American 🇺🇸 eating Indian food for the first time | Uma Telugu Traveller

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ส.ค. 2021
  • American 🇺🇸 eating Indian food for the first time | Uma Telugu Traveller
    follow me 👇 / umatelugutraveller
    / umatelugutraveller
    Website :
    Thanks for watching
    Like share SUBSCRIBE mychannel
    For more travel videos
    #umatelugutraveller
    / umatelugutraveller
    Subtitles : thesubscriptcom...
    Subtitles Mail Id: thesubscriptcompany@gmail.com
    Thumbnail : sketchplex?utm_...

ความคิดเห็น • 1K

  • @kranthi3419
    @kranthi3419 2 ปีที่แล้ว +277

    ఉమా vlogs ni
    skip చేయకుండా చూసేవారు...💖

  • @purna.2.O
    @purna.2.O 2 ปีที่แล้ว +41

    నమస్తే ఉమా గారు🙏
    అనుకున్న ప్లేస్ కి చేరడానికి చాలా కష్టపడి అనుకున్నది సాధించారు. బామ్మ గారు నీకు చాలా సహాయం చేశారు .బామ్మ గారికి భోజనం పెట్టి మీరు గౌరవంగా చేతులు కట్టుకుని నిలబడడం బావుంది.మీ మంచితనానికి ఎవరైనా మీకు ఆతిథ్యం ఇస్తారు. మీరు ఉన్నచోట లొకేషన్ చాలా అందంగా ఉంది. వీడియో చాలా బావుందిధన్యవాదములు🙏

  • @shweta341
    @shweta341 2 ปีที่แล้ว +291

    I don’t understand Telugu but still watching your video Uma bhai keep it up 😊

    • @kannamudhiraj6392
      @kannamudhiraj6392 2 ปีที่แล้ว +11

      Love from Hyderabad uma fans

    • @victor-vb1ts
      @victor-vb1ts 2 ปีที่แล้ว +12

      Really same I don't know hindi but watching and support to garima and Prashanth bhai all the best friends

    • @urstruly1727
      @urstruly1727 2 ปีที่แล้ว +2

      @@MOONVLOGS568 exactly

    • @jagadeeshbabuk7914
      @jagadeeshbabuk7914 2 ปีที่แล้ว +3

      Hello mam I'm also yadav

    • @Varun2807
      @Varun2807 2 ปีที่แล้ว +1

      Use subtitles [cc]

  • @Funhunt143
    @Funhunt143 2 ปีที่แล้ว +128

    Morning పలకరించే మీరు మీ video అంటే మాకు చాలా ఇష్టం🌹🌹🌹🌹

  • @sofiabid
    @sofiabid 2 ปีที่แล้ว +33

    Love from Nandyal❤️
    Jaihind🇮🇳

  • @paturibc
    @paturibc 2 ปีที่แล้ว +34

    Prashanth is wonderful companion to travel with . Sweet guy

  • @savithriadabala412
    @savithriadabala412 2 ปีที่แล้ว +13

    ట్రావెలింగ్ లో ఉన్న మజా ఏమో తెలియదు గానీ మీరు మాత్రం చాలా కష్టపడుతున్నారు తమ్ముడు పక్కనున్న శిరిడి తిరుపతి వెళ్లి
    వచ్చేటప్పటికే చుక్కలు కనిపిస్తాయి
    అంత అలసి పోతాము అలాంటిది
    దేశాలు దాటి ఖండాలు దాటి
    చాలా కష్టపడుతున్నావ్ నీ కష్టం
    ఎప్పటికీ వృధా పోదు అందరూ చాలా మంచిగా మాట్లాడుతున్నారు చాలా సంతోషం వేస్తుంది
    God bless you two brothers 🙏🙏

  • @jagadeeshyadav2421
    @jagadeeshyadav2421 2 ปีที่แล้ว +276

    ట్రావెలింగ్ అంటే చూసేవాళ్ళకి మాకేం తెలుస్తుంది అన్న, మీ కష్టాలు చూస్తే 🙏🙏😭, love from Hyderabad anna ❤️

    • @vaanakka
      @vaanakka 2 ปีที่แล้ว +6

      మీ video చూడడం వల్ల చూడని దేశాలు గురించి తెలుగులో తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే, మీరు అన్నిట్లో అందం చూడగలగడం, మంచిని పంచడం , గ్రహించడం, అడ్డంకులు వస్తే ధైర్యంగా ఎదుర్కోవడం, ఏదో ముందుగానే ఏర్పాడు కున్నట్టుగా మీకు సాయం దొరకడం అన్నీ ప్రపంచంలోని ఇంకా మిగిలిన మంచిని అణువణువునా పరిచయం చేస్తున్నారు. చాలా సంతోషం.

    • @amareshbabu5991
      @amareshbabu5991 2 ปีที่แล้ว

      Kastapadithene dabbu basthundi manalanti samanyulaki

  • @srinurudrakshula
    @srinurudrakshula 2 ปีที่แล้ว +127

    చాలా బాగుంది ఉమ అన్నయ్య మీ వాయిస్ 🎤 ఎడిటింగ్ 🎬 ఫోటోగ్రఫీ 🎥 ఆ సూపర్ .....
    జై హింద్..🇮🇳🇮🇳

  • @k.premchand5061
    @k.premchand5061 2 ปีที่แล้ว +44

    అంత వృద్ధాప్యంలో కూడా ఆవిడగారు మిమ్మల్ని అతిధులుగా ఆతిధ్యానికి ఆహ్వానించడం ... చాలా చాలా ఆనందంగా ఉంది..

  • @user-xl9sm6cw9j
    @user-xl9sm6cw9j 2 ปีที่แล้ว +20

    ಶುಭ ಮದ್ಯಾನ...... ಬಾಗುನ್ನರ ಅಣ್ಣ love from Karnataka kannadiga

  • @SriHari-ys9jd
    @SriHari-ys9jd 2 ปีที่แล้ว +92

    ఉమా గారికి...... మన ఇండియన్ లాంగ్వేజెస్... కాకుండా... ఫ్రెంచ్ మాట్లాడటం...5:38 సూపర్... 👍

    • @urstruly1727
      @urstruly1727 2 ปีที่แล้ว +5

      Hi bro

    • @shankarmylavarapu2226
      @shankarmylavarapu2226 2 ปีที่แล้ว +1

      Mali లో ఫ్రెంచ్ కూడా matladadutaru

    • @SriHari-ys9jd
      @SriHari-ys9jd 2 ปีที่แล้ว +2

      @@shankarmylavarapu2226 👍

  • @Venkateshintelugu
    @Venkateshintelugu 2 ปีที่แล้ว +54

    నమస్కారం అన్నా / మీ వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్న లవ్ ❤️ చిత్తూరు జిల్లా

  • @sayedbajjshaik3184
    @sayedbajjshaik3184 2 ปีที่แล้ว +42

    ఉమ గారు మా కోసం పీజీ దేశం పకృతీ అందాలు చుపించగలరు మన indians valu challa mandi vunnaru ma kosam తప్పక చుపించగలరు మీ videos Excellent ga vuntai నేను మీ videos chustanu

  • @saisampathicreates2231
    @saisampathicreates2231 2 ปีที่แล้ว +25

    🥳Happy birthday power star from uma anna fans❤

  • @shanpal8319
    @shanpal8319 2 ปีที่แล้ว +13

    Hi Uma..very genuine vlogs and good info. Want to give Some advice to make them even better..1. Slow down a bit when interacting with others and let them talk more and listen to them and engage in a conversation little better.
    2. Have locals you meet tell their stories and translate them in a short length dont make it redundant.
    3. Take care and enjoy the journey.

  • @Jagan1718
    @Jagan1718 2 ปีที่แล้ว +11

    Mee frend prasanth soo funny activete guy.. Always smiling nice

  • @MadhuMithra143
    @MadhuMithra143 2 ปีที่แล้ว +8

    Meeru French matladthunte bhale smile vasthundi maaku.. keep rocking brother

  • @urstruly1727
    @urstruly1727 2 ปีที่แล้ว +4

    Uma garu ippude chusanu mee video...oka place ni explore cheyadaniki yentha kastamaina travelling chestunnaru dedication tho...Mee jeevitham lo yentho mandi strangers kani okkokkaru chupinche abhimanam ,Prema velakattalenidi..ye janmalo ye punyam chesukunnaro kani life ending varaku I've sweet memories ga migilipothayi...mee taruvatha generations kooda goppaga cheppukune stage lo meeru untaru.....mee global family lo Andaru bandhuvule uma garu..
    Take care andi
    Health jagratha
    Keep smiling 😊
    Keep rocking

  • @BadhulaNaveen
    @BadhulaNaveen 2 ปีที่แล้ว +10

    Every person you meet uma anna they all have great respect towards our country. Proud of you uma anna jai hind🇮🇳

  • @gvijayakumar9813
    @gvijayakumar9813 2 ปีที่แล้ว +5

    వీడియో బాగుంది, ఎంతో మందిని కలుస్తూ వారితో ఉండటం చాలా సంతోషం, వండుకో గలిగితే ఆహారం చాలా తృప్తిగా తినవచ్చు, ఆరోగ్యం జాగ్రత్త,

  • @truefriends3853
    @truefriends3853 2 ปีที่แล้ว +39

    🙏 నమస్తే ఉమా గారూ ఫస్ట్ 👍 ఆల్ ది బెస్ట్ మీ ఫ్యూచర్ vlogs కు మదర్ థెరిస్సా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది... ఆమె సేవకు, ప్రేమకు,త్యాగానికి ఎవరూ సాటిరారు🙏🙏🙏🙏 ఆమెకు పదాభి వందనాలు.

    • @SriHari-ys9jd
      @SriHari-ys9jd 2 ปีที่แล้ว +4

      Yes correct...

    • @truefriends3853
      @truefriends3853 2 ปีที่แล้ว +3

      @@SriHari-ys9jd శుభోదయం మిత్రమా 🙏

    • @urstruly1727
      @urstruly1727 2 ปีที่แล้ว +3

      @@truefriends3853 avunu

    • @luckykore2619
      @luckykore2619 2 ปีที่แล้ว +9

      మదర్ తెరిసా గురించి చాలా గొప్పగా చెబుతున్నారు మదర్ థెరిస్సా చాలా మంది హిందువులను క్రిస్టియన్ గా మార్చిందని మీకు తెలుసా ఆమె ఒక వీడియోలో ఒప్పుకుంది మదర్ తెరిసా అంత గొప్ప వ్యక్తి కాదు ఆ నిజం మీరు తెలుసుకోండి

    • @mrr2775
      @mrr2775 2 ปีที่แล้ว

      @@luckykore2619 aakali ki, anaadhlu ki, anaarogyamu tho unnavallaki matham seva cheyaledu kadaa! Aame seva chesaru. Aa sevalu ni thappakunda gurthinchalisinde.

  • @rldlifestylevlogs1459
    @rldlifestylevlogs1459 2 ปีที่แล้ว +22

    ಕರ್ನಾಟಕ uma love you❤

    • @anandappaha557
      @anandappaha557 2 ปีที่แล้ว +1

      ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ

  • @nuthurupativenkataseshaiah9871
    @nuthurupativenkataseshaiah9871 2 ปีที่แล้ว +11

    Fantastic clip dear Mr. Uma. You are very lucky person. So, you are getting very kind hosts. Convey our best wishes to Indian friends. All the best. God bless you all.

  • @user-ln4zw6dr9o
    @user-ln4zw6dr9o 2 ปีที่แล้ว +6

    గుడ్ మార్నింగ్ అన్నా మీ ఆరోగ్యం జాగ్రత్త

  • @devarlakannaiah7951
    @devarlakannaiah7951 2 ปีที่แล้ว +11

    హాయ్ ఉమా గారు ప్రతిరోజు మీ వీడియో కోసం ఎదురుచూస్తూ ఉంటాం

  • @sukumartv8925
    @sukumartv8925 2 ปีที่แล้ว +28

    శుభోదయం సోదర 🙏

  • @suhasinibellary2403
    @suhasinibellary2403 2 ปีที่แล้ว +1

    మీ మంచితనమే మిమ్మల్ని కాపాడుతుంది మేము చూడలేని ప్రదేశాలన్నీ మీ ద్వారా చూస్తున్నాం థాంక్స్ ఉమ గారు💫🎉😊😊

  • @gopigamini5328
    @gopigamini5328 2 ปีที่แล้ว +17

    Universal mother, Mother Teresa.
    Akkadivaaru aavida gurinchi maatladadam, meeku help cheyadam chaala great.

  • @satyanaryanavallu630
    @satyanaryanavallu630 2 ปีที่แล้ว +3

    Manchi manasu unna vari ki god epudu manche chestadu keep going god bless you brothers 💕💕💕💕💕👬👬👬💐💐💐

  • @mnindira1827
    @mnindira1827 2 ปีที่แล้ว +1

    ఉమ వీడియో చాలా బాగుంది..మంచి వాళ్ళ కు. మంచి వాళ్ళే దొరుకు తారు. ఆ బాబు నీతో చాలా బాగా ఉంటున్నాడు.మంచి వాడు..ఆడి గి నట్టు చెప్పు .మంచి బామ్మ గారు దొరికారు.మీ శ్రమ అంత మరిచి పోయారు..జాగ్రత్త అమ్మ

  • @jikkappagari2004
    @jikkappagari2004 2 ปีที่แล้ว +12

    Happy birthday power star pawan storm 🔥🔥✊✊

  • @skgameryt194
    @skgameryt194 2 ปีที่แล้ว +16

    600k coming soon I'm full happy anna

  • @chnagaraju343
    @chnagaraju343 2 ปีที่แล้ว +10

    సుడిగాలి సుధీర్ అన్న ఫ్యాన్స్ తరపున ఉమా అన్నకి ఒక లైక్ వేసుకోండి.. Love❤ from a Muppalla

    • @srikanthsrikanth2189
      @srikanthsrikanth2189 9 หลายเดือนก่อน

      పోయి గా సుదీర్ గాడి మడ్ద గూడు

  • @subramanyamreddy6559
    @subramanyamreddy6559 2 ปีที่แล้ว +2

    మీ అంత ఓపికతో ట్రావెల్లింగ్ చేయడం కష్టమే...ప్రతి మూవ్ మెంట్ అద్భుతం బ్రదర్.. చాలా బాగుంది.ప్రశాంత్ బ్రదర్ చాలా ఆక్టివ్,త్వరగా తెలుగు నేర్చుకుంటారు.ఆల్ ది బెస్ట్ బ్రదర్💐💐💐❤️❤️❤️

  • @raghuchamaleti
    @raghuchamaleti 2 ปีที่แล้ว +2

    My Dear Brothers మీరు చేసే ఈ సాహసం లో మీకు తోడుగా నీడగా అ పరమేశ్వరుడీ 🕉️దీవెనలు🙏 ఎల్లప్పుడూ మీకు అండగా ఉండాలనీ కోరుకుంటున్నాను Jai Hind

  • @amulyakondapalli163
    @amulyakondapalli163 2 ปีที่แล้ว +11

    We are addicted to your video's ☺☺gud mrng uma garu

  • @Madanapalle_Ollu
    @Madanapalle_Ollu 2 ปีที่แล้ว +15

    Love from madanapalli Ride With Abdul❤️

    • @nsr7661
      @nsr7661 2 ปีที่แล้ว +1

      Aim from b.kotha kot

  • @drivewithnani2164
    @drivewithnani2164 2 ปีที่แล้ว +9

    I like your videos happily to see you with village culture thanks uma garu

  • @CHITRAME_CHALANAM
    @CHITRAME_CHALANAM 2 ปีที่แล้ว +51

    మీరు పడే కష్టానికి 👏👏👏👏

  • @jyothik1192
    @jyothik1192 2 ปีที่แล้ว +16

    You make every video from your heart...every journey is a mix of emotions, small adventures, lifestyle, information, learning and sight seeing as well..

  • @Meena-sn8ou
    @Meena-sn8ou 2 ปีที่แล้ว +13

    గుడ్ మార్నింగ్ ఉమాగారు

  • @bhavithadulla5957
    @bhavithadulla5957 2 ปีที่แล้ว +14

    Eagarly waiting for next episodes 🥳🥳🥳

  • @sugunkumarathanti9802
    @sugunkumarathanti9802 2 ปีที่แล้ว +6

    Morning levagane TH-cam lo mi video kosame waiting anna 🤩

  • @devarakondasairam598
    @devarakondasairam598 2 ปีที่แล้ว +24

    Annaya one suggestion from my side... English subtitles pettandi so that non telugu speakers can understand..successfully u will reach 1M subscribers :)

    • @satyavvduddu7105
      @satyavvduddu7105 2 ปีที่แล้ว

      Good idea, he can hire somebody for that service. That will increase his reach and will provide somebody some extra income. Even a good english medium student can do that for some extra pocket money.

  • @1203sagar
    @1203sagar 2 ปีที่แล้ว +6

    awsome people. the roads & mountains look like Fujairah in UAE

  • @yani8511
    @yani8511 2 ปีที่แล้ว +2

    Mee vedios chusina tarvate memu work start chetunamu brother really Great you are tq so much inta manchi vedios maku pedutunanduku Great people meeku help chesina varandaruuu prapanchamlo prati manishi elaaa vallaki tochinanataga help chestuntee enta baguntundigadaaa bro chala chala santoshammmm

  • @user-io7qu4gq9p
    @user-io7qu4gq9p 2 ปีที่แล้ว +22

    సూపర్ వీడియో థాంక్స్ జై ఇండియా జై కర్నాటక 🇮🇳💐🙏❤️

  • @morthasivababu1340
    @morthasivababu1340 2 ปีที่แล้ว +11

    🙏 ఉమా గారు nice video 👌👌👌

  • @laurentinaasuzu5005
    @laurentinaasuzu5005 2 ปีที่แล้ว +9

    I have no words Uma and Prashant...... Day by Day videos are more exciting and super super interesting. Please take good care of yourselves and enjoy to the fullest. God bless you both. 👍👌🥰😍😇

  • @nandamarathi7761
    @nandamarathi7761 2 ปีที่แล้ว +1

    Subtitles pedithe baguntundhi videos chaala baagunnaye adhurstavanthudivi vibinna samskruthulu ruchulu climates bhashalu chavi chusthunnavu bless 🙌uma

  • @honey0656
    @honey0656 2 ปีที่แล้ว +9

    Anna vachadu full entertainment

  • @durgaesther7911
    @durgaesther7911 2 ปีที่แล้ว +24

    సూపర్ అన్న. ట్రావెల్

  • @srinidhi1060
    @srinidhi1060 2 ปีที่แล้ว +35

    Happy birthday To Power Star pavan sir and Kiccha Sudeep Sir

  • @chinnakonda
    @chinnakonda 2 ปีที่แล้ว

    మీ వీడియోస్ ని ఫస్ట్ లో చాలా లైట్ తీసుకున్నా... కానీ మీ వీడియోస్ లో ఎమోషన్స్, ఉన్నాయి కష్టాలు ఉన్నాయి జనాలకి బాగా కనెక్ట్ అవుతుంది. ఇంకా అందరూ ఇలాంటి వీడియోస్ ని ఆదరించడం చాలా అవసరం. థాంక్యూ ఉమ గారు.

  • @nshekar1093
    @nshekar1093 2 ปีที่แล้ว +11

    Starting a day with uma video is pleasant :-)

  • @kashiyajjala5168
    @kashiyajjala5168 2 ปีที่แล้ว +17

    వీడియో చాలా బాగుంది అన్న 🥰

  • @murali1201
    @murali1201 2 ปีที่แล้ว +11

    If you have friends with same frequency you can cover even hardest places on the earth.

  • @superarjun1984
    @superarjun1984 2 ปีที่แล้ว +1

    The way u behave with people is showing how nice gentleman u were, uma garu meelanti persons valla India greatness n how good Indian people anedi foreigners ki thelusthundi , keep rocking 😎 bro

  • @nikhithasakshidonthu2900
    @nikhithasakshidonthu2900 2 ปีที่แล้ว +4

    Uma babu mana perugu annam Amma prema laa ga vuntundi ❤nice vlog ,Take care 👍

  • @naushadvalishaik08
    @naushadvalishaik08 2 ปีที่แล้ว +12

    Uma Anna heart ❤️

  • @ramasarmavssistla8861
    @ramasarmavssistla8861 2 ปีที่แล้ว +15

    Good Morning Uma Prasad ji & Prashant ji. We too enjoying your journey as if we are travelling with you. I have to appreciate your valuable comments and explaining each and everything . Convey our thanks to Martin mom also. I think Prasanth is an expert in cooking .

  • @lathareddyl2153
    @lathareddyl2153 2 ปีที่แล้ว +1

    Ur lukky person uma garu. Prashanth is good guy. I think he is Punjabi. I wish him also. Do u met lot of good friends. Ur the good heart guy that's way .

  • @swagathvelugu9091
    @swagathvelugu9091 2 ปีที่แล้ว +7

    Hello brother both are combination very good ❤️

  • @hymedshaik1997
    @hymedshaik1997 2 ปีที่แล้ว +5

    Good marning uma anna, mi వీడియో లు అంటే చాలా ఇష్టం

  • @suresharasavalli9123
    @suresharasavalli9123 2 ปีที่แล้ว +4

    Prasanth always dance with joy

  • @crubbythebeagle57
    @crubbythebeagle57 2 ปีที่แล้ว +1

    Uma bro at the age of 60 standing ovation to that great lady and a huge claps no words just goosebumps vochesthunnai and ee vayaasulo meeku help chesthunnaru ante entha goppa manaso but aavida cheppina maata even you will become old chaala meaning undhi dhaantlo and vaasthavam chaala undhi great humanity really great lady Author Venkat 😎

  • @ravikumarchakkirala2177
    @ravikumarchakkirala2177 2 ปีที่แล้ว +2

    Uma is a great ambassador of India .Your connecting every country with India .Your service is immeasurable and invaluable.

  • @anuraj7840
    @anuraj7840 2 ปีที่แล้ว +4

    Super bro 👍 love from Anantapur 👍

  • @harsha3534
    @harsha3534 2 ปีที่แล้ว +9

    Excellent view bro

  • @ramntr8365
    @ramntr8365 2 ปีที่แล้ว +6

    Jai Uma Anna Nalgonda

  • @rasheedsayyed7170
    @rasheedsayyed7170 2 ปีที่แล้ว +8

    Love from Hyderabad Uma Anna ❤️❤️

  • @balarajupoola8676
    @balarajupoola8676 2 ปีที่แล้ว +4

    చాలా చాలా సంతోషం ఉమ గారు

  • @prashanthvelturu
    @prashanthvelturu 2 ปีที่แล้ว +8

    Love from khammam 🌹🥰❤

  • @anitapatnaikanita9545
    @anitapatnaikanita9545 2 ปีที่แล้ว +2

    Bro..vellipoye..supar

  • @nithyajyothi6405
    @nithyajyothi6405 2 ปีที่แล้ว +2

    Vvvvnice..Uma Garu. ..Good Persons 🙏

  • @idileep7876
    @idileep7876 2 ปีที่แล้ว +6

    శుభోదయం ఉమ జీ

  • @SriHari-ys9jd
    @SriHari-ys9jd 2 ปีที่แล้ว +30

    15:22 ఊరి పేరు HOT 🔥 తమాషా గా ఉంది... 😂😂😂😀

  • @divakar.d6
    @divakar.d6 2 ปีที่แล้ว +1

    హాయ్ ఉమా గారు..... మీరు మాకు వివరించే విదానం సూపర్ గా ఉంది ఉమా గారు

  • @vijayawonders476
    @vijayawonders476 2 ปีที่แล้ว +1

    Great lady 🙏🙏 given shelter to both of u that's soo great,,,keep rockggg అదేంటి వరోనిక గారికి bye చెప్పే clip add చేస్తారు అనుకున్న వుంటే upload please

  • @mohammadamreezmohammadamre1356
    @mohammadamreezmohammadamre1356 2 ปีที่แล้ว +14

    Expecting ❤️ from you Anna

  • @sirishanalla2817
    @sirishanalla2817 2 ปีที่แล้ว +4

    I will try the dish thanks to prasanth bro for sharing yummy recipe

  • @gvraochowdary7355
    @gvraochowdary7355 2 ปีที่แล้ว +2

    టీమ్ గా పని చాలా బాగా వచ్చిందని గుర్తు చేస్తూనే మరింత బలోపేతం కావాలి మీ సహవాసం అని కోరుకుంటున్నారు

  • @chiranjeevikiran4153
    @chiranjeevikiran4153 2 ปีที่แล้ว +2

    meeru ekkadiki vellina andaroo help chesthunnaru....vaalandariki big thanks :)

  • @kovasujatha6849
    @kovasujatha6849 2 ปีที่แล้ว +6

    Mrng nundi waiting video kosam

  • @KODALIFOUNDATION
    @KODALIFOUNDATION 2 ปีที่แล้ว +6

    All d best Uma...eagerly waiting for tomorrow's Wooden bridge, Mountaineering, shepherd's meet.. takecare & take good food...

  • @bhashyamvara4670
    @bhashyamvara4670 2 ปีที่แล้ว

    Superb video uma ,chala santhosham meeru kotha pradeshallo kooda kothavalla patichayalu chesukoni maku santhoshanni penchuthunnaru good job uma garu

  • @sweetybommali59
    @sweetybommali59 2 ปีที่แล้ว +2

    Uma bro really fantastic video ..I love it

  • @janamlakmitha3224
    @janamlakmitha3224 2 ปีที่แล้ว +7

    Annayya last video lo Amma ni kalavakunda vacharu kada maku kuda bhada ga undi amma ki bye chappandi mimmalni baga chusukunnaru malli ammani kalavandi annayya

  • @venkatmiriyala9149
    @venkatmiriyala9149 2 ปีที่แล้ว +4

    Very good video...... struggling a lot to reach spots bro.....love your hard work ❤️❤️❤️

  • @muralidharagk3801
    @muralidharagk3801 2 ปีที่แล้ว +1

    Thanks for the video sir good explain good ancaring

  • @sankarg4546
    @sankarg4546 2 ปีที่แล้ว +1

    yemo Uma, mi videos chustunte chala chala happy feeling like naa istamain Hero movie Blockbuster ainantha. and miru yekkadaki vellina ilaane manchi vyaktulu kalustharu and help chestharu. Good luck.

  • @hajibabasyed8468
    @hajibabasyed8468 2 ปีที่แล้ว +12

    Ur rocking

  • @staysafe369
    @staysafe369 2 ปีที่แล้ว +6

    Unlike చేసిన వాళ్ళు ఎవర్రా బాబూ.. ఓ, ఆ అన్వేషణ గాడి బ్యాచ్ అయ్యుంటారు..

  • @jagadeeshtatikonda6364
    @jagadeeshtatikonda6364 2 ปีที่แล้ว +7

    loved your vlogs 💯❤️ annaya 🙏

  • @subashreddy3925
    @subashreddy3925 2 ปีที่แล้ว +2

    Clear sky very beautiful.

  • @dammairoja9913
    @dammairoja9913 2 ปีที่แล้ว +8

    Super food brother

  • @rockstargaming1277
    @rockstargaming1277 2 ปีที่แล้ว +4

    Good morning brother super meeru

  • @manojhosanna6374
    @manojhosanna6374 2 ปีที่แล้ว +2

    Good morning anna your videos are very intresting 👍👍👍👍

  • @eswarm8960
    @eswarm8960 2 ปีที่แล้ว +1

    Very happy to see this thanq grandma for helping our friends...🙏