పిల్లి నీ పెంచుకొనే కువైట్, దుబాయ్, కతార్,వాళ్ళ ఇంట్లోకే వెళ్లి మన వాళ్లు పాకి పని చేస్తున్నారు ,ఇప్పుడు చెప్పండి మరి వాళ్ళు ఎందుకు అంత ఐశ్వర్యం గా ఉన్నారు మనం ఎందుకు ఇలా తగలడ్డం?? సర్వం జగన్నాథం :❤ ఇది తెలుసుకొన్న వాడికి జాతి,కులం,రంగు ,ధనం మీద వ్యామోహం ఉండదు , నా వయసు 23 నాకు తెలిసిన సత్యం ఇది ❤
మా ఇంటికి అనుకోకుండా ఓ పిల్లి పిల్ల అంటే రోజల పిల్లి వచ్చింది. దానికి మేము రోజూ పాలు పోసి చూసుకునే వారం. అది మా దగ్గర 15 రోజులు వుంది అది మాకు బాగా అలవాటైపోయింది. 15 రోజుల తర్వాత బయటకు రాగానే కుక్క దాన్ని పట్టుకొని చంపేసింది. మా కుటుంబం మొత్తం చాలా బాధ పడ్డాము. ఏంటి ఎంతో ప్రేమ గా చూసుకున్నాం ఈ 15రోజులు బాగా అలవాటైపోయింది అని చాలా బాధ పడ్డాము. అదే రోజు సాయంత్రం దేవుడు మా దగ్గర కి ఎలా వచ్చిందో మాకు తెలియకుండా ఇంకో చిన్న పిల్లి పిల్ల నడవలేక అరుస్తూ జాయిగా లేస్తూ పడుతూ వచ్చింది. దాన్ని మేము చేరదీసాం. దేవుడు మీరు చాలా బాధ పడుతున్నారు అని ఇంకో మూగ జీవాన్ని మా దగ్గరికి పంపించాడు చాలా బాగా చూసుకుంటున్నాం. మూగ జీవాల్ని ప్రేమించని వాడు మనిషే కాదు. దేవుడు ఈ సృష్టి లో ప్రతి జీవాన్ని సృష్టించ్చాడు మరి ఈ సృష్టి నే కాదనుకుంటే ఎలా
గురువులకు నమస్కారములు అయ్యా ముందే చెప్తున్నాను నన్నుశపించకండి. సర్వంకోల్పోయి నేనెందు బ్రతకాలి అనుకొన్నా వ్యక్తుల్ని కేవలం పెంపుడు పిల్లుల ప్రేమే బ్రతికించింది కనుక దయచేసి ఇటువంటి జడ్జిమెంట్ ఇవ్వకండీ సమస్త ప్రాణుల నూ పుట్టించింది ఆసృష్టికర్తేకదా ఆయన సృష్టికి మనమెలా నాశనాన్నితలపెట్టగలము.ఇది నాసందేహం గురువుగారు.
నైనా నువ్వు నోరు మూసుకొని ఇంటికి వెళితే బాగుంటుంది నేను బట్టి నాకు అర్థమైంది నువ్వు ఏ జీవాన్ని పెంచవనీ ఏ జంతువు నేను ప్రేమిస్తే తెలుస్తుంది దాని విలువ ఏంటో పెంచు చూడు ఏమయ్యా దొంగతనంగా తినే సంగతి వాటికి తెలుస్తుందా
Please don't listen to him, be kind to animals, especially to cats, most people believe in superstitions about them and stop sheltering to them but they are most innocent creatures, they also show loyalty towards there owners and therapies for depressed people... it's so sad to listen bad about them from these unkind human beings...
గురువుగారు మా ఊరిలో చాలా మంది ఎంతో ఇష్టం తో పెంచుకుంటారు ఎవరికీ ఎం కాలేదు నాకుప్పుడు కూడా దాని దగ్గర స్మెల్ రాలేదు నిజం చెప్పాలంటే కుక్క దగ్గరే స్మెల్ వస్తాదు ఇంకా అమెరికాలో కూడా ఎంతో ఇష్టంగ పెంచుకుంటారు పిల్లి రోడ్డుపై వెళ్లి ఎవరిని కరువలేదే ఈ రోజుల్లో కుక్కలే మనుషుల్ని పిక్కతింటున్నాయి దీనికి జవాబు ఎం cheptharu
2022 Pet Ownership Notebook, There Are Around 60.2 Million to 62 Million Pet Cats In The USA (AVMA) There were 58.3 million pet cats and 50-80 million feral cats living in US according to old estimates...so my question is ....does any bad thing happens to the owners as per Hinduism..or else Americans are not human beings aa..
Ye jantuvunaina athi cheste danivalla anardaalu tappavu. Alagani vatiki konchem rakshna ivvadam, food pettadam tappukadule. Mana sampradayam prakaram pilli manaki cheddadi ite ade pilli konthamandiki manchidi. California lo oka baby boy ni oka street dog attack chesinapudu vaallintlo penchukune pilli ne aa dog mida fight chesi aa boy ni save chesindi.
Ma pilligadu manchodu diaturb cheyyadu bajjoni unnadu chair lyevari aalochana vaallaki untae andi Ma pilli kosam entha mandhi vastharu telusaa ma intiki teskelli penchukovadaniki Many people love animals a lot andi
మీరు ఎప్పుడైనా ఎక్కడైనా పిల్లికి కానీ కుక్కలకు ఆహారంగా పెట్టినరా కాకులకు ఆహారం పెట్టండి. ముగ జంతువులను penchukovaddanneramani చెప్పడం చాలా తప్పు గరికిపాటి గారు. 😎😎😎
Konchm mandi antaru pilli ki kuda danam cheyadu ani ...vallalo e gariki pati okadu ...manushulu unnaru kabatte animals kuda unnay ....maname vatini dooram cheste avi ela bathukutay ....ilanti valla matalu nammakandi bro
Gorakh nadhs always carries dog on their shoulders, they takes the best care of dog, even they do not allow to walk it many time, just they lift it on to their shoulders. Even yama dharma raja him self taken dog form to walk with Dharma raja to heaven.
Ramana Maharshi, Rama Krishna param hamsa, many great yogis, sidhus , god forms never commented on any animal . But u r making worst comment on dogs and cat. Better to check your igo, proud , knowledge.
ఒళ్లు కొవ్వు ఎక్కితే పిల్లి ని పెంచుకొరు waste గా నీకు అస్సలు పిల్లి గురించి ఏం తెల్సు నేను ఒక పిల్లిని పంచుకుంటున్నాను ఒక్కసారి మా ఇంట్లో కి పాము వచ్చింది నన్ను కాటెయ్యబోయింది కానీ మా పెంపుడు పిల్లి వచ్చి దాన్ని త్వరగా చంపేసింది 🙂i love cats నా పిల్లి అంటే చాలా estam నాకు
Same bro maa intloki thellu jerrulu pamulu kappalu elukalu purugu putra edee raniyakunda maa intiki kapalaga untu maku rakshana isthundi maa pilli 😊 Pillini penchukovadam papam aithe aa papam nenu entho ishtamga chesthanu.😸😻🤭🤫
Shame on this person, what he does if he die and take a birth as cat ? What he said it will happen to him ! I am a rescuer and animal lover, they have a soul like us… kindly adopt them and treat them like a family ❤
Daridrudu...enta papam moskuntunnavu...be kind to all living creatures...nee ranku story undi le TH-cam lo..dani gurinchi em cheptavu?atleast pilli ki nee laga ranku stories levu...
ఆయన అన్ని మూసుకొని ఊరికినే ఉంటే బాగుంటుంది ఏదైనా జంతువును ప్రేమిస్తే తెలుస్తుంది దాని విలువ తిరిగి మనకు అవి ఎంత ప్రేమను మన పైన చూపిస్తాయి అని
పిల్లి నీ పెంచుకొనే కువైట్, దుబాయ్, కతార్,వాళ్ళ ఇంట్లోకే వెళ్లి మన వాళ్లు పాకి పని చేస్తున్నారు ,ఇప్పుడు చెప్పండి మరి వాళ్ళు ఎందుకు అంత ఐశ్వర్యం గా ఉన్నారు మనం ఎందుకు ఇలా తగలడ్డం??
సర్వం జగన్నాథం :❤
ఇది తెలుసుకొన్న వాడికి జాతి,కులం,రంగు ,ధనం మీద వ్యామోహం ఉండదు ,
నా వయసు 23 నాకు తెలిసిన సత్యం ఇది ❤
Adapt pets and see how much love you get from them . During these pandemic , pet animals reduce depression , just by seeing them
yes 200%correct
@@shobhavruddhula2122 Yes correct
మా ఇంటికి అనుకోకుండా ఓ పిల్లి పిల్ల అంటే రోజల పిల్లి వచ్చింది. దానికి మేము రోజూ పాలు పోసి చూసుకునే వారం. అది మా దగ్గర 15 రోజులు వుంది అది మాకు బాగా అలవాటైపోయింది. 15 రోజుల తర్వాత బయటకు రాగానే కుక్క దాన్ని పట్టుకొని చంపేసింది. మా కుటుంబం మొత్తం చాలా బాధ పడ్డాము. ఏంటి ఎంతో ప్రేమ గా చూసుకున్నాం ఈ 15రోజులు బాగా అలవాటైపోయింది అని చాలా బాధ పడ్డాము. అదే రోజు సాయంత్రం దేవుడు మా దగ్గర కి ఎలా వచ్చిందో మాకు తెలియకుండా ఇంకో చిన్న పిల్లి పిల్ల నడవలేక అరుస్తూ జాయిగా లేస్తూ పడుతూ వచ్చింది. దాన్ని మేము చేరదీసాం. దేవుడు మీరు చాలా బాధ పడుతున్నారు అని ఇంకో మూగ జీవాన్ని మా దగ్గరికి పంపించాడు చాలా బాగా చూసుకుంటున్నాం. మూగ జీవాల్ని ప్రేమించని వాడు మనిషే కాదు. దేవుడు ఈ సృష్టి లో ప్రతి జీవాన్ని సృష్టించ్చాడు మరి ఈ సృష్టి నే కాదనుకుంటే ఎలా
Super echipadesaru
Ma pilli kuda chanipoindhi bro naku chala badha undhi bro
గురువులకు నమస్కారములు అయ్యా ముందే చెప్తున్నాను నన్నుశపించకండి. సర్వంకోల్పోయి నేనెందు బ్రతకాలి అనుకొన్నా వ్యక్తుల్ని కేవలం పెంపుడు పిల్లుల ప్రేమే బ్రతికించింది కనుక దయచేసి ఇటువంటి జడ్జిమెంట్ ఇవ్వకండీ సమస్త ప్రాణుల నూ పుట్టించింది ఆసృష్టికర్తేకదా ఆయన సృష్టికి మనమెలా నాశనాన్నితలపెట్టగలము.ఇది నాసందేహం గురువుగారు.
నైనా నువ్వు నోరు మూసుకొని ఇంటికి వెళితే బాగుంటుంది నేను బట్టి నాకు అర్థమైంది నువ్వు ఏ జీవాన్ని పెంచవనీ ఏ జంతువు నేను ప్రేమిస్తే తెలుస్తుంది దాని విలువ ఏంటో పెంచు చూడు ఏమయ్యా దొంగతనంగా తినే సంగతి వాటికి తెలుస్తుందా
Once try tiger at your home
Cat or Dog doesn't matter please be kind towards Voiceless Creatures..
Pillulu yentho amayakamaina and yentho adbhuthamaina jèevulu..
Please don't listen to him, be kind to animals, especially to cats, most people believe in superstitions about them and stop sheltering to them but they are most innocent creatures, they also show loyalty towards there owners and therapies for depressed people... it's so sad to listen bad about them from these unkind human beings...
Lol... England queens kuda pilli ni penchukuntaruuu..
Be Kind to every living ❤
We have 30 cats and2 dogs in our house.last 40years we are living with cats
Wowwww super Andi Naku chaala istam but maku antha facility ledhu street dogs ni chuskuntunta anthey
Guruvu garikapaati gaariki intlo elukala bada anubhavam ithe thelusthundi pilli viluva ento
Adi Prema oka mother Prema ni vekirinchadam ne murkatvam...
Vacchey janma auntu vuntey meeru guarantee ga pilli ga pudataru appudu mimmalani yevaru kuda ranivvaru ok na swamy
Vati gurinchi vati prema gurinchi penchukune variki telustundhi mi lanti variki kadu
పిల్లి ఏం చేసింది తప్పు
అలా అనుకుంటే కాకులు ఏమి తప్పు చేసాయి ఇంట్లో పెంచరు
Gulf countries every home have one cat
గురువుగారు మా ఊరిలో చాలా మంది ఎంతో ఇష్టం తో పెంచుకుంటారు ఎవరికీ ఎం కాలేదు నాకుప్పుడు కూడా దాని దగ్గర స్మెల్ రాలేదు నిజం చెప్పాలంటే కుక్క దగ్గరే స్మెల్ వస్తాదు ఇంకా అమెరికాలో కూడా ఎంతో ఇష్టంగ పెంచుకుంటారు పిల్లి రోడ్డుపై వెళ్లి ఎవరిని కరువలేదే ఈ రోజుల్లో కుక్కలే మనుషుల్ని పిక్కతింటున్నాయి దీనికి జవాబు ఎం cheptharu
2022 Pet Ownership Notebook, There Are Around 60.2 Million to 62 Million Pet Cats In The USA (AVMA) There were 58.3 million pet cats and 50-80 million feral cats living in US according to old estimates...so my question is ....does any bad thing happens to the owners as per Hinduism..or else Americans are not human beings aa..
Papam radu punyam vastundi
నీకు బాగా జ్ఞానం ఎక్కువైంది
నీప్రకారం జంతువులకు అన్నం పెట్టిన పాపాన పోలేదు 😢😢😢
Baga chypharu
Tallitandrulki Annam pettandi vati daggara unna rogalu vastai
Neeku Ani sabodincharu adi tappu
@@narramadhu2683 Miki Thaphu kavachu maki kadhu I love Animals
Pets ni prematho penchukovadam tappante nenu aa tappu chesthanu
గురువు గారికి పాదాభివందనం🕉️🙏🙏🙏
😂
Ye jantuvunaina athi cheste danivalla anardaalu tappavu. Alagani vatiki konchem rakshna ivvadam, food pettadam tappukadule.
Mana sampradayam prakaram pilli manaki cheddadi ite ade pilli konthamandiki manchidi.
California lo oka baby boy ni oka street dog attack chesinapudu vaallintlo penchukune pilli ne aa dog mida fight chesi aa boy ni save chesindi.
Ma pilligadu manchodu diaturb cheyyadu bajjoni unnadu chair lyevari aalochana vaallaki untae andi
Ma pilli kosam entha mandhi vastharu telusaa ma intiki teskelli penchukovadaniki
Many people love animals a lot andi
Veellakem telusandi oka pilli enta premanisthundo. Ma intlo pilli gadu undabatte memu santhoshanga unnam. Vaati prema chala pure..
మీరు ఎప్పుడైనా ఎక్కడైనా పిల్లికి కానీ కుక్కలకు ఆహారంగా పెట్టినరా
కాకులకు ఆహారం పెట్టండి.
ముగ జంతువులను penchukovaddanneramani చెప్పడం చాలా తప్పు గరికిపాటి గారు. 😎😎😎
🤮
Pilli hair nunchi vachhe dust manaki elergy ante adtma etucantivi vastayani daani ardham guvufaru correctga chepparu
Cat vasana entlo machidi kaadu ..manishi alochinchey brain thoughts manchey untai ah alagithy entlo manushalaki kuda chotu ledu ..
Konchm mandi antaru pilli ki kuda danam cheyadu ani ...vallalo e gariki pati okadu ...manushulu unnaru kabatte animals kuda unnay ....maname vatini dooram cheste avi ela bathukutay ....ilanti valla matalu nammakandi bro
Ma home lo 6 cats unai avi home lo unte ala untundi thelusa arusthu vatiki food ki pedithe machidega
Neelanti vallaki em thelsu mooga jeevala Prema
Pillini penchi adhi chanipothe teluustundhi dani meeda nekunna prema
చాలా బాగా చెప్పారు గురువుగారు 🙏
Enni chesina patinchukoni maushulu kanna avi chaala melu lendi sie
Ayya enti ayya nv cheppaydhi nenu 1 year nunchi cat ni valla pilalani penchutunna ni matalu vini vatini orphans ni cheyala be kind to pets
Well said guruvu garu
It's not at all true
Animals also need love and affection
Antha tappu 😡
Ma daggara ippu pilli pillalu chesindi Dani thalli chanipoindi ippudu dani pechala vadda
Meeru atleast pilliki kuda biksham veyaranukunta animals penchukovadanni vekkiristhunnaru meelanti chadastham vallu unte eppudu pets ni entho premaga penchukune vallu me matalu vini dooram pettala meeru cheppadam apandi 1st my cat name chitti
గురువు గారు చెప్పిన దానిలో తప్పు లేదండి.
Sandyarani garu meeru chala baga chepparu
Maa chitti pilli peru" eliya " maa thatha gari peru 😂
Mee laanti vaallaki cheppina waste 😏😏
@@Simhaaa cheppakandi mari
Nuvu kuda 84 lakhs animals, birds ,insects tarvata putinav Mansi janma epudu ostadi Maharaj adi eno janma tarvata Mansi pudtaru
Sagam manchi chepthadu sagam sutthi chepthadu -_-
america lo cats ni penchu kuntar kada valaki daridram raledu valu rich kuda avuthunaru
Guruvu Garu 🙏🙏🙏🙏
🙏
Guruvu garu ma doddilo chala pillulu vasthunayi.vatiki majjiga annam pedutunamu.6vasthunayi.entiloki ravamdi.ala chesthe papam vastumdamdi .
No problem andi. Vaatiki food pettandi tini Ave vellipotai.
Andulo papam em ledu.
No problem bro ne manasuki yedi manchi anipisthe adi chey
A school lo chadivaru mastaru meru
Mundhu animals gurinchi thelsko guruji
Mali manushulu gurinchi matladthuru
Gorakh nadhs always carries dog on their shoulders, they takes the best care of dog, even they do not allow to walk it many time, just they lift it on to their shoulders.
Even yama dharma raja him self taken dog form to walk with Dharma raja to heaven.
Gariki pati garu meru darinchina rudraksha enni mukhalado teliyacheyandi..
Alage rudrakshalu gurinchi vati mukhala gurinchi kuda konchem kluptanga teliyacheyandi..
Om Namah Shivaya...
Cha mi matalu vini pillulani Antho praymaga paynchukunay varu kuda vadhi layala 😮 Aphudu entyloki pamulu thyllu jarraylu dhuri manushulanu karachi champuthaee Aphudu baguntadhi😅
jantuvulu patla premaga undadam nerchko, chadvukunna vadive na? aitey matram niku jantuvulu meda abhinam lekapotey ni pani nu chusko, itarulki sollu cheppakandi
Speak on home
Like you BRAHMIN are cats
Speak about Omar.
Hindu dharmam lo mugajivalaki Annam pedithe manchidi antaru u guys shouldn't represent hindu culture you are sin to our culture
Unko saari ilaa matladakandi gurrru garu
Cat breed
Lion nunchi cat varku wild animals a veeti lakshanam vaatiki untai ani meeku telsu
Mari simhanni puli ni edhuku devuni vaahanam gaa chusthunnaru
Owl arichina nalla pilli edhurosthe end card padthundhi manaki ani bhayam penche vallu unnaru inka
Mari roozu koo chinna pillalni pasi pillalni kukkalu champuku thintunnai
Organs nunchi caracter habits roopanne marchukune thatavm manishiki thappa a jhanthuvuki ledhu ika Mail/Female humans kanna wild gaa e earth medhe ledhu
Nenu hindhu ne ilaantivi cheppi mana identity ni poogotaddhu
Sarvam samaname ani cheppakandi malli... namaskaram
Poraaa pummka
NI TELIVI DRINEGY KI VELLINDI.....
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
kadupu kalite telustundi meeku kuda, koncAm annam pedide avi matram enduku chestai
Ramana Maharshi, Rama Krishna param hamsa, many great yogis, sidhus , god forms never commented on any animal . But u r making worst comment on dogs and cat. Better to check your igo, proud , knowledge.
Mi valla chala animals nashisthunayi
Veedu veedi overaction
ఒళ్ళు కొవ్వు ఎక్కి పిల్లులకు పెంచుకుంటారు
ఒళ్లు కొవ్వు ఎక్కితే పిల్లి ని పెంచుకొరు waste గా నీకు అస్సలు పిల్లి గురించి ఏం తెల్సు నేను ఒక పిల్లిని పంచుకుంటున్నాను ఒక్కసారి మా ఇంట్లో కి పాము వచ్చింది నన్ను కాటెయ్యబోయింది కానీ మా పెంపుడు పిల్లి వచ్చి దాన్ని త్వరగా చంపేసింది 🙂i love cats
నా పిల్లి అంటే చాలా estam నాకు
@@ananyaartandcrafts1969 జోక్ బాగుంది 😂😂😂😂
@@sahithpranayokshith nik adhi joke anipisthundhi 🤷
Same bro maa intloki thellu jerrulu pamulu kappalu elukalu purugu putra edee raniyakunda maa intiki kapalaga untu maku rakshana isthundi maa pilli 😊
Pillini penchukovadam papam aithe aa papam nenu entho ishtamga chesthanu.😸😻🤭🤫
Ollu neeku kovvu ekkindemo thagginchu ko 1st nuv penchukokapothe penchukoku adi ne istam penchukune vallaki uchitha salahalu evvaku
Nuvvu gorintaku pettuko...
Shame on this person, what he does if he die and take a birth as cat ? What he said it will happen to him ! I am a rescuer and animal lover, they have a soul like us… kindly adopt them and treat them like a family ❤
Daridrudu...enta papam moskuntunnavu...be kind to all living creatures...nee ranku story undi le TH-cam lo..dani gurinchi em cheptavu?atleast pilli ki nee laga ranku stories levu...
Waste fellow...cats are very lucky ..
🙏
🙏
🙏
🙏
🙏🙏
🙏