మేము అచ్చు ఇలాగే చేస్తామండి, కాకపోతే మేము కొత్తిమీరకు బదులుగా, వెల్లుల్లి రెబ్బలు వాడతాము, ఇది వేడి వేడి అన్నం లోకి నెయ్యి వేసుకొని తింటే, చాలా బావుంటుంది 😋🤗
ఉసిరికాయ నారాయణ స్వరూపం అందుకే తులసీ దామోదర కల్యాణం కూడా చేస్తాం.. అందునా ఆదివారము అంటే సూర్యభగవానుడు ప్రత్యక్ష నారాయణుడు కనుక ఆదివారం తిన కూడదు అంటారు
Bagundhi andi
Super 👏👏👏
👌👏
Nimma rasam pindithe pachadi chedipokunda vuntundha
Super
Vithanalu thesi weight cheyala andi
🙏🏻
👌😋🙏
మేము అచ్చు ఇలాగే చేస్తామండి, కాకపోతే మేము కొత్తిమీరకు బదులుగా, వెల్లుల్లి రెబ్బలు వాడతాము, ఇది వేడి వేడి అన్నం లోకి నెయ్యి వేసుకొని తింటే, చాలా బావుంటుంది 😋🤗
రమాగా రు, ఉసిరి పచ్చడి లో, ముందే, ఉప్పు,వేసారా
ఉప్పు ముందు వేయకూడదు అంటారు
ఆదివారం ఎందుకు తినకూడదు చెప్తారా