BNRao,HC Mukharjee...... లాంటి ఎందరో highly educated వున్నారు.committee అంటే ప్రతి దానికి మెజారిటీ సభ్యుల అభిప్రాయం తీసుకుంటారు.మెజారిటీ సభ్యులు వ్యతిరేకిస్తే , అంబెత్కెర్ వ్రాసినా,ఎవడు వ్రాసినా అది చెల్లదు.మొత్తం 296 మంది సభ్యులు.కమిటీ చైర్మన్ Dr.Rajendra Prasad. అంతే గానీambedkar కాదు.11సబ్ కమిటీలు. అందులో వొక సబ్ కమిటీ చైర్మన్ Ambetker......అంతే.U seems to be un metured.

    • @bestytex3748
      @bestytex3748 ปีที่แล้ว

      @@krishnakalidindi6671 ఒక మనిషికి కొన్ని కారణాల వల్ల రెండు కళ్ళు పోయాయి,ఒక కిడ్నీ డమేజ్ అయింది,హార్ట్ ఫెయిల్ అయింది.దాంతో చాలా మంది ఒక గుంపుగా చేరి కమిటీలు గా ఏర్పడి ఒక కమిటీ కిడ్నీ ఇవ్వడానికి ఒప్పుకుంది,ఇంకో కమిటీ కళ్ళు ఇవ్వడానికి ఒప్పుకుంది ,మరొక కమిటీ లో ఒకడు హార్ట్ ఇవ్వడానికి ఒప్పుకున్నాడు.ఇందులో ఎవరు ఆ మనిషి ప్రాణాలు ఎవరు కాపాడారు....?
      నాకు తెలిసి హార్ట్ ఇవ్వడానికి ఒప్పుకున్న వాడే ఎందుకంటే కళ్ళు లేకున్నా ,కిడ్నీ లేకున్నా కొన్ని రోజులు బతకావచ్చు కానీ హార్ట్ లేకుంటే బ్రతక లేడు. ఆ హార్ట్ ఇచ్చిన వాడే నాకంటే మీకే బాగా తెలుసుఅని అనికుంటున్న....దీన్ని బాగా అర్థము చేసుకోవాలి అంటే బుక్స్ చదవాల్సిందే ,నిజాలు తెలుసుకోవలసిందే.
      ఇంకో కదా చెప్తా...
      అనగనగా ఒక అడివిలో 6 పక్షులు ఉన్నాయి అవి ఆ అడవిలో ఉన్న పండ్లని ఇష్టం వచ్చినప్పుడు తినడం వల్ల మిగిలిన పాడైపోయిన పండ్లు అన్ని ..వేరే వాటికి ఉపయోగ పడకుండా ఉంటున్నాయి.కొన్ని పక్షులు మాత్రం వారి పిల్లల కొరకు కొన్ని పండ్లని దాచుకుంటున్నాయి.దీనివల్ల కొన్ని పక్షులకు పండ్లు దొరకడం లేదు. ఆకలితో చనిపోతున్నాయి .దీన్ని గమనించిన ఒక పక్షి అలాగైతే ఈ అడవి కొన్ని పక్షుల సొత్తా పండ్లని దాచుకోవడానికి అని ప్రశ్నించింది .అప్పుడు మిగిలిన పక్షులకు కూడా ఆలోచన వచ్చింది ఔను కదా అని.
      అప్పుడు 6 పక్షులు ఒక దగ్గర సమావేశం అయి మనం ఈ రోజు నుండి ఒక కండిషన్స్ తో ఒక బుక్ రాసుకుందాం అందులో ఉన్నట్టే మనం పాటిద్దాం అన్నది అన్ని పక్షులు ఒకే చెప్పాయి అప్పుడు 6 పక్షులు 6 కమిటీ లు గా ఏర్పడి బుక్ రాయడం స్టార్ట్ చేసాయి అందులో ఇలా రాసుకున్నాయి
      1.ఒక పక్షి పని.. గింజలని నాటాలి దీనికి అన్ని పక్షిల మెజారిటీ వచ్చింది
      2.ఒక పక్షి మొలక వచ్చిన చెట్లకి నీరు పోయాలి,దీనికి అన్ని పక్షిలా మెజారిటీ వచింది
      3.ఒక పక్షి చెట్లని జాగ్రత్తగా చూసుకోవాలి
      4.ఒక పక్షిచెట్లకి పండిన పండ్లని తెంచాలి
      5.ఒక పక్షి తెంచిన పండ్లని ఒక దగ్గర చెయ్యాలి
      6.ఒక పక్షి పండ్లని సేకరించాలి
      ఇలా వేరే వేరే కమిటీలు ఇచ్చిన చుచనలు అన్ని ఒక్క బుక్ లో మెజారిటీ తో రాసుకున్నాయి ...అంత బాగానే ఉంది ఇందులో ఒక ముడి ఉంది.అది ఏంటీ అంటే చివరిగా పండ్లని ఏ పక్షికి వెళ్తాయి అని ఒక కమిటీ కి చెందిన పక్షి అడిగింది దానికి 6 వ పక్షి దగ్గరకి వెళ్తాయి అని చెప్పింది .మరి పండ్లు అన్ని ఎవరు తినాలి అని అడిగింది .దానికి లాస్ట్ పక్షి ఎవరు ఉన్నారో వారే తినాలి అని చెప్పింది.దానికి ..1 పక్షి కష్టపడి గింజలు వేసింది నేను అని అన్నది.నేను లేకపోతే నాటవారు ఎవరు అని
      2 వ పక్షి ఆ గింజలకి నీరు పోసి చెట్లని చేసింది నేను అవి నాకే దక్కాలి అని నేను లేకపోతే చేట్లు మొలక రావని,3 వ పక్షి ఆ చెట్లని జాగ్రత్తగా చూసుకుంది నేను ,నేను లేకపోతే ఆ చెట్లు ఎప్పడులో విరిగి పోయేవాని అందువల్ల నాకే దక్కాలి అని ఇలా ప్రతి పక్షి వాటి బాధలను చెప్పుకున్నాయి.
      .......(ఇందులో ప్రతిది ఒక పని చేసాయి.ఈ proccess లో ఒక్క స్టెప్ మిస్సి అయిన కూడా వాటికి పండ్లు దొరకవు.)
      ఇది చూస్తున్న 6 వ పక్షి దొందర పడకండి మనమందరం కలిసి పని చేయడం వల్ల ఈ పండ్లు మనకి వచ్చాయి కాబట్టి మనం వీటిని "సమానంగా"(all are equel no discrimination,నిమ్న కులాల reseravtions) అని చెప్పింది.అప్పుడు అన్ని పక్షులు మెజారిటీ తో దాన్ని ఆమోదించాయి. దీన్ని తమ బుక్ లో చేర్చారు .అప్పటి నుండి ఆ బుక్ నే అన్ని పక్షులు ఫాలో అవుతున్నాయి.ఇందులో ఆ బుక్ కి వాల్యూ 6 వ పక్షి చెప్పిన సూత్రం "అల్ అర్ ఈక్కుల్" ఆ ఒక్క పదం తీసేస్తే ఆ బుక్ కివాల్యూ లేదు.అదే 6 వ పక్షి సూత్రం.అందుకే ఆ బుక్ ని 6 వ పక్షి రాసింది అంటారు.
      6 వ పక్షి గురించి చెప్పాలి అంటే ఒక రోజు సరిపోదు.....అర్థం అయింది అనుకుంటున్న.🙏🙏

  • @HariVk18
    @HariVk18 ปีที่แล้ว +16

    Hamara Prasad gaaru Baga chepparu 👍

  • @gvpitlamgv3687
    @gvpitlamgv3687 10 วันที่ผ่านมา +2

    హమారా ప్రసాద్... జై హో.

  • @mnrlifestyle1757
    @mnrlifestyle1757 7 วันที่ผ่านมา +5

    అశోకుడు చెట్లను నాటేను అంటే అయన ఒక్కడే కూర్చుని మట్టి తవ్వినట్టా?

    • @Rockstarikjs
      @Rockstarikjs 5 วันที่ผ่านมา +2

      Ashokudu chettlu natenu kadu . Natinchanu.. crt ga meru telusukovali..

    • @Abhiram333-m3q
      @Abhiram333-m3q 3 วันที่ผ่านมา

      ​@@Rockstarikjsఇది నటించెను కరెక్ట్ ❤❤❤

  • @nageswararaokamarsu8185
    @nageswararaokamarsu8185 10 หลายเดือนก่อน +11

    నరేష్ మీరు రాజ్యాంగ గురించి బాగా తెలుసుకోండి అడ్డగోలుగా వాదిస్తూ మీ ప్రా పకం కోసం పాటుపడుతు న్నారు
    ఆయన కాపీ రైటరే కానీ రాజ్యంగ సృష్టి కర్త కాదు
    ఇది అంతా ఇందిరమ్మ సృష్టి ఎలక్షన్ స్టంటు
    ఎన్నోరకాల ఎమెన్ మెంట్లు ఉన్నాయి అన్ని అమ లౌతాయా
    ఒక్కదళితు లే కాదు మిగతా అందరి కి భాగస్వామ్యం ఉంది
    ఎక్కడ అమలులోకి వస్తున్నాయి మిడి మిడి జ్ఞానంతో మీ రు అందరి కి కనపడాలని తెరమీదకు తెచ్చి ఆడిస్తూన్నారు

    • @MoolavasiHarappa
      @MoolavasiHarappa 9 หลายเดือนก่อน

      అంబేద్కర్ తన విధి నిర్వహణలో, బహు ప్రశంసనీయమైన గుణాలను ప్రదర్శించి, రాజ్యాంగ పరిషత్ సభ్యులను సమ్మోహనపరిచాడు. అతని ప్రతిభ, పాండిత్యం, సమయజ్ఞత, వాక్పటిమా, వాక్చాతుర్యం, ఉపన్యాస కళా నైపుణ్యం అమోఘం.
      ముసాయిదా రాజ్యాంగంలోని అంటే డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ లోని నిబంధనలపై /అంశాలపై పరిషత్ సభ్యుల సందేహాలకు, విమర్శలకు అతడు సమాధాన రూపంగా చేసే ప్రసంగాలు,
      ఆయా నిబంధనలకు స్పష్టమైన వాఖ్యానాలు ,
      అతని ప్రసంగం పూర్తికాగానే సభ్యుల సందేహాలు పటా పంచలయ్యేవి
      అందువల్ల అతనిని *ఆధునిక మనవు* అని కీర్తించడంలో ఔన్నత్యం ఉంది *భారత రాజ్యాంగ పితా* అనడం సబబుగా ఉంటుంది

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim8524 11 หลายเดือนก่อน +159

    284 మంది కలిసి వ్రాసిన రాజ్యాంగం అందులో అంబేత్కర్ ఒకరు

    • @ramaiahdomathoti-cy4qg
      @ramaiahdomathoti-cy4qg 8 หลายเดือนก่อน +5

      Adhi enlmainaa ramayanam .bhavadgeetha anukunnava 284 mandhiri raaseki

    • @VijayMurikipudi-fi8do
      @VijayMurikipudi-fi8do 8 หลายเดือนก่อน

      th-cam.com/video/9L7k4XiM7T0/w-d-xo.htmlsi=8XMkmt9i6wfIRcrX

    • @venkanna1
      @venkanna1 8 หลายเดือนก่อน +3

      ఒకసారి ఎవరెవరు ఎం సాదివారు, క్కుఅలిఫికేషన్ ఎంతో తెలుసుకో తమ్మి, తర్వాత కామెంట్ చేస్తే బాగుండు!!!

    • @Krishnankannah23
      @Krishnankannah23 7 หลายเดือนก่อน

      ​@@venkanna1 asalu Ramayanam bagavath Geetha gurinchi niku yendhuku raa nijam cheppu ni father church father ye kadha 😂😂😂antey valley kadha yekkuva hindhuvulu ni mosam chesthu convert chesedhi...poyi thagu bothulu rasina Bible ni chadhuvuko po sex stories vuntayi miku kavalisindhi kuda adhey gaa 😂😂😂

    • @Krishnankannah23
      @Krishnankannah23 7 หลายเดือนก่อน +4

      ​@@venkanna1 Yentha mandhi mingithey puttavu raa peru emo Hindhuvuladhi sanka nakedhi emo British valadhi nuv confirm gaa oka breed ayithey kaadhu 😂😂😂 poyi ni bathuku hindhu peru lekunda bathuki chepettu 😂😂

  • @YeswanthReddy-cv6kn
    @YeswanthReddy-cv6kn ปีที่แล้ว +20

    Drafting committee head Ambedkar…aa lafoot bairi gadni drafting meaning chudamni Google lo

    • @vamsivikasbuddha123
      @vamsivikasbuddha123 10 หลายเดือนก่อน

      Drafting ante mudrana ani ardham
      Ante andulo chusudu indulo rayudu

  • @sk6532
    @sk6532 15 วันที่ผ่านมา +3

    SIR BN RAO IS GR8 PERSON ...HE DID LOT OF GROUND WORK

  • @smgoutham3615
    @smgoutham3615 8 หลายเดือนก่อน +9

    ఇన్నాళ్ళు ఈయనఏమై పోయాడు 🤔

  • @adarshaha8674
    @adarshaha8674 11 หลายเดือนก่อน +43

    Super sir, Hamar prasadh❤

  • @barlakedharsivanath1906
    @barlakedharsivanath1906 10 หลายเดือนก่อน +10

    సూపర్ గా చెప్పారు అమర్ గారు ఇది 100% నిజం అందరికి తెలుసు ఏదో ఒక రోజున భారత దేశం లో 98 % BC OC cast అత్యంత అధిక మైన జనాభా తోరలొ కొత్త రాజ్యాంగం రాబోతుంది రాజ్యాంగం ని BC caste or OC cast vallu matrame వ్రాయస్తరు

    • @darasuresh9957
      @darasuresh9957 9 หลายเดือนก่อน +1

      నీ అయ్యా జాగీరా రా, మీకు ...😂మరొక సారి కరోనా వస్తె భారత దేశంలో unity వస్తది..

    • @barlakedharsivanath1906
      @barlakedharsivanath1906 9 หลายเดือนก่อน +1

      98% BC OC cast vallu unnaru raa

    • @nagaraju-oq3ut
      @nagaraju-oq3ut 22 วันที่ผ่านมา

      ​​@@barlakedharsivanath1906mana oc ,bc,obc laku unna crime layer sc,st kalu enduku undadanna jaihind ??

    • @కవితశ్రీ
      @కవితశ్రీ 9 วันที่ผ่านมา

      రాజు కత్తి పట్టడు. యుద్ధం చేయడు. కొండకచో యుద్ధ రంగంలోకి అడుగు పెట్టడు. కానీ విజయమైనా. పరాజయ మైనా అతనికే దక్కుతుంది. రాజ్యాంగ రచనలో అలా కాదు. ముసాయిదా కమిటీ సభ్యులు వివిధ కారణాలతో అందుబాట్లో లేకపోయినప్పుడు సదరు భారాన్నంతా అంబేద్కర్ ఒక్కరే మోశారు. వివిధ అంశాలపై వివిధ కమిటీలు ముడిసరుకు అందించినా ఆ సమాచారాన్ని అంతా సానబట్టి వివిధ రాజ్యాంగలతో సరిపోల్చుకుని భారతీయ పరిస్థితులకు అనుగుణంగా మార్చి శాసన భాష రూపం ఇచ్చారు. భాగవత రచనలో పోతన గారికి వారి కుమారుడు, శిష్యులు ఇతోధికంగా సాయం చేసి, ఆయా స్కందాలు రాసినప్పటికీ భాగవత కర్తగా కేవలం పోతనని మాత్రమే పేర్కొంటున్నాము. అలాగే ఇతరుల సహాయ సహకారాలు ఉన్నప్పటికీ భారత రాజ్యాంగ రచనా కర్తృత్వం అంబేద్కర్ గారు ఒక్కరికే దక్కింది. దాన్ని అందరూ అంగీకరించారు. ఇక ఎవరు మార్చలేరు. అవసరం లేదు. అది మనం అంబేద్కర్ గారికి ఇచ్చే గౌరవం.

  • @rameshbabumelanati3781
    @rameshbabumelanati3781 ปีที่แล้ว +9

    అన్న మీరు సూపర్ ఈ నా కో .... కు భలే ఇచ్చారు

  • @damua5283
    @damua5283 10 หลายเดือนก่อน +28

    Ambedkar is the dubbing artist, Ambedkar draft committee ki chairman,

    • @VijayMurikipudi-fi8do
      @VijayMurikipudi-fi8do 8 หลายเดือนก่อน +1

      అవును ఈ రోజు మీకు మాత్రమే తెలిసింది ఆనాడు ఎవ్వరికీ తెలియదు అది మీ మతోన్మాద హమారా ప్రసాద్ కి ఎందుకంటే ఇప్పుడు రాజ్యాంగ అడ్డుగా ఉంది వాళ్ల మతోన్మాదాన్ని చూపించడానికి దాన్ని ఎలాగైనా మార్చాలని ఇలాంటి చెత్త ముందుకు తెస్తున్నారు రేపు అంబేత్కర్ కి ఏమి తెలియదు అంటారు ఎల్లుండి రాజ్యాంగాన్ని మార్చాలి అంటారు. ఇలా వాళ్ల ప్రణాళికలకు అధ్యం పోస్తున్నారు

    • @Krishnankannah23
      @Krishnankannah23 7 หลายเดือนก่อน

      ​@@VijayMurikipudi-fi8do vammo chahuvukunna murkulu antey mirey naa 😂😂😂

    • @ramrocktar2717
      @ramrocktar2717 23 วันที่ผ่านมา

      ​@@Krishnankannah23Nuvvu nejamaina Murkuduve ra Sode 🤷‍♂️

  • @GodofStarz
    @GodofStarz 10 หลายเดือนก่อน +12

    The basis of constitution of India is 1935 Govt of India act written by British. Drafting committee has 7 members including Ambedkar.
    Other 6 members of the committee were: K.M.Munshi, Muhammed Saadulah, Alladi Krishnaswamy Iyer, Gopala Swami Ayyangar, N. Madhava Rao (He replaced B.L. Mitter who resigned due to ill health), T. T. Krishnamachari (He replaced D.P. Khaitan who died in 1948).

    • @sreenivasareddy-r7y
      @sreenivasareddy-r7y 10 หลายเดือนก่อน

      1935 7 of India Act was written by British, but there was a crucial role played by one Indian Zurist & ICS officer (ICS= IAS ) 'Sir' Dr. Benegal Narasimha Rau (B. N. Rau), Bengulur resident. For his contribution in making 1935 Indian Act , he was only awardee by British with highest honour 'Sir' in 1937 among all British committe members of 1935 Indian Act . That is the credit of 'Sir' Dr. B. N. Rau, ICS. He worked as judge in High Court, Supreme Court of India & 1st judge in International Court of Justice of UNO also. He was never climed all these credits as personal. He just worked for India. Not only he, No freedom fighters of India claimed credit, but except Gandhi & Nehru. But. Surprisingly after 1985 Dr. Ambedkar was escalated to sky by selfish politicians like V. P. Singh, Mulayam SinghYadav then rest of all politicians. One ridiculous thing, upto 1990 Ambedkar was not being awarded with 'Bharatratna' . Politicians awarded Bharatratna to Ambedkar in 1990, only because to get Dalith vote bank.
      Before Ambedkar (6Dec1956) death many eminity freedom fighters were including Nehru awarded with 'Bharatratna' .
      Then Ambedkar didn't even raised 'Bharatratna ' for his, because he knew that he was not eligible for it. Ambedkar studied so many years with Barada Maharaja Gaikwad's Scholarship and acquired 08 degrees, then worked as lawyer in Bombay , worked as Professor, Principal in Bombay law college for his survival, he never went to jail as like as so many freedom fighters. He worked as 01 Committe Chairman among 22 Committees of Indian Constitution Assembly. He didn't done more than this. But he got more and more name only because of by today's lusty politicians as to come into power.

  • @rajeshkoppala6092
    @rajeshkoppala6092 5 หลายเดือนก่อน +1

    అరేయ్ పుల్కా అంబేద్కర్ స్వాతత్రం వద్దు అనరు కరెక్ట్ గా చెప్పారు ఎందుకు వద్దు అన్నారు అంటే నా ఈదేశం లో జంతువులకు పక్షిలకు స్వేచ్ఛ ఉందికాని మానవుని గా పుట్టిన నాకు దేశంలో స్వేచ్చ తిరిగే అవకాశం లేనప్పుడు నాకును నా ప్రజలకి ఎందుకు స్వాతంత్రo ఎందుకు అన్నాడు ఏమి తెలియదు మాట్లాడడానికి వచ్చేస్తారు నీకు టైం దగ్గరలో ఉంది జైభీమ్ 7:16 7:16

  • @THALARIMUSIC1996
    @THALARIMUSIC1996 5 หลายเดือนก่อน +2

    హమారా ప్రసాద్ సార్ మీరు అంటే గౌరవం కానీ మీరు కొన్ని విషయాలు తెలియకుండా మాట్లాడుతారు అక్కడ నచ్చడం లేదు రాజ్యాంగం రచన కోసం 7 మెంబెర్స్ ను నియమిస్తే 6 మెంబెర్స్ వారి వారి పనుల కోసం వెళ్లడం జరిగింది వీలు కాకా ఎవ్వరు రాలేదు అప్పుడు అంబేద్కర్ ఒక్కరే ఆ బాధ్యత తీసుకోనీ రాజ్యాంగం రాయడం జరిగింది ఇకనైనా తెలుసు కో ప్రపంచ దేశాల గొప్ప నాయకులు మెచ్చుకున్నారు మన దేశం లో పుట్టిన మన నాయకున్ని గౌరవ వించడం లేదు అంటే మీరు మారాలి సార్ కామెంట్ లో ఎంత మంది మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడ తెలుసు కోవాలి వాళ్లు అమాయకులు మీ మాటలను నమ్మి అజ్ఞానులు అవుతున్నారు మారండి plz

  • @saisri7690
    @saisri7690 ปีที่แล้ว +41

    Hamara Prasad garu 🎉🎉🎉

  • @balumallampet3235
    @balumallampet3235 10 หลายเดือนก่อน +7

    Super exlent ga chapavu sir ammara Prasadhu Sir really great Jai shree ram Jai BJP Jai shree ram

  • @globenature9573
    @globenature9573 11 หลายเดือนก่อน +7

    Hamara Prasad exactly correct, I feel. Jai Prasad garu.

  • @nageswararao4477
    @nageswararao4477 7 หลายเดือนก่อน +5

    జై నరేష్. ❤❤❤❤🎉🎉🎉🎉

  • @harshavardhanr6077
    @harshavardhanr6077 10 หลายเดือนก่อน +4

    Super. AN

  • @abteluguedits5181
    @abteluguedits5181 11 หลายเดือนก่อน +8

    ప్రసాద్ గారు ఒక్కసారి మీరు assembly debates వాల్యూం నెంబర్ 3 చదవండి

    • @babuamala2419
      @babuamala2419 11 หลายเดือนก่อน

      page no please

  • @somusivasankararao8596
    @somusivasankararao8596 ปีที่แล้ว +12

    అవును అంబేడ్కర్ బొమ్మ పెట్టడం చాలా మంది కీ ఇష్టం లేదు. కోనసీమ తోక కూడా ప్రజలకు ఇష్టం లేదు. రేపు కోనసీమ జిల్లా మొత్తం వైఎస్సార్సీపీ కి వ్యతరేకంగా ఓట్ వేస్తారు చూడండి.

    • @Marapakula
      @Marapakula ปีที่แล้ว

      అరే మీరు ఇంకా ఎలా ఉన్నారు కాబట్టే భారతదేశం ఇలా ఇంకా వెనకబడి పోతుందిరా మనుషులను మనుషులుగా గుర్తించండి రా ఎదవల్లారా కులాలు మతాలు కాదు

  • @ShivaYadhav-db2ip
    @ShivaYadhav-db2ip 5 วันที่ผ่านมา

    Good explanation...

  • @gellasathaiah5044
    @gellasathaiah5044 8 หลายเดือนก่อน +6

    డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహము లండనులోని కళాశాలలో ప్రపంచ మేధావిగా ఎందుకు పెట్టినారొ తెలుసుకోండి అమర ప్రసాద్? 7:16 7:16

  • @bpgurji4737
    @bpgurji4737 ปีที่แล้ว +6

    Jai jai jai jai Prasad garu

  • @kandipatikrishna6417
    @kandipatikrishna6417 9 หลายเดือนก่อน +5

    ఈ వీడియో లో బైరి నరేష్ గారి మాటలు పూర్తిగా చూపిస్తే నిజం తెలిసేది

  • @ramchander-qz7yl
    @ramchander-qz7yl 9 หลายเดือนก่อน +9

    Mr.పండి ప్రసాద్ గారు రాజ్యాంగ సభకి సలహా దారునిగా ఎన్నికైండు BN rau బెంగాల్ advocte...telisi matladu

  • @Sahasra05
    @Sahasra05 10 วันที่ผ่านมา

    benagal Narsing Rao గారు ముందుకు వచ్చి డ్రాఫ్ట్ తయారు చేసి ఇస్తేనే మిగతా వారు మొదలు పెట్టారు

  • @ramjibheemarao7138
    @ramjibheemarao7138 ปีที่แล้ว +6

    బాబూ అంబేడ్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని రాయలేదు అని చెప్తున్నారు మీ మేధ శక్తికి జోహార్లు

    • @srikanth4018
      @srikanth4018 11 หลายเดือนก่อน +1

      😂😂😂

  • @syamalaraopandiripalli4941
    @syamalaraopandiripalli4941 ปีที่แล้ว +8

    Very good Hamara Prasad garu 🎉

  • @GaneshIndhuri
    @GaneshIndhuri ปีที่แล้ว +12

    Sir asalu nijam chepparu miru great jay sri ram

  • @subhash7588
    @subhash7588 23 วันที่ผ่านมา

    జై శ్రీరామ్ హమారా ప్రసాద్ తమ్ముడు , బైరి నరేశ్ గాడికి కాన్ బైరి పగిలి పోయింది . గ్రేట్ హమారా ప్రసాద్ గారు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు , కాకపోతే నేను అంబేద్కర్ గారిని అభిమానిస్తాను చాలా విషయాల్లో ఎందుకు అంటే అతన్ని నెహ్రూ ఖాన్ ఎం కే గాంధీ ఖాన్ గ్రేస్ కాంగ్రెస్ పార్టీ ఎన్నో మార్లు అవమానించారు . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .

  • @WONDERFACTS1989
    @WONDERFACTS1989 8 หลายเดือนก่อน +13

    అరె బైరి నరేష్ ఆ లఫూట్ గాడితో ఏం చర్చిస్తున్నావు.. రాజ్యాంగం మీద వాడికి అవగాహన లేదు... వాడు అడిగే క్వశ్చన్ లకు సమాధానం చెప్పే దమ్ము నీకు లేదు... దీనివల్ల అంబెడ్కర్ పరువు పోతుంది కదా... నీ స్థానంలో నేను ఉంటే చెప్పేవాడిని వాడి సంగతి.. ఎంతమంది సభ్యులు ఉన్న రాజ్యాంగం రాసింది అంబేద్కర్ ఒక్కరే... ఆ విషయాన్ని ఆ సభ్యులే రాజ్యాంగం పూర్తయినప్పుడు చెప్పారు.. ఇలాంటి గొట్టం గల కి ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు.

    • @sathyarayal2554
      @sathyarayal2554 8 หลายเดือนก่อน +6

      అదేదో భారత రాజ్యాంగాన్ని నేను కొన్ని ఫీల్ అవుతున్నాను అని నువ్వు నీలాంటి వాళ్ళు నమ్ముతున్నారు కదా మరి బైరి నరేష్ కంటే నువ్వేం పెద్ద తోపు కాదుగా. ఆయనే అన్ని మూసుకొని ఉన్నాడు నీకు ఎందుకురా.... ప్రశ్న వేయగానే అక్కడ సమాధానం లేదు. నన్ను ఎవడు పట్టించుకోడు కామెంట్లలో ఏది పడితే అది రాసేదంతా ఎలా రా బామ్మర్ది

    • @VinodhKumar-ss7gc
      @VinodhKumar-ss7gc 4 หลายเดือนก่อน

      మరి నువ్వు పెద్ద తోపు
      నోరు ముయ్ రా కొండ గొర్రె
      నీకు సమాధానం కావాలి అంటే నేను చెబుతాను రా గొప్ప మేధావి మరి నువ్వు

  • @raghunandhanramidi2506
    @raghunandhanramidi2506 ปีที่แล้ว +5

    Hamara Prasad correct

  • @damodardm4339
    @damodardm4339 ปีที่แล้ว +12

    Tiger prasad

  • @dineshkarumuri1875
    @dineshkarumuri1875 ปีที่แล้ว +6

    Babu బైరి Naresh..
    ఆ ప్రసాద్ కి ఏం తెలుసు అని వాడ్ని కూర్చో బెట్టి అడుగుతున్నావు?
    వానికి పొట్ట కొస్తే అక్షరం ముక్క రాదు.
    అంబేద్కర్ కేవలం raw material ని సమకూర్చి పెట్టాడు అంతే కదా అని చాలా simple గా అంటున్నాడు!
    ఇప్పుడు ఒక ఇల్లు కట్టమని కొంతమంది తాపీ పని చేసే వాళ్ళని పెట్టుకున్నాం అనుకోండి.
    ఇల్లు కట్టే సమయంలో కొంతమందికి health బాగోక రాలేదు, కొంతమందికి వారి personal పనులు వల్ల రాలేదు.
    అప్పుడు ఒక్క మేస్త్రి మాత్రమే మనకు ఉన్నాడు, మిగిలిన వాళ్ళు అందరూ మధ్యలో drop అయ్యారు.
    ఉన్న ఆ ఒక్క అతనితోనే మనం a ఇల్లు కట్టించుకుని, హృహ ప్రవేశానికి అందర్నీ ఆహ్వానించము.
    అలా ఆహ్వనిస్తునించిన వారిలో, ఆ ఇల్లు కట్టడానికి వచ్చిన తాపీ మేస్త్రీలు అందర్నీ,
    మన స్నేహితులు,సన్నిహితులు ఉన్నారు.
    ఇప్పుడు అందర్నీ పిలిచాను కాబట్టి, వారందరూ ఇల్లు పూర్తి అవ్వడానికి సహాఖరించరా?
    ఇదే రాజ్యాంగం రాసేటప్పుడు కూడా జరిగింది అని చెప్పలేవ బైరి నరేష్...

  • @ashokbadugu8482
    @ashokbadugu8482 5 หลายเดือนก่อน +1

    నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ పార్లమెంట్లో ఎందుకు పెట్టిన సారు భజన బ్యాచ్

  • @bujjimurthy7926
    @bujjimurthy7926 9 วันที่ผ่านมา

    Superb sir... good

  • @venkyd3777
    @venkyd3777 8 หลายเดือนก่อน +8

    ఈడీకి హమారా ప్రసాద్ గారు ఐతే బాగా సరిపోతాడు ✊✊

  • @yanamadulaprathap6748
    @yanamadulaprathap6748 ปีที่แล้ว +5

    Maraprasad varsion is correct

  • @enjoyyadavlingam2666
    @enjoyyadavlingam2666 ปีที่แล้ว +14

    JAi hamaraa Prasad

  • @MedidhiVinodsharma
    @MedidhiVinodsharma 16 วันที่ผ่านมา +2

    నీ దేశం లో వున్నది ఉన్నట్టు మాట్లాడితే ఒప్పుకుంరా అయ్యా 😂

  • @srilasya9462
    @srilasya9462 8 หลายเดือนก่อน

    బైరి నరేష్ కు ఆసలు సిసలైన మోగోడు తారసపడ్డాడు. హమారా ప్రసాద్ గారికి ధన్యవాదములు.

  • @Anilvlogsalltyps
    @Anilvlogsalltyps 11 หลายเดือนก่อน +15

    ఈ బైరి నరేష్ గాడు P H D లు chysindhi ఈ న్యూస్ ఛానర్ లో ancoer ga pani chyataniki

  • @bheemanabheemana799
    @bheemanabheemana799 8 หลายเดือนก่อน +3

    Suparr sir

  • @puneshregonda4732
    @puneshregonda4732 ปีที่แล้ว +5

    Super message❤❤

  • @zambhavadarshanafrasaram9306
    @zambhavadarshanafrasaram9306 4 หลายเดือนก่อน

    హమార ప్రసాద్ చెప్పింది నిజం

  • @judsondaringwoman
    @judsondaringwoman 19 วันที่ผ่านมา

    సర్ నిర్భయంగా విషయం బయట పెట్టారు హ్యాట్సాఫ్.
    సరే నాదొక సందేహం అసలు ఆ కొంచెం work అయినా అంబేద్కర్ గారికే ఎందుకు ఇచ్చారు.

  • @ybarsbymurty8200
    @ybarsbymurty8200 9 หลายเดือนก่อน +14

    పందికి చరిత్ర తెలియకుంటే అంత సనాతన మూర్ఖత్వంలో మునిగిపోవాల్సిందే

    • @ఇండియన్9828
      @ఇండియన్9828 หลายเดือนก่อน

      ఈరోజు పంది గాడు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు అంటే అది బాబాసాహెబ్ పెట్టిన బిక్ష

    • @supportnrc-caa5625
      @supportnrc-caa5625 27 วันที่ผ่านมา

      పందివి అని ఒప్పుకున్నావ్

  • @rajkamalpraise7698
    @rajkamalpraise7698 ปีที่แล้ว +12

    Drafting committee కి constituent assembly కి తేడా తెలీనోడు మాట్లాడటం అది వినటం మళ్ళా దానిని forward చేయటం. సిగ్గుండాలే. వెనకున్న ఆ సంతకాలన్నీ రాజ్యాంగాన్ని ఆమోదించిన వారి సంతకాలు రా సామి. రాయటం వేరు ఆమోదించడం వేరు మహానుభావా.

    • @sathishtammanaboyina153
      @sathishtammanaboyina153 ปีที่แล้ว +7

      భారత రాజ్యాంగం మొత్తం అంబేద్కర్ ఒక్కడే రాశాడా?

    • @rajkamalpraise7698
      @rajkamalpraise7698 ปีที่แล้ว

      @@sathishtammanaboyina153 s

    • @rajkamalpraise7698
      @rajkamalpraise7698 ปีที่แล้ว +1

      @@sathishtammanaboyina153 s

    • @krishnakalidindi6671
      @krishnakalidindi6671 ปีที่แล้ว +5

      వాళ్లు అందరూ వ్రాశారు కాబట్టే వాళ్ళ ఆమోదం కావలసి వచ్చింది.లేకపోతే వాళ్ళ ఆమోదం ఎందుకు?

    • @rajkamalpraise7698
      @rajkamalpraise7698 ปีที่แล้ว

      @@krishnakalidindi6671 committee members only they didn't written.

  • @m.sanjiva2664
    @m.sanjiva2664 11 หลายเดือนก่อน +6

    ఆయ్యప్రసదం..ఆవతలివారిదగ.ఏంతప్రసదంతిషుకునవయ్య.డబ్బు.రోగివీనీవు

  • @ramaiahreddypally585
    @ramaiahreddypally585 7 หลายเดือนก่อน

    హమారా ప్రసాద్ గారు 100% కరెక్ట్ గా మాట్లడినారు ..

  • @ankamsampathraj7062
    @ankamsampathraj7062 4 วันที่ผ่านมา

    Excellent