Konda Raghava Reddy Exclusive Interview With Journalist Vijay Sadhu || Hot Seat || Dial News
ฝัง
- เผยแพร่เมื่อ 11 ก.พ. 2025
- Konda Raghava Reddy Exclusive Interview With Journalist Vijay Sadhu || Hot Seat || Dial News #kondaraghavareddy #vijaysadhu #dialnews #hotseat
For more latest updates :
► Subscribe to Dial News Channel: / @dialnewsinfo
► Like us on Facebook: / dialnewsinfo
► Follow us on Twitter At : / dialnewstelugu
► Follow us on Instagram : / dialnewsinfo
ఓ హిందూ మేలుకో నీ రాజ్యం యే లు కో
జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ జై హింద్ జై శ్రీకృష్ణ జై శ్రీ రామ్ భారత్ మాతా కీ జై హింద్ జై హింద్
Ul😊 Z and all m
Mr Konda Raghava Reddy is a Gentleman to the core , & sincere leader from Telangana , This lady after misleading Telangana youth with a party slowly shifted towards congress, After abrupt closure of party activities she jumped to AP just before elections to attack Jagan with irrelevant Manipur Christian’s problems & addressing him as Jagan Reddy to please certain parties , Mr Raghava Reddy was one of the victims of this lady’s U Turns like CBN , 🈷️
Ok
1r❤ 1:02:21 hu Dr Dr fr @@KatkamRamulu❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😢😢😢
I don't know this gentleman, after seeing this video I feel that, he is Very good agent of Mr. Jagan.
ఇంకా అర్థం కాలే దా. Channel కూడా జగన్, YSR భజన Channel అని.
. లఉన్న మయ్ప్@@rajyalakshmimalempati2989
😊😊😊
అందరూ మీ గజ్జికుక్క కి మాత్రమే సపోర్ట్ గా మాట్లాడాలా, ఎంత దరిద్రగొట్టు కుల గజ్జి కుక్కలు
😊😊@@rajyalakshmimalempati2989
Thank you so much sir 🙏 jagan sir ni saport chestunaduku
Honest ga cheppadhu
ఏమని చెప్పాలి ఈ కొండా రాఘవ రెడ్డి అనే వ్యక్తి గురించి?
ఎంత ఉన్నతమైన వ్యక్తిత్వం?
గొప్ప మానవతా విలువలు కలిగిన వ్యక్తి.
షర్మిల విషయంలో 3 or 4 interviews చూసాను
ఏ interview లో కూడా ఎటువంటి తడబాటు లేదు
బహుశా ఒక నిజాయితీకి వుండే ధైర్యం అనుకుంటా
ఇటువంటి వాళ్ళ interviews...అభిమానం చూసినప్పుడు అనిపిస్తుంది
రాజశేఖరా! జగన్మోహనా! మీ జన్మ ఎంత ధన్యమయ్యిందయ్యా
ఇటువంటి నిస్వార్థమైన అభిమానులున్న మీ జన్మ ఎంత ఉత్క్రుష్టమైనది
Veedu kuda Sharmla cheppulu mosadu...veedu Jagan ki hand isthadu..veedu, revanth reddy...cunning leaders..veedni Telanganalo evadu pattinchkoru..andhuke Andhra politics lo velu peduthunnadu..mana Jagan ni maname rakshinchukovali..
Super anaa
Super
😊 aw
మీ భావం అద్భుతం సార్ ... God bless you...
Please do a repeat interview with him after the latest election results.
కొండా రాఘవరెడ్డి గారు నిజం చెప్తున్నారా లేక అబద్ధం చెబుతున్నారా అన్న విషయాన్ని ఏమాత్రం విజ్ఞత ఉన్న వ్యక్తులైనా ఇట్టే గ్రహిస్తారు. షర్మిల తెలంగాణలో ప్రవర్తించిన తీరు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రవర్తిస్తున్న తీరు, సత్యదూరమైన ఆమె మాటలు, ప్రవర్తన, వైయస్ కుటుంబమును తీవ్రంగా వ్యతిరేకించేవారు ప్రస్తుతం ఈమెను మోస్తున్న తీరు, బ్రదర్ అనిల్ కలుస్తున్న, చేతులు కలుపుతున్న వ్యక్తులు ఈ జరిగిన, జరుగుతున్న సంఘటనలు చూస్తున్న ప్రతి ఒక్కరు కొండా రాఘవరెడ్డి గారు చెప్పిన విషయాలు 100 కి 100 శాతం నిజమని ఇట్టే గ్రహిస్తారు.
ASALEVADAYYA EE KONDA RAGHAVA REDDY.
Reddy to Reddy. Support. To. Don't allow. Seema ap. 13 district s. Please sir. Fallow. Telangana politics. YSR. Family. Dangerous family. Continue. Your. Telangana politics. So. We are. Ap 13 district s. Cool politics. Don't mix. Rayalaseema politics. So you. Continue sir. We are not. Fools. Your. Reddy. Politics 😂😂😂
Manchi అవగాహన unna Vijay garu. Nice interview chesharu.
విలువలు లేని వ్యక్తి ఇటువంటి చెల్లెలు ఎవరికి ఉండకూడదు
Ame ne konchem nayam anipistundi. Asalu aa family ne viluvalleni family lagundi. Vallaki neelanti support
జగన్ లాంటి అన్న
జగన్ లాంటి కొడుకు
వుండవచ్చునా
Anna
You are leader.......🌹🌹🌹
Well Said sir...ee Cinema ekkuva rojulu Nadavadu...👌👏
వ్యక్తిగత విషయాలలోకి ఇంతలోతుగా వెళ్ళవలసిన అవసరం ఏముంది, ప్రజంట్ పొలిటికల్ సినారియోలో ఇంకా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చర్చించవచ్చు
ఇన్నాళ్లు ఆమెతో తిరిగి ఇప్పుడు కూతురి వయస్సు ఉన్న ఆమెపై నిందలు వేస్తున్నారు.
మీరు పెద్ద మనిషా?
శకలక షర్మిల ysr పుట్టింది, సంసారం శాస్త్రితో చేస్తుంది. శాస్త్రి ఇంటి పేరు పెట్టుకోవాలి. రాజారెడ్డి పెద్ద దొంగ, రౌడీ వాడి పేరు పెట్టుకుంటే వాళ్ళ ఫ్యామిలీ చర్చ్ లో మాయ మాటలు లాగా ఉంది. Ysr రూపం లేకుండా పోయాడు. అదంతా పాపం
Mosapote nindalu veyara?
పెయిడ్ ఆర్టిస్ట్!
Sir you are 💯 currect sir
Very good initiative sir and good information sir 👍
Meeru cheppindi 100% ippudu jarugutundi.
Sir....excellent....
అన్న 🙏జగనన్న కు తోడునీడ గా వుండ అన్న దేవుడు నిన్ను చల్ల గా చూస్తాడు 🙏👍👌🙌
😂
ఇతను మొన్నదాకా షర్మిల తో ఎలా ఉన్నాడు ఆమె మంచిది కాకపోతే
@@rp.v6958à
LP(ni by hu ki
22:52
Vi vi Zee
.@@rp.v6958
Konda garu, meeru nijamaina ,neethigala bangaru konda lagunnaru hatsoff sir .🙏👌👍.
Thank you Sir for exposing truth to Andhra people, this should be circulated more and create awareness in Andhra about cunning and package #MoruspalliSharmilaSastry.
A
@@mbalakesaiah993❤❤❤❤😊
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Very nice message sir.🙏🙏🙏
Real Interview
Asalu Ashokgajapathi Raju garu emi chesaru? Very down to earth and one of the best leader. He is a king by birth
Exactly
పాపం ఆడపిల్లమీద పడి ఏడుస్తున్నారు కదరా !..
రాజ శేఖర్ రెడ్డి గారి ఆత్మ గోషిస్తుంది..
బోచ్చు రా
Ye aadavallu andaru manchi valle ani emaina rule unda ?? Ledu, aadavalla lo manchi vallu untaaru, chedda vaallu untaaru; magavallalo manchi vallu untaaru , chedda vaallu untaaru
Konda Reddy garu good speaker and I good analysis 👍
Very good advisor to culprits who are in the trap of money
And if they don't hear his advices being a elderly and loyal to any family it is their fate who had fallen in that trap and God will punish them for not hearingthe well wishers afvices.
వైయస్ ఫ్యామిలీకి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి
Ascar saripudu
Hat's of konda raghava reddy garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Raghava Reddy garu meeru great 👌👌👌
నిజాలు చెప్తే మీలాంటి వాళ్ళకి నచ్చదా మీకు అవసరాన్ని బట్టి
కొండా రాఘవరెడ్డి గారు, మీ మాటలు విన్నప్పుడు, మీరు ఒక గౌరవ నీయులు, పెద్ద మనిషి అనుకున్నా. కానీ పవన్ కళ్యాణ్ లాంటి నీటిమంతుడిని విమర్శించడం, కాంగ్రెస్, మీరు కొమ్ము కాచే ఆ ఫ్యామిలీ ని, అందలం ఎక్కించడం చూస్తే, మీ డొల్లతనం, కన్పిస్తుంది. ఇక మీ ఏ ఇంటర్వ్యూ చూడక్కర్లేదు. Anchor గారు మంచి ప్రశ్నలు వేశారు.
ముగ్గురు పెళ్లలను 6మంది పిల్లలను అన్యాయం చేసిన వాడిని ఎలా నీతిమంతుడు అంటావు ఆమాట అనడానికి నీకి సిగ్గువుందా...
@@sekharbabugeddam8906 Comment addressed to him. ముందు సంస్కారం నేర్చుకోండి. మీ భాష, ఒకసారి, గమనించగలరు.
God Bless You ❤
మంచి క్యూస్షన్స్ వేశారు విజయ్ సాదు గారు
He says fact100/
HATSOFF TO YOUR EXCELLENT CLARIFICATION RAGHAVANNA 👍
Hats off to you Raghava Reddy garu for your support to YSR family
🤝కొందరికి. . అంతరాత్మ ఉంటుందనే స్పృహ .. ఉంటుందా…
ఎంత భాగ చెపినవ్ సార్ 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
SIR, YOU R TELLING THE TRUTH , NALUGURU VUNNA INTLO NE ,VERU VERU SWABHAVALU VUNTAYI .CHADHUVU DABBU ADHIKARAM MANA SWABHAVALU MARUSTAYI . YENTHA CHADIVINA , DABBU VUNNA , ADHIKARAM VUNNA , SAMANULANTE ABHIMANAM VUNNA PERSONS R VERY GREAT , THEY KNOW THE LIFE PHILOSOPHY , YS JAGAN SIR ,HAS THESE QUALITIES ,SO YS JAGAN SIR BECAME THE HEART-THROB OF COMMON PEOPLE LIKE BC,SC, ST AND LOWER-MIDDLE CLASS, HE CLOSELY OBSERVED THEIR PROBLEMS, WHILE HE WAS DOING PADAYATRA . YS JAGAN SIR GOOD NATURED AND HUMANATIRIAN .
భగవంతుడుకి అన్నీ తెలుసు,
ప్రజలకు, భగవంతుడికీ
ద్రోహం చేసిన పాపాత్ములకు
చివరకు కుక్కచావు ప్రాప్తం
ఋజువు గత చరిత్ర,
నేడు అన్యాయంగా
(దుష్టులను మంచివాళ్ళు అని ఉపన్యాసాలు ఇచ్చేవారు)
ఆంధ్రా ని సర్వనాశనం చేసేదానికి పుట్టిన రాక్షసులుకి అండ.
అందుకు శిక్షగా నాయకులకేకాదు
వారికి అండగా ఉన్నవారి కుటుంబంలో కూడా
ఆత్మీయులను ఆ భగవంతుడు దూరం చేస్తాడు..
ప్రతిపక్షాలకు వ్యతిరేక ఓట్లు పడకుండా కుటుంబాలు ఆడే డ్రామా.
గతంలో కాంగ్రెస్ ని తిట్టి
గెలిచిన దానికే అమ్ముడుపోయినట్లు
ఇప్పుడూ అలాగే ఈ డ్రామాలు నడిపిస్తున్నారు.
భారతి లో ఒకడే శకుని
నేడు ఒక్కో పార్టీకి ఎంతోమంది శకునులుతయారైనారు.
గాంధీ,వాజ్ పాయీ,లాల్ బహదూర్,శంకర్ దయాళ్ శర్మ,,రాజీవ్ గాంధీ,,
అబ్దుల్ కలాం లు లేరు.
మూరి తారకరాముడు నేడు లేరు,
ఉండటానికి మంచి ఇల్లు కూడా లేని వారు
నాయకులు కాగానే కుబేరులై పోతున్నారు
ఎలా ???
ప్రజలు ఆ ఒక్కటి ఆలోచిస్తే చాలు
ఇది
మనస్సాక్షి తో ఆలోచించకుండా నాయకులను గెలిపించారంటే
ప్రజల బిడ్డల బతుకులు సర్వనాశనమై పోతాయి
ఇక
ఆ భగవంతుడు కూడా కాపాడలేడు.
Super.anna
మంది ఇంటి ఆడపిల్లగురించి మాట్లాడే అవసరం మీకెందుకొచ్చిందో మొదటచే ప్పండి!ఇంటర్వూ తీసుకునే వాని ఇంటెన్షన్ అర్థమవుతుంది కానీ సమాధానాలు చెప్పే పెద్దాయనకు పనీపాట లేదనిపిస్తుంది! పైగా కొండావారి కుటుంబం అతున్నడు! ఆతనికి ఏమవసరమో ఆంద్రావారి సమాచారం చాటడానికి! అంతా అయోమయంగా వుంది!మందిని ఆరిపోసుకోడం మర్చిపోండి! మీకు మీకుటు న్బాలకు మేలుజరుగుతుంది!
Well said
Wel said
Actually Sharmila Akka started this
Intlo koorchoka yendukochina rajakeeyalu sharmila ku.
Anil bagane Sampadistunnadu kada.
Veedu oka vedhava
అసలు నువ్వు మర్రి చెన్న రెడ్డి నుంచి వైఎస్సార్ పిల్వంగ నే పోతివి, మళ్ళ అడికెళ్ళి టీఆర్ఎస్ కి పోతివి, మళ్ళ అన్నుంచి వైఎస్సార్ కి వొస్తివి. నువ్వెందో నీ క్యారక్టర్ ఎందో మకు అర్థం అయ్యింది.
డెడ్ చీప్ భక్తులు
God bless u Raghav reddy garu.
Ragavareddy garu supar
Journalist vijay gaaru super
Sir miru chala Great
కొండా రాఘవ రెడ్డి గారు,1989నుండి వైస్సార్ అంటే అంత అభిమానం అంటున్నావు, వైస్సార్ మరణించిన తర్వాత 700పై చిలుకు అభిమానులు చనిపోయారు అంటున్నావు, వైస్సార్ కు, భార్య విజయమ్మ, కుమారుడు జగనన్న, కూతురు శర్మిలమ్మ, అయిన మీకు వైస్సార్ గారి మీద అభిమానం లేదా రాఘవ రెడ్డి గారు
Excellent speach sri konda Raghav Reddy garu
😅😊😅😊😅😊😊😊😅😊😅😊😅😅
😊l
😅😅😅
Anna
Good morning....🌹🌹🌹
🤝👌 పేదలైన వారిని కూడా ఎల్లకాలము మాయచేయలేరు…
ఏం కష్టాలు పడ్డాడు 16 నెలల జైలు ఎంజాయ్ మెంట్ తప్ప
కొడాలి నానీ అనిల్ యాదవ్ దగ్గర ట్రైనింగ్ తీసుకోనున్నా😂
కొండా రాఘవరెడ్డి గారు నిజంగానే మీరు గొప్ప వ్యక్హి, మీ మాటలు చాలా బాగున్నాయి. మీకు మా వందనములు.
Anna you are grate. Mee Personal Meet Kavali anna
Good leader
Konda Raghavareddy garini konukunnadi yevaro thelchandi media thanks Venkat
A1 ది, శరం లక్కది మైండ్ గేమ్. Bjp గెలిస్తే మోడీ, కాంగ్రెస్ గెలిస్తే కాంగ్రెస్ వాళ్ళు a1 ని కాపాడాలి అని డ్రామా 😂
కొడుకు గురించి ఇంకా ఎక్కువ గ గుండె బద్దలు అయ్యేది అని అయన ఆత్మ కేవీపీ గారు మరో ఛానల్ లో చెప్పారు
సిర్ఫ్ లక్షల కోట్ల వంశం కనుకే సపోర్ట్ చేసినా మేం నిస్వార్ధ స్వాతంత్ర సమర యోధుల మేం కాదు
లక్షల కోట్ల సింహాలంటే ప్రాణాలిస్తా 😜😁😭😭😭
Package interview....తెలుస్తుందా bros
Speaking seems to be reality.
ప్రజలలో ఒక నాడు ఉంది
పెద్దల మాటలు సథిఅన్నం మూటలు 🙏🙏🙏🙏🙏🙏
రాఘవ రెడ్డి గాఋ, వ్యక్తి గత విషయాల జోలికి పోకుంటే మంచిది. కేవలం రాజకీయ విమర్శలకు పరిమితం అయితే మంచిదేమో ఆలోచించండి
Excellent. Appreciated.
అయ్యా విజయ్ గారు, ఇప్పుడు అంటే ఏపీ ఎన్నికల తరువాత కొండా రాఘవరెడ్డి గారి తో ఇంటర్వ్యూ చెయ్యాలగలరా ?
కొండా రాఘవరెడ్డి గారు నిజం చెప్తున్నారా లేక అబద్ధం చెబుతున్నారా అన్న విషయాన్ని ఏమాత్రం విజ్ఞత ఉన్న వ్యక్తులైనా ఇట్టే గ్రహిస్తారు. వాస్తవము గా కొండా రాఘవరెడ్డి గారు ఖచ్చితముగా జగన్ కు అమ్ముడు పోయాడు అనేది అక్షరాలా నిజం! నిజం!! నిజం!!!.
క్రిస్టియన్లు కు గోత్రం ఉంటుందా రెడ్డి?
Super
ఉంటుంది. గోత్రికులు అనే మాట ప్రతి బబోధకుడు వాడతారు
వాళ్ళు ముందు హిందువులేగా
@@nagathrinadh5089 ముందు హిందువులు అయినా మతం మారిన తర్వాత హిందూమత ఆచారాలు పాటించరు కదా!
నువ్వు వైఎస్సార్ అంటే ప్రాణం ఇస్త అంటవ్, ఎంతో మంది ఆయన్ని అభిమనిచేటోల్లు సచ్చిపోయింరు కానీ మీరు చాలా గట్టిగా వున్నరు? మీ ప్రేమ అబద్ధం మా? అవకాశ వాదివి అందుకనే నువ్వేవని వో అ యాంకర్ కుడా తెల్వది
💯
Viveka was killed by his own son in law/brother in law team, Sunita husband. Reason was viveka married again, had son so wanted property for that boy. This resulted family spilt and viveka elimination. But Avinash was made scape goat. Sunita blaming jagan to protect her husband and family
Superrr Raghava anna. Meeru jagan ki support cheyandi
తెలంగాణ లో పార్టీ పెట్టినప్పుడు మీరు అంతా అక్కడే సపోర్టు అయి వుంటే జగన్ గాడికి ఇంత తలనొప్పి ఉండేది కాదు కదా
Support ivvakapothe kotha vallanu party lo pettukovali kaani, party ne mooseyatam enti ?? Sharmila did huge mistakes.
Super anna
అయితే షర్మిల అనే వ్యక్తి రాజకీయ వ్యభిచారి అనుకోన్నాను కాని ఈ వ్యక్తి అయితే ప్రక్క వ్యభిచారి అన్నమాట😂
Pukaa, vebhichaarivendhi raa. Sodhi, reddy ani pettukunnav. Aame ki main lo rajakiyamu, aasghula mida, repindu anil gaadu. So aame mundhu attitude unna, anil chesukunnakaa, last ki e buddhulu ekkuvaa, I na vi.
So nenu reddy ne. Brother
Rajakeeyalato touch vunnavallandaru oke categoriki sambandhinchinA valle.
😊😊😊😊😊😊
NIJALU CHEPPE RAGHAVANNA NEEKU SATHAKOTI DANDALU
@@padmavathireddy8473😊😊😅😢
Anna raghava reddy you are a great person
Excellent sir inspired by your valuable comments on jagan garu may God bless you and give you long life sir
Dondu dondea bro
చాలా మంది జనం వీరి తో పాటు పాదయాత్ర చెసింరు వారికేం వొచ్చింది
పార్టీ అభిమానం తప్ప.
He is fair and frank great personality stood for justice. People beleave him since he speaks nothing but truth.namaste Namaste 👏 🙏
AP ని ఆ దేవుడే రక్షించాడు
Comedy super 😂😂😂
కడప రాజకీయయాలు చివరికి కాటికే దేవుడు చూస్తున్నాడు
(very) 3 Good
🤵♀️ షర్మిల భాగోతం చేత్తాడంత కాదు. సినిమా రీలు అంత ఉంది. ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతాయి. ( లోగుట్టు పెరుమాళ్ళు కెరుక ) అన్నట్టుగా జీసెస్ మేరీ షర్మిల గుట్టు బయటపడుతుంది. 🙋☑️
Madhyalo Jesus enguku Sir
చిన్న పిల్లగాన్ని అడిగినా చెప్తరు, వివేకానంద రెడ్డి నీ ఎవరు సంపిండ్లో, దాన్ని గుండె పోటు అని యెవరు చెప్పిండ్లు అని. నువ్వు నీ లాజిక్ లు.
Huh.. meeku ardham kadu le. Go and read Eenadu and Andhrajyothi
ఈయనకు తెలివి లేనట్టుంది. క్రిస్టియన్ అయినాక గోత్రాలు, పూజలు చేస్తరా. బ్రదర్ అనిల్ కుమార్ గాడు పాస్టర్ అయినాక హిందూపూజలు, గోత్రాలు పాటిస్తారా.కనీస అవగాహనలేని ఈ కొండా రాఘవరెడ్డి చెప్పేది అర్ధమున్నదా..
పనికిరాని ఇంటర్వ్యూ ఆడవాళ్ళ మీద జగన్ కోసం ఒక కథ షర్మిల ఈదిన పడ్డది
Konda Raghavendra Reddy garu is true devotee of ysrcp
నారాసుర రక్తచరిత్ర అనే స్టోరీ వివేకం మర్డర్స్ విధ్వంసం లో వండింది ఎక్కడ?? దానిపై ఇంటర్వూ లెక్కడ??
నర రూప రాక్షసుడు సింపుల్ అన్నీ చేసే దేముడు
😇😇😇
anna namaste chala roojula taruvata mimmulanu choosanu naadi pedda mangalaram village
మీరు రాఘవరెడ్డి గారు నీకు దేవుడు శిక్ష వేస్తాడు
అయ్యా కొండా గారు ఒకసారి నీ ఆత్మ సాక్షిగా చూసుకో నీవు ఒక మనిషివేనా ఎందుకయ్యా నీ జన్మ
You are spoiling the Legacy of your Family .The way you are speaking shows that you are sold out completely.
కర్రీ నా son ఆమె తెలంగాణాలో YSRCP పెట్టినప్పుడు ఆమె దగ్గర అన్ని సుగుణలే కనపడ్డాయా! AP లో pcc ప్రసిడెంట్ కాగానే ఆమె కుటుంబ విషయాలు బజారుణ పదవే స్తావా! అంటే నువ్వుకూడా ఆ సైకో గాడికి కోవర్ట్ వి అన్నమాట! లేకుంటే తెలంగాణ బిడ్డను అన్న నీకు AP రాజకీయా లతో ఏమిపని! Karrina songa!
జగ్గ్ వదిలిన,
పూర్తిగా మారిన చంద్రముఖిలా వున్నాడు..
What is what I don't know but my hero one and only my brother jagan Ap cm❤
Thanks Anna jagan Anna ❤
Y s r అంటే మహా మేత
Anna meru correct ga annaru
Ok reddysir
కిరణ్ కుమార్ రెడ్డి ను అడిగితే అసలు విషయం తెలుస్తుంది